Every Pawan Kalyan Fan Must Watch this Video | Reflection News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 มิ.ย. 2024
  • Every Pawan Kalyan Fan Must Watch this Video | Reflection News
    Join us in our mission to create exceptional content about our Nation. Your contributions are invaluable as we explore, celebrate, and share the profound wisdom of our spiritual heritage. Together, let's strive for excellence and inspire others on the path of integrity. Join us today!
    Your contributions are not limited to monetary donations; your support through subscribing is crucial. Stay informed, engaged, and be part of our community. Together, we can make a lasting impact. Thank you for your valuable support.
    Jai Hind.
    *Follow us for... Latest News, Special Stories, Exclusive Interviews, Live Debates... Etc
    మీ ఆలోచనలు, అభిప్రాయాలను మాతో పంచుకోవాలనుంటే reflectionmna@gmail.com లేదా +91 83339 09876 కు వాట్సాప్ చేయండి.
    #ReflectionNews

ความคิดเห็น • 262

  • @balu_samarla
    @balu_samarla หลายเดือนก่อน +177

    మతమార్పిడి చేసే పార్టీలకు వ్యతిరేకం గా పోరాడేది పవన్ కళ్యాణ్ మాత్రమే అటువంటి పార్టీకి మనము సపోర్ట్ చెయ్యాలి గా

    • @niranjanvanka376
      @niranjanvanka376 หลายเดือนก่อน +3

      Avunu thapakunda poratam chadam mukth ysrcp

  • @ammanaanna6253
    @ammanaanna6253 หลายเดือนก่อน +256

    అన్న పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో వుండే వరకు నా వోట్ పవన్ కళ్యాణ్ కే. పవన్ కళ్యాణ్ ఎ నిర్ణయం తీసుకున్న నా మద్దతు ఎప్పుడూ పవన్ కళ్యాణ్ కే.

    • @PSPK_Devotee
      @PSPK_Devotee หลายเดือนก่อน +8

      Jai Janasena Jai Pawan Kalyan ❤

    • @bhavaniification
      @bhavaniification หลายเดือนก่อน +8

      Really very inspiring and motivating life of powerstar.
      All the Pawan fans must imbibe his positive attitudes

    • @VenkatKatari-kh1et
      @VenkatKatari-kh1et หลายเดือนก่อน +3

      Inspiring😊

    • @boddusureshbabu6832
      @boddusureshbabu6832 หลายเดือนก่อน +1

      Jai janasena Jai pawan Kalyan

  • @jsrinivas6506
    @jsrinivas6506 หลายเดือนก่อน +24

    దత్తాత్రేయ పుత్రుడు మన జనసేనాని💪🚩కట్టర్ హిందూ pawarstar

  • @mohankrishna4294
    @mohankrishna4294 หลายเดือนก่อน +59

    పిఠాపురం లో ఒక 10-12 సం ల పిల్లాడు కూడా ""అన్న గాజు గ్లాస్ కి ఓటు బ్రతిమిలాడాడ్.. ఇంకోచోట ఓటింగ్ కౌంటర్స్ వద్ద ఒక పిల్లాడు మజ్జిగ పోస్తూ అన్నా పవన్ కల్యాణ్ కి వొటీయ్యమ్మని అడగడం చూసారా?

  • @tejavikramchalamala6547
    @tejavikramchalamala6547 หลายเดือนก่อน +65

    పవన్ కల్యాణ్ అంటే నిజాయితీ కి మారుపేరు. చాలా వరకు పవన్ అన్నను చాలామంది నమ్మలేదు, అంతకన్నా పవన్ అంటే ఓ మొండోడు అనుకున్నది సాధించేవరకు ఒంటరిగా ఐనా పోరాడగలడు. పవన్ అన్నను తిట్లిన ప్రతి ఒక్కరూ పశ్చాత్తాపం చెందారు.

