ไม่สามารถเล่นวิดีโอนี้
ขออภัยในความไม่สะดวก

Say These 3 Word's After 5 AM || Universe Will Give Double || Money Management || Uma Sankari || MW

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 17 ส.ค. 2024

ความคิดเห็น • 552

  • @SattibabufishseedsTelugu
    @SattibabufishseedsTelugu 2 ปีที่แล้ว +7

    నేనున్నా నా జీవితం అనంతత్వంలో అంత సవ్యంగా సంపూర్ణంగా ఒక్కటిగా ఉంది
    నిన్నటి రోజు అంత సవ్యంగా సంపూర్ణంగా చాల ఆనందంగా వుండేలా చేసి నందుకు విశ్వానికి కృతజ్ఞతలు
    అలాగే ఈరోజు నేను ఉహించిన అన్ని పనులు శక్రమముగా సంపూర్ణముగ జరిగినందుకు విశ్వానికి కృతజ్ఞతలు
    నా జీవితం లో అనుక్షణం విశ్వం నాకు తోడుగా వుంది నన్ను నా కుటుంబాన్ని డబ్బు సంపద ఐశ్వర్యం తో కలిగి వుండేలా చేసి కంటికి రెప్పలా కాపాడుతున్న విశ్వానికి కృతజ్ఞతలు
    నేను నా జీవితం లో నిన్న జరిగిన శుభలకు మించి ఈరోజు శుభాలు జరిగినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు
    అను క్షణం నాకు యెంతో ఆనందాన్ని కలిగిస్తున్న విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు
    డబ్బు నేను ఎక్కడకి వెళ్లినా నాతోనే ఉంటుంది నా దగ్గరకి వస్తుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు
    నేను చేయవలిసిన ప్రతి పనిలో అందరు అన్నీ విధాలుగా సహకరించినందుకు విశ్వానికి కృతజ్ఞతలు
    నేను వేల కోట్లు డబ్బు సంపద కలిగి ఉన్నందుకు విశ్వానికి కృతజ్ఞతులు
    నేను వేలాది కుటుంబాలకు ఉపాధి కల్పించేలా చేసినందుకు విశ్వానికి కృతజ్ఞతులు
    నా జీవితం లో డబ్బు సంపద ఐశ్వర్యం నిరంతరము గంగానాధిల ప్రవాహిస్తున్నందుకు ఈ విశ్వానికి కృతజ్ఞతలు
    ధనం ఎల్లప్పుడు నా అవసరాన్ని మించి నాతోనే ఉంటుంది ఆ విశ్వానికి కృతజ్ఞతలు
    ప్రతి రోజు నాకు ఒక అద్భుతాన్ని చూపిస్తున్నందుకు అనంత విశ్వానికి కృతజ్ఞతలు
    జీరో నుంచి నన్ను హీరోని చేసిన అనంత విశ్వానికి కృతజ్ఞతలు
    నేను చేసే ప్రతి ఒక్క పని కూడా ఆ విశ్వం నాతో మంచిగా చేయుచున్నది ఆ విశ్వానికి డబ్బుకి కృతజ్ఞతలు
    నేను ఈరోజు మహా అద్భుతాన్ని చూస్తున్నాను ఆ విశ్వానికి కృతజ్ఞతలు
    నేను డబ్బు సంపద ఐశ్వర్యాన్ని సంపాదించుటకు నా మొబైల్ ఫోన్ నాకు యెంతగానో సహకరించినందుకు ఆ విశ్వానికి కృతజ్ఞతలు
    అనంత విశ్వమా నాకు ఏమి కావాలో నీకు బాగా తెలుసు దానిని సకలంలో ఇచ్చినందుకు విశ్వానికి కృతజ్ఞతలు
    తల్లి తండ్రి గురువు దైవం అన్నీ నువ్వే నా వెన్నంటూ ఉంటూ నన్ను పోత్సాహిస్తు నన్ను ముందుకు నడిపిస్తున్నందుకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @user-gq9ky6cz5u
    @user-gq9ky6cz5u 2 ปีที่แล้ว +20

    మన లో నీ పంచ ఇంద్రియాలు....పంచ భూతాలు తో సరైన కలయికే. Success...

