భగవంతుడు సంగీతప్రియులకి వరంగా ప్రసాదించిన శ్రీ మాండొలిన్ శ్రీనివాస్ గారి గురించి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి నోట మధురమైన తెలుగు భాషలో వింటుంటే ధన్యులమనిపించింది. మహామహుల మధ్య మాండొలిన్ వాయించే శ్రీనివాస్ గారిని పద్మవ్యూహలో ఉన్న 'అభినవ అభిమన్యుడు' అని వర్ణించిన మీ భాషాప్రయోగానికి మా అభివాదాలు.
Muthu Swami dixitar, MS Subbulakshmi,Dwaram venkata Swami Naidu lathi sari samana prathibha gala Saraswathi putrudu sri Mandaljn Srinivas.....atanu Telugu vadu kavadame atani bad luck ....sangitam lo prapancha stayi aa Mahanubhavudidi 🙏🙏🙏
ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తి ఆనందంతో అభినందిస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? అని ప్రశ్న. ఇదిగో! అచ్చం ఇట్లాగే ఉంటుంది అని సమాధానం! -డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.
Excellent ga chepparu
శ్రీ గొల్లపూడి గారు చెప్పినట్లుగా అంతమంది దిగ్గజాలమధ్య నెగ్గుకొచ్చిన ఆ సంగీతకేసరికి "సంగీతకళానిధి" అవార్డు రాకపోవటం గర్హనీయం.😒😒
Excellent sir, pranams to mandolin mastero srinivas sir *
Always Very matured words by GMR garu .. peddala mata chaddi Moota ..always interesting when he talks
స్వచ్చమైన తెలుగు...ఆహా
Such an inspiration... Thank you for sharing Sir... Very well narrated... Srinivas Ji is God of Carnatic Music ...🙏🙏🙏
Nandu he is not a god of Carnatic but he is ardent devotee of Carnatic music...
Wonderful speech about mandolin srinivas gaaru .🙏
భగవంతుడు సంగీతప్రియులకి వరంగా ప్రసాదించిన శ్రీ మాండొలిన్ శ్రీనివాస్ గారి గురించి శ్రీ గొల్లపూడి మారుతీరావు గారి నోట మధురమైన తెలుగు భాషలో వింటుంటే ధన్యులమనిపించింది. మహామహుల మధ్య మాండొలిన్ వాయించే శ్రీనివాస్ గారిని పద్మవ్యూహలో ఉన్న 'అభినవ అభిమన్యుడు' అని వర్ణించిన మీ భాషాప్రయోగానికి మా అభివాదాలు.
Beautiful sharing...we must have more such experience sharing...
The inguenity of mandolin Srinivas is unblemished and his name is etched in classic music of the world.
.
Wow that's srinivas great music we miss this 😢
Gollapudi garu is very down to earth and a great gentleman. His knowledge and memory is impeccable.
wonderful speech... thanks andi
Mandolin Srinivas gurinchi yenno manchi vishayalu cheppinanduku Maruthirao gariki hardika abhivandanalu🙏🙏🙏
కేవలం ఎనిమిది నిముషాల్లో మాండలిన్ శ్రీనివాస్ గారి గురించి అద్భుతంగా ప్రసంగించిన మీకు నమస్సుమాంజలి
Beautifully explained by Maruti Rao garu. U. Srinivas - an Indian legend.
Great narration...
Saraswathi Putrudu Mandalin Uppu Srinivas garu ❤❤
No words, I have.
Entha memory Andi...
Meeru చెప్తుంటే ఆయన్ని తలచుకుని మళ్లీ ఏడ్చేసాను..మాండొలిన్ అనే వాయిద్యానికి మరో పేరు srinivasgaru..
Seriously his control on the rhythm was just spell bound
🙏🙏🙏
Super sir
GREATE.
U.SRINIVAS IS REBIRTH OF SWAMI VIVEKANANDA SEE THEIR INDIVIDUAL PHOTOS AND DECIDE YOURSELF.BOTH LEFT FOR HEAVENLY ABODE AT AN EARLY AGE.
🙏🙏🙏🙏🙏
Muthu Swami dixitar, MS Subbulakshmi,Dwaram venkata Swami Naidu lathi sari samana prathibha gala Saraswathi putrudu sri Mandaljn Srinivas.....atanu Telugu vadu kavadame atani bad luck ....sangitam lo prapancha stayi aa Mahanubhavudidi 🙏🙏🙏
Ascension anthe, death kadu
ఒక గొప్ప వ్యక్తిని ఒక గొప్ప వ్యక్తి ఆనందంతో అభినందిస్తూ ఉంటే ఎట్లా ఉంటుంది? అని ప్రశ్న. ఇదిగో! అచ్చం ఇట్లాగే ఉంటుంది అని సమాధానం!
-డాll పోలేపెద్ది రాధాకృష్ణమూర్తి.