తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది తడిమి చూస్తే అతడి తలపే నిండిపొయుంది నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక అడగనా అడగనా అతడిని మెలమెల్లగా నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక ఎలా ఎలా దాచి ఉంచేది ఎలా ఎలా దాన్ని ఆపేది కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి దేవి శ్రీ ప్రసాద్ గారు మరపురాని మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు ఆర్యన్ రాజేష్ గారి నటి నమిత గారి అభినయం వర్ణనాతీతం.
56666666666666⁶66⁶66666⁶666⁶the two women are also a WONDERFUL family ANNAYA &akka and tell her that they have to go in and tell them that she will prayer for them to make them happy wedding and tell her to go and akka to make her feel
దేవిశ్రీప్రసాద్ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం,చిత్రగారిగారం చాలా అద్భుతంగా ఉంది అలాగే డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచి సినిమా అలాగే ముఖ్యంగా హీరోయిన్ అందం మరియు నటన అద్భుతం
ఈ పాటకు నమితాను కాక ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం, అంత బాగుంది😍, బాగా చేసింది. నమిత ఎక్స్ ప్రెషన్స్ మాములుగా లేవు😋💓💞. చిత్రగారి గొంతు, సిరి వెన్నెల గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఆ ప్రాంతపు అందాలు అన్నీ కలగలిపి ఒక మంచి పాట తీశారు.
Yes you are right. DSP gave wonderful albums in early and mid 2000. After Pournami movie, he failed to produce these kind of melodies as he became more commercial
But do you think Sontham,Anandam, Kalusukovalani lanti movies eerojullo vasthunnaya?Anni hero villain type commercial movies, thriller movies.Kalam tho patu anni maripoyayi.So is DSP
Did you listen to Prema vennala song from chitralahari movie.he is still giving such songs.because he is mostly accepting mass movies we are badly missing his melodies.
Sung by greatest singer ever in india chitra amma garu . written by sitharama sastry garu.composed by dsp.lovely expressions by chitra amma garu in voice and on screen by namitha .
తెలుసునా తెలుసునా మనసుకే తొలి కలయిక అడగనా అడగనా అతడిని మెల్ల మెల్లగా నమ్ముతాడో నమ్మడొ అని తేల్చుకోలేకా నవ్వుతాడో ఎమిటో అని బయటపడలేకా ఎలా ఎలా దాచి ఉ౦చేది ఎలా ఎలా దాన్ని ఆపేది అతడు ఎదురైతే ఏదో జరిగిపోతో౦ది పెదవి చివరే పలకరి౦పు నిలిచిపోతో౦ది కొత్త నేస్త౦ కాదుగా ఇ౦త క౦గారె౦దుకో ఇ౦త వరకు లేదుగా ఇపుడు ఏమై౦దో కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక తెలుసునా తెలుసునా... గు౦డె లోతుల్లో ఏదో బరువు పెరిగి౦ది తడిమి చూస్తే అతని తలపే ని౦డిపోయు౦ది నిన్న దాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు గు౦డెలో ఈ చప్పుడు నేను వినలేదే అలగవే హ్రుదయమా అనుమతైనా అడగలేదని తెలుసునా తెలుసునా.. కలవనా కలవనా నేస్తమా అలవాటుగా పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
sandy honey I am the cinematograoher of the film, and i take it as complement for mentiong the cuteness of namitha and your intrest in locations. Yes its shot in Newzealand .
Enni sarlu vinna enka vinalanipistundi....... maimarapinche manasuku hattukune lyrics....... Lyrics are superb........ No word to say how good the song is..... Lyrics and music are the best..... good to hear it than to see it......