  • @brahmacharykannekanti1806
    @brahmacharykannekanti1806 ปีที่แล้ว +9

    ఈ మేడంగారు చెబుతున్న విషయాలు వింటున్నందుకు విషయానికి కృతజ్ఞత

  • @yandamurichandrarao494
    @yandamurichandrarao494 2 ปีที่แล้ว +4

    అమ్మా, మీరు మాకు విశ్వాన్ని దగ్గర చేయుట ద్వారా మనకు ఇచ్చే అపూర్వ ఫలితాలు గురించి నాకు జ్ఞానాన్ని అందిస్తున్న మీకు సర్వదా క్రుతజ్న తలు

  • @user-sj9es2yv7t
    @user-sj9es2yv7t 3 หลายเดือนก่อน +2

    అమ్మ ఇన్ని మంచి మాటలూ చెప్పినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అమ్మ నీకు కృతజ్ఞతలు

  • @ramnaidu...5864
    @ramnaidu...5864 2 ปีที่แล้ว +5

    ఈ యాంకర్ నీ. చెప్పిన మేడమ్ నీ
    నాకు కనెక్ట్ అయ్యే ల చుడు యూనివర్స్...... 🙏
    Tq యూనివర్స్... 🤣👍

    • @easwer26
      @easwer26 2 ปีที่แล้ว

      Sueper

  • @ravinuvvula354
    @ravinuvvula354 2 ปีที่แล้ว +66

    100% కరెక్ట్ medom నాకు ఒక విషయం లో ఆకాశాన్ని ఆర్డించాను 3వ రోజు నేను కోరుకున్నది జరిగింది ఇది నిజంగా నాకోసమే జరిగినట్లుగా ఉంది కూడా 🙏🙏🙏

    • @sannapureddymaheswarareddy4120
      @sannapureddymaheswarareddy4120 2 ปีที่แล้ว

      Bu.no by but bu bi bi bi vu cu

    • @sannapureddymaheswarareddy4120
      @sannapureddymaheswarareddy4120 2 ปีที่แล้ว

      No

    • @srilakshmi7346
      @srilakshmi7346 2 ปีที่แล้ว +3

      Meru emi anukonuanu ante mee experience maku share chestara andi endukante visvam tho connect avvalanukuneevariki motivate avvtharu

    • @akhilsekhar7753
      @akhilsekhar7753 2 ปีที่แล้ว +1

      @@srilakshmi7346 correct ala andaru vaala experience share chesukunte ,this motivation will reach more

    • @kalyanvindhya7131
      @kalyanvindhya7131 2 ปีที่แล้ว

      Yes adi mikosame jarigindi

  • @yateendra100
    @yateendra100 2 ปีที่แล้ว +33

    అంత బాగా డబ్బులు వచ్చే పద్దతి మీకు తెలిస్తే అంబానీ లా మీరు కూడా కోట్లు సంపాదింస్తూ అందరికి ఆదర్శం గా నిలవవచ్చుగా మేడం...గారు

    • @Cstuff268
      @Cstuff268 2 ปีที่แล้ว +4

      Andaru mny ye korukoru kada andi. . Njmga avasranki mny kavalsi vaste Universe ni adagandi istundi.

