175లో ఎవరికి ఎన్ని సీట్లంటే.! | AP 2024 Elections Final Study Report By Ravi Prakash | Rtv Kurnool

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 4 พ.ค. 2024
  • #APAssemblyElectionStudy #RaviPrakash #Rayalaseema #CoastalAndhraPradesh #DakshinaKosta #AP2024Elections
    ►For More News Updates, Visit : www.rtvlive.com
    ►Download Our Android APP : play.google.com/store/apps/de...
    ► Download Our IOS App : appstoreconnect.apple.com/app...
    175లో ఎవరికి ఎన్ని సీట్లంటే.! | AP 2024 Elections Final Study Report By Ravi Prakash | Rtv Kurnool
    About Channel:
    RTV News Network is your top source for reliable, Unbiased news updates from Telugu States and across the globe. Operating Out of Hyderabad, RTV Network covers news from every corner of Telugu States. We at RTV Network, favour high-quality programming and news, rather than sensational infotainment.
    -----------------------------------------------------------------------------------------------------------------------------------------------------------------
    Please visit our Social Media pages for regular updates:
    Like Us On Facebook: / rtvtelugunews
    Follow Us On Instagram: / rtvnewsnetwork
    Follow Us On Twitter: / rtvnewsnetwork

ความคิดเห็น • 2.8K

  • @pagadalagangaiah3775
    @pagadalagangaiah3775 หลายเดือนก่อน +289

    🙏రవి సార్ మీరు అంటే నాకు చాలా అభిమానం మీలాంటి దమ్మున్న జనరలిస్ట్ ఇప్పుడు ప్రజలకు చాలా అవసరం మీ వల్ల tv 9 ప్రపంచంలో పేరు వచ్చింది కానీ ఇప్పుడు ఉన్న tv 9 వేరు

    • @radhakrishnanadella3272
      @radhakrishnanadella3272 29 วันที่ผ่านมา

      😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊😊 8:45

    • @truevoice579
      @truevoice579 29 วันที่ผ่านมา +4

      YES

    • @klprasadklp
      @klprasadklp 29 วันที่ผ่านมา +5

      కమ్మగుంది

    • @reddychn
      @reddychn 29 วันที่ผ่านมา +1

      black mailer

    • @amithayushherbal
      @amithayushherbal 29 วันที่ผ่านมา +2

      E uru sir medhi

  • @arlagaddaanjanaraju2525
    @arlagaddaanjanaraju2525 28 วันที่ผ่านมา +136

    రవి ప్రకాష్ గారు మీరు మళ్ళీ ఛానల్ పెట్టి రావడం చాలా ఆనందంగా ఉంది మీ ఛానల్ అన్ని చానెల్స్ కంటే మెరుగ్గా ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటున్న 🙏

    • @haridintakurthi
      @haridintakurthi 27 วันที่ผ่านมา +5

      Veedu pedda donga but ee sari correct cheppadu

    • @Varaprasadm9
      @Varaprasadm9 27 วันที่ผ่านมา +5

      ఈయన పాత ఛానల్ లో ఉన్నప్పుడు హిందూ మతాన్ని చాలా అవమానపరిచాడు. ఇకపైన అలా ఉండకుండా. సర్వేజనా సుఖినోభవంతు మంచిగా ఉండమని చెప్పండి.

    • @SrinivasaraoJccjcjg
      @SrinivasaraoJccjcjg 25 วันที่ผ่านมา

      xyynhdaz
      ​@@haridintakurthi

    • @mahmah4474
      @mahmah4474 12 วันที่ผ่านมา

      JSP yakkda radhu aa placelo TDP vuntay kutame win .. kaane ycp win pkka

  • @nakirthamadhu4005
    @nakirthamadhu4005 27 วันที่ผ่านมา +74

    ఇప్పుడు మనం ఎన్ని మాట్లాడుకున్న సరే, రిజల్ట్స్ వచ్చాక తెలుస్తుంది 😊

  • @radhakrishna-wz6en
    @radhakrishna-wz6en 27 วันที่ผ่านมา +48

    రవి ప్రకాష్ గారి ని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది ఇలాగే ఆరోగ్యం గా ఉండండి.

  • @drynm9536
    @drynm9536 หลายเดือนก่อน +143

    All the very best Ravi... నీవు తిరిగి నీ పూర్వం. వైభవాన్ని పొందాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను...

