Interesting Facts about Balakrishna Bhairava Dweepam | Movie-Making Reviews | Tollywood insider

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 24 ก.ย. 2024
  • Interesting Facts about Balakrishna Bhairava Dweepam | Movie-Making Reviews | Tollywood insider
    Subscribe: bit.ly/2VEt8xV
    Follow us on :
    Facebook: bit.ly/2IVIQ6j
    Twitter: bit.ly/2XJgpMz
    Instagram: bit.ly/2Uv5bZG
    Pinterest: bit.ly/2EBCKmr
    Blogger: bit.ly/2SJy7eR

ความคิดเห็น • 384

  • @jalaiahponnapudi5306
    @jalaiahponnapudi5306 3 ปีที่แล้ว +150

    నేను చిరంజీవి కి పెద్ద ఫ్యాన్ .భైరవ ద్వీపం లాంటి సినిమా ఈ రోజుల్లో వస్తే అన్నీ రికార్డు లు సొంతం చేసుకుంటుంది. ఇలాంటి సినిమాలు ఎప్పటికీ మరిచిపోలేము. ఓ 40 టైమ్స ఈ సినిమా చూసి ఉంటాను.

    • @seenu.dara-94547
      @seenu.dara-94547 3 ปีที่แล้ว +3

      Thankyou ,chiru fan brother
      👍👍👍👌👌👌💐💐💐

  • @jnrrocks5402
    @jnrrocks5402 3 ปีที่แล้ว +206

    హీరోతో సంబంధం లేకుండా...నాకు ఇష్టమైన no1 సినిమా ఇది... నీకు ఏ సినిమా ఇష్టం అంటే ఖచ్చితత్వంగా భైరవద్వీపం no 1..ఈ సినిమే ఉంటుంది

  • @sreeramsri2424
    @sreeramsri2424 3 ปีที่แล้ว +212

    భైరవద్వీపం బాహుబలి కంటే బాగుంటుంది స్టోరీ పరంగా చూసినా సాంగ్స్ పరం గా చూసినా ఆర్టిస్ట్స్ పెర్ఫార్మన్స్ గానీ

  • @veerarudrakumarbolloju6940
    @veerarudrakumarbolloju6940 3 ปีที่แล้ว +29

    ఇలాంటి సినిమాలు చెయ్యాలంటే బాలయ్యాకే సొంతం... సూపర్ హిట్ మూవీ...👌👌👌

    • @madhukiran856
      @madhukiran856 11 หลายเดือนก่อน

      జై బాలయ్య

  • @mirappalliseenu1529
    @mirappalliseenu1529 3 ปีที่แล้ว +65

    ఈ లాంటి మూవీస్ బాలయ్య తప్ప ఎవరు చేయలేరు

  • @ravikirankattamuri3909
    @ravikirankattamuri3909 3 ปีที่แล้ว +37

    నా చిన్న నాటి మధుర జ్ఞాపకం ఈ సినిమా, నా పిల్లలకి (బాహుబలి అప్పటికే చూశారు) భైరవద్వీపం సినిమా ఇప్పుడు చూపిస్తే కళ్ళు ఆర్పకుండా చూశారు, ఇప్పటికీ ఒక 5 సార్లు చూసి ఉంటారు

  • @yk-je4mu
    @yk-je4mu 3 ปีที่แล้ว +14

    బహుబలి నిజాంగ బొంగూ ల ఉంది.భైరవ ద్వేపమఁ సూపర్...

  • @somasoma2652
    @somasoma2652 3 ปีที่แล้ว +84

    🦁ಜೈ ಬಾಲಯ್ಯ🦁
    🦁Jai BALAYYA🦁
    Karnataka maa state lo teesaru wow
    😍🙏👍🙏😍👍🙏😍👍
    🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯🦁🐯🦁

  • @vennelavennela1827
    @vennelavennela1827 3 ปีที่แล้ว +41

    "నేటి" సినిమానలు "నాటి" సినిమాలతో పోల్చాలి గాని "నాటి" ఆణిముత్యాలని "నేటి" సినిమాలతో పోల్చకండి🙏🙏
    "నాటి" సినిమాలతో పోల్చుకునే అరహత కూడా నేటి సినిమాలకు లేదు

  • @nagasriankam6
    @nagasriankam6 3 ปีที่แล้ว +24

    నందమూరి ఫ్యామిలి అంటే ఇది 🙏🙏🙏🙏 one of my fav మూవీ

  • @vinayakaproductions102
    @vinayakaproductions102 3 ปีที่แล้ว +136

    ఇంత మంచి సినిమా ను బాహుబలి ఒక చేత సినిమా తో పోల్చకండి ప్లీస్ ....

