ఈ దమ్ము చక్రాల తో పని బాగుంటుంది

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น •

  • @Siva_Agri_Farm
    @Siva_Agri_Farm 2 ปีที่แล้ว +24

    4wheel tho compare చేస్తే ఇది బెస్ట్ ఆప్షన్...థాంక్స్ ఫర్ valuable ఇన్ఫర్మేషన్

  • @hariprasadthatha9166
    @hariprasadthatha9166 2 ปีที่แล้ว +7

    మంచి ఆలోచన టైర్లు తో పనిచేసేచోట వాడుకోవచ్చు.గట్లువేసే మెషిన్ కు బాగా ఉపయోగపడుతుంది.

  • @tirupativenkatalakshmanrao3020
    @tirupativenkatalakshmanrao3020 2 ปีที่แล้ว +1

    రైతు సోదరా చాలా మంచి ఆలోచన,,నేను కూడా నా వద్ద ఉన్న పుల్ వీల్స్ కట్ చేయించి తయారు చేయిస్తాను

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  หลายเดือนก่อน

      ఫుల్ వీల్స్ లో రెండు అడ్డ ముక్కలు ఉంటాయి రెండింటి బదులు ఒకటే అడ్డముక్క రెండుగా చేసి వేసుకుంటే 20 అంగుళాలు 9 9 18 20 ఇంచులు వీల్స్ తెలుపు వస్తుంది మిగతాది సేమ్ టు సేమ్

  • @shivarathrianil9846
    @shivarathrianil9846 2 ปีที่แล้ว +52

    ఇప్పటికే రైతులు టైమ్ బాగా ఐతున్నది అంటున్నారు ఈ సింగల్ కెజివెల్స్ తో ఎకరం పొలం ఎంత సేపు దమ్ము చేయాలి..?.. మళ్ళీ ట్రాక్టర్ తొందరగా దిగబడే అవకాశం ఉంది వీటితో.......

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +5

      ఈ వీల్స్ దిగబాటు పొలాలకు నల్లరేగడి నేల బురదలో పనిచేయువు వీడియోలో చెప్పాను ధన్యవాదాలు

    • @arjunreddy6520
      @arjunreddy6520 2 ปีที่แล้ว +1

      నిజమే దిగబడే అవకాశం చాలా ఉంది

    • @kirankumarkarem5761
      @kirankumarkarem5761 2 ปีที่แล้ว

      సౌడు నేలా పనిచేస్తుందా సార్

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +1

      చౌడు నెలలు దిగబాటు లక్షణాన్ని కలిగి ఉంటాయి వాటిల్లో ఎలగట దున్నుకోవచ్చు బురదలో పని చేయు

    • @sekher6212
      @sekher6212 2 ปีที่แล้ว

      నిజామాబాద్ ఏరియా లో పది సంవత్సరాల కింద చేసి ఫెలైనం కేజ్ వీల్ ఎప్పుడైనా బురద పొలాని కే తప్పా మెట్టలో పనికి రాదు ట్రాక్టర్లు నాశానం మెట్ట లో కేజ్ వీల్ వేస్తే గేర్ బాక్స్ కుప్పా ఏ కేజ్ వీల్ అయినా సరే తరి పొలానికే

  • @govindreddy3876
    @govindreddy3876 2 ปีที่แล้ว +4

    చాలా బాగుంది

  • @p.suresh4232
    @p.suresh4232 2 ปีที่แล้ว +10

    మంచి ఆలోచనా 👌

  • @harishreddy3908
    @harishreddy3908 2 ปีที่แล้ว +8

    సూపర్ అన్నగారు నాకూడా ఈ ఆలోచన వచ్చింది కానీ కుదరలేదు
    దీనిని తప్పకుండా వాడుతాను
    మాకు సీడ్ డ్రీల్ కావాలి రేటు చెప్పగలరు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      పాతవి అయితే అందుబాటులో లేవు ప్రస్తుతానికి కొత్త మిషన్స్ అయితే తీసుకోవచ్చు 60000 వేలు సుమారు గా ఉంటాయి వేసుకోవచ్చు బాగుంటుంది

    • @harishreddy3908
      @harishreddy3908 2 ปีที่แล้ว

      ఓకే థాంక్యూ

    • @rajukondaveni7978
      @rajukondaveni7978 2 ปีที่แล้ว

      Naku kuda vachindi kani chese vallu leru ala cheyyadaniki

  • @srikanthkore4547
    @srikanthkore4547 2 ปีที่แล้ว +7

    మీ యాస చూస్తే నల్గొండ జిల్లా లాగా ఉంది అన్న....