  • @mulagalaramakrishna5931
    @mulagalaramakrishna5931 29 วันที่ผ่านมา +23

    Ravi prakash గారు నేను మీ ఫ్యాన్ని. మీ విశ్లేషణ చాలా బావుంది

  • @Mastankhantrimethod
    @Mastankhantrimethod 27 วันที่ผ่านมา +149

    రవి గారిని చూసి చాలా రోజులైంది.. మళ్లీ ఇలా ఇన్నాళ్ళకు చూడటం చాలా సంతోషంగా ఉంది...heartily wellcome sir

    • @user-lq5bw7lt2o
      @user-lq5bw7lt2o 27 วันที่ผ่านมา +7

      Tv 9 pettina case em ayindhi ani cheppaledhu prashuuu adagandi adi kuda malli jail ki velthada Leda next Annam pettina a house ki kannam vestadu cheppali prakashuuu

    • @galiparthijagannadham6701
      @galiparthijagannadham6701 26 วันที่ผ่านมา +1

      Ycp ku.....

    • @NVenkateswararao-tr9oq
      @NVenkateswararao-tr9oq 26 วันที่ผ่านมา

      😅😊​@@user-lq5bw7lt2o

    • @user-vl9bp1sf7d
      @user-vl9bp1sf7d 25 วันที่ผ่านมา +2

      Vedu pakka pacha bach antakante em chebutadu

    • @balamaniyadav9692
      @balamaniyadav9692 25 วันที่ผ่านมา

      ​@@user-lq5bw7lt2oÀ05

  • @chalapathiraom1432
    @chalapathiraom1432 28 วันที่ผ่านมา +35

    దేవుడా 2 రోజుల్లో లూ ఇన్ని వ్యూస్ ..కామెంట్స్... సూపర్ సార్... మీకు టీవీ ఛానల్ అక్కర్లేదు సార్... యూట్యూబ్ ఛానల్ చాలు సార్... రికార్డ్ బద్దలు చెయ్యడానికి... ఎనీ వే ఆల్ ది బెస్ట్ ఫర్ రీన్నింగ్స్... బాగుంది సర్వీ మరియు ఆమోదయోగ్యమైన సర్వే సర్.

    • @Skahammedbasha
      @Skahammedbasha 21 วันที่ผ่านมา +2

      6:07 నమస్తే సార్ ఫలితాలు రాకుండానే అటు చెప్పడం మంచిది కాదు రేపు వైయస్సార్ గెలిస్తే మీ బతికి ఏమి అయిపోద్ది

  • @purnamotamarri1201
    @purnamotamarri1201 หลายเดือนก่อน +69

    నేను పశ్చిమ గోదావరి జిల్లా కి చెందిన వ్యక్తి ని మీరు పశ్చిమ గోదావరి జిల్లా కి సంబంధించిన అంచనాలను మా అంచనాలకు తగ్గట్టుగా ఉందికాని దెందులూరులో మాత్రం మా అంచనాలకు వేరుగా ఉంది

  • @harirampati2245
    @harirampati2245 หลายเดือนก่อน +104

    ప్రజా తీర్పు ను అంత సులభంగా అర్థం చేసుకోలేము.

  • @Varaprasadm9
    @Varaprasadm9 27 วันที่ผ่านมา +51

    రవి ప్రకాష్ గారు. మీరు మారారని అనుకుంటున్నా పాత ఛానల్ లో ఎప్పుడు హిందూ దేవుళ్ళు దేవతలని మా విశ్వాసాన్ని దెబ్బతీస్తూ ఉండేవారు. హేళన చేస్తూ ఉండేవారు. ఇకపైన మీరు అలా చేయకండి. సర్వేజనా సుఖినోభవంతు. మీరు అలా చేయడం వల్లే ఈరోజు మీకు ఈ పరిస్థితి వచ్చిందని నేను అనుకుంటున్నా. ఇకనైనా మీరు మంచిగా ఉండండి 🙏🏻🙏🏻🎉💐

    • @manofpower
      @manofpower 23 วันที่ผ่านมา

      మంచిగా చెప్పారు రవి ప్రకాష్ కి ఇప్పటికైనా ఆయన మారితే మీ యొక్క సలహాకి అర్థం వచ్చినట్లు అవుతుంది

  • @vappangiramesh6429
    @vappangiramesh6429 25 วันที่ผ่านมา +30

    రవి ప్రకాష్ గారు మీరు ఆ ఛానల్ నుంచి వెళ్ళిపోయాక ఆ ఛానల్ ని పూర్తిగా చూడడం మానేశా 🙏🏻. మంచి విశ్లేషణ తో మరళ మీ వాయిస్ విన్నాం. మీ విశ్లేషణ నిజం కావాలి అని కోరుకుంటున్నాను 🙏🏻.

  • @kishorratan4534
    @kishorratan4534 หลายเดือนก่อน +334

    సార్ మీరు వెళ్లిన తర్వాత TV9 ఛానెల్ SHAKSHI9 గా మారింది.....

