ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ | By Guru Karunamaya

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ค. 2024
  • srimeru.org/ba...
    తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల వ్రతం !! | By Guru Karunamaya
    BALAJI ILAICHI MAALA ALANKARA POOJA
    Checkout the link for all puja mantras and methods: srimeru.org/puja/
    Sri Matre Namaha,
    Welcome to Guru Karunamaya TH-cam Channel!!!
    Today's video is All About "తరతరాలుగా ఎందరో తలరాతల్ని మార్చేసే తిరుమల వేంకటేశ్వర స్వామి వారి ఏలకుల మాల అలంకార పూజ " A special video by Guru Sri Karunamaya Guruji. To learn more about this, keep watching the video till the end.
    #venkateswaraswamyvratam #balajivratham #yalakulavratham #gurukarunamaya #gurukarunamayavideos #spirituality #guruji #srividya #srividyalearning #srividyaupasana
    Don't forget to like 👍, comment 💬, and subscribe 🔔to our channel Guru Karunamaya & Stay tuned for more! : shorturl.at/ipquA
    To Know more about visit www.srimeru.org

ความคิดเห็น • 404

  • @SoundaryaLahari
    @SoundaryaLahari  หลายเดือนก่อน +28

    ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

    • @aditisrivast7425
      @aditisrivast7425 หลายเดือนก่อน +3

      @@SoundaryaLahari Thank you very much

    • @subhashinimandyam
      @subhashinimandyam หลายเดือนก่อน

      Thank you sir

    • @nedumolupadma2350
      @nedumolupadma2350 หลายเดือนก่อน

      ​@@aditisrivast7425❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤:ji blki bm🕉🕉🕉

    • @sivaramakrishnayadla4050
      @sivaramakrishnayadla4050 หลายเดือนก่อน

      సర్ పూజ విధానం PDF పెట్టండి

    • @Priya-t2n7x
      @Priya-t2n7x 19 วันที่ผ่านมา

      Thank you guruji

  • @meerkvision8959
    @meerkvision8959 หลายเดือนก่อน +67

    నిజంగా మా గురువు గారు శ్రీ గురు కారుణామయ స్వామి గారు ఇచ్చిన ఈ యాలకుల పూజ నిజంగా చాలా మహిమాన్వితం అయిన రేమిడి గా చెప్పవచ్చును. కేవలం ఈ పూజ వలనే నా కుటుంబం నిలబడింది

    • @RUPADEVI-ib2ws
      @RUPADEVI-ib2ws หลายเดือนก่อน +3

      Meeru chesara

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      thank u

    • @sivaramakrishnayadla4050
      @sivaramakrishnayadla4050 หลายเดือนก่อน

      మీరు 52 వారాలు చేసారా
      మధ్యలో ఆటంకాలు వస్తే ఎలా,
      కచ్చితంగా 52 వారాలు చేయవలసిందేనా

    • @shaikrashida7866
      @shaikrashida7866 หลายเดือนก่อน +1

      నిజంగానా మీకు మంచి జరిగిందా అన్న ఇలా అడుగుతున్నందుకు తప్పుగా అనుకోకండి ప్రాబ్లమ్స్ లో ఉన్నాను ఉపయోగపడుతుందేమో అని అడిగాను

    • @srama7328
      @srama7328 26 วันที่ผ่านมา +1

      ​@@shaikrashida7866నమ్మకంతో భక్తి శ్రద్ధలతో చేయండి సంకల్పం సిద్ధిస్తుంది..

  • @laxmiramadevi8836
    @laxmiramadevi8836 หลายเดือนก่อน +6

    Avunu గురువుగారు మీరు చెప్పింది చేసి మేము చాలా సంతోషంగా వున్నాం.
    ఇదంతా మీ చలవె. మీకు 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐

  • @rajyalakshmikanupuri8715
    @rajyalakshmikanupuri8715 8 วันที่ผ่านมา +1

    గురువు గారికి నమస్కారం నేను ఈ శ్రావణమాసం మొదటి శనివారం నుంచి పూజ మొదలు పెట్టాను గురువుగారు నాకు చిన్న సందేహం వచ్చింది అది తీర్చగలరా . ఇప్పుడు ప్రతినెలా మనం దేవుడిని శుభ్రం చేసుకుంటాం కదా గురువుగారు మరి అప్పుడు స్వామిని శుభ్రం ఎలా చేయాలి ప్లీజ్ గురువుగారు ఎలాగైనా దీనికి సమాధానం చెప్పండి గురువుగారు. శ్రీ మాత్రే నమః 🙏