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +2

      నిజమే నల్లగొండ జిల్లా మిర్యాలగూడ థాంక్యూ

    • @Farmerswamyyadav
      @Farmerswamyyadav 2 ปีที่แล้ว

      మీది ఏ యాస ఏం జిల్లా అన్నా

    • @bhaskaryadav3711
      @bhaskaryadav3711 2 ปีที่แล้ว

      @@aarudhraagriculture anna mi number send chey

    • @bhaskaryadav3711
      @bhaskaryadav3711 2 ปีที่แล้ว

      Please send me

    • @bhaskaryadav3711
      @bhaskaryadav3711 2 ปีที่แล้ว

      Kejivilus kavali cheyinchu kunta

  • @prashanthtechnical
    @prashanthtechnical หลายเดือนก่อน

    😊😊memu elanti cage whells use chestunnam chala bagunnai cost 23000 thousand

  • @sandeepreddy9992
    @sandeepreddy9992 2 ปีที่แล้ว +3

    Super ga undi sar

  • @subashfarmer
    @subashfarmer 2 ปีที่แล้ว +1

    Reallu Good Idea sir

  • @gouniyaswanth4281
    @gouniyaswanth4281 2 ปีที่แล้ว

    Anna manchi alochana good keep it up

  • @paripurnanda
    @paripurnanda 2 ปีที่แล้ว +4

    బాగుంది 👍

  • @sridhardevaram5990
    @sridhardevaram5990 2 ปีที่แล้ว +4

    Super చెలక పొలాలకు ఎక్సలెంట్ గా ఉంటది నేను చేపించు కుంటా నా పొలం ఒకే దగ్గర ఉంది టైర్లతో ఇంక పని లేదు

  • @srikanthmanepally4938
    @srikanthmanepally4938 2 ปีที่แล้ว +3

    Superb tractor ki load kuda padadi ekkuva

  • @ahweldingandfabricationwor8889
    @ahweldingandfabricationwor8889 2 ปีที่แล้ว +2

    Wery good experiment brother

  • @srinathreddy6232
    @srinathreddy6232 2 ปีที่แล้ว +2

    Good ana

  • @mummadisrinivasareddy7546
    @mummadisrinivasareddy7546 2 ปีที่แล้ว

    Chesindi bagundi nuts gorru thagilinchu konevidanga pins pettukone vidhnga cheste chala baguntundi pl try

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      గురు తగిలించు కోవటానికి బద్దెలు ఉన్నాయి కదా మీ కామెంట్ సరిగ్గా అర్థం కాలేదు వివరించండి

  • @dhurgabhavanitreadars5650
    @dhurgabhavanitreadars5650 2 ปีที่แล้ว +1

    Good...

  • @srichandanaagencies1529
    @srichandanaagencies1529 ปีที่แล้ว

    VERYGOD

  • @dileepkumarkagita225
    @dileepkumarkagita225 2 ปีที่แล้ว +2

    Bkt tyre kante ivi best

  • @swamyadavelly8053
    @swamyadavelly8053 2 ปีที่แล้ว +2

    అన్న గుడ్ ఈవెనింగ్ అన్న ఇది చాలా బాగుంది నా దగ్గర ఫుల్ వీల్స్ ఉన్నాయి. సేమ్ ఇట్లా మార్చుకోవడానికి అవకాశం ఉందా ఉంటే ఎంత ఖర్చవుతుంది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      సగం మెటీరియల్ పనికొచ్చే అవకాశం ఉంది కానీ వర్క్ షాప్ మెకానిక్ రిస్క్ తీసుకోవలసి ఉంటుంది తెలిసిన వర్క్ షాప్ ఉంటే చేసుకోవచ్చు

