AYYAYO NADEMI RATHA NEW FOLK SONG 2024 EMOTIONAL SONG RAMSAGARLAXMAN
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- AYYAYO NADEMI RATHA NEW FOLK SONG 2024 EMOTIONAL SONG
#RAMSAGARLAXMAN #BLINDSINGERRAVI #SINGERLAVANYA
AYYAYO NADEMI RATHA NEW FOLK SONG 2023
EMOTIONAL SONG #BLINDSINGERRAVI #SINGERLAVANYA
LYRICS : #RAMSAGARLAXMAN
SINGER : BLIND SINGER RAVI
MUSIC : G.L. NAMDEV
CAMERA : EDITING : DASARI THIRUPATHI
TECHNICAL ADVISOR : TELANGANA TALENT DINESH REDDY
2024 lo Best emotional Song Bro❤❤E song ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది😍
మనుష్యులలో ఇంకమానవత్వం బ్రతికివున్నది అని చూపించారు 👏👍❤
అన్నయ్య ఈ పాట వింటే మాకే కన్నీళ్లు వస్తున్నాయి సూపర్❤🙏🙏🙏🙏👍🌹😭😭
😢😮😅😊
0:29
😢పాట వింటే చాలా బాధ అనిపిస్తుంది సాంగ్స్ సూపర్ ఇలాంటి వారిని ప్రోత్సహించాలి కృతజ్ఞతలు డైరెక్టర్ గారు
Akka thanks akka ఇంక ఇలాంటి అంగ వైకల్యం ఉన్న కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వండి అక్క 🙏🏻🙏🏻🙏🏻🙏🏻
అన్నయ్య ఈ పాట వింటే మాకు కన్నీళ్లు వస్తున్నాయి చాలా బాగా పాడినందుకు కృతజ్ఞతలు❤🥺
ఇలాంటి వాళ్లకు సమాజం తోడుండాలి
❤కళ్ళు లేని వాడి కంటే నిజంగా కళ్ళు ఉండి చూచిన 😢😢ఈ లోకాన్ని చూపించలేకపోతున్నారు మంచితనం మానవత్వం విశ్వాసం జాలి లేని కొందరు గుడ్డి వాళ్ళలా నటిస్తున్నారు 😮😮😮
ఇలాంటి వాళ్లను ప్రొచ్చాయిచలి ❤️
కళ్ళు లేని వారి మనసులోని బాధను పాట రూపంలో అందరికీ చేరేలా చేశావ్ ..🎉నికు ధన్యవాదాలు
కన్న తండ్రి విలువ కన్నీంటి తో వివరణ ఇచ్చారు..😢
ఈ సాంగ్ వింటు ఏడ్చిన వాలమే 😢
ఈ సాంగ్ ఎంతమందికి కనెక్ట్ అయిన వాలు ఇక్కడ Like చేయండి.
Super Ravi anna ❤
3:03
నిజంగా ఒక్కసారి గుండె నిండా ఏడుపు వస్తుంది బయ్యా..
తినడానికి తిండి కట్టుకోవడానికి గుడ్డ పంచుకోవడానికి మనుషులు ఉన్న మేము ఇంకా ఏదో కోల్పోయిన వాడిలా ఉంటాము తల్లి ఎలా ఉంటుందో తెలియని నీకు తండ్రి దూరమైన నీకు అద్దంలో నీ మొహాన్ని కూడా చూసుకో లేకుండా ఆ దేవుడు నీకు ఇలాంటి పాడు రాత రాశాడు...
ఒక పాటతో నీ జీవితాన్నంతా వివరించావు
నిజానికి ఇలాంటి ఒక సమాజంలో ఉన్నందుకు
సిగ్గు అనిపిస్తుంది మాటలు చెప్పే వాళ్ళు నీతులు పాటించరని ఇన్ని చెప్పే నేను కూడా నీకు ఏ సాయం చేయలేని స్థితిలో ఉన్నందుకు ఆ దేవుడు నన్ను కూడా క్షమించి వదిలేస్తున్నాడు..
