Praise the Lord sir It is exlent because it was a truth Very good explanation It is today many christian peoples and pastors do not know Thank you sir May the lord bless you aboundently amen
నమస్తే పాస్టర్ చాలా చక్కగా వివరించారు హిబ్రూ బైబిల్ గురించి క్యాథలిక్ బైబిల్ గురించి ప్రొటెక్షన్ బైబిల్ గురించి చాలా చాలా చక్కగా వివరించారు మీరు ఇందులో పొరపాటు ఏమీ మాటలాడ లేదు అన్నీ నిజాలే చెప్పారు మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే వారిని మూర్ఖులు అంటారు గాడ్ బ్లెస్స్ యు.
Brother, you have clarified my doubts on Talmad of Jews and Christian Bible Your pronunciation of telugu language is very good acceptable before our Lord. Thank Jesus for using your humble servent for your service. Praise and glory only to YOU.
చాలా బాగా చెప్పారు sir.. నాదొక సందేహం ( చాలామంది ది koodaa) హిబ్రూ బైబిల్ కి మన బైబిల్ కి ఏమైనా translation mistakes ఏమైనా ఉన్నాయా లేక same to same ఉన్నాయంటారా
Matthew 16:18 [18] ...And so I tell you, Peter: you are a rock, and on this rock foundation I will build my church, and not even death will ever be able to overcome it. ( is it church or churches) and did JESUS CHRIST told that he Will build it after 2000yrs by some Martin Luther, Brnny hinn, joel osten, or praveen satish or shyam kishore etc etc..
5:05 sir, arent you feel sola scriptura is arbitrary. you explain & support your claims ( word veda), as extra biblical, But you wear the same Hat of accusation, if catholics come up with extra-biblical exegete and reject them as unbiblical? how far that is rational & plausible? looks like you are biting your own tail.
అన్న మీరు ఈ సబ్జెక్ట్ మరియు క్రైస్తవులకు ఎలా విమర్శించాలి. తీర్పు అంటే ఏమిటి తీర్పు క్రైస్తవ దృక్పథంలో ఏమిటి క్రైస్తవులను విమర్శిస్తూ ఉన్నప్పుడు మీరు తీర్పు తీర్చకూడదని చెప్తున్నారు చాలా మంది మరి వారిని మీరు తప్పుగా బోద చేస్తున్నారు అంటే మనం తీర్పు తీర్చినట్లా?లేదా విమర్శచేసినట్లా బైబిల్ కోణంలో ఎలా మాట్లాడాలో చెప్పగలరు అని ఆశిస్తున్నాను కిరణ్ గోరంట్ల
ప్రకాష్ గంటెల గారు....బైబిల్ చరిత్ర తెలుసుకొని బోధ చేస్తే బావుంటుంది....15వ శతాబ్దం వరకు లూధర్ దృష్టిలో దైవప్రేరణ లేదా? లూధర్ వచ్చిన తర్వాత దైవ ప్రేరణ వచ్చిందా? తన స్వార్థ ప్రయోజనాల కోసం ఒక్కటిగా ఉన్న దైవసంఘాన్ని చీల్చిన లూథర్ ది దైవ ప్రేరణ ఎలా అవుతుంది? అది సైతాను ప్రేరణ మాత్రమే అవుతుంది....ఈనాడు బజారుకో పాస్టర్ లూథర్ పుణ్యం కాదా? సంఘానికో విశ్వాసం లూథర్ సృష్టి కాదా? కాని ఏసుక్రీస్తు స్థాపించిన సంఘం(RCM) ఆనాటి నుండి ఈనాటి వరకు ఒకే విశ్వాసం తో ముందుకు సాగుతోంది...దైవప్రేరణ తో కలిగినవి 73 పుస్తకాలు,ఇవి చదివేవారు ప్రపంచ వ్యాప్తంగా ఐక్యంగా ఒకే సంఘంగా,ఒకే విశ్వాసం తో ఉన్నారు.66 పుస్తకాలు చదివే వారు ఎందుకు ఐక్యంగా లేరు..?66 పుస్తకాలు దైవప్రేరేపితం అయితే ఐక్యంగా ఉండాలి కదా? ఎందుకు బజార్లు పంచుకుంటున్నారు? అసలు ఆ 7 పుస్తకాలు ఎప్పుడైనా చదివారా ప్రొటెస్టెంట్స్? చదివితే అవి ఎలా దేవునికి వ్యతిరేకమో చెప్పాలి కదా?అవి దైవప్రేరేపితం కాదని తిరుగుబాటుదారుడైన(సైతాను సంతతి) లూధర్ ఎలా నిర్ణయం చేస్తాడు?
