మనసులో ఇబ్బంది పడే లక్షణం లేనప్పుడు ఇల్లు అయినా క్షేత్రమైన ఇబ్బంది ఉండదని, ఆత్మకి మానసికమైన మార్పే జీవుడు, మనసు, నేను దీని యెడల అపార్థమే మాయ అని , సద్గురువు లభించినప్పుడు ముందు మరణం గురించి, తరువాత జననం గురించి, తరువాత నీ గురించి, తరువాత దైవం గురించి చెప్పి ఒక్కొక్క పొర తీసివేసి పరమాత్మ తత్వాన్ని అవగాహన చేస్తారని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🌻🙏
🙏 ఆత్మ చైతన్యమవటమే మెలుకువని, మెలుకువ వచ్చాక ఆత్మే దేహంతో తాదత్మ్యం చెంది మనసు గా పిలవబడుతుందని అంటూ...ఆత్మకి మానసికమైన మార్పే జీవుడు, నేను, మనసని దీని యెడ స్పష్టమైన అవగాహన లేకపోవటమే మాయని మనసుకి ఇబ్బంది పడే లక్షణం పోయిన తర్వాత ఎక్కడున్నా అది ఇల్లయినా, అరణ్యమైన క్షేత్రమైన మహా క్షేత్రమే అవుతుందని పరమాత్మ వస్తవైన ఆత్మ దేహతాదాత్మ్యం తో పాత్రధారి అవుతున్నాడని చెబుతూ ప్రపంచంలో ఏమి తెలియాలన్న దేహస్మృతి ( మనసు) కావాలని, దైవం తెలియాలంటే దేహస్మృతి ( మనసు) పోవాలని ఇదంతా తెలియాలంటే గురువు మాత్రమే విచారణతో విశ్లేషణ చేస్తూ నిన్ను ప్రపంచ భావన నుండి పరమాత్మ భావనలోకి తీసుకెళ్ళి తర్వాత అభావ స్థితిలోకి తీసుకెళ్లి నువ్వే పరమాత్మ అని అర్థమయ్యేలా అనుగ్రహం చేశారు. ధన్యులం స్వామి. 🙏🙏🙏🙏🙏
🙏🙏చాలా బాగా అర్థం అయ్యో లాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏నేను మీ వీడియోస్ వింటువునాను అండి. కొన్ని బాగా అర్థం అవుతున్నాయి. నా ఈ ప్రయాణం లో దారి చూపించే వెలుగు గా మీరు నాకు తాటాష్టపడ్డారు. ధన్యవాదములు గురువుగారు 💐🙏🙏🙏💐. నన్ను గమ్యం చేరాలని ఆశీర్వదించండి గురువుగారు 🙏💐
Om namasivaya Siva Eva guru sivanandaya namaha 🇮🇳
గురువుగారి బోధన విన్న తరువాత మనసు ప్రశాంతంగా ఉంది..
నమస్కారము స్వామి.
💞🪷🙏🏻 Sath Guruvula Charana Kamalamulaku Anamtha Koti Pranaamamulu andi 🙏🏻🪷💞
మనసులో ఇబ్బంది పడే లక్షణం లేనప్పుడు ఇల్లు అయినా క్షేత్రమైన ఇబ్బంది ఉండదని, ఆత్మకి మానసికమైన మార్పే జీవుడు, మనసు, నేను దీని యెడల అపార్థమే మాయ అని , సద్గురువు లభించినప్పుడు ముందు మరణం గురించి, తరువాత జననం గురించి, తరువాత నీ గురించి, తరువాత దైవం గురించి చెప్పి ఒక్కొక్క పొర తీసివేసి పరమాత్మ తత్వాన్ని అవగాహన చేస్తారని అద్భుతంగా అనుగ్రహించారు స్వామి🙏🌻🙏
🙏 ఆత్మ చైతన్యమవటమే మెలుకువని, మెలుకువ వచ్చాక ఆత్మే దేహంతో తాదత్మ్యం చెంది మనసు గా పిలవబడుతుందని అంటూ...ఆత్మకి మానసికమైన మార్పే జీవుడు, నేను, మనసని దీని యెడ స్పష్టమైన అవగాహన లేకపోవటమే మాయని మనసుకి ఇబ్బంది పడే లక్షణం పోయిన తర్వాత ఎక్కడున్నా అది ఇల్లయినా, అరణ్యమైన క్షేత్రమైన మహా క్షేత్రమే అవుతుందని పరమాత్మ వస్తవైన ఆత్మ దేహతాదాత్మ్యం తో పాత్రధారి అవుతున్నాడని చెబుతూ ప్రపంచంలో ఏమి తెలియాలన్న దేహస్మృతి ( మనసు) కావాలని, దైవం తెలియాలంటే దేహస్మృతి ( మనసు) పోవాలని ఇదంతా తెలియాలంటే గురువు మాత్రమే విచారణతో విశ్లేషణ చేస్తూ నిన్ను ప్రపంచ భావన నుండి పరమాత్మ భావనలోకి తీసుకెళ్ళి తర్వాత అభావ స్థితిలోకి తీసుకెళ్లి నువ్వే పరమాత్మ అని అర్థమయ్యేలా అనుగ్రహం చేశారు. ధన్యులం స్వామి.
🙏🙏🙏🙏🙏
Om namah shivanandha gurubyho namaha 🙏🙏🙏🙏🙏🙏
Adhbhutaham! Amogham! Adviteeyam!!
Don't miss!!! Another wonderful enlightening talk!
Pranams at the Lotus feet of Guruvugaru.
చాలా చాలా బాగుంది స్వామివారు, ప్రతి మాటతో మూలమందు సంస్థిత పరచిన అమ్మ ఆంజనేయ పరబ్రహ్మము నకు ప్రణామములు, మాటలు లేవు మౌనం తప్ప స్వామివారు 🐢🙏🎈
🙏శ్రీ గురుభ్యోనమః 🙏
ఓం నమో భగవతే శ్రీ శివానంద గురు భ్యో నమః
Om Namo Bhagavathe Sri Ramanaya Namaha 🙏
💞💎🙏🏻 Yentho Goppa Vivarana Sahajamuga Sunnithamuga Vivarincharu andi Guruvu Garu Dhanyavaadamulu andi 🙏🏻💎💞
🙏🙏చాలా బాగా అర్థం అయ్యో లాగా చెప్పారు గురువుగారు 🙏🙏🙏నేను మీ వీడియోస్ వింటువునాను అండి. కొన్ని బాగా అర్థం అవుతున్నాయి. నా ఈ ప్రయాణం లో దారి చూపించే వెలుగు గా మీరు నాకు తాటాష్టపడ్డారు. ధన్యవాదములు గురువుగారు 💐🙏🙏🙏💐. నన్ను గమ్యం చేరాలని ఆశీర్వదించండి గురువుగారు 🙏💐
🙏
🙏🙏🙏🌹
నమస్సులు
🙏🙏🙏🙏🙏
AVATAR MEHER BABA KI JAI, CHAITHANYAM, GRAHANA BAGA CHAPARI.
💞🪷💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🙏🏻💎🪷💞
🙏 🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏🙏🙏
🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏
🙏🙏🙏🙏
🙏🙏🙏