  • @ramukalakonda7182
    @ramukalakonda7182 หลายเดือนก่อน +5

    మీరు చెప్పింది చేశాం గురువు గారు చాలా మార్పు వచ్చింది బాగుంది

  • @LeelaGuntu
    @LeelaGuntu 16 วันที่ผ่านมา +2

    గురువు గారు నేను ఈ రోజు బాలాజీ విగ్రహం తెచ్చుకున్నాను. రేపు శనివారం నుండి పూజ చేసుకుంటాను. నన్ను ఆశీర్వదించండి గురువుగారు.

  • @VillagemahilaNirudyogi
    @VillagemahilaNirudyogi วันที่ผ่านมา

    Guruvugaaru nenu dabbulu leka chala badalu anubhavistunnaamu, nenu rendu varaala nundi edi patisthunna, me ashervadam evvandi gurugi 🙏🙏🙏😭

  • @HemaLatha-sq4yz
    @HemaLatha-sq4yz หลายเดือนก่อน +3

    Guruvu gariki shatha koti padhabhi vandhanalu 🙏🙏🙏🙏🙏

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 6 วันที่ผ่านมา

    Guruvugariki Dhanyavaadaalu

  • @badevi9335
    @badevi9335 หลายเดือนก่อน +2

    Adbhutham guruvu garu
    Meeku sirassu vanchi paadaabhi vandanalu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sailajanelapatla4580
    @sailajanelapatla4580 หลายเดือนก่อน +3

    I love this pooja my life is turning very good path very powerful

  • @Rekha12368
    @Rekha12368 23 ชั่วโมงที่ผ่านมา

    Narayana homam ekkada chestaru guruji

  • @busireddythulasiprasad748
    @busireddythulasiprasad748 หลายเดือนก่อน +3

    Om Namo venkateshaya namaha 🙏🙏🙏

  • @jayanthikandregula4734
    @jayanthikandregula4734 หลายเดือนก่อน +1

    Tq sir TQ TQ so much....chala klupthamga chepparu Guruvigari ki maa Danyavadamulu....

  • @vidaya71
    @vidaya71 2 วันที่ผ่านมา

    Guruvu garu plzzz naku skin allergy undhi enni tablets vaadina thakkuva ayyi malli vosthundhi plzz m aina pooja r mantram cheppara😢

  • @sarojinigalla6409
    @sarojinigalla6409 8 วันที่ผ่านมา

    I'm first seeing this video and I'm subscribe the your channel i like this video guruvugaru

  • @meerkvision8959
    @meerkvision8959 หลายเดือนก่อน +17

    లింక్ లో శ్రీ బాలాజీ పూజా విధానం ఇవ్వలేదు గురువు గారు

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      ఇప్పుడు చూడండి

    • @shirishareddy8610
      @shirishareddy8610 หลายเดือนก่อน

      @@SoundaryaLahari

    • @gunavathi5276
      @gunavathi5276 4 วันที่ผ่านมา

      ​@@shirishareddy86107:17

  • @jamrutharani7739
    @jamrutharani7739 หลายเดือนก่อน +3

    Om namo bhagavathe vasudevaya Om namo Narayanaaya Om Sree Maathre namaha

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  23 วันที่ผ่านมา +1

      🙏

    • @jamrutharani7739
      @jamrutharani7739 23 วันที่ผ่านมา

      Thankyou sir thankyou Om Sree Maathre namaha Om Sri Sairam

  • @sudheerreddy5987
    @sudheerreddy5987 5 วันที่ผ่านมา

    నమో వేంకటేశ్వరాయ:

  • @vishnupriyayadlapalli8662
    @vishnupriyayadlapalli8662 หลายเดือนก่อน +1

    Thank you so much guruvu garu

  • @devireddypadmaja5772
    @devireddypadmaja5772 21 วันที่ผ่านมา +1

    Homam elacheyalo cheppara🙏🏻

  • @radhikaanka1528
    @radhikaanka1528 หลายเดือนก่อน +1

    Om namah venkateshaya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gowthamkrishna1514
    @gowthamkrishna1514 หลายเดือนก่อน +1

    ,🙏🙏🙏 Om namo bhagwate Vasudevaya namaha 🙏🙏🙏

  • @sridharsatya9634
    @sridharsatya9634 หลายเดือนก่อน +2

    OM Namo Venkateshayaaa

  • @Somasindhu
    @Somasindhu 7 วันที่ผ่านมา

    ఓమ్ నమో వేంకటేశాయ...

  • @bangaralaxmi3886
    @bangaralaxmi3886 หลายเดือนก่อน +3

    Srimaatre namaha 🙏🏾

  • @ramanalakshmi9695
    @ramanalakshmi9695 หลายเดือนก่อน +4

    గురువు గారు బాగా చెప్పారు. ధన్యవాదములు. 52 వారములు మధ్యలో వీలుకుదరక పోతే తదుపరి వారము చేసుకోవచ్చా దయచేసి తెలుపగలరు.

  • @vimaldevi2142
    @vimaldevi2142 29 วันที่ผ่านมา +1

    నిజం నేను చేస్తున్నాను 🙏🙏🙏😘🙏😘

  • @BSRaghvendra
    @BSRaghvendra หลายเดือนก่อน +1

    Shree Lakshmi Ramana Govinda Govinda
    🙏🙏

  • @manjulanagepalli5124
    @manjulanagepalli5124 หลายเดือนก่อน +2

    లింక్ lo బాలాజీ పూజ గురువుగారు మీరు చదివిన మంత్రాలు ఇవ్వలేదు స్వామి 🙏🙏దయచేసి చెప్పండి నేను చాలా బాధ lo వున్న ఇ వ్రతం చేస్తాను గురువుగారు

    • @gsns_1
      @gsns_1 หลายเดือนก่อน +1

      శ్రీయః కాంతాయా కళ్యాణ నిధయే హ్యాతి హేధ్యణం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం మంగళా చాసన పరిగ్మతాచార్య పురోగమై శర్వైశ్చ పూర్వ రాచార్యే శకృతాయాస్తు మంగళం సర్వమంగళ మాంగళ్యే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకే దేవి నారాయణి నమస్తుతే

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      sure amma

    • @lakshmilankapalli8066
      @lakshmilankapalli8066 5 วันที่ผ่านมา

      K​@@gsns_1

    • @user-jh7qx1rr9u
      @user-jh7qx1rr9u 23 ชั่วโมงที่ผ่านมา

      గురువుగారి దగ్గర ఉన్నవారెవరో శ్లోకాలు కొద్ది తప్పులతో రాసారు. టైపు మిస్టేక్ అయి ఉండొచ్చు. వెంకటేశ్వర సుప్రభాతం లో చివర మంగళం చెప్పే దగ్గర ఈ శ్లోకాలు ఉంటాయి. చూసి సరిగా చదువుకోండి

  • @Manasulomata85
    @Manasulomata85 หลายเดือนก่อน +1

    నమస్కారము గురువు గారు 🙏🙏🙏🙏
    భార్యభర్తల మధ్య మనస్పర్ధలు తొలగిపోవడానికి ఏమైనా పూజ తెలియజేయండి. 🙏🙏🙏🙏🙏🙏

    • @bsb950
      @bsb950 หลายเดือนก่อน +1

      Ardhanaareeswara sthothram....3 time s daily...
      Super remedy for marital life...

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 วันที่ผ่านมา

      Sri Matre Namaha,
      Amma me intlo varahi ammavaru photo pedha size chesi petukondi. alage varahi ammavaru mantram intlo 24/7 play ayye laga petukondi.
      saravana bhavaya mantram guruvu nunchi deeksha tesukoni roju 108 times chaduvukondi. meeru 8088256632 ki message chesthe whatsapp lo kani telegram lo kani meeku guruvu garu mantram deeksha istharu.
      Team Soundarya Lahari.

