శ్రీ యోగి నరేంద్రానంద స్వామీజీ
శ్రీ యోగి నరేంద్రానంద స్వామీజీ
  • 272
  • 175 667

วีดีโอ

మహాకాళి అభిషేకం వీడియోను పూర్తిగా చూడండి మీకు మంత్ర అనుగ్రహం కలుగుతుంది.15-11-24
มุมมอง 333หลายเดือนก่อน
మహాకాళి అభిషేకం వీడియోను పూర్తిగా చూడండి మీకు మంత్ర అనుగ్రహం కలుగుతుంది.15-11-24
మూలా నక్షత్రం రోజున శక్తివంతమైన లలితా హోమం#mahakali
มุมมอง 1843 หลายเดือนก่อน
మూలా నక్షత్రం రోజున శక్తివంతమైన లలితా హోమం#mahakali
లక్ష్మీ తంత్రం మరియు కాళీ మంత్రం వీడియో పూర్తిగా చూడండి#mahakali
มุมมอง 2923 หลายเดือนก่อน
లక్ష్మీ తంత్రం మరియు కాళీ మంత్రం వీడియో పూర్తిగా చూడండి#mahakali
బ్రహ్మోత్సవాలలో భక్తులకు సారే పంపిణీ #mahakali
มุมมอง 2633 หลายเดือนก่อน
బ్రహ్మోత్సవాలలో భక్తులకు సారే పంపిణీ #mahakali
దసరా మహోత్సవాలలో మొదటి రోజు పూజ మహోత్సవం.. subscribers గోత్రనామాలతో పూజ చేయడం జరిగింది #mahakali
มุมมอง 2053 หลายเดือนก่อน
దసరా మహోత్సవాలలో మొదటి రోజు పూజ మహోత్సవం.. subscribers గోత్రనామాలతో పూజ చేయడం జరిగింది #mahakali
గణపతి ఉత్సవాలలో మన స్వామి వారు 19-09-24
มุมมอง 1623 หลายเดือนก่อน
గణపతి ఉత్సవాలలో మన స్వామి వారు 19-09-24
మన పీఠం నందు గణపతి పూజ మహోత్సవం 7-9-24
มุมมอง 3104 หลายเดือนก่อน
మన పీఠం నందు గణపతి పూజ మహోత్సవం 7-9-24
మన పీఠం నందు మహాకాళి కుంకుమార్చన మరియు హోమం #mahakali
มุมมอง 2074 หลายเดือนก่อน
మన పీఠం నందు మహాకాళి కుంకుమార్చన మరియు హోమం #mahakali
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మహాకాళి కి ప్రత్యేక పూజలు #mahakali
มุมมอง 1424 หลายเดือนก่อน
శ్రీకృష్ణాష్టమి సందర్భంగా మహాకాళి కి ప్రత్యేక పూజలు #mahakali
వారాహి దేవి దీక్ష 51 రోజు#mahakali వీడియోను పూర్తిగా చూడండి
มุมมอง 4024 หลายเดือนก่อน
వారాహి దేవి దీక్ష 51 రోజు#mahakali వీడియోను పూర్తిగా చూడండి
కొద్దిగా ఓపిక పట్టు#mahakali
มุมมอง 784 หลายเดือนก่อน
కొద్దిగా ఓపిక పట్టు#mahakali
మంత్రం సిద్దించాలంటే సాధన ఎలా? వీడియో పూర్తిగా చూడండి#mahakali
มุมมอง 6K4 หลายเดือนก่อน
మంత్రం సిద్దించాలంటే సాధన ఎలా? వీడియో పూర్తిగా చూడండి#mahakali
కన్నీరు పెట్టుకున్నంత మాత్రాన నీ జీవిత కథ మారదు#mahakalii
มุมมอง 3765 หลายเดือนก่อน
కన్నీరు పెట్టుకున్నంత మాత్రాన నీ జీవిత కథ మారదు#mahakalii
అమ్మ భవాని భక్త బృందం వారిచే లలితా పారాయణం మరియు అమ్మవారికి పుష్పాభిషేకం 28-7-25
มุมมอง 6425 หลายเดือนก่อน
అమ్మ భవాని భక్త బృందం వారిచే లలితా పారాయణం మరియు అమ్మవారికి పుష్పాభిషేకం 28-7-25
హనుమాన్ వారికి లక్ష మల్లెల అర్చన జైశ్రీరామ్
มุมมอง 855 หลายเดือนก่อน
హనుమాన్ వారికి లక్ష మల్లెల అర్చన జైశ్రీరామ్
గురుపూజ మహోత్సవం పోరంకి గ్రామంలో శిష్యులు ప్రమోధానంద వీణ కుమారుల పుణ్య దంపతుల చేతుల మీదుగా #Mahakali