  • @durgaprasadmedikonda6007
    @durgaprasadmedikonda6007 29 วันที่ผ่านมา +63

    జనం నాది సూపర్ గా క్యాచ్ చేసారు, ravi ప్రకాష్ గారు

  • @ysdsindhuja
    @ysdsindhuja 25 วันที่ผ่านมา +37

    ఎన్నికల ఫలితాలు వచ్చాక చూద్దాం.. మంచి జరగాలి అందరికీ.. సర్వే జనా సుఖినోభవంతు

  • @kadakatlarambabu1035
    @kadakatlarambabu1035 27 วันที่ผ่านมา +13

    గుడ్ మార్నింగ్ రవి గారు.. ఆర్ టీవీ ని తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసినందుకు మీకు ధన్యవాదాలు మీరు చేసిన సర్వే ఆల్మోస్ట్ టిడిపి కి ఎక్కువ అవకాశం ఉంది. కానీ వెస్ట్ గోదావరి లోని పోలవరం నియోజకవర్గం మాత్రం జనసేన కి వస్తుంది..

  • @pashasyed4374
    @pashasyed4374 หลายเดือนก่อน +291

    ఆంధ్రప్రదేశ్లో ప్రజలు అభివృద్ధి కంటే కులాలవారీగా పార్టీల వారీగా విడిపోయి ఒకరి మీద ఒకరు విమర్శలు

    • @RamaKrishna-sj6pr
      @RamaKrishna-sj6pr หลายเดือนก่อน +5

      Wrong prediction

    • @Metro6174
      @Metro6174 หลายเดือนก่อน +10

      Correct prediction

    • @saivivekbalina8184
      @saivivekbalina8184 หลายเดือนก่อน +7

      Not correct prediction. 2019 kamma kappu also voted for jagan. Now reddy and st sc also are voting for 2024 to tdp jenasena. But yes. Some effect is there. Not absolutely.

    • @mangaannem6519
      @mangaannem6519 หลายเดือนก่อน

      ​@@RamaKrishna-sj6pr😊

    • @rameshvv4445
      @rameshvv4445 หลายเดือนก่อน +2

      Prajalaka Or party la ka. Prajalaku kashtalu, bhadyathalake time saripovadam ledu. Election's time lo nachhina party ki vote vestharemo.

  • @truevoice579
    @truevoice579 29 วันที่ผ่านมา +8

    అనపర్తి వైసీపీ గెలుస్తుందని ఆ నియోజ వర్గ ప్రజలు గట్టిగా చెప్తున్నారు .

  • @satyamaheswararaoinumarthi2399
    @satyamaheswararaoinumarthi2399 27 วันที่ผ่านมา +20

    మీరు చేసిన ఈ సర్వే నిజం అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను జై జనసేన జై జై పవన్ కళ్యాణ్❤❤❤

  • @jeevanreddygarlapati5971
    @jeevanreddygarlapati5971 27 วันที่ผ่านมา +52

    ఇది మరో రాజగోపాల్ లాంటి సర్వే అవడం ఖాయం.

  • @harikiranpandiri999
    @harikiranpandiri999 หลายเดือนก่อน +508

    మీ సర్వే నిజం కావటానికి ఛాన్స్ ఎక్కువ వుంది

  • @mediaforgod4804
    @mediaforgod4804 หลายเดือนก่อน +13

    సార్ మాది పశ్చిమ గోదావరి జిల్లా మీరంటే నాకు చాల అభిమానం, ఇష్టం, నమ్మకం, టీవీ 9 ఛానల్ ఈరోజు అనేక భాషల్లోకి వచ్చిందంటే అంత ఉన్నతస్థాయికి చేరిందంటేనే మీవల్లే సార్.. మీ మాట తీరు మీరు చెప్పే న్యూస్ రీడింగ్ చాల అద్భుతంగా ఉంటుంది ప్రతి ఒక్కరికి అర్థం అయ్యే విధంగా చదువుతారు కానీ మీరు చెప్పిన ఆంధ్రప్రదేశ్ ఎలెక్షన్స్ సర్వే ఫలితాలు 50 % - 50 % లా ఉన్నాయి సార్.... RTV కూడా అన్నిటికంటే ఉన్నత స్థాయికి వెళ్లాలని ఆశిస్తున్నా RTV లో స్టూడియో ప్రెసెంటేషన్ న్యూ రూమ్ కెమెరా visuals ఫ్రేమింగ్ బాగుంది సార్ టెక్నాలిజీ ని update చేశారు సార్...

  • @madhunakirtha8598
    @madhunakirtha8598 18 วันที่ผ่านมา +2

    మీరు చెప్పింది నిజం అవ్వాలి అనీ ఏమి లేదు కదా బ్రదర్

  • @m.kgodavarikurradu2903
    @m.kgodavarikurradu2903 28 วันที่ผ่านมา +3

    మీ సర్వే రాంగ్ గా ఉంది ఒకసారి పూర్తిగా తెలుసుకోండి

  • @varmakoduri9171
    @varmakoduri9171 หลายเดือนก่อน +103

    Hai రవి ప్రకాష్ గారూ, మీ entry తో నిజాయతీ గల విశ్లేషణ వస్తుంది అని నమ్ముతున్నాము.