చాలా బాగా చెప్పారు.మీ నుంచి నేనెంతో నేర్చుకుంటున్నాను. ఇలాంటి బైబిల్ చరిత్రకు సంబంధించినవి మరన్ని చెయ్యాలని ఆశిస్తున్నాము.praise the lord.
Praise the GOD 🙏 tq parish garu
Thanks brother, paata inka konchem baaga paadithe baaguntundi
God bless you brother
Shalom
Praise the Lord sir
It is exlent because it was a truth
Very good explanation
It is today many christian peoples and pastors do not know
Thank you sir
May the lord bless you aboundently amen
నమస్తే పాస్టర్
చాలా చక్కగా వివరించారు
హిబ్రూ బైబిల్ గురించి
క్యాథలిక్ బైబిల్ గురించి
ప్రొటెక్షన్ బైబిల్ గురించి
చాలా చాలా చక్కగా వివరించారు
మీరు ఇందులో పొరపాటు ఏమీ
మాటలాడ లేదు
అన్నీ నిజాలే చెప్పారు
మీ గురించి ఎవరైనా తప్పుగా మాట్లాడితే
వారిని మూర్ఖులు అంటారు
గాడ్ బ్లెస్స్ యు.
Very informative, thank you brother.
Tq Soo much ❤️ brother.really very simplified.great work and research.may God be with you ... glory to God Jesus
Praise the lord naku eppato nunchi vunna anumanam poindi
🎉🎉🎉 Super professor.
Thanq brother Mee Anni episodes christhavyaniki chala avasaram.
prise loard sir it is very good to hear the histaorical explanation of our HOLLY BIBLE and word veada.
Praise the lord sir, Glory to god.this is very use full for me,may God bless you sir
Praise the Lord Jesus Christ.
Very detailed explanation brother.
Thank you very much for this wonderful theology Chanel.
All glory to God alone 👏🙏
Thank you my Brother praise the lord
We are blessed to have this man of God..in my generation..God bless you sir..
Brother, you have clarified my doubts on Talmad of Jews and Christian Bible Your pronunciation of telugu language is very good acceptable before our Lord. Thank Jesus for using your humble servent for your service.
Praise and glory only to YOU.
pries the lord sir,it is good to hear the historical explanation of Our HOLLY BIBLE
Brother..., you are my gift.by my saviour.
I think you can understand
Thank you brother 🙏🏻
వంధనములు సర్
వందనములు బ్రదర్
Thanks Anna chala useful information estunnaru, mari Nenu nammina margam correct ani dhairyamga cheppataniki puri kolpe shakti estundi
thank you so much,
Praise the lord 🙌🙌
Praise the lord sir meru cheppe message devuni gurinchi chala vivaranga cheptharu tq sir
Super massege sir thank you
Praise the lord sir plz pray for my husband
Supperbb excellent informational sir
Thank you so much for uploading
All glory to God 🙏🙌
Amen
Praise the LORD Anna
Melito was a bishop in 180 BC or 180 AD. In the video it was shown as BC
Please check..
Timeline 12:50 approx
Your doing a great ministry of God...
Thankyou so much Anna... your valuable great research to differences between the both of Bible's....
God bless all 🙏🙏🙏
Praise the Lord. Nice explanation sir. God be with you
Very nice information anna
super series sir ,please continue sir.
God bless you
Excellent theology very useful for theology students also as it helpful as a reminder to be refreshed once again.
Thank you sir.
Very good sir, PLN.
God bless you sir
Thanque Very Much SIR, "GOD" bless 'US'
Very good explanation brother. Thank you. God bless you.
Praise the lord sir
you are correct professor. Catholics named rakshanavedham for Telugu new testament.
excellent message Brodher
🙏
ASSALAM ALAIKUM PRAKASH GARU.
VERY NICE PRESENTATIONS. MEERU MANCHIPANICHESTUNNARU BROTHER.