มุมมอง 4665 หลายเดือนก่อน
గురుపూజ మహోత్సవం పోరంకి గ్రామంలో శిష్యులు ప్రమోధానంద వీణ కుమారుల పుణ్య దంపతుల చేతుల మీదుగా #Mahakali
ఈ మంత్రాన్ని సాధన చేస్తే అష్ట దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయిpls subscribe #mahakali
มุมมอง 2.3K5 หลายเดือนก่อน
ఈ మంత్రాన్ని సాధన చేస్తే అష్ట దరిద్రాలు ఖచ్చితంగా తొలగిపోతాయిpls subscribe #mahakali
మొదటి రోజు వారాహి దేవి పూర్తి పూజా విధానం వీడియోను పూర్తిగా చూడండి#mahakali
มุมมอง 1986 หลายเดือนก่อน
మొదటి రోజు వారాహి దేవి పూర్తి పూజా విధానం వీడియోను పూర్తిగా చూడండి#mahakali
అభయాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పోరంకి గ్రామంలో #mahakali
มุมมอง 2026 หลายเดือนก่อน
అభయాంజనేయ స్వామి వారి బ్రహ్మోత్సవాలు పోరంకి గ్రామంలో #mahakali
సంకల్ప బలం చాలా గొప్పది#mahakali
มุมมอง 2696 หลายเดือนก่อน
సంకల్ప బలం చాలా గొప్పది#mahakali
ఉచ్చిష్ట గణపతి పూజ మరియు హోమం #mahakali
มุมมอง 5776 หลายเดือนก่อน
ఉచ్చిష్ట గణపతి పూజ మరియు హోమం #mahakali
సాధకులు ఆకర్షణకు లోను కాకూడదు. #mahakali pls subscribe and like and comment
มุมมอง 6477 หลายเดือนก่อน
సాధకులు ఆకర్షణకు లోను కాకూడదు. #mahakali pls subscribe and like and comment
మహాకాళి సాధన ఒక అద్భుతం # Mahakali pls subscribe and like and comment
มุมมอง 1.4K7 หลายเดือนก่อน
మహాకాళి సాధన ఒక అద్భుతం # Mahakali pls subscribe and like and comment
#శరీరాన్ని మించిన క్షేత్రం లేదు #mahakali .pls subscribe and like and share comment
มุมมอง 5617 หลายเดือนก่อน
#శరీరాన్ని మించిన క్షేత్రం లేదు #mahakali .pls subscribe and like and share comment
బంధం విలువ తెలుసుకో pls subscribe and like and share #mahakali
มุมมอง 5387 หลายเดือนก่อน
బంధం విలువ తెలుసుకో pls subscribe and like and share #mahakali
గాయం చేసిన కాలమే సాయం చేస్తుంది సహనం వహించాలి అంతే....plz subscribe and like and share #mahakali
มุมมอง 37K7 หลายเดือนก่อน
గాయం చేసిన కాలమే సాయం చేస్తుంది సహనం వహించాలి అంతే....plz subscribe and like and share #mahakali
ఉగాది అమ్మవారి అభిషేకం మరియు రాశి ఫలాలు #mahakali
มุมมอง 3049 หลายเดือนก่อน
ఉగాది అమ్మవారి అభిషేకం మరియు రాశి ఫలాలు #mahakali
##స్వామీజీల సదస్సు నందు స్వామి వారి ప్రసంగం
มุมมอง 729 หลายเดือนก่อน
స్వామీజీల సదస్సు నందు స్వామి వారి ప్రసంగం
## మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి ప్రవచనము మరియు భక్తుల ప్రశ్నలు స్వామివారి సమాధానాలు#mahakali
มุมมอง 19910 หลายเดือนก่อน
మహాశివరాత్రి పర్వదినాన స్వామివారి ప్రవచనము మరియు భక్తుల ప్రశ్నలు స్వామివారి సమాధానాలు#mahakali