  • @Bepositive941
    @Bepositive941 หลายเดือนก่อน +1

    Om namo narayanaya namaha🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🤝🤝🤝🤝🤝

  • @trz924
    @trz924 หลายเดือนก่อน +1

    Guruvu Garu

  • @luckykrishna5018
    @luckykrishna5018 หลายเดือนก่อน +1

    Narayana homam intlo cheyala leka temple lona guruvugaru,, manchi Pooja vidanam teliyajesinandulaku dhanyavadalu

  • @padmabommaraju7806
    @padmabommaraju7806 หลายเดือนก่อน +2

    Sri Gurubhyo namaha pahimam rakshamam

  • @manju1303
    @manju1303 12 วันที่ผ่านมา

    Namaste guruvu garu nenu kuda chesthanu chala txs andi

  • @umeshgoudbandari2598
    @umeshgoudbandari2598 29 วันที่ผ่านมา

    Govinda Govinda Govinda Govinda Govinda Govinda Govinda

  • @advitha7719
    @advitha7719 หลายเดือนก่อน

    Om namo sri venkateshaya🙏🙏🙏🙏🙏🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

  • @saradavasireddy3101
    @saradavasireddy3101 หลายเดือนก่อน +1

    ఓం శ్రీ గురుభ్యోనమః 🙏🙏🙏

  • @sujatabml7399
    @sujatabml7399 หลายเดือนก่อน +1

    Chala dhsnyavadalu gurugaru

  • @trz924
    @trz924 หลายเดือนก่อน

    Thank you guruvu gdru

  • @tanguturiraghavendra4588
    @tanguturiraghavendra4588 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ

  • @Happyreturns..
    @Happyreturns.. 25 วันที่ผ่านมา

    Om namo venkatesaya

  • @manjusworldchittoor..1336
    @manjusworldchittoor..1336 หลายเดือนก่อน +3

    🙏గురువు గారు ఫోటో కి ఇలా మాల వేసి పూజ చేసుకోవచ్చా గురువుగారు..

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      yes amma

    • @manjusworldchittoor..1336
      @manjusworldchittoor..1336 หลายเดือนก่อน

      @@SoundaryaLahari ధన్యవాదాలు గురువు గారు 🙏

  • @gjl9999
    @gjl9999 หลายเดือนก่อน +3

    నమస్తే గురువు గారు మా ఇంట్లో విష్ణువు, లక్ష్మి దేవి విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు పూజ చేసుకోవచ్చు నా. బాలాజీ విగ్రహానికి మాత్రమే చెయ్యాల చెప్పగలరు .

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  23 วันที่ผ่านมา

      venkateswara swamy vigraham konukondi amma

  • @45615
    @45615 หลายเดือนก่อน +1

    Super

  • @bonalaaruna6618
    @bonalaaruna6618 หลายเดือนก่อน +2

    లింక్ ద్వారా పూజా కార్యక్రమం రాలేదు గురువుగారు

  • @balaramya1358
    @balaramya1358 9 วันที่ผ่านมา

    Om namo narayanaya🙏🙏🙏🙏🙏

  • @bhagyalakshmibareedu2469
    @bhagyalakshmibareedu2469 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya. Govinda Govinda. Om Gurubhyo Namaha.

  • @Kharthiik
    @Kharthiik 14 วันที่ผ่านมา

    శనివారం పిండి దీపం పెడతాను స్వామి అప్పుడు వెయ్యొచ్చ ఈ మాలని
    లేదంటే సపరేటేగా చెయ్యాలా ఈ పూజ

    • @Kharthiik
      @Kharthiik 14 วันที่ผ่านมา

      వివరించ గలరు
      ఓం నమో నారాణాయ
      Thank you

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  13 วันที่ผ่านมา

      Yes cheyachu

    • @Kharthiik
      @Kharthiik 13 วันที่ผ่านมา

      @@SoundaryaLahari
      Thank you very much swamy

  • @venkataramanakota8849
    @venkataramanakota8849 หลายเดือนก่อน +1

    Sri gurubhyo namaha

  • @sitaravamma6
    @sitaravamma6 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya Namaha 🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🙏🏻🌹🌹🙏🏻🌹