  • @rangastalavenkiparu143
    @rangastalavenkiparu143 3 ปีที่แล้ว +50

    అన్ని రకాల పాత్రలు చెయ్యగల వంశం, నందమూరి వంశం 💪💪💪👍

    • @youcanwin2630
      @youcanwin2630 2 ปีที่แล้ว

      Bokkem kadhu

    • @laxmanshivakashipuram
      @laxmanshivakashipuram 2 ปีที่แล้ว +1

      ఇంకా వంశం, కులం ఏంటయ్యా? ఏ కాలంలో ఉన్నావ్. నందమూరి తారకరత్న అదే వంశంలో పుట్టి హీరోగా ఫైల్ అయ్యాడు గా.

  • @bujjimedia1245
    @bujjimedia1245 3 ปีที่แล้ว +27

    భైరవ్వదీపం.2.వోస్తే బాగుంటుంది భ్రో

  • @sivasurya8356
    @sivasurya8356 3 ปีที่แล้ว +20

    అన్ని సినిమాలను బాహుబలి తో పొల్చకండి భైరవ ద్వీపం సినిమా ఎవర్ గ్రీన్

  • @suvvisuvarna6068
    @suvvisuvarna6068 3 ปีที่แล้ว +42

    సూపర్ సూపర్ సూపర్ మూవీ గ్రేట్ స్క్రీన్ ప్లే ,గ్రేట్ స్టోరీ,గ్రేట్ యాక్టర్స్,గ్రేట్ డైరెక్టర్.ఇప్పటికి ఎప్పటికి సూపర్ మూవీ.
    అలాగే ఇంకో విషయం బాహుబలి అందరికి నచ్చింది అని అనకండి ఎందుకంటే టీవీ లో బాహుబలి మూవీ బిచ్చగాడు మూవీ వచ్చినప్పుడు trp రేటింగ్ లో బాహుబలి వెనక పడింది.కానీ భైరవ ద్విపమ్ మూవీ ఎప్పటికి ఇప్పటికి అన్ని వయసుల వారిని ఆకట్టుకుంటుది

    • @jagannathgajula3524
      @jagannathgajula3524 3 ปีที่แล้ว +3

      కరెక్ట్

    • @mouni.
      @mouni. 3 หลายเดือนก่อน

      yes .....

  • @raajrocks9211
    @raajrocks9211 3 ปีที่แล้ว +17

    తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ సువర్ణాక్షరాలతో లిఖించబడిన విజువల్ వండర్ ఎన్ని బాహుబలులు వచ్చినా ఈ సినిమాకు సమానం కాదు....ఎన్టీఆర్ తర్వాత జానపదం పౌరాణిక నాటక సాంఘిక సినిమాలు ఏవైనా ఈ తరంలో చేయగల ఏకైక నటుడు నందమూరి బాలకృష్ణ మాత్రమే

  • @lokeshchinna500
    @lokeshchinna500 3 ปีที่แล้ว +27

    మా చిన్ననాటి వయసులో మేము అద్దాల ధైయం అని భయపడిన సినిమా ఇది మరుపురాని సన్నివేశాల మర్చిపోలేని అనుభూతులు 😍😍😍😍భైరవాదీపం సినిమాలో శ్రీను తుంబురు నారద అనే పాట వింటూ ఉంటె ఆ అనుభూతి మరచిపోలేము 🙏🙏🙏🙏🙏

  • @shivashankar3545
    @shivashankar3545 3 ปีที่แล้ว +12

    బాహుబలి కి అమ్మ మొగుడు మా బాలయ్య "భైరవ ద్వీపం "

  • @shankarkms989
    @shankarkms989 3 ปีที่แล้ว +34

    Maa Karnataka loni Mulabagal JAYALAKSHMI Theatre lo145 day adindhi ippatiki e record alane undhi,
    Nabutho na bhavishyath

  • @bangaramtarak290
    @bangaramtarak290 3 ปีที่แล้ว +110

    Mamulu cinema kadu evergreen blockbuster of Indian cinema

  • @acharimusirana5441
    @acharimusirana5441 3 ปีที่แล้ว +60

    Anduke ippataki Jai balayya antam💪💪💪

    • @jayaramgodugoti6783
      @jayaramgodugoti6783 3 ปีที่แล้ว +2

      💪💪💪

    • @naasamajam4616
      @naasamajam4616 3 ปีที่แล้ว

      @@jayaramgodugoti6783 Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates.
      క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే.
      PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది
      బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట.
      PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి
      బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు.
      కుంచెం సమయం తరవాత బాలకృష్ణ.
      బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని.
      PA:అదేమీ లేదండి.
      బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు
      Finally what wife #Vasundhara says about balakrishna to his PA.
      PA:మేడం ఈలా అయితే ఎలా మేడం.
      వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను.
      It's completely revealed by Balakrishna PA
      PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు.
      PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.