    • @manasadivvela999
      @manasadivvela999 2 หลายเดือนก่อน

      Positive ga aalochinchandi plz

  • @padmanabhareddypadirikuppa8237
    @padmanabhareddypadirikuppa8237 ปีที่แล้ว +4

    అమ్మ మీరు చెప్పిన ప్రతి మాట కూడా మాకు చాలా బాగా ఉపయోగపడుతుందని మా విశ్వాసం

  • @chowtachiranjeevulu9662
    @chowtachiranjeevulu9662 2 ปีที่แล้ว +41

    మీరు చెప్పేది 100% నిజం ఇది మాకుతెలుసు మొదటి గురువు తల్లి తల్లి ఇది విని తెలుసుకుని పిల్లలకు చెప్పాలి🙏🙏🙏🙏🙏🙏🙏

  • @ramyajampala12
    @ramyajampala12 2 ปีที่แล้ว +41

    Matter starts 3:16

  • @sivadhanumuri1710
    @sivadhanumuri1710 2 ปีที่แล้ว +9

    డబ్బు సంపాదించడానికి నాకు తెలిసిన పద్ధతి బాga కష్టపడి పని చేయాలి ఈ సమాజానికి ఎన్నో అవసరాలు ఉంటాయి అన్ని మనం ఇవ్వలేము అవసరాల్లో ఏదోఒక అవసరాన్ని మనం ఎంచుకుని దానిని మన చుట్టూ ఉన్న వారికి ఇస్తూ వారి వద్ద నుంచి మనకు కావలసింది తీసుకోవడం ఇదే జీవన విధానం ఇప్పటి వరకు జరిగింది ఇక ముందు జరిగేది అదే ఇక సంపాదన ఎక్కువ తక్కువ అనేది నీవు సమాజానికి ఇచ్చేది అరుదైనది ఎక్కువగా దొరకనిది ఎక్కువ మంది చేయలేనిది అయితే కనుక మీ సంపాదన ఎక్కువ

  • @jaibheemmethurma8561
    @jaibheemmethurma8561 2 ปีที่แล้ว +3

    బాగా చెప్పారు మేడం విశ్వానికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను

  • @santoshkumar-bz4ot
    @santoshkumar-bz4ot 2 ปีที่แล้ว +17

    E technique CBN ki Jagan ki cheppali, valla friendship strong cheyyali 😃

  • @padmavathidevi5746
    @padmavathidevi5746 2 ปีที่แล้ว +55

    Medam please miru విశ్వం తో connect aiethe e karona వేరియంట్ నుండి World save cheyandi please medam

  • @bavikatieswaraiah9989
    @bavikatieswaraiah9989 2 ปีที่แล้ว +7

    This subject , required to every human being, Mam excellent, explanation from you, thanks to universe.

  • @pirumalaveerabadrinath5440
    @pirumalaveerabadrinath5440 2 ปีที่แล้ว +48

    విశ్వానికి మా కుటుంబం తరపున ధన్యవాదములు 🙏🙏

  • @raginine
    @raginine 2 ปีที่แล้ว +10

    మంచి విషయం మేడమ్ ముందుగా తల్లిని ప్రార్థించి ఆ తర్వాత Unives al ని ప్రార్థన చేస్తాను💐👌

  • @user-vv8li7nw7o
    @user-vv8li7nw7o 2 ปีที่แล้ว +1

    మీరు నిజమైన దేవుడును తీసుకోవటానికి కొంచెం దగ్గర లో ఉన్నారు, కాని మీరు విశ్వాన్ని సృష్టించిన ఆ శక్తిని తెలుకోవడానికి ప్రయత్నం చేయండి, విశ్వాన్ని లేదా విశ్వము లో ఉన్న వాటిని ఆరాధించడం కన్నా విశ్వ కర్త అయిన సమస్తాన్ని సృష్టించిన ఆ దేవాది దేవున్ని అడగండి మీకు ఏమి కావాలన్నా అవి (అందరికీ మంచి జరిగేవిదముగా ఉండాలి)అడిగితే ఇస్తాడు

  • @saipadma1820
    @saipadma1820 2 ปีที่แล้ว +6

    Commercial అవ్వకండి మేడం. మాలాంటి వాళ్లని దృష్టిలో పెట్టుకొని free classes conduct చేయ్యండి 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @duuladuula6756
    @duuladuula6756 2 ปีที่แล้ว +5