  • @ramuchoudhary8774
    @ramuchoudhary8774 2 ปีที่แล้ว

    🙏🙏🙏good

  • @maheshrowdy8776
    @maheshrowdy8776 ปีที่แล้ว

    Tactar polam lo dhigapadhithe atla thistharu mari cheppandhi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว

      మీరు వీడియో మొత్తం చూడలేదు ఇవి దిగబాటులో పనిచేయవు వీడియోలో సూచించడం జరిగింది

  • @vbharath9420
    @vbharath9420 2 ปีที่แล้ว +2

    Super kani degapadithe kattelu eakada pedhuthav anna

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      దిగబాటు లో ఇవి వాడరాదు

  • @arunispy6027
    @arunispy6027 2 ปีที่แล้ว

    ఎద్దుల బండి wheel patti la పెడితే బాగుంటుంది..

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఎద్దులు లేవు మీరు చెప్పింది అర్థం అయింది ఓకే

  • @vennarajashekarreddg4887
    @vennarajashekarreddg4887 2 ปีที่แล้ว +3

    Complete address cheppandi naku kavali

  • @bankaprapul6543
    @bankaprapul6543 2 ปีที่แล้ว +3

    Working Vedios pettu bro

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +1

      అన్ని విధాలుగా దున్ని చూసినాను అందులో ఏం మాయ లేదు మీరు వీడియో మొత్తం చూడండి శాంపిల్ కొన్ని చూపించినాను ధన్యవాదాలు

  • @maqboolansari4822
    @maqboolansari4822 8 หลายเดือนก่อน

    Thankes

  • @prasadmoturu6982
    @prasadmoturu6982 2 ปีที่แล้ว +1

    Dhene medha inka working videos cheyandi ,inka usefull ga untadhi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      తప్పకుండా వీడియో పెడతాను అయితే ఇప్పుడు మా దగ్గర సీజన్ అయిపోయింది ఫీల్డ్ దున్నటానికి లేదు అవకాశం ఉన్నప్పుడు తప్పనిసరిగా థాంక్యూ

  • @kethapakaprashanth8497
    @kethapakaprashanth8497 2 หลายเดือนก่อน

    50hp ki pettukovacha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      35hp కి కూడా పనిచేస్తాయి

  • @venkicreations454
    @venkicreations454 2 ปีที่แล้ว +11

    అన్నగారు మీరు చెప్పింది నిజమే కానీ ఒక్కప్పుడు ట్రాక్టర్స్ తక్కువగా ఉండే వి ఎటు వైపు పోయిన ఒక్క రోజు మొత్తం అక్కడే వర్క్ చేసేది ఇప్పుడు అలా కాదు గా చాలా త్రాక్టర్స్ అయినాయి ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్ళాలి కథ రోడ్ ఎక్కుతే ప్రాబ్లం కథ

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      రోడ్డు ఎక్కే వారికి చిన్న అడ్జస్ట్మెంట్ ఒకటి ఉంటుంది చేసుకోవాల్సి ఉంటుంది నా నెంబర్ 73 8283 4127 మిర్యాలగూడ

    • @eramainapeddanarsimlu4078
      @eramainapeddanarsimlu4078 2 ปีที่แล้ว

      M

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +2

      రోడ్డు ఎక్కవలసిన వాళ్లు చిన్న పట్టి లాంటిది ఉంటుంది పెట్టుకొని నడుపుకోవచ్చు

    • @nagarajus8144
      @nagarajus8144 2 ปีที่แล้ว

      @@aarudhraagriculture miryalaguda lo ekkada

  • @kesumallashekher4848
    @kesumallashekher4848 2 ปีที่แล้ว +5

    ట్రాక్టర్ దిగబడుతే తీసుకోవడం కష్టం

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      దిగబాటులో వాడ రాదు థాంక్యూ

  • @kondalreddynomula222
    @kondalreddynomula222 2 ปีที่แล้ว

    Elanti weeks vesukoni dambar road meeda vellakoodadhu adhi kooda cheppandi ala vellithe kace avuthundhi cheppandi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      వీడియోలు ఆ విషయం గురించి చెప్పటం జరిగింది రోడ్డుమీద వెళ్లాలంటే పట్టి ఒకటి ఉంటుంది పెట్టుకోవలసి ఉంటుంది మీ కామెంట్ కు ధన్యవాదాలు

