రాజు జోడెడ్లు | Anaganaga kathalu | Telugu Kathalu , Moral stories | In Telugu .

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ก.ย. 2024
  • Anaganaga kathalu
    అనగనగా ఒక ఊరిలో సోమ రాజు అనే రైతు ఉన్నాడు . ఆయన తన దగ్గర ఉన్న జోడెడ్లతో వ్యవసాయం చేస్తూ ఉండేవాడు. ఆయనకు ఒక్కగానొక్క కొడుకు రాజు . రాజు సోమరిపోతు ఏ పని చేసేవాడు కాదు . తిని ఊరికే ఊరిమీద పడి తిరుగుతూ ఉండేవాడు . అలాంటి రాజులో హరాత్తుగా మార్పు వచ్చి శ్రమ జీవి అయ్యిపోయాడు . అసలు ఎం జరిగింది రాజులో మార్పు ఎలా వచ్చింది తెలుసుకోవాలంటే కథను చూడండి.
    #anaganagakathalu #telugustories #moralkathalu #neethikathalu #moralstoriesintelugu

ความคิดเห็น • 10