దేవుడు మనుషులను తయారు చేసే టైం లో మైమరపులో ఇలా లోపాలు చేస్తాడు దానికి ప్రతిఫలంగా ఏదో కలను ఇచ్చే ఉంటాడు నీకు ఇలా పాట కళను ఇచ్చాడు ఎక్కడో ఉండే నిన్ను ఈరోజు ప్రపంచమంతా చూడగలుగుతున్నారు అంటే అది ఆ దేవుడి మహిమనే ఇంకా మంచి మంచి పాటలు ఆ పాటలతో మంచి గుర్తింపు పొంది అంధుడైన నీవు ఆకాశమంత ఎత్తుకు ఎదగాలని కోరుకుంటున్న
Really sir
కళ్ళు లేని వారి జీవితం ఎలా ఉంటుందో కళ్లున్న మాకు పాట రూపంలో చూపించినందుకు కృతజ్ఞతలు ❤ 👌👌
2:36
@@srisamathakalvala1829aad
@@srisamathakalvala18292:32
Yes sir really
ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు దేవుడు కొందరిని నవ్విస్తాడు మరికొందరిని ఏడిపిస్తాడు😢😢😢😢😢
Aaaaaaaaaaaaa
దేవుడెక్కడున్నాడు
కంట్లో నీళ్లు తెప్పించవు అన్న ....😢🎉❤
రవన్నా నీ పాట అద్భుతం నీకు కళ్ళు లేవు అనే బాధ ఒకటిగా తప్ప నువ్వు పాడే పాట ప్రతిదీ సూపర్ అన్న నీ రాగం కూడా చాలా బాగుంటది 👌👌👍👍🙏
వీళ్ళు ఎం పాపం చేసారని దేవుడు వీళ్లకి ఈ శిక్ష పాపం
,, అన్నా నీ పాట వింటే కన్నీళ్లు వస్తున్నాయి🙏🙏🙏🌹
నా జీవితంలో ఇలాంటి వాళ్లకోసం ట్రస్ట్ పెట్టి సహాయం చేయాలి అన్ని నా కోరిక ఆ దేవుడు నాకు దైర్యని ఇవ్వాలని కోరుకువుంటున్న
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
అన్నని లావణ్య మేడం లాంటి ఫోక్స్ లో అవకాశం కల్పించాలి .చాలా బాధాకరం గుడ్ సింగ్ ఎమోషనల్
ఈ అన్నని కొండగట్టు లో ఎంతమంది చూశారు❤...👉
Chalaaaaa bagundi all the best ravi anna super song very emotional
ఈ పాటకు కామెంట్ రాసే ధమ్ము ధైర్యం నాకు లేదు అన్న నీకు నిండు మనస్సుతో దండం పెట్టడం తప్పా 🙏🙏🙏
నైస్ అన్నయ్య సూపర్ గా పడినావు సాంగ్ అన్న చీకటి బతుకు గురించి చాలా బాగా అర్ధం అయ్యాలే పడినావు
కష్టం చేసుకొని తిన్న మంచిదే కానీ ఇలాంటి పుట్టుక puttinchodhu దేవుడా 🙏🙏😓
E anna lo talent chusi chance echina anna great
చాలా బాగా పాడావు తమ్ముడు నీ గొంతు చాలా బాగుంది పాట వింటుంటే కన్నీళ్లు వస్తున్నాయి
Excellent 👌👍 super song
God bless you 👍🙏🙏
Good సింగర్ 🙏🙏🙏🙏🙏
అన్నయ్యని మొన్ననే కొండగట్టు అంజన్న గుడిముందు చూసాను 😢 మంచి వ్యక్తిత్వం ఉన్న వ్యక్తి 😭🙏🏻 ఆ దేవుడు ఎదో రకంగా చూపు ఇస్తే చాలు తండ్రి 🙏🏻😔
😢😢😢
name.Ravi mandal medially
O ku😅@@shgroup8117
ANNA SUPER VOICE ANNA SUPER SONG ANNA MIKU ANTHA MANCHI JARAGALANI DEVUNNI KORUKUNTUNNA ANNA ANNAKI MANCHI AVAKASHALU RAVALANI KORUKUNTUNNA 👌👌👌👌❤❤❤❤❤❤❤
ఏడుపు వస్తుంది అన్నా ఈ పాట వింటుంటే🥲
Verry good exlent song ❤
గుండెలకు టచ్ అయే పాట అన్న ❤❤❤
Wowwwww blind aslo talent person annaya..😢
Super lyrics ramsagar Lakshman
😭😭😭super సాంగ్ god bless you brother
Super song anna 👌💐
ఒక్కసారి కరెంట్ పోతేనే అయ్యో చీకటి అయింది అంటాము .,కాని కళ్లు లేని వాళ్ళకి లోకమంత అనునిత్యం చీకటి బ్రతుకే పాపం 😢😢
Emotional songs super 🙏🙏👍👍
Ealanti paristhithi avariki ravaddu😢😭😭😭😭
Super song 👌👌👍
కన్నీళ్లు పెట్టించావు తమ్ముడు..😂😂
❤🎉Super song akka
