Om namaskaram guruvulaku 🙏, nenu mntrapatanam cheyali ani undi Adi guruvulu upadeshinchali antunnaru so dayachesi naku guropadesham miru evvagalara swamy garu reply plz 🙏
కలియుగంలో నామస్మరణకు మించినటువంటి ముక్తి మార్గం లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ వారు సెలవిచ్చారు. 90 రోజు నిత్యం ఉదయం హనుమాన్ చాలీసా కానీ శ్రీ ఖడ్గమాల గాని పారాయణం చేసిన మీకు సద్గురు యొక్క దర్శనం లభిస్తుంది శుభం భూయాత్
Guruji 90days aa pade kastamedo directga god ke japalu cheste aayana bless cheyyada enduku sadguruni aasrayinchadan malli aa sadguru ki kopam vaste sikshalu kuda vestadu marenudku mediator ....... japam chesedi god name tho mari aa god ye react avvali gani madyalo saduguru involvement enduku testaru asslu
తప్పకుండా చెప్తాను తల్లి ఒక నాలుగు రోజుల తర్వాత గుర్తు చెయ్ అమ్మ కొంచెం మన కుటీరం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాను ఒక్క నాలుగు రోజుల తర్వాత గుర్తు చెయ్ తల్లి శుభం
శ్రీ మాత్రే నమః జై అఖిలాండేశ్వరి నాన్న కలియుగంలో నామస్మరణ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయం మనకి చాలా స్పష్టంగా మహాత్ములు తెలియజేశారు నడిచే దేవుడుగా పిలవబడే కంచి పీఠాధిపతులు చంద్రశేఖర స్వామి వారు మనకి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు మీరు కౌంట్ కోసం చేయొద్దు మీరు పని చేసుకుంటూ మీ నిత్య కృత్యాలు చేసుకుంటూ మీరు మంత్ర జపం చేసుకోండి కచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఎటువంటి సందేహం వల్ల తల్లి శుభం భూయాత్
నమస్తే స్వామి నా పేరు రమేష్ స్వామి నేను అమ్మవారి మంత్రజపం చేస్తున్నాను ఈ సాధనలో నా శరీరం ఊగిపోతూ ఉంది స్వామి ఎందువల్లనో నాకు తెలియటం లేదు నా సందేహం తీర్చండి స్వామి ధన్యవాదాలు
ఇది అసలు సందేహమే కాదు.. ఏల అనగా సాధనలో నిమగ్నమైన తర్వాత మనకి అలోకి స్థితి ఏర్పడుతుంది అప్పుడు కళ్ళు తెరిచిన మూసినా ఒకే విధమైన స్థితి ఏర్పడుతుంది శుభం. దత్తాత్రేయుని కానీ ఈశ్వరుని కానీ గురువుగా భావించుకుని సాధన చేయండి శుభం
కచ్చితంగా నాయన కలియుగంలో 3,000కి 4000 కి లక్షకి మంత్రం సిద్ధించదు నాయనా ఇది దత్తుడి వాక్కు ఇంతే. మీరు ఎక్కడైనా సరే సిద్ధగురువులు వాక్కు వినండి మీకు మేము చెప్పిన విషయం అవగతం అవుతుంది
ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಮಹಾಕಾಲ 🙏🙏🙏
Ye nama, mantram cheste baguntundhi yedhi cheyamantaru guruvu garu
చాలా చక్కగా వివరించారు గురువు గారు ధన్యవాదలు
Gayatri mantra niyamalu telupagalatu....Guruvu garu.