    ఇది అతిగా వుంది కదా సరే‌ అమ్మాయి గారు మీరు శ్రమ అనుకోకుండా ప్రపంచ జనాభా ఆరోగ్యం గా వుండాలని స్వేచ్ఛ గా ఆంక్షలు లేకుండా గత‌ రెండు సంవత్సరాల క్రితం ఎలా వున్నా మో అలా వుండాలని మీరు విశ్వానికి గట్టిగా కనెక్ట్ అయి .ఈ కోరిక కోరుతూ ప్రార్దన చేయండి

  • @vangaveresh9686
    @vangaveresh9686 2 ปีที่แล้ว +3

    చూడండీ మేడం , మనషి సంపూర్ణ మైన జ్ఞానం ,పకృతికి యేలాంటి చెడి చేయకుండ స్వచ్ఛమైన మంచి మనసు , వుంటే విశ్వం సహకరిస్తుంది. అధర్మముగా ,ఉండి విశ్వం మాట వినాలంటే వినదు, మనం మరలంటే మనం చేసిన తపులను ప్రతి ఒక్కటి ఆత్మవిమర్శ చేసుకోవాలి, ప్రయచిత్తపడాలి ,మొదటి మనసును పవిత్రం చేసుకోమనాలి

    • @vangaveresh9686
      @vangaveresh9686 2 ปีที่แล้ว

      విశ్వం మన మాట వింటుంది దానికి కావలసింది బగవంతుని సదన అవసరం

  • @althivenkatarao6881
    @althivenkatarao6881 2 ปีที่แล้ว +18

    మేడం ఒక మంచి విషయం చెపుతున్నారు నచ్చితే పాటించండి లేక పోతే వూరుకోండి అనవసరమైన కామెంట్ చేయద్దు. 🙏🙏🙏

  • @rakeshreddy7079
    @rakeshreddy7079 ปีที่แล้ว +1

    Always bow down to empty space warly morning 2 times and after sunset to attain more positive energy and say thanks for giving this life for what I am today ....
    You can see Positive results for sure , you can see the things change clearly for sure
    Thank you

  • @jaishreeram6116
    @jaishreeram6116 ปีที่แล้ว +2

    ధన్యవాదాలు మేడం 🙏🙏🙏🙏🙏🙏మీరు చేప్పింది 100%

  • @madakagovinda9860
    @madakagovinda9860 ปีที่แล้ว +2

    ఇది నిజం.... ధన్యవాదములు మేడం

  • @madhumundra9402
    @madhumundra9402 2 ปีที่แล้ว +7

    ఇవన్నీ నమ్మకండి తలకిందులుగా తపస్సు చేసిన ఏమి జరగవు కష్టపడకుండా ఏది రాదు

    • @6669hk
      @6669hk 2 ปีที่แล้ว

      Well said but there are thousands of idiots who belive in short cuts....

  • @sravanipavuluri6862
    @sravanipavuluri6862 2 ปีที่แล้ว +12

    Excellent speech about universe ❤...exactly true words about Nature . If we want anything that's will only provide by Universe 🌅🥰

  • @svsramalingeswarrao2921
    @svsramalingeswarrao2921 2 ปีที่แล้ว +12

    నమాజ్ లో కూడా చెప్పేది అదే అల్లా ని కోరుకుని తల నెలకి ఆనించి భూదేవి కి కృతజ్ఞతలు చెపుతారు

    • @haricorpsepainter8568
      @haricorpsepainter8568 2 ปีที่แล้ว +5

      Muslims bharat maathake jai anaru....bhume ne poojinchy culture vaareke lydu raadu....kyvalam sanaathana darmam lo maatramy unde

    • @ganapathimulagala2013
      @ganapathimulagala2013 2 ปีที่แล้ว

      సోది చెప్పకు పని చూసుకో

  • @nagaas22
    @nagaas22 ปีที่แล้ว

    Thank you so much madam naku chala times universe nenu adigindhi ichindi so uma madam ku universe ki shathakoti kruthagnathalu........