  • @AndhraFuture
    @AndhraFuture หลายเดือนก่อน +68

    దేశం మొత్తం ఆంధ్ర వైపు చూడటమే కాదు, చాలా ప్రాంతీయ పార్టీలకి ఒక కొత్త ఐడియా ఇచ్చారు
    ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎలా చీలనీయ కూడదో చేసి చూపించారు
    21 చిన్న సంఖ్య లాగే అనిపించొచ్చు కానీ 21/21 గెలవడం అంత సులభం కాదు కానీ చేసి చూపించారు
    టీడీపీ కి 130 ప్లస్, 1% వోట్ శాతం లేని బీజేపీ కి 8 సీట్స్ రావడం, జనసేన కి 21/21 ఇవన్నీ "వోట్ ట్రాన్స్ఫర్" అనేది 100% జరిగితేనే సాధ్యం. ఆలా అవ్వాలంటే మూడు పార్టీ ల క్యాడర్ ప్లస్ న్యూట్రల్ ఓటర్లు కూడా నమ్మితేనే ఇలా జరుగుతుంది
    పవన్ కళ్యాణ్ గారి 5 ఏళ్ళ కష్టాలు, అవమానాలు వాటికి ఆయన రియాక్ట్ అయినా తీరు, కూటమి ని తాను తగ్గి కూర్చిన తీరు బాగా కలిసి వచ్చింది

  • @gundalasubramanyamvittalku6110
    @gundalasubramanyamvittalku6110 หลายเดือนก่อน +15

    కొనెదల పవన్ కళ్యాణ్ ఎలా
    కొనియాడే **పవర్ కళ్యాణుడు ** అయ్యాడో కొన్ని సంగతులు 🙏
    (చిత్తూరు జిల్లా లో 1996లో పవన్ కు మొదటి బ్యానర్ కట్టిన అభిమానిగా )
    1. తను ఇంత వరకు నటించిన 26 సినిమాల్లో అశ్లీల దృశ్యాలు, ఆడవారిని కించపరిచే దృశ్యాలు ఉన్నాయా?
    2. తన సినిమాలో *దేశభక్తి* ని చాటే కనీసం ఒక పాటగాని,మాటలు గాని ఉంటాయి
    3. పెప్సీ కంపెనీ యాడ్ కోసం 23సంవత్సరాల ముందు 100కోట్ల(5ఏండ్లకి )ఆఫర్ చేస్తా పవన్ చెప్పిన ఒకే మాట
    *ప్రజల ఆరోగ్యం దెబ్బతేసి దాని ద్వారా వచ్చేఎన్ని కోట్లు అయినా తనకు వద్దని చెప్పడం*
    4. 2017లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో *చేనేత కార్మికులకు* ప్రభుత్వ బ్రాండ్ అబాసిడర్ గా ఉన్నారు
    5. మరియూ ప్రభుత్వం అవయవ దానం కోసం ఏర్పాటుచేసిన *Jevan dan* కు బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్నారు
    6. 2008లోనే పేద ప్రజల రక్షణ కు అవసరాలకు 2కోట్ల తో *COMMON MAN PROTECTION FORCE* ఏర్పాటు చేసాడు
    7. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తుపాను అప్పుడు, తమిళనాడు లో *భారీతుపాన్* వచ్చినప్పుడు ప్రభుత్వాని కి 2కోట్లు విరాళం ఇచ్చారు
    8. ఆపదలో ఉండి సహాయం కోసం ఎవ్వరు వచ్చి అర్ధించినా లక్షల్లో సహాయం అందించాడు
