I grew up in Narasapuram. The video brought in a lot of nostalgia. All the important places were shown and the narration crisp and accurate. Great video for Narasapuram fans Annapurna D
Excellent krishna garu But mana place famous vonumulamma mahalakshmamma temples and sankranth vaibhavam nippulagundam siribomma theerdam kanakadurgamma temple Sarada theater ila extention vedio pls
మా ఊరు చాలా పెద్దగా ఐపోయింది, చాలా సంతోషం, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఆరోజుల్లో దర్భా జగన్నాథ శాస్త్రి గారు ఉభయ భాషా పండితులు ఆ కాలంలో ఉన్న భక్తులు వారు ఆ శివాలయం పునః నిర్మాణం కోసం వారు చేసిన కృషి జ్నాపం వచ్చింది. మా ఊరు ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను.సదా వినమ్రతతో నమస్కారములు
కృష్ణ వీడియో చాలా బావుంది. మనసుకి చాల ఆహ్లాదంగా అనిపించింది . నా స్నేహితులతో తిరిగిన ప్రదేశాలు, శ్రీ వై యన్ కాలేజి రోజులు అప్పటి సంగతులు ఇంకొక సారి స్పురణకు వచ్చాయి. మళ్ళీ వెంటనే నర్సాపురం చూడాలనిపించేలా వుంది . కృష్ణ కు నా ప్రత్యేక అభినందనలు.
Chala Bagundi our native place, Narsapur. Happy to see my M.H.School, our Y.N.College(1964-65) and other places. Thank u very much for the entire team. Myself have left Narsapur on 28th December, 1965. Approximately 57years back. Josyula Narayana Murthy , S/o Late Saraswathi- Late Sri JBV.Hanumantha Rao Garu. Josyula Vari Street.
వీడియో చాలా బాగుంది. దాదాపు అన్ని ముఖ్య ప్రదేశాలు చూపించారు. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు వదిలేసారు రాజగోపాలస్వామి వారి గుడి, కనకదుర్గ గుడి, ప్రక్కనే ఉన్న అయ్యప్పస్వామి గుడి, pant రేవు దగ్గరఉన్న పురాతన శివాలయం, స్టీమీర్ రోడ్ లోని రామాలయం, జైన్ దేవాలయం, మిగిలిన churches, ఇలా కొన్ని ముఖ్యమైనవి వదిలేసారు. అలాగే taylor high school 1852 లో ఎస్టాబ్లిష్ చేసారు, పొరపాటున 1952 అని చెప్పారు. Overall గా excellent వీడియో. Congtatulations and do more vedios. All the best. 👌👏💐
నర్సాపురం ప్రత్యేకతలు చక్కగా చూపించారు. నాదొక రిక్వెస్ట్ Y. N. కాలేజీ లో యాజమాన్యం వారి దాతృత్వం తో కేటాయించిన స్థలం లో నిర్మిత మైన mercba పిరమిడ్ కూడా add చేసి చూపించి ఆ పిరమిడ్ లో ధ్యానం చేసి అందరూ ప్రశాంతంగా ఆనందంగా జీవించేందుకు తోడ్పాటు అందించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను
బాగుంది 💐💐
Manchi video chesaaru.
నరసాపురం చాలా బాగా చూపించరు. చాలా థాంక్స్.
👌👌👌
కట్టే కొట్టే తెచ్చే అన్నట్లుగా నరసాపురం వైభవాన్ని అందంగా ఆవిష్కరించారు శుభాభినందనలు మీ కడిమిళ్ల వరప్రసాద్
Good sir
I grew up in Narasapuram. The video brought in a lot of nostalgia. All the important places were shown and the narration crisp and accurate. Great video for Narasapuram fans
Annapurna D
Super 👏🙏
వీడియో చాలా బాగుంది కృష్ణా .
