volunteer Latest News today 2024

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 2 ต.ค. 2024
  • volunteer Latest News today 2024
    grama volunteer latest update 2024,ap volunteers,ap volunteer latest news,volunteer job notification 2024,tdp manifesto 2024,chandrababu about volunteers,volunteers,ap volunteer,ap volunteers news,volunteer salary latest news,tdp manifesto 2024 in telugu,tdp pathakalu list 2024,grama volunteer,ap volunteer jobs,new volunteer jobs updates,volunteer new qualification 2024,chandra babu latest scheme 2024,grama volunteers,chandrababu on volunteers
    (Follow My Social Media)
    All District Volunteer Group
    chat.whatsapp....
    ALL DISTRICT VOLUNTEERS TELEGRAM GROUP
    t.me/APAllVolu...
    AP Whatsapp Group
    bit.ly/Telegra...
    TS Whatsapp Group
    chat.whatsapp....
    TELEGRAM
    t.me/prabhutva...
    👉Instagram
    www.instagram....
    👉X ( Twitter)
    x.com/Maddimad...
    👉FACEBOOK
    www.facebook.c...
    Offers For You (Join)
    chat.whatsapp....
    Offers For You (JoinTelegram)
    t.me/maddimadu...

ความคิดเห็น • 229

  • @kpremramesh11
    @kpremramesh11 3 หลายเดือนก่อน +335

    అన్న మీరు వాలంటీర్స్ తరపున స్టేట్ లీడర్ గా ఉండాలని కోరుకునే వాళ్లు లైక్ చేయండి…..

    • @mendisatyanaryana2569
      @mendisatyanaryana2569 3 หลายเดือนก่อน +5

      E roju ki ... volenteer s ....CBN ki apposite ga comment s pedutunnaru .... Volenteer what's app status chusi comment pettanu sir. ila aithe yela ....valla mind lo jagan fix ayipoyadu repu election vasthe TDP ki opposite ga chestharu 😮😮😮😊

    • @rajukumarpathi
      @rajukumarpathi 3 หลายเดือนก่อน +4

      Vundali nuvvu anna

    • @abburamrithik7147
      @abburamrithik7147 3 หลายเดือนก่อน +2

      Correct anna

    • @K.R78664
      @K.R78664 3 หลายเดือนก่อน +2

      Ok👍👍

    • @sreenivassampathi1119
      @sreenivassampathi1119 3 หลายเดือนก่อน +2

      👍🏻

  • @ganeshsamson6274
    @ganeshsamson6274 3 หลายเดือนก่อน +126

    జగన్ గారు చేసిన మొదటి తప్పు వాలంటరీని పర్మినెంట్ చేయకపోవడం వారికి ఉద్యోగ భద్రత కలిగించకపోవడం ఇప్పుడున్న ప్రభుత్వ రాజీనామా చేసిన వాళ్ళని 100% తీసుకోరు రాజీనామా చేయకుండా ఉన్న వాళ్ళని తీసివేయడం ఖాయం గతంలో చంద్రబాబు నాయుడు వాలంటరీ వ్యవస్థలు ఉంచుతాను అన్నాడు కానీ పాత వాళ్ళని ఉంచుతాను అన్నమాట ఎక్కడ అనలేదు ఇలా కూడా మాట తిప్పే అవకాశం ఉంది ఇప్పుడు ఎవరైతే టిడిపి జనసేన బిజెపి కార్యకర్తలు చదువుకున్న వాళ్ళు ఉంటారో వాళ్ళకి ఇచ్చే అవకాశం ఉంది అలాగే డిగ్రీ పెట్టే అవకాశం కూడా ఉంది ఎందుకంటే డిగ్రీ చదివిన వాళ్ళకి నిరుద్యోగ భృతి ఇస్తాము అన్నారు వారిలో వాలంటరీ ఇస్తే చాలా అమౌంట్ అనేది సేవ్ అవుతుంది నిరుద్యోగ భృతి కింద ఇది వాస్తవం మనకు తెలిసిన విషయం జరిగేది ఇదే చాలా మోసపోయిన వాలంటరీ వ్యవస్థ ఇప్పుడున్న వాలంటరీ ఎవరు ఆశలు పెట్టుకోవద్దు మీ పనులు మీరు చేసుకోండి

