Anvesh, అంత ఎత్తులో నుండి కిందికి జంప్ చేస్తూ ఉంటే మాకే కళ్ళు తిరిగి భయమేసింది.అంత ఎత్తులో నుండి దూకుతూ కూడా కామెడీ చేశావు చూడు నవ్వాలో భయపడాలో అర్థం కాలేదు.గుడ్ యువర్ రాకింగ్.
I did 83 meter bungee jump at Rishikesh & that's highest in india. I thought it wouldn't be scary but when i stood up at the end of the platform, I couldn't pull myself together to make the jump. I can only imagine how exciting n scary it must feel to jump 250 meters. Congratulations Anvesh garu.
అన్వేష్ బ్రో ఎలా చేశావు కానీ మాకు చూస్తుంటేనే పడిపోయింది నీకు ఎలా ఉందో మాకు అర్థం అవ్వట్లేదు చాలా బాగా చేశారు చాలా వీడియో పెట్టేసి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది సూపర్ అన్వేష్ బ్రో తెలుగోడి సత్తా చూపిన ప్రపంచ యాత్రికుడు అలాగని అన్వేష్ బ్రో ఆస్ట్రేలియా ఉన్నారు కదా మన భయ్యా సన్నీ యాదవ్ అని కలిస్తే బాగుంటుందని నా మనవి విజ్ఞప్తి కూడా బాయ్ అన్వేష్ బ్రో
Hai Annaya Love From Bangalore.....One of The best man in the world....annaya....but bungee jump night time lo chesi vunte inka Superb ga vachedhi annaya....bcz maa kannada lo Dr.bro Night time Bungeejump chesadu just 15days back so andukke Cheppa bcz 1.5m reach ayyindhi so annaya🙏
15:00 అన్వేష్ డార్లింగ్ ఓలమ్మ అంటే నాకు చాలా ఇష్టమైన పదం ఎందుకంటే నువ్వు నీ ప్రాణానికి తెగించి జంప్ చేసినప్పుడు వీడియో వస్తుందా రాలేదా అనేది చూసుకుంటున్న తప్ప నీ ప్రాణం ఉంటుందా లేదా అనేది నువ్వు మర్చిపోయావు అందుకే ఓలమ్మో అన్నావు అందుకే అప్పటినుంచి నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం love you darling my name is naga
You are the one and only single unique peice in the entire world Anvesh bro. Telugu vadu avadam Mana Telugu Jaathiki oka varam. You keep going well👍you are blessed with your followers. I wish you all the best for your future endeavours ❤️
@@NaaAnveshana what bhai... you are wearing same dresses everywhere and its boring to see ... please change dress style. You met with families recently with short/drawer that's not looking good. Please avoid shorts and maintain pants. Everyday same t-shirt, same shots, same glasses.. it's boring... Your getting crores but not purchasing new t-shirt of 500 rupees...please change bhai... First please remove that short/drawer.
Oh my God!!! Anveesh u r extremely thoopu ra naana. God bless you. I was fully excited... U need an award from the Indian government for your exploration
నువ్వు ఇంత కష్టపడి ప్రపంచం మొత్తం తిరుగుతూ ఎన్నో తెలియని ప్రదేశాలు చూపిస్తున్నా కూడా ఇంకా వన్ మిలియన్ సబ్స్క్రయిబర్స్ చేరుకోకపోవడం చాలా బాధగా ఉంది..మన విజయనగరం బ్యాంకాక్ పిల్ల కేవలం బ్యాంకాక్ చూపిస్తూ వేగంగా వన్ మిలియన్ మార్కును చేరుకుంది.నువ్వు ఆమె స్థానంలో ఉండాల్సింది.ఏది ఏమైనప్పటికీ మీ ఇద్దరూ కూడా గొప్పవాళ్లే.మీ ఇద్దరూ కూడా మన ఉత్తరాంధ్ర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తున్నందుకు మీ ఇద్దరికీ హృదయ పూర్వక అభినందలు.
Nee video kosamaa waiting anna Nizam gaa super entertain chasthunnavuu anna,chalaa places chupisthunnavuu I hope you will going to have top place in exploring the world, from our india
So great Anvesh. When I saw you jump my heart was in my mouth 😍 your speech I really love the way you speak I just love it ❤️ God bless you and keep you safe where ever you go.
