నన్ను తలుచుకుంటూ ఒక నంబర్ అనుకో బిడ్డా ఎటువంటి శుభవార్త నువ్వు వినబోతున్నావో తెలుసుకో

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 22 ม.ค. 2025

ความคิดเห็น • 2.5K

  • @prakruthiconsultancy1939
    @prakruthiconsultancy1939 2 ปีที่แล้ว +13

    అమ్మ మీకు నా హృదయపూర్వక కృతజ్ఞతలు. నిజంగా బాబా నాతో మాట్లాడుతున్నట్లే ఉంది. నేను 5 ఎంచుకున్నాను.

  • @ravipatisrilatha7794
    @ravipatisrilatha7794 2 ปีที่แล้ว +13

    బాబా మా సమస్య లు అన్ని తిరిపోవలి స్వామి అనుకున్న వాన్ని పనులు పూర్తి చేయాలని కోరుకుంటున్నాను స్వామి 🙏🙏🙏

  • @maddipudibharathi3556
    @maddipudibharathi3556 2 ปีที่แล้ว +3

    కరెక్ట్ గా చెప్పారు. మా ఇంటి సమస్యలు తొలగిపోయి. నాకు నచ్చిన జీవితాన్ని నాకు ఇవ్వు బాబా తండ్రి 🙏🙏🙏🙏

  • @arunachennu6415
    @arunachennu6415 ปีที่แล้ว +1

    అరే చాలా విచిత్రంగా వుంది నా మనసులో వున్నది correctగా చెప్పారు.☺️😊

  • @DhanalakshmiSiyadri-ej1mt
    @DhanalakshmiSiyadri-ej1mt ปีที่แล้ว +1

    సాయి బాబా ఈ సంవత్సరం లో నా కోరిక తీర్చాలని కోరుకుంటున్న

  • @bestharajesh2814
    @bestharajesh2814 2 ปีที่แล้ว +23

    100% కరెక్ట్ గా చెప్పారు. ఓం సాయిరాం.... ఓం సాయిరాం...

  • @sandhyavijay8526
    @sandhyavijay8526 2 ปีที่แล้ว +33

    చాల చక్కగా వివరించారు బాబా గారు..
    సద్దుగురు సాయినాథ మహరాజ్ కి జై

  • @thirupathikanneboina6904
    @thirupathikanneboina6904 2 ปีที่แล้ว +189

    తండ్రీ బాబా నన్ను రక్షించు నా సమస్యలు తొలగించి నా కోరికలు నెరవేర్చు బాబా తండ్రీ ♥️🙏🙏

  • @sailavanya2629
    @sailavanya2629 2 ปีที่แล้ว

    Thank you so much andi meru chepindi correct ga set aindi.... Me ashisulu alage baba gari asisulu ma pai undalani korukuntuna once again thank you .... Om Sai Ram.....🙏

  • @lavanyadevavath9053
    @lavanyadevavath9053 2 ปีที่แล้ว

    Nenu 2 nd ankunnanu na manasulo badha correct ga chepparu baba..🙏
    Om sai ram..nuvve na badhalni thirchalayya...baba nuvve ika dikku..🙏❤️
    Jai samardhaguru sainath maharaj ki jaiii...✨💫

  • @bujjibbq3291
    @bujjibbq3291 2 ปีที่แล้ว +120

    100% నామనసులో వున్న మాట చెప్పావు సాయిబాబా జై శ్రీ సాయి రాం...🙏🏻🙏🏻

    • @nandipatirajeshwari984
      @nandipatirajeshwari984 2 ปีที่แล้ว +2

      23 like

    • @Hemupspk
      @Hemupspk 2 ปีที่แล้ว

      🤣🤣🤣

    • @suhas1110
      @suhas1110 2 ปีที่แล้ว +2

      నాకు కూడ నా మనస్సులో మాట 100% కరెక్ట్ గా చెప్పరు.
      ఓం సాయిబాబా , ఓం సాయిబాబా, ఓం సాయిబాబా