    • @PanduPadma-cc5yo
      @PanduPadma-cc5yo 3 หลายเดือนก่อน

      Next time vote malli YSR cp ki vellipothayi volunteer s no thisesthey

    • @dasariranjith1503
      @dasariranjith1503 3 หลายเดือนก่อน +2

      Baga ardam chesukonaru andi vastavam choparu

    • @smahammadrafiq-fz4zb
      @smahammadrafiq-fz4zb 3 หลายเดือนก่อน +2

      ​@@PanduPadma-cc5yo
      2024 లో టీడీపీ కి ఓట్లు వేసారా అందరు వాలంటీర్స్ లేక వాలంటీర్ గా జాయిన్ అవ్వటానికి లోకల్ వైసీపీ నాయకుడి recommdetion లేకుండా ఒక్కరు జాయిన్ అయ్యారా చెప్పు

    • @PanduPadma-cc5yo
      @PanduPadma-cc5yo 3 หลายเดือนก่อน

      @@smahammadrafiq-fz4zb meru mundhu Naa comment malli chadivi appudu naku reply ivvu

    • @PanduPadma-cc5yo
      @PanduPadma-cc5yo 3 หลายเดือนก่อน

      @@smahammadrafiq-fz4zb no more discussions ok

  • @bheemarajumadivi7371
    @bheemarajumadivi7371 3 หลายเดือนก่อน +22

    అన్న రాజీనామా చెపించిన వారి పరిస్థితి ఎంటి అనే అంశంపై ఒక వీడియో చెయ్యండి బ్రదర్

    • @KarthikCA360
      @KarthikCA360 3 หลายเดือนก่อน

      Valani yeppatiki thisukoru

    • @venkatkatru1
      @venkatkatru1 3 หลายเดือนก่อน +1

      తూర్పు తిరిగీ దండం పెట్టమను బ్రో...

    • @bheemarajumadivi7371
      @bheemarajumadivi7371 3 หลายเดือนก่อน +1

      @@venkatkatru1 సూర్యనమస్కారాలు ఇప్పుడెందుకు బ్రో

    • @sarathbabu.darelli1373
      @sarathbabu.darelli1373 3 หลายเดือนก่อน

      😅​@@venkatkatru1

    • @arunadevi5866
      @arunadevi5866 3 หลายเดือนก่อน

      @@venkatkatru1 🤣🤣🤣🤣

  • @harsha5448
    @harsha5448 3 หลายเดือนก่อน +16

    ధన్యవాదములు సార్ 🤝చాలా బాగా 😊చెప్పారు 🙏రాజీనామా చేసిన జగనన్న కోసం పని చేసాము ప్రచారం చేసాము మళ్ళీ మా జగనన్న ప్రభుత్వం రావాలి అన్ని కానీ ఏది పొరబాటు ఆ దేవుడు కి తెలుసు ప్రజలు కి సంక్షేమ పధకాలు అందించిన వాళ్లు మరచిపోరు... ఓటు వేయని వాళ్ళ కి ఆ దేవుడుకే వదిలేస్తున్నాము 🙏ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఇచ్చిన రాజీనామా చేసినాము కాబ్బటి మేము రాము మాకు వద్దు వాలంటీర్ ఉపాధి 🙏జగనన్న కోసం ఆయన చేసిన ప్రజలు కు మంచి మాకు స్ఫూర్తి... 🙏... ఈ వ్యవస్థ తెచ్చింది మా జగనన్న... 5 సంవత్సరాలు పని చేసాము చాలు 🙏మళ్ళీ మా జగనన్న ప్రభుత్వం వస్తే 2029 లో అప్పుడు ప్రజలకు అందుబాటులో ఉంటాము 🙏అది చాలు మాకు 🙏... జై జగనన్న 💪

    • @psb2390
      @psb2390 3 หลายเดือนก่อน +1

      నీలో నిజాయతీ ఉంది.great మీ వాలంటీర్ అందరూ అలా ఉంటే మంచిది.కొంతమంది మా టీడీపీ నాయకుల దగ్గరకు వచ్చి కాళ్ళు చేతులు పట్టుకుంటున్నారు.

