First tragic love story on Telugu Screen Laila Majnu - తెలుగులో తొలి విషాదాంత ప్రేమ కథ - లైలా మజ్నూ

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ก.ย. 2024
  • #kiranprabha #lailamajnu #bhanumathi
    Laila Majnu is considered to be the firs tragic love story on Telugu Screen. Released on October 1, 1949 , main actors are Bhanumathi, Akkineni Nageswara Rao. KiranPrabha narrates many interesting anecdotes behind making of this film Laila Majnu.

ความคิดเห็น • 56

  • @drsreedevisreekanth8457
    @drsreedevisreekanth8457 ปีที่แล้ว +4

    మహాద్భుతం. చాలా మంచి విషయాలు చెప్పారు. ఆసక్తిగా ఉంది మీరు చెప్పిన విధానం. మూడు సినిమాల విషయాలు లైలా మజ్ను సినిమాపై మీ విశ్లేషణ బాగుంది. అభినందనలు.

  • @nadimintibhaskar8392
    @nadimintibhaskar8392 ปีที่แล้ว +5

    Vizag poorna theatre balcony class opened at the time of Lailamajnu movie release.. superhit movie

  • @akhtabbashasheikh5893
    @akhtabbashasheikh5893 ปีที่แล้ว +3

    GREAT AUTHENTICITY MASTER KIRAN LOVE YOU R K DL B S R VEDHANTAM SUBBARAMAN PINGALI GAARLU MADAM n THE GREAT A N R

  • @bhargaviprasadvuriti2956
    @bhargaviprasadvuriti2956 ปีที่แล้ว +3

    Great exercise kiran garu. Thank you for the enormous information.

  • @Sudarshan_Ganapuram
    @Sudarshan_Ganapuram ปีที่แล้ว +3

    ఈ సినిమాను నేనిప్పటి వరకు చూడనేలేదు. కిరణ్ ప్రభ గారి టాక్ షో విన్నాక ఇకపై చూడనక్కరలేదు.

  • @sivakumark520
    @sivakumark520 ปีที่แล้ว +3

    Very good narrative and informative of 74 years old film and it's technicians

  • @rajashekhar2212
    @rajashekhar2212 ปีที่แล้ว +2

    ఎక్స్లెంట్ గుడ్ ఎక్స్ప్లనేషన్ సార్ 🤝

  • @vantaramvenkat
    @vantaramvenkat ปีที่แล้ว +1

    చాలా అద్భుతంగా ప్రెజెంట్ చేశారు అండి kudos

  • @sunithathodeti136
    @sunithathodeti136 ปีที่แล้ว +3

    Excellent sir 🙏🙏🙏🙏

  • @jothiupadhyayula8542
    @jothiupadhyayula8542 ปีที่แล้ว +3

    Very old popular story&cinema ,presented very vividly by The Excellent Narrator Prabhakar garu! This cinema has good artists,technicians and a good producer with good taste&guts ! It was able to cross all the initial obstacles and could achieve great success and fame!Only Kiranprabha garu can collect so much information and put it in a beautiful way for the viewers to enjoy the show!👌👌👌🙏

  • @suribabukaranam4260
    @suribabukaranam4260 ปีที่แล้ว +3

    Super narration sir 👌👌🙂

  • @sankarpotnuru6301
    @sankarpotnuru6301 ปีที่แล้ว +2

    Chala bagundi SIr....Mukkamala,Doolipala and Mikkilineni garla kosam cheppndi please

  • @srinivasmvk7455
    @srinivasmvk7455 ปีที่แล้ว +3

    Super Rathnamala visheshalu kuda petandi

  • @balaramsinganapalli150
    @balaramsinganapalli150 ปีที่แล้ว +2

    Sir, your depth of research is really admirable. My heartfelt thanks.

  • @lekshaavanii1822
    @lekshaavanii1822 ปีที่แล้ว

    Thanks Kiran Prabha garu🙏🏼🙏🏼🙏🏼

  • @svnswamy7422
    @svnswamy7422 ปีที่แล้ว +3

    Super analysis SIR 🙏

  • @Samsung-dp7xj
    @Samsung-dp7xj ปีที่แล้ว +2

    Very good sir

  • @nagavenil7584
    @nagavenil7584 ปีที่แล้ว +1

    Thank u once again for ur wonderful explanation about the movie Laila Majnu waiting for the next week.

  • @renuka.prasad.yarasu
    @renuka.prasad.yarasu ปีที่แล้ว

    కిరణ్ ప్రభ గారికి ధన్యవాదాలు 🙏🙏🙏
    జ్ఞానపీఠ్ అవార్డు గ్రహీత రావూరి భరద్వాజ జీవిత విశేషాలు పరిచయం చేయగలరు 🙏🙏🙏

  • @janakivanam9802
    @janakivanam9802 ปีที่แล้ว +1

    Excellent sir..very good information..

