చాలా భయం వేసింది. ఘాట్ రోడ్డు పై డ్రైవింగ్ చాలా కష్టం. మీ డ్రైవర్ సోదరులు చాలా దూరం ఎంతో ధైర్యంతో, ఓపికతో, సహనం పాటించి డ్రైవింగ్ చేస్తారు. తమ్ముడు భగవంతుడు నీకు తోడుగా వుండి తప్పక రక్షితాడు. మీ డ్రైవర్ సోదరులు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ వీడియోస్ చూస్తునాను. 🎉👍🙏
నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది బ్రదర్❤ నీ మిస్టిక్ ఉందని, నువ్వు ఒప్పుకున్నావు చూడు అది 👈 నీ గొప్పతనం 👍 హ్యాపీ మరియు సేఫ్ జర్నీ బ్రదర్❤ జై డ్రైవర్ ✊
నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మహేష్ ఇలాంటి సమయంలో ఓపిక మరియు మీరు చెప్పినట్టు పట్టుదలనేది చాలా ముఖ్యం ఏది ఏమైనా అప్పటికి ఇలాంటి ప్రయాణాలు చేయకుంటే మంచిది 🙏🙏
అన్నా చాలా భయమేసింది అన్న నువ్వు ఆ ప్లేస్ లో ఎలా ఉన్నావు చూసినోడికి నాకే చాలా భయమేసింది జాగ్రత్తగా ఉండు అన్న నీకు ధైర్యం చెప్పే ముందు కు తీసుకొని వెళ్ళినవారు చాలా గ్రేట్ 🙏🙏
చాలా పెద్ద ప్రమాదమే తప్పింది మహేష్ బ్రో జాగ్రత్త రోడ్స్ చాలా ఘోరంగా ఉంది మహేష్ బ్రో ఏక్సిడెంట్ చూస్తే బయంగ ఉన్నాయి మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏💓💕👌👍🙏🙏🙏❤
ఈ వీడియో కి నీకు ఫిదా అయ్యా బ్రదర్ నీకు గుండె దైర్యం చాలా ఎక్కువ ❤ ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేసే వాళ్ళ స్కిల్స్ బైటికి వస్తాయి ఇలా ఎంతో మంది డ్రైవర్ అన్నల కష్టం నేడు ప్రజలకు నిత్యావసర వస్తువులు సమయానికి అందడం హ్యాట్సాఫ్ to all డ్రైవర్స్ 👏🙏
మేఘాలయ జమ్మూ కాశ్మీర్ లాంటి రిస్కీ ప్రదేశాలలో ట్రిపులు తీసుకోకు బ్రదర్. చాలా డేంజరస్ ప్రదేశాలు అవి. సేఫ్ డ్రైవ్ బ్రో. ✍️ రాజ్ , వైజాగ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్.
❤❤❤అన్నా మీ డ్రైవింగ్ బాగుంది మీ వీడియో చూసి కొద్దిగా భయమేసింది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి మా కుటుంబ సభ్యులందరం చూస్తూ ఉంటాం మీ వీడియోలు భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రేమ✊✊✊✊ జై డ్రైవర్✊✊
అన్న మీరు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న love 💕 you Mahesh bro fan from markapuram Prakasam dist
అన్నా నిన్ను ఫాలోవర్ ని అందుకే నేను పెద్దవిగా లారీ డ్రైవర్ అవుతాను 4 లారీ కొన్నప్పుడు నువ్వే ఓపెన్ చేయాలి అన్న మా ఊరు మా జిల్లా అనంతపురం గుత్తి మండలం మా గ్రామం పేరు మళ్లీ చెప్తాను అన్న థాంక్స్ అన్న
Mahesh Brother miru malli thambi raju anna tho kaliste Chudalani vundi, just forgive him & return take him duty if he willing. Mi eddari rapo chala baga vundedi, raju anna amayakathwam, innocent Matalu , moratuthanam, & mi talent, mi helping nature, mi good nature anni kalisthe video's super ga vuntae. Mi eddari Videos malli malli chudali anipistundi. Naku telisi miru okkare Annani baga chusukundi.