    9. భారత *ఆర్మీ జవానులకు* కోటి విరాళం ఇచ్చారు
    10. * ఉద్దాన* సమస్య కు పరిస్కారం చూపాడు
    11. గోదావరి జిల్లాలలో జరుగుతున్న *మైనింగ్* ను తెలియజేసాడు
    12. **కౌల రైతులకు* 30కోట్లు విరాళంగా ఇచ్చాడు
    13. ప్రతి సంవత్సరం క్రమం తప్పక తన ఆదాయంలో *TAX* కడుతాడు
    14. * మత్యకారులను* ఆదుకున్నాడు
    15. కేంద్ర ప్రభుత్వం ప్రతిపదించిన *DCI* ని వ్యతిరేకించాడు
    16. తెలుగుదేశం ప్రతిపదించిన *ల్యాండ్ పూలింగ్* ను వ్యతిరేకించాడు
    17. రాజకీయాల్లో అవినీతి అనే చెత్తను తోయడానికి
    ఈ సమాజం పరిశుభ్రo గా ఉండేళ్లు చేయు పారిశుద్య కార్మికుల **రెల్లి కులాన్ని** తను స్వీకరించాడు
    18. శత్రువు చేత ఎన్ని అవమానులు పడినా ఏనాడు వారి ఇంటి ఆడపడుచులను పల్లెత్తి
    మాటకూడా అనలేదు
    విభజిత ఆంధ్రప్రదేశ్ జనాల కష్టాలు, కన్నీళ్లు, భాదలు భరించలేక తను ఒక మెట్టు తగ్గి కేంద్రo లో *మోడీ గారు* మూడో సారి పీఠం ఎక్కడo లో *ప్రధానపాత్ర* పోసించాడు
    మోదీ గారు ఆ *అయోధ్య లో బాల రాముడు* గుడిని అమోగంగా, అద్భుతంగా కట్టిన ప్రతిఫలానికి ఆ బాల రాముడు సంతోషించి మన ఆంధ్రప్రదేశ్ లో ఉన్న తన అవతారమైన తిరుపతి వెంకన్న ద్వారా తన భక్తుడు *అంజనాదేవి సుతుడైన *పవన కుమారున్ని** తోడుగా పంపి విజయం చేకూరెలా చేసాడు 🙏
    ఇంత మంచి వ్వక్తివ్యం ఉన్న మనిషి కి 10సంవత్సరాలు గా ఎందుకు విజయం చేకూర్చలేక పోయారు
    నిలకడ లేని మనిషి అనడం కాదు
    ఈ సమాజంలో ఇద్దరి వక్తులకు నిలకడ ఉండదు
    ఒకరు వ్యసనపరులు
    మరొకరు సమాజంలో భద్రత రక్షణ,అభివృద్ధి,రాజకీయ జవాబుదారీతనం కనుమరుగు అవుతుంటే
    ఆ ప్రజలను
    మంచి దారిలో నడిపించే శక్తి,
    తెగించే తెగువ ఉన్న వ్వక్తి
    పవన్ కళ్యాణ్ లా నిలకడగా ఉండగలరా?
    అయన నిరంతర సమసమాజ సంక్షేమాభివృద్ధి వ్యసనపరడు.
    తన కళ్ళలో నిజాయితీ,
    గుండెలో దేశప్రజల ఆకాంక్షలు
    చేతుల్లో సేవ చేయగల ఆలోచనలు
    తన నడకలో కమ్యూనిస్ట్ భావాలు
    ఉన్న ఇలాంటి నాయకుడుని ఈ ఆంధ్రులు ఎప్పటికీ మరువరు
    ఆయన ఊపిరి ఉన్నంతవరకు అత్యున్నత పదవిలో కూర్చోపెడతారు
    ఇది నిజం
    అదే పవనిజం
    అందుకే అతను శ్రీ రాముని కణిజం
    ప్రతి యుద్ధంలో ఎగరాలి జనసేనజెండాపై కపిరాజు విజయం 🚩🚩🚩