Bungle jump oka madhuraanibhuti. Excellent video. Amma entho..adrustam chesukundhi ninnu kannanduku❤❤❤manamu pulakarinchi poyindhi Anvesh. God bless you 🎉
అన్నా మీరు నిజంగా చాలా గ్రేట్ మీ స్లాగ్ అన్నా మీ స్మైల్ అన్న మాకు చాలా ఇష్టం నిజంగా మీరు ప్రపంచ యాత్రికుడు మీ వల్ల మేము కూడా ప్రపంచం మొత్తం తిరిగి నట్టు ఫీల్ వస్తోంది థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్న మీరు ఇంకా మంచి మంచి వీడియోలు తీయండి అన్న
హాయ్ భీమిలి అన్న వీడియో అయితే వెరెలెవాలొ వుంది, అన్న, మీ, ధైర్యానికి హెడ్సెట్, లొకేషన్ అయితే సూపర్ గా వుంది, ఎడిటింగ్ చాలా బాగుంది హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Anvesh proud of you man. This is much needed for the younger generation to overcome many fears in life. Just like Jagan Anna also did it once. And how he brought the investments to AP for the younger generation. Fearless and fighting spirit.
Anvesh garu weldone. Nee comedy punch luki andaru daaaoham bro. Ippudu nee daring feats ki nee followers shock. Entaina mothaniki youtube ni gira gira tippestunmavu. Bankcock Pilla Anvesh Bhai you are proud to all Talugu people.
Yes ఒకే ఒక్కడు మన తెలుగు ప్రపంచ యాత్రికుడు💐 అన్వేష్ 💐_నీ రూటే వేరు _అలా జంపు చేయడం అందరితోకాదు🌈👌👌👌 __ నైట్ సిటీ కలర్ఫుల్ లైటింగ్ తో ఎంతో అందంగా కనిపించింది👌👌👍
Super super anvesh...as usual u rocked...really hats off to u r guts to do bungy jump...really liked the way u narrated...Macau nijanga adbhutahA...thanks for uploading a wonderful video bro
Hats off to ypur efforts to make this video by arranging so many cameras...you deserve millions and millions of views and likes Anwesh...proud to say you are from our Vizag 👍👍👍👍🔥🔥👌👌
చాలా ధైర్యమే చేసావు అని చెప్పాలి 😊 వన్ మిలియన్ తో మనకు అవసరం లేదు ఇలాంటి వీడియోలు చూడాలంటే అదృష్టం ఉండాలి నీ ధైర్యమే నీ బలం 👌👌👌👌
ముందుగా నీ ధైర్యానికి అభినందనలు.. భయం వేసి అరుస్తూన్నావా, సంతోషంగా అరుస్తూన్నావా.. ఏమైనా బ్రహ్మానందం లాగా కవర్ చేసావు... ధన్యవాదాలు చాలా బాగుంది.
భయంతోనే అరిచాడు.but great
🤣🤣🤣🤣🤣
Anvesh, అంత ఎత్తులో నుండి కిందికి జంప్ చేస్తూ ఉంటే మాకే కళ్ళు తిరిగి భయమేసింది.అంత ఎత్తులో నుండి దూకుతూ కూడా కామెడీ చేశావు చూడు నవ్వాలో భయపడాలో అర్థం కాలేదు.గుడ్ యువర్ రాకింగ్.
అన్న ని ధైర్యాన్ని చూసి చాలా బాగా ఉంది ని దైర్యానికి సెల్యుటు ఏదైన చెయా లాటై ముందు దైర్యం ఉండలి. ని దైర్యానికి జై హిందు🙏
ప్రపంచాన్ని జయించిన తల్లి భాష ని మరచిపోవద్దు అని నిరూపిస్తూనే ఉన్నారు......... గ్రేట్ అన్న మీరు 🥰🥰
నిజం చెబుతున్నాను బ్రో మీరు చాలా గ్రేట్ ట్రావెలింగ్ అంటే చాలా ఇబ్బంది కానీ మీరు ఎంజాయ్ చేస్తూ ప్రపంచాన్ని చూపిస్తున్నావు 👏👏👏👏
అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు 😍😍😍
@@geethamadhuri4.033 jai
Yevvadu aapaledu 🤺
yes bro
Mi Amma puku ra
Yes bro
I did 83 meter bungee jump at Rishikesh & that's highest in india. I thought it wouldn't be scary but when i stood up at the end of the platform, I couldn't pull myself together to make the jump. I can only imagine how exciting n scary it must feel to jump 250 meters. Congratulations Anvesh garu.