    • @bharatiyudu2408
      @bharatiyudu2408 3 ปีที่แล้ว +3

      @@naasamajam4616 are kulagajji kaap
      Chiru gadi gurinchi andariki telusura
      PA CA cheppa avasaram le 😁

    • @connecting.dots.8870
      @connecting.dots.8870 3 ปีที่แล้ว

      @@naasamajam4616 nee burra lo chala purugu undi bayya... and chala cheap n worst character anukunta needi. Better stay away from humans

  • @blaxmanpa
    @blaxmanpa 3 ปีที่แล้ว +187

    నేటి తరం లో పౌరాణిక0 అంటే బాలయ్యే.. బాలయ్య తరం తోటి హీరో లు ఎవరూ కూడా అలా చేయలేరు.. కధ ఏది అయినా .. పాత్ర ఏది అయినా చేయగల దమ్మున్న హీరో ఒక్క బాలయ్య మాత్రమే.. ఇది ఓపెన్ challnge.. నిజం అయితే లైక్ కొట్టండి

    • @MaheshTraveller
      @MaheshTraveller 3 ปีที่แล้ว +27

      వారసత్వమో లేక వాళ్ల పౌరసత్వమో కానీ, అది ఆ వంశానికి మాత్రమే సాధ్యం.. జై NTR,..జై బాలయ్య.., జై తెలుగునాడు

    • @somasoma2652
      @somasoma2652 3 ปีที่แล้ว +8

      Jai baalayya

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว +3

      Ni Mokam bey. Me FlopHero NBK ki overaction tappa emi radu. Anduke ippatiki up-to-date biggest Disasters movies istunnadu.

    • @adigowtham1863
      @adigowtham1863 3 ปีที่แล้ว +11

      @@rupeshhyd2406 అందరికీ flops ఉన్నాయి ఎవరు over action cheyani oka హీరోని చూపించు

    • @MaheshTraveller
      @MaheshTraveller 3 ปีที่แล้ว +5

      @@rupeshhyd2406 All the top heros were proved themselves, vallani vimarsimchadaniki manaki aa sthayee ledhani na feeling.. Bcz I don't know who u r, u don't know who I am..

  • @korukondashankar1805
    @korukondashankar1805 3 ปีที่แล้ว +57

    Im big fan pspk,but I love this movie, because this movie time my age 7 years

    • @seenu.dara-94547
      @seenu.dara-94547 3 ปีที่แล้ว +5

      Thankyou so much brother miru PSPK gaari fans ayyindi kuda maa hero movie ki chala positive response ichharu your really great porsion
      👌👌👌👍👍👍😊😊😊

    • @sureshchalla7832
      @sureshchalla7832 3 ปีที่แล้ว +3

      Same bro, this movie and aditya 369 movie are awsome

    • @sureshchalla7832
      @sureshchalla7832 3 ปีที่แล้ว +4

      @@seenu.dara-94547 iam also big fan of pawan,but oppukovalsindai e movie ki evarina awsome movie

    • @jagannathgajula3524
      @jagannathgajula3524 3 ปีที่แล้ว +5

      అదిత్య్య 360 మూవీ కూడ బ్రదర్ ఇప్పటికీ చూడాలి అనిపిస్తుంది

    • @trinadhbalaga5612
      @trinadhbalaga5612 3 ปีที่แล้ว

      Super song:th-cam.com/video/ttmmwNr0_3Y/w-d-xo.html

  • @88mvinay
    @88mvinay 3 ปีที่แล้ว +56

    Pls tell about Aditya 369 as well. It's a evergreen film.