  • @9912Sathish
    @9912Sathish หลายเดือนก่อน +65

    పవన్ కళ్యాణ్ ఎప్పుడు ధర్మాన్ని విడువడు
    అతన్ని కూడా ధర్మం విడువదు విజయాన్ని అందిస్తుంది

  • @ddraju888
    @ddraju888 หลายเดือนก่อน +8

    పవన్ కళ్యాణ్ గారు ❤❤❤
    ఇతను యాక్టర్ కాదు ఇతను ఒక ఎమోషన్ ❤❤❤

  • @user-hm5ey5ko7h
    @user-hm5ey5ko7h หลายเดือนก่อน +101

    జగన్ కి తిరుమల దేవుడి దెబ్బతగిలింది.

    • @ajy463
      @ajy463 หลายเดือนก่อน +12

      2014లో విజయమ్మ ప్రచారంలో బైబిల్ పట్టుకుంది ఓడి పోయా డు 2019లో తిరుమల వెళ్ళాడు జగన్ అందుకే గెలిచాడు 2024లో టీవీ9 ఇంటర్వ్యూ లో ఖాళీ టైంలో ప్రేయర్ చేస్తాను అన్నాడు అందుకే ఏసు ఫుల్ టైం ఖాళీ ఉంచాడు ప్రేయర్ చేసుకోమని😂

    • @naveenkumar-ht7dk
      @naveenkumar-ht7dk หลายเดือนก่อน +4

      Mari pavuralagutta 😂

  • @user-xb7cc8vx5e
    @user-xb7cc8vx5e หลายเดือนก่อน +10

    సేనాని PSPK గారు, రాజకీయం లో వున్నవారకు నా ఓటు పవన్ కళ్యాణ్ గారికే
    I♥️ maga family, power star pk garu

  • @sramanaidu1646
    @sramanaidu1646 หลายเดือนก่อน +15

    జై శ్రీ రామ్ జై జై శ్రీరామ్ జై భారత్ జై హింద్

  • @nandakumar3403
    @nandakumar3403 หลายเดือนก่อน +13

    Man Of the Match - PawanKalyan✅🎯
    Game Changer #PSPK🔥🔥✊
    King Maker #JANASENA🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @srinukimidi4195
    @srinukimidi4195 หลายเดือนก่อน +25

    నువ్వు చెప్పింది అక్షరాల నిజం

  • @VIJAYKUMAR-pn6uu
    @VIJAYKUMAR-pn6uu หลายเดือนก่อน +27

    I❤పవన్ అన్న i like అమోఘ అన్న

  • @ppavankumarpasupuleti
    @ppavankumarpasupuleti หลายเดือนก่อน +15

    జైహింద్

  • @yenamalavenkateshulu713
    @yenamalavenkateshulu713 หลายเดือนก่อน +13

    Super thammudu 🎉... Jai janasena Jai Pawan Kalyan

  • @manurisurendrasurendramanu3931
    @manurisurendrasurendramanu3931 หลายเดือนก่อน +40

    జై హింద్.. 🫡🇮🇳

  • @amaravatisomagani-ni7vd
    @amaravatisomagani-ni7vd หลายเดือนก่อน +24

    Real hero Pavan Kalyan 👍👍

  • @ydproy6228
    @ydproy6228 หลายเดือนก่อน +20

    పవన్ కళ్యాణ్ సన్నిహితులు చెప్పిన మాటలు ఏమిటంటే పవన్ గారికి హిందు ధర్మం అంటే చాలా గౌరవం హిందు ధర్మం కాపాడుతా అని అంటుంటారు అని చెప్పారు❤