ఖాళీ సమయంలో కచ్చితంగా వస్తుంది శారీలో నమితా గారుసూపర్ పదాల అల్లికలో సిరివెన్నెల గారు మ్యూజిక్ కంపోజింగ్ లో దేవి శ్రీ ప్రసాద్ గారు ముఖ్యంగా చిత్ర గారి నోటి నుండి వచ్చిన ఆణిముత్యాల సూపర్ సూపర్ సూపర్💯🙏🙏🙏♥️♥️♥️💞💞💞💕💕💕💝💝💝👍👌
Lyrics.exepressions . locations.camera . background score.superb. ❤️❤️❤️ Ilanti songs imka raavu.😘😘 I am boy .but this Song dedicated to girl's inner feelings ❤️❤️
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఏమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతుంది
పెదవి చివరే పలకరింపు నిలచిపోతుంది
కొత్త నేస్తం కాదుగా ఇంత కంగారెందుకు
ఇంతవరకు లేదుగా ఇపుడు ఏమైందో
కనివిని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
గుండె లోతుల్లొ ఏదో బరువు పెరిగింది
తడిమి చూస్తే అతడి తలపే నిండిపొయుంది
నిన్నదాక ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గుండెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హృదయమా అనుమతైనా అడగలేదని
తెలుసునా తెలుసునా మనసుకి తొలి కదలిక
అడగనా అడగనా అతడిని మెలమెల్లగా
నమ్ముతాడో నమ్మడో అని తేల్చుకోలేక
నవ్వుతాడో ఎమిటో అని బయట పడలేక
ఎలా ఎలా దాచి ఉంచేది
ఎలా ఎలా దాన్ని ఆపేది
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
Super song
Super
Gundelothullo sprb sis
Tqs
I love this song
OLD IS GOLD అని ఒప్పుకుంటే like చెయ్యండి
K akka
Super
Avunu akkayya
Dccgffh the first
Avunu akkaya garu🥴🥴🥴
నేను ప్రతి రోజు పాత పాటలు వింటు జాబ్ కి వెళ్తాను 1991 to 1999 వరకు సూపర్ హిట్స్ సాంగ్స్
Super
నిన్న దాకా ఎప్పుడూ నన్ను తాకేటప్పుడు గుండెలో ఈ చప్పుడూ నేను వినలేదూ
అలగవే హృదయమా అనుమతైన అడగలేదని!!
SeethaPremaSastry gari rachana.. 🙏🙏🙏🙏
2:08 to 2:47....DSP nuvvu Annam thintava Music thintava..... goosebumps.....asalu enti a music...... Love you DSP.....😍😍😍😍😍😍🎺🎻🎧🎵🎸🎶
Doubt eh ledhu....kacchitanga music eh thintaadu
😊😊 Ss....
wt a cmnt👌
Hi
O my god .arjun how cute comment.genrally idi girls song.gents ki kuda nachhindantey devi great.
అత్యంత అద్భుతమైన సాహిత్యం అందించిన మన సిరివెన్నెల సీతరామ శాస్త్రి గారి అర్థవంతమైన గీతానికి దేవి శ్రీ ప్రసాద్ గారు మరపురాని మధురమైన సంగీతం స్వరపరచగా కె.యస్.చిత్ర గారు ఆలపించి అపూర్వమైన మధురానుభూతిని కలిగించిన ఈ పాటలో నటుడు ఆర్యన్ రాజేష్ గారి నటి నమిత గారి అభినయం వర్ణనాతీతం.
Beautiful & fresh visuals by cinematographer
56666666666666⁶66⁶66666⁶666⁶the two women are also a WONDERFUL family ANNAYA &akka and tell her that they have to go in and tell them that she will prayer for them to make them happy wedding and tell her to go and akka to make her feel
దేవిశ్రీప్రసాద్ సంగీతం, సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం,చిత్రగారిగారం చాలా అద్భుతంగా ఉంది అలాగే డైరెక్టర్ శ్రీనువైట్ల దర్శకత్వంలో మంచి సినిమా అలాగే ముఖ్యంగా హీరోయిన్ అందం మరియు నటన అద్భుతం
2024 లో కూడా వింటున్నాను.అండి.
Avunu
Iam also
Iam too
Me...
ఈ పాటకు నమితాను కాక ఇంకొకరిని ఊహించుకోవడం కష్టం, అంత బాగుంది😍, బాగా చేసింది. నమిత ఎక్స్ ప్రెషన్స్ మాములుగా లేవు😋💓💞. చిత్రగారి గొంతు, సిరి వెన్నెల గారి రచన, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, ఆ ప్రాంతపు అందాలు అన్నీ కలగలిపి ఒక మంచి పాట తీశారు.