ఈ చీకటి బతుకు ఎవరికీ రాకూడదు దేవుడా ఏంటి కళ్ళు.లేని వాళ్ళు చాలా బాధగా ఉంది 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Excellent massage sir
Super song Ravi annaa
Exlent song samajinike good message echavu anna God bless you
Super song annaaa
Super annayya mimmalni devudu challaga chudalani korukuntunnanu
సూపర్ అన్న ఈపట్ట చనబగుది అన్న
Super.ga.padaru.anna.naku.nanna.leru.e.pata.vintumte.kannillu.vastunnai
ప్లీజ్ ఈ సాంగ్ మనము హిట్ చేద్దాం మన వట్సప్ గ్రూపులో all పోస్ట్ చేయండి బ్రో ఇలాటి వాలని బాగుచేదం 🙏🙏🙏🙏ప్లీజ్
Exalent bro All dhe best
Ma Amma kuda blind koncham kuda kani piyadhu ma Amma ku nenu atla vunano kuda telidhu 😔😔😭😭
E song vinaka ma Amma chala gurthochindhi chala adcha 😭😭
Namaskar chala bagundhi andhariki vandhanalu
#Telangana No1 Folk Singer Lavyna Akka
Nice song..❤
ఈ అన్నతో పాట పాడించి ,యాక్టింగ్ చేసే విధంగా కృషి చేసిన టీంమ్ కు నాయొక్క ధన్యవాదాలు ...❤❤❤🙏🙏🙏
Edhi Chala motiveshan song anna
Singer lavanya akkaki hatsup🙏🏼🙏🏼🙏🏼
అన్న కళ్లల్లో నీళ్లు తెపించవు అన్న 😢😢😢
ఇలాంటి సాంగ్ వింటుంటే చాలా బాధ వేస్తుంది ఎవరికైనా, భూమి మీద బతుకుతున్న అందరం ఒక ఎత్తు ఐతే, ఇలాంటి వాళ్ళు ఒక ఎత్తు, ni song super exlent 👌👌👌
చాలా ఎమోషనల్ గా ఉంది పాట చాలా గోరం అసలు ఏడుపు వస్తుంది అసలు కనులు లేని వారి పరిస్థితి ఇంత గోరం గా ఉంటది అసలు అందుకే ఆదరించండి వికలాంగుల ను దయచేసి 🙏🙏🙏🙏🙏🙏🙏😭😭😭😭😭😭
నా కళ్లలో నీళ్లు వస్తున్నాయి
మనసును కదిలించావు పాట తో......😢😢.
Super annaya ❤❤❤
SUPER AND EMOTIONAL LYRICS NICE SONG
Nice voice 🙏🙏🙏🙏🙏 God bless you 🙏🙏🙏🙏🙏🙏🙏
ఉత్తమ పాటగా గద్ధర్ అవార్డు ఇవ్వాలి 😭 నెల నెల పెన్షన్ ఇవ్వండి సీఎం sir 🙏
ఈ పాట కూ గద్దర్ అవార్డు ఇవ్వాలి 😢
దేవుడు నీకు నాయ్యం చేస్తుడు
Super good
👍👍👍👍👍👍👍👍🎉🎉🎉🎉
మీ పాట ద్వారా ఏడుపు తెప్పించావు చాలా బాధగా ఉంది అన్నా ❤
అన్న నీకూ కళ్ళు లేవని బాధపడకు అన్న నీతో మంచి కళ ఉంది కలనే నీను
పేయి తీసుకొస్తారు
E Pata lo nee bhavishattu kanipistundi bro
ప్రపంచం మొత్తం నిన్ను చూస్తుంది అన్న నీవు చూడక పోయినా నీవు నిగొంతు ఒక అద్బుతం అందానికి కాదు నీ పుట్టుక మంచి పుట్టుక
Super anna chalabagundi song 😢😢😢😢😢😢
Supar Anna emotional nice song😢😢
Super song and lyrics Annaya 👌👌👌👌
Super song
Super song 🎉❤😢😢😊 super tone vaise ok
Beautiful tone
సూపర్ 🙏🏻
Bro ఒక్కసారిగా గుండెను టచ్ చేశావ్ 🙏😭👍👏♥️
Super and emotional Anna😭😭
Anna Gaaru mi voice super 🙏🙏🙏🙏
Superrr
Supar Ravi ana😮😮😮😮
సూపర్ వాయిస్ బ్రో
నిజంగా దేవుడు గుడ్డివాడు అన్న
Super anna niku kallu ravali ha devuni 🙏🙏🙏
అన్నా కళ్ళు లేనోడివే మంచోడివి అన్న. కళ్ళు ఉన్న వాళ్ళు కూడా ఏమి పీకుతలేరు. చూసుకుంటూ పోతున్నారు. 🙏🙏
Em song padinav anna సూపర్
Mashallah super Anna😢
Vere level songs ❤️
Great singer
Super anna emotional 😭😭😭nice song ann
Super undhi anna