Velu ite ..... kankambaram...... Marmam.......Banti pulu kalipi cultivation chese valla video petta galaru.......Monna e madya arunachalam lo chusanu .....Oka 1/2 acr lo 3 vesaru
Handling is laborious, system is sensitive and prone to damage based on my experience, I advise hard earned farmers money NOT to be spent on this rather prefer proven sprinkler system.
Cost అనేది మీరు తీసుకున్న పైప్quality బట్టి ఉంటుంది lazer పైప్ ఒక్కోటి 100 మీటర్స్ ఉంటుంది ఒక్క ఎకరానికి సుమారు 8 అవసరం అయితది cost 1000to 1500 ఉంటుంది
ఎందుకు brother అలా అంటారు రైతులకు ఉపయోగం వున్నదే కదా రైతులు వ్యవసాయరంగం లో వచ్చే మార్పులకు అనుగుణంగా మారాలి కొత్తపదతులు దిగుబడి పెంచే మార్గాల వైపు అడుగులు వేయాలి అప్పుడే రైతు కొంతవరకైనా నిలబడ గలుగుతాడు
Reply ivvadam chestunaru ....Very good andi
Thanks sister
Seed yekkada dhorukuthundhi
thank u good information. rain పైప్ diameter సైజు ఎంత
Very informative video thank u so much
Thanks brother
Mari aa kotimiri panta tisindra labam vcahinda chepu anna
Bro okasari mimmalni kalvacha porndla ante mankondur mandal ha bro,nenu kotimeera petdham ankuntunna
1 acaraku anni metars paipu paduthundhi bro
Ekaraku okesari nitini parinchavacha, Paipulanu rendu vaipula(oppsit lo)pettavacha, ekkaraku enni padathayi, vari cost entha.
అన్న.rain pipe ki use chesetappudu madulu katti neeru vadhalala.
Hai anna rin pipe akkadadhoruthadhi please kamintu please🙏🙏
మీకు దగ్గరలో వున్న drip కి సంబందించిన shop లో అడగండి
A distinct brother
Karimnagar
Super
Rain pipe to e e crops veyochu anna.pls reply me
Leafy And root vegetables
@@etharamvyavasayam1391 pasupu veskovacha
@@malavathraju5954 no
Anna 7.5 HP motor vundhi 200 meter duram vundhi anni petochu
250 meters
Ante five pieces petavavachu
Hi anna meru march lo kothimiru rain pipe tho vasthay machigaa vachindhaa
Eaa video second part theesthaanu ani annavu kadha bro????
Is it JAGTIAL
sprincler watro show clearlyom near to see clearly how watersprincling Thank you take care tershowering not shown in zoom that means f
Mokkajonna lo alaaa rain pipe set chesukovala bro
Ledhu anna
ఒక్క ఫీట్ కంటే ఎక్కువ ఎత్తు పెరిగే వాటిలో వాడరాదు
Anna 2acre ki antha karchu vestundhi anna
Only rain pipes ki 15 _20 thousand vastadhi
Anna verusangaku pettacha
Nenu coriander forming chesthunna bayata seed cost yekkuva ga undhi
Super ra
బాగుంది అన్న మాకుకావాలి
Bagundhi Anna maku kavali
Shiva bro ee equipments anni ekkada konnav mansanpally x road lo available untaya?
Karimnager lo
Bro vegetable lo leady finger ki use cheyavacha
No
15 guntalaku 30 kg lu yenduku padatayi. Ala aite 1 yakaraku yenni kg lu pattali
Meeku march lo summer lo kothimeera panta vachinda leda? Theliya chesthe memu kooda march lo daniyalu vestamu. Thank ❤ you.
