Pawan Kalyan Fans Should Be In Control | Renu Desai | Social Activist Krishna Kumari | Tree Media

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • For Your Business Promotions
    CONTACT : 7799-789-788
    Tree Media Channel is Completely Entertainment Hub..
    Please Subscribe
    #treemedia
    Follow Us On
    Website : treemedia.in/
    Facebook : / treemediafilm
    Twitter : / treemedianews
    Pawan Kalyan Fans Should Be In Control | Renu Desai | Social Activist Krishna Kumari | Tree Media
    #RenudesaiVsPawanKalyanFans #Krishnakumari #PawanKalyanSecondWife #PawanKalyanThirdwife #PawanKalyanSon #Akiranandan #KonidelaAadhya
    #TREEMEDIA #treemediaentertainments #treemediafilms #TreeMediaEntertainment #treemediaPolitics #treemediafood #treemediabusiness #treemediadevotion #treemediashorts #treemediaeducation #treemediasports #treemediadigital #treemediahealth #treemediamusic #andhrapradesh #telangana #teluguchannel #telugunews #telugumovies #telugufilms #telugucomedy #teluguentertainment #teluguyoutubechannel
  • บันเทิง

ความคิดเห็น • 32

  • @Desitalk-tm9vy
    @Desitalk-tm9vy 4 วันที่ผ่านมา +3

    ఈ కథ చాలా కాలంగా సాగుతుంది. ఇద్దరూ సినిమా రంగంలో ఉన్నారు కాబట్టి పెళ్లికి ముందు కలిసి జీవించడం, పిల్లలు పుట్టడం, తర్వాత పెళ్లి చేసుకోవడం, విడాకులు తీసుకోవడం లాంటివి ఓకే చేసినా సామాజిక న్యాయ యోధులు ఒక్క మాట కూడా అనలేదు. మధ్యతరగతి కుటుంబాలలో ఇలా జరగదు, ఇలా జరిగితే అందరూ ట్రోల్ చేస్తారు. సినిమా నటులు, సంపన్న కుటుంబాలు తమకు నచ్చినట్లు జీవించే అవకాశం ఉంది. మాజీ భార్య ట్రోల్‌లను నివారించాలనుకుంటే, మాజీ భర్తతో ఎలాంటి చిత్రాలను పోస్ట్ చేయవద్దు.ట్రోల్‌లను నియంత్రించలేనప్పుడు ఎందుకు బాధపడాల.

  • @vijayaservirala1067
    @vijayaservirala1067 4 วันที่ผ่านมา +3

    Correct ga chepparu andi, nenu kuudaa meelaage aalochinchaanu andi

  • @user-zc1gf4jm6v
    @user-zc1gf4jm6v 4 วันที่ผ่านมา +4

    Renudesai gare pillalni valla nanna dagariki pampinchindi so they are happy

    • @JanakiTigala-qr9ls
      @JanakiTigala-qr9ls 4 วันที่ผ่านมา

      Girl child amma daggare undali.ade safe

    • @user-zc1gf4jm6v
      @user-zc1gf4jm6v 3 วันที่ผ่านมา

      ​@@JanakiTigala-qr9ls ante pillala future ki father ayuthe chala help avutundi ani pampindochu, he is big celebrity in socity.

  • @muralimohan7625
    @muralimohan7625 4 วันที่ผ่านมา +6

    Pawan kalyaan fans ani cheppi comment pette vallu andaru Pawan fans kakapovachhu.. Okkokkasari idoka game plan Pawan ki bad name vacchevidamga

  • @radhakrishna.kotipalli5089
    @radhakrishna.kotipalli5089 4 วันที่ผ่านมา +2

    పవన్ కళ్యాణ్ గారు దేవుడు,
    ఆయన ఒకరు చేత చెప్పించే వరకు , అవసరం కూడా లేదు.
    జై దేవుడు పవన్ కళ్యాణ్

  • @padmavathipasupuleti9752
    @padmavathipasupuleti9752 4 วันที่ผ่านมา +4

    Ivanni Pawan gaariki theliavana madam, Desam kosame inthila aalochisthunnaru ,family kosam aalochincharu anukuntunnara , andhari kosam aalochinche aayana renu gaaritho vidipoyaarante chaala Bala maina kaaraname vundi vuntaadhi , ardham chesu kondi madam,

