🙏 కోరిక స్పృశించకుండా ఉన్న మనసు యొక్క సహజ స్థితే తురీయమని కోరిక తీరిన తర్వాత వచ్చే తృప్తి, సంతోషం కోరిక రాకముందు కూడా ఉందని గమనించి చూస్తే... తురియాతీత స్థితిలో ఉన్నదే త్రివిధావస్థల్లో కూడా ఉన్నదని అంటూ ఆరంభ స్థితే అంతిమ స్థితి కూడానని శుద్ధ తత్వమే తురీయతీతస్థితని చెబుతూ ప్రయత్నం ఉండి ప్రయత్నపరుడు అదృశ్యమైనప్పుడు వచ్చే సమాధానమే emptyness అని నేను లేని స్థితిలో ఉండగలిగితే ప్రయత్నం లేకుండానే సమాధానాలు అలా వెళుతుంటాయని, భగవంతుని స్పర్శ తెలియాలంటే నేను ఉండకూడదని అవగాహన అయినప్పుడు మన జీవితం, జీవనం అంతా emptyness లోనే జరుగుతుందని అర్థం అవ్వటమే తథదీన వృత్తి అంటూ సృష్టి నిర్మాణాన్ని విశ్లేషణ చేస్తూ వైవిధ్యంలో ఏకత ఎలా ఉందో అద్భుతంగా వివరించారు స్వామి. 🙏🙏🙏🙏🙏
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
❤
🙏🙏🙏🙏🙏
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏
Prajnanam
చాలా చాలా బాగుంది స్వామివారు, మాటలు లేవు మౌనం తప్ప స్వామివారు అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు 🐢🙏🎈
గురు వులకు నా ఆత్మ ప్రణామాలు 🌹🌹🙏.
🙏🙏🙏
🙏 కోరిక స్పృశించకుండా ఉన్న మనసు యొక్క సహజ స్థితే తురీయమని కోరిక తీరిన తర్వాత వచ్చే తృప్తి, సంతోషం కోరిక రాకముందు కూడా ఉందని గమనించి చూస్తే... తురియాతీత స్థితిలో ఉన్నదే త్రివిధావస్థల్లో కూడా ఉన్నదని అంటూ ఆరంభ స్థితే అంతిమ స్థితి కూడానని శుద్ధ తత్వమే తురీయతీతస్థితని చెబుతూ ప్రయత్నం ఉండి ప్రయత్నపరుడు అదృశ్యమైనప్పుడు వచ్చే సమాధానమే emptyness అని నేను లేని స్థితిలో ఉండగలిగితే ప్రయత్నం లేకుండానే సమాధానాలు అలా వెళుతుంటాయని, భగవంతుని స్పర్శ తెలియాలంటే నేను ఉండకూడదని అవగాహన అయినప్పుడు మన జీవితం, జీవనం అంతా emptyness లోనే జరుగుతుందని అర్థం అవ్వటమే తథదీన వృత్తి అంటూ సృష్టి నిర్మాణాన్ని విశ్లేషణ చేస్తూ వైవిధ్యంలో ఏకత ఎలా ఉందో అద్భుతంగా వివరించారు స్వామి.
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏🙏🙏🙏
🙏🙏🙏