Velu ite ..... kankambaram...... Marmam.......Banti pulu kalipi cultivation chese valla video petta galaru.......Monna e madya arunachalam lo chusanu .....Oka 1/2 acr lo 3 vesaru
Sister మా ప్రాంతం లో పువ్వుల తోటలు సరిగ్గా వేయరు కానీ try చేస్తా thanks
Pipes yekkada dorukuthaie madhi nellore district available place cheppandi a conectores kuda yekkada dorukuthaie
Rain shops are anantapur am distinct lo enni kavalante anni unnayi shops
Voise correct lidu
Direct gaa submersible pump tho connect cheyadamenaa
Laser drop ఎంత వెడల్పు spray చేస్తుంది
One side 10feets total two sides kalipi 20 feets varaku spray chestundhi
Brother
20f to 20f pettenau kada
Maa bavi nundi 100 matters untadi
5 hp moter
Enni metters pipe? Use cheyyali
150 to 200
Ekkada konali
Mekuu kavali ante karimnager nuchi transport chestaru
Handling is laborious, system is sensitive and prone to damage based on my experience, I advise hard earned farmers money NOT to be spent on this rather prefer proven sprinkler system.
Where Lazar pipes available? Is it local available seed? The cost per kg is reasonable cist ,give reply to above doubts
Kavala meku
మీకు దగ్గరలో వున్న డ్రిప్ కు సంబందించిన shop లో అడగండి, విత్తనాలు మీకు అందుబాటులో వుండే మీకు నచ్చిన విత్తనాలు వేసుకోండి
Bro మార్కెటింగ్ ఎక్కడ ఉంది బ్రో
Local market bro
Anna pesara minumuki mokkajonnaki pettochanna
పెట్టరాదు బ్రదర్
water bayataku ela vasthai
lazer holes వుంటాయి
Good tq
anna mahandra epc pipe price
500 to 800
2nd vedio pettu bro molichinda yela undi cheppu bro
Ok brother వీలు చూసుకొని వాల్ల ఊరికి వెళ్తా
@@rrkvlogs786
Alage atani number adugu bro matladali
Memu 30years nundi kottimeera pandistunnam
Na number 8688837253
Nenu vesina 3 days back ,na video kuda pedatara
ఏమైనా కొత్త పద్దతి ఉందా బ్రదర్ వుంటే చెప్పండి
నా ఉదేశ్యం ఇంకా better గా గాని ఉంటే పది మందికి ఉపయోగపడుతుందని అడిగాను
@@rrkvlogs786 undi like 40 + degrees lo kuda try chesam without shade net
Ok brother video mariyu details mail cheyandi upland chesta
Rrkagricultureandvlogs@gmail.com
@@udayagiriveerendra5545 wt
3hp motor ku anni pipes kavali please 🙏reply
మీ మోటర్ pressure పై ఆధారపడి ఉంటుంది బావి దగ్గరగా ఉంటే 100మిటీర్లు పెట్టుకోవచ్చు
దూరం ఎక్కువగా ఉంటే 70 మీటర్స్ పెట్టుకోండి
@@rrkvlogs786 mi number send me please 🙏
@@rrkvlogs786 100 mitar okate saripothundha
@@telanganaagriculturekvenky7833 రైతు number 6305029927
7.5hp motor ku anni pipes kavali
Ee video viral avuthadhi
Seed enta ki kunnaru.....acr ki enni kgs seeds use chesaru ....