  • @sivavelanti470
    @sivavelanti470 3 หลายเดือนก่อน +2

    Thank you so much sir

  • @-fg2qo
    @-fg2qo 3 หลายเดือนก่อน +22

    ఆలోచించండి... వాలంటీర్ అనేది ఉద్యోగం కాదు... మీ యొక్క Age అనవసరం గా అయిపోతుంది.. అది ఒక Base Work గా భావించి, మీ అర్హత తగ్గ ఉద్యోగాలు చేసుకోవాలి.. అందులోనే వుంటే Govt ఏమి పర్మనెంట్ చేయదు..సచివాలయం లో చేస్తున్న వారే ఎప్పుడు ఎదుగు దామ అని చూస్తున్నారు..పైగా వాళ్ళు పోటీ పరీక్ష లో ఉద్యోగం సాధించారు..
    వాలంటీర్ అనేది ఉద్యోగం అనే కాన్సెప్ట్ మీ మైండ్ లో ఉన్నంత కాలం, బాధ పడాలి

    • @iamavinash-cf5lb
      @iamavinash-cf5lb 3 หลายเดือนก่อน

      Ni comment OK bayya

    • @harishmasa9511
      @harishmasa9511 3 หลายเดือนก่อน +1

      5000 velake yem chesaaaru month ki 1 roju work chesevaaaru pension tarvtaa yem chesevaaaru 29 days 😂😂😂😂😂

  • @RanjithKuda
    @RanjithKuda 3 หลายเดือนก่อน +2

    ఇదంత నమకండి volunteer s అందర్నీ తీసేస్తారు మళ్లీ కొత్త గా ఫీల్ అవుతారు

  • @infointelugu3267
    @infointelugu3267 3 หลายเดือนก่อน +4

    Valnters వ్యవస్థ వద్దు 5 ఇయర్స్ age శంక నాకి పోయింది. పర్మినెంట్ ఉద్యోగాలు కోసం ట్రై చేయండి. వాళ్ళజీవితం నాసినం అయ్యింది స్కిలట్రినింగ్ అయ్యి మంచి ఉద్యోగం కోసం ట్రే చెయ్యండి తుమ్మితే ఊడి పోయే ముక్కు అవసరమా ఆలోచించండి valinters

  • @bankurusimhachalam6536
    @bankurusimhachalam6536 3 หลายเดือนก่อน +4

    వైఎస్ఆర్ పార్టీ నాయకులు support లేకుండా వాలంటీర్ అయ్యినట్టు ఫీల్ అవుతున్నారు దానికేమి poni ఎగ్జామ్ rasara adi లేదు...... ఒకవేళ ఇప్పుడు మళ్ళీ start chesina TDP ki support గా ఉన్నవారిని పెట్టుకుంటారు మళ్ళీ meeku ఎందుకు ఇస్తారు........

  • @SrideviSridevi-kj1pq
    @SrideviSridevi-kj1pq 3 หลายเดือนก่อน +8

    అన్నగారు జూన్ నెలకి గౌరవ వేతనం పడలేదు

  • @amaravathinagipogu9482
    @amaravathinagipogu9482 3 หลายเดือนก่อน +18

    మీరు చెప్పింది 100%కరెక్ట్ అన్నయ్య మా బాదని నువ్వు కళ్ళారా చూసినట్టు మా పని మీరు చేసినట్టు చెప్పుతున్నారు. మీరు కూడా మాతో నడిచారు కాబట్టి మా బాధను ఇంత కచ్చితంగా చెప్పగలుగు తున్నారు.

  • @Azmal_143
    @Azmal_143 3 หลายเดือนก่อน +1

    Volunteer vyavastha undali chala mandi dani meda koncham aadarapadi unnaru vallu party kosem cheyaledu prajalaku seva laga chesaru covid samayalo chala baga chesaru andarinki tesukunte mana TDP party vere level untadani na abiprayam

  • @Naidu80
    @Naidu80 3 หลายเดือนก่อน +8

    Volunteer వ్యవస్థ పైన ప్రభుత్వం సానుకూలంగా ఉంది.పేరు మార్చి విధుల్లోకి తీసుకుంటుంది. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్ చూడండి. జూలై 2nd week lo నిర్ణయం ఉంటుంది.

  • @sitammarachabanti9548
    @sitammarachabanti9548 3 หลายเดือนก่อน +4

    Age limit antha chapandi sir please

  • @mellakanilosh1980
    @mellakanilosh1980 3 หลายเดือนก่อน +1

    మీరు మాత్రం ఉన్నది ఉన్నట్లు అనిపిస్తుంది అన్న 🎉🎉🎉

  • @BujjiNaidu-to3ry
    @BujjiNaidu-to3ry 3 หลายเดือนก่อน +9

    Miru super sir miru Union leder avvali sir

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @sasirekhamallela4768
    @sasirekhamallela4768 3 หลายเดือนก่อน +1

    Anna nijanga 5000 ki evaru Pani cheyaledu ... Government tho bagaswamula avathamemo future lo ani alochanathone work chesam...