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHER YOUR HAND AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND TH-cam VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
మహేష్ నీ ధైర్యానికి భగవంతుడు చాలా సహకరించాలని భగవంతుని కోరుతున్నాను గాడ్ నాకు చాలా నేర్చుకోవాలి నీ ధైర్యం చాలా
ఇలాంటి రోడ్డు లో డ్రైవింగ్ చేసినవారు. All ఇండియా లో ఎక్కడెయినా చెయ్యగలరు. బెస్ట్ డ్రైవర్స్ in భారత్
చాలా భయం వేసింది మహేష్ చాలా జాగ్రత్తగా ఉండాలి 🤝👐👐👐🙏
చాలా భయం వేసింది. ఘాట్ రోడ్డు పై డ్రైవింగ్ చాలా కష్టం. మీ డ్రైవర్ సోదరులు చాలా దూరం ఎంతో ధైర్యంతో, ఓపికతో, సహనం పాటించి డ్రైవింగ్ చేస్తారు. తమ్ముడు భగవంతుడు నీకు తోడుగా వుండి తప్పక రక్షితాడు. మీ డ్రైవర్ సోదరులు ఎల్లప్పుడూ క్షేమంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. మీ వీడియోస్ చూస్తునాను. 🎉👍🙏
గట్ రోడ్డు లో జాగ్రత్త మహేష్ అన్న ❤
వీడియో గ్రాఫర్ ఎవరో కానీ పెద్ద పెద్ద సినిమాలు కూడా ఈజీ గా తియ్యగలడు
తమ్ముడు నీ ధైర్యానికి మెచ్చుకోవాలి బ్రో నీను నముకొని చాలా మంది ఉన్నారు బ్రో జాగ్రత గా డ్రైవ్ చేసుక్కో గడ్ బ్లేస్ యు
నువ్వు చేసిన మంచే నిన్ను కాపాడింది బ్రదర్❤
నీ మిస్టిక్ ఉందని, నువ్వు ఒప్పుకున్నావు చూడు అది 👈 నీ గొప్పతనం 👍
హ్యాపీ మరియు సేఫ్ జర్నీ బ్రదర్❤
జై డ్రైవర్ ✊
👌👌
చాలా డేంజర్ వుంది తమ్ముడు ఘాట్ రోడ్స్ చూసి వెళ్ళండి
ఒళ్లు జలదరించింది , అబ్బో ఎం ధైర్యం బాబు నికు. ❤
బ్రేక్స్ కండిషన్,,,, జాగ్రత్తగా చూసుకోవాలి any టైం 👍
ఎప్పుడైనా నిదానంగా చూసుకొని వెళ్లాలి తొందరపడే అవసరం లేదు హ్యాపీ జర్నీ❤❤❤
చాలా భయం వేసింది బ్రో.....జాగ్రత్తగా వెళ్లి క్షేమంగా తిరిగి ఇంటికి రావాలని కోరుకుంటున్నాను
అన్నయ్య జాగ్రత్త నెమ్మదిగా వెళ్ళండి❤❤
ఎక్సలెంట్ మహేష్ గారు. ప్రాణం పోతుందా అన్నంత పని అయింది...
కానీ మీరు గ్రేట్ 🤴🤴🤴🤴
హై మహేష్ బ్రో వీడియో బాగుంది లొకేషన్ సూపర్ డ్రైవింగ్ జాగ్రత బ్రో రోడ్డు పక్కన చూసుకొని పొండి యాదన్న అనుభవం నీకు చాలా నేర్పిస్తుంది ❤❤❤❤❤
Love from Karnataka ❤🤗
Safely drive bro😊
Respect drivers🙏🙏
Jai driver 🚩
For All videos you are commenting bro❤😊
నీ ధైర్యాన్ని మెచ్చుకోవాలి మహేష్ ఇలాంటి సమయంలో ఓపిక మరియు మీరు చెప్పినట్టు పట్టుదలనేది చాలా ముఖ్యం ఏది ఏమైనా అప్పటికి ఇలాంటి ప్రయాణాలు చేయకుంటే మంచిది 🙏🙏
