ThanQ sir meeru cheppina matter valla naaku chala Happy gaa undhi ,,,, Nenu GSD Puppy theesukunnaanu adi Just parugupeduthu padipoindhi Front leg noppi patti kuntuthu nadusthundhi Head shake and Body shaking vasthundhi 2nd month lo vaccine veyinchaanu daanivalle ani naaku anipisthundhi
Distemper అనే వైరస్ కుక్కకి సోకితే దానికి హాస్పిటల్ ద్వారా చికిత్స తీసుకోవాలి, ఈ వైరస్ తగ్గడానికి ఈ సమయం అయితే పడుతుంది, అలాగా అని వారం పది రోజుల్లో తగ్గిపోతుంది అని గ్యారంటీగా చెప్పలేరు. TH-cam మరియు google ద్వారా వెతికే సమాచారము మీకు కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ సమయంలో డాక్టర్ నీ ఫాలో అవడం చాలా మంచిది.
ThanQ sir meeru cheppina matter valla naaku chala Happy gaa undhi ,,,, Nenu GSD Puppy theesukunnaanu adi Just parugupeduthu padipoindhi Front leg noppi patti kuntuthu nadusthundhi Head shake and Body shaking vasthundhi 2nd month lo vaccine veyinchaanu daanivalle ani naaku anipisthundhi
Thanks for useful video
Aaniya please dog ki hand makka bone untundhi ga aadhi pain ga undhi please am cheyali chapandii please
Good information bro
Internal bleeding avithay ami chayyalo oka video chayyandii bro
Halo sari ma dog ke same
Prablam please hlp me
Kakinada
Medican చెప్పండి
Sir ma vurilo evarni nammalekpothunnam nunchune untundi andi kurchotlehdu nidrapotledhu sir 🙏🏻
మా కుక్క చాలా నీరసం గా వుంది కుక్క వెనుక కళ్ళు షైక్ అవుతుంది నిలవడం లేడు 😢
Yes ma girl dog ki aalane aavthundhi
Yes ma dog ki elanti problem ve vachinthi e roju ma dog chanipoyindi 😭😭😭😭😭😭
Sir ippudem cheyali mem chala late ga realize ayyam hospital ki theeskellam home remedies cheppandi sir plz🥺
Their is no home remedy for Distemper
తల ఉపడం చేస్తుంది మా కుక్క,,, నీరసం ఎక్కువ వుంది..... మందులు చెప్పండి
Distemper అనే వైరస్ కుక్కకి సోకితే దానికి హాస్పిటల్ ద్వారా చికిత్స తీసుకోవాలి,
ఈ వైరస్ తగ్గడానికి ఈ సమయం అయితే పడుతుంది,
అలాగా అని వారం పది రోజుల్లో తగ్గిపోతుంది అని గ్యారంటీగా చెప్పలేరు.
TH-cam మరియు google ద్వారా వెతికే సమాచారము మీకు కొంతవరకు మాత్రమే ఉపయోగపడుతుంది ముఖ్యంగా ఈ సమయంలో డాక్టర్ నీ ఫాలో అవడం చాలా మంచిది.
అన్నా చోంగ ఎక్కువ గా కార్చుతుంది మా కుక్క రెమిడీ చెప్పండి