E140 | వేరుశనగలో,రైతు రాజ గోపాల్ కొత్త ప్రయోగం |833 1800 100- 9491278836|
ฝัง
- เผยแพร่เมื่อ 8 ก.พ. 2025
- #gramabazaar #gramabazaartelugu #herbalsolutions
#gramabazaar #gramabazaartelugu #herbalsolutions #naturalfarming #nematodecontrol #nemzap #growthpromoter #sweetlime #oilpalm
కడప జిల్లా కంపళ్లెకు చెందిన రైతు రాజగోపాల్ ఆది నుంచే గ్రామ బజార్ కషాయాలు వాడుతున్నారు. మొదట్లో వరిలో కలుపు నివారణకు వచ్చిన వీడ్‌జాప్ కషాయాన్ని వాడి... 100శాతం సత్ఫలితాలు సాధించిన రైతు రాజగోపాల్... ఆ తర్వాత వేరుశనగలో వేరుకుళ్లు, నిమటోడ్స్ నివారణకు, నెమ్‌జాప్ కషాయాన్ని వాడి... సమస్యను అధిగమించారు. పంట ఎదుగుదల నాణ్యత కోసం గ్రోత్ ప్రమోటర్ వినియోగంతో అందరికంటే ఎక్కువ దిగుబడి సాధించారు. ఇప్పుడు కొత్తగా 2 లీ. నెమ్‌జాప్, 2లీ. గ్రోత్‌ఫిట్ కలిపి ఒకేసారి వేరుశనగ పంటగా వాడగా... పంట ఏపుగా రాలడమే కాకుండా ఊడలు ఎక్కువగా వచ్చాయని... గతంలో కంటే ఈసారి ఎక్కువగా దిగుబడి వచ్చిందని సంతోషం వ్యక్తం చేశారు. ఈ అనుభవంతో తోటి రైతులకు సైతం సలహాలు, సూచనలు ఇస్తున్నారు.
పూర్తి వివరాల కోసం గ్రామ బజార్: 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.
Sir mandhulu yeppudeppudu ye ye mandhulu spray cheyyalo cheppandi sirrr
వేరుశనగపై పూర్తి వివరాల కోసం సంప్రదించండి గ్రామ బజార్: 94912 78836, 833 1800 100
Gaddi mandu eppudu vastundi sir
మీ ఆసక్తికి ధన్యవాదాలు. గడ్డి మందు రాకకు ఇంకా సమయం పడుతుంది.
వివిధ పంటల్లో ఉన్న సమస్యలపై మీకేమైనా సందేహాలుంటే..గ్రామ బజార్: 94912 78836, 833 1800 100 కి ఫోన్ చేయండి.