    • @manikanth455
      @manikanth455 ปีที่แล้ว

      ❤🙏🙏🙏🙏🙏baba

    • @lakshmansai1972
      @lakshmansai1972 ปีที่แล้ว

      Om sai ram

  • @ankalachalapathamma3118
    @ankalachalapathamma3118 2 ปีที่แล้ว +10

    ఓం నమో శ్రథ సబురిీ సదుగుర సాయిబాబా ఈరోజు సాయంత్రం వీడియో చాలాబాగుంది బాబా నేను 3 అనుకున్నను బాబా మ బాబు జాబు గురించి అనుకున్న సకలపం నేరవేరుచు తండ్రి నమకమతో ఉన్నాను బాబా ధన్యవాదాలు

    • @settypalliharitha892
      @settypalliharitha892 2 ปีที่แล้ว

      God is great om sai ram 🙏🙏

    • @swarupanelluri8756
      @swarupanelluri8756 2 ปีที่แล้ว

      తండ్రి సాయి బాబా నీకు ధన్యవాదాలు

  • @mellacheruvunagamallika9395
    @mellacheruvunagamallika9395 2 ปีที่แล้ว +9

    థాంక్యూ సాయి నువ్వుండి నన్ను నడిపిస్తున్నా వు ధన్యవాదాలు🙏🏻

  • @satyavathilankia4208
    @satyavathilankia4208 ปีที่แล้ว

    Positive words cheppaaru anni. Evari life ela undu telidu kani. Vaka postive word enthu happyness isthundi. Thanku maa

  • @korramanisha4307
    @korramanisha4307 ปีที่แล้ว

    Om Sai Ram 🙏🙏🙏 baba nakorika miru chepinatu neraverali thandri 🙏🙏🙏🙏

  • @yatanarendar2535
    @yatanarendar2535 2 ปีที่แล้ว +23

    బాబా నాను రక్షిచు బాబా మాకు ఎ గోడువ లేకుండా చూడు బాబా న మనుసులో అనుకోనాంది నీరు వెరలని కొరుకుటు న్నాను బాబా

  • @kalabujji107
    @kalabujji107 2 ปีที่แล้ว +6

    సాయినాథ నా పై మీ కరుణ కృపా కటాక్షాలు ఎల్లవేళలా ఇలాగే వుంటాయని ఆశిస్తున్నాను నా మనసులో అనుకున్నదే మీరు కూడా చెప్పరమ్మ ధన్యవాదములు 🙏

  • @baburaoacharikoti3951
    @baburaoacharikoti3951 2 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు.నేను అనుకున్నది త్వరలో జరుగుతుందని చెప్పారు.ధన్యవాదాలు

  • @PraveenKumar-bk1xy
    @PraveenKumar-bk1xy 2 ปีที่แล้ว

    Mind blowing exactly nenu anukunadi cheparu om Sai RAM

  • @saidurgaprasadmudupu5092
    @saidurgaprasadmudupu5092 ปีที่แล้ว +1

    Medam nenu korukunndi baba daya tho jaruguthundi anukuntunnanu thank you medam om sai ram🙏🙏🙏🙏🙏

  • @srinivaspatel
    @srinivaspatel 2 ปีที่แล้ว +79

    అనంత కోటి బ్రహ్మాండ నాయక రాజాధిరాజ యోగిరాజ పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై 🙏🏻🙏🏻🙏🏻

  • @Lalithamaha215
    @Lalithamaha215 2 ปีที่แล้ว +10

    నేను ఏమి మనసులో ఉందొ అదే చెప్పారు బాబా నా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బాబా🙏🙏♥️

  • @rajutamballa9490
    @rajutamballa9490 2 ปีที่แล้ว +41

    నేను ఏదైతే కోరుకున్నానో నాకు అదే వచ్చింది.. బాబా గారి మీద నమ్మకం తో ఒక్కసారి.. అందరూ అనుకోండి తప్పకుండా మీ కోరిక తీరుతుంది..అందరి కోరికలు నెరవేరాలని కోరుకుంటునాన్ను.. ధన్యవాదములు బాబా..