  • @lakshminarayana5362
    @lakshminarayana5362 ปีที่แล้ว

    అమ్మ మీకు నిజం గా నా పాదాభివందనం ఇలాంటి విషయాలు మరీన్నో అందరికి తెలియచేయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను tq అమ్మ tq యూనివర్స్

  • @ravisandila9393
    @ravisandila9393 2 ปีที่แล้ว +7

    thanku univers
    thanku మేడం
    thanku mony

  • @barati3273
    @barati3273 2 ปีที่แล้ว +6

    🙏 ఉమ శంకరి మేడం
    🙏 మేడం
    🙏థాంక్స్ యూనివర్స్
    థాంక్స్

  • @karetidevadanam3130
    @karetidevadanam3130 2 ปีที่แล้ว +5

    సృష్టి ని సృష్టించి న సృష్టికర్తను మరచి సృష్టాన్ని పాటించడం అవివేకం

  • @user-jz4ze8xh9t
    @user-jz4ze8xh9t 2 ปีที่แล้ว +8

    ఓమ్ నమశివాయ.🙏ప్రణామాలు తల్లి. ఇన్ని రోజులకు మంచి ఉదాహరణలతో, అర్థం అయ్యేవిధంగా,, మంచి ఉచ్చరణ తో, సరస్వతి దేవీ లాగా మంచి వాగ్దాటితో బాగా విడమరచి, విశ్వమాతను గూర్చి మీకు మనస్ఫూర్తిగా కృతఙ్ఞతలు మరియు మీకు పాదాభి వందనాలమ్మా. ఆ అష్టదిక్ పాలకుల అండ దండలు మీపై ఎల్లవేళలా ఉండాలని, ఆ అష్ట దిక్పాలకులను ఆర్థిస్తూ... హరిః ఓమ్.. తత్.. సత్.

    • @manyalasabitharamaniumasan3710
      @manyalasabitharamaniumasan3710 2 ปีที่แล้ว +1

      మీలాంటి పెద్దవారి ఆశీస్సులుతొ చప్పుగలుగుచునాను, మీకు నా ధన్యవాదాలు.

    • @srinivasboddu4277
      @srinivasboddu4277 2 ปีที่แล้ว

      Nijanga Namma వచ్చ మేడమ్

  • @user-my1or1qq4q
    @user-my1or1qq4q 5 หลายเดือนก่อน

    Thank you universe ,Naku chakkati sandheshaani teliyajesinadhuku e Amma gaariki kruthagnathalu

  • @korisapadukorisapadu2348
    @korisapadukorisapadu2348 2 ปีที่แล้ว +6

    🙏🙏నేను మీరు cheppinatlu చేస్తాను

  • @pramiladevi9301
    @pramiladevi9301 6 หลายเดือนก่อน

    Same elane prayer chestunanu madam , thank you v much..

  • @lakshmanaraos2094
    @lakshmanaraos2094 2 ปีที่แล้ว +1

    Thank you so much Universe. I have more than enough Money, Wealth and Health.

  • @sriyoga2464
    @sriyoga2464 ปีที่แล้ว

    చాల బాగా చెప్పినందుకు మీకు విశ్వానికి కృతజ్ఞతలు

  • @mahalakshmi3911
    @mahalakshmi3911 2 ปีที่แล้ว +1

    Madam nenu meeru chappaka mundu prateeroju aakashaniki boomiki namaskaristanu kobbari chettuku namaskaram chestanu kani udayam 7 ,30 ki suryodayam iyenatarvata chestanu meeru chepparukada ippudu meeru cheppina samayaniki chestanu chala manchi samachar am iccaru amma pranamalu
    1000

  • @shivakarthika6873
    @shivakarthika6873 2 ปีที่แล้ว

    Nenu ninnu purthiga nammuthunna.
    Na prathi vishayam lo anitiki thodu vunanduku, kavalsindi isthunanduku dhanyavadamulu..
    Bhumiki prakruthi ki kruthagnatha

  • @ilovemyindia400
    @ilovemyindia400 ปีที่แล้ว

    Vishvam ,prakruthi nuvvu nenu manam andaram baagundam prathi okkarni premiddam .❤️🌎❤️