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน +19

    చాలా చాలా కరెక్ట్ గా చెప్పారు బయ్యా 👌👌👌👌👌👌👌👌

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน +6

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @anilpillutla1395
    @anilpillutla1395 3 หลายเดือนก่อน +4

    Anna enni rojulu alochistaru rajinama cheyani vallaki tondaraga oka clarity este baguntundi rojulu gadiche kodhi vallaki tention ga vundi

  • @nageswarraogandham1329
    @nageswarraogandham1329 3 หลายเดือนก่อน +4

    పేర్లు మారిస్తే అదే సంపద సృష్టి, అభివృద్ధి. పాలన మీద పెట్టండ్రా దృష్టి.

  • @gangnumbersymcn4082
    @gangnumbersymcn4082 2 หลายเดือนก่อน +1

    Volunteers good work and super

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @chinnidaniel9696
    @chinnidaniel9696 3 หลายเดือนก่อน +2

    Sir రాజీనామా చేసిన varini tisukovalani miru kuda సహాయం cheyandi రాజీనామా చేసినవాళ్లలో akuva adavalu unaru valu ఇల్లు గడవక కార్యకతలకు bayapadi రాజీనామా chesaru epudu valu రోడ్డు మీద పడరు వాళ్లకు kuda న్యాయం cheyandi sir

  • @chittapulithrinadhpadal8883
    @chittapulithrinadhpadal8883 3 หลายเดือนก่อน +3

    అసలు వాలింటర్స్ అవసరం లేదు వాళ్లకు ఇచ్చే గౌరవవేతనం పంచాయతీ అభివృద్ధి కు వాడితే మంచిది

  • @Baludasari9573
    @Baludasari9573 2 หลายเดือนก่อน

    Anna, PMMVY scheme gurinchi video cheyandi

  • @rambanavath1156
    @rambanavath1156 3 หลายเดือนก่อน +1

    Inkenduku anna

  • @KomariKomari-v9u
    @KomariKomari-v9u 3 หลายเดือนก่อน +3

    Bayapadatamekadu.sir.kontamandi.paristitibagoleka.kuda.chesaru

  • @Amani870
    @Amani870 3 หลายเดือนก่อน +14

    Resign chasina volunteers ni kuda continue chastara

  • @nareshkothakota5681
    @nareshkothakota5681 3 หลายเดือนก่อน +1

    Notification petadam waste
    Local ga influenced leader taluka persons ki estaru sir

  • @NagalakshmiNakka-rj2if
    @NagalakshmiNakka-rj2if 3 หลายเดือนก่อน +1

    Correct anna

  • @atozentertainment8811
    @atozentertainment8811 3 หลายเดือนก่อน +3

    Rajinama cheyyani volunteer's ki tesukuntara please sir cheppandi,kanukondi sir

  • @dineshkarthik-ue2zz
    @dineshkarthik-ue2zz 3 หลายเดือนก่อน +2

    Anna e month salary padaledu
    Voulenters rajinama cheyani vallaki kuda em clarity ivvaledu

  • @chnaveenkumar7203
    @chnaveenkumar7203 3 หลายเดือนก่อน +1

    Sir pension 2 Tariq na laste aa Sir please chapandi Sir

  • @dineshkarthik-ue2zz
    @dineshkarthik-ue2zz 3 หลายเดือนก่อน +1

    Anna e month salary padaleduu

  • @dasarirajeswari4013
    @dasarirajeswari4013 3 หลายเดือนก่อน +3

    Anna memu rajinama cheyaledhu anna mamalni unchuthara brother

  • @ShabanaShabana-w4o
    @ShabanaShabana-w4o 3 หลายเดือนก่อน +1

    Hi sir proddatur kadapa

  • @sanju5489
    @sanju5489 3 หลายเดือนก่อน +1

    Qualification cheppandii

  • @ontelalatha
    @ontelalatha 3 หลายเดือนก่อน +1

    Bro e month salary paduthunda please reply 🙏🙏🙏

  • @RayavaramSujatha
    @RayavaramSujatha 3 หลายเดือนก่อน

    కొత్త నోటిఫికేషన్ వస్తుందా అన్న?
    ఒకవేళ వస్తే అందులో రాజీనామా చేసిన వాళ్ళు apply చేసుకోవచ్చా sir?

