Kanakavva Aada Nemali Song || Full Song || Mangli || Janu Lyri

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 ส.ค. 2020
  • Narsapelle song by Kanakavva - Aada Nemali Song || Full Song || Mangli || Janu Lyri
    #narsapelle #Kanakavva #Mangli #JanuLyri #FolkSong #narsapellesong
    Here comes a combination which sets the tone during this monsoon when the rains are aplenty and peacocks are in the right mood.Ada Nemali featuring Mangli along with the one and only Kanakavva and Janu Lyri will leave no stone unturned in getting jiggy with it.
    Subscribe :
    th-cam.com/users/MangliOffic...
    Like
    Facebook : / iammangli
    Instagram : / iammangli
    Twitter : / iammangli
    Join us
    Telegram : t.me/iamMangli
    --------------------
    Concept- Damu Reddy
    DOP- Thirupathi
    Director- Kamli
    Secarana- Kanakavva
    Addnal Lyrics - Kasarla Shyam
    Music - Madeen SK
    Singers - Kanakavva & Mangli
    Chereographer- Janu Lyri
    Editing- Uday Kumbham
    DI - Sanjeev (Rainbow Studieo)
    Promo Editing- Sampath Kavya
    Camera Asst - Adarsh Patel
    Gfx - Mittu Aretty
    Coardinator - Raju
    Costumes- Beautymeets Jeevana
    Styling by- Jyoshna & Sirisha
    Makeup - Manasa(Ramagundam)
    ---/--
    Nadaswaram- Mallikarjun
    Flute promod- Umapathi
    Tapes - Ganesh
    Mastering- Ram gandikota
    --/--
    Special Thanks
    M. Shiva Shekar
    Appi Reddy (Mictv)
    Kandhula Sandya Rani and Pocham (Ramagundam) &
    Tirupathi Matla (Sytv)
    Bholeshavali
  • เพลง

ความคิดเห็น • 32K

  • @VishnuVishnu-cu8og
    @VishnuVishnu-cu8og 4 ปีที่แล้ว +1055

    ఇది గదా అసలు సిసలైన తెలంగాణ జానపద ఆట పాట .కనకవ్వ కు మంగ్లీ గారికి జాను గారికి ఈ పాట టీం కి శుభాకాంక్షలు .

    • @mmsskk1838
      @mmsskk1838 3 ปีที่แล้ว +25

      మంగ్లి ..she is from...రాయలసీమ

    • @VishnuVishnu-cu8og
      @VishnuVishnu-cu8og 3 ปีที่แล้ว +6

      @@mmsskk1838 evvarochina telangana patalaki pattabishekam.

    • @prashanthkanuku8816
      @prashanthkanuku8816 3 ปีที่แล้ว +2

      @,H. I

    • @kalyanimudiraj
      @kalyanimudiraj 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/7xqI-ZN0K8o/w-d-xo.html

    • @gurumohan4145
      @gurumohan4145 3 ปีที่แล้ว +3

      Sa

  • @sctechtalks1301
    @sctechtalks1301 3 ปีที่แล้ว +3779

    అంత పెద్ద వయసులో కూడా ఆమె గొంతు తెలుగు ప్రజలందరికీ మంత్ర ముగ్దులు అయిన్రు కనుకవ్వా ఫాన్స్ ok 👍 like కొట్టండి

  • @Crazyram384
    @Crazyram384 4 วันที่ผ่านมา +1

    మంగ్లీ ని కంటె ఆ అవ్వ చాలా బాగుపడుతుంది

  • @sz2324
    @sz2324 ปีที่แล้ว +114

    తెలంగాణ అంటేనే జాన పదాలు, కవులకు, కళాకారులకు నిలయం. తెలంగాణ లో ఉన్న ప్రేమలు, ఆప్యాయతలు, అనురాగలు awesome. జై తెలంగాణ..

  • @laxmichitikela575
    @laxmichitikela575 3 ปีที่แล้ว +465

    మట్టిలో మాణిక్యం కనుకవ్వ వాయిస్ (గొంతు) ఎంతో అద్భుతం. మంగ్లి, జాను అచ్చం నెమళ్ళు నాట్యం చేసినట్టు అందంగా డాన్స్ చేసినారు. మొత్తానికి పల్లె పాట మంచిగుంది.2021 లో చూసినొల్లు లైక్ చెయ్యండి.

  • @ambati1964
    @ambati1964 4 ปีที่แล้ว +465

    రెండు ఆడ నెమలిలు నాట్యం చేస్తున్నట్లు ఉంది... Mangli and janulyri combination adhurssss...
    Kanakavva voice abbbbooooo మాటల్లేవ్

    • @swathiswathi6508
      @swathiswathi6508 4 ปีที่แล้ว +17

      General ga ayithe ada nemalilu natyam cheyavu

    • @ykdevotional9482
      @ykdevotional9482 4 ปีที่แล้ว +3

      Hi channel subscriptions me please please please నాకు ఫండ్స్ ఎవరు లేరు కానీ మీరు 1 అన్య చేయండి నాకు ఏడుపు వస్తూంది అని

    • @ambati1964
      @ambati1964 4 ปีที่แล้ว +4

      @@swathiswathi6508 ఆడ నెమలిలు నాట్యం చేస్తే ఆ విధంగా ఉంటదని అర్థం

    • @mahendermahi6682
      @mahendermahi6682 4 ปีที่แล้ว +1

      Yaa

    • @swathiswathi6508
      @swathiswathi6508 4 ปีที่แล้ว +1

      @@ambati1964 avnu nen general ga ani cheppa.