  • @tekumatlavikram1026
    @tekumatlavikram1026 2 หลายเดือนก่อน

    Rotator vada vacha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 หลายเดือนก่อน

      ఏ పనైనా చేసుకోవచ్చు పొలం దిగబాటు లేకుండా ఉంటే ఇవి బాగా పనిచేస్తాయి పర్పస్ కు లాభసాటి కాదు సొంతానికి మాత్రమే వాడుకోవచ్చు

  • @vasanthareddym999
    @vasanthareddym999 2 ปีที่แล้ว

    బండి దిగబడితే ఈ కేజ్వీల్స్లోలోపల మొద్దు పెట్టడానికి అవ్వదు, దిగబడితె పెద్ద సమస్య

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      దిగబాటు పొలాల్లో వాడ రాదు ఫుల్ వీల్స్ తో కిరాయికి పోయేవాళ్ళు వీటిని వాడరాదు థాంక్యూ

  • @HariKrishna-iy1zw
    @HariKrishna-iy1zw 2 ปีที่แล้ว

    Need manufacturing details

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఈ నెంబర్ కి హాయ్ అని పెట్టండి డీటెయిల్స్ పంపిస్తాను

    • @ravadanirmalakumari801
      @ravadanirmalakumari801 ปีที่แล้ว

      ​@@aarudhraagriculturehi

  • @nagarajumamidi3550
    @nagarajumamidi3550 2 ปีที่แล้ว +6

    మీరు ఐడియా బాగానే ఉంది కాని ఊళ్ళల్లో లో మట్టి రోడ్డు పైన వెళ్ళినపుడు రోడ్డు ఓకె కాని పొలాల దగ్గర అక్కడ అక్కడ తారు రోడ్డు లేద సీసీ రోడ్లు పడిపోతాయి కదా అన్నగారు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      తరచూ తారు రోడ్డు మీద వెళ్ళవలసిన వాళ్లు చిన్నపాటి మార్పు ఉంటుంది అది చేసుకోవాలి

  • @arunpandiyangurunathan8606
    @arunpandiyangurunathan8606 9 หลายเดือนก่อน

    Wts the size of the wheel

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  9 หลายเดือนก่อน

      పూర్తి సమాచారం వీడియోలోనే ఉన్నది

  • @P_R_A_B_H_A__
    @P_R_A_B_H_A__ ปีที่แล้ว

    దీని ఆకులు ఎన్ని ఇంచేస్
    దీని మొత్తం పరిమాణం ఎంత
    దీని కొలతలు ఎంత

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว

      ఈ ఫోన్ హాయ్ అని పెట్టండి వివరాలు పంపిస్తా

  • @avinashreddy1194
    @avinashreddy1194 2 ปีที่แล้ว +1

    Seed drill kavale unte chepandi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      కొత్తదా పాతద ఏది కావాలి నీకు

    • @avinashreddy1194
      @avinashreddy1194 2 ปีที่แล้ว +1

      Patadi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      9989216607 ఫోన్ చేయండి నా నెంబర్ ఇది

  • @dheeravathramulu4011
    @dheeravathramulu4011 2 ปีที่แล้ว +1

    మిర్యాలగూడలో ఎక్కడ

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      నేను మాత్రమే మిర్యాలగూడలో ఉంటాను మిషనరీ అంతా విలేజ్ లో ఉంటుంది

  • @rajshetty9328
    @rajshetty9328 2 ปีที่แล้ว

    And Rock lands lo kuda use chiyacha please reply me

    • @ggreddy1235
      @ggreddy1235 2 ปีที่แล้ว

      Direct come point sodi chepaku

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      కట్టే కొట్టే తెచ్చే ఇలా చెప్తే అర్థమవుతుందా అన్న నాలుగు నిమిషాలు దాని గురించి చెప్పకపోతే ఎలా

  • @nagalingeswarareddy3349
    @nagalingeswarareddy3349 7 หลายเดือนก่อน

    కేజ్ వీల్ వెడల్పు 18 ఇంచ్లు అన్నారు ,అలాగే వీల్ మధ్య రింగ్ ,లోపలి రింగ్ సైజ్ చెప్పండి.పట్టీలు ఎన్ని వేశారు. పట్టీలు గేజ్ ఎంత . చెప్పండి.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  7 หลายเดือนก่อน