  • @mastansamudrala2340
    @mastansamudrala2340 2 ปีที่แล้ว

    Medum gari vedieos dwara
    Manchi vishayalu telusukunnanduku viswam ku na kruthagnthalu 🙏

  • @raparthichandrasekhar851
    @raparthichandrasekhar851 2 ปีที่แล้ว +1

    Madam naadhi tiffen shop, nenu mrng ki 03:45 ki legusthanu, nenu yela cheyyagalanu

  • @rajkumarduppatti6597
    @rajkumarduppatti6597 ปีที่แล้ว

    Amma chala thanks nenu 5ki lechi meeru chepindhi implement chesi success ni taste chestha tq so much

  • @tirumalesh369
    @tirumalesh369 2 ปีที่แล้ว +2

    Prati second vishwamude, prati secondnade ainappudu, Brahma muhurtham enti madam, nenu universe ni vishwashistunnanu,, I am abundance , yes nenu adbhutam ainappudu samruddhito unnanu, thank you universe.

  • @c.sawamycheruku3180
    @c.sawamycheruku3180 ปีที่แล้ว

    Medam namaste nijame meeru antunadi jarugutundi a visvaniki danyavadamulu

  • @vadrevumurty3827
    @vadrevumurty3827 ปีที่แล้ว

    YOU ARE GREAT. WITH THIS VIDEO YOU WISHED THE WELFARE OF PEOPLE IN UNIVERSE. GOD BLESS YOU

  • @nageshwararaopayala8845
    @nageshwararaopayala8845 2 ปีที่แล้ว

    అక్కా మంచి విషయాన్ని తెలియజేసినందుకు కృతజ్ఞతలు 🙏🙏🙏

  • @c.sawamycheruku3180
    @c.sawamycheruku3180 ปีที่แล้ว

    Nenu prati roju marnig 3 00 am melukuva vastundi visvaniki danyavadamulu

  • @purnapurna5912
    @purnapurna5912 2 ปีที่แล้ว +1

    Thank you universe........thank you universe..,..... thank you universe

  • @venkataapparao6119
    @venkataapparao6119 9 หลายเดือนก่อน

    Thank you so much for your valuable video.Tq .TQ TQ.

  • @yamunaramaka2816
    @yamunaramaka2816 2 ปีที่แล้ว

    Tq Amma me meditaions chala baghunnadi TQ universe

  • @dynoyt7623
    @dynoyt7623 2 ปีที่แล้ว +7

    ఇలాగే జరిగితే దేశంలో అందరూ కుబేరులే.
    రోజూ మీరుకొనేది ఏమిటో చెప్పండి

  • @amruthakashamalla5768
    @amruthakashamalla5768 6 หลายเดือนก่อน

    Tq vishayam ilove money

  • @varunreddy.veeramreddy1591
    @varunreddy.veeramreddy1591 2 ปีที่แล้ว +9

    Thank you universe
    Thank you God
    Thank you so much. Madam

  • @srinivasreddy6015
    @srinivasreddy6015 2 ปีที่แล้ว +6

    Madam ji, Thanks for your valuable suggestions & Affirmations aswell.I will try my level best to connect Our Universe !!

  • @lakshmanaraos2094
    @lakshmanaraos2094 2 ปีที่แล้ว +4

    Thank you so much Universe.

  • @guptahyd6208
    @guptahyd6208 2 ปีที่แล้ว +1

    TQ Amma Good anchor Garu 🙏🙏🙏🙏🙏🙏

  • @vamsigajjala5577
    @vamsigajjala5577 2 ปีที่แล้ว +9

    Thankyou universe 🙏🙏🙏🙏🙏

  • @sunilkumarvyasam2174
    @sunilkumarvyasam2174 2 ปีที่แล้ว +4

    ఎందుకు ఈ జనాలని మభ్య పెట్టి పబ్బం గాడుపుకుంటారు. ఈ చదువులు, కాలేజీలు, ఎందుకు. Amaayakullara మోసపోయి, కృషి చేయడం మానేసి, దెబ్బతినకుండా ఆలోచించి అడుగు వెయ్యండి. వాళ్ళ వ్యూస్ కోసం చూసేలా ఇలాంటి పనికిమాలిన మాటలు చెపుతారు.