ความคิดเห็น

  • @srinivasraodulla4277
    @srinivasraodulla4277 3 วันที่ผ่านมา

    బంది పోటు దొంగల బండి

  • @sumandomala891
    @sumandomala891 3 วันที่ผ่านมา

    Jai shreeram

  • @Raju__12991
    @Raju__12991 4 วันที่ผ่านมา

    ఓం నమశ్శివాయ హర హర మహాదేవ శంభో శంకర హరే రామ హరే కృష్ణ కృష్ణ కృష్ణ హరే హరే రామ రామ హరే హరే జై దుర్గ భవాని హే అలివేలు మంగమ్మ జై జగన్మాత నమో పార్వతీ పరమేశ్వర హర మహాదేవ శంభో శంకర🎉

  • @JaiSai-maa
    @JaiSai-maa 4 วันที่ผ่านมา

    హరి మర్కట మర్కట మర్కటాయ శృంకల బంధ విమోచనాయ హుమ్ పట్ స్వాహా... 10 లక్షలు చెయ్యాలి

  • @tejuscooking7800
    @tejuscooking7800 8 วันที่ผ่านมา

    ಸ್ವಾಮಿ ನಿಮಗೆ ಕೋಟಿ ಕೋಟಿ ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಮಹಾಕಾಲ 🙏🙏🙏

  • @2020tinku
    @2020tinku 11 วันที่ผ่านมา

    Prativaaallu sidda guruni aasrayinchandi antaru malaanti normal persons ki alanti nijamayina guru ekkaduntaado ela reach ayyi upadesham teesukovaalo maku teliyaka chala ayomayosthithilo vuntunnaru srothalu or janaalu Mantram kaakunda devudi naamaanni ade mantramga anukuni chant chestu pote devudu directga teliyada cheppandi

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 11 วันที่ผ่านมา

      కలియుగంలో నామస్మరణకు మించినటువంటి ముక్తి మార్గం లేదు అని భగవద్గీతలో శ్రీకృష్ణ వారు సెలవిచ్చారు. 90 రోజు నిత్యం ఉదయం హనుమాన్ చాలీసా కానీ శ్రీ ఖడ్గమాల గాని పారాయణం చేసిన మీకు సద్గురు యొక్క దర్శనం లభిస్తుంది శుభం భూయాత్

    • @2020tinku
      @2020tinku 11 วันที่ผ่านมา

      Guruji 90days aa pade kastamedo directga god ke japalu cheste aayana bless cheyyada enduku sadguruni aasrayinchadan malli aa sadguru ki kopam vaste sikshalu kuda vestadu marenudku mediator ....... japam chesedi god name tho mari aa god ye react avvali gani madyalo saduguru involvement enduku testaru asslu

  • @vijayd5326
    @vijayd5326 16 วันที่ผ่านมา

    గురు తుల్యులకు నమస్కారం

  • @tejuscooking7800
    @tejuscooking7800 17 วันที่ผ่านมา

    Wonderful speech ಗುರುಗಳೇ ಧನ್ಯವಾದಗಳು ಜೈ ಮಹಾಕಾಳಿ 🙏🙏🙏🙏

  • @vijayd5326
    @vijayd5326 18 วันที่ผ่านมา

    గురుతుల్యులకు ప్రణామములు

  • @ShivaniNakka-sb8lg
    @ShivaniNakka-sb8lg 19 วันที่ผ่านมา

    ఓం శ్రీ మాత్రే నమ: స్వామి మా అత్తగారు ఏం ఆహారం వండిన లేదా ఏ ఆహారం అయిన తినకముందే జీర్ణం చేసుకుంటున్నారు, నైవేద్యం పెట్టలేక పోతున్నాను నేను మీతో మాట్లాడాలి అంటే ఎలా? మీ contact number evvandi

  • @Ind5665
    @Ind5665 19 วันที่ผ่านมา

    Ye nama, mantram cheste baguntundhi yedhi cheyamantaru guruvu garu

  • @BhadraKommisetti-b9y
    @BhadraKommisetti-b9y 25 วันที่ผ่านมา

    మంత్ర సాధనలో వీర్య స్తంభన చేయాలా స్వామి

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 24 วันที่ผ่านมา

      సాధనా విధానాల్లో మార్పులుంటాయి నాయనా గురు ఉపదేశంలో బ్రహ్మచర్యం పాటించాలని ఆదేశిస్తే శిరసా వహించాలి .

