రిజర్వేషన్లపై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు || Bangladesh Supreme Court verdict on quotas ||

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 5 ก.ย. 2024
  • #profknageshwar
    #ProfkNageshwaranalysis
    #mlcnageshwar
    రిజర్వేషన్ల పై బంగ్లాదేశ్ సుప్రీంకోర్టు కీలక తీర్పు || Bangladesh Supreme Court key verdict on quotas ||
    Bangladesh Top Court Scales Back Jobs Quota That Sparked Deadly Violence
    "The court has asked the students to return to class," said Shah Monjurul Hoque, who represented two students in a case seeking to overturn the quota scheme.
    Bangladesh's top court on Sunday pared back, but fell short of public demands to abolish, contentious civil service hiring rules that sparked nationwide clashes between police and university students that have killed 151 people.
    What began as a protest against politicised admission quotas for sought-after government jobs snowballed this week into some of the worst unrest of Prime Minister Sheikh Hasina's tenure.
    Soldiers are patrolling cities across Bangladesh after riot police failed to restore order, while a nationwide internet blackout since Thursday has drastically restricted the flow of information to the outside world.
    www.ndtv.com/w...

ความคิดเห็น • 39

  • @muralikrishna6317
    @muralikrishna6317 หลายเดือนก่อน +1

    ఇలాంటి ఉద్యమం ఇండియాలో కూడా వచ్చి, ఈ దరిద్రపు రిజర్వేషన్ల వ్యవస్థ నశిస్తే ఎంత బాగుండు...

  • @tdurga3358
    @tdurga3358 หลายเดือนก่อน +6

    నిజమే, 50 ఏళ్ల క్రితం పూర్వీకుల చేసిన త్యాగానికి ఇన్ని సంత్సరాలుగా రిజర్వేషన్లు ఇవ్వటం సముచితం కాదు. మన దగ్గర ఒక్క విడత ఎంపీ గా ఎన్నికైతే జీవితాంతం పెన్షన్ ఇవ్వడం లా ఉంది.

    • @entertainmentarea484
      @entertainmentarea484 หลายเดือนก่อน

      Mana daggara reservations gurunchi matladaru gani pensions gurunchi matladutunnaru

  • @thirupathidayyala86
    @thirupathidayyala86 หลายเดือนก่อน +8

    Sir.... మీరు వారానికి ఒకసారి అంతర్జాతీయ అంశాల గురించి ఒక గంట సేపు ప్రోగ్రాం చేయండి సార్... ఆ వారంలో జరిగే అన్ని అంతర్జాతీయ అంశాల అన్నిటినీ వివరంగా చెప్పగలరు.. ఎందుకంటే తెలుగులో అంతర్జాతీయ సంబంధాల గురించి మీకు ఉన్న నాలెడ్జ్ ఎవరికి లేదు...

  • @shivadarling5555
    @shivadarling5555 23 วันที่ผ่านมา

    Thank you for your analysis sir 🙏🙏

  • @bhaskarj5098
    @bhaskarj5098 หลายเดือนก่อน +12

    ఇక్కడ కూడా రిజర్వేషన్ లపై ఆలోచించాల్సిన సమయం వచ్చింది 75 సంవత్సరాలు గడిచాయి రిజర్వేషన్ విధానం వలన సమస్య తీరిందా?

    • @gopal31097
      @gopal31097 หลายเดือนก่อน +1

      Hindhu matham unnanthakalam reservations untay

    • @kshorts4k
      @kshorts4k หลายเดือนก่อน +3

      ​@@gopal31097Muslim gadi va 😂😂

  • @coderschannel9027
    @coderschannel9027 หลายเดือนก่อน +16

    మనదేశం లో రిజర్వేషన్లు తీసివేస్తే దరిద్రం పాతది ఈ దరిద్రం వల్లనే మంచి మేధావులు దేశం వదిలి పారి పోతున్నారు

    • @gopal31097
      @gopal31097 หลายเดือนก่อน +5

      Hindhu matham teeseste ave automatic ga pothay

    • @kshorts4k
      @kshorts4k หลายเดือนก่อน +2

      ​@@gopal31097Muslim gadi va nuvu 😂😂😂
      Leka ne pelama 😂😂😂

    • @atheist259
      @atheist259 หลายเดือนก่อน

      అయితే 10% EWS reservation తీసేయండి........... hindu temple's లో priest reservation తీసేయండి.......... పేరు చివర కులగజ్జి తోకలు తీసేయండి.......ఇదంతా ఎందుకురా hindu మతం చచ్చిపోతే అపుడు మనమందరం కోరుకున్నటు.....SC,ST,OBC,EWS reservation.......... పేరు చివర కులగజ్జి తోకలు..... Hindu temple's లో priest reservation......దాని ద్వారా hindu religious texts లో వున caste system, వర్ణ system, untouchability........... అనీ... పోతాయి....కదా......