  • @anuradhavelamakanni
    @anuradhavelamakanni ปีที่แล้ว

    Mana Bangaru Baba naku 100 percent correct chepparu Thank you so much baba garu Thank you so much Om Sai Sita Ram

  • @darlajyothi6785
    @darlajyothi6785 ปีที่แล้ว

    Thank u Sai Baba nejam ga nea baba na manasulo nie matalanu cheparu thank you baba

  • @ramubujji7439
    @ramubujji7439 2 ปีที่แล้ว +51

    🙏 ఓం సాయిరాం. వీడియో చూడగానే ఒక అంకె మనసులో అనుకొని ఓపెన్ చేసా కచ్చితంగా చెప్పేరు పూర్తిగా వినాకుండానే మా వాలా అందరికీ షేర్ chesa 🙏

  • @keerthiraj7765
    @keerthiraj7765 ปีที่แล้ว +8

    నా మనసులో మాట 100% చెప్పారు స్వామి ..
    🙏🙏ఓం సాయిరాం 🙏🙏.

  • @mahipalaanjineyalu4700
    @mahipalaanjineyalu4700 2 ปีที่แล้ว +22

    బాబా వారి అమూల్యమైన అనుగ్రహం మా పై కలిగినది ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @kalpanasegu7255
    @kalpanasegu7255 ปีที่แล้ว +1

    Chala correct ga chepparu...om sairam

  • @gouruvenkateshwarvenkat713
    @gouruvenkateshwarvenkat713 2 ปีที่แล้ว

    om sri sairam
    excellent chhala baaga cheppinaaru
    meeru cheppinatule baaba nannu naakutumbaani kaapaadutunnadu.

  • @Ramya9232
    @Ramya9232 2 ปีที่แล้ว +10

    Jai Sai Ram❤️3 number select chesukunanu,na manasulo unadi meeru cheparu. Thank u so much Andi🙏
    Baba please bless me and fulfill my wish for which I'm waiting from longtime to happen.
    Om Shri Sai Nathaya Namah ❤️ Sai Samarth❤️

  • @rameshsinganaboina6660
    @rameshsinganaboina6660 2 ปีที่แล้ว +20

    ఓం సాయి రామ్ 💐💐 విశ్వం మొత్తం నా వెనుక ఉండి నన్ను ముందుకు నడిపించినందుకు అః విశ్వమునకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను 🙏🙏🙏🙏🙏ఓం నమశ్శివాయ శ్రీ మాత్రయే నమః

    • @sugunareddy6449
      @sugunareddy6449 2 ปีที่แล้ว +1

      Thanks baba.u r great baba.matala tho Chapple u Thandri.Eppati varaku nadichindhi,nadipinchi ndhi merei thandri. ❤️ u baba

    • @rameshsinganaboina6660
      @rameshsinganaboina6660 2 ปีที่แล้ว

      @@sugunareddy6449 ఓం సాయి రామ్ 🙏🙏🙏🙏

    • @shinyjenifer5466
      @shinyjenifer5466 2 ปีที่แล้ว

      Hi

    • @ramadularidarla7458
      @ramadularidarla7458 ปีที่แล้ว

      @@sugunareddy6449 om sai Sri.sai jai.jai sai

  • @MrsMahalaxmi
    @MrsMahalaxmi 2 ปีที่แล้ว +21

    మనసులో ఉన్న విషయాలన్నీ చెప్పారు అమ్మ జై సాయిరాం

  • @priyathakur545
    @priyathakur545 2 ปีที่แล้ว

    nijamga e vishyam gurinchi samadanam vetukutunnano exactly related answer vachindi. Jai SriRam 🙏🙏

  • @venkateswararaor2291
    @venkateswararaor2291 ปีที่แล้ว

    Correct GA cheparu 🙏🙏🥥🥥Baba🙏🙏

  • @sandhyachinnari9409
    @sandhyachinnari9409 2 ปีที่แล้ว +5

    తండ్రి బాబా నా సమస్య నుండి సురక్షితంగా బయటపడ్డను అందుకు చాలా కృతజ్ఞతలు విశ్వం నీకీ ధన్య వాదాలు గురువు గారు కి కృతజ్ఞతలు

  • @rathirathi5860
    @rathirathi5860 2 ปีที่แล้ว +7

    Om Sai Ram 🙏🌹 i was thinking 2 number but wt baba had mgs everything is correct and mine 5 number wt baba mgs is very true and correct thanks Baba ji for your blessings on us 🙏🌹

  • @shanthiroy2146
    @shanthiroy2146 2 ปีที่แล้ว +16

    ఓం సాయి రామ్🙏🙏🙏
    నా మనసులో మాట కరెక్ట్ గా చెప్పారు.