  • @rishirekha4039
    @rishirekha4039 ปีที่แล้ว +1

    Thank you so much forever... Univers

  • @ksvtdasare92
    @ksvtdasare92 2 ปีที่แล้ว

    Kruthagnathalu mam meeku nijanga chala manchi vishayalu chepparu

  • @behularoy9218
    @behularoy9218 10 หลายเดือนก่อน

    3.45am ki try చేసిన madam గారు 2times.
    నిద్ర వచ్చేస్తుంది...
    కానీ నాకు పని జరిగింది . Thank you universe🎉🙏

  • @sujathagoriparthi8209
    @sujathagoriparthi8209 2 ปีที่แล้ว +2

    Everyday chanting om like this

  • @mkalpana2494
    @mkalpana2494 2 ปีที่แล้ว

    Hai Amma chalabaga cheparu super 👌👌👌

  • @padmavathidevi5746
    @padmavathidevi5746 2 ปีที่แล้ว +1

    కష్టపడి ఎలా money సంపాదించాలో next Totti maneshe tho ala behave cheyalo chepandi సమాజానికి అపుడు మంచి సమాజం తయారు అవుతుంది అపుడు అని viswamatha మనం అమి కోరకుండానే మనకి varalu estadi

  • @kedard4592
    @kedard4592 2 ปีที่แล้ว +1

    Nice words Madam, thank you

  • @srilakshmi7346
    @srilakshmi7346 2 ปีที่แล้ว +1

    Amma manishulu bhadalu padattaniki poorvakarma karanam aniantaru kada mari vishwaniki manishi yokka purvakarmaki sambandham undaa.pl reply

  • @mhusenappamhusenappa2637
    @mhusenappamhusenappa2637 ปีที่แล้ว

    Thank you madam
    Thank you univers

  • @user-wv1wt7dz7i
    @user-wv1wt7dz7i ปีที่แล้ว

    సృష్టిలో ఒక భాగము మనిషి అది ఎలానో చెప్పగలరా అంటే ఈ సృష్టికి మనిషికి సంబంధము ఎలా వివరించగలరా తప్పుగా అనుకోకండి

  • @maruthipatelkatakam7540
    @maruthipatelkatakam7540 2 ปีที่แล้ว +7

    Thank you Madom,
    Thank you Universe.

  • @shaileshsagar9054
    @shaileshsagar9054 ปีที่แล้ว

    Hi Madam morning 5Am ki Daily chepala ledhu antey okasari Chepi. Next day nunchi Meru chepina 55times 5 days rayala.
    Thank you universe

  • @Archanaishan
    @Archanaishan ปีที่แล้ว

    Thank you universe thank you madam for your valuable information...

  • @nagarajunagaraju2325
    @nagarajunagaraju2325 2 ปีที่แล้ว +3

    ధన్యవాదాలు మేడం మీకు

  • @kris4117
    @kris4117 2 ปีที่แล้ว +32

    4:20 - Description of the prayer to do at Brahma Muhurtham.

  • @kilambivinaykumar1065
    @kilambivinaykumar1065 2 ปีที่แล้ว

    Good info Morning brush , snanam chesukoni cheppala andi

  • @gsnmurthymurthy5013
    @gsnmurthymurthy5013 ปีที่แล้ว

    Good Advice Madam.Thank you.

  • @ramukuruba7223
    @ramukuruba7223 2 ปีที่แล้ว

    Thank-you universe thank-you money thank-you so much universe thank-you medam

  • @srinivasaraoalagandula2136
    @srinivasaraoalagandula2136 2 ปีที่แล้ว

    Ok medam thank u thank you very much thank you universe

  • @sudharshangoud7980
    @sudharshangoud7980 2 ปีที่แล้ว

    థ్యాంక్యూ థ్యాంక్యూ థాంక్యూ మామ్ నీకు శత కోటి నస్కారములు.