వేసింది 15 గుంటలు 30 kgs seeds వాడారు kg కి 120 rs
సాధారణంగా ఒక్క ఎకరానికి 50-70 kgs వాడతారు
బ్రో ప్రెజెంట్ కొత్తిమీర ఎలా ఉంది
Brother పొలం పనులవలన వాళ్ళ పొలం దగ్గరికి వెళ్ళలేదు sorry ఎం అనుకోవద్దు నేను కనుక్కొని చెప్తా
@@rrkvlogs786
Call chesi 1min vedio nu 8688837253 ku send cheyamanandi bro plg
Brother కొత్తిమీర పంట harvest చేసారంట 60% మాత్రమే మొలక శాతం వచ్చిందట
@@rrkvlogs786
Bro నేను అతనితో మాట్లాడాలి అనుకుంటున్న నంబర్ ఇస్తారు plg. నా number 8688837253
@@southindianfarmer2700 shiva 6305029927
How much hp of moter is used for laser pipe
మీ బావి నుండి field కి వుండే దూరం బట్టి ఉంటుంది
pipe nunchi pipe ki entha distance petinaru bro
20 ఫీట్స్
మోటార్ hp ఎంత,
ఎన్ని పైపులు
5 hp
ఎంత విస్తీర్ణం కి
Pipe length entga pettinaru bro
Drip akkada dorkuthadii
మీ దగ్గర లో వున్న horticulture officer ని కలవండి units ఉంటే apply చేసుకోండి
How much cost for one acer
Cost అనేది మీరు తీసుకున్న పైప్quality బట్టి ఉంటుంది lazer పైప్ ఒక్కోటి 100 మీటర్స్ ఉంటుంది ఒక్క ఎకరానికి సుమారు 8 అవసరం అయితది cost 1000to 1500 ఉంటుంది
@@rrkvlogs786 tnq భాయ్య
నాకు కావాలి ఇస్తారా
బ్రో డ్రిప్పు ఖర్చు యెన్త
Cost bro
మీరు తీసుకునే quality బట్టి ఉంటుంది
రైన్ పైప్ మధ్య దూరం
4 meters is enough bro
Seeeds,akada,tepecenaru
Local seed shop లోనే
Brother ee rainpipe meeru ekada thisukunnaru
Siddipet
2yekara ki rain pipe karchulu antha avuthundhi brother
ఒక్క ఎకరానికి సుమారు 8 లెజర్ పైపులు అవసరం ఉంటుంది ఒక్కోటి 100 మీటర్లు ఉంటుంది ఒక్కోటి cost 1000-1500 ఉంటుంది
@@rrkvlogs786 సిద్దిపేట లో ఎక్కడ అన్న
@@anileduguralla628 కొత్త బస్టాండ్ దగ్గర RK enterprises
మామిడి తోటలో అంతర పంటలు ఏవి వెయ్యవచ్చు.
9 years మామిడి చెట్లు
చెట్టుకు చెట్టుకు మధ్య దూరం ఎంత వుంది
Anna no petandi plass
చాలా బా చెప్పవ్వు బ్రో
Gap should be between 10 to 8 ft and not more than that .
10 ఫీట్స్
Yes
Kamaniperucepu
Swami deudu meeru chepedi chupedi endi andiki o dislike
Distence between two rain pipes
20 feets
ఇవీ గోంగూర, వేరుశెనగ, మీనుమ్ కి పనికి రావు. విత్నం నాట్నా తరువుతా నెల తడి కి మాత్రమే పనికివస్తాయి.
ఒక్క ఫీట్ కన్న తక్కువ ఎత్తు పెరిగే మొక్కలన్నిటికీ వేసుకోవచ్చు
ఇలా లేనిపోనివి చెప్పి కొత్తిమీర కు కూడ ధరలేకుండ చేశారు.
ఎందుకు brother అలా అంటారు రైతులకు
ఉపయోగం వున్నదే కదా రైతులు వ్యవసాయరంగం లో వచ్చే మార్పులకు అనుగుణంగా మారాలి కొత్తపదతులు దిగుబడి పెంచే మార్గాల వైపు అడుగులు వేయాలి అప్పుడే రైతు కొంతవరకైనా నిలబడ గలుగుతాడు
అందరూ ఒకే రకమైన పంటను ఎక్కువమొత్తం లో సాగు చేస్తే ఏ పంటకయినా ధర ఉండదు మార్కెట్ కు అనుగుణంగా పంటలు వేయాలి
Bro Naku set motham kavali ekada dorukuthae me cell nbr msg cheyadhi
Plz me cell nbr bro
పైపులు పరిస్తే కూలీ 200/- మాత్రమేనా?...జగనన్న మద్యం ధరల పుణ్యమా అని ఉదయం 6గం నుండి 11:30am 500/- only మగవారికి.ఆడవారికి 250/-
Hardik Raku 10th ka
Sorry
What bro not understand ur question
Bro please seed contact no evvandi
Bro mi cell number cheppandi plz
Plz mi cell number & address cheppandi
Farmer contact number send chai Bro
Eaa video second part theesthaanu ani annavu kadha bro????
Brother పని ఉండడం వల్ల వాళ్ళ village కి వెళ్లడం వీలు కుదరలేదు, పంట harvest చేసేసారు అందువల్ల వీడియో తీయలేకపోయా
Eaa video second part theesthaanu ani annavu kadha bro????