    • @ramakrishnagowrla7124
      @ramakrishnagowrla7124 หลายเดือนก่อน +1

      ​@@gopal31097Hindu matha prakarm caste ledhu...check before you comment against Hindu

    • @adhvithgosangi4519
      @adhvithgosangi4519 หลายเดือนก่อน

      హిందూ కోడ్ బిల్ గురించి తెలుసా నీకు

  • @veerlabapuji6705
    @veerlabapuji6705 หลายเดือนก่อน

    భారదేశం లో ఈ విదంగా ఉంటే దేశం అభివృద్ధి చెందుతుంది

  • @ArjunSreevasthav
    @ArjunSreevasthav หลายเดือนก่อน +4

    బంగ్లాదేశ్ ఎదవలకు ఆశ్రయం కల్పిస్తామని చెప్తున్నారు,
    మీ అభిమాన ఇండి కూటమి నాయకులు.
    దాని మీదా ఒక విడియో చెయ్ నాగయ్య...

  • @manigonuguntla2890
    @manigonuguntla2890 หลายเดือนก่อน +6

    Meanwhile our country youth fighting for reservations 😢😢

  • @PREM-ch9wo
    @PREM-ch9wo หลายเดือนก่อน +2

    Meanwhile in India Congress govt planning for reservation even in private sector that too 50%😅

  • @karthik99
    @karthik99 หลายเดือนก่อน +1

    Next Bangladesh Karnataka

  • @K.lakshminarayana4
    @K.lakshminarayana4 หลายเดือนก่อน +1

    అసలు భారత్ నీ విభజించి భారత్ కి చెరోకవైపు పాకిస్థాన్ దేశాన్ని ఎందుకు పెట్టారు పాకిస్థాన్ కి బంగ్లాదేశ్ కి భూభాగం సంబంధం లేదు, తెలంగాణా కి శ్రీకాకుళం జిల్లా కలిపినట్టు,ఆంద్రాకి అదిలాబాద్ జిల్లా కలిపినట్టు ఉంది

  • @raveendranaidumullaguri4084
    @raveendranaidumullaguri4084 หลายเดือนก่อน +1

    India lo kuda ravali e system

  • @dkssrinivas
    @dkssrinivas หลายเดือนก่อน

    Oh Bangladesh is thinking forward. Kudos

  • @srinivasmankala8412
    @srinivasmankala8412 หลายเดือนก่อน +1

    Time to think about reservations in India as well. Limit the reservations to one generation. One time in job for getting job or one promotion - not life long. Finally it should go to really poor/deprived and deserving people and religion/caste/creed/color should be secondary.

  • @SrinivasgoudKandyanam33
    @SrinivasgoudKandyanam33 หลายเดือนก่อน +2

    బాంగ్లాదేశ్ యువత ను మెచ్చుకోవచ్చు

  • @47084
    @47084 หลายเดือนก่อน +1

    బంగ్లాదేశ్ నుంచి వచ్చిన వారికి ఆశ్ర‌యం ఇస్తామని మమత బెనర్జీ అంది కదా,ఇది కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన విషయం కదా అలా చెప్పే హక్కు రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా! ఈమాత్రం దానికి మత విభజన చేసి 1947 లో దేశ విభజన కాంగ్రెస్ ప్రభుత్వం ఎందుకు చేసింది వివరించ గలవా అర్ధ మేధావి?

  • @chatwithsunny5096
    @chatwithsunny5096 หลายเดือนก่อน

    India lo reservations inka avarsam ledu sir

  • @lifegamerpro4033
    @lifegamerpro4033 หลายเดือนก่อน

    You go to Bangladesh

  • @rk7706
    @rk7706 หลายเดือนก่อน +2

    Mari mana congress 50% ni ethhedi 75% chestham annaru ante bangla vallaki unna thelivi kuda congress ki ledu antara 🤔🤔

    • @kshorts4k
      @kshorts4k หลายเดือนก่อน +1

      Correct

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 หลายเดือนก่อน

      Mari ippudunna Government Thiseyamanu, తీయడం మొదలు ఇంకా 10% ews ఇచ్చి 60% చేసింది బీజేపీ గవర్నమెంట్ .....

    • @kshorts4k
      @kshorts4k หลายเดือนก่อน

      @@sk.jakeerhussain1845 me Muslims Baga BC kota lo podduthunaru ga ra 😂😂😂😂

    • @rk7706
      @rk7706 หลายเดือนก่อน

      @@sk.jakeerhussain1845 haha muslim never support bjp because only bjp is hindhu supported right

    • @sk.jakeerhussain1845
      @sk.jakeerhussain1845 หลายเดือนก่อน

      @@rk7706 😂 BJP thinks like that

  • @puvvulaarjunarao5014
    @puvvulaarjunarao5014 หลายเดือนก่อน +1

    ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు మీరు రెడ్ బుక్ గురించి అనుకూల. ధ్వోరణిలో మాట్లాడు తున్నట్లు గా వుంది, అసలు యీ రెడ్ బుక్ సంస్కృతి, ఎందుకు ఎవరి కోసం తెచ్చారు యీ రెడ్ బుక్ ముసుగులో ఏమిచేస్తారు, యీ రెడ్ బుక్,పాజ్ టీవా,నెగి టీవ, 6:41 ,,,

    • @kshorts4k
      @kshorts4k หลายเดือนก่อน +1

      Ycp honest party kada 😂😂😂