  • @BhadraKommisetti-b9y
    @BhadraKommisetti-b9y 25 วันที่ผ่านมา

    వీర్య స్తంబన చేయాలా స్వామి మంత్ర సాధనలో

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 24 วันที่ผ่านมา

      గురు ఉపదేశానుసారం నడుచుకోండి నాయనా. సాధనాకాలంలో బ్రహ్మచర్యం అనేది ముఖ్యం అనే చెప్పాలి సాధనలో పలు విధాలుగా ఉంటాయి కనుక మీరు చేసే సాధన అధిష్టాన దేవత విధి విధానాలు గురు ముఖతా పాటించండి

  • @Bssmoji
    @Bssmoji 25 วันที่ผ่านมา

    జపము చేసేటప్పుడు కళ్లు తెరిచి వుంచాలా మూసి వుంచాల ద్యానం కి ఎలా చేయాలి గురువు లేకపోతే ఎలా చేయాలి స్వామి

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 24 วันที่ผ่านมา

      ఇది అసలు సందేహమే కాదు.. ఏల అనగా సాధనలో నిమగ్నమైన తర్వాత మనకి అలోకి స్థితి ఏర్పడుతుంది అప్పుడు కళ్ళు తెరిచిన మూసినా ఒకే విధమైన స్థితి ఏర్పడుతుంది శుభం. దత్తాత్రేయుని కానీ ఈశ్వరుని కానీ గురువుగా భావించుకుని సాధన చేయండి శుభం

  • @ShivaShankar-xo9pf
    @ShivaShankar-xo9pf 25 วันที่ผ่านมา

    Siva panchakshari mantram gurinchi chepandi guruji please naku sivamantram naa pranam guruji please reply

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 25 วันที่ผ่านมา

      తప్పకుండా చెప్తాను తల్లి ఒక నాలుగు రోజుల తర్వాత గుర్తు చెయ్ అమ్మ కొంచెం మన కుటీరం నిర్మాణ పనుల్లో బిజీగా ఉన్నాను ఒక్క నాలుగు రోజుల తర్వాత గుర్తు చెయ్ తల్లి శుభం

  • @ShivaShankar-xo9pf
    @ShivaShankar-xo9pf 26 วันที่ผ่านมา

    Pani chesukuntu manasulo mantram japinchukovacha guruji countloki vastunda gurujii please reply

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 26 วันที่ผ่านมา

      శ్రీ మాత్రే నమః జై అఖిలాండేశ్వరి నాన్న కలియుగంలో నామస్మరణ విశేషమైన ఫలితాన్ని ఇస్తుంది ఈ విషయం మనకి చాలా స్పష్టంగా మహాత్ములు తెలియజేశారు నడిచే దేవుడుగా పిలవబడే కంచి పీఠాధిపతులు చంద్రశేఖర స్వామి వారు మనకి ఈ విషయాన్ని చాలా స్పష్టంగా తెలియజేశారు మీరు కౌంట్ కోసం చేయొద్దు మీరు పని చేసుకుంటూ మీ నిత్య కృత్యాలు చేసుకుంటూ మీరు మంత్ర జపం చేసుకోండి కచ్చితంగా మీకు శుభం కలుగుతుంది ఎటువంటి సందేహం వల్ల తల్లి శుభం భూయాత్

  • @ParvathiN-w4b
    @ParvathiN-w4b หลายเดือนก่อน

    Chakkani sandesam sir

  • @DasariSridevi-rp1wv
    @DasariSridevi-rp1wv หลายเดือนก่อน

    Swamy na paristhithi ardham chesukuni.naku inko 2 month s antha bagundali ani.ammavarini korukondi swamy naku baby puttina tarwatha tappakunda.mi temple ki vasthanu .nannu mi bidda ga bavinchi na kosam ammavarini korukondi swamy

  • @DasariSridevi-rp1wv
    @DasariSridevi-rp1wv หลายเดือนก่อน

    Swamy naku frist pragnensy lo 5 th month lo delivery ayyi biddani kolpoyanu.ipudu malli nenu 6 month pragnent ni.naku kodhiga garbasanchi open ayyindhi ani full bed rest lo uncharu swamy repatiki 7 th vasthayi.inko 2 month s naku antha bagundi pandanti bidda puttadaniki naku eadina parishkaram cheppandi.nenu bed pai nundi snananiki kuda levakudadhu swamy 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @vijayd5326
    @vijayd5326 หลายเดือนก่อน

    గురుతుల్యులకు ప్రణామాలు...

  • @MohanBabuMohan-pu8pi
    @MohanBabuMohan-pu8pi หลายเดือนก่อน

    Renuka Yellmma gothram.MOHANBABU.t(karntka. ) j

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji หลายเดือนก่อน

      బ్రహ్మోత్సవాలు పూర్తయి రెండో నెల

  • @vijaykrishna5199
    @vijaykrishna5199 หลายเดือนก่อน

    Gayatri mantra niyamalu telupagalatu....Guruvu garu.