  • @thirukamalathinarapuomnama1106
    @thirukamalathinarapuomnama1106 ปีที่แล้ว +49

    ఒక కోకిల పాటకి రెండు నేమలీలు నృత్యం చేయడం చాలా బాగుంది 👍👍👍
    కనకవ్వ మధురమైన గొంతు
    జాను , మంగ్లీ ల స్టెప్పులు అదుర్స్👍👍👍

    • @shankerkashaveni1956
      @shankerkashaveni1956 ปีที่แล้ว

      Hope 7u8o09

    • @siddeshnaikr5538
      @siddeshnaikr5538 ปีที่แล้ว

      Nice ಬಾಯಿ
      ಅಕ್ಕ ಅಪ್ಲರ್ ಬಂಜಾರ ಗಿತೆನ್ ಹಾಡೋ ಮಸದ

  • @king-kadapa
    @king-kadapa ปีที่แล้ว +8

    అవ్వ నేను ఇప్పటికి 50 సాలు చూసాను ఈ సాంగ్ ముదిరాజ్ బిడ్డ అనిపించవు అవ్వ జై ముదిరాజ్ 💖💖💖

  • @aranyaDandaka
    @aranyaDandaka 4 ปีที่แล้ว +311

    ఏం పాట రా నాయినా!! వింటుంటే ఇంకా వినాలనిపిస్తుంది.... జాన్సీ గారి డాన్స్ సూపర్బ్....manglee అక్క , కనుకవ్వ చాలా బాగా పాడారు...
    నా తెలంగాణ లో ఇంతటి జానపద సంపద ఉన్నందుకు గర్వంగా ఉన్నది.

  • @venkatreddygundadi7364
    @venkatreddygundadi7364 3 ปีที่แล้ว +1103

    నాకు గంగవ్వ,కనకవ్వగార్లంటే చాలా ఇష్టం. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అవకాశం ఏ వయసులో నైనా రావచ్చు. కాలం తలచుకుంటే ఏదైనా సాధ్యమే. సహనం అవసరం. విశ్వం నిర్ణయిస్తుందంటారు మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలో.... 🙏🙏🙏🙏

  • @MonikMonik-ms6qv
    @MonikMonik-ms6qv 13 วันที่ผ่านมา +4

    Very beautiful super song magili akka

  • @deepikak9
    @deepikak9 ปีที่แล้ว +5

    Kanakavva paata mangli and aa inko ammai aata masstttt zabardast undi 👏🏻👌🏻🥰

  • @NI3NITHIN
    @NI3NITHIN 4 ปีที่แล้ว +455

    😍😍మీ పాట కు మాటలు లేవు అవ్వ.....
    మంగ్లీ అక్క ఫాన్స్ లైక్...👍👍
    జను అక్క 👌👌

  • @dasari_malleshbadra1822
    @dasari_malleshbadra1822 3 ปีที่แล้ว +810

    కనుకవ్వ పాటకు
    రెండు నెమళ్ళు నాట్యం చేస్తుంటే
    కళ్ళకి
    చెవులకి
    ఎంత బాగుందో మాటల్లో చెప్పలేను....సూపర్

    • @harictralu3421
      @harictralu3421 3 ปีที่แล้ว +23

      th-cam.com/video/jgWgY0oppCo/w-d-xo.html

    • @Telanganasappudu.
      @Telanganasappudu. 3 ปีที่แล้ว +21

      ohoo avi nemallaaaaa????😀😀

    • @nava4890
      @nava4890 3 ปีที่แล้ว +7

      th-cam.com/video/Nh8KDvzcipc/w-d-xo.html

    • @komarolusiva9611
      @komarolusiva9611 3 ปีที่แล้ว +2

      Laptop is the same time as

    • @importantnews6821
      @importantnews6821 3 ปีที่แล้ว +3

      th-cam.com/video/yJKGjG0xjaI/w-d-xo.html

  • @LoukyaLashwik
    @LoukyaLashwik 2 ปีที่แล้ว +1

    Meeroka adbhutham... Mee gaanam varaala poola varsham.. 🙏💐

  • @pirojurajender9511
    @pirojurajender9511 3 ปีที่แล้ว +1034

    ఇంత చక్కటి డ్రెస్ వేసుకుని అందుకు ఒక లైక్ కొట్టాలి

    • @RKcreationschannel
      @RKcreationschannel 3 ปีที่แล้ว +10

      th-cam.com/video/YGd5QkxK3Uw/w-d-xo.html

    • @rahulsagersambari2031
      @rahulsagersambari2031 3 ปีที่แล้ว +4

      Sir my self Rahul . Today I would like to say you some thing by which you can earn 500-600 per day by just refering. All you need is Aadhar card, it's linked mobile number, pan card , and a bank account number. If you are interested you can reply me sir. Trust me. Or message me personally sir. No gambling I am not fooling. Plz trust me I'll show how to earn 500-600 per day. If you are interested plz message me personally sir I'll guide you.
      Thank you. 😇
      You can join my personal WhatsApp group for suggestions
      chat.whatsapp.com/D0x3InZ08yECL2jjLIJAPD