Maru super andhi
Super song
Avnu
Supar song
Yes
2024 lo chuse valu like cheyandi❤😊👍
May 27🎉
May 28❤❤
May 31❤
❤❤❤
June 06
Abbayila Kosam oka ammayi ila feel ayithe entho adhrstam vaadiki,ina Adhrustam vundali vaadiki ..Niçé ßoñg..
Adhi nenay anthala feel udaydhi I'm sneha naku una feel na bangaram ki ardham kavatledu
Like me for my bestie
Avnu..prati ammai love lo alane feel avtharu but chinna mis understanding valla duram avthunnaru
Avunu bro vadu mamoolu adhrushtavanthudu kadhu
Ammayelu ilage untaru ardam cheskune dammu Mee abbayelaki undaa
పాట ఎంత బావుంటుందో, నమిత అంత అందంగా ఉంది
love Namitha garu
DSP music ....Chithra voice .....namitha expressions... n lyrics .....everything is awesome ❤️
Now a days DSP Missed his touch.....
Musical hit films like Sontham, Anandam, Kalasukovalani.... These type of albums are missing
U r taste is good
Yes you are right. DSP gave wonderful albums in early and mid 2000. After Pournami movie, he failed to produce these kind of melodies as he became more commercial
@@sandeepkl4874 he didn't become commercial.The movies became commercial
Really True!! I also feel the same Aparna garu.... Missing the old classic DSP melody touch 😭
But do you think Sontham,Anandam, Kalusukovalani lanti movies eerojullo vasthunnaya?Anni hero villain type commercial movies, thriller movies.Kalam tho patu anni maripoyayi.So is DSP
2021 lo kuda e song vine vallu okka like veskondi
I also
Chiku naadi
Ever in 2070 aina I watch this song
Where are those melodies now DSP?? Why don't we have those magical melodies back in your music now man???!! 🎶😭😭😭😭❤️🙏
Yes
Did you listen to Prema vennala song from chitralahari movie.he is still giving such songs.because he is mostly accepting mass movies we are badly missing his melodies.
Sung by greatest singer ever in india chitra amma garu . written by sitharama sastry garu.composed by dsp.lovely expressions by chitra amma garu in voice and on screen by namitha .
తెలుసునా తెలుసునా మనసుకే తొలి కలయిక
అడగనా అడగనా అతడిని మెల్ల మెల్లగా
నమ్ముతాడో నమ్మడొ అని తేల్చుకోలేకా
నవ్వుతాడో ఎమిటో అని బయటపడలేకా
ఎలా ఎలా దాచి ఉ౦చేది ఎలా ఎలా దాన్ని ఆపేది
అతడు ఎదురైతే ఏదో జరిగిపోతో౦ది
పెదవి చివరే పలకరి౦పు నిలిచిపోతో౦ది
కొత్త నేస్త౦ కాదుగా ఇ౦త క౦గారె౦దుకో
ఇ౦త వరకు లేదుగా ఇపుడు ఏమై౦దో
కని విని ఎరుగని చిలిపి అలజడి నిలుపలేక
తెలుసునా తెలుసునా...
గు౦డె లోతుల్లో ఏదో బరువు పెరిగి౦ది
తడిమి చూస్తే అతని తలపే ని౦డిపోయు౦ది
నిన్న దాకా ఎప్పుడు నన్ను తాకేటప్పుడు
గు౦డెలో ఈ చప్పుడు నేను వినలేదే
అలగవే హ్రుదయమా అనుమతైనా అడగలేదని
తెలుసునా తెలుసునా..
కలవనా కలవనా నేస్తమా అలవాటుగా
పిలవనా పిలవనా ప్రియతమా అని కొత్తగా
Aruna Majji nice
movie download Phantom movie
Aruna Majji z
Aruna Majji 👌
Aruna Majji Hii
How many of you agree that we have seen fabulous hits in 2002,2003,2004 ?
