ఇక్కడిదాకా రావటం మీ సక్సెస్ కి 1 స్టెప్ తప్పకుండా మీరు అనుకున్నది జరగాలని దేవుని కోరుకుంటున్నాను మేడం 🙏అనుకున్నది ఈ ఇయర్ సాధిస్తారు దేవుడు మీకు తోడుగా ఉంటాడు 🙏
Let's try to help her financially. Prathi chinna vishayaanikee, Bhagavanthude raavaalaa ? mari, maanava sahaayam maatemiti ? Chinna chinna amounts pogayithe, adhe oka bramhandam avuthindhi. manam thana videos thoti entertain avuthunnamu, nerchukuntunnamu. Girls, let's try to help her in our capacity. 🙏
Okate variety ayite and veg or nonveg only better. Rendavadi: manchi online webpage develop chesi, roju internet lo social media lo post chestu undandi updates. You will get orders soon.. No need to move. You can work from your backyard.
అయ్యో కుటుంబం కోసం ఎంత కష్టపడుతున్నారు అండి మీరు, చాలా గ్రేట్ అసలు, ఆ భగవంతుడు మీకు తోడుగా ఉంటాడు, ఖచ్చితంగా మీకు మంచి స్థలం దొరుకుతుంది, బాధపడకండి
ఇక్కడిదాకా రావటం మీ సక్సెస్ కి 1 స్టెప్
తప్పకుండా మీరు అనుకున్నది జరగాలని దేవుని కోరుకుంటున్నాను మేడం 🙏అనుకున్నది ఈ ఇయర్ సాధిస్తారు దేవుడు మీకు తోడుగా ఉంటాడు 🙏
hi Andi madhi kuda narasaraopeta memu bus stand opp petrol pump dhaggara me videos chusamu chala bhaga cheystunnaru kastapathunnaru good videos❤❤❤
Let's try to help her financially. Prathi chinna vishayaanikee, Bhagavanthude raavaalaa ? mari, maanava sahaayam maatemiti ? Chinna chinna amounts pogayithe, adhe oka bramhandam avuthindhi. manam thana videos thoti entertain avuthunnamu, nerchukuntunnamu. Girls, let's try to help her in our capacity. 🙏
All the very best Aunty Garu, place dorukutundi miru vetakandi give up cheyoddu, God will help you be patience.
Hooooo......Take Care ...All The Best Andi....👍👍God Bless You 🙏🙏Hardwork Women
Amma health Chusukomma Money yeppudaina Earn cheyavachu God bless you dorukuthundi confirmed gaa vundandi❤
Madi mee pakkana vinukonda
Ma enty daggara pettukondi akka
మాది నరసరావుపేట మేడం వల్లప చెరువు దగ్గర వున్నాయి అక్క
అక్కడే చేసుకొని online business చేసుకోండి. ముందు మీ ఆరోగ్యం చూసికోండి. పని ఎక్కువచేస్తే ఆరోగ్యం పాడైపోతుంది. Wish u good luck 👍
Wish you happy new year. Get well soon akka
Not lo meerut ekada mam
అద్దె chala thakkuvaga Untunde
కోటప్పకొండ road lo పేరటలమ్మ గుడి దగ్గర shops unnayi
Manchi place dorukutundi kastapade meku
లక్ష్మి బాధ పడకుండా వెదుకు ఈ వీడియో చూస్తే ఎవరో వకరు నీకు సహాయం చేస్తారు
Definitely you will get a good place.
Okate variety ayite and veg or nonveg only better.
Rendavadi: manchi online webpage develop chesi, roju internet lo social media lo post chestu undandi updates. You will get orders soon..
No need to move. You can work from your backyard.
Sister you don't wary sister Jesus Christ saves you bless you love's you all family members and help you sister
పలనాడు బస్టాండ్ ఏరియా లో ట్రై చేయండి ,
Anni chotala alany unde.meku rent chala takuva chaparu.advance kuda takuvagany chaparu..anni placess alany unnaye parvaledu tesukonde.
నరసరావుపేట లో clotha మార్కెట్ లో ponugula టిఫిన్ బండి తీసివేశారు అక్కడ అడగండి మీకు ఇస్తారు
మార్కెట్ లో చాలా బాగా business జరిగిది
Narasaraopet lo akkada utraruu andi
Nrt ki dagara loo pallaturu loo aeitaa rent takuvaa,rompicherla loo chalaa better
Business baga avtundi
Naalugillallo పనిచేసిన బొల్లు సంపాదించవచ్చు.తప్పులేదు
Haydarabad raddi shop payttukonddi ekkada plase bagany dorkuthunddi shop kuda 10,k doukuthyyi anddi
Miru okka short ki tailoring kosam adigity 5000 anaru kadha adi resonbul akka mari okka blouse 2 blouse kudatam naku muguuru papalu ani kudda chypa miru matlady vidnam chypity maku badha esysindi mari
ఏవండీ కొంచెం మీ నంబర్ పెట్టగలరా
నా నెంబర్ షార్ట్ వీడియోలో ఉందండి నా షార్ట్ వీడియోలో
Meku adar, s vachhinapudu meru oka 2 nomers ne payttukoddi
Hyderabad lo pettochhu kadandi
బాధపడకండి అక్క ఖచ్చితంగా ప్లేస్ దొరికింది మంచి ప్లస్ ఎవరు కూడా సహాయం చేస్తారు అక్క మీకు
Hello friends nenu anukuntanu talaa 10 rs Lakshmi gariki google pay cheste baguntundemo Ani anukuntanu. Tanu konchem settle ayyedaka. 10 rs parvaledu Ani anukuntanu. Okay na friends. Okarini pyki teesukoni ravachhu kada. Tappaithe kshaminchandi
నరసరావుపేట ఎక్కడ మీరు ఉండేది గుంటూరులో ఉన్నాయి షాపులు కావాలంటే అద్దెకి ఇస్తాము
నరసరవుపేట లో మంచి ఇల్లు అద్దెకు తీసుకొని ఇంట్లొ పెట్టుకోండి
ఇల్లు మరియు షాప్ రెండు ఒకటి గా ఉంటే బాగుంటుంది
అది కూడా ట్రై చేశాను
Narasaraopet daggaralo sattena palli road mulukaluru gramam lo main center corner lo undi shop
Nalugu urla center adi chala baguntundi meku edi pettena biggness baga avutundi