    • @triveniyalla8451
      @triveniyalla8451 หลายเดือนก่อน +3

      Neethi lekane case lu

    • @yedlaravibabu2202
      @yedlaravibabu2202 29 วันที่ผ่านมา +4

      Ycp ki single digit seats vachhinaa ashcharyam ledu yendukante Telangana ni yentho development chesina kcr gaarine chinna mistakes chesindani oodinchaaru alaantidi zero development , sand,mines, liquor lo avineeti n rowdiyisam enni negative points vunte single digit yelaa daatutaayi sir

    • @Boss-iw6xc
      @Boss-iw6xc 29 วันที่ผ่านมา

      దొంగ 😂😂

    • @doit4934
      @doit4934 29 วันที่ผ่านมา

      😂😂😂

    • @doit4934
      @doit4934 29 วันที่ผ่านมา

      E chana yevaru లీజ్ కి తీసుకున్నారో తెలుసుకో బ్రో..

  • @-bn9ko
    @-bn9ko หลายเดือนก่อน +80

    చాలా సంతోషం తుగ్లక్ పీడ విరగడ విధ్వంస పాలనకు ముగింపు

  • @sudhakarbanoth2231
    @sudhakarbanoth2231 27 วันที่ผ่านมา +23

    మీ అంచనా తప్పేమో ఒక సారి ఆలోచన చేయు, ప్రజలు చాలా తెలివైన వారు. ఎందుకంటే వారికీ కావాల్సింది ఎవరు ఇస్తారు అనేది క్లారిటీ ఉందని భావిస్తున్నాను.

  • @vasu376
    @vasu376 28 วันที่ผ่านมา +8

    భీమవరం గ్రంధి విజయాన్ని అందిస్తారు ఇది పక్క రాసిపెట్టుకోండి రవి ప్రకాష్ గారహ్

  • @besties1936
    @besties1936 หลายเดือนก่อน +150

    Meeru cheppina daanikantae 10-15 TDP ki paerugutai...

    • @rajapabbati9229
      @rajapabbati9229 หลายเดือนก่อน +15

      Tdp +jsp+bjp=160+ guarantee...bye bye jaggu...

    • @thirupathireddy688
      @thirupathireddy688 27 วันที่ผ่านมา +1

      160 + ha 😂 a ooru ra edi bet chesukundamu ne phone number cheppu

    • @rajapabbati9229
      @rajapabbati9229 27 วันที่ผ่านมา

      @@thirupathireddy688 mottaniki betting budhhi poledhu...anduke meeku max 15...june 4 th naa nuvuu gukka petti yedustavu....

    • @thirupathireddy688
      @thirupathireddy688 27 วันที่ผ่านมา

      @@rajapabbati9229 yes wait and see on june 4th

    • @seenu2323
      @seenu2323 27 วันที่ผ่านมา

      ​@@rajapabbati9229muskora munda

  • @nagabhushanampakam3439
    @nagabhushanampakam3439 28 วันที่ผ่านมา +10

    ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధిని కాంక్షించే ప్రతి ఓటరు విజ్ఞతతో ఆలోచించి ఓటు వేయండి...

  • @user-tl1tm4bm8m
    @user-tl1tm4bm8m 16 วันที่ผ่านมา

    రవి ప్రకాష్ అన్న గారు నమస్తే మళ్ళీ మీరు సరికొత్త ఛానల్ తో మా ముందుకు రావడం చాలా ఆనందంగా ఉంది... న్యూస్ అంటే రవి ప్రకాష్... రవి ప్రకాష్ అంటే న్యూస్ అని అందరికి తెలుసు అన్న

  • @VenkatKodakanti
    @VenkatKodakanti 26 วันที่ผ่านมา

    రవి ప్రకాష్ సర్ మీరు అంటే నాకు చాలా గౌరవం, మీ ఈ R TV చానెల్ తొందరలోనే రెగ్యులర్ టీవీ లో కనిపించాలి అని అనుకుంటూ ఉన్నాను, మీరు నిజాయితీ గా ఉంటే మళ్ళీ R టీవీ దూసుకు పోతుంది

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 29 วันที่ผ่านมา +56

    “ఈ తప్పుడు వ్యవస్థకి అంత్యక్రియలు జరి.పి, నూతన నిర్మిద్దాం!!

  • @syedkhasimhussain6579
    @syedkhasimhussain6579 หลายเดือนก่อน +39

    Very very correct, perfect analysis.