అన్నా చాలా భయమేసింది అన్న నువ్వు ఆ ప్లేస్ లో ఎలా ఉన్నావు చూసినోడికి నాకే చాలా భయమేసింది జాగ్రత్తగా ఉండు అన్న నీకు ధైర్యం చెప్పే ముందు కు తీసుకొని వెళ్ళినవారు చాలా గ్రేట్ 🙏🙏
చాలా పెద్ద ప్రమాదమే తప్పింది మహేష్ బ్రో జాగ్రత్త రోడ్స్ చాలా ఘోరంగా ఉంది మహేష్ బ్రో ఏక్సిడెంట్ చూస్తే బయంగ ఉన్నాయి మీరు ఎక్కడ ఉన్నా క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను🙏💓💕👌👍🙏🙏🙏❤
చాలా జాగ్రత్తగా డ్రైవ్ చేయండి బ్రో క్షేమంగా వెల్లి లాభంగా రండి
ఈ వీడియో కి నీకు ఫిదా అయ్యా బ్రదర్ నీకు గుండె దైర్యం చాలా ఎక్కువ ❤ ఇలాంటి సమయంలో డ్రైవింగ్ చేసే వాళ్ళ స్కిల్స్ బైటికి వస్తాయి ఇలా ఎంతో మంది డ్రైవర్ అన్నల కష్టం నేడు ప్రజలకు నిత్యావసర వస్తువులు సమయానికి అందడం హ్యాట్సాఫ్ to all డ్రైవర్స్ 👏🙏
అన్నయ్య ఏం కాదు నీకు ఆ దేవుడే ఉన్నాడుఏం కాదు జాగ్రత్తగా వెళ్ళండి
అన్నిటి కన్న లారీ డ్రైవింగ్ చాల కష్టం అయింది అన్న, మీరు 👌🏻అన్న
Okka second kuda skip cheyakunda chusvallu entha mandhi ❤ love from godhavarikhani anna love you forever& respect drivers🙏🙏
స్పాట్ నేను అవుట్ డైలాగ్ సూపర్👌
అయితే నువ్వు జాగ్రత్త అన్నా ఆ దేవుని ఆశీస్సులు నీకు ఉంటాయి
ఒక్క క్షణం మాకే గుండే జాల్లు మంది,
జాగ్రత్త bro All is well 🙌.
I appreciate your driving skills brother❤
అలా మా అసలు ఊరు మాచర్ల నేను ఉండేది చదువుకునేది ఏమో నర్సాపేట అన్న ఒకసారి వచ్చి నిన్ను కలవాలని కోరుకుందాం❤❤❤❤❤
అన్న జర భద్రం
అన్నా జాగ్రత్తగా ఉండాలన్న హ్యాపీగా ఉండాలి నువ్వు SAF DRY BRO....
మన బండి జాగ్రత్త బ్రో
నీ ధైర్యానికి నీ డ్రైవింగ్ కి హాట్సాఫ్😊😊❤❤😊
జాగ్రత్త మహేష్ సోదరా
డ్రైవర్ ఆంటేనే లైఫ్ రిస్క్
Good job bro👍
జై డ్రైవర్ 🙏
Here we can see the unity of drivers❤❤❤
సాహసం శ్వాసగా సాగిపో సోదరా..... love from karimnagar
మేఘాలయ జమ్మూ కాశ్మీర్ లాంటి రిస్కీ ప్రదేశాలలో ట్రిపులు తీసుకోకు బ్రదర్. చాలా డేంజరస్ ప్రదేశాలు అవి. సేఫ్ డ్రైవ్ బ్రో. ✍️ రాజ్ , వైజాగ్, ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్.
Be careful.. Because you want the best of everyone, so much good will happen to you....
Take care Mahi Garu...
అన్న నేను వస్తా one ట్రిప్ నీతో.