    • @surugulanagaraju5217
      @surugulanagaraju5217 3 ปีที่แล้ว +22

      Revathi 💖 💗

    • @RamRam-qr3nb
      @RamRam-qr3nb 3 ปีที่แล้ว +3

      th-cam.com/video/rfInvH_HdA0/w-d-xo.html

    • @nehaangel5394
      @nehaangel5394 3 ปีที่แล้ว +2

      th-cam.com/video/G6YZTLO7MVM/w-d-xo.html
      47

  • @sudheerkumartokala2004
    @sudheerkumartokala2004 4 ปีที่แล้ว +318

    మంగ్లీ , కనకవ్వ మీ కాంబినేషన్ సూపర్ , ఇంకా ఇలాంటి పాట‌లు ఎన్నో పాడాలి అని కోరుకుంటున్నాను👍👍😘😍

  • @abnayak3774
    @abnayak3774 ปีที่แล้ว +27

    voice and music super mangli and partner dance is awesome mangli is super valla culture ni prpnchaniki chupithundi

  • @acumenkhushi24
    @acumenkhushi24 2 ปีที่แล้ว +4

    Yellow saree. మంచి డాన్స్ చేస్తున్నారు ..

  • @khaleshask79
    @khaleshask79 3 ปีที่แล้ว +1461

    గొట్టే కనకవ్వా వాయిస్ నచ్చిన వాళ్లు లైక్ చెయ్యండి 👍😘😘😘

  • @mulakumar2342
    @mulakumar2342 3 ปีที่แล้ว +319

    కనకవ్వది అసలు సిసలైన జానపదం ..
    అందుకు తగిన విధంగా అద్భుతమైన మంగ్లీ, జానూ నాట్యం.
    వావ్.. సూపర్

  • @devarapallimohanganesh7829
    @devarapallimohanganesh7829 3 หลายเดือนก่อน +7

    ఈ వయసులో కూడా ఆవిడ ఎలా పడుతుంది చాలా గ్రేట్😊😊😊❤❤❤❤

  • @satyaprasad37
    @satyaprasad37 ปีที่แล้ว +26

    Extremely Thrilling Folk melody by
    Sangli 👍👍👍👍👍 🙏🙏🙏🙏🙏

  • @ramdigitals6418
    @ramdigitals6418 3 ปีที่แล้ว +5629

    కనకవ్వ వాయిస్ కు ఒక like వేసుకోండి

    • @srisri7586
      @srisri7586 3 ปีที่แล้ว +180

      A

    • @srisri7586
      @srisri7586 3 ปีที่แล้ว +139

      A

    • @prashanth_creations07
      @prashanth_creations07 3 ปีที่แล้ว +42

      th-cam.com/video/hrk3RJWaiB8/w-d-xo.html

    • @mohanchettukindi8994
      @mohanchettukindi8994 3 ปีที่แล้ว +46

      Hi

    • @user-qk1vs3dq7m
      @user-qk1vs3dq7m 3 ปีที่แล้ว +53

      అవ్వలదే రాజ్యం అయింది
      Youtub లో కనకవ్వ
      Tv లో గంగవ్వ

  • @himasankarveeramalli7859
    @himasankarveeramalli7859 3 ปีที่แล้ว +93

    నీ గాత్రం అమోఘం..
    నీ అభినయం అద్భుతం మంగ్లీ అక్క..
    ఈ మోడర్న్ సమాజం లో మన జానపదకళకి ప్రాణం పోస్తున్నావు..
    ధన్యవాదాలు 👏👍

  • @bramhanadareddy2897
    @bramhanadareddy2897 หลายเดือนก่อน +8

    Mangli kanna janu lyri dance super

    • @kushalplaze5377
      @kushalplaze5377 14 วันที่ผ่านมา

      mangli singer .. janu dancer

  • @mp-it5sn
    @mp-it5sn ปีที่แล้ว

    Mee yiddari combination lo yinkoka manchi song raavalani expect chestunnamu

  • @sunilchandralanke6973
    @sunilchandralanke6973 3 ปีที่แล้ว +328

    తెలుగుని కాపాడటంలో తెలంగాణ జానపద గేయాలు దే పై చేయి...తరువాత శ్రీకాకుళం ప్రాంతం ,రాయలసీమ జిల్లాలు ఉంటాయి.......మనం విడిపోయినా మన అందరికి ఒకరే తల్లి...తెలుగు తల్లి.
    ఇట్లు మీ గొదారోడు..!