  • @jyothijss4018
    @jyothijss4018 27 วันที่ผ่านมา +2

    Total TDP అని చెప్పండి, మధ్యలోycp అని చెప్పారు ఎందుకు, మీరు చెప్పేది రివాజు అవుతుంది

  • @liveintv0506
    @liveintv0506 23 วันที่ผ่านมา +1

    Ravi ప్రకాష్,
    తొందర్లోనే.. మనకు జింతాత జిత జిత

  • @santoshkaranam9906
    @santoshkaranam9906 หลายเดือนก่อน +70

    సూపర్ jai టీడీపీ, జనసేన విన్

  • @lawyer-bhaskar2500
    @lawyer-bhaskar2500 29 วันที่ผ่านมา +7

    రవి ప్రకాష్ గారు 🎉🎉🎉
    Power packed journalist

  • @chaithuch4356
    @chaithuch4356 27 วันที่ผ่านมา +1

    Ravi Prakash King Of All News Channels
    BOSS IS BACK

  • @rajanikolli3650
    @rajanikolli3650 27 วันที่ผ่านมา +2

    Hi Ravi garu, Mimmalni journalist ga chustunte chala bagundi

  • @raovs4990
    @raovs4990 หลายเดือนก่อน +170

    NDA 130 to 140
    Cbn 110 to 120

    • @harikumar-hm4yp
      @harikumar-hm4yp หลายเดือนก่อน

      100% correct........sure 140 plus......TDP kutamiki pakka

    • @bhaskararamam5878
      @bhaskararamam5878 27 วันที่ผ่านมา

      NDA kakunda Congress ravali antunnara miru?

    • @sandrasandra8995
      @sandrasandra8995 27 วันที่ผ่านมา +1

      Comedy 😂😂😂😂

    • @lnreddys1387
      @lnreddys1387 3 วันที่ผ่านมา

      ​@@bhaskararamam5878😅

  • @anjinappagaripeddanna8045
    @anjinappagaripeddanna8045 หลายเดือนก่อน +764

    కూటమి 135-145 సీట్లు వస్తాయి,యిటువంటి సందేహం లేదు

    • @gangadritangim6020
      @gangadritangim6020 หลายเดือนก่อน

      It's fake survey.ysrcp will win in 2024 election's

    • @user-rs1nb4sy8p
      @user-rs1nb4sy8p หลายเดือนก่อน

      Dongalaku 151 pavan lanti vallaku 135 grate ap gorrelu

    • @harishkumar-xx2hk
      @harishkumar-xx2hk หลายเดือนก่อน +30

      I think 115 to 125 middle lo anukuntuna

    • @nirmalajyothi9232
      @nirmalajyothi9232 29 วันที่ผ่านมา +30

      రావాలి కచితంగా

    • @srinivasarao6448
      @srinivasarao6448 29 วันที่ผ่านมา +9

      Auna iety chudu

  • @santhukandeli2142
    @santhukandeli2142 4 วันที่ผ่านมา

    రవి అన్న గారు మళ్లీ న్యూస్ ఛానల్ పెట్టడం చాలా సంతోషం ❤

  • @aanandaa1187
    @aanandaa1187 26 วันที่ผ่านมา

    Superb analysis. Sir, your analysis never failed.

  • @hariraju392
    @hariraju392 หลายเดือนก่อน +4

    Thanks 🙏🙏🙏🙏

  • @vijaych8874
    @vijaych8874 หลายเดือนก่อน +41

    Perfect Analysis...100% correct

    • @rajapabbati9229
      @rajapabbati9229 หลายเดือนก่อน +5

      Not perfect...tdp+jsp+bjp= 160+...bye bye jaggu....

    • @srinivasdonga9477
      @srinivasdonga9477 23 วันที่ผ่านมา

      😂😂

  • @vasthiraniaditha679
    @vasthiraniaditha679 28 วันที่ผ่านมา +1

    Thakyou ravigaru.

  • @ranivarmav7635
    @ranivarmav7635 27 วันที่ผ่านมา +1

    మంచిమాట❤హ్యాపీ🤩
    పవన్ కళ్యాణ్, rrr గెలవాలి అలాగే తెలుగుదేశం💛 గెలుపు🚩ఎవరు గెలిచిన మాకు మా ఇంట్లో ఒరిగేది లేదు కానీ ప్రశాంతంగా ఉండొచ్చు మా చుట్టూ వాళ్ళుఅంత హ్యాపీ🤗

  • @madhuchakradhar6414
    @madhuchakradhar6414 29 วันที่ผ่านมา +39

    మీరు నా అభిమాన జర్నలిస్టు

    • @user-lq5bw7lt2o
      @user-lq5bw7lt2o 27 วันที่ผ่านมา

      Vidu journalist enti broker gadu ayithe

  • @nivasindian
    @nivasindian หลายเดือนก่อน +196

    ఇవి కూటమి అనుకూల news కాదు వైసీపీ అనుకూల న్యూస్ ఎందుకంటే.... వైసీపీ కి మీరు చాలా ఎక్కువ సీట్స్ చెప్పారు....