  • @navyaa3722
    @navyaa3722 2 ปีที่แล้ว

    Chaala correct ga బాబాగారు చెప్పారు.

  • @anithachowdary2133
    @anithachowdary2133 2 ปีที่แล้ว

    Naku correct ga vachindhi thank you so much 🙏🙏

  • @Nayana9091
    @Nayana9091 2 ปีที่แล้ว +6

    Thanks for your blessings baba🙏

  • @pasamvenkataramana816
    @pasamvenkataramana816 2 ปีที่แล้ว +84

    ఓం సాయి రాం తండ్రి రక్షామాం పాహీమాం 🙏🙏

    • @psyamsundar8734
      @psyamsundar8734 2 ปีที่แล้ว +1

      Baba ikanaina manchi cheyandi jai Sairam

  • @madugunduraju4255
    @madugunduraju4255 2 ปีที่แล้ว +29

    ఓం సాయిరాం సాయిబాబా చల్లగా కాపాడు తండ్రీ 🙏🙏

  • @nagendrasode5403
    @nagendrasode5403 ปีที่แล้ว

    బాబా నీ ఆశీర్వచనములు ఎల్లప్పుడూ మాపై ఉండేలా దీవించు తండ్రి

  • @reddikumarithene5059
    @reddikumarithene5059 ปีที่แล้ว +1

    Thandri na koorika theerchu Nayana baaba💐💐💐💐💐💐🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @gajjelabhaskarbhanu8648
    @gajjelabhaskarbhanu8648 2 ปีที่แล้ว +3

    నా మనసులో వునదే సాయి బాబా చెప్పాడు అక్క సాయినాథ్ మహారాజ్ జై ఓం సాయి రామ్ 🌹🙏🙏🙏🌹

  • @divyasandygoud8640
    @divyasandygoud8640 2 ปีที่แล้ว +4

    Great...it's really true..om sai ram 🙏

  • @deepukandula8607
    @deepukandula8607 2 ปีที่แล้ว +28

    ఓం సాయి శ్రీ సాయి జై జై సాయి 🙏🏻🙏🏻🙏🏻

  • @mamidiraju8820
    @mamidiraju8820 ปีที่แล้ว

    Nak santhanam evvu thndri jai sai baba🙏🙏🙏🙏🙏

  • @gorrelahyma490
    @gorrelahyma490 2 ปีที่แล้ว

    Nijam ga manasu lo anukonede chepparu baba garu

  • @narasimharaosatyavolu2829
    @narasimharaosatyavolu2829 2 ปีที่แล้ว +19

    100% నా మనసులో మాట చెప్పవయ్యా ఓం సాయి రాం

  • @auma2576
    @auma2576 2 ปีที่แล้ว +5

    🙏🙏🙏🙏🙏🙏ధన్యవాదములు సాయిరాం 🙏🙏🙏

  • @gagan608
    @gagan608 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ సాయిరాం 🙏🙏🙏నాకు మనస్సాంతి కావాలి తండ్రి 🙏🙏🙏

  • @mamidiraju8820
    @mamidiraju8820 ปีที่แล้ว

    Nak korikathirch thndri jai sai baba🙏🙏🙏🙏🙏

  • @anuradhaanuradha6643
    @anuradhaanuradha6643 2 ปีที่แล้ว +1

    100% correct akka nejam chapavau

  • @LAKSHMI-sw6wf
    @LAKSHMI-sw6wf 2 ปีที่แล้ว +13

    OM SAI RAM. 🙏 🙇‍♀️

  • @talarimeenameena9875
    @talarimeenameena9875 2 ปีที่แล้ว +7

    ఓం సాయి రామ్ నాకు అలాగే జారుతుంది బాబా ఓం సద్గురు సాయి నాథ్ మహారాజుకి జై

  • @kaviithha864
    @kaviithha864 2 ปีที่แล้ว +8

    Thank you Baba thank you so much sai తండ్రి

  • @everydayeasysnacks
    @everydayeasysnacks ปีที่แล้ว

    నేను సెలెక్ట్ చేసిన నంబర్ లో మీరు చెప్పిన ప్రతిమాట నా ఆలోచనలే నేను అనుకుంటుంది...నాకు చాలా ఆశ్చర్యం గా అనిపించింది అందుకే మీతో ఈ విషయం షేర్ చేస్తున్న నండి.. థాంక్స్ ఫర్ బ్యూటిఫుల్ వీడియో.నేను జనరల్ గా కామెంట్ చేయను కానీ మీ వీడియో లో బాబా మిరాకిల్ కనబడింది.