2024 లో వినే వాళ్ళు...👍❤
❤❤
Namitha in this movie super untundi
❤😊
2029 kuda ❤
"అలగవే.. హృదయమా.. అనుమతయినా అడగలేదని!"
"కలవనా? కలవనా? నేస్తమా అలవాటుగా?
పిలవనా? పిలవనా? ప్రియతమా అని కొత్తగా?"
**జోహార్ సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు!**
Good
Opp.
Hello bayya johar anti chanipoyina vallaki johar cheptaru
Hi
@@manojk.manojreddy4886 .
Anyone still watching in 2019 ?????😘
Old is gold😊😊😊😊😍😍😍
My feeling
Ha yhaa
🙋♀️
Yes
Off course I am
చిత్ర గారికి ఈ వాయిస్ ki అసలు సంబధం ఉందా దట్ ఇస్ చిత్ర🙏🙏🙏
చిత్రగారి మధురమైన గొంతు నచ్చినవాళ్ళకి ఒక్క సలహా....కన్నడ లో అహా ఎంత ఆ క్షణ అని ఒక పాట ఉంది వినండి. అది కూడా ఈ పాటలా చాలా మధురంగా ఉంది.
2020 chusinavallu oka like
Superrrrrrr
Superb
Where are you dsp? Cm back ...
గుద్దలో పెట్టుకుంటావా లైక్స్...
Super
పాడిన వారు చిత్ర గారు.అద్భుతంగా పాడారు చిత్ర అమ్మ గారు.sirivenella గారు బ్రహ్మాండంగా రాసారు.
Ea song padina singer ki like vesukondi
Excellent song sing by Chitra Mam
Hello Pavithra mam
@@mr.vedamm chitra mam bro
Chitra garu padaru
NIS song
2018 ??? Still.. itz my Evergreen song 💝
Keerthi Yadav y
I love this song
Keerthi Yadav nenu
Yes daily listening song
Mamatha Srisailam
❤ gunde lothullo edho baruvu perigindhi..thadimi chusthe athani thalape nindipoyundhi..❤ wt a lyrics yar...😘😘
S bro i also feel
Nyuyyyyyyyy you go jiiujjjhhhhiioo0ooi uuuuyu you ijgy5yyyhu you uuoiiouuiioooii jyyyujkkind
Haha.... poyekalam vasthe anthe perigidhi
PPPPPPPPPPPPPPPP00AAA
the solo songs based on girls has always deep meaning inside which only few people can understand.. ❤️👌🏻✌🏻😍
Antha seenu ledu...
Exactly Divya
Superbbbbb song
True
shilpa yadav hi Shilpa
Kotta nestam kaaduga....intha kangarenduko......ela ela....superb lyrics
Super
old melodies never replaced by new ones.....lyrics were killing
A great melody from DSP.... Kudos to DSP.... I’m fortunate to attend his live concerts in Atlanta and Baltimore, USA...
బ్యూటిఫుల్ లిరిక్స్ 👌👍✍👏❤🎙🎶🎵 సూపర్ సాంగ్ నమిత ur rock allways ❤🤗
എന്റെ പ്രിയപ്പെട്ട പാട്ടുകളിൽ ഒന്ന്. ചിത്ര ചേച്ചി വോയിസ് suuuuuupr
Chitramma voice superrrrrrr👍👍👍👍👍👍
Me watch in April 20
R
Chithramma voice super. Ilanti love songs ippudu ekkada unnay. Ever green song.
it's my all time favourite song....namitha is so cute in this song.....
ha
Hi kavya
kavya karanam
kavya cheruku super
hi. ILoeu.OK.Gowthami.ILoeu.okk
మనసుని వెంటాడే song ❤
Chitra voiçe and DSP music.. exllent sir sweetu tere liye.......
gundelothulo edo baruvu perigindi tadimichusthe athani talape nindipoyundi awesome lyrics sirivennala garu
shylaja shylu
Wow super song
Nijhanga asalu first love pute napudu elage untadhee asalu cheapadane kee segu
Dsp really mee songs lo edo magic undi andi❤❤ . But we are missing this type of songs now a days . Dsp sir please give us this type of songs again
Enduku ilantide isthe copy kottadu ani eskodanika
@@srinath542 pakkaki velli aaduko ra
Sirivennela gaaru meeru ekkada unna happy ga undali sir.... పాటలు రాయడం లో మీ tharvathe ఎవరైనా..... అక్షరాల తో మ్యాజిక్ చేశారు సర్.....