  • @bolamoniramaswamy1327
    @bolamoniramaswamy1327 4 ปีที่แล้ว +182

    మి ఇద్దరి లో ఎవరు ఉన్న ఏ పాట అయినా సూపర్ హిట్టు అవుతుంది అందులో రెండు నెమలిలు నాట్యం చేయగా ఇంకేంటి కనకవ్వ స్పెషల్ గెస్ట్ ఆమె గొంతులో మధురం సూపర్ సాంగ్ 👌👌👌👌

  • @lgayatri2637
    @lgayatri2637 7 วันที่ผ่านมา

    ❤❤️❤❤️❤️Jai ganesha jai sriram radhe radhe jai maa kalimahakal maa ki jai om parvatipate Hara Hara mahadev om laxminarayan om saraswatibramhadev om laxminarayan om namah shivaya❤️

  • @pydiraju1421
    @pydiraju1421 11 หลายเดือนก่อน +14

    I like janu lyri choreography..... I am a great fan of janu lyri..... Great dance movements with facial expressions

  • @luckyram2434
    @luckyram2434 3 ปีที่แล้ว +262

    ఏం పాడినవ్ కనకవ్వా
    మళ్ళీ మళ్ళీ వినాలని అనిపిస్తుంది.... ఇక ఇద్దరి డాన్స్ అయితే సూపర్ అంతే...ఇప్పటికే 50 సార్లు చూసినా..... 😍😎🤩

  • @tej9821
    @tej9821 4 ปีที่แล้ว +561

    "కోకిల గొంతులోని మధురం నా తెలంగాణ జానపదం "
    కనకవ్వ పాట మంగ్లీ,జాను అట.. మురిసేను తెలంగాణ గడ్డ....... ఇంకా మాటల్లేవు🙏🙏

  • @syaam2903
    @syaam2903 ปีที่แล้ว

    Janu liry ur are really నెమలి hat's bidda 🎉👍

  • @hemantganorkar4261
    @hemantganorkar4261 ปีที่แล้ว +54

    I am Marathi from Maharashtra 🕉️...Love our culture and heritage 🚩🚩🚩

  • @rajeevnayudu418
    @rajeevnayudu418 4 ปีที่แล้ว +1390

    ఆడ నెమలి ఆటలకు మొగ నెమలి మోసపోయింది..
    కానీ ఇక్కడ మీ ఇద్దరి ఆటలకు
    మేము అందరం ఫిద అయిపోయాము.😍👍

    • @rajeevnayudu418
      @rajeevnayudu418 4 ปีที่แล้ว +30

      @@ykdevotional9482 🤔🤔
      తెలుగు లో చెప్పవా ప్లీజ్....

    • @anilempire3819
      @anilempire3819 4 ปีที่แล้ว +9

      @@ykdevotional9482 a channel ni chayli subscribe 🤔

    • @jaferbhai7953
      @jaferbhai7953 4 ปีที่แล้ว +3

      😀😀😁

    • @devendarnayak834
      @devendarnayak834 4 ปีที่แล้ว +2

      Super ga chapinav bro

    • @yekulamaheshwari6669
      @yekulamaheshwari6669 3 ปีที่แล้ว +7

      😀😀😀

  • @Venkey1983
    @Venkey1983 3 ปีที่แล้ว +98

    దుర్గగారు ,మంగ్లీ డాన్స్ అవ్వ పాట ,ప్రకృతి అందాలు నడుమ డాన్స్ వర్ణనాతీతం.👌👌👌

    • @practicalelectricalandsimu6960
      @practicalelectricalandsimu6960 3 ปีที่แล้ว +2

      Telugu folk songs that crossed 50M views
      th-cam.com/video/PkkCoHdccOA/w-d-xo.html
      మన తెలుగు జానపద పాటలో 50M views దాటిన వి
      th-cam.com/video/PkkCoHdccOA/w-d-xo.html

    • @santhoshkumar2897
      @santhoshkumar2897 3 ปีที่แล้ว +3

      Durga yevaru ?

    • @rambabubollam6365
      @rambabubollam6365 3 ปีที่แล้ว

      @@voiceoftejaswijashwanth tytwtiiiwiwitwtitiwtwiw

    • @sanjanareddy3239
      @sanjanareddy3239 3 ปีที่แล้ว

      @@voiceoftejaswijashwanth ä

    • @durgalakshmisaraswathi5847
      @durgalakshmisaraswathi5847 3 ปีที่แล้ว

      Durga kaadu...jaanu lyri choreographer

  • @dipalidhonde6518
    @dipalidhonde6518 ปีที่แล้ว +7

    भाषा तर मला कळत नाय ,पण गाण खरज खूप छान आहे.. but I am feeling this music👌🏻👌🏻👌🏻😍

  • @mp-it5sn
    @mp-it5sn ปีที่แล้ว +9

    Mangli and Janulyri combination lo inkoka block buster song ravvali

  • @vinaykumar-yr6ts
    @vinaykumar-yr6ts 3 ปีที่แล้ว +180

    ఈ మూడు రోజులలో ఈ పాటని ఒక 150 సార్లు విని ఉంటా.......
    చాలా బాగుంది పాట మళ్ళీ ఈ పాటకి తోడు మంగ్లీ గారు మరియు జాను గారి నాట్యం మళ్ళీ మళ్ళీ ఈ పాటను వీక్షించేలా చేసింది

  • @kvrcharitabletrust8554
    @kvrcharitabletrust8554 3 ปีที่แล้ว +169

    ఎంతమంది అక్క ఎవరే అతగాడు ప్రోగ్రాం చూసిన తర్వాత ఈ పాట విన్నరో లైక్ చేయండి 👍👍👍

  • @rajaganagaramvasala6490
    @rajaganagaramvasala6490 2 ปีที่แล้ว +5

    అయినా అతను ఆఅమ్మాయి ఏ కారణం చేతనో ొత్తం ఆ అనుభవం మరియు అవి కరిగి క్కడ నిల్చి జరిగిన రెండో ఓం సరస్వతి నమః కంఠం deepavali telugu!