  • @kurumoju-pj7xj
    @kurumoju-pj7xj 2 ปีที่แล้ว

    Tandri. Sai.natha.namida.karuna.chupu.anni.velala.dattudavai.nannu.japadu.deva.🙏😭🙏😭🙏😭🙏

  • @chennaranganayakidevi159
    @chennaranganayakidevi159 2 ปีที่แล้ว +9

    అమ్మ మీకు కూడా వందనములు

  • @nakkalaxmaiah7680
    @nakkalaxmaiah7680 2 ปีที่แล้ว +9

    🙏🙏🙏శ్రద్ధ 🙏సబూరి 🙏🙏🙏ఓం అనంతకోటి భ్రమండ నాయక రాజదిరాజా యోగి రాజా పరబ్రహ్మ శ్రీ సచితనంద సమడ్గ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై 🙏🙏🙏నేను 4 వ నెంబర్ నేను అనుకుంటున్నాను 🙏🙏🙏

    • @umayamala3389
      @umayamala3389 2 ปีที่แล้ว

      ఓయ్ సాయిరాం 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @SaiKumar-qk5pl
    @SaiKumar-qk5pl 2 ปีที่แล้ว

    Nijam ga...ah baba Naa prasnalaku samadhanam chepparu

  • @dharanidarling2321
    @dharanidarling2321 2 ปีที่แล้ว

    Om Sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram om sai ram Om sai ram om sai ram om sai ram om sai ram

  • @SravaniV688
    @SravaniV688 2 ปีที่แล้ว +10

    Om Sairam 🙏 baba always tells about what we are wishing. This is really true for me many times

    • @kmanjula301
      @kmanjula301 2 ปีที่แล้ว

      Is this real if we believe him

  • @venkatalakshmi6328
    @venkatalakshmi6328 2 ปีที่แล้ว +145

    నేను అనుకున్నదే వచ్చింది. 'సాయి బాబా తండ్రి మమ్మల్ని రక్షించండి బాబా

  • @yourskiran...5011
    @yourskiran...5011 2 ปีที่แล้ว +3

    చాలా నిజం చెప్పారు బాబా, నా తండ్రీ నాకు రక్షగా ఉండు స్వామి.. 🙏

  • @DivyaP-y6n
    @DivyaP-y6n ปีที่แล้ว

    Challa currect ga chepparu andi challa thanks

  • @gaddammaheshwari968
    @gaddammaheshwari968 2 ปีที่แล้ว

    Baba...🙏🙏.naku Chala correct ga cheparu madam Nenu 4no select chesanu.. Ma babu health bhagundatledu.. Nenu chuskuntanu annav baba chalu thandri 😭😭.. I love you so much baba.. Nuve na thali thandri guruvu daivam 🙏🙏 om sri sainathaya namaha

  • @Hyderabad0912
    @Hyderabad0912 2 ปีที่แล้ว +5

    🙏🌹🙏Sathguru Sainath Maharaj ki Jai 🙏🌹🙏

  • @varalaxmi5133
    @varalaxmi5133 2 ปีที่แล้ว +30

    నేను ఫైవ్ నంబర్ అనుకున్నాను, మనసులో అనుకున్నా విషయం కలిసింది, సంతోషం

    • @lakshmidevi3790
      @lakshmidevi3790 2 ปีที่แล้ว +1

      🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷

    • @tejaswibhamidipati348
      @tejaswibhamidipati348 2 ปีที่แล้ว

      Om sai ram

  • @chinnu9715
    @chinnu9715 2 ปีที่แล้ว +27

    Om Sai Ram🙏🕉️🙇❤️🌹😍

  • @ajanthaveerasatya4285
    @ajanthaveerasatya4285 ปีที่แล้ว

    Ne maatalu naku dhyryanni ichayi Baba 🙏 Na badhani, korikani ne matallo vinnanduku, nuvvu nathone unnavu, antha nuvve choosukuntavu anukune na nammakam marosari ee matala dwara telisindi thandri, na nammakam veedanu , adhyryapadanu, ne mede bharam vestunnanu thandri, sada nannu na vaarini rakshinchu 🙏🙏🙏Om Sri Sai Ram 🙏🙏🙏