      వివరాలు మీకు తెలియజేస్తాను

  • @madhunowdu6068
    @madhunowdu6068 2 ปีที่แล้ว +2

    Hii

  • @dpn2246
    @dpn2246 ปีที่แล้ว

    బురద పొలంలో ఏ విధంగా పని చేస్తాయో వీడియో పెట్టగలరు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว

      వీడియోలు ఉన్నవి చూడండి లేదా నా నెంబర్ కు హాయ్ అని పెట్టండి పూర్తి డీటెయిల్స్ పంపిస్తా

  • @ravinderkairika1019
    @ravinderkairika1019 2 ปีที่แล้ว

    Ploughing cheyachha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      మీ కామెంట్ అర్థం కాలేదు వివరంగా చెప్పండి

  • @rajshetty9328
    @rajshetty9328 2 ปีที่แล้ว +1

    Sir e wheel mango weeding ki use chiyacha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      మీ కామెంట్ అర్థం కాలేదు దయచేసి సరిగ్గా వివరించండి థాంక్యూ

    • @Dharmahimsaa_thadaivacha
      @Dharmahimsaa_thadaivacha 2 ปีที่แล้ว

      @@aarudhraagriculture మామిడి తోటల్లో దున్నేటప్పుడు ఈ wheels వాడొచ్చా అని అడుగుతున్నాడు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      దుక్కి దున్నటానికి బ్రహ్మాండంగా ఉంటాయి. తోటల్లో ఆయన చేలో అయినా టైరు తో పనిచేసే చోట దీనితో చేసుకోవచ్చు ధన్యవాదాలు

  • @mdwaseem4339
    @mdwaseem4339 2 ปีที่แล้ว +2

    Bast ఉన్నాదీ.rto.prabul ఉండకూడదు..rodu.meda

  • @ganeshreddy7157
    @ganeshreddy7157 2 ปีที่แล้ว +1

    Polam gatlu peddaga unte bandi ekkadhu

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      మా పొలంలో మోకాలు ఎత్తు వరాలు కూడా ఎక్కించాము మాకు ఇబ్బంది రాలేదు థాంక్యూ

  • @shekarshekar270
    @shekarshekar270 2 ปีที่แล้ว +1

    ఇది ఎక్కడ తయారు చేసిన నారు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      సొంత ఆలోచనతో చేయించాను కంపెనీది కాదు కావాలనుకున్నవారు నా ఫోన్ నెంబర్లు సంప్రదించవచ్చు 738283 41 27 థాంక్యూ

  • @dckumardharmapura9777
    @dckumardharmapura9777 2 ปีที่แล้ว +1

    Rate yanta

  • @dheeravathramulu4011
    @dheeravathramulu4011 2 ปีที่แล้ว +2

    ఈ కేజీ వీల్స్ ధర ఎంత ఉంటుంది

  • @laxmirajammaggidilaxmiraja8770
    @laxmirajammaggidilaxmiraja8770 2 ปีที่แล้ว

    Rod midanadavada. Etla

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      మట్టి రోడ్డు మీద నడుస్తుంది హైవేపై నడవనివ్వరు

  • @pasunuriravi4471
    @pasunuriravi4471 2 ปีที่แล้ว

    West aadi

  • @saireddyamalla6649
    @saireddyamalla6649 2 ปีที่แล้ว +1

    Sir mi Peru village ekkada dist

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +2

      నల్గొండ డిస్ట్రిక్ట్ మిర్యాలగూడ మండలం సుబ్బారెడ్డి గూడెం గ్రామం ఫోన్ నెంబర్ 998921607 రంగారెడ్డి నా పేరు నమస్కారం

    • @Venkannamadagoni1983
      @Venkannamadagoni1983 2 ปีที่แล้ว

      @@aarudhraagriculture 9 nambar vachi navi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      7382834127 నా ఫోన్ నెంబర్ థాంక్యూ

  • @Chandu11234
    @Chandu11234 ปีที่แล้ว

    Tractor For Sale
    Mahindra Yuvo tech +475DI
    ( Plough and Rotavator )
    Location : Khammam district