OKA CHINNA MANNAVI , MEERU GURTUPETTUKONDI BROTHER NIZAMAINA MUSLIMS MEERU CHEPPITA VAATITO YEKIBHAVINCHINA LEKA YEKI BHAVINCHAKA POYEENA , ASABHYAMGA MEEMMALANU YEMI ANADU. YEVARAYEENA ALA MAATLADITE VAARU MUSLIM KA JAARADU.
KONTA MANDI MULSLIM PERLATO TAPPUDU MESSAGES CHEYYA VACHHU. MEERU DAANIKI BAADHAPADAKANDI.
ALA YEVARAINA CHESTE VALLANU ALLAH NE CHOOSU KUNTADU.
MEERU MEE KARYANI NIRVAHINCHADI.
Gud ayyagaru
Good message sir
God's Gift Anna
Praise the Lord
Hi Anna praise the lord
Please upload spiritual messages
Nice vedios brother
Praise the lord brother
Good explanation sir, God bless u!
Sir make a video on how other religions has started
good messege anna
Thank you jesus
Nice ,bro.Hindu bro.can understand your interpretation ,God may give them true knownedge.
Anna really good information. Song is meaningful
చాలా బాగా చెప్పారు sir..
నాదొక సందేహం ( చాలామంది ది koodaa)
హిబ్రూ బైబిల్ కి మన బైబిల్ కి ఏమైనా translation mistakes ఏమైనా ఉన్నాయా లేక same to same ఉన్నాయంటారా
GLORY TO GOD OUR CHRIST JESUS
is it possible to have english subtitles going forward, this is my humble request. thank you.
🙏🙏
Praise the Lord 🙏! Guntur lo mee church name emiti pastor garu
Sir can you please explain flat earth (theory) verses in Bible.
Bible lo earth flat ani ledu
"Bhoomi banthi vale neetipai theliyaduchundenu" ani vuntundhi bible lo...first you read The bible bro.
Matthew 16:18
[18] ...And so I tell you, Peter: you are a rock, and on this rock foundation I will build my church, and not even death will ever be able to overcome it.
( is it church or churches) and did JESUS CHRIST told that he Will build it after 2000yrs by some Martin Luther, Brnny hinn, joel osten, or praveen satish or shyam kishore etc etc..
Veda pusthakama Ane Song lo
Veda Pusthakam Ane Baduliu
Veda Parishudda Grandhama
Ami Cherchi Song Padithe
Baguntadi Ani Naa Abhiprayam
Sir vedam word z Exellent, pigs dog's knows not the value of pearls,,
Topic 8.00
5:05 sir, arent you feel sola scriptura is arbitrary. you explain & support your claims ( word veda), as extra biblical, But you wear the same Hat of accusation, if catholics come up with extra-biblical exegete and reject them as unbiblical? how far that is rational & plausible? looks like you are biting your own tail.
సర్ ఈస్ట్రన్ అనగా తూర్పు అని అర్ధం, మీరు ఈశాన్య అన్నారు.
తూర్పు దేశాలను "ఓరియంటల్" అని కూడా పిలుస్తారు. ఓరియంటల్ నే తెలుగులో "ఈశాన్య" అంటాం.
అన్న మీరు ఈ సబ్జెక్ట్ మరియు క్రైస్తవులకు ఎలా విమర్శించాలి. తీర్పు అంటే ఏమిటి తీర్పు క్రైస్తవ దృక్పథంలో ఏమిటి క్రైస్తవులను విమర్శిస్తూ ఉన్నప్పుడు మీరు తీర్పు తీర్చకూడదని చెప్తున్నారు చాలా మంది మరి వారిని మీరు తప్పుగా బోద చేస్తున్నారు అంటే మనం తీర్పు తీర్చినట్లా?లేదా విమర్శచేసినట్లా బైబిల్ కోణంలో ఎలా మాట్లాడాలో చెప్పగలరు అని ఆశిస్తున్నాను కిరణ్ గోరంట్ల
Kapijevetalu
1polu.0.kudathiyakudadhu.kalapakudadhu.anivudhi......కానీ yudhulu. 24.nude.22.vacharu.kyadhileku.lu72.protestulu.66.alamaruchukuta.poyaru.nijamuga.dhyvagradhamina.e.adhikaramu.avadechadu