  • @madhu8947
    @madhu8947 8 วันที่ผ่านมา

    Guruvu garu padabhivandanalu,
    Iddaru ammayilu maaku.
    Maga santanamu Leka pothe vamshabhivrudhi Ela jarugutundi.
    Maga santanam kosam Pooja edaina cheptara please daari choopandi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  8 วันที่ผ่านมา

      maga santaname unte vamsham mundhu ki velthundi ani em ledhu amma. evaraina okate

  • @Akhilucky399
    @Akhilucky399 หลายเดือนก่อน

    Tnq guruvu garu

  • @kakumanusreedevi7542
    @kakumanusreedevi7542 หลายเดือนก่อน

    Omnamo narayanaya

  • @vasureddy8414
    @vasureddy8414 24 วันที่ผ่านมา

    Ooooom namooo narayanaaaa...🙏🙏

  • @MeghanaBudharapu
    @MeghanaBudharapu 29 วันที่ผ่านมา

    Memu arthikanga chala badapaduthunam guruvugaru chesthe manchijaruguthada

  • @lalithalalitha3093
    @lalithalalitha3093 หลายเดือนก่อน

    Om నమో నారాయణ య 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @palavalasakrishnakumari3160
    @palavalasakrishnakumari3160 หลายเดือนก่อน

    నమస్తే గురువు గారు 🙏

  • @mallangireddymohan5066
    @mallangireddymohan5066 หลายเดือนก่อน

    Om Namo Venkatesaya... 🙏

  • @bhavanisristi1204
    @bhavanisristi1204 หลายเดือนก่อน

    Namsthe Guruji🙏
    Plz post PUJA VIDHANAM.
    Link not opening.
    Plz. 🙏🙏🙏🙏

  • @murg27
    @murg27 หลายเดือนก่อน

    ఓం నమో వేంకటేశాయ 🌹🌹🙏🙏🙏

  • @meerkvision8959
    @meerkvision8959 หลายเดือนก่อน +25

    బాలాజీ పూజా విధానం.లింక్ లో లేదు. ఒకసారి చెక్ చేసి మరల add చేయ మనవి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

    • @villagestyles8059
      @villagestyles8059 23 วันที่ผ่านมา

      Homam yelaa cheyaalo ledhu andi

  • @LeelaGuntu
    @LeelaGuntu 22 วันที่ผ่านมา +2

    మా ఇంట్లో విగ్రహం లేదు ఫోటో కి చెయ్యొచ్చా గురువుగారు

  • @balasimha9790
    @balasimha9790 หลายเดือนก่อน

    Sri venkateswara swamy namoo namahaa. 🙏🏻

  • @kamalakumari9507
    @kamalakumari9507 หลายเดือนก่อน +1

    Swamy nenu meeru cheppinatlu 52varalu chesanu alage yalakula malaalage vunnai swami nenu widoni Homam elacheiyali swami please tell me swami

    • @srinalini4960
      @srinalini4960 หลายเดือนก่อน

      Results bagunaya andi ? Swami anugraham kaligimda after 52 weeks? Cheppi maku help cheyagalaru

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 วันที่ผ่านมา

      Homam chesukune pdf kosam srimeru999@gmail.com ki mail petandi amma homam script pamputhamu

  • @venkateshbantu6410
    @venkateshbantu6410 หลายเดือนก่อน +4

    File was not there it varahi devi pdf please check it once

    • @truckgenie-ih4un
      @truckgenie-ih4un หลายเดือนก่อน

      There are many pdf . Please check complete page and click for your requirement

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      sure

  • @lalithavamshee8792
    @lalithavamshee8792 หลายเดือนก่อน

    Om Namo Narayanaya Nama 🙏🙏🙏

  • @hemalatapanjala4878
    @hemalatapanjala4878 29 วันที่ผ่านมา

    OM. Namo narayanaya

  • @pandulucky5233
    @pandulucky5233 หลายเดือนก่อน +1

    Swamy nenu already yedu sanivarala puja cheusthuna ee Saturday naku 7week nenu ee week veyachaa