  • @venkatking2509
    @venkatking2509 3 ปีที่แล้ว +51

    Bro ur voice super
    Movie gurinchi చెప్పినట్లు కాదు చూపించినట్లు చెబుతున్నారు

  • @raambammidi2201
    @raambammidi2201 3 ปีที่แล้ว +7

    Telugu cinema history lo oka adbhutam ..Bhairava dveepam.. Balayya babu thappa no option ... ❤️❤️❤️❤️

  • @srinivasdanish8723
    @srinivasdanish8723 3 ปีที่แล้ว +35

    సూపర్బ్ బ్రదర్ 👏👏👌👌👌👌 చాలా చాలా బాగా చెప్పారు, keep it up bro😊👍👍

  • @singerrk2965
    @singerrk2965 3 ปีที่แล้ว +10

    IAM mega family fan but balayya moviealo naku nacchina movie ante Bhairava dweepam extraordinary movie balayya acting kirrak untadi

  • @simhachalamsimhachalam9698
    @simhachalamsimhachalam9698 3 ปีที่แล้ว +1

    భైరవ దీపం. మా.చిన్న నాటి. సినిమా. ఇది.super.movie

  • @charwak4u896
    @charwak4u896 3 ปีที่แล้ว +53

    శ్రీ రామ రాజ్యం గురించి చెప్పండి

    • @naasamajam4616
      @naasamajam4616 3 ปีที่แล้ว

      Andhulo emi indhira piggy body, ugly musali moham, crocodile 🐊 skin, 🐖 stomach, batta burra, gandu moham, etc... Vadiki endhkukura movies mosali age lo

    • @MrSivamsk
      @MrSivamsk 3 ปีที่แล้ว +5

      @@naasamajam4616 నీ లాంటి కుక్కలు ఉంటారని తెలియక కామెంట్ పెట్టాడులే వదిలేయ్

  • @milkybaisa4697
    @milkybaisa4697 3 ปีที่แล้ว +8

    Bahubali కంటే ఎక్కువ సార్లు చూశాను bairava dwipam

  • @vinodefx001
    @vinodefx001 3 ปีที่แล้ว +23

    90's love bhairavadeepam

  • @srinivasgm8134
    @srinivasgm8134 3 ปีที่แล้ว +3

    Super bro
    చాల బాగా చెప్పారు
    గ్రేట్ బాలయ్య జై బాలయ్య

  • @mallikarjunagovindugari5928
    @mallikarjunagovindugari5928 3 ปีที่แล้ว +54

    Ballaya carrier lo Ide best movie
    Definitely more than Bahubali

  • @kalyaniallu6630
    @kalyaniallu6630 3 ปีที่แล้ว +12

    This movie life time wonderful movie balaya acting super

  • @jaanurk1807
    @jaanurk1807 3 ปีที่แล้ว +35

    నా చిన్నతనం లో ఆశ్చర్యం,అబ్బురం,అమితానందం,రోమాలు నిక్కపొడుపు,కళ్ళు చాలాసేపు అలా ఆర్పకుండా నోరెళ్ళబెట్టుకొని చూడటం...ఇలాంటి వింత అనుభవాల కలబోత "భైరవద్వీపం"...నాకనే కాదు అప్పటి చిన్నపిల్లలందరికీ ఇదే అనుభూతి...
    జలవృక్షం-రాక్షసగద్ద-రెక్కలగుర్రం-మాట్లాడే రాక్షస బొమ్మలు-అద్దాల దెయ్యం-గులుతె బుడ్డోళ్లు-ఎగిరేమంచం-ఎడారిలో అల్లరి దెయ్యాలు...అబ్బో..ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఎన్నెన్నో...
    కోయవాడిగా,రాకుమారుడిగా,కురూపి గా బాలయ్య నటన అత్యద్భుతం అనే మాటకన్నా అంతకుమించిన పదం వాడాలి...రోజా గారు రాజకుమారిగా అదరగొట్టారు తనదైన నవ్వు అందం తో...మాదవపెద్ది గారి సంగీతం లో పాటలు ముఖ్యంగా శ్రీ తుంబుర నారద,ఎంత వింత మోహమో,నరుడా ఓ నరుడా పాటలు అయితే ఇప్పటికీ ఎవర్గ్రీన్...సింగీతం గారి గురించి చెప్పేదేముంది ఆయనో లివింగ్ లెజెండ్ అంతే... విజయా బ్యానర్ వారు తమ చందమామ కథల్లోని అందమైన దాన్ని మా బాల్యానికి మరుపురాని జ్ఞాపకంగా బహుమతి ఇచ్చినందుకు శతకోటి వందనాలు....
    లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణ విలన్ "విజయరంగరాజు" గారే...ఆయన రూపం రాత్రి కలలో గుర్తొచ్చి అప్పటి చిన్నపిల్లలు సుస్సు పోసుకొని ఉంటారు...హ హ్హ హ్హ just joking
    Thank u TI for gave us review about our childhood epic...
    #tollywoodinsider

  • @morampudisatish5687
    @morampudisatish5687 3 ปีที่แล้ว +6

    మంచి విశ్లేషణ సినిమా గురించి చాలా బాగా చెప్పారు

  • @btirupati37
    @btirupati37 3 ปีที่แล้ว +4

    Yes... Aditya369 and Bhairavadeem ... Evergreen...