2022 లో ఈ పాట విన్నవరు...👍
Me
Very nice melody iam feel this song
Me🙋
Moo2sayuhmĺ6gjfcúg 1144tu
Mee 🙋♀🙋♀🙋♀🙋♀🙋♀
Amma Nuv super
Super song
Hi
Super song
Yes
Amma super
one of best love song in 2000..namitha is very cute in this movie ...plz tell me where that disert place....
new zealand
sir is it currect place in newziland...i would like to see...
sandy honey north island or else you can google about new zealand
sandy honey I am the cinematograoher of the film, and i take it as complement for mentiong the cuteness of namitha and your intrest in locations. Yes its shot in Newzealand .
nice song
"Namitha"garu………………Champesaru…………………mi expressions tho………………♠♥♣♣♦
brkchowdary vnspriya
brkchowdary vnspriya
nice coment andi
correct
brkchowdary vnspriya gyghosts right
Every girl feels the same.. when she fell in love 😍😍😘😘😘😘
Hoho 😯✌️
@@gouthamp1460 antha ledhu prathi amaiyi ala undadhu bro
👌👌👌👌👌👌👌
Bro im in love
First she only proposed
😂😂😂
Telusuna telusuna... Ee song entha nacchindi😘😍chitra Amma super ❤
2024 Lo evaru vintunnaru
E song writer Siri venella sitha rama sasthri gaaru.....oka youngeg ammayi feelings yuvakudila raasinaa theeru. Great sir......
Chitra garu super voice Devi best 🎶
Manikanta Madasu sreya Goshal not chitra
nihal guptha Shreya Ghoshal kadhu chitra amma song
Super song
@@so_sonu7189 it's chitra mam.
Not Shreya goshal.
2:20 to 2:48 that music Next level..
Yes I too listen that music 100 above times
ఎన్నిసార్లైనా వినాలనిపించే పాటల్లో ఇది ఒక అద్భుతమైన పాట
She can't hide her LOVE, he cant identify her LOVE............And even her LOVE won't die.
Simply Heart touching Song True Love Feelings Expression.
(Andhari manasulo Odhigina poena song who 2019 watching this song like please) 🌹⚘🌷🍀🌼⚘🍁👌
I'm in.. 🙏🌺🌿
I'm 👍
I am watching in 2020 also
That time youth were lucky to experience this movie and songs in theatre
Appudu Dolby ledu theatres lo , TH-cam ledu unte millions of veiws vachevi!
Enni sarlu vinna vinali anipistundi lovely song (♥ω♥*)
Enni sarlu vinna vinali anipistundi lovely song
Suprb
manikanta devalla good night
Hiii
manik-aditi is my world banu I love le song
(2021) eppatiki e song vine vallu unnara.!...🥰❤️
Yes
Ee song chusinappudu chala badesthadi endukante ee song valla frndship kastha love ayindi 5 yrs friendship 3 yrs love final ga hand Ichesindi
Chitra garu me voice really osm
alagave hrudayama anumataina adagledani I love this line
namitha is very beautiful then
+sanjana s Hats off to seetharama shastry garu
Same pinch 😍 The best line of the whole song..😍
sanjana sanju yu ww
OMG her expressions...! soo cute...! and early days of DSP...! very soothing song boss...!
hai charan
hello there...!
DSP is great in music
agreed miss harshini
mi
Anyone oct 2019 ? Like here evergreen 💚 song
Enni sarlu vinna enka vinalanipistundi....... maimarapinche manasuku hattukune lyrics....... Lyrics are superb........ No word to say how good the song is..... Lyrics and music are the best..... good to hear it than to see it......
Anyone in 2019???
Me watching in Feb 22 2019
Yes
Here also....on 25/02/19.
