ఈట్ క జవాబ్ పత్తర్ సే మిలేగా అని పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చినవాడు, రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి 🙏🙏🙏.
ముఘల్ రాజుల గురించి చదువుకోడం ఎంటో దౌర్భాగ్యం కాకపోతే? వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు, మన సంస్కృతి నాశనం చేసేరు. వాళ్ళ గురించి గొప్పగా వ్యాసం రాయడమెంటి.. సిలబస్ తయ్యారు చేయడం లో రాజకీయ జోక్యం, మీడియా manipulation చేసి ప్రజల్ని అజ్ఞానం లో ఉంచడం... ఇదంతా మన జాతిని నిర్వీర్యం చేసి తొక్కిపెట్టి ఉంచిన కుట్ర. ఇప్పటికైనా మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలి. దండెత్తి వచ్చిన Mughals ని జాతి విద్రోహులు గా ప్రకటించాలి. వాళ్ళని కీర్తించేలా ఉన్న పాఠాలు తొలగించాలి..
Ibrahim along with other bahamani sultans is the one who defeated Aliya Rama Raya in tallikota battle. They sacked and destroyed Hampi. It's sad to see that this poet has labelled this nawab as malkabhiram and wrote poetry on his fame. 😪
జై లాలూ బహుదూర్ శాస్త్రి..
ఈట్ క జవాబ్ పత్తర్ సే మిలేగా అని పాకిస్తాన్ కు గట్టి సమాధానం ఇచ్చినవాడు, రైలు ప్రమాదం జరిగితే దానికి బాధ్యత వహించి మంత్రి పదవికి రాజీనామా చేసిన మహానుభావుడు లాల్ బహదూర్ శాస్త్రి 🙏🙏🙏.
నిజం లాల్బహదూర్ శాస్త్రి ఎంతగొప్పవాడు ఈ పనికి మాలీన నాయకులు ఒక్కడికి కూడా లాబహ్దూర్ శాస్త్రి నితలుచూకోవాలేనే కనీస కర్టసీ లేదు
మీకు సమాజ౦లోని అన్నీ విషయాలు పక్కాతెలుసు మీరు చెపుతు౦టే కళ్ళకు కనిపిస్తో౦దీ
Super, lal bahudur sastry gari gurinchi baaga chepparu
*బాబర్ హ్యుమయున్ గూర్చి చాల చక్కగా చెప్పారు😁😂😂*
Baga cheppinaru
1st like
🙏
My favorite leader...shashtri garu...deshamlo karuvu thindiki karuvu appudu 3 pootalu thinadaniki veelunna vallu 2 pootalu thinandi ani cheppi..thanu kuda 2 pootalu thinnadu..anduku ganu thindi Leni vallaki thindini migilchadu..appudu p.m chebithe deshamlo prajalu vine vallu..anduku karanam..lal bahadur nijayithi..jai jagan jai kisan ...shashtrijee amar rahey
Jai jagan kadhandi jai javan
They too fought for the sake of people
Poor man life not changed, Not benefitted , youth misled...dying as orphans in forests
Aa padupu koodu tinuta kAnte haalikulinanemi sat kavul ......Potana is very great.
Okadu himsistunnadu..marokadu aa himsanu anubha vistunnadu...Sastra prakaaram himsanu anubha vinchevaadu naa purva janma kharma anukovaali...Eee mottam matter ki answer meerecheppali Garykapaaty gaaru......
ముఘల్ రాజుల గురించి చదువుకోడం ఎంటో దౌర్భాగ్యం కాకపోతే? వాళ్ళు మన దేశాన్ని దోచుకున్నారు, మన సంస్కృతి నాశనం చేసేరు. వాళ్ళ గురించి గొప్పగా వ్యాసం రాయడమెంటి..
సిలబస్ తయ్యారు చేయడం లో రాజకీయ జోక్యం, మీడియా manipulation చేసి ప్రజల్ని అజ్ఞానం లో ఉంచడం... ఇదంతా మన జాతిని నిర్వీర్యం చేసి తొక్కిపెట్టి ఉంచిన కుట్ర.
ఇప్పటికైనా మన పిల్లలకి మన సంస్కృతి సాంప్రదాయాలు నేర్పాలి. దండెత్తి వచ్చిన Mughals ని జాతి విద్రోహులు గా ప్రకటించాలి. వాళ్ళని కీర్తించేలా ఉన్న పాఠాలు తొలగించాలి..
ఆర్యా నేను మీతో ఎకీభవిస్తున్నాను
Tappu valladi kadu. Chava leni mana jathidi.
LAL BAHADUR SASTRI GAARI JANMA DHINAMU KOODAA OCTOBER 2 LO NE ANEDHI EVARAINAA MARCHIPOYINA VAARIKI, LEDHAA GANDHI MEEDHA NE KAADHU, SAASTRINI GURICHI KOODAA GAMANICHUKONDI ANI BHAHU CHAKKA GAA CHEPPAARU.
Second commented what happened story
??
Manchvadini...maruguna pettadam mana acharam....?
Very fine.
Ibrahim along with other bahamani sultans is the one who defeated Aliya Rama Raya in tallikota battle. They sacked and destroyed Hampi. It's sad to see that this poet has labelled this nawab as malkabhiram and wrote poetry on his fame. 😪
Bhaskar
విప్లవ రచయితల విమర్శించ వద్దు sir
మల్కిభరాముడు అని గోల్కోండ నవాబు తానీషాకు పేరు గురువుగారు...ఒక్కసారి సరిచేసుకోండి..
లేదండి మల్కీభరాముడు అని ఇబ్రహీం కులీ కీ బిరుదున్నది, ఇతను కుతుబ్షాహీల్లో మూడోవాడు
Saikiran Suthari ,,,,,ya,,kuli kuthub sha is known as malkibharam,,,kaastha mundu venuka lendi,,,vellandaruu golkonda navabule,,,
Ee Babu "Tashkent files" movie chusi vachadu anduke lal bahadur shastri gurunchi chepthunnadu
Miruchusaraa movie mirechepoachukadaa
🙊 churchooo
First respect your elders....
Babu entra.. Gutle....
People don't know sastry garu if they don't see above film. Your comment reflects your ignorance.
🙏🙏🙏