    • @naasamajam4616
      @naasamajam4616 3 ปีที่แล้ว

      Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates.
      క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే.
      PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది
      బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట.
      PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి
      బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు.
      కుంచెం సమయం తరవాత బాలకృష్ణ.
      బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని.
      PA:అదేమీ లేదండి.
      బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు
      Finally what wife #Vasundhara says about balakrishna to his PA.
      PA:మేడం ఈలా అయితే ఎలా మేడం.
      వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను.
      It's completely revealed by Balakrishna PA
      PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు.
      PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.

  • @athramsuresh1316
    @athramsuresh1316 3 ปีที่แล้ว +10

    Jai.. Balayya... Hats off to director singeetham srinivas rao gaaru..

  • @ranjithkalapala202
    @ranjithkalapala202 3 ปีที่แล้ว +6

    నా హీరో ప్రభాస్
    నా చిన్నప్పుడు మా ఊళ్ళో బడి దగ్గర వేస్తుంటే చాపలు వేసుకుని తెర మీద చూసిన రోజులు చాలా బాగుండేవి

  • @ramakrishna-jz3dv
    @ramakrishna-jz3dv 3 ปีที่แล้ว +4

    Super Movie jai Balayya 💪💪💕

  • @rajashekarkasthuri6819
    @rajashekarkasthuri6819 3 ปีที่แล้ว +25

    Aditya 369 kuda cheyyandi

  • @RamaKrishna-mv2io
    @RamaKrishna-mv2io 3 ปีที่แล้ว +3

    Excellent movie.bala Krishna baga act chesaru.

  • @ANANDBABU-gx2hn
    @ANANDBABU-gx2hn 3 ปีที่แล้ว +2

    Na child hood life lo enno madhura gnapakalu Bhairava dweepam valla
    Thank you
    Singeetham Srinivas Garu,
    Balakrishna garu, madhava peddi Suresh garu,

  • @sandeepnkv1553
    @sandeepnkv1553 3 ปีที่แล้ว +11

    Any role any character playing one and Jai Balayya jai jai balayya 👌👌👌🙏🙏🙏

  • @sanath111
    @sanath111 3 ปีที่แล้ว +10

    Appatlo balayya babu garu chaala experiments ae chesaru,andharu balayya babu only faction movies chestharu ani cheppina vallu deeni gurinchi telskovali

  • @ashoksurya-8
    @ashoksurya-8 3 ปีที่แล้ว +6

    Maybe my childhood memory ❤️ Srinivas Sir Movies Always Different 👌👌👌

  • @dilipc1426
    @dilipc1426 3 ปีที่แล้ว +18

    Brother ur voice and the way telling is 🙏
    NBK 🦁🙏
    total team work is🔥
    If 100 Baahubali movies comes in front of this movie is 👎
    This movie is ever green movie in Indian history of all time 🙏

  • @kiranyaladandi8087
    @kiranyaladandi8087 3 ปีที่แล้ว +25

    Okkasaari balayya abhimàni aina vadu eppatiki balayya abhimàni gane untaadu adhi enduko aayana abhimanulake telusu

    • @mashok7702
      @mashok7702 3 ปีที่แล้ว

      Yess

    • @naasamajam4616
      @naasamajam4616 3 ปีที่แล้ว

      @@mashok7702 Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates.
      క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే.
      PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది
      బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట.
      PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి
      బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు.
      కుంచెం సమయం తరవాత బాలకృష్ణ.
      బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని.
      PA:అదేమీ లేదండి.
      బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు
      Finally what wife #Vasundhara says about balakrishna to his PA.
      PA:మేడం ఈలా అయితే ఎలా మేడం.
      వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను.
      It's completely revealed by Balakrishna PA
      PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు.
      PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.