  • @shirishaatiketi2710
    @shirishaatiketi2710 ปีที่แล้ว

    Thank you sooo much baaba...nuvvu cheppindi compulsory 100 % ee year year ithe jaruguthundi ani anukuntunnanu baaba....Om Sai ram...🙏🙏 Baaba daggari nundi signal vachhindi antee 200 % Manam anukunnadi aa baaba talichindi 200% 😊😍💯 avthadi..👍👍

  • @pengondaswathi
    @pengondaswathi 2 ปีที่แล้ว +48

    నా మనసులోని మాట చెప్పారు బాబా ఓం సాయి రామ్ 🙏🙏

  • @kalmimi1810
    @kalmimi1810 2 ปีที่แล้ว +6

    ఓం శ్రీ సద్గురు సాయి నాథ్ మహారాజ్ కి జై.🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @chintaschannel699
    @chintaschannel699 ปีที่แล้ว

    Chala Baga chepparu baba gurunchi

  • @ramadevivithala3904
    @ramadevivithala3904 ปีที่แล้ว

    శౢథ శభూరీ,ఓంసాయరామ జయజయసాయ
    చాల బాగ చేప్పేరుచలా,సంతోషము
    ఓంసాయరామ రమాదేవీ🎉🎉🎉🎉🎉
    🙏🙏🙏🙏🙏🙏

  • @vijeybhaskaraddanki8671
    @vijeybhaskaraddanki8671 2 ปีที่แล้ว +5

    Om sri samartha sadguru sai nath maharaj ki jai 🌺🌺🌺🌺🌺🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @jahnavi1905
    @jahnavi1905 2 ปีที่แล้ว +3

    Om sai ram ♈💐💐💐💐💐👌

  • @boyasaraswathiboyasaraswat868
    @boyasaraswathiboyasaraswat868 2 ปีที่แล้ว +4