  • @d.v.v.satyanarayana9130
    @d.v.v.satyanarayana9130 หลายเดือนก่อน +53

    ప్రభుత్వ పథకాలపై ఒక భారత రాజముద్ర మూడు సింహాల బొమ్మ తప్ప ఏ విధమైన నాయకుడు ఫోటోలు గాని పార్టీ గుర్తులు లేదా ఎంబ్లెమ్స్ చిహ్నాలు గాని ఉండడానికి వీల్లేదు. అలా ఎవరైనా వారి ఫోటోలు గాని వాళ్ళు పార్టీ తాలూకు చిహ్నాలు రంగులు గాని ఉపయోగిస్తే ఆ పథకానికి సంబంధించిన ఖర్చు ఎంత అయితే దానికి మూడు నుంచి పది రెట్లు వాళ్ళ దగ్గర నుంచే వసూలు చేసి ఖజానాకు జమ చేసేలా చట్టం తీసుకురావాలి. ఆ పథకానికి సంబంధించిన ప్రతి రూపాయి కూడా ప్రజల దగ్గర నుంచి రకరకాల పన్నుల రూపంలో వసూలు చేసిన డబ్బులు. ఆ డబ్బులను సొంత ప్రయోజనాల కోసం మరియు సొంత ప్రచారం కోసం వినియోగించడం మాత్రం చాలా దారుణం. ఈ విషయంలో ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి ఏ ఒక్క నాయకుడు లేదా పార్టీని మోయడానికి సిద్ధపడరాదు. ఆ పార్టీ లేదా నాయకుడు మనం వేసే ఓటుతో గెలిచి జీతాలు తీసుకుంటున్నారు వాళ్ళు మనకు సేవకులు మాత్రమే వాళ్లు గెలిచే వరకు మాత్రమే ఆ పార్టీ సింబల్స్ లేదా వాళ్ళ ప్రచారం. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మాత్రం వాళ్లు ప్రజా సేవకులు మాత్రమే ఈ విషయంలో ఎక్కడా కూడా ప్రజలు వారికి వారి పార్టీ ప్రచారాలకు సహకరించరాదు ఇది మనం అర్థం చేసుకున్న రోజే ప్రజాస్వామ్యం నిలిచి ఉంటుంది మన భారతదేశం బాగుపడుతుంది ప్రజలంతా ఆలోచించగలరు పవన్ కళ్యాణ్ గారు కూడా ఇదే విషయాన్ని ఎన్నోసార్లు ప్రజలకి వివరించడం జరిగింది. ప్రజలంతా గమనించి ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ ఇబ్బందికర పరిస్థితుల్లో ప్రజలంతా ఈ ప్రభుత్వానికి సహకరించి రాష్ట్ర అభివృద్ధికి పాటుపడండి ఎక్కడా కూడా స్వప్రయోజనాలకు సంబంధించి ఏ విధమైన అడ్వర్టైన్మెంట్స్ చేసినా ప్రజా ధనాన్ని దుర్వినియోగపరిచిన ప్రజలంతా ప్రశ్నించాలి.
    గత ప్రభుత్వం వైసిపి, వైసిపి పేరుతో జగన్ పేరుతో విచ్చలవిడిగా ప్రజాధనాన్ని దుర్వినియోగపరిచారు అదంతా లెక్క కట్టి వారు దుర్వినియోగపరిచిన ప్రజాధనాన్ని రెండు నుంచి పది రెట్లు వారి దగ్గర నుంచి వసూలు చేసి ప్రభుత్వ ఖజానాకు జమ చేసి ప్రజా సమస్యలు తీర్చడానికి ఉపయోగించగలరు.🙏
    🇮🇳భారత్ మాతాకీ జై✨ జై హింద్🌹.

    • @VenkatKatari-kh1et
      @VenkatKatari-kh1et หลายเดือนก่อน

      Correct🎉

    • @SrihariDunna.V.S.N.
      @SrihariDunna.V.S.N. หลายเดือนก่อน

      100℅ correct... 👍

    • @jayasathwik.g7793
      @jayasathwik.g7793 หลายเดือนก่อน

      ఈ msg CBN ki చేరేది ఎలా supper ఉంది. కామెంట్ .. ఇంతకీ టిడిపి వాళ్ళకి తెలుసా ఈ సంగతి పోయిన సారి టిడిపి వాళ్ళు కూడా వేసుకున్నారు. Cbn ఫోటో

  • @jhansirani6764
    @jhansirani6764 หลายเดือนก่อน +6

    Correct గా చెప్పారు వాళ్ళని వదలకూడదు న్యాయం జరగాలి 🙏

  • @rameshkalisetty2980
    @rameshkalisetty2980 หลายเดือนก่อน +32

    Pawan is great leader👍

  • @cp-pw8vy
    @cp-pw8vy หลายเดือนก่อน +22

    JAI JANASENA JAI GOD PAWANKALYAN

  • @lekhanakondisetty8212
    @lekhanakondisetty8212 หลายเดือนก่อน +4

    Jai pawan anna

  • @rellisatyam5917
    @rellisatyam5917 หลายเดือนก่อน +21

    అమోఘ్ అన్నా...

  • @ratnakumaripuppala2505
    @ratnakumaripuppala2505 หลายเดือนก่อน +2

    Yes correct sir👍
    Pavan Kalyan honest person ✊🙏
    We love pavan Kalyan ❤✊🙏 jai janasana ✊🙏

  • @Prasad89-iu8pd
    @Prasad89-iu8pd หลายเดือนก่อน +4

    JAI SRI RAM 🙏 YES YOUR CORRECT bro it's true words 😊

  • @sunnystf08
    @sunnystf08 หลายเดือนก่อน +11

    Jai PSPK

  • @kameshthanda5862
    @kameshthanda5862 หลายเดือนก่อน +2

    పాట చాలా బావుంది.