Super Krishna garu
Super 👌 👍
Xlent krishna garu
Nice👍👌
Excellent krishna garu
But mana place famous vonumulamma mahalakshmamma temples and sankranth vaibhavam nippulagundam siribomma theerdam kanakadurgamma temple
Sarada theater ila extention vedio pls
Excellent
మా ఊరు చాలా పెద్దగా ఐపోయింది, చాలా సంతోషం, ఎందరో మహానుభావులు అందరికీ వందనాలు, ఆరోజుల్లో దర్భా జగన్నాథ శాస్త్రి గారు ఉభయ భాషా పండితులు ఆ కాలంలో ఉన్న భక్తులు వారు ఆ శివాలయం పునః నిర్మాణం కోసం వారు చేసిన కృషి జ్నాపం వచ్చింది.
మా ఊరు ఇంకా గొప్పగా ఉండాలని కోరుకుంటున్నాను.సదా వినమ్రతతో నమస్కారములు
Very nice 👍
కృష్ణ వీడియో చాలా బావుంది. మనసుకి చాల ఆహ్లాదంగా అనిపించింది . నా స్నేహితులతో తిరిగిన ప్రదేశాలు, శ్రీ వై యన్ కాలేజి రోజులు అప్పటి సంగతులు ఇంకొక సారి స్పురణకు వచ్చాయి. మళ్ళీ వెంటనే నర్సాపురం చూడాలనిపించేలా వుంది . కృష్ణ కు నా ప్రత్యేక అభినందనలు.
Chala Bagundi our native place, Narsapur. Happy to see my M.H.School, our Y.N.College(1964-65) and other places. Thank u very much for the entire team.
Myself have left Narsapur on 28th December, 1965. Approximately 57years back.
Josyula Narayana Murthy ,
S/o Late Saraswathi- Late Sri JBV.Hanumantha Rao Garu.
Josyula Vari Street.
వీడియో చాలా బాగుంది. దాదాపు అన్ని ముఖ్య ప్రదేశాలు చూపించారు. కాకపోతే కొన్ని ముఖ్యమైన ప్రదేశాలు వదిలేసారు
రాజగోపాలస్వామి వారి గుడి, కనకదుర్గ గుడి, ప్రక్కనే ఉన్న అయ్యప్పస్వామి గుడి, pant రేవు దగ్గరఉన్న పురాతన శివాలయం, స్టీమీర్ రోడ్ లోని రామాలయం, జైన్ దేవాలయం, మిగిలిన churches, ఇలా కొన్ని ముఖ్యమైనవి వదిలేసారు. అలాగే taylor high school 1852 లో ఎస్టాబ్లిష్ చేసారు, పొరపాటున 1952 అని చెప్పారు. Overall గా excellent వీడియో. Congtatulations and do more vedios. All the best. 👌👏💐
నా జన్మస్థలం నరసాపురం క్రిస్టియన్ హాస్పిటల్ అని చెప్పటానికి చాలా గర్వంగా ఉంది. ఇప్పుడు హైదరాబాదులో స్థిరపడినాము.
మేము చాలా అదృష్టవంతులం ఈ వీడియో చూసినందుకు
Superb sir, all my childhood days remembered, I studied in mishion high school
Very fine Krishna by Typemaster
Good coverage. Cover the cinema halls, kalyana Mandapas, punt revu also
నర్సాపురం ప్రత్యేకతలు చక్కగా చూపించారు. నాదొక రిక్వెస్ట్ Y. N. కాలేజీ లో యాజమాన్యం వారి దాతృత్వం తో కేటాయించిన స్థలం లో నిర్మిత మైన mercba పిరమిడ్ కూడా add చేసి చూపించి ఆ పిరమిడ్ లో ధ్యానం చేసి అందరూ ప్రశాంతంగా ఆనందంగా జీవించేందుకు తోడ్పాటు అందించ వలసిందిగా ప్రార్ధిస్తున్నాను
Excellent
Y.N.కళాశాల బాస్కెట్బాల్ ఆటస్థలం ప్రక్కనున్న ఉచిత ధ్యానశిక్షణాకేంద్రం మెర్కబాపిరమిడ్ మననరసాపురానికోవరం. దానిని కూడ చూపిస్తే బాగుంటుంది.