Mee Dadication ki 👏
Mee Passion ki 📷🌎
Mee Hardwork ki 👷📱
Tak A Bow 🙌🙇♂️
Hats Off Anvesh Anna ♥️
ఈరోజు ఈ వీడియో చూశాక ఎవరైనా ఒప్పుకోవాల్సిందే అన్వేష్ అన్న తోపు దమ్ముంటే ఆపు అని 👌👌👍
Thanks
ప్రపంచ యాత్రికుడికీ మాత్రమే సాధ్యం keep Rockzzz అన్నయ్య 😍😍
Very great తమ్ముడు , we are so proud of you,, జై తెలుగు వీర....
జయహో..ప్రపంచయత్రికుడా...అన్వేష్..the great Indian traveller..!!!!💐💐💐👍
Macau లో అతి పెద్ద బంగీజంప్ చేసి మన తెలుగోడి సత్తా చూపించారు
Thank You Soo Mutch Anvesh గారు .. ❤❤❤
బ్రో మీరు చాలా గ్రేట్
ట్రావెల్స్ అంటే చాలా ఇబ్బంది కానీ మీరు ఆనందిస్తూ ప్రపంచాన్ని చూపిస్తున్నారు great 👍 bro
💐💐💐
అన్వేష్ బ్రో ఎలా చేశావు కానీ మాకు చూస్తుంటేనే పడిపోయింది నీకు ఎలా ఉందో మాకు అర్థం అవ్వట్లేదు చాలా బాగా చేశారు చాలా వీడియో పెట్టేసి కూడా చాలా డిఫరెంట్ గా ఉన్నది సూపర్ అన్వేష్ బ్రో తెలుగోడి సత్తా చూపిన ప్రపంచ యాత్రికుడు అలాగని అన్వేష్ బ్రో ఆస్ట్రేలియా ఉన్నారు కదా మన భయ్యా సన్నీ యాదవ్ అని కలిస్తే బాగుంటుందని నా మనవి విజ్ఞప్తి కూడా బాయ్ అన్వేష్ బ్రో
అక్కడ ప్రపంచం లోనె అతిపెద్ద బంగి జంప్ అయితే ఇక్కడ ఇండియా లోనే అతిపెద్ద ట్రావెల్ యూట్యూబర్ మన అన్వేష్ గారు..తగ్గేదేలే దీనమ్మా. .........
మీ యాత్రలో మీ సాహసం అద్భుతం అన్న,
ప్రపంఛాన్ని సదవాలి అంటే మిమల్ని ఫాలో అవుతే చాలు 🌹🌹🌹🌹🤝🤝👏👏
Thanks
వచ్చినవ్ రా బైగర్ ముండా కొడుకా
@@Sorrybrother1837
ఎవడు వీడు సందర్బం లేకుండా మొరుగుతుండు...
పిచ్చి పట్టిందా ఏందీ?
విషయం లేదు
సందర్భం లేదు
You are one & only adventurous traveller in India....keep rocking Anvesh
నువ్వు అదృష్టమాతుడివి అన్న నీ వీడియో లు సూపర్ మాకు అన్ని దేశాలు చూపిస్తున్నావు tq అన్న.. నీ తో మామూలు గా ఉండదు అన్న 😍👌❤️
కింద మీద ఊపు మా అన్వేష్ అన్న తోపు 🔥🔥🤘
Prapancha yatrikudu, adventurous traveller, best youtuber mana naa anveshana channel.
Super vedio bro.