  • @AkkiliguntaRajeshKumar-bk4ks
    @AkkiliguntaRajeshKumar-bk4ks 3 หลายเดือนก่อน +1

    Hai అన్నా....👋🎉. మీరు ఏది చెప్పినా కరెక్ట్ గా చెప్తారు. 😊😊👍👍👍

  • @venkateshdevandla3041
    @venkateshdevandla3041 3 หลายเดือนก่อน +1

    E month salary vastunda anna

  • @RadhaSri-xb6qm
    @RadhaSri-xb6qm 3 หลายเดือนก่อน +1

    Qualification eami untundi bro

  • @sameenatahiya4206
    @sameenatahiya4206 3 หลายเดือนก่อน +2

    July month salary credit avaledhu sir please confirm video upload cheyandi

  • @NeelimaKadali-m9v
    @NeelimaKadali-m9v 3 หลายเดือนก่อน +1

    Sir degree vuntudantaraa

  • @ganipisettydurgarao9614
    @ganipisettydurgarao9614 3 หลายเดือนก่อน +1

    Time limit enti anna.

  • @ravikumargantla7998
    @ravikumargantla7998 3 หลายเดือนก่อน +1

    వాలంటీర్ వ్యవస్థ చాల గొప్ప ఆలోచన, చేసే వాళ్ళకి ఇవ్వండి. పదివేలు ఇవ్వకపోయినా 7 వేలతోనైన 70 ఇళ్ళులు ఇచ్చి ఒక వాలంటీర్ ని పెట్టాలి. ఇది తీసేస్తే గ్రామాల్లో సచివాలయం వ్యవస్థ దెబ్బతింటుంది. పథకాలలో పారదర్శకత పోతుంది.

  • @venkysmiley4799
    @venkysmiley4799 3 หลายเดือนก่อน +4

    New notification yeppudu vastadi annayya

  • @durgachapala8211
    @durgachapala8211 3 หลายเดือนก่อน +1

    Vellaku inka entha time kaavali volunteers ni pettadaniki unchutaara leda testara ante roju panchayathi enduku

  • @hema9436
    @hema9436 3 หลายเดือนก่อน +2

    Maku enka salary kuda veyyaledhu. Worest govt edhi.

  • @himakumardt6866
    @himakumardt6866 3 หลายเดือนก่อน +2

    Sir disable persons 3 months tho 15000 annaru ivvledu kada sir

  • @seeramhema565
    @seeramhema565 3 หลายเดือนก่อน +1

    Sir జీతం లేక . పోలం పనులు రాక చాలా దీన స్థితిలో ఉంటునం .చిన్న పిల్లలు ఉన్న వాళ్ళం ఎలాగో అర్థం కావడం లేదు

    • @Munirathnammaddimadugu
      @Munirathnammaddimadugu  3 หลายเดือนก่อน +2

      ప్రభుత్వాలకు ఇలాంటి దీన స్ధిగతులు ఎందుకు అర్ధం కావట్లేదో..ప్రతిదీ రాజకీయ ప్రత్యర్థులకు ఎలా చెక్ పెట్టాలో..అని ఆలోచించే వారే తప్ప మానవతా దృక్పథంతో ఎందుకు ఆలోచించలేకపోతున్నారు

    • @kpremramesh11
      @kpremramesh11 3 หลายเดือนก่อน

      @@Munirathnammaddimadugu
      Anna miru makosam manchi nirnayam tisukovali

  • @Moses9736
    @Moses9736 3 หลายเดือนก่อน +3

    Anna gatham lo unnattu spandana online portal vasthada

  • @ks-qt3ze
    @ks-qt3ze 3 หลายเดือนก่อน +1

    Avunu anna meru resign chesi terminate ayina volunteers gurinchi matladandi anna support cheyandi anna

  • @lingamaparichitudulingam9626
    @lingamaparichitudulingam9626 3 หลายเดือนก่อน +1