  • @thambiprabhvathi8571
    @thambiprabhvathi8571 2 ปีที่แล้ว

    Chalabagachapenaru Madam

  • @pandurangareddyalla6367
    @pandurangareddyalla6367 2 ปีที่แล้ว +1

    భగవంతుడు తండ్రి ప్రకృతి తల్లి అంటారు కదా ఈ ఇద్దరిలో ఎవరు స్పందిస్తారు?

  • @yadagorla8800
    @yadagorla8800 หลายเดือนก่อน

    Thank you so much madam tqu so much

  • @1972Veera
    @1972Veera 2 ปีที่แล้ว +1

    మీ ప్రార్థన అయ్యాక...మీరు నిలబడిన ప్రదేశాన్ని శుభ్రంగా కడిగి గుర్రం పేడతో అలికి ముగ్గులు రంగవల్లి వేసి, మరొక్కసారి గట్టిగా పొలికేక పెట్టీ రకరకాల చిందులు త్రొక్కుతూ చేతుల్లో ఉన్నవి అన్నీ బయట వెళ్ళే వాళ్ళు మీద వేయండి. మీ కోరిక తీరుతుంది.
    ఓరీ నాయనా...దీన్ని ఎవరయినా ఆపండి రా బాబు. ఈ రచ్చ బండ కార్యక్రమం..దీని బొక్క.
    ఆంటీ మాత్రం మంచి హోమ్లీ గా ఉంది.

    • @SattibabufishseedsTelugu
      @SattibabufishseedsTelugu 2 ปีที่แล้ว

      Nor muyyu ra babu teliyaka pothe maney

    • @1972Veera
      @1972Veera 2 ปีที่แล้ว

      @@SattibabufishseedsTelugu అరే నిజంగానా సత్తి బాబు

  • @srikalaundru6338
    @srikalaundru6338 2 ปีที่แล้ว +2

    Thank you madam thank you universe

  • @blaxmirajagoud7389
    @blaxmirajagoud7389 2 ปีที่แล้ว

    Tq.mam
    Chakkagavvarincharu
    Danyavadalu.tqunivers

  • @surimiradhika7209
    @surimiradhika7209 2 ปีที่แล้ว +1

    Madam thanks for ur valuable suggestions

  • @manemma324
    @manemma324 8 หลายเดือนก่อน

    Thank you so much universe thank you madam

  • @ongroove3137
    @ongroove3137 ปีที่แล้ว

    Thank you madam 🙏🙏

  • @srikrishna755
    @srikrishna755 8 หลายเดือนก่อน +1

    Thanks

  • @podelanaidu9578
    @podelanaidu9578 8 หลายเดือนก่อน

    Thank you universe thank you mam

  • @sdshabber8771
    @sdshabber8771 2 ปีที่แล้ว

    Super mam miru chala baga cheparu mam tq so much tq Universe tq so much love you univers

  • @Niroshah11456
    @Niroshah11456 ปีที่แล้ว

    Thank you medam.Thanks to universe

  • @gogikarprasad6807
    @gogikarprasad6807 2 ปีที่แล้ว +4

    Carona world nunchee dissappear avalee anee first korukondee, sarvejana sukinobavantu.

  • @kavithasingu5884
    @kavithasingu5884 ปีที่แล้ว

    Iam rich I love mony thanks for univers thanks for univers thanks for mony

  • @chittibobbili3804
    @chittibobbili3804 2 ปีที่แล้ว +6

    Thankyou universal 🙏💐

  • @manjuvinay4229
    @manjuvinay4229 ปีที่แล้ว

    Thanks univers thank univers thanks universe thanks universe viswaniki sathakoti vandhanalu thanks 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏universe

  • @sivareddy2867
    @sivareddy2867 ปีที่แล้ว

    Thank you Thank you Thank you Universe