Daily watching
@@yogithavoora3886 gdhjfdxvnj
Antha cute ga unavo e song lo namitha nuvu killed it this song both of u ❤🎉so many times listing and watching this song feel very nice🎉
2:25 to 2:40 music matram keka😙😍😙😙😍
Old is gold
ఇప్పటికి ఈ Song వింటున్న వారు లైక్ చేయండి 👍
అలగవే హృదయమా.. అనుమతైనా అడగలేదని...👌👌
All time favorite.... చిన్నప్పుడు బాగా వినే వాళ్ళం... ఇప్పుడు విన్నా అదే ఫీల్...
One of my favorite song.......
Super lyrics.. 👏👏👏👏👏
Nice❤️❤️❤️❤️
Namitha.... Soooooo gorgeous.... Beautiful.... Lovely face ....... Super..... Awesome.... in this movie
Ram honey 5k
pinkey
iln
I really really love this song. Lyrics, expressions ,music exlent
Naaku ee song ante chala istam ee song music and namitha expression chala nacchayi heart touch cheshayi
90's kids can enjoy this songs still in 2022 & forever 😍 best memories 👍🏻❤️
I love this song 😘🤩😍 killing expressions are both of you😘😘😍😍
సిరివెన్నెల గారి గుండెలో నుంచి జారిపడిన గొప్ప పదకావ్యం
+Ram T YES
yes bro
Ram T
Ram T
wow I like this song
Nenu 30 .12 .2021 roju na first time clarity ga vinnanu super song
Nenu roju vine song I love this song nenu ee movie deatar lo 10times chusaa
I like this Song 💜👍🌹💙❤️
Old is gold ani oppukunte
Oka like cheyandi 👍💙🌹💜❤️💚
సూపర్ సాంగ్... ❤️😍😍
ఈ పాటంటే నాకు చాలా ఇష్టం my favourite song ❤️
Oh my god! Namitha looking sooo beautiful.... Nd wht a expressions..juzz killing..
Gunde lothullo aado baruvu perigindi
Thadimichuste .athani talape nindipoundi.
Ninnadaka appudu nannutaakeee tappudu
Gundeloo eee chappudu nenuu vinaleedee
Alagave hrudayamaa❤
Anumataina adagaledani
NamithA garu your expressions nicely their this song to👌👌👌👍
ఖాళీ సమయంలో కచ్చితంగా వస్తుంది శారీలో నమితా గారుసూపర్ పదాల అల్లికలో సిరివెన్నెల గారు మ్యూజిక్ కంపోజింగ్ లో దేవి శ్రీ ప్రసాద్ గారు ముఖ్యంగా చిత్ర గారి నోటి నుండి వచ్చిన ఆణిముత్యాల సూపర్ సూపర్ సూపర్💯🙏🙏🙏♥️♥️♥️💞💞💞💕💕💕💝💝💝👍👌
my fvrt sng chitra gaaru i love ur voice
sri ja myfvrt
sri ja chinnamma
Chitti Chilakamma Amma kottinda
srija
mummyyyyyyyyyyyyyyy
Namitha's expressions are just 👌👌👌
2:21 to 2:47 ..osam music rocks #dsp🎼🎼
All time it song నాకు చాలా ఇష్టం ఈ song ante i love youuuuuuuuu
@03:48 awesome :). Can't imagine anyone but chitra amma doing justice to this song. Long live chinna kuyil.
Only Chitra amma sing those high notes
Excellent music....... I'm falling in love with this music
Hiiiii
Only chithra ji can sing this song with 💯❤️ feel......... amazing rendition..........
Lyrics.exepressions . locations.camera . background score.superb. ❤️❤️❤️ Ilanti songs imka raavu.😘😘 I am boy .but this Song dedicated to girl's inner feelings ❤️❤️
2021venevalu like here big fan of dsp garu
2:09 to 2:51 music is like way to heaven songa
2024 loo ey song vinnavaaru oka like vesukondi
This song describes about when a girl is liking her guy bestiee nd she can't express itt 😌❤️
2:26 that's music awesome goosebumps.. hatts off DSP GARU ... great music sir lam big fan u sir