    • @mashok7702
      @mashok7702 3 ปีที่แล้ว +4

      @@naasamajam4616 abboooo.... vadu vachi neku chepada ? PA gadu bala krishna peru chrpi hindpur lo chala money nokesadu. Adi telusi vadini bsla krishna tani tarimesaru. Adi vadi page bala krishna meda.
      Ayins neku enduku swamy... kiran petina messagi ki nenu reply icha. Bala krishna garu ela vuntaru maku chepakarla.... evado kotam gadu, chimpu gadi fans, mega pandulu fans, ycp paytm batch lu chepithe vine position lo lemu.
      Oka sari basavatarakam cancer hospital ki velu neku telusthadi bsla krishna mentality emito. Nuve bala kridhna ki die hard follower ipothav. Naku telusu ayina gurunchi.... mata Karuku, manasu vena.
      Ma frend vala father ki lung cancer ithe basavatarakam hospital lo shift chesaru. Akada ma frend vsla family ki edusthu vunte.... vachi edavakandi ani aricharu. Enduku edusthunaru.... emi ayindi ani. Meru vachindi ma hospital ki, memu antha lema, e hospital Katina me kosame. Efavakandi...
      Veli bojanam chesi Randi ani cheparu.
      Ne lanti vadu father ki cancer vasthe arusthadu enti ani negative alochanalotho vuntaru. Akada helping nature ne lanti vadiki vanda janma lu ethina ardam kadu.
      Nuvu bala kridhna ni abhimanichska poyina parvala. But negative comments peyaku. Veli ne heros entha mandiki help chesaro telusuko

  • @NanduTalksSongs
    @NanduTalksSongs 3 ปีที่แล้ว +21

    Jai Baalayya !!!

  • @veeraanji7094
    @veeraanji7094 3 ปีที่แล้ว +15

    Super wonder movie in tolly wood

  • @jagadeeshjagadee1667
    @jagadeeshjagadee1667 3 ปีที่แล้ว +7

    Eannisarulu chusina malle chudali anipenche movie edi... Jai balayyaaa

  • @venketeswaraoakula5362
    @venketeswaraoakula5362 3 ปีที่แล้ว +12

    Jaibalayya

  • @booradurgaprasad5192
    @booradurgaprasad5192 3 ปีที่แล้ว +17

    Super explanation..... Please tell about aadhithya 369

  • @harishpavan8711
    @harishpavan8711 3 ปีที่แล้ว +5

    Superb movie... E cinema enni sarlu chusina borukottadu... The best movie

  • @chittirajukotaiah8528
    @chittirajukotaiah8528 7 หลายเดือนก่อน +1

    Aditya369 and bhairavadweepam evergreen movies.

  • @visshalgovtham5017
    @visshalgovtham5017 3 ปีที่แล้ว +22

    Na life lo first cenima...

  • @manojkumar-qg9ke
    @manojkumar-qg9ke 3 ปีที่แล้ว +7

    jai balayya jai jai balayya ....👍🙏🙏

  • @prasadkola7236
    @prasadkola7236 3 ปีที่แล้ว +14

    Jai balayya

    • @jaddugovind3226
      @jaddugovind3226 3 ปีที่แล้ว

      సూపర్ హిట్ సినిమా

  • @KrishnaPrasad-hg2ip
    @KrishnaPrasad-hg2ip 2 ปีที่แล้ว +2

    Iam Chiru fan, but I love bhairava dweepam

  • @rajdaddy87
    @rajdaddy87 3 ปีที่แล้ว +9

    This is one my favorite movie that i watch everytime even in TH-cam. Thank you for all the detailed information about the movie.

  • @kishorenaag
    @kishorenaag 3 ปีที่แล้ว +9

    One of my fav.childhood movie

  • @nagababupedala6448
    @nagababupedala6448 3 ปีที่แล้ว +7

    అదిరా గ్రాఫిక్స్ అంటే అపుడు సినిమా లే సినిమాలు

  • @poulucreations1681
    @poulucreations1681 3 ปีที่แล้ว +3

    Lovely move....This ever green movie

  • @phalgunkumar2251
    @phalgunkumar2251 3 ปีที่แล้ว +6

    My all time favourite movie

  • @nagnagaraju.muthyyamac4343
    @nagnagaraju.muthyyamac4343 3 ปีที่แล้ว +2

    జై బాలయ్య జై జై బాలయ్య

  • @attotisrinivasarao1916
    @attotisrinivasarao1916 3 ปีที่แล้ว +1

    Aditi369 and Bhairavadweepam are evergreen memorable pictures and Balaiah only can do
    Such variety movies