  • @jagadeeshthota5456
    @jagadeeshthota5456 11 หลายเดือนก่อน +2

    Three of you just made sensation,god bless you with good health and long life

  • @shareefsd8520
    @shareefsd8520 3 ปีที่แล้ว +1802

    After watching dussehra event promo who else searching for this song ??

    • @thanujyadav97
      @thanujyadav97 3 ปีที่แล้ว +66

      Yes

    • @radharamesh8075
      @radharamesh8075 3 ปีที่แล้ว +35

      À was

    • @pothulajanardhan8349
      @pothulajanardhan8349 3 ปีที่แล้ว +13

      @@thanujyadav97 my mom

    • @nadavala8783
      @nadavala8783 3 ปีที่แล้ว +6

      Yessss

    • @nagarajuuppalapati4115
      @nagarajuuppalapati4115 3 ปีที่แล้ว +2

      Pol MOooo!9olppppmknb9pkmpkmllillioo9o,,vv秘密比哦哦哦哦妈妈哦哦么么钕噢博慢慢改改密码民你顾虑哦哦魔力摸 了

  • @thirupathigadikoppula1109
    @thirupathigadikoppula1109 4 ปีที่แล้ว +93

    కనకవ్వ చాలా బాగా పాడినవ్.రెండు నెమళ్ళు నాట్యమాడినట్లు ఇద్దరు డాన్స్ చాలా బాగ చేసారు👌

  • @ravibishnoi9803
    @ravibishnoi9803 ปีที่แล้ว +9

    Love from jodhpur Rajasthan
    I can't understand but I feel the music
    I loved it 😍

    • @prashanthreddy3326
      @prashanthreddy3326 ปีที่แล้ว +1

      Thank you for loving our song from Telangana.

  • @manojsaarva2385
    @manojsaarva2385 ปีที่แล้ว +5

    Love u from Chhattisgarh grt song

  • @thairaj9230
    @thairaj9230 3 ปีที่แล้ว +1578

    నర్సపేల్లే… ఏ… నర్సపేల్లే
    నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
    ఇద్దరాము కూడుదాము గంగధారి… ఒద్దిమాను కొరుగుదాము గంగధారి
    నిన్ను నన్ను చూసినంక… మంది కంట్ల మంటలాయే
    ముద్ధు ముచ్చటోర్వలేక… ముక్కు మూతి తిప్పుడాయే
    పట్టుకోర నువ్వు పిట్టలోలే… ఎగిరి బుంగ సెయ్యి
    నర్సపేల్లే… ఏ… నర్సపేల్లే
    నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
    ఇద్దరిదీ కంటి నీరు గంగధారి… ఒద్దిమాను కుంట నిండే గంగధారి
    ఇద్దరిదీ కంటి నీరు గంగధారి… ఒద్దిమాను కుంట నిండే గంగధారి
    ఒద్దిమాను కుంట ఎనక గంగధారి… ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి
    ఒద్దిమాను కుంట ఎనక గంగధారి… ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి
    ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి… ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి
    ఇద్దుమిరుస సన్న ఒడ్లు గంగధారి… ఇద్దరికీ తలంబ్రాలు గంగధారి
    కస్సు బుస్సు మనకురయ్య… పాలపొంగు లెక్క నువ్వు
    నీళ్ళు సల్లి నట్టు జల్లి… సల్లబడినవంటే సాలు
    ఏలు పట్టుకోని తిరుగు… ఎంటి లెక్క చూసుకుంటా
    నర్సపేల్లే… ఎహె… నర్సపేల్లే
    నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    నర్సపేల్లే గండిలోన గంగధారి.. ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
    నువ్వు నేను కూడినప్పుడు గంగధారి… కొత్త కుండల తేనె ఓలె గంగధారి ||2||
    కొత్త కుండల తేనె ఓలె గంగధారి… పాత కుండల పాశమోలే గంగధారి ||2||
    పాత కుండల పాశమోలే గంగధారి… పాలనేతుల బాసలాయే గంగధారి ||2||
    పాలనేతుల బాసలాయే గంగధారి… పాసిపోయే దీనమొచ్చే గంగధారి ||2||
    పాసిపోతేమాయే గాని… ఆశ సావకున్నదయ్య
    గోసలన్ని తీరిపోయే… మాసమచ్చే చూడరయ్య
    రాసబొమ్మలైతే నువ్వు… తీగలెక్క అల్లుకుంట
    నర్సపేల్లే… నర్స… నర్సపేల్లే
    నర్సపేల్లే గండిలోన గంగధారి… ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    నర్సపేల్లే గండిలోన గంగధారి… ఆడి నెమలీ ఆటలకు గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి
    ఆడి నెమలీ ఆటలకు గంగధారి… మొగ నెమలి మోసపాయే గంగధారి

  • @SSNfurnituresandinteriors
    @SSNfurnituresandinteriors 3 ปีที่แล้ว +71

    జానపదానికి ఎప్పుడో 💯 మార్కులు ఇచ్చేసారు కానీ ఈ పాట కు మాత్రం 💯💯💯 మార్కులు వేయొచ్చు 👌👌👌