  • @gullipallitavitinaidu6428
    @gullipallitavitinaidu6428 หลายเดือนก่อน +10

    Jaihind

  • @sharathchandra7312
    @sharathchandra7312 หลายเดือนก่อน +10

    Such a great narration with references of bhagavadgita. Great insights on PSPK ❤. Thank you Amogh brother and Reflection News 👍

  • @TheRaju0123
    @TheRaju0123 หลายเดือนก่อน +8

    Jai jana sena..Jai hind..

  • @jayasathwik.g7793
    @jayasathwik.g7793 หลายเดือนก่อน +4

    ఈ తలపాగా మీకు supper ga ఉంది..without తలపాగా తో తియ్యకండి..❤❤

  • @krishnamedida5810
    @krishnamedida5810 หลายเดือนก่อน +3

    ❤ pawan kalyan garu
    Jai janasena ✊️

  • @satyanarayanapantham5596
    @satyanarayanapantham5596 หลายเดือนก่อน +2

    Jai Ho janasanani jai hind ❤️❤️🙏🏾

  • @arunsriram79
    @arunsriram79 หลายเดือนก่อน +4

    Jai Jenasena jaihind

  • @medasanis3885
    @medasanis3885 หลายเดือนก่อน

    చాలా చాలా మంచిగా ఉంది.... సూపరో సూపర్..అద్భుతం ఆశీస్సులు... 👌👌👍👍🤝

  • @sunnystf08
    @sunnystf08 หลายเดือนก่อน +5

    Wow superb

  • @sekharchandranimmakayala6399
    @sekharchandranimmakayala6399 หลายเดือนก่อน +2

    మంచి విశ్లేషణ ఆమోగ్ గారు

  • @MNStruth
    @MNStruth หลายเดือนก่อน +2

    Pawankalyan..... 💪😎😎🙏

  • @vijayabharathi3044
    @vijayabharathi3044 หลายเดือนก่อน +6

    Jai HIND

  • @vemarajushirisha8076
    @vemarajushirisha8076 หลายเดือนก่อน +2

    Jai Shriram

  • @lakshmanreddym5169
    @lakshmanreddym5169 หลายเดือนก่อน +2

    Jai hind Jai Bharat 🇮🇳

  • @maheshr2633
    @maheshr2633 หลายเดือนก่อน +2

    జైహింద్ .

  • @SudheerKumar-dt5bw
    @SudheerKumar-dt5bw หลายเดือนก่อน +1

    great video

  • @natyamrutam3764
    @natyamrutam3764 หลายเดือนก่อน +1

    Amogh also have genuine fire and emotion like Pawan Kalyan, Amogh is young tuffan in you tube journalism

  • @sureshvorsusuresh235
    @sureshvorsusuresh235 หลายเดือนก่อน +2

    We support Pawan Kalyan anna

  • @sunnystf08
    @sunnystf08 หลายเดือนก่อน +6

    Jai Shree Ram

  • @raghunaidu-fz5od
    @raghunaidu-fz5od หลายเดือนก่อน +3

    Super mama baga cheparu 🙏🏻🙏🏻🙏🏻

  • @BharatvasiTelugu
    @BharatvasiTelugu หลายเดือนก่อน +3

    Jay Hind ✊ Jay Shri Ram 🚩🕉️✊ Jay Bharat Mata ki Jay 🇮🇳✊

  • @nookarajuknr3339
    @nookarajuknr3339 หลายเดือนก่อน +2

    Thank you Anna..... Jai Janasena Jai Pawan Kalyan Jai Hindh....

  • @rameshkomari.ramesh8065
    @rameshkomari.ramesh8065 หลายเดือนก่อน

    అన్న నాది చిన్న రిక్వస్ట్ మీ వాయిసు చాలా బగ్గుంది పవన్ కళ్యాణ్ కోసం పాట పాడచ్చుకధ