  • @prasannakrishnaraj5524
    @prasannakrishnaraj5524 ปีที่แล้ว +1

    I read a lot about this movie in smt. Bhanumati's naalo nenu book.. Now listening about it is very good. Loved the program sir🙏🙏🙏

  • @battinenisriharirao336
    @battinenisriharirao336 ปีที่แล้ว

    Very very good

  • @venkateswarluk1570
    @venkateswarluk1570 ปีที่แล้ว +2

    Thank you sir kiran prabha garu. Lyla majnu chitra viseshalu vintunnanu sir. From guntur.

    • @nagarani9596
      @nagarani9596 ปีที่แล้ว +1

      Guruvugaru dhayachesi raksharekha சித்ரம் gurinchi upload cheyandi

  • @pushparao6922
    @pushparao6922 9 หลายเดือนก่อน

    Good narration. ThanQ Sir.

  • @jilanisk7429
    @jilanisk7429 8 หลายเดือนก่อน

    Nice presentation

  • @ramachandrasrikantam5878
    @ramachandrasrikantam5878 ปีที่แล้ว +3

    లైలా మజ్ను చిత్రం లో చిన్న లైలాగా నటించిన కృష్ణ వేణి కెవిరెడ్డి తీసిన యోగి వేమన చిత్రంతో పాటు 1956 లో వచ్చిన భలే రాముడు చిత్రంలో ఓ నాట్య సన్నివేశంలో కృష్ణుడు గా నటించింది. లైలా మజ్ను చిత్రం లోని చాలా పాటల ను మల్లాది వారు వ్రాశారనే ప్రచారం వుండేది. పాటల్లో మల్లాది వారి బాణి మాటల పోహళింపు ప్రస్పుటంగా కని ( విని ) పిస్తుంది. లైలా మజ్ను చిత్ర సమ యంలో నే సుబ్బరామన్ కు సహాయకులుగా ఉన్న విశ్వనాథం రామ మూర్తి గారలు జంటగా కలిసి సంగీత దర్శకులు గా మారాల నే నిర్ణయం తీసుకున్నారు బి ఎస్. రంగా/ డి ఎల్ సలహాపై. అమరశిల్పి జక్కన --- వసంత సేన-- చంద్ర హాస చిత్రాలకు మినహా బిఎస్. రంగా తెలుగు లో తీసిన అన్ని సినిమాలకు విశ్వనాథన్‌-- రామ మూర్తి సంగీతం అందించారు.

  • @siddeswaraprasadkankanala2921
    @siddeswaraprasadkankanala2921 ปีที่แล้ว +1

    Hatsup KIRAN PRABA GARU

  • @akammythili2920
    @akammythili2920 ปีที่แล้ว +3

    కిరణ్ ప్రభ గారు నమ్మిన బంటు సినిమా గురించి చెప్పండి

  • @muralidharholla7699
    @muralidharholla7699 9 หลายเดือนก่อน

    Nice takshow

  • @dwarampudivenkatareddy3987
    @dwarampudivenkatareddy3987 ปีที่แล้ว +1

    Good sar

  • @syamala54
    @syamala54 ปีที่แล้ว

    మీకు పాత సినిమా పాటల బుక్స్ ఎలా దొరుకుతున్నాయి. చాలా బాగా విశ్లేషణ చేశారు

  • @venkateshamadepu9313
    @venkateshamadepu9313 ปีที่แล้ว +1

    Dhanyawadhamulu. Adepu Bhulaxmi venkatesham.01.10.1949. nirmatha,dharshakulu c. Ramakrishna , akkineni nageshwara rao. Bhanumathi.c.s.r.sivaram.surabhi bhalasaraswathi... Sangeetam.c.r.subbaa Raman gariki sadhgathi.01.03.2023.my favourite movie.

  • @Dgpgaming-rz7pq
    @Dgpgaming-rz7pq ปีที่แล้ว +2

    కిరణ్ ప్రభ గారికి ముందు గా అభినందనలు చిన్న మనవి మీరు లోగడ చేసిన అతడు అడవి ని జయించాడు టాక్ షో యూ టూబ్ లో లభ్యం కావడం లేదు దయచేసి ఆ పోగ్రామ్ ని వచ్చే లాగు చేయండి

  • @kaushalone8439
    @kaushalone8439 ปีที่แล้ว +2

    Titles avangane commentay cheppindi Mukkamala garu. ASSTS LO Viswanath garito s Ramanjam ane name kanipistundi. Aayane tarvata jr Samudrala ga famous ayyaru

  • @shakuntalabysani5389
    @shakuntalabysani5389 ปีที่แล้ว +2

    Amarajeevi akkineni johar

  • @bvrrao8876
    @bvrrao8876 ปีที่แล้ว +7

    అద్బుతమైన దృశ్యకావ్యం....దేశంలో, ట్రాజెడీ కింగ్ అనిపించుకున్న ఏఎన్ఆర్ కు మొదటి మెట్టు.....