  • @muralikrishnan56
    @muralikrishnan56 ปีที่แล้ว +21

    Very nice 👍👍 and excellent Telugu folk songs 🎉🎉 mangli garu Ur very great

    • @vaidiknedunuri4481
      @vaidiknedunuri4481 ปีที่แล้ว

      Ok.. But it's telangana folk song... Telugu in telangana dialect

  • @vanshade9157
    @vanshade9157 5 หลายเดือนก่อน

    Samajme to chubi nhi aaya parr mast hai ❤❤ love from Maharashtra ❤❤
    Big fann❤🎉

  • @rojaroja8149
    @rojaroja8149 3 ปีที่แล้ว +172

    తెలంగాణ జానపదం ఉట్టి పడేలా పాట... ఆడనెమలిలా ఆట... ఎంత చుసిన తనివి తీరటం లేదు.....

  • @athmaramn
    @athmaramn 3 ปีที่แล้ว +92

    మంగలి పక్కన అమ్మాయి చాలా చాలా చాలా బాగుంది ఒక లైక్ వేసుకోండి 💐

  • @pjana3772
    @pjana3772 ปีที่แล้ว +7

    I Love you Mangli 😍👍

  • @swamikiran6649
    @swamikiran6649 10 วันที่ผ่านมา

    Nice mangli dance and song sing also dressing super

  • @nagarajusounds5391
    @nagarajusounds5391 3 ปีที่แล้ว +58

    మన పెద్దపల్లి జిల్లా బిడ్డలు కనకవ్వకు లైకులు వేసుకోండి...
    మన పెద్దపల్లి ముద్దు బిడ్డ సింగర్ కనాకవ్వకు నా హృదపూర్వక ధన్యవాదాలు 🙏🙏🙏🙏🙏💐💐💐💐

  • @motamanand1644
    @motamanand1644 3 ปีที่แล้ว +218

    ఈ సాంగ్ నీ ఎన్ని సార్లు చూసినా తప్పులేదు. అంత బాగుంది ❤️👍

  • @C-E2
    @C-E2 ปีที่แล้ว +12

    vaammo 300M views aa.. Telangana vaste em vacchindi ante.. idigo ilaa sontha astitvaaniki, kalaku, janapadaaniki gurtimpu vacchindi. idi varaku chulakana chesi matlade bhasha ipudu prapanchamanta adarana pondutunnadi..

  • @narendermankoti9992
    @narendermankoti9992 2 ปีที่แล้ว +5

    Mujhe samajh kuch nahi aata fir bhi sunta hoo Telugu song kyuki jagtial aaya hua tha 2 month k liye agle saal bhi aaunga kuch toh Sikh kar hi jaunga😊😊😊😊😊

  • @sampathneelampatel
    @sampathneelampatel 3 ปีที่แล้ว +274

    రెండు అడ నెమలిల నాట్య ప్రదర్శన తో నేలతల్లి పురివిప్పి ఆడుతోంది..కనుకవ్వ నీ గొంతు కు కోకిలే దాసోహం...
    నాతెలంగాణ..జానపదుల ఖిల్లా

  • @ramanamittana
    @ramanamittana 3 ปีที่แล้ว +403

    నా తెలుగింటి ఆడపడుచుల అందమైన నాట్యం, గానం. నా కనులకు కనువిందుగా అనిపించింది.

  • @shubhyadav9
    @shubhyadav9 2 ปีที่แล้ว +26

    I am maharshtrian, Marathi language, do not understand meaning of this song , but I am also watch tollywood song, I like it

  • @ok_kaka_official
    @ok_kaka_official 2 ปีที่แล้ว +3

    super evergreen hit mangli akka

  • @srishivacommunications8940
    @srishivacommunications8940 4 ปีที่แล้ว +147

    కనకవ్వ గొంతులో తేనె ఉన్నట్టు ఉంది అందుకే అంత తియ్యగా పాడుతుంది 😍😍

    • @ykdevotional9482
      @ykdevotional9482 4 ปีที่แล้ว +4

      Hi channel subscriptions me please please please నాకు ఫండ్స్ ఎవరు లేరు కానీ మీరు 1 అన్య చేయండి నాకు ఏడుపు వస్తూంది

    • @bhikananaik7673
      @bhikananaik7673 3 ปีที่แล้ว +1

      Amudaicalln

    • @urajeshwargoud4665
      @urajeshwargoud4665 3 ปีที่แล้ว +1

      @@bhikananaik7673 lo'.