మహేష్ అన్న అక్కడ ఉన్న సంతోషం ఉండాలి అలాగే బండి కూడా జాగ్రత్త నడిపించు
మహేష్ బ్రో దయచేసి చెప్తున కొంచెం చూసుకుంటూ వెళ్లండి అయినా మీ ధైర్యానికి ఒక పెద్ద సెల్యూట్ బ్రో
Very good vedio brother menu chudaleny roadlu gatlu annichupinchavu chala thanks all the best god bless you
మహేష్ అన్న జాగ్రత్తగా వెళ్ళు నీ ధైర్యానికి వాట్సాప్🙏🙏. నాకు చాలా భయమేసింది అన్న. హ్యాపీ జర్నీ. బూడిదంపాడు. ఖమ్మం
❤❤❤అన్నా మీ డ్రైవింగ్ బాగుంది మీ వీడియో చూసి కొద్దిగా భయమేసింది జాగ్రత్తగా డ్రైవింగ్ చేయండి మా కుటుంబ సభ్యులందరం చూస్తూ ఉంటాం మీ వీడియోలు
భద్రాద్రి కొత్తగూడెం నుండి ప్రేమ✊✊✊✊ జై డ్రైవర్✊✊
Thanks
You are very Good Driveing Avoid sichation you are Great All The Best God Bless You Safe Driveing Safe journey Enjoy your Trip
అన్న మీరు నా ఆయుష్ కూడా పోసుకొని నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను అన్న love 💕 you Mahesh bro fan from markapuram Prakasam dist
Mahi Anna nuvvu super love you 😘❤️
Video Chusthuna naku ucha karnai bro meku ala undho God bless you ❤❤❤
మహేష్ అన్న నువు.జార జాగ్రత్త.గా. డ్రైవీగ్ చ్ఇ.అన్న ... డ్రైవిగ్.లో..గడ్ బ్లేస్.యూ.అన్న 🙏🚛
అన్నా నిన్ను ఫాలోవర్ ని అందుకే నేను పెద్దవిగా లారీ డ్రైవర్ అవుతాను 4 లారీ కొన్నప్పుడు నువ్వే ఓపెన్ చేయాలి అన్న మా ఊరు మా జిల్లా అనంతపురం గుత్తి మండలం మా గ్రామం పేరు మళ్లీ చెప్తాను అన్న థాంక్స్ అన్న
మహేష్ అన్న ఫ్యాన్స్ ఎంతమంది ఉన్నారు కామెంట్ చేయండి💖💖🔥🔥💖💖
అన్న నువ్వు అటువంటి డేంజర్ రోడ్స్ కి వీడియోస్ కోసం వేళ్ళకు
నువ్వు తప్పు ఒప్పుకున్నావ్ చూడు అది నచ్చింది తమ్ముడు ❤️నేను డ్రైవర్నే జరుగుతాయి ❤️అవే కదా మన కష్టాలు ❤️మొత్తానికి ఇరగధీసావ్ తమ్ముడు ❤️
Driverah 😂😂
@@DSRTravelVlogs nuvvu dr ahh😅😅
Can I please have a number between
Can I please send a number between a number between
@@DSRTravelVlogsnanami video song
Hello mahesh anna miru mee driving skills kii handsoff cheppala anna , miru kotha kotha locations ani veltunnaru videos andariki etla etla untay drivers kastalu ani, but konchem jagratha gaa undandi anna . Chusthe easy gaa untadhi lorry driving chusthe simply ani cheputharu andaru ippudu atla cheppe vallaki telusthadhi anukunta E videos tho miru entha risk chestharoo anna apuduuu maa support miku untadhii 🎉❤.....
డ్రైవర్ గా పని చేయడం చాలా కష్టం 😢
వీడియోలో రోడ్లు కానీ పరిసర ప్రాంతాలు ఈ వీడియోలో చాలా దగ్గర నుండి చూపించలేదు మహేష్ . మీ వెనకనుంచి చూపిస్తున్నారు
Mahesh Brother miru malli thambi raju anna tho kaliste Chudalani vundi, just forgive him & return take him duty if he willing.
Mi eddari rapo chala baga vundedi, raju anna amayakathwam, innocent Matalu , moratuthanam, & mi talent, mi helping nature, mi good nature anni kalisthe video's super ga vuntae. Mi eddari Videos malli malli chudali anipistundi.
Naku telisi miru okkare Annani baga chusukundi.