  • @lathav3937
    @lathav3937 3 วันที่ผ่านมา +1

    Barta vadhu kani fans adigite barta kavali

  • @rtxtejagamer5441
    @rtxtejagamer5441 5 วันที่ผ่านมา +3

    Aah comments chese vallu Pawan Kalyan fans anadaniki nee deggara adharalu unnaya

  • @venkatravammapulikonda8741
    @venkatravammapulikonda8741 4 วันที่ผ่านมา

    Madam chala baaga chepparu, ippudu vunna janalu aavesam tho anestunnaru yedutivaru badha padataru anedi ledu vaalla daaka vaste telustadi

  • @CHAKRI.SUDHEEKSHA
    @CHAKRI.SUDHEEKSHA 3 วันที่ผ่านมา +1

    madam meeru celebrities jarige anyayalu and vaala family lo jarige vishayala gurinche thappa..meeru general ga common people lo chaala mandhi aadavalu chaala ibhandhi paduthunnaru valla gurinchi endhu meeru fight cheyaru....money r payments laanntivi sariga raava meeku.....

  • @MURTHYK-en5ye
    @MURTHYK-en5ye 4 วันที่ผ่านมา +3

    ఏది ఏమైనా అది వాళ్ళిద్దరూ ఇష్టపడే చేసారు. అది తప్పైనా ఒప్పైనా దానికి ఇద్దరిదీ బాధ్యత. మూడు వ్యక్తిగా మనం judge చెయ్యలేం, ఆ అవసరం కూడా లేదు. అయితే దానిని సాకుగా చూపి రేణు దేశాయ్ గారిని ఇబ్బంది పెడుతుంటే అది fans అయినా వేరెవరైనా పవన్ కళ్యాణ్ గారు దానిని open గా ఖండించాలి అది ఒక మాజీ భర్తగా ఎప్పుడూ ఉంది, ఇప్పుడి ఇంకా deputy chief minister గా ఎక్కువ ఉంది

    • @roxy_29
      @roxy_29 4 วันที่ผ่านมา +4

      ఆమెను ఎవరు ఇబ్బంది పెట్టడం లేదు రేణుదేశాయ్ రెచ్చగొడుతుంది స్లో పాయిజన్ ఎక్కిస్తుంది అటు పవన్ కళ్యాణ్ ని బ్లెమ్ చేస్తుంది ఇటు ఫ్యాన్స్ ని బ్లెమ్ చేస్తుంది చాలా తెలివిగా

  • @karunasrip601
    @karunasrip601 4 วันที่ผ่านมา +1

    Vere valla life gurinchi meeru doori matladakamdi valla vidhayam vallu choosukuntaru. Vedhava salahalu ivvakandi.

  • @saradmaniatluri2043
    @saradmaniatluri2043 4 วันที่ผ่านมา

    Vaallandari sahrudayanni mechukuntunnanu

  • @RamBabu-fm5ls
    @RamBabu-fm5ls 3 วันที่ผ่านมา

    పూనమ్ కౌర్ కి కూడా

  • @vanajashiny2737
    @vanajashiny2737 4 วันที่ผ่านมา +1

    Bharya vaddhu kani pillalu kavali bharya lenide pillalu yekkadanundi vachharu

    • @CHAKRI.SUDHEEKSHA
      @CHAKRI.SUDHEEKSHA 3 วันที่ผ่านมา +1

      akhada bharya vodha r bartha vodha kadhu mam....vaalu mutual understand tho divorce ichukunnaru...pillalu major ayevaraku thalli degara aa tharuvatha valla ishtam ...adhi mana LAW...edho okati matladithe ela andi

  • @leelavani7070
    @leelavani7070 4 วันที่ผ่านมา +1

    Vall personals debate laga petti ee newsans ennduku miku inka vere videos emi levva

  • @bommidikrishna3806
    @bommidikrishna3806 3 วันที่ผ่านมา

    Barya Chanipoina Barya Nundi Vidakulu thisukunna Pelli Chesukovachu Barya Undaga Vere Ada Avidatho thiraga Vacha Madam, ilanti Vadu Sriranga Nithulu Matladuthunnadu

  • @user-nn6ko2lz6m
    @user-nn6ko2lz6m 4 วันที่ผ่านมา +2

    Ilaage krishna garu, harikrisnagaru kuda chesaru appudu ilaage adagalede krishnavenigaru??