  • @t.vijayabhaskarbaji1457
    @t.vijayabhaskarbaji1457 2 ปีที่แล้ว +1

    Retu entha bro

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +1

      రేటు కూడా చెప్పాను వీడియోలు మీరు మొత్తం చూడండి 35000 సుమారు థాంక్యూ

  • @nagasrinukoduri9115
    @nagasrinukoduri9115 2 ปีที่แล้ว

    Rotavater vayyacha

  • @HARISHCHETLA
    @HARISHCHETLA 2 ปีที่แล้ว +1

    ట్రాక్టర్ దిగబడితే ఎట్లా తీస్తావ్ ఈ కేజీ వీల్స్ తో మడికట్టు రేకు ఉంటుందా విరిగిపోదా మడి కట్టు రేకు డ్యామేజ్ అవుతుంది కదా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఈ వీల్స్ తో దిగబాటులో నడవరాదు చల్క పొలాలకు దమ్ము దుక్కిలో బాగా పనిచేస్తుంది మడ్ గాడ్స్ మార్చవలసిన అవసరం లేదు

    • @HARISHCHETLA
      @HARISHCHETLA 2 ปีที่แล้ว

      @@aarudhraagriculture ఓకే మీ సందేహం బాగుంది . ఇవి దిగపడె పొలాల్లో బండి తీయడం కష్టంగా ఉంటుంది

  • @mogiliveerababu6735
    @mogiliveerababu6735 2 ปีที่แล้ว

    Not weeks good four well drive and rotavetar

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఫోర్ వీల్ ట్రాక్టర్స్ కి వీటి అవసరం ఉండదు వాడటం కుదరదు

  • @madhunowdu6068
    @madhunowdu6068 2 ปีที่แล้ว

    Hm

  • @sknagurbujjishaik6931
    @sknagurbujjishaik6931 2 ปีที่แล้ว +2

    ఎక్కడన్నా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      నల్లగొండ జిల్లా మిర్యాలగూడ ధన్యవాదాలు

  • @Nallamasa
    @Nallamasa ปีที่แล้ว

    అన్నా బాగా దిగబడే పొలాలలో ఈ వీల్స్ పనికిరావు

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  ปีที่แล้ว

      ఆ విషయం వీడియోలు చెప్పడం జరిగింది దిగబాటు పొలాలు ఉన్నవారికి కిరాయి చేసుకునేవారికి పనికిరావు

  • @vennarajashekarreddg4887
    @vennarajashekarreddg4887 2 ปีที่แล้ว

    Complete address cheppandi uncle

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      9989216607 ఫోన్ చేయండి మరింత సమాచారం కొరకు

    • @jangitiramakrishna7002
      @jangitiramakrishna7002 2 ปีที่แล้ว

      Off wheels place loo Evi nadusthayaaa

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      దిగబాటు లేకుంటే నడుస్తాయి దిగబాటులో మాత్రం పనిచేయవు ఇది గుర్తించండి

  • @ashokkherla1493
    @ashokkherla1493 5 หลายเดือนก่อน

    రేట్ ఎంత

  • @anilgani6150
    @anilgani6150 2 ปีที่แล้ว

    Digapaduddi e kgweels tho

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      దిగబాటులో పనికి రావు ఫుల్ వీల్స్ వాడి కిరాయి చేసేవారు సొంతంగా వాడేవారు వీటిని చేయించుకోరాదు ముందే చెప్పాను

  • @collegeviewers7026
    @collegeviewers7026 2 ปีที่แล้ว +1

    Evi vachhi 15 years ayyindi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఇటుకలు తయారు చేసేవారు వాడే వీల్స్ వేరే విధంగా ఉంటాయి

  • @challaramana9439
    @challaramana9439 2 ปีที่แล้ว +1

    Naku kooda kavli bro h much price

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +2

      ఏ వర్క్ షాప్ లో అయినా చేస్తారు వీడియో చూపిస్తే సరిపోతుంది లేదా ఫోన్ చేయండి 738283 4127

  • @BhanuPrakash-gn9oj
    @BhanuPrakash-gn9oj 2 ปีที่แล้ว +2

    రేట్టు ఎంత bro

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      రేటు వీడియోలో కూడా చెప్పాను పూర్తిగా చూడండి 35000 అయింది థాంక్యూ