  • @user-hj9dg9uz7w
    @user-hj9dg9uz7w หลายเดือนก่อน +2

    యథోః ధర్మస్థః తదో జయః❤

  • @sunkaravenu1492
    @sunkaravenu1492 หลายเดือนก่อน

    Meeru Pawan Kalyan gurinchi chebutunte chala happy anipinchindandi

  • @Naveen-kv3zz
    @Naveen-kv3zz หลายเดือนก่อน +5

    All the very very best NDA team

  • @sriharshitamittakanti
    @sriharshitamittakanti หลายเดือนก่อน +2

    Jai sriram 🚩🌺🙏

  • @lakshminandula5303
    @lakshminandula5303 หลายเดือนก่อน +6

    ఔను.. 👌👍🙌

  • @sathinapallinagaraj8798
    @sathinapallinagaraj8798 หลายเดือนก่อน

    Pavan Kalyan is Great leader like he person required for our country....Jai janasena Jai hind 🇮🇳🇮🇳

  • @sriramsriram8933
    @sriramsriram8933 หลายเดือนก่อน +11

    Power star God ❤️🙏 the real hero game changer Avariki andhadhu pspk creze

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm หลายเดือนก่อน +1

    AP lo pawan sir....desamlo Modi ji ni vimarsinche arhatha yevadiki ledu....adanthe...cheppalante...chala unnai....so...👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @venkataramana5380
    @venkataramana5380 หลายเดือนก่อน +3

    Ji hind

  • @naveenkumar-ht7dk
    @naveenkumar-ht7dk หลายเดือนก่อน +1

    Super singing bro😊

  • @Rakesh_Bandaru
    @Rakesh_Bandaru หลายเดือนก่อน +4

    OG : Original Gangster

  • @koppalasanthosh9802
    @koppalasanthosh9802 หลายเดือนก่อน

    Jai Sri Ram..
    Naa otu pspk🎉

  • @prasadalathurramamurthy1486
    @prasadalathurramamurthy1486 หลายเดือนก่อน

    EXCELLENT PRESENTATION BRO😎👌✌️👍🤝💙🤍💚🙏

  • @vijaykrishna3981
    @vijaykrishna3981 หลายเดือนก่อน

    Jai Sri Ram

  • @Bhagyamma-to8pm
    @Bhagyamma-to8pm หลายเดือนก่อน

    Adbhuthammina thelugu padalatho sath yameva jayathe ane spastathani theliyachesinanduku....🙏👍✊🇨🇮🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌺

  • @SRINIVAS-xq2dc
    @SRINIVAS-xq2dc หลายเดือนก่อน +1

    Jai Jana Sena

  • @varalakshmid9840
    @varalakshmid9840 หลายเดือนก่อน +3

    Jai reflection

  • @praveenreddy9560
    @praveenreddy9560 หลายเดือนก่อน +6

    🙏

  • @ramanjaneyulumatakala861
    @ramanjaneyulumatakala861 หลายเดือนก่อน

    Thanks Anna, Waiting for this

  • @bhaskarankavali5696
    @bhaskarankavali5696 หลายเดือนก่อน +1

    Jai shree Ram

  • @honeycreationsmusic5725
    @honeycreationsmusic5725 หลายเดือนก่อน

    Aa song upload chey anna
    Nv paduthunte adbhuthamga undi
    Twaragaga upload chey ❤
    Alantivi pustakallo matramey kadu janallo kuda undali
    Super song❤❤❤

  • @stopycheapydogs9590
    @stopycheapydogs9590 หลายเดือนก่อน

    Jai Janasena ❤
    Super paadaavu Bro ❤

  • @sandeepkumar-pi5ci
    @sandeepkumar-pi5ci หลายเดือนก่อน

    I loved your voice sir ,It's suprised for me 💐💐

  • @madhubabumaddurthi9831
    @madhubabumaddurthi9831 หลายเดือนก่อน +1

    ❤ yes nice super 💯 yes nice super cute God bless you all them and thanks 👍🙏 correct time to yes nice super 💯 yes nice super cute God bless you all them and thanks

  • @syamvoruganti7494
    @syamvoruganti7494 26 วันที่ผ่านมา

    నిన్నటితరానికి విప్లవవాది
    నేటితరానికి వ్యూహకర్త
    రేపటితరానికి స్పూర్తిప్రదాత
    తరాలుమారిన చరిత్రపుటల్లో
    నిలిచి ఉండేదే పవన్ కళ్యాణ్ పేరు...
    Congratulations ఉపముఖ్యమంత్రి Pawan Kalyan గారు.