  • @bhavania-vf5vt
    @bhavania-vf5vt หลายเดือนก่อน +1

    ఆరోగ్యం గురించి చెప్పండి గురువు గారూ దయచేసి నా ఆరోగ్యం ఒక సంవత్సరం నుంచి బాగోవడం లేదు. ఆసుపత్రిలు ఎన్ని తిరిగిన ఎన్ని పరీక్షలు చేసిన నార్మల్ అని వస్తుంది దయ చేసి నా సమస్య కి పరిష్కారం చెప్పండి గురువు గారూ 🙏🙏

    • @srinalini4960
      @srinalini4960 หลายเดือนก่อน

      Dattatreya swamy ni pattukondi gattiga, will solve problems soon. Don't miss this Sunday

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 วันที่ผ่านมา

      Sri Matre Namaha,
      Amma health problem ante meeku unna problem ento chepandi. dani batti mantram isthamu.
      Team Soundarya Lahari.

    • @bhavania-vf5vt
      @bhavania-vf5vt 26 วันที่ผ่านมา

      @@SoundaryaLahari stomach pain guruvu garu only left side endoscopy kuda chesaru Doctor masala food manesthe saripothundhi ani chepparu nenu masala food kuda manesa 1 year nunchi body scan kuda tesaru normal ani vachindhi left side stomach pain vasthundhi navel ki left side vasthundhi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  22 วันที่ผ่านมา

      @@bhavania-vf5vt Sri Matre Namaha,
      Amma meeru ee kinda ichina mantram rojuki 108 times chaduvukondi annam thine mundu
      "Aim hreem sreem uddare sooladharinyai namaha paahimaam rakshamaam"
      Team Soundarya Lahari.

    • @user-rg1li4ol4l
      @user-rg1li4ol4l 22 วันที่ผ่านมา

      Amma bagavadgita and guru cheritra chadavandi and Nellore lo golagamudi Sri baghavan Sri venkaiah swamy temple ki velli andi me samasyallu Anni maripothyie
      Sapta sani varam vratam cheyandi
      Weekly fasting undandi
      Vishnu sahasranamam and Lalitha saharsaranamam chadavandi Amma

  • @srinivasrayini3057
    @srinivasrayini3057 6 วันที่ผ่านมา

    100 percent Results Lord 7hills God

  • @indranikumar541
    @indranikumar541 หลายเดือนก่อน +1

    గురువుగారు mari appudaina ooru vellavalasi vaste ela andi mari aa vidhanga acharichali andi appudu ee poojani konchem vivarinchara andi

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      Sri Matre Namaha,
      amma meeru oka chinna venkateshwara swamy vigraham meetho ooru patukoni velli akada chesukovachu. ledhu akada chesukune situation ledhu ante meeru aa week pooja aapesi next week nunchi continue cheyandi
      Team Soundarya Lahari.

    • @indranikumar541
      @indranikumar541 หลายเดือนก่อน

      Dhanyavadalu guruvugaru

  • @soumyam4038
    @soumyam4038 21 วันที่ผ่านมา +1

    గురువు గారు నాది ఒక చిన్న సందేహం.పెళ్ళి కానీ ఆడపిల్ల చేస్తే వాళ్ళు ఈ లోపు పెళ్ళి ఐతే ఇన్ని రోజుల నుండి మాల సమర్పించిన విగ్రహానికి చేయాల.అంటే ఈ విగ్రహం అత్తవారింటికి తీస్కెళ్ళాల.లేదా అక్కడ వేరే వేంకటేశ్వర స్వామి విగ్రహం ఉంటే దానికి చేసుకోవచ్చ.పుట్టింటి నుండి వేంకటేశ్వర స్వామి విగ్రహం ఐన Laxmi దేవి విగ్రహం అలాంటివి అత్తవారింటికి తీస్కెళ్ళచ్చ తీస్కెళ్ళకూడద.చెప్పండి

  • @VasanathpuDeepika
    @VasanathpuDeepika หลายเดือนก่อน +1

    శ్రీమత్తెనమః శ్రీగురుభ్యో నమః

  • @sharveshlifestyle5656
    @sharveshlifestyle5656 หลายเดือนก่อน

    Sri Matre Namah Guruji

  • @sirilakshmi290
    @sirilakshmi290 20 วันที่ผ่านมา

    Inylrlo homam ela cheyya galamu...guru ji

  • @umaprasanna1199
    @umaprasanna1199 หลายเดือนก่อน +1

    Namaskaramulu Guruvugaru.Shall we perform 52 days continuously if economic problems are more . please suggest me Guruvugaru 🙏🙏🏻🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      This pooja should be done on every saturday.