  • @dare8237
    @dare8237 3 ปีที่แล้ว +1

    Balakrishna really great .....ayananu chusi e taram ento nerchokovali

  • @girilikefamily90
    @girilikefamily90 3 ปีที่แล้ว +6

    E timelo vaste bahubhalini minchina cinema avuthundhi

  • @firozshaik4562
    @firozshaik4562 3 ปีที่แล้ว +3

    Chala chakkati vivarana icharu 👌😍
    Thank you 🤝

  • @nithinkumar.nnithinkumar.n6638
    @nithinkumar.nnithinkumar.n6638 ปีที่แล้ว +1

    Jai balaya ❤

  • @దేశీయపంటలు-విత్తనాలు

    Super anna meeru jai balaiah

  • @bugathaatchutarao6242
    @bugathaatchutarao6242 3 ปีที่แล้ว +4

    Explanation super chala visayalu chepparu nijanga Intha kastapaddaru, Nijam cheppalante e movie world wide secces Ravali ,my favorite movie
    Industry avvaledu sad

  • @bhudha292
    @bhudha292 ปีที่แล้ว

    Super good beautiful film,okasari chuste,akkado,puranika lokallu,vera yugam lo velynati anubhuti kaluguthundhi,daiva bhakti bhavana,oka dev, sakthi bhakti wow nice 👍 beautiful wonderful thought s, very excited beautiful Film, bhairav dweepam movie it'slook like pauranic, Mahabharata movie type bhakti movie good wonderful great good movie 🙏🙏🙏🙏👍

  • @krishnahcl9699
    @krishnahcl9699 3 ปีที่แล้ว +3

    Wow what a very good information all the best entrie team of tollywood insider...from all India balaya babu fans

  • @నేను-వ6ఖ
    @నేను-వ6ఖ 3 ปีที่แล้ว +9

    Mirror fight lo rakshashudu ante sussu theatre lo edchanu😂

  • @talarirammohannaidu4465
    @talarirammohannaidu4465 3 ปีที่แล้ว +24

    Telugu movies lo Oka diamond lanti movie

  • @shivubs2298
    @shivubs2298 25 วันที่ผ่านมา

    Bhairava dweepam all time ever green movie

  • @NaveenKumar-we5us
    @NaveenKumar-we5us 3 ปีที่แล้ว +6

    Bahubali 2 lo Prabhas konda ekkuthadu, kani anthaku munde Vijayendra Verna cinemalo balayya konda ekkuthadu, asalu ee scene aa cinema nunde copy kottaru🤣🤣🤣😂😂😂

  • @pgrpbk5902
    @pgrpbk5902 3 ปีที่แล้ว +1

    Block.buster.hit.movie.jai.balaya

  • @btirupati37
    @btirupati37 3 ปีที่แล้ว +4

    Wonderful...👌👌👌👌👌👌👌👌👌👌👌👌🌸

  • @venkatrajud4155
    @venkatrajud4155 2 ปีที่แล้ว +1

    Jai balayya 💪✌️👍🦁🚩

  • @sumanreddy2042
    @sumanreddy2042 3 ปีที่แล้ว +13

    Bro pls do about devi movie pls

  • @ramakrishna85096
    @ramakrishna85096 3 ปีที่แล้ว +2

    సినిమా సూపర్ గా ఉంటది

  • @mouni.
    @mouni. 3 หลายเดือนก่อน +1

    eppati lo evadaina thistadu kani appati lo elanti movie thiyyadam ante great ......

  • @megastarmovva9233
    @megastarmovva9233 3 ปีที่แล้ว +7

    my favorite i watched these movie 50 times in theater for ramba song, lilliput, interval scene, balakrishna indrdoucing scene super movie

    • @rupeshhyd2406
      @rupeshhyd2406 3 ปีที่แล้ว +1

      Balayya introduction tho te overaction comedy chesadu.anduke e movie city lo 50 days kante ekkuva aadaledu. Iyna e chetta movie ki Babu bali tho compare aaa