Chakkani sandesam sir
NamaskarAm Guruvu garu
Om namaskaram guruvulaku 🙏, nenu mntrapatanam cheyali ani undi Adi guruvulu upadeshinchali antunnaru so dayachesi naku guropadesham miru evvagalara swamy garu reply plz 🙏
Om Shree Matrey Namaha mangalam nitya shubamangalam Amma 🙏🙏♥️♥️
❤❤❤
Prativaaallu sidda guruni aasrayinchandi antaru malaanti normal persons ki alanti nijamayina guru ekkaduntaado ela reach ayyi upadesham teesukovaalo maku teliyaka chala ayomayosthithilo vuntunnaru srothalu or janaalu
Mantram kaakunda devudi naamaanni ade mantramga anukuni chant chestu pote devudu directga teliyada cheppandi
కలియుగంలో నామస్మరణకు మించినటువంటి ముక్తి మార్గం లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ వారు సెలవిచ్చారు. 90 రోజు నిత్యం ఉదయం హనుమాన్ చాలీసా కానీ శ్రీ ఖడ్గమాల గాని పారాయణం చేసిన మీకు సద్గురు యొక్క దర్శనం లభిస్తుంది శుభం భూయాత్
Guruji 90days aa pade kastamedo directga god ke japalu cheste aayana bless cheyyada enduku sadguruni aasrayinchadan malli aa sadguru ki kopam vaste sikshalu kuda vestadu marenudku mediator ....... japam chesedi god name tho mari aa god ye react avvali gani madyalo saduguru involvement enduku testaru asslu
Hi
Siva panchakshari mantram gurinchi chepandi guruji please naku sivamantram naa pranam guruji please reply
తప్పకుండా చెప్తాను తల్లి ఒక నాలుగు రోజుల తర్వాత గుర్తు చెయ్ అమ్మ కొంచెం మన కుటీరం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాను ఒక్క నాలుగు రోజుల తర్వాత గుర్తు చెయ్ తల్లి శుభం
Pani chesukuntu manasulo mantram japinchukovacha guruji countloki vastunda gurujii please reply
శ్రీ మాత్రే నమః జై అఖిలాండేశ్వరి నాన్న కలియుగంలో నామస్మరణ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయం మనకి చాలా స్పష్టంగా మహాత్ములు తెలియజేశారు నడిచే దేవుడుగా పిలవబడే కంచి పీఠాధిపతులు చంద్రశేఖర స్వామి వారు మనకి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు మీరు కౌంట్ కోసం చేయొద్దు మీరు పని చేసుకుంటూ మీ నిత్య కృత్యాలు చేసుకుంటూ మీరు మంత్ర జపం చేసుకోండి కచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఎటువంటి సందేహం వల్ల తల్లి శుభం భూయాత్
నమస్తే, జప సమయం లో మనసు లగ్నం కావడం లేదు,, యాంత్రికం గా జప సంఖ్య పెరుగుతోంది కానీ ఏకాగ్రత గా జపం చేయడం కుదరదని పక్షo ఏమి చేయాలో తెలియచేయగలరు
మనసు లగ్నం కావాలంటే సాధన సరైన విధానంలో సాగాలి మీకు మంత్రం ఇచ్చిన గురుదేవులను ఆశ్రయించండి శుభం
do japa with breath to not get distracted
గురువు గారు నమస్కారం.
మీరు నాకు మంత్రం ఉపదేశం చేసినారు .
అనుభవాలు వచ్చినాయి. గురువు గారు
శుభ నాయన సాధన ఆపకు
Avna.... Ee రోజులలో మంత్రాలు నిజంగా పని చేస్తాయా.....?
@@ArjunArjun-m3m9g ఎలక్ట్రిసిటీ షాక్ ఇస్తుందా😅😅😅
@@ashoknewkala3918 nuvvu try chesi cheppu bro😅
Guruvgaru Naku Upasana kaavali mee nundi gurupadeasam kaavali address chopagalaru
శ్రీ సర్వజ్ఞ పీఠం
జుజ్జూరు గ్రామం
ఎన్టీఆర్ జిల్లా
8686 877 186 మా చరవాణి నెంబరు
3 hours okesari cheyala vudayam 1 hour night 2 hours cheyoucha guruji please reply
కుదరదు నాయనా ఒక్కసారి ధ్యానాన్ని కూర్చుంటే ఖచ్చితంగా మూడు గంటలు చేయవలసింది శుభం
నమస్తే స్వామి
నా పేరు రమేష్
స్వామి నేను అమ్మవారి మంత్రజపం చేస్తున్నాను ఈ సాధనలో నా శరీరం ఊగిపోతూ ఉంది స్వామి ఎందువల్లనో నాకు తెలియటం లేదు నా సందేహం తీర్చండి స్వామి ధన్యవాదాలు
అమ్మవారు అంటే ఎవరు నాయనా.. ఆమె పేరు
focus on bindu to improve spiritual growth and avoid movement of body. movement of body is happening due to no focus and no direction to energy
🙏🙏🙏
జపము చేసేటప్పుడు కళ్లు తెరిచి వుంచాలా మూసి వుంచాల
ద్యానం కి ఎలా చేయాలి
గురువు లేకపోతే ఎలా చేయాలి స్వామి
ఇది అసలు సందేహమే కాదు.. ఏల అనగా సాధనలో నిమగ్నమైన తర్వాత మనకి అలోకి స్థితి ఏర్పడుతుంది అప్పుడు కళ్ళు తెరిచిన మూసినా ఒకే విధమైన స్థితి ఏర్పడుతుంది శుభం. దత్తాత్రేయుని కానీ ఈశ్వరుని కానీ గురువుగా భావించుకుని సాధన చేయండి శుభం
Kontha mandiki 3000, 4000 ki mantram sidisthundi adi kuda vari purva janma samskaram valla antaru meru 6months 3hrs antunnaru meru cheppedi andariki vartisthundha
కచ్చితంగా నాయన కలియుగంలో 3,000కి 4000 కి లక్షకి మంత్రం సిద్ధించదు నాయనా ఇది దత్తుడి వాక్కు ఇంతే. మీరు ఎక్కడైనా సరే సిద్ధగురువులు వాక్కు వినండి మీకు మేము చెప్పిన విషయం అవగతం అవుతుంది