  • @shaikbudimohammadbi434
    @shaikbudimohammadbi434 หลายเดือนก่อน

    🙇

  • @nani-f6g
    @nani-f6g หลายเดือนก่อน

    Mee phone number chopagalaru

  • @nani-f6g
    @nani-f6g หลายเดือนก่อน

    Guruvgaru Naku Upasana kaavali mee nundi gurupadeasam kaavali address chopagalaru

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji หลายเดือนก่อน

      శ్రీ సర్వజ్ఞ పీఠం జుజ్జూరు గ్రామం ఎన్టీఆర్ జిల్లా 8686 877 186 మా చరవాణి నెంబరు

  • @vijayd5326
    @vijayd5326 หลายเดือนก่อน

    గురుతుల్యులకు ప్రణామం

  • @ganeswarkuwait3844
    @ganeswarkuwait3844 หลายเดือนก่อน

    Guruvugariki padabivandanam swami ee peetam eakadundhi

  • @ArjunArjun-m3m9g
    @ArjunArjun-m3m9g หลายเดือนก่อน

    ❤❤❤

  • @akulaparvathamma8195
    @akulaparvathamma8195 หลายเดือนก่อน

    నమస్తే స్వామి నా పేరు రమేష్ స్వామి నేను అమ్మవారి మంత్రజపం చేస్తున్నాను ఈ సాధనలో నా శరీరం ఊగిపోతూ ఉంది స్వామి ఎందువల్లనో నాకు తెలియటం లేదు నా సందేహం తీర్చండి స్వామి ధన్యవాదాలు

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji หลายเดือนก่อน

      అమ్మవారు అంటే ఎవరు నాయనా.. ఆమె పేరు

    • @kalyanidivakar
      @kalyanidivakar 19 วันที่ผ่านมา

      focus on bindu to improve spiritual growth and avoid movement of body. movement of body is happening due to no focus and no direction to energy

  • @Kumarr_koneti
    @Kumarr_koneti หลายเดือนก่อน

    గురువు గారు నమస్కారం. మీరు నాకు మంత్రం ఉపదేశం చేసినారు . అనుభవాలు వచ్చినాయి. గురువు గారు

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji หลายเดือนก่อน

      శుభ నాయన సాధన ఆపకు

    • @ArjunArjun-m3m9g
      @ArjunArjun-m3m9g หลายเดือนก่อน

      Avna.... Ee రోజులలో మంత్రాలు నిజంగా పని చేస్తాయా.....?

  • @SashidharKandru
    @SashidharKandru หลายเดือนก่อน

    Om kreem kaalikaaley namahhaa

  • @aa-hn4oe
    @aa-hn4oe หลายเดือนก่อน

    Jai mata di jai 🙏🌹🌹🙏

  • @surareddy4403
    @surareddy4403 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏

  • @Anitha-s7p
    @Anitha-s7p หลายเดือนก่อน

    Kalima blessed me your my life

  • @sandhyadevikasireddy5410
    @sandhyadevikasireddy5410 หลายเดือนก่อน

    🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @saganagalakshmi7705
    @saganagalakshmi7705 หลายเดือนก่อน

    Naaku government teacher job kosam puja cheyandi Nagalakshmi peruna guruji

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji หลายเดือนก่อน

      ఎవరి తల్లి మీరు ఎక్కడ అమ్మ నివాసం

    • @saganagalakshmi7705
      @saganagalakshmi7705 หลายเดือนก่อน

      Tirupathipuram Andi sagaa Nagalakshmi ,kasyapu gothram

  • @surareddy4403
    @surareddy4403 หลายเดือนก่อน

    🙏🙏🙏

  • @shaikbudimohammadbi434
    @shaikbudimohammadbi434 หลายเดือนก่อน

    Ma gurudevulaku mariyu varigirudevulaku padabhi vandanalu Swami ji 💐🙇

  • @ganieswar9494
    @ganieswar9494 2 หลายเดือนก่อน

    నమస్తే, జప సమయం లో మనసు లగ్నం కావడం లేదు,, యాంత్రికం గా జప సంఖ్య పెరుగుతోంది కానీ ఏకాగ్రత గా జపం చేయడం కుదరదని పక్షo ఏమి చేయాలో తెలియచేయగలరు