    • @naasamajam4616
      @naasamajam4616 3 ปีที่แล้ว

      @@rupeshhyd2406 Balakrishna PA revealed about Balakrishna mental behaviour with his subordinates.
      క్రింద పనివాళ్ళతో బెల్లంకొండ బాలకృష్ణ ప్రవర్తన ఎలా ఉంటుందో అంటే.
      PA: సర్, మీరు చెప్పిన పని ఆయిపోఇంది
      బాలిగాడు:ఏంటిరా సర్ అంటున్నావ్ ఇంగ్లీష్ వాడివి ఏంటి నువ్వు. అయ్యా అని పిలువు ఇకమీదట.
      PA:అయ్యగారు మనం ఈరోజు సాయంత్రం మనం బయటకు వెళ్లాలి
      బాలిగాడు:ఏంటిరా అయ్యగారు అంటున్నావ్ చదువుకోలేదారా నువ్వు.
      కుంచెం సమయం తరవాత బాలకృష్ణ.
      బాలిగాడు: ఏరా బాధపడ్డావా అలా అన్నానని.
      PA:అదేమీ లేదండి.
      బాలిగాడు:ఎరా బాదపడలేదా. నువ్వ్వు మనిషివేరా అసలు. పౌరసం లేదా నీకు
      Finally what wife #Vasundhara says about balakrishna to his PA.
      PA:మేడం ఈలా అయితే ఎలా మేడం.
      వసుంధర:తెలియనిది ఏమి ఉంది అతను గురించి. గాలికి వదిలేయండి అసలు పట్టించుకోవద్దు. నేను అసలు పట్టించుకోను.
      It's completely revealed by Balakrishna PA
      PA:ఏదో పొట్ట కూటి కోసం పనిచేయడం తప్ప వాణ్ణి భరించడం ఎవరి వల్ల కాదు. అసలు ఏ సమయం లో ఎలా ప్రవర్తిస్తాడా మాకు అర్ధం కాదు.
      PA పేరు బయటకు చెప్పడం లేదు. PA పేరు చెప్పడం మంచిది కాదు అందుకే చెప్పడం లేదు.

  • @drk3132
    @drk3132 3 ปีที่แล้ว +3

    Evergreen movie in world

  • @royalheart2373
    @royalheart2373 3 ปีที่แล้ว +3

    Excellent ga chepparu bro 👌👌👌

  • @MallunaidubMallunaidub
    @MallunaidubMallunaidub หลายเดือนก่อน

    బహుబలి కంటే బైరవ ద్వీపానికే ఎక్కువ క్రిడెట్ ఇవ్వాలి
    ఎందుకంటే ఆ.... రోజుల్లోనే టెక్నాలజీని ఉపయోగించారు, 😂చాలా గ్రేట్.

  • @balajikammela9216
    @balajikammela9216 3 ปีที่แล้ว

    Super duper music as some songs super

  • @bakkalaxman7282
    @bakkalaxman7282 3 ปีที่แล้ว +5

    Super video anna

  • @chandunbk1450
    @chandunbk1450 3 ปีที่แล้ว +2

    Jayahoooo balaiah babu

  • @Avianju228
    @Avianju228 27 วันที่ผ่านมา

    Block Buster Movie

  • @satheeshkodi5379
    @satheeshkodi5379 3 ปีที่แล้ว +5

    Jai balaiah 😎

  • @rameedula
    @rameedula 3 ปีที่แล้ว

    Ya super jai balayya

  • @jagadeeshteju3182
    @jagadeeshteju3182 3 ปีที่แล้ว +5

    Ullasamga utsahamga, Anandam, Stalin, happy days, malliraava, swayamvaram, Prema kavali, Prema desam, premikula roju, vallabha, ninne premistha, darling, mr.perfect, nijam, current, Jodi no.1, chitram, nee sneham, kalusukovalani, Ranam, yagnam, soukhyam, nuvve nuvve, priyamaina neeku, nuvvu leka nenu lenu, ishtam, Dubai seenu, venky, ready, dhee, kandireega, rangam and all Rajendra prasad movies gurinchi cheppandi please

  • @satishKumar-bf9ey
    @satishKumar-bf9ey 3 ปีที่แล้ว +3

    Please continue Vikramasimha bhoopathy movie

  • @Arunvk18
    @Arunvk18 3 ปีที่แล้ว +2

    Jai Balayya ❤️

  • @shaikabdulkhadar4981
    @shaikabdulkhadar4981 ปีที่แล้ว

    baahubali movie 🍿🎬🥤🎥 ki yematram teesiponi movie 🍿🎥 ee bhairavadweepam ❤ movie my all time favourite movie of balayya ❤ movies 📺🍿🎥🎬🥤

  • @narayanpadma9050
    @narayanpadma9050 3 ปีที่แล้ว +2

    Chala dhanyavadalu sir