    • @sumipranava988
      @sumipranava988 หลายเดือนก่อน

      What time should we perform this pooja morning or evening?

  • @vijayabharathi642
    @vijayabharathi642 13 วันที่ผ่านมา

    Homamu ela cheyalo chepthe kuda manchidi guruv garu

  • @devikanaidu3779
    @devikanaidu3779 หลายเดือนก่อน

    Namasthe guru garu.. intinunchi vellipoyina vekthi marala intiki vapas ravalante ye pooja chyeyali swamy plz chapandi.

    • @swapnasolthi1750
      @swapnasolthi1750 หลายเดือนก่อน

      Kartaveeryarjuna mantram chadhavandi

  • @tejaswithap1214
    @tejaswithap1214 หลายเดือนก่อน +1

    Guruji link for Sri Balaji Puja is not given. It is showing differently. So kindly check and provide us with Puja vidhi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      ఏలకుల మాల అలంకార పూజ విధానం: srimeru.org/balaji-ilaichi-maala-alankara-pooja-telugu/

  • @sivaram2749
    @sivaram2749 25 วันที่ผ่านมา

    Guruvu garu , after complete 52 weeks, how to do homam can you upload pdf

  • @user-sk6ob5is6s
    @user-sk6ob5is6s หลายเดือนก่อน

    🙏Guruvayoor garu pillalu education ki parents poojalu cheppandi🙏🙏🙏🙏🙏🙏

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      Sri Matre Namaha,
      Amma mee pilala tho "Aim vada vada vaag vaadhini swaha" ane mantranni chadivinchandi roju enni sarlu chesthe antha manchidi. parents aina pilala ni dagara kurcho petukonid valla vishudhi chakram dagara cheyi petti ee paina ichina mantram 108 times chadivithe valla lo telivitetalu kani, education kani chala baga untundhi.
      Team Soundarya Lahari.

  • @mallalapadmaja2999
    @mallalapadmaja2999 หลายเดือนก่อน +1

    Photo ki mala vesi chesukovacha guruvu garu

  • @pochudeepthi3812
    @pochudeepthi3812 8 วันที่ผ่านมา

    గురువు గారు నమస్కారం 🙏🙏 నేను చాలా దూరం లో జాబ్ చేస్తున్నాను.. నాకు మా సొంత జిల్లాకి ట్రాన్స్ఫర్ కావాలి అంటే ఏ పూజ చేయాలో చెప్పండి గురువు గారు

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  4 วันที่ผ่านมา

      alanti vatiki poojalu em levu amma. ammavaru ni korukondi

  • @Priya-t2n7x
    @Priya-t2n7x 19 วันที่ผ่านมา

    Vighram prana pratista chesukovala

  • @jithendrachalla8980
    @jithendrachalla8980 4 วันที่ผ่านมา

    గురువు గారు మా పూజ గది లో స్వామి వారు అమ్మ వారు ఒకే ఫోటో లో ఉన్నారు మీరు చెప్పిన పరిష్కారం ఆ ఫోటో కి చేయవచ్చ?

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  4 วันที่ผ่านมา

      Cheyachu amma kani venkateshwara swamy vigraham okati konukoni chesthe manchidi

  • @prathyuachalla9597
    @prathyuachalla9597 16 วันที่ผ่านมา

    Guruvugaru ki na namaskaramulu
    Guruvu garu ma ammayi ki gall bladder lo stone vachindi. Tanaki 6years vayasu lo. Ipudu tanaki 8.5 years. Stone size perugutune undi, aurvedic, homeo ani mandulu vaadamu. Etuvanti prayoganam ledu. Dayachesi meru edina parishkaram cheppamani manavi.