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 2 หลายเดือนก่อน

      మనసు లగ్నం కావాలంటే సాధన సరైన విధానంలో సాగాలి మీకు మంత్రం ఇచ్చిన గురుదేవులను ఆశ్రయించండి శుభం

    • @kalyanidivakar
      @kalyanidivakar 19 วันที่ผ่านมา

      do japa with breath to not get distracted

  • @ramatenkirajitha918
    @ramatenkirajitha918 2 หลายเดือนก่อน

    Miru ekkada unttaru swami phone number pettaddi

  • @prameelareddy1877
    @prameelareddy1877 2 หลายเดือนก่อน

    Om namaskaram guruvulaku 🙏, nenu mntrapatanam cheyali ani undi Adi guruvulu upadeshinchali antunnaru so dayachesi naku guropadesham miru evvagalara swamy garu reply plz 🙏

  • @rajuperumandla3015
    @rajuperumandla3015 2 หลายเดือนก่อน

    నమస్కారం గురూజీ నాకు మాత్రౌపదేశం తీసుకోవాలి అనుకుంటున్న మీరు ఉపదేశం ఇస్తారా గురూజీ

  • @shaikbudimohammadbi434
    @shaikbudimohammadbi434 2 หลายเดือนก่อน

    🙏🙇

  • @vijayd5326
    @vijayd5326 2 หลายเดือนก่อน

    గురుతుల్యులకు నమస్కారం

  • @vijayd5326
    @vijayd5326 2 หลายเดือนก่อน

    గురుతుల్యులకు నమస్కారం

  • @surareddy4403
    @surareddy4403 2 หลายเดือนก่อน

    💐🙏🙏🙏

  • @sridarnaiduch1824
    @sridarnaiduch1824 2 หลายเดือนก่อน

    Plz your phone number send me guruvu guru

  • @balaaditya2359
    @balaaditya2359 2 หลายเดือนก่อน

    గురువు గారు మీకు నా ధన్యవాదాలు మరియు పాదాభి వందనాలు.. మీ దగ్గర ప్రత్యక్షం గా ఉపదేశం తీసుకోలేదు. మిమ్మలిని కామెంట్స్ లో అభ్యర్ధిస్తే ఈ మంత్రం చెయ్యమని చెప్పారు ..ఓం క్రీమ్ క్రీమ్ క్రీమ్ కాళి కాయే నమః. గురువు గారు మరి ఈ మంత్రానికి దిగ్బంధనం.లేకుండా చెయ్య వచ్చా గురువు గారు.. మంత్రం చేసేటప్పుడు దుష్ట శక్తులు అడ్డు పడుతాయని తెలిసింది.. మరి మీ దగ్గర ప్రత్యక్షం గా మంత్రం తీసు కోలేదు. కామెంట్స్ లో చెప్పారు.. మరి ఈ మంత్రం సిద్ది కలుగుతుందా .గురువు గారు.. కొంచెం దయ చేసి నా సందేహం తీర్చగలరు.. జై గురుదేవా.. శ్రీ గురుభ్యోన్నమః..

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 2 หลายเดือนก่อน

      ఈ మంత్రంనకు అంగన్యాస కరన్యాసం ఉండవు. సంతోషంగా జపం చేసుకోండి

  • @balaaditya2359
    @balaaditya2359 2 หลายเดือนก่อน

    జై గురుదేవా. శ్రీ గురుభ్యోన్నమః. గురువు గారు మీ ఫోన్ నెంబర్.. అడ్రస్ చెపుతారా మీకు మా ధన్య వాదములు

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 2 หลายเดือนก่อน

      8686877186 శ్రీ సర్వజ్ఞ పీఠం జుజ్జూరు గ్రామం ఎన్టీఆర్ జిల్లా

  • @kavyasri9231
    @kavyasri9231 2 หลายเดือนก่อน

    బంధం...మా వారిని మా అత్త.. డబ్బు ఉంది అని ఆస్తి ఉంది అని..5 బిడ్డలు ఉన్నారు అని.. టార్చర్ పెడుతుంది 😂

    • @sriyoginarendrandhaSwamiji
      @sriyoginarendrandhaSwamiji 2 หลายเดือนก่อน

      తప్పదు కదా తల్లి హక్కులు ఉన్నప్పుడు బాధ్యతలు కూడా ఉంటాయిగా మీరు కూడా అత్తగారు అయిన తర్వాత అవి అనుభవంలోకి వస్తాయిలే.. శుభం భూయాత్ శ్రీమాత్రే నమః