Takecare, Jai Hind 🇮🇳♥️🔥
Kindha medha upu ma anveshna anna thopu
Hai Annaya Love From Bangalore.....One of The best man in the world....annaya....but bungee jump night time lo chesi vunte inka Superb ga vachedhi annaya....bcz maa kannada lo Dr.bro Night time Bungeejump chesadu just 15days back so andukke Cheppa bcz 1.5m reach ayyindhi so annaya🙏
నువ్వు తోపు బ్రో ఇలాంటి మంచి మంచి వీడియోలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నా ఆల్ ద బెస్ట్😍🥰🥳😱👏🤝👍👌
15:00 అన్వేష్ డార్లింగ్ ఓలమ్మ అంటే నాకు చాలా ఇష్టమైన పదం ఎందుకంటే నువ్వు నీ ప్రాణానికి తెగించి జంప్ చేసినప్పుడు వీడియో వస్తుందా రాలేదా అనేది చూసుకుంటున్న తప్ప నీ ప్రాణం ఉంటుందా లేదా అనేది నువ్వు మర్చిపోయావు అందుకే ఓలమ్మో అన్నావు అందుకే అప్పటినుంచి నీ వీడియోస్ అంటే నాకు చాలా ఇష్టం love you darling my name is naga
You are the one and only single unique peice in the entire world Anvesh bro. Telugu vadu avadam Mana Telugu Jaathiki oka varam. You keep going well👍you are blessed with your followers. I wish you all the best for your future endeavours ❤️
Thanks
@@NaaAnveshana what bhai... you are wearing same dresses everywhere and its boring to see ... please change dress style.
You met with families recently with short/drawer that's not looking good.
Please avoid shorts and maintain pants. Everyday same t-shirt, same shots, same glasses.. it's boring...
Your getting crores but not purchasing new t-shirt of 500 rupees...please change bhai... First please remove that short/drawer.
Macau intha andham ga adbutham ga untundhi ani ee video chuste ardam ayindi brother. The best location in world 👏👏
Oh my God!!! Anveesh u r extremely thoopu ra naana. God bless you. I was fully excited... U need an award from the Indian government for your exploration
నువ్వు ఇంత కష్టపడి ప్రపంచం మొత్తం తిరుగుతూ ఎన్నో తెలియని ప్రదేశాలు చూపిస్తున్నా కూడా ఇంకా వన్ మిలియన్ సబ్స్క్రయిబర్స్ చేరుకోకపోవడం చాలా బాధగా ఉంది..మన విజయనగరం బ్యాంకాక్ పిల్ల కేవలం బ్యాంకాక్ చూపిస్తూ వేగంగా వన్ మిలియన్ మార్కును చేరుకుంది.నువ్వు ఆమె స్థానంలో ఉండాల్సింది.ఏది ఏమైనప్పటికీ మీ ఇద్దరూ కూడా గొప్పవాళ్లే.మీ ఇద్దరూ కూడా మన ఉత్తరాంధ్ర ఖ్యాతిని ప్రపంచ వ్యాప్తం చేస్తున్నందుకు మీ ఇద్దరికీ హృదయ పూర్వక అభినందలు.
Nuvvu thopu swamy dash and daring travelling youtuber 💐💐💐💐💐
Alludu seenu movie lo Samantha padipothundi same place. Hatsff to u bro ni dhairyaniki 🙏❤
Adhi dubai
@@SunilKumar-gu9th Babu aa scene macau lode 😂.vallu Dubai annaru.adhi macau tower 🗼
తోపులకే తోపుగాడివి అయ్యా నువ్వు , fantastic, superb video brother, take care brother 👍
Thanks
One and only Telugu traveller performed this type of brave act, very nice. Good luck..
అసలు expert చేయలేదు అన్వేష....., ప్రపంచానికే చెమటలు పట్టించేలా వున్నావ్ అన్వేష.....,
నువ్వు తోపు కే తోపు అన్వేష... 💐💐💐
Olammooo...abba....
Prapancha yathrikudu....
Naa Anveshana....
Mamuluga undadu....
Gunthalakadi...gula gula...uh..ha..."2"
Anveshanna thopu.. dammunte apu... Superb anna🤝 great...