  • @shaikjaheer1825
    @shaikjaheer1825 2 ปีที่แล้ว

    పనికి రాని వస్తువు ఒక వేళ బండి దిఘబడితే ఎలా

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      మీకు పనికి రాకపోతే అందరికీ పనికి రాదా? వీడియో మొత్తం చూడండి దిగబాటులో నడవదు చెప్పిన నడిపి చూసిన మా ఫీల్డ్ కు సరిపోయింది

  • @shyameshchenaboina5811
    @shyameshchenaboina5811 2 ปีที่แล้ว +2

    ఇది రోటవెటర్ కు పనిచేస్తుంది

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +1

      రోటోవేటర్ తో బురదల వెలగట నడిపి చూసినాను మంచిగా ఉంది థాంక్యూ

  • @praveennaskuri6931
    @praveennaskuri6931 2 ปีที่แล้ว +1

    Senulo plav dunnacha

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      పొడి దుక్కిలో అన్ని రకాల పనులకు ఉపయోగపడుతుంది ప్లవు కూడా వెయ్యవచ్చు స్లిప్పు కాదు ధన్యవాదాలు కల్టివేటర్ పనులు టైర్ లేకుండా చేసుకోవచ్చు బాగుంటుంది థాంక్యూ

  • @anjaneyuluk9016
    @anjaneyuluk9016 2 ปีที่แล้ว

    ఒక్క రోజులోనే మొత్తం బెండ్ అయ్యిపోతాయి

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +1

      రాళ్లు ఉంటే తప్ప ఏమి కాదు దిగబాటులో వాడ రాదు ఇవి బెండు అయితే ఆఫ్ వీల్స్ ఎలా ఆగుతాయి

  • @shivakumarmuddam2282
    @shivakumarmuddam2282 2 ปีที่แล้ว +1

    Rocks land lt will be hard In dhuke

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      రాళ్లు ఎక్కువగా ఉండే పొలం బండలు ఉండే పొలం లో ఇవి సరిగ్గా పని చేయవు థాంక్యూ

  • @devendernaikramavath6404
    @devendernaikramavath6404 2 ปีที่แล้ว

    సర్ మాకు జాన్ డేర్ ట్రాక్టర్ ఉంది మాకు కూడా వీల్ బోల్ట్ ప్రాబ్లెమ్ ఉంది మాకు ఈ వీల్స్ కవ్వలీ మీ నంబర్ పేటండ్ సిర్

  • @ch.venkateshwarluyadav2478
    @ch.venkateshwarluyadav2478 2 ปีที่แล้ว

    Akkada sar

  • @sknagurbujjishaik6931
    @sknagurbujjishaik6931 2 ปีที่แล้ว +1

    ఏరియా

  • @lavudyashiva7575
    @lavudyashiva7575 2 ปีที่แล้ว +1

    Drambu ninduthundi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఎలగట లేదా చిలక పొలాల్లో ఎలాంటి మట్టి నిండదు బాడవ దిగబాటులో వీటిని వాడరాదు థాంక్యూ

  • @banugamingchannel3166
    @banugamingchannel3166 2 ปีที่แล้ว

    DHEGAVADOTHEY KEGVELO KATEY VEYTE THETHARU DHENTLA YANDLA VEDOTHAWO

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      మీ కామెంట్ అర్థం కాలేదు సరిగ్గా వివరించండి

  • @hari-welder_
    @hari-welder_ 2 ปีที่แล้ว +2

    Work ekkuva avuthundhi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఫుల్ వీల్స్ లతో నడిచే చోట వీటిని వాడ రాదు టైం ఎక్కువ పడుతుంది

  • @jailsinghgugulothu6430
    @jailsinghgugulothu6430 2 ปีที่แล้ว +1

    Bro e wheels naku kavali contact number kavali

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఈ నెంబర్ కి హాయ్ అని పెట్టండి

  • @chandrasekharsangisetty2496
    @chandrasekharsangisetty2496 2 ปีที่แล้ว

    Polam onwer ni loss

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      లాస్ దేనికి అర్థం కాలే