అన్న సూపర్ డ్రైవింగ్ అన్న 👌👌👌🌹🌹🌹💞💞💞 జై డ్రైవరన్న 🙏🙏🙏
💐🙏😷🤝HI AMMA GET WELL SOON AMMA BROTHER YOUR HAND AND YOU AND YOUR TEAMS FOR ALL BE CAREFUL AND TACK CARE AND VARY VARY GOOD JOBS BROTHERS YOUR ALL FACEBOOK VIDEOS AND INSTAGRAM VIDEOS AND TH-cam VIDEOS AND MANA TRUCK BLOCKS VIDEOS AND MANA COOKING CHANNEL VIDEOS ARE SUPER BROTHERS YOU AND YOUR FAMILY MEMBERS AND YOUR FRIENDS AND YOUR TEAMS FOR ALL GODS BLESSINGS TO YOU BROTHERS 🙏😷🤝
Thank you so much brothers 🤝
హయ్ అన్న లోకెషన్ ఎంత బాగున్నాయొ పమదము కూడా అంతకన్న ఎక్కువె ఉన్నయి అన్న జాగ్రత్త మహేష్ అన్న యదన్న హయ్ అన్న ❤❤❤❤❤
నీ కటింగ్ కరెక్ట్ కానీ వెనుక టైర్లకు లోయలో నుండి రావడం వల్ల బండి వన్ సైడ్ అయింది అంతే అలాంటప్పుడు మనము లాంగ్ కటింగ్ తీసుకోవాలి
I love your video safe drive I don't understand the language but most of it I love the pup(dogie) he or she enjoying with you 💚💛🧡
Super ❤❤❤❤❤❤
Wow Mahesh bro well done 👍 manchi ga cut chesav ❤
అన్నా ఒకసారి నేను కూడా వస్తాను అన్న లారీ కి ప్లీజ్ అన్న వస్తానన్న ఒక రోజు నీ అమ్మ కోసం❤❤❤❤❤❤
ఇంత కష్టపడిన డ్రైవర్ అంటె చులకనే
Anna nevu super prathi okkati maku telachastunavu
Big fan of mahesh annaaaa❤❤❤❤❤❤❤❤❤❤❤
నేను అగర్తుల ఏకువ తిరిగేది బ్రో ఆ రోడ్లు మాకు చాలా ఇష్టం bro
హాయ్ మహేష్ జాగ్రత్త భగవంతుడు ఆశీస్సులు ఉండాలి
Great thammudu, safe journey thammudu, love from kotabommali, srikakulam district
Mana Rendu Telugu rastala driver's andharm alochinchi nanthaga vere rastala driver's alochicharu manam ekkadiki vellina best driver's ❤❤
Heart beat perigindi bro....... Turning lo
It’s not an easy to normal driver so great so great hats off to you tammudu
Jagratha Mahesh Bro Jai Jawan Jai Kisan Jai Driver ✊🚛
Devudu unnadu bro nuvvu chese manchi panula valla niku am kuda kadhu kani kochem chusukoni vellu te care all the best and happy journey ❤
మహేష్ అన్న జాగ్రత్త క్షేమంగా వెళ్లి లాభంగా రండి
మహేష్ బ్రో జాగ్రత్త మొత్తం పెద్ద పెద్ద గుట్టలు ఉన్నాయి
Vammamo Chusthney Chala Bayam Vesthundhi 😢. ...Be Careful Anna
Idi e pradesham lo jarigindi adrass cheppandi
Love from ఖమ్మం జిల్లా సత్తుపల్లి
అన్నా అక్కడ బండి డ్రైవ్ చేయాలంటే గట్స్ ఉండాలా టేక్కేర్ భయ్యా❤❤
ఘాట్ రోడ్ లో ప్రయాణం చేసేప్పుడు జాగ్రత్త మహేష్ bro
Bro. Greate. Driving skills. Thanks. From. Dubai
Anna video chusthunna make chala bayam vesindhi jagratha ga vellandi anna we always support you ❤
అన్న నీ డ్రైవింగ్ కి హ్యాండ్సప్ అన్న ❤❤
Mahesh garu overtake chesina prati bandiki eakuvuga horn istu undandi ah sound ki taghuutaemo
15:54 dailog super 😂😂
Is that' meghalaya sonapur road.....
Tammudu mahesh maa husband kuda lorry driverey
Meghalaya agartala tirugutadu nee vlog chusina daggaranundi lorry maneay mantunanu tammudu bhayam vestundi (vijayawada)
Asal bayapadakandi driver ki alavate alanti roads intlo valaki konchem bayam untadhi ala ani mandyapamante vruthi ni valamanatu avtundi 🤝
Anna nejam ga maku bhayam vesindi anna salute anna drivers ki be safe anna
Mahesh bro jagrathaga chusukondi All God's blessings to you
Anna em handle chesav anna akkada
Chusthuntey ney nak vattakayal vanikinay
Asal antha pedda bandi em cut chesav anna
Nuv keka asal fire brand ✨😘🔥🥵
Anna ni driving skills ki salute anna video chustey ney naku bayam eysindi
Nee side chala place unde
Bro e trip nuvu aa anna valatho povadame correct.leka pothy chala danger rout bro .Inka chala tips kuda icharu.anyway save journey bro 🙏
Varengte border lo undi army kadu brother... CRPF checkpoint nenu duty chesedi akkade..
మహేష్ అన్న టి కొట్టు ఆంటీ సూపర్ వుంది😅
5:20 Awesome driving bro 🔥🔥🔥🔥🔥
Final ga treading mahesh anna party ega phone pe chasey.... ❤❤❤❤😂😂😂