    • @common_man256
      @common_man256 29 วันที่ผ่านมา +12

      YCP ki pakka majority, mark my words
      If possible, cure your PACHCHA KAMMARLLU rogam

    • @ShivaGowri-qb5tg
      @ShivaGowri-qb5tg 29 วันที่ผ่านมา +4

      Jagan mamayya dhe vijayam ✊

    • @pammiharikaharika1325
      @pammiharikaharika1325 29 วันที่ผ่านมา +6

      Baadha padakandi jeevitham lo malli YCP raanivvaru janam edhi pakka thammudulu Anna lu akka bayam tho na massage ki reply esthaaru pakka devudu mimalni kapadataniki ycp ni vodisthunaadu

    • @sheikkareem3442
      @sheikkareem3442 29 วันที่ผ่านมา +2

      Jai jagan

    • @rajendranadiminti1201
      @rajendranadiminti1201 29 วันที่ผ่านมา

      ​@@common_man256gadida guddu kaadu....YCP Rajahmundry jail ki. CBN next cm

  • @kommojianantharao3970
    @kommojianantharao3970 28 วันที่ผ่านมา

    Excellent review sir....

  • @Aashoknveena2498
    @Aashoknveena2498 26 วันที่ผ่านมา +3

    రవి ప్రకాష్ గారు మీ న్యూస్ డెలివరీ చాలా బాగుంటుంది సామాన్యుడికి సైతం చక్కగా అర్థం అవుతుంది అందుకే మీ గొంతు వినగానే ప్రతి ఒక్కరు టీవీ రా ముందు కూర్చుంటారు

  • @danielo4662
    @danielo4662 หลายเดือนก่อน +18

    Because of your news your life changed

  • @valajasreekrishna2691
    @valajasreekrishna2691 29 วันที่ผ่านมา +8

    ఏది ఏమైనా ఎన్డీఏ ప్రభుత్వం అధికారికంగా గెల వాలి. Jai shree Ram

  • @manoharsivarathri-of1vf
    @manoharsivarathri-of1vf 26 วันที่ผ่านมา

    Welcome Ravi prakash garu

  • @Adityasairam369
    @Adityasairam369 27 วันที่ผ่านมา

    good to see you again on screen sir....
    All the best.

  • @kalyanpl5030
    @kalyanpl5030 29 วันที่ผ่านมา +9

    Ravi Prakash CHOWDARY ---- We can understand the exit poll results from you.

  • @msnaidu7477
    @msnaidu7477 หลายเดือนก่อน +177

    175 జై తెలుగుదేశం 👍

  • @user-mh3cp5hh6s
    @user-mh3cp5hh6s 28 วันที่ผ่านมา

    Thank-you raviprakash anna❤

  • @lakshmikolli7333
    @lakshmikolli7333 26 วันที่ผ่านมา +2

    మీ రిజల్ట్స్ విన్నాక చాలా హ్యాపీ గా అనిపించింది. గవర్నమెంట్ చేంజ్ అవ్వాలి. అప్పుడే ఆంధ్రా డెవలప్మెంట్ సాధ్యం అవుతుంది. ఏ నాయకులకు అయినా డెవలప్మెంట్ చెయ్యకపోతే ఓటమి ఖాయం అన్న భయం కలిగించాలి ఓటర్లు వాళ్ళ ఓటు ఆయుధంతో.

    • @ambika7932
      @ambika7932 9 วันที่ผ่านมา

      Develop means only development in amaravatha ha total ap develop kavali all people all equal for development not only kamma got it

  • @sivaramachandramurthy3756
    @sivaramachandramurthy3756 หลายเดือนก่อน +16

    మీరు హైదరాబాద్ లో కూర్చొని భలే చెప్పారు గా.