    Tdp కి ఎన్ని?ycpకి ఎన్ని‌,?_postel బెలెట్ ఒట్సు పడ్డాయ్.చూసాము చూసారు..ycp కి‌పడిన‌ఒట్లన్ని సచివాలయం ఉద్యోగులు వె.అని.గమనించి నమంచిది....
    వాలంటీర్లు కు‌నియామక‌ఉత్యర్వులున్నాయా.రాజినామసలు ఎలచెసారు...ఎందుకు ఎవరిప్రచారము చెసి ఒట్లడొగారు..విద్యార్హత లెమిటి.రొజృవెషన్ పాటించారా....10th పొయినవారుచాలమంది.వారినినియిమించొనవారెరవరు.తొలగించి నవారెవరు....స్వచ్చంద సెవెవరికిచెసారు....డటా‌ప్రజలది ఎవరికిచ్చారు.ఏపార్టికనుసన్నలలొ పనిచెదారు......మునిరత్నముగారు మీరుచెప్పండి....వింటాము.తమిలనాడునుండిబచ్చారుగదా...ఎపికి మీరు ycp party తరుపున యుటుబ్ చానల్ పెట్టారుగదా.....వివరణ ఇవ్వండి....😢

  • @sridurga7446
    @sridurga7446 3 หลายเดือนก่อน +3

    Spr.ga.matladaru andi godbless u🙇‍♀

  • @JyothsnaLakshmi
    @JyothsnaLakshmi 2 หลายเดือนก่อน

    🙏

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน +5

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @ambatijeshwik1722
    @ambatijeshwik1722 3 หลายเดือนก่อน +4

    Anna salary padaledu

  • @rajeshraji435
    @rajeshraji435 3 หลายเดือนก่อน +1

    Miku work ami ledha anna emka volunteers leru..

  • @ArunaAruna-hv8lc
    @ArunaAruna-hv8lc 2 หลายเดือนก่อน +1

    Rajinama cheyani volunteer inter besik vunnavallanu job lo thisukuntara

  • @premraju6439
    @premraju6439 2 หลายเดือนก่อน +1

    Anna inka volunteers salary credited kaledhu eppdu vestharo chepandi anna plz

  • @nagesreddy7482
    @nagesreddy7482 3 หลายเดือนก่อน +2

    Software varu sadhukone kalega unaruu valkuda ujaagalu evndi good 👍

  • @kasireddykypa
    @kasireddykypa 3 หลายเดือนก่อน

    Volunteers lekapothe next election's lo TDP radhu pakka ga ycp vastundhi

  • @SanthiJoga
    @SanthiJoga 3 หลายเดือนก่อน +1

    Ye month salary padathada annaya

  • @bbbharatchannel2445
    @bbbharatchannel2445 3 หลายเดือนก่อน +2

    It true sir chala chala correct ga cheaparu

  • @botlasrinu860
    @botlasrinu860 3 หลายเดือนก่อน +1

    సార్ రాజీనామా చేసిన వాలంటీర్లను కూడా తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం age 40years తీసుకోవాలి చాలా మంది డిగ్రీ or పీజీ చేసాను వాళ్ళు చాలా మంది ఉన్నాం

  • @Bannu1827Chinnu
    @Bannu1827Chinnu 3 หลายเดือนก่อน +3

    Chala Baga cheparu brother tq

  • @Meena-o6-g9r
    @Meena-o6-g9r 3 หลายเดือนก่อน +3

    First comment 😊

  • @sandyvarsha3538
    @sandyvarsha3538 3 หลายเดือนก่อน +1

    Pension 1 to 5days evali prajalu edyna samasylu untey 5days lopala teesuku taru yekadey jerniy cheyadam vala ebhandi ga untundi 5days estey bhaguntudi sir please res this massage

  • @krishnasai3655
    @krishnasai3655 3 หลายเดือนก่อน +1

    Ration card new card ela pettukovalo cheppanddi

  • @thavillagetraveler2869
    @thavillagetraveler2869 3 หลายเดือนก่อน +1

    Annya june month salary inka padaledu paduthundi antava

  • @VivinSundupalli
    @VivinSundupalli 3 หลายเดือนก่อน +1

    Nijamkakpothe...?mamuluga thittanu sachipothav thatyukoleka

  • @shaeistha...
    @shaeistha... 3 หลายเดือนก่อน +1

    Kottaga pension yela apply cheyali and death ayina valla Peru yela tiyali present government lo pls cheppandi