  • @tullurinarasimharao9672
    @tullurinarasimharao9672 2 ปีที่แล้ว

    ఫోన్ నెంబర్ 9 అంకెల పెట్టారు పూర్తి నెంబర్ పెట్టగలరు

  • @sravanikrishna269
    @sravanikrishna269 2 ปีที่แล้ว

    Time yekuga ptutundhi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      ఫుల్ వీల్స్ లో దమ్ము చేసే చోట పొలాల్లో వీటితో పనిలేదు మీరు చెప్పినట్టే ఉంటుంది థాంక్యూ

  • @P_R_A_B_H_A__
    @P_R_A_B_H_A__ ปีที่แล้ว

    నీ ఫోన్ నంబర్ పెట్టు అన్న

  • @balupathuri7130
    @balupathuri7130 2 ปีที่แล้ว

    Diesel బొక్క టైమ్ వేస్ట్

  • @sushanthpantham9056
    @sushanthpantham9056 2 ปีที่แล้ว

    Sir me ph no pettandi konni vivaralakorak

  • @beddalathirupathi4069
    @beddalathirupathi4069 2 ปีที่แล้ว

    Nembar pammu anna

  • @saidulutanguturi3834
    @saidulutanguturi3834 2 ปีที่แล้ว +3

    కొందరు వెధవలు ఫుల్ వీల్స్ తో రోడ్డు మీద వెలతారు . అలా వెళ్లినా రోడ్డు పాడు కాకుండా ఏమైనా చేయండి.

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      తరచూ రోడ్డుమీద తిరగాల్సి ఉండే వాళ్లకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకునే విసులుబాటు ఉన్నది దాని వల్ల రోడ్డుకు నష్టం జరగదు

  • @gangarajuenugula6079
    @gangarajuenugula6079 2 ปีที่แล้ว +1

    Anna mi phone nbr ivra

  • @sarampellymallesh2096
    @sarampellymallesh2096 2 ปีที่แล้ว

    Mi nabar

  • @rajuvarukuti8942
    @rajuvarukuti8942 2 ปีที่แล้ว

    Phone nomber pampu anna garu

  • @madhusudhan8066
    @madhusudhan8066 6 หลายเดือนก่อน

    MI number kavali

  • @legalthoughts3443
    @legalthoughts3443 2 ปีที่แล้ว +4

    ఇది పనిచేయదు వేస్ట్ ఇది త్వరగా దిగబడుతతి మరియు డీజిల్ ఎక్కువ వేస్ట్ అవుతది, టైం కూడ చాలా వేస్ట్ అవుతది ఇది వేస్ట్ ప్రయోగం

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว +1

      ఫుల్ వీల్స్ లతో నల్ల రేగడి పొలాల్లో దమ్ము చేసే వారికి ఇవి పని చేయువు చేలక పొలాలు ఎగట లో సూపర్ గా పని చేస్తాయి ఓక ప్రాంతాల్లో ఒక విధమైన పరిస్థితులు ఉంటాయి మాకు ఇది నెంబర్ వన్ థాంక్యూ

    • @rajujapanthangella961
      @rajujapanthangella961 ปีที่แล้ว

      No1 idea

  • @Ravi-wu8ze
    @Ravi-wu8ze 2 ปีที่แล้ว

    Koddiga

  • @vV-ht8mg
    @vV-ht8mg 2 ปีที่แล้ว

    Me call nambar pattadi

  • @rajubogam3773
    @rajubogam3773 2 ปีที่แล้ว

    ఫోన్ నంబర్
    పెట్టండి అన్నగారు

  • @tekumatlarajurajuyadav736
    @tekumatlarajurajuyadav736 2 ปีที่แล้ว

    West idea medhi

    • @aarudhraagriculture
      @aarudhraagriculture  2 ปีที่แล้ว

      మా ఫీల్డ్ లో అన్ని రకాల పనులు వాటితో చేసినాను మంచిగా అనిపిస్తేనే ఎవరికైనా ఉపయోగపడవచ్చు అనే ఉద్దేశంతో పెట్టడం జరిగింది మీకు అక్కరకు రాకపోవచ్చు కానీ అది పనికిరానిది కాదు

  • @lakavathsathyam9768
    @lakavathsathyam9768 2 ปีที่แล้ว

    C l నేబర్