Goose pimples ....that prapancha yathrikudu dialogue is only for anwesh anna 🔥🔥🔥🔥
Nee video kosamaa waiting anna
Nizam gaa super entertain chasthunnavuu anna,chalaa places chupisthunnavuu
I hope you will going to have top place in exploring the world, from our india
Thanks
Ayyo anna nee fans anna
Mee thamuudu lagaa anukoo
Okka brother ki brother thanks chappakudhadhuu
Nuvu inka explore videos chasii mamalini entertain chaiii adhaa maku nuvu chappa paddaa thanks
By the way itlu nee fan/brother vijay Krishna
Real hero,ma anvesh brother 🙏👏👏👏
Anna Nuvu Dhukuthunvunty Naku chamatalu padudhunadhi bayya ♥️ అన్వేష్ అన్న తోపు దమ్ము ఉంటే అపు 💙
Gulabjamulu gala galaladi poi vuntai,🤣🤣🤣🤣any way soooooooper
Anvesh anna thopu dammunte aapu,
Anvesh Anna thopu dammunte aapu..... Such a energetic video full Josh super masth mind blowing anvesh bro ❤️❤️❤️
So great Anvesh. When I saw you jump my heart was in my mouth 😍 your speech I really love the way you speak I just love it ❤️ God bless you and keep you safe where ever you go.
Iam new subscriber from Vizag anvesh Anna meru super👌
Bungle jump oka madhuraanibhuti. Excellent video. Amma entho..adrustam chesukundhi ninnu kannanduku❤❤❤manamu pulakarinchi poyindhi Anvesh. God bless you 🎉
costly roomlu కి నా మనసు ఎందుకో ఒప్పోకోదు…..సేమ్ డైలాగ్ అన్న 😂😂
Congratulations on bungee jump……brave heart 👍👍🎉🎉🎉
సాహసం చేసావు బ్రో ..... 1 M views రావాలి 🏆🥇
Thanks
Luxury life apudapudu chudatam tappemi kadu brother. Macau chuste swargham laa undhi 👌💟💟💟💟💟💟. Dabbu unte Macau lo hero la bratakochu 👏👏
Congratulations 🎉🎉🎉👏 Anna for completing 2million views on African video 📸 anvesh Anna thopu dhammu vuntey appu anabotuna Macau
Brother చాలామంది చెప్తారు కానీ చేయలేరు నీవు చేసి చూపిస్తున్నావు. చాలా great
Volammoo ante maku navvu agadamledu Andi super chala bagundi 🙏🙏👏👏👏👏👌👌👌👌👌💯💯💯
Thanks
Oka video kosam meru chala risk chesaru anna nijam ga meru thoopu 🥰
Thanks you
Super Anvesh 👌👌 Daring and Dashing Bungee Jump in Macau 👍👍 Camera angles are awesome 👏👏
గుల్ గుల్ గుంతలకిడి..హూ హా..🤣🔥🔥🔥 నువ్ తోపు బ్రో...
అన్నా మీరు నిజంగా చాలా గ్రేట్ మీ స్లాగ్ అన్నా మీ స్మైల్ అన్న మాకు చాలా ఇష్టం నిజంగా మీరు ప్రపంచ యాత్రికుడు మీ వల్ల మేము కూడా ప్రపంచం మొత్తం తిరిగి నట్టు ఫీల్ వస్తోంది థాంక్యూ థాంక్యూ సోమచ్ అన్న మీరు ఇంకా మంచి మంచి వీడియోలు తీయండి అన్న
New dhairyame nee success ki kaaranam..... You are brave person..... Andariki recommend cheyaku idi
Bungee jump is awesome anvesh 👍. You managed well with great humour 👌. Superb no words. Bhaskar CEO
If traveling is an art this man is an artist 👑 lvu bro ❤️💥
No worries. This video will reach upto 1M views. Anvesh anna thopu dhammunte aapu💥✊️
Exlant vidio macovo adubutanga choopincvu bangi jump hilayt dering super
హాయ్ భీమిలి అన్న వీడియో అయితే వెరెలెవాలొ వుంది, అన్న, మీ, ధైర్యానికి హెడ్సెట్, లొకేషన్ అయితే సూపర్ గా వుంది, ఎడిటింగ్ చాలా బాగుంది హ్యాపీ జర్నీ అల్ద్ బెస్ట్ బ్రదర్ అండ్ జైహింద్
Anvesh proud of you man. This is much needed for the younger generation to overcome many fears in life. Just like Jagan Anna also did it once. And how he brought the investments to AP for the younger generation. Fearless and fighting spirit.