    Samagra sadhguru sai nath maharaja ki jai🌹🌹🙏🙏

  • @chellapallimalliswari8274
    @chellapallimalliswari8274 ปีที่แล้ว +1

    🙏🙏🙏 Om Sai Ram bhabha naa manasulolo korika neraverchu bhabha 🙏🙏🙏 Om Sai Ram 🙏🙏🙏

  • @thotaswathi3188
    @thotaswathi3188 2 ปีที่แล้ว +1

    Na vishayam lo naku correct ga set ayyindi Amma jai sri Sai ram

  • @madhavi0488
    @madhavi0488 2 ปีที่แล้ว +6

    Om sai ram ❤️❣️

  • @jyothibeemana5136
    @jyothibeemana5136 2 ปีที่แล้ว +4

    Om sai ram Baaba 🙏🙏🙏

  • @praveenraogona2425
    @praveenraogona2425 2 ปีที่แล้ว +5

    🌹🌻🌼 Jai guru datta 🌹om sai ram 🌹🌼🌻🙏🙏🙏🙏🙏🙏

  • @sowmyapavan958
    @sowmyapavan958 ปีที่แล้ว +1

    Thank you baba om Sai ram I pray the all the good ❤

  • @nanithe6131
    @nanithe6131 ปีที่แล้ว

    Iam selected no 1 Meeru chepindi jarigithe meemu chala happy

  • @satyanarayana1863
    @satyanarayana1863 2 ปีที่แล้ว +5

    OM sri Sai Ram 🙏🙏🙏

  • @chuab639
    @chuab639 2 ปีที่แล้ว +31

    శ్రద్ధా సబూరి.. 🙏
    ఓం శ్రీ సాయి రాం 🙏
    తండ్రి ఎన్నో రోజులు... నేలలుగా... సంవత్సరాలుగా కోరుకుంటున్న కోరిక తండ్రి... అధి తీరాలి అంటే నువ్వు నాకు ఈ ఒక్క కోరిక తీర్చు తండ్రి... ఆ కోరిక ఏ రోజు తీరుతుందో కోడా చెప్పి మాట ఇచ్చావు .మాట ఇచ్చినట్టు ఆ కోరిక తీరితే చాలు తండ్రి, ఇంతకు మించి జీవితం లో ఏది అడగను... ఆ పై ఎన్ని కష్టాలు పెట్టినా... ఎన్ని పరీక్షలు పెట్టినా... అన్నీ ధాటుకుంటూ... నీ సేవ చేసుకుంటూ బ్రతుకుతాం బాబా 🙏 నా కోరిక తీర్చడానికి అన్నీ ధాటిస్తు చివరి మెట్టు వరకు తీస్కోచావ్...మేము కలిసి జీవితాన్ని స్టార్ట్ చేయడానికి అన్నీ సెట్ చేసావ్... ఒక్క ఆ‌ అడ్డూ తొలగించి మమల్ని కరుణించండి... ఈ ఒక్క కోరిక తీరితే చాలు తండ్రి ... ఇంకేం అడగను.. చాలా క్లిష్టమైన పరిస్థితి లో ఉన్నాం తండ్రి ..నీ బిడ్డ ని నువ్వే కాపాడాలి సాయి...ఇదే మా చివరి కోరిక... ప్లీజ్ తండ్రి .. నీ అనుగ్రహం కోసం ఎదురు చూస్తున్నాం బాబా.
    ఓం శ్రీ సాయి రాం 🙏
    చన్నంఉదయబాలాజీ

  • @shobhashobha9204
    @shobhashobha9204 2 ปีที่แล้ว

    Saibaba naku gattiga arichi yedavalani vundhi, kani yedavalekapothunanu, nenu dheni kosam ayithe yedavaani anukuntunano ha vishayani na mind lo nunchi, na manasulo nunchi poorthiga marchipoyela chey baba,
    Naku manchi bhudhi ni evvu, nannu manchi dharilo nuve nadipinchali. Nuvve dhikku thandri, om sai ram.... 🙏

  • @muddabharani4412
    @muddabharani4412 ปีที่แล้ว

    Om Sai Ram ma badhalu Anni toligipoyi arogyalu bagundali memu setil kavali BB baba ..... Om sai ram

  • @shailuvarma4081
    @shailuvarma4081 2 ปีที่แล้ว +5

    Om Sai Sree Sai,Jaya Jaya Sai🙏🙏

  • @anjaliselapureddi1001
    @anjaliselapureddi1001 2 ปีที่แล้ว +9

    Om sai ram,Sri Sai Ram ,jai sai ram 🙏🙏🙏🙏

    • @nandyalababu9690
      @nandyalababu9690 2 ปีที่แล้ว

      Oam sai Sri sai jaya jaya sai 4

    • @miryalaanuradha3568
      @miryalaanuradha3568 2 ปีที่แล้ว

      ఓం సాయిరాం ,🙏🙏🙏na manasu lo mata ne cheparu sairam

  • @krithik1237
    @krithik1237 2 ปีที่แล้ว

    Om Sai Ram nakukavalasina vachindhi kocham a bhaba ye napai dhaya vunchali bhaba Ashishulu vundali Om sachidanand sadguru Sainath Maharaj ki jai 🙏🙏🙏🙏🙏

  • @sukanyam601
    @sukanyam601 2 ปีที่แล้ว

    Na manasu lo em anukunano ade chepparu........... Om sai Ram 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @sruthipatnana8425
    @sruthipatnana8425 2 ปีที่แล้ว +4

    Om Sairam 🙏🙏🙏

  • @manikantadasari8834
    @manikantadasari8834 2 ปีที่แล้ว +3

    ఓం సాయి శ్రీ సాయి జయ జయ సాయి🙏🙏🙏

  • @channapathilakshmi7612
    @channapathilakshmi7612 ปีที่แล้ว +3

    🙏🙏🙏🙏

  • @nagamanich4910
    @nagamanich4910 ปีที่แล้ว

    Praise the Lord