  • @VenakteswarammaMeda
    @VenakteswarammaMeda 3 หลายเดือนก่อน

    Sir volanteer ki 100 esthea migathaa volanteer s ni thisathraaa

    • @karthiksweet4116
      @karthiksweet4116 3 หลายเดือนก่อน

      Already sagam mandi rajinama chesaru bro unna valla ki estaru anukunta

  • @juttuhema277
    @juttuhema277 3 หลายเดือนก่อน +1

    Volunteer ante vallali picchi allu la kanipistunnara adukuntunnara vallu monusulu ani gurthuncchukondi sir uncchatam thiyyata maro 3 ys thatuvatha thiyyata emi vallu otu veyyatam ledha

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @seedisai7631
    @seedisai7631 3 หลายเดือนก่อน

    Volunteer s bayapadaara 😂🤣😂 vasthundhi vallu chupe dhadhagiri intha antha kadhu vari family ke sakshema pathakalu

  • @erueranna9623
    @erueranna9623 3 หลายเดือนก่อน +1

    Age yentha istaru

  • @jkmani6095
    @jkmani6095 3 หลายเดือนก่อน +3

    Super Sir🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏👍

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @dineshkarthik-ue2zz
    @dineshkarthik-ue2zz 3 หลายเดือนก่อน +3

    Anna salary padaleduu e month

  • @sirishapeddehapu9570
    @sirishapeddehapu9570 2 หลายเดือนก่อน

    Peru marchukuntaro uru marchukuntaro mundhu ma bavisyath ento twraga chepte chalu

  • @Padma-io8lm
    @Padma-io8lm 3 หลายเดือนก่อน +3

    Super anna

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @RajeshGorremuchu-qt1zd
    @RajeshGorremuchu-qt1zd 3 หลายเดือนก่อน

    Volunteer anedi job kadu adi eee politicians game nenu 2yrs chesa time nd money waste guys manchi jobs chusukondi happy ga undandi😊

  • @nanideviguvalla
    @nanideviguvalla 3 หลายเดือนก่อน +1

    Pavanni intiki pampandi

  • @sudarsanaguptak7377
    @sudarsanaguptak7377 3 หลายเดือนก่อน +2

    Ward sevak is good

  • @haripriyap9335
    @haripriyap9335 3 หลายเดือนก่อน

    అందరికి భయపడుతూ చాలా సేవ చేశారు సర్ వాళ్ళు, ఆఖరిలో వీళ్ళకి ఒక ఆధారం చూపించకుండా, ఎడారిలో వదిలేసినట్టు చేశారు మళ్ళీ దీనికి తోడు బలవంతపు రాజీనామాలు, నేను గత గవర్నమెంట్ ని తప్పు పట్టడం లేదు, వాలంటీర్ సేవలు గుర్తించట్లేదు, పాపం సర్ వాళ్ళు, మీరు అన్ని కరెక్టుగా చెప్పారు సర్

  • @mjpawan9783
    @mjpawan9783 3 หลายเดือนก่อน +1

    Anna నిరుద్యోగ భృతి Gurinnchi Oka video cheyandi

  • @SrideviSridevi-kj1pq
    @SrideviSridevi-kj1pq 3 หลายเดือนก่อน +1

    ఆ విషయం గురించి కూడా ఒక వీడియో చేయి అన్న ప్లీజ్

  • @kowkuntlalakshmesh1496
    @kowkuntlalakshmesh1496 3 หลายเดือนก่อน +1

    Hi anna disability person ki 15k evaldu kada anna 6 k naya echaru mari ami ina amount esthara Anna please chapndi❤

  • @Smartworld9395
    @Smartworld9395 3 หลายเดือนก่อน +1

    3 years yente ana dani taruvata bavisethu yente mentala valaku sensce kedu

  • @LavanyaChinni-uu3bk
    @LavanyaChinni-uu3bk 3 หลายเดือนก่อน +1

    Sir oc ayana work and home thadi gudhatha gutha kosatharu Vela goverment

  • @SandeepKumar-ks7dh
    @SandeepKumar-ks7dh 3 หลายเดือนก่อน

    అన్నయ్య నేను వికలాంగుణ్ణి సదరం సర్టిఫికెట్లు 90% ఉంది 6000 ఇచ్చారా అంతే

  • @neelimadivvala9716
    @neelimadivvala9716 3 หลายเดือนก่อน +1

    Annayaa memu rajinama chesamu kotta notification evvalaniii korukuntanamuu

  • @JayachandraManikala
    @JayachandraManikala 3 หลายเดือนก่อน +1

    yes volunteer bni parement chesi untay bagudaythe jaganana