  • @s.sambasivarao9131
    @s.sambasivarao9131 ปีที่แล้ว

    Nenu 7thclass chaduvuchunnappudu vachona cinema, arojullo maakucinema chudaalante chalakastamgaundedi. Taruvatha choochinatlu gurtu, manchi vishleshana chesina meeku abhivandanalu,ssrao 84 yesrs guntur...

    • @venkataramanaraoyamparala3772
      @venkataramanaraoyamparala3772 24 วันที่ผ่านมา

      Appati గుంటూరు lo unna theatres పేర్లు meeku తెలిసినంత varaku cheppandi

  • @suryakavipadmavathamma1153
    @suryakavipadmavathamma1153 ปีที่แล้ว +1

    Malli lailamajnucinimanu choopincharu thankyou

  • @ravikishorereddyindukuri
    @ravikishorereddyindukuri ปีที่แล้ว

    Guruvu gariki ki pranamalu🙏🏻🙏🏻🙏🏻

  • @ramanamurthy5606
    @ramanamurthy5606 6 วันที่ผ่านมา

    ఇందులో విశేషం అందామా పాటల రచయిత దర్శకుని పొరపాటు అందామా చెప్పాలి. ప్రేమే నెర మౌనా పాట లో తొలి చరణం " ఏ కొర నోములు నొచానో" అని ఉంటుంది గమనించారా. లైలా ముస్లిమ్ యువతి అదే మాదిరి మజ్ను కూడా ముస్లిమ్. ముస్లిం స్త్రీలకు కూడా హిందూ స్త్రీ ల కు మల్లే నోములు సంకల్పాలు ఉజ్జాపనాలు వాయినాలు ఉంటాయా ఉండవు కదా కానీ ఈ లోపం ఆ మధుర గాయని గాన ప్రవాహం లో కొట్టుకో పోయింది కామోలు

  • @prasadm3660
    @prasadm3660 ปีที่แล้ว

    Sir podcast start cheyochuga chala reach vuntundhi mi kadhalaku

    • @rambabugadiraju3996
      @rambabugadiraju3996 ปีที่แล้ว

      Wonderful narration about first south Indian movie of different culture retained its original essence and presenting it in the native style was the brainchild of Ramakrisna,samudrala , BS Ranga and other technicians.The immemorable acting talent of ANR and Bhanumati retained the glory of originality till date. Rambabu.

  • @muralibantu9244
    @muralibantu9244 ปีที่แล้ว

    Ilage holllywood lo enno goppa classic movies unay vaati gurinchi chepandi

  • @mlakshmanrow633
    @mlakshmanrow633 ปีที่แล้ว

    Thank u good night sir

  • @zynuzynu6051
    @zynuzynu6051 ปีที่แล้ว +2

    Majnu కాదు sir maznun
    Maznun అంటే అరబిక్ భాషలో పిచ్చివాడు లేక పిచ్చోడు అని అర్ధం

  • @vasudevaraonellore1483
    @vasudevaraonellore1483 ปีที่แล้ว

    Dasara Bullodu movie gurunchi Mee programme lo cheyyandi sir

  • @sucharithakotagiri3418
    @sucharithakotagiri3418 ปีที่แล้ว

    సారూ మూడు విషాదాంత ప్రేమ కధలగురించి చెప్పారు అలానే రోమియోఅండ్ జూలియట్ కూడా ఈకోవకు చెందినదే కదండీ మావారి తాతగారు కోటగిరి వేంకటకృష్ణారావుగారు ప్రణయాదర్‌శయము పేరిట తెలుగులో అనువదించారు దానికి ముందుమాట
    విశ్‌వనాదవారు అందించారు మీరు దీనిని పరిచయం చేయకపోతే
    పరిచయం చేయరూ🙏

  • @klknowledgehub8821
    @klknowledgehub8821 ปีที่แล้ว

    🙏🙏🙏🙏🙏

  • @bhaskararaodesiraju8914
    @bhaskararaodesiraju8914 ปีที่แล้ว +1

    Ratnamala Laila majnu Vijayawada Lakshmi talkies lo kevalam 56 rojulu adayi. Ratnamala 100 days aadaledu.Vasantasena 1967 lo vacchindi .1957 kadu.

  • @sasank3016
    @sasank3016 ปีที่แล้ว

    K. Viswanath garu Audiography lo asst ga panichesaru...

  • @komaragirisumansarma6522
    @komaragirisumansarma6522 ปีที่แล้ว

    తమిళంలో వచ్చిన ambikapathy కూడా దగ్గర దగ్గర ఇలాగే ఉంటుంది