  • @AaradhyaSareesReadymades
    @AaradhyaSareesReadymades หลายเดือนก่อน +219

    టీడీపి విజయం ఖాయమ్ 👏👏👌👌

    • @seenu2323
      @seenu2323 27 วันที่ผ่านมา +4

      Bokkale😂😂😂😂

    • @usmanmohammad9952
      @usmanmohammad9952 21 วันที่ผ่านมา

      Sector

  • @user-uv4qq3mb6b
    @user-uv4qq3mb6b 15 วันที่ผ่านมา +1

    రవి ప్రకాష్ బాబాయ్ నీ సర్వే నీ టీవీ సర్వే మీ టీమ్ అంతా సర్వే అమ్ముడుపోయిన సర్వే జూన్ నాలుగో తేదీ కెల్లా మీ సర్వే ఎంత దరిద్రపు ప్రజలందరూ చూస్తారు

  • @rameshgali6125
    @rameshgali6125 19 วันที่ผ่านมา

    Ravi Praksh garu thank u

  • @jagarapulakshminarayana3355
    @jagarapulakshminarayana3355 หลายเดือนก่อน +5

    Nice analyse sir..Jai CBN ✌️✌️✌️

  • @jneelima2318
    @jneelima2318 29 วันที่ผ่านมา +10

    దమ్ము ఉన్న జర్నలిస్ట్ రవి గారికి
    హార్టీ వెల్కమ్ సార్....🙏💐

  • @pavanvarma6762
    @pavanvarma6762 27 วันที่ผ่านมา

    Very correct analysis 👌👌👌

  • @ravikiran-sy3iu
    @ravikiran-sy3iu 27 วันที่ผ่านมา +1

    రవి గారు మీ సర్వే వాస్తవికతకు దగ్గరగా ఉంది

  • @chakradharmaddila1891
    @chakradharmaddila1891 หลายเดือนก่อน +12

    Perfect survey

  • @maheshatla7276
    @maheshatla7276 หลายเดือนก่อน +12

    💯 correct

  • @sriindusri6596
    @sriindusri6596 27 วันที่ผ่านมา

    Tv 9 ను దేశంలో నెంబర్ వన్ స్థాయి లో నిలబెట్టడానికి మీరు ఏంతో కృషి చేశారు...అలాంటి మిమల్ని పక్కన పెట్టారు...చాలా సంవ్సరాల తరువాత మిమల్ని చూడటం సంతోషంగా ఉంది రవి గారు

  • @surrshbhavirisetty72
    @surrshbhavirisetty72 26 วันที่ผ่านมา +1

    సార్
    ఇన్ని రోజులు మీరు ఏ దుబాయ్ హోటల్లో వున్నారు ఒక్కసారి చెప్పాలి సార్

  • @koteswararao2755
    @koteswararao2755 หลายเดือนก่อน +22

    Perfect analysis

  • @raghuramkasibhatla3492
    @raghuramkasibhatla3492 29 วันที่ผ่านมา +4

    Whatever may be the election result.. It is Good to see you back on the desk, Dear Mr. RAVI PRAKASH. You are always a trusted Journalist with voice of people.
    Wishing you LOADS of SUCCESS in second innings.

  • @stracks5883
    @stracks5883 27 วันที่ผ่านมา +1

    Good explanation Ravi GAARU

  • @DasariGopiRaju-ru3gf
    @DasariGopiRaju-ru3gf 27 วันที่ผ่านมา +2

    రవికాంత్ గారు బ్రహ్మర్షి పత్రీజీ పై నిందలు వేశావు టాప్ న్యూస్ ఛానల్ నుండి యూట్యూబ్ ఛానల్ కి వచ్చింది ఇదే కర్మ అంటే

  • @sunilrachamreddy267
    @sunilrachamreddy267 28 วันที่ผ่านมา +9

    కర్నూల్ వరద సహాయ నిధి ఎక్కడికి పోయిందో కూడా చెపితే బాగుంటుంది సర్

  • @shyamalareddy1008
    @shyamalareddy1008 29 วันที่ผ่านมา +7

    You are a best journalist & we missed you for a long time.
    Now tv9 is different.

  • @sivasai8871
    @sivasai8871 27 วันที่ผ่านมา +39

    రాజోలు పక్క జనసేన 100%

  • @ganganreddymallanagari3696
    @ganganreddymallanagari3696 27 วันที่ผ่านมา +4

    Venkaiah Naidu, Chandrababu Naidu,Jayaprakash Narayan, Ramoji Rao,Ramana,ABN Radhakrishna,TV5 spoorthi tho teesina survey

  • @MrMaheshande
    @MrMaheshande 28 วันที่ผ่านมา +4

    Very good analysis still some seats 5 to 10 may go up to aliance party 😊

  • @prasannakumarg751
    @prasannakumarg751 หลายเดือนก่อน +23

    In my opinion Kutami will get 110 to 120...

  • @ramchitti2618
    @ramchitti2618 22 วันที่ผ่านมา

    Excellent it's amazing

  • @savithrikandavalli6521
    @savithrikandavalli6521 27 วันที่ผ่านมา

    Welcome and congrats sir.

  • @chinnakatreddi1648
    @chinnakatreddi1648 29 วันที่ผ่านมา +4

    కరెక్ట్ గానే చెప్పారు సార్ మీరు

  • @everyourwellwisher932
    @everyourwellwisher932 หลายเดือนก่อน +17

    God is great Result దేవుని వరం అది ప్రజల చేతిలో ఉంది, నీ లాంటి బ్రోకర్ గాడు పీకేది ఏం లేదు ❤డే 😅

  • @p.dpoornachandra620
    @p.dpoornachandra620 28 วันที่ผ่านมา

    Will see. How this survey will suits??

