Last Minute: చనిపోయే ముందు మనిషి మెదడులో ఏం జరుగుతుంది? చివరి క్షణాల గురించి పరిశోధకులు ఏమంటున్నారు?

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 28 มิ.ย. 2024
  • చనిపోవడం మనిషి జీవితంలో ముఖ్యమైన ఆఖరి భాగం. కానీ, చనిపోయే క్షణంలో మెదడులో ఏం జరుగుతుందో మనకు దాదాపు తెలియదని అర్ధమయ్యాక న్యూరో సైంటిస్ట్ జిమో బోర్జిగిన్ ఆశ్చర్యపోయారు.
    #LastMinute #Health #Death #DeathWish
    ___________
    బీబీసీ న్యూస్‌ తెలుగు వాట్సాప్‌ చానల్‌: whatsapp.com/channel/0029Vaap...
    వెబ్‌సైట్‌: www.bbc.com/telugu

ความคิดเห็น • 28

  • @gbr9615
    @gbr9615 2 วันที่ผ่านมา +8

    Good information. Thanks to BBC. 👌👍🙏🇮🇳

  • @anandamurali7759
    @anandamurali7759 วันที่ผ่านมา +2

    హిందూ పురాణాలు చాలా క్లియర్ గా చెప్పారు.. ఈ ప్రయోగాలు కొత్తగా వచ్చే అంటే కొత్త తప్ప యాక్చువల్గా చనిపోయే ముందు ఏం జరుగుతుందో హిందూ పురాణాల్లో పాత

  • @karimullashashaik8684
    @karimullashashaik8684 2 วันที่ผ่านมา +5

    Very good information 🎉

  • @pittalamaheswari3307
    @pittalamaheswari3307 วันที่ผ่านมา +2

    Tq

  • @vijaysunke8420
    @vijaysunke8420 วันที่ผ่านมา +6

    India T20 wc గెలిచింది వీడియో ఏమైనా పెడతారు ఏమో అని చూసిన కానీ పెట్టలేదు????

    • @sandysoupy7702
      @sandysoupy7702 วันที่ผ่านมา +3

      Pakistan geliste pettevademo

    • @vishnuchalla5559
      @vishnuchalla5559 วันที่ผ่านมา +3

      భారత్ గెలుపు భాగు పట్టని బ్రిటిష్ మీడియా నిజాలు చెప్పదు

  • @ravit7084
    @ravit7084 2 วันที่ผ่านมา

    First

  • @sukeshpsukesh6893
    @sukeshpsukesh6893 5 ชั่วโมงที่ผ่านมา

    నేను కార్డియాక్ అరెస్టు నుండి బయటికి వచ్చాను...నా హార్ట్ బీట్ ఆగినప్పుడు డాక్టర్ గారు చివరి ప్రయత్నంగా షాక్ తెరపి చేశారు. అప్పుడు నాకు కలిగిన ఫీలింగ్ ఎంతో తేలికగా నా శరీరం గాలిలొ హాయిగా తేలుతూ ఉన్న భావన కలిగింది. ..చాలా సార్లు షాక్ ఇచ్చిన తరువాత ఒక్కసారి గా కదలిక వచ్చింది వెంటనే వోమిట్ అయ్యి ఈ లోకం లోకి వచ్చాను...

  • @ambekargovindarao
    @ambekargovindarao วันที่ผ่านมา +1

    👍👌🙏

  • @charansaithop
    @charansaithop 2 วันที่ผ่านมา +5

    idi old vedio ne ga 4 years back de

  • @ComfortablyNumb..
    @ComfortablyNumb.. 2 วันที่ผ่านมา +2

    Aum Shanthi.. To the people we miss.. And for us getting there..

  • @durgadurga1255
    @durgadurga1255 2 วันที่ผ่านมา +1

    😢😢😢😢😢

  • @mohdafsar9445
    @mohdafsar9445 2 วันที่ผ่านมา +12

    పరలోకం కనిపిస్తుంది

    • @TechWorldG
      @TechWorldG 2 วันที่ผ่านมา +1

      Madhigollaki okatena

    • @mohdafsar9445
      @mohdafsar9445 2 วันที่ผ่านมา +3

      @@TechWorldG అందరికి మీకు కూడా

    • @sadashivmamidi3238
      @sadashivmamidi3238 วันที่ผ่านมา +1

      పరలోకం కాదు పరదైసు కనిపిస్తుంది

    • @mohdafsar9445
      @mohdafsar9445 วันที่ผ่านมา

      @@sadashivmamidi3238 పరదైసు ఏంటి...? అర్ధం కాలే....?

  • @user-mv6hx3po9q
    @user-mv6hx3po9q 12 ชั่วโมงที่ผ่านมา

    Repost enduku old videos

  • @prabhakarfscm
    @prabhakarfscm 7 ชั่วโมงที่ผ่านมา

    Study vedas

  • @user-lv5kf9ec4n
    @user-lv5kf9ec4n วันที่ผ่านมา

    5 HOURS BACK MY PEDDAMMA EXPIRED

  • @perumallavenu2086
    @perumallavenu2086 2 วันที่ผ่านมา +1

    Old vedio
    .Mali upload chesinaru😂😂😂

  • @vishnuchalla5559
    @vishnuchalla5559 วันที่ผ่านมา

    ఇది ఊహాజనిత మైన కథ మాత్రమే కేవలం వుస్స్ కోసం బిల్డప్ గొర్రెల కవుంట్ కోసం