    • @sureshkuruva9706
      @sureshkuruva9706 3 ปีที่แล้ว

      Dreehg

    • @srinuhmuddada4238
      @srinuhmuddada4238 3 ปีที่แล้ว

      Jdxkvx⏫⏩⏮️🔼▶️⏮️⏮️⏮️⏮️⏮️⏮️⏮️⏮️🎟️🎐🎐🎍🎍🎏🎏🎁🎀🎐🏓🎾🏉⚽🏐🏏

  • @nareshenuganti426
    @nareshenuganti426 3 ปีที่แล้ว +409

    గంగవ్వ నటన
    కనకవ్వ సింగర్
    Pride Of Telangana

    • @prashanth_creations07
      @prashanth_creations07 3 ปีที่แล้ว +9

      th-cam.com/video/hrk3RJWaiB8/w-d-xo.html

    • @RKcreationschannel
      @RKcreationschannel 3 ปีที่แล้ว +4

      th-cam.com/video/YGd5QkxK3Uw/w-d-xo.html

    • @importantnews6821
      @importantnews6821 3 ปีที่แล้ว +3

      th-cam.com/video/NHYjDYCzt6M/w-d-xo.html

    • @nehaangel5394
      @nehaangel5394 3 ปีที่แล้ว +1

      th-cam.com/video/G6YZTLO7MVM/w-d-xo.html
      45

    • @venkatreddygundadi7364
      @venkatreddygundadi7364 3 ปีที่แล้ว +4

      నిజం చెప్పారు బ్రదర్, నాకు వాళ్ళిద్దరూ చాలా ఇష్టం. వాళ్ళని చూస్తే అనిపిస్తుంది అవకాశం ఏ వయసులో నైనా రావచ్చు. కాలం తలచుకుంటే ఏదైనా సాధ్యమే. సహనం అవసరం. విశ్వం నిర్ణయిస్తుందంటారు మనం ఎప్పుడు ఎక్కడ ఉండాలో.... 🙏🙏🙏🙏

  • @Santoshkumard6497
    @Santoshkumard6497 2 ปีที่แล้ว +1

    కనకవ్వా ఇంకా మంగ్లీ పడింన్నారు చాలా బాగుంది ❤️❤️💚💚💛💛💜💜🙌🙌🙏🙏💪💪👌👌🤜🤜

    • @Santoshkumard6497
      @Santoshkumard6497 2 ปีที่แล้ว

      కనకవ్వా చాలా బాగా డాన్స్ చేసింది

  • @vijayjadhav9660
    @vijayjadhav9660 ปีที่แล้ว +11

    mujhe Telugu nahi ati hai, phir bhi mai,, singar mangli ke har songs dekhta hun.. Jai Sevalal... mangli sister

  • @chanduchepuri3043
    @chanduchepuri3043 4 ปีที่แล้ว +108

    రెండు ఆడ నెమలీలు నాట్యం చేస్తుంటే మతిపోయింది
    జాను 👌

  • @rajkumarbhushanaboina7117
    @rajkumarbhushanaboina7117 3 ปีที่แล้ว +79

    కిర్రాక్ ఉంది పాట
    దుమ్ము రేపుతుంది మంగ్లీ👏👏👌👌👍👍👍

    • @rajkumar-lp9dx
      @rajkumar-lp9dx 3 ปีที่แล้ว +1

      Hii

    • @rajkumar-lp9dx
      @rajkumar-lp9dx 3 ปีที่แล้ว

      👌👌👌

    • @shashikala5960
      @shashikala5960 3 ปีที่แล้ว

      Kit if. VP up fm

    • @newwinslots5235
      @newwinslots5235 3 ปีที่แล้ว

      1:15 Big Money WIN
      th-cam.com/video/0_beQCyruHU/w-d-xo.html

    • @PAMBALLA
      @PAMBALLA 3 ปีที่แล้ว

      th-cam.com/video/1b4uP0nykDs/w-d-xo.html

  • @hetarthkamdar8707
    @hetarthkamdar8707 ปีที่แล้ว +90

    I'm from Gujarat. I understood nothing. But it was so amazing!! 😍 🙏
    India is Awesome!

  • @paul82949
    @paul82949 2 ปีที่แล้ว +22

    Magical Magli pride of Telangana! God bless you abundantly.

  • @telugudarshini1968
    @telugudarshini1968 3 ปีที่แล้ว +483

    కనకవ్వ గొంతులోని ఆ మాధుర్యానికి...మంగ్లీ జాను ల నృత్యానికి ఒక లైక్ వేసుకోండి😍👍...

  • @mindreader5957
    @mindreader5957 3 ปีที่แล้ว +662

    Ee song 10 times chusina vallu oka like kottandi

  • @durlava
    @durlava ปีที่แล้ว +33

    In Ganesh Puja-2022… we dance in this song .. I don’t the meaning .. but the voice & song was too good .❤
    Love from USA … but heart is Indian(Odisha).

    • @karthikbattula8745
      @karthikbattula8745 9 หลายเดือนก่อน +1

      It's about a young virgin women who fell in love with a young boy inviting him for sex and then wanting to get married...