Nii daring ki hat's off anna 💥🙌 love from Vizag 💗
Bro, thanks for showing all exiting adventure activities. Gulab jamunlu gula gula..
Hahaha
Anvesh garu weldone. Nee comedy punch luki andaru daaaoham bro. Ippudu nee daring feats ki nee followers shock. Entaina mothaniki youtube ni gira gira tippestunmavu. Bankcock Pilla Anvesh Bhai you are proud to all Talugu people.
Yes ఒకే ఒక్కడు మన తెలుగు ప్రపంచ యాత్రికుడు💐 అన్వేష్ 💐_నీ రూటే వేరు _అలా జంపు చేయడం అందరితోకాదు🌈👌👌👌 __
నైట్ సిటీ కలర్ఫుల్ లైటింగ్ తో ఎంతో అందంగా కనిపించింది👌👌👍
Anvesh anna, you've entered this March Month Marvelously 👌💫
ప్రపంచానికి ఒక్కడు🔥🔥 అన్వేష్ అన్న
Maa anvesh anna real hero 💯❤️👏
Endhi bhaiyya aaa camera angles aaa visuals ... cinema's lo kuda vundavu....Prapancha yatrikudu Anvesh anna thopu...
అన్నంలో పెరుగు లేదు-మీకు తిరుగు లేదు సార్🤗👌👏👍🤝😀.
For most people, their balls would drop off at the very thought of bungee jumping! This is not as easy as it seems. Hats off to you for your courage!!
Crazy video anna ✨🤩 goosebumps vastunnayi anna e video ki 🤩❤️ Happy journey anna ✨🤩❤️ love from Rajahmundry anna ✨🤩❤️
ప్రపంచ యాత్రికుడు కి జై🇮🇳
మీరు చేస్తున్న ఈ ప్రయత్నం లో 1మిలియన్ కాదు 100 మిలియన్లు subcribes రావాలని కోరుకుంటునము brother. Every moment take care bro.
Thanks you
1st men in telugu for ever. u our inspiration for next genation kids
How do server critical situations
Ne dedication level ki hatsoff
Super super anvesh...as usual u rocked...really hats off to u r guts to do bungy jump...really liked the way u narrated...Macau nijanga adbhutahA...thanks for uploading a wonderful video bro
Hats off to ypur efforts to make this video by arranging so many cameras...you deserve millions and millions of views and likes Anwesh...proud to say you are from our Vizag 👍👍👍👍🔥🔥👌👌
Hi
Anvesho Nuvvu bangi chesinapudu naa gunde jaripoyinatlaindhi. Nuvvu manishivena? 👏👏👏 nijamga Nuvvu thopu anthe
Anveshanna thope....once anvesh step in history repeats....... Brooooooo
Anni angles ela cover chesaav anna 11:00 🔥🔥
40000 lo avi cover atyi untay
Anna next time velandi 1m chedam maaku inta manchi cinematographic visuals icharu 😊
simply superb...astonishing n stunning visuals...I was amazed by the video capturing n different camera angles than you actually jumping...
Thanks
Saahasa veerudu..Super Anvesh.. Keep going...❤❤❤
Guntlakadi gula gula. Wow anvesh. Jaldi karo 1 M subs. All the best anvesh
Anvesh Anna thopu dhamuntey appu 🔥💯👑
Fantastic..your vlogs are the best with good content..all the very best for you!
waiting for 1 million subscribers anna 🙌🙌❤❤
Madhyalo ni creativity OMG...yenni angles ra Annaya hahahaha , Nuv super ahe 😍😅😘
Scary sahasam Na@Nveshana... Literally mind blowing 🕺🕺✌
Every day mng Searching for u r videos only.....gudmng....takecare anna
Sure
Bungee jump was awesome 👌👏🎉🎊
Thanks
Nice 👌 ❤
Vamo great Anna,. నాకు aiyatee బాల్స్ out 😂😂👌👌
బంగీ జంప్ చాలా బాగుంది...
Hai anna meeru chala great👏👏🎉🎉
Thanks you
Anvesh is not just a name it's a brand 🔥🔥🔥🔥
Congratulations bro... 💐💐💐
Thanks
నిజం గా నువ్వు ప్రపంచ సాహస యత్రికుడివి అన్నా i love your స్లాంగ్ అండ్ your ఎనర్జీ