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  13 วันที่ผ่านมา

      Sri Matre Namaha,
      Amma meeru mee ammayi kosam roju oka glass lo water tesukoni aa water ni touch chesthu "Sarva vyadhi prashamani sarva mryutu nivarini" ane line lalitha sahasranamam tho samputeekarana chesi pooja cheyandi. pooja ayaka me papa tho aa water taaginchandi ila Mee papa ki purthi ga tagge varaku cheyali.
      Dont worry ammavaru chusukuntundhi. Me papa ki ye problem unna taguthundi.
      Team Soundarya Lahari.

  • @badevi9335
    @badevi9335 หลายเดือนก่อน

    Om namo narayana ya🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @MeghanaBudharapu
    @MeghanaBudharapu 29 วันที่ผ่านมา

    Madyalo edaina atankam vasthe malli modatinundi cheyala pls reply guruvugaru

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 วันที่ผ่านมา

      No need, ekada nunchi stop chesaro akada nunchi cheyandi

  • @aswaninimmagadda3843
    @aswaninimmagadda3843 หลายเดือนก่อน +1

    స్త్రీలు కూడా నారాయణ హోమం చేయవచ్చా గురువు గారు

  • @pallavipuranik9323
    @pallavipuranik9323 หลายเดือนก่อน +1

    Request you to give english subtitles

  • @Blreddy90
    @Blreddy90 8 วันที่ผ่านมา

    గురువు గారు మా ఇంట్లో విగ్రహం లేదు ఏ విధంగా చెయ్యాలి ప్లీజ్ చెప్పండి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  8 วันที่ผ่านมา

      vigraham konukoni techukondi amma

  • @prashanthin7992
    @prashanthin7992 หลายเดือนก่อน

    Niyamalu kuda chebithe baguntundi guru garu, out of station vellavalasi vasthe

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      Sri Matre Namaha,
      Amma niyamalu emi levu, meeku undalsinavi okati bhakthi inkoti sradha. out of station velinapudu meeru akada chesukogaligithe manchidi. chesukolekapoyaru ante aa week pooja manesi extra enni weeks manesaro anni weeks chesukondi.
      Kani meeru oka chinna venkanna babu vigraham okati meetho paatu tesukoni velli ekada unna pooja chesukogaligithe chala manchidhi.
      Team Soundarya Lahari.

  • @amitagrawal4487
    @amitagrawal4487 หลายเดือนก่อน

    Namaste ! Can we please get the document & process in English also ? I will be very grateful for it

  • @bhumatejovathi1092
    @bhumatejovathi1092 หลายเดือนก่อน +1

    గురువు గారు హోమము ఎలా చెయ్యాలో వీడియో పెట్టండి

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  หลายเดือนก่อน

      sure amma

    • @user-un2sg8tp5i
      @user-un2sg8tp5i 20 วันที่ผ่านมา

      Guruvu garu Homam ela cheyyali video pettandi pls 🙏🏼

  • @rajagollapalli-fo5vn
    @rajagollapalli-fo5vn หลายเดือนก่อน

    *namaskarmulu gurudeva om*
    nenu vikalangudanu naku aardika sahayam cheyagalara
    pony
    aardika sahayam labhinchela bless cheyandi swami
    nenu koncham development aina ventane konta samayanike
    help chesina variki,tirigi return echhestanu
    thank you swami
    🎉🎉🎉🎉🎉
    Hai Andi mi vedios superb
    WellDONE 🦄⚓🧲TH-cam channel
    small request
    cities lo bypass roads lo Matistiti
    sarigalenollu jivistunnaru variki aahara
    badrata kalipiste baguntundi na aalochana cheppanu*🐦*
    thank you

  • @pendlibhagya2148
    @pendlibhagya2148 หลายเดือนก่อน

    Guruji homam ki badulu inko remedy unda andi

  • @singamkarthik4707
    @singamkarthik4707 หลายเดือนก่อน

    Guruvugaru adavariki padanappudu pujacheyakudadu kada appudu yajamani cheyyavacha

    • @SoundaryaLahari
      @SoundaryaLahari  26 วันที่ผ่านมา

      Amma mee saree pallu ki oka pasupu kommu katukoni cheyandi.

  • @dattathrikedarisetty6084
    @dattathrikedarisetty6084 หลายเดือนก่อน

    Ome Namo Narayanaya 🙏🙏