  • @gprahas2ndc465
    @gprahas2ndc465 4 หลายเดือนก่อน

    ❤ mangli eppadi irukkum Manju Chetak geet logistic geet❤❤,23455 treat treat

  • @janardhan3877
    @janardhan3877 3 ปีที่แล้ว +611

    కొత్త వాళ్లకి చాన్సులివ్వని తెలుగు సినిమా ఇండష్ట్రీని తొక్కండి...ఇలాంటి వారిని ఎంకరేజ్ చేద్దాం

  • @zillala4553
    @zillala4553 3 ปีที่แล้ว +110

    Entha bagundhi paaata...naa Telangana kalakarula puttinillu....🙏🙏🙏...naa basha ..naa telangana...paata chusthe
    Naa kadupuninda santoshamaye...👍👍👌👌🙏🙏

  • @user-fl5is6si3k
    @user-fl5is6si3k 4 หลายเดือนก่อน

    Pro.... my favourite song yaar ye Bhai super.... thankyou ❤❤❤❤❤❤🎉🎉🎉🎉🎉

  • @saichatan5279
    @saichatan5279 2 ปีที่แล้ว +18

    Wow what's superb dance performance & song ❣️❣️👍😎

  • @_shitxlife._9723
    @_shitxlife._9723 3 ปีที่แล้ว +257

    Kanakavva ki oka like vesukondi
    EDIT :Thanks for the likes I never got this many likes 😉

  • @naturalcreations398
    @naturalcreations398 3 ปีที่แล้ว +199

    2020 Enno Goraalu Chusam Kani e okka Song Vini Anni Marchipoyam wt a song Avva 💙💙🔥🔥🔥🔥

    • @udayuday4390
      @udayuday4390 3 ปีที่แล้ว +8

      Hi

    • @naturalcreations398
      @naturalcreations398 3 ปีที่แล้ว +1

      నువు చెప్పింది గొరలు అవుద్ది ఘోరాలు ఇది నేను చెప్పింది 👍

    • @kurapativeeraswami8329
      @kurapativeeraswami8329 3 ปีที่แล้ว +1

      @@naturalcreations398 .

    • @ramyas4103
      @ramyas4103 3 ปีที่แล้ว +1

      Cl as🙏👍🏼 same same

    • @venkataiahagoud9537
      @venkataiahagoud9537 3 ปีที่แล้ว +1

      @@naturalcreations398 ok 9 za

  • @akularajkumar8065
    @akularajkumar8065 ปีที่แล้ว +16

    Telangana folk song history lo ne All Time Blockbuster song out standing

  • @kiranmahi3660
    @kiranmahi3660 ปีที่แล้ว +18

    Song 100 times chusina valli oke like kottandi

  • @prashantmacha5371
    @prashantmacha5371 4 ปีที่แล้ว +67

    Abba e song lo mangli super. Yes ane vallu like cheyandi. No ane vaallu comment cheyandi

  • @mustaffashaik9687
    @mustaffashaik9687 3 ปีที่แล้ว +174

    మా ప్రకాశం జిల్లా ఒంగోలు నుంచి ఓక లైక్ థాంక్యూ సూపర్ సాంగ్

  • @harikishan9561
    @harikishan9561 ปีที่แล้ว +5

    Aa bokkaley chrppav mana video yavadiki nachadhu...nuv super heha

  • @KrishnaKrishna-qb7xi
    @KrishnaKrishna-qb7xi 2 ปีที่แล้ว +4

    రెండు ఆడ నెమలు పురి విపి నాట్యం చేసినట్లు మంగ్లీ &జానూ లిరీ ఇదరు బాగా డాన్స్ చేసిండ్రు

  • @vinodjangiti4489
    @vinodjangiti4489 4 ปีที่แล้ว +106

    కొత్త కుండల తేనె వోలె గంగదారి, పాత కుండల పాశమొలే గంగధారి👌👌👌

  • @pavandoppalapudi4375
    @pavandoppalapudi4375 3 ปีที่แล้ว +414

    తెలంగాణ రాష్ట్రం జానపద సాహిత్యం మరియు దాని గొప్పతనం..... 🎧🎧💕

  • @puppy_540
    @puppy_540 ปีที่แล้ว +12

    My School Annual day song my favourite 🤩🤩

  • @user-pw7kr8wr5s
    @user-pw7kr8wr5s 7 หลายเดือนก่อน +18

    Who are watching this master piece in 2024

  • @travellingwithsrikanth1041
    @travellingwithsrikanth1041 3 ปีที่แล้ว +11

    Janulyri expressions fida ayevallu🤩❤😍like kottandi # kankavva మంగిలి super 👌

  • @reddyashrith8806
    @reddyashrith8806 3 ปีที่แล้ว +81

    పాట బాగుంది కనకవ్వ మంగిలి జానూ సూపర్మ మంగిలికి లైక్ కొట్టండి

  • @ManiKandan-of3lk
    @ManiKandan-of3lk 9 หลายเดือนก่อน +2

    I am from tamilnadu mangli , in my life end ,between I need to meet you, I love your voice and adict ❤️

  • @pothrajshyamala8946
    @pothrajshyamala8946 2 ปีที่แล้ว +9

    Two hands clap one hand not possible

  • @RajuRaju-is6po
    @RajuRaju-is6po 3 ปีที่แล้ว +329

    Etv promo tharavatha chusavallu like here👇👇👇👇👇👇👇👇👇👇👇👇👇

  • @thodetiprashanthgoud3460
    @thodetiprashanthgoud3460 3 ปีที่แล้ว +372

    Gangavva ku fans unnara iethe like cheyandi 😍 👍👍👍👍

  • @ramprasad6611
    @ramprasad6611 ปีที่แล้ว +2

    Jaanu pranam petti dance chestundi .. Hats of her dedication 👌👌

  • @Bezawadagangster
    @Bezawadagangster ปีที่แล้ว +17

    Very nice traditional folk song😊thanks to kanakavaa