  • @JanakiTigala-qr9ls
    @JanakiTigala-qr9ls 4 วันที่ผ่านมา

    Miku nachina party ki miru support chesaru..... Tanaku nachina party ki tanu support chestundi anthe....... So daniki mikem problem

  • @zeonz242
    @zeonz242 4 วันที่ผ่านมา

    Mam small correction nenu pk fan ne but I admire renu desai.nenu kuda mee laage papam ame place lo eema vunte baguntedi anukunna ante gani as a pk fan ga meeru cheppinatlu anukoledu. So meeru cheppinavi vintaru, andulo nenokadaanni. But try to correct this. Nijamina admirer of pk , renudesai ni hurt chayyaru

  • @madhubalakramleela9504
    @madhubalakramleela9504 3 วันที่ผ่านมา

    వదినకు న్యాయం jaragali

  • @NaliniPasupulety
    @NaliniPasupulety 3 วันที่ผ่านมา

    Ammaaa, aamey ki eppudooo pk anyayam chesadu

  • @mohanmohan6753
    @mohanmohan6753 4 วันที่ผ่านมา +1

    నీకు.అవసరమా

  • @lathav3937
    @lathav3937 3 วันที่ผ่านมา

    Pillalu puttaka renu desai divorce ichindi , malli marriage chesukondi fans matalaku respond avakudadu

  • @sreelakshmi1196
    @sreelakshmi1196 4 วันที่ผ่านมา +5

    రేణు దేశాయ్ సీత ఎలా అయిపోతుందమ్మా. కృష్ణకుమారి?
    మొదటి భార్య నందిని గురించి మార్చిపోయావా? అస్సలు అందరూ కలిసి అన్యాయం చేసింది మొదటి భార్య నందిని కి,,
    నందిని తో 1997 లో పెళ్లి ఐతే 1999 రేణు దేశాయ్ నందిని జీవితంలో దూరింది, నందిని తో విదాకులు అవ్వకముందే రేణు దేశాయ్ లివిన్ రిలేషన్ లో వుంటూ కొడుకుని కన్నది, రెండోసారి కడుపుతో వున్నప్పుడు పెళ్లి చేసుకున్నాడు, ఒక నీతి లేని మనిషి నీ సీత అని ఎలా అంటావు? ఒక ఆడదానికీ అన్యాయం చేసి ఆవిడ భర్త నీ లాకుని పెళ్లి కాక ముందే పిల్లల్ని కన్నా రేణు దేశాయ్ నీకు సీత లా కనిపిస్తోందా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ అన్న లేజ్నెవ ని మూడు పెళ్లి చేసుకున్నాడు అనేసరికి రేణు దేశాయ్ కి కడుపు మంట ? రేణు దేశాయ్ మల్లి అన్న లేజ్నెవా మీద కామెంట్ మీ అన్న పెళ్లి చేసుకోముందే అన్న లేజ్నెవా కి కడుపు చేసాడు నేను వదిలేయ్య లేదు మీ అన్నే వదిలేశాడు అని, ఎంత సిగ్గులేకుండా చెప్తుంది ఆ మాట రేణు దేశాయ్ ? 1999లో మరి ఈవిడ కూడా అదే పని చేసింది గా, మరి ఇప్పుడు ఈవిడకి అలా అడిగే హక్కు ఎక్కడిది?
    ఏంటో ఖర్మ ఇలాంటి అధర్మం అయిన పనులు చేసిన వాళ్లే ధర్మం గురించి మాట్లాడటం?!! ఈవిడ ఇదే పని చేసినప్పుడు నందిని తన కళ్ళ ముందే మొగుడు వేరే అమ్మాయి తో వున్నప్పుడు మొదటి భార్య నందిని ఎంత బాధ పడి ఉంటుంది, ఎంత హింస పడి ఉంటుంది మానసికం గా ? ఖర్మ ఎవ్వరినీ వదలదులే ఎవరు చేసిన పాపం వాళ్లకే తిరిగి వస్తుంది.

    • @roxy_29
      @roxy_29 4 วันที่ผ่านมา +2

      Correct

    • @rcraorao538
      @rcraorao538 4 วันที่ผ่านมา +2

      Correct andi