  • @manojsagarchanda4435
    @manojsagarchanda4435 หลายเดือนก่อน

    Jai shree Ram 🕉️🕉️🕉️🕉️

  • @UshaRani-st5fc
    @UshaRani-st5fc หลายเดือนก่อน

    Good analysis

  • @saikirannalubola3981
    @saikirannalubola3981 หลายเดือนก่อน

    Superb❤❤❤

  • @DJKROYAL
    @DJKROYAL หลายเดือนก่อน +1

    అన్నా నీ విశ్లేషణ ....సూపర్....take a bow

  • @jagadishp2313
    @jagadishp2313 หลายเดือนก่อน

    Jai shree ram 🇮🇳

  • @ManojGangaputrapspk
    @ManojGangaputrapspk หลายเดือนก่อน

    Jai hind jai pk

  • @SoujanyaPuppala
    @SoujanyaPuppala หลายเดือนก่อน

    Super 👌 nice 👍

  • @SanthoshKumar-77
    @SanthoshKumar-77 หลายเดือนก่อน

    🔱 జై జనసేన 🔱

  • @v.r.s.sastrysastry5244
    @v.r.s.sastrysastry5244 หลายเดือนก่อน

    అమోఘం మీ గొంతు amogh

  • @laxmiyathirajam552
    @laxmiyathirajam552 หลายเดือนก่อน

    Excellent voice...

  • @ranjaneyulu1482
    @ranjaneyulu1482 หลายเดือนก่อน +1

    🎉🎉🎉

  • @tatajiec
    @tatajiec หลายเดือนก่อน

    Jai Hind

  • @MadeInAndhra121
    @MadeInAndhra121 หลายเดือนก่อน

    Your style of expression..is good
    Dow we know al this ...thankq

  • @ravirourojuravi9162
    @ravirourojuravi9162 หลายเดือนก่อน

    Super super bro

  • @mallishwarideekonda7692
    @mallishwarideekonda7692 หลายเดือนก่อน

    jai hind
    mee voice bagynnadi thammudu

  • @PrashanthAreddy
    @PrashanthAreddy หลายเดือนก่อน

    Jai Jansena, Hardwork and focus విజయం సాగిస్తాయని Pavan Kalyan గారు prove చేసారు.
    @Amogh గారు please share the link of song which you produced in description or pinned comment .

  • @venkataramana6384
    @venkataramana6384 หลายเดือนก่อน

    Ni padalu super bro telugu gouravam penchela unnayi good bro keep it up

  • @nirmalamohan547
    @nirmalamohan547 หลายเดือนก่อน

    Please Reflection channel make best videos on our EDUCATION SYSTEM AND IT'S TIMINGS, being as a mother I am very much worked no student is not at all known about our GREAT LEADERS ,OUR VALUABLE BHARATDESAM HISTORY OR HISTORICAL STORIES WHICH SHOULD ADDED, AND TO NOT TO USE ANY ELECTRONIC OR MOBILE DEVICES, AND MOST IMPORTANT THING IS TO TAKE ONLY WELL EDUCATED AND TEACHERS SHOULD FOLLOW THE ETHICAL VALUES TOWARDS THE STUDENTS AND EACH AND EVERY STUDENT SHOULD RESPECT THE TEACHERS AND COLLEGE MADAMS AND SIRS IN AND OUTSIDE THE CAMPUS AND SCHOOL PRIMISES, AND ALSO SEE EACH AND EVERY STUDENT STUDENT COME OUT WITH GREAT KNOWLEDGE TO DO SOMETHING GREAT LIKE RESPECTED KRISHNA TEJA SELECTED BY OUR RESPECTABLE DEPUTY CHIEF MINISTER KONIDELA PAWAN KALYAN GARU👏✊🇮🇳🕉🙏

  • @vamshikrishnakodi2716
    @vamshikrishnakodi2716 หลายเดือนก่อน

    Jai JanaSena ❤️ Jai power star 🌟 pawan kalyan anna ❤❤❤❤❤

  • @venkataramanareddy6361
    @venkataramanareddy6361 หลายเดือนก่อน

    Super

  • @gandhampradeep7850
    @gandhampradeep7850 หลายเดือนก่อน +1

    Sooper song

  • @muraliguntreddi2667
    @muraliguntreddi2667 หลายเดือนก่อน +1

    Good