  • @prakashpulle4714
    @prakashpulle4714 27 วันที่ผ่านมา

    Very good..

  • @dvrsrikanth
    @dvrsrikanth หลายเดือนก่อน +28

    తుని, రాజానగరం కూడా కూటమి వెళ్ళవచ్చు. వైసీపీకి 60 కష్టం, 40 రావచ్చు

    • @Satya33310
      @Satya33310 29 วันที่ผ่านมา

      Tuni, rajanagaram cheppalem kani kothapeta matram kutami pakka.. But e survey lo veru ga undi

    • @venkataramana91
      @venkataramana91 29 วันที่ผ่านมา

      Ivi kuutamiki vacchhe seats.

    • @user-hq6tr1wv5x
      @user-hq6tr1wv5x 29 วันที่ผ่านมา

      Rajanagaram battula win

  • @RamaKrishnachodhary
    @RamaKrishnachodhary หลายเดือนก่อน +240

    TDP 160🚲🚲🚲🚲🚲👍👍👍👍

  • @govindm8266
    @govindm8266 28 วันที่ผ่านมา

    100% Geniune report... Ravi prakesh garu .... Me channel yeppudu TV lo chusthamu ... Meeru vasthe anni channels out avuthayee.... Eppudu nijamena jourlisam ledu ... Malli meeru TV lo raavali .... Mee channel maataram pedatharu

  • @chaittanyamvrk4051
    @chaittanyamvrk4051 20 วันที่ผ่านมา

    Keka analysis excellent marvelous fantastic

  • @Sekhar55
    @Sekhar55 หลายเดือนก่อน +58

    వైసీపీ కి 15 సీట్స్ కంటే ఎక్కువ రావు
    కూటమికి 160 సీట్స్ పక్క వస్తాయ్
    జై జనసేన
    జై తెలుగుదేశం
    జై బీజేపీ

    • @prakashsuresh838
      @prakashsuresh838 29 วันที่ผ่านมา +3

      Orai kamma puka😂😂

    • @kiranhindu
      @kiranhindu 29 วันที่ผ่านมา

      💯💯💯💯💯💯💯💯💯💯
      రైట్ 👍👍👍👍👍👍👍👍👍

    • @srikrishnaflexprinters
      @srikrishnaflexprinters 29 วันที่ผ่านมา

      idi 2024 lo pedda jock

    • @ravindrahindustan8115
      @ravindrahindustan8115 29 วันที่ผ่านมา

      ఒరేయ్ 15 సీట్లు కూడా వేసుకో ఏసుకో పోయారా

    • @chandulenka9708
      @chandulenka9708 27 วันที่ผ่านมา

      Yes 😂😂

  • @geddamkrishna3925
    @geddamkrishna3925 29 วันที่ผ่านมา +3

    "VISWAMANAVUDU"Pavan Kalyan, Jaijanasena, jaijanasena, jaijanasena, 💗

  • @inguvavenkatalaxmi8851
    @inguvavenkatalaxmi8851 27 วันที่ผ่านมา

    Happy to see u ravi Prakash garu

  • @WirelessPentestcom
    @WirelessPentestcom 27 วันที่ผ่านมา +1

    Please do not delete this video on June 4 th

  • @believerschurch9721
    @believerschurch9721 หลายเดือนก่อน +26

    ఎలక్షన్ జరగకముందే ఫలితాలను ఎలా వచ్చాయి
    దేవుడే మీకు ఏమన్నా కలలో చెప్పాడా

    • @janamanu3437
      @janamanu3437 หลายเดือนก่อน +5

      Deninee surveys antaru sir, avi meeku teliyavlee..

    • @sobhansadhanala6203
      @sobhansadhanala6203 29 วันที่ผ่านมา +3

      Haa... ఆ యేసు వచ్చి చెప్పాడు...

  • @sivakrishnak3759
    @sivakrishnak3759 หลายเดือนก่อน +13

    సార్ పిఠాపురంలో మా అన్న పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారా లేదా కరెక్ట్ గా చెప్పండి సార్ మీరు

  • @harikumari4807
    @harikumari4807 27 วันที่ผ่านมา +1

    The Lion is back
    Mr. Ravi Prakash
    Teach a lesson who have ditched u.. Now TV9
    is????
    Hope u can get the answer.

  • @RaviNalluri
    @RaviNalluri วันที่ผ่านมา

    All. The best RAVI GARU. 👌👌✌️✌️💯💯💋💋🖐️🖐️🖐️