About Naa Anveshana biography part 2

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 14 ธ.ค. 2024

ความคิดเห็น • 3.4K

  • @nagdgreatp4290
    @nagdgreatp4290 4 ปีที่แล้ว +683

    ఒక మామూలు పల్లెటూరి, నికార్సైన తెలుగు యువతలో స్ఫూర్తి రగిలించడంలో నీకు ఎవరూ సాటిలేరు బ్రో. నిజంగా నువ్వు గొప్ప సేవ చేస్తున్నావు. నువ్వు అలా... అలవోకగా దేశాల గురించి, నువ్వు చేసిన జాబుల గురించి చెబుతుంటే ఆశ్చర్యమేసింది. అలా ఎవరైనా చెయ్యొచ్చు అంటూ అందరిలో ధైర్యం నింపే ప్రయత్నం చేస్తున్నావు చూడు. అందుకే హ్యాట్సాఫ్ చెప్పాలి. నిన్ను కన్న మీ అమ్మకు వందనాలు. నిన్ను ఇలా తీర్చిదిద్దిన మీ తమ్ముడికి జేజేలు. అన్ని భాషలు వచ్చినా, ఇంగ్లీష్ అదరగొట్టేలా మాట్లాడే గట్స్ ఉన్నా దానిని వదిలిపెట్టి, ఒక్క ఇంగ్లీష్ మాట వాడకుండా మన పల్లెటూరి లాంగ్వేజ్ వాడటం, అదొక గొప్ప కాదన్నట్లు అందరిలో స్ఫూర్తి రగిలించడం... అదుర్స్ బ్రో. మన పల్లెటూరోల్లే రెండు ఇంగ్లీషు ముక్కలు లేకుండా ఒక వాక్యం కూడా మాట్లాడలేకపోతున్న కాలంలో గర్వంలేకుండా చెప్పడం, యూట్యూబ్ వీడియోల్లో నిజాయితీ గురించి కుండబద్దలు కొట్టేయడం, చివరకు సబ్ స్ర్కైబ్ చేయమని కూడా చెప్పకుండా నీకు నువ్వే డిఫరెంట్ అని నిరూపించడం... ఇవన్నీ చూస్తుంటే నువ్వు ఆకాశమంత ఎత్తు ఎదగడం ఖాయం అనిపిస్తోంది. కేవలం అనిపించడమే కాదు ఖచ్చితంగా ఎదగాలని కోరుకుంటున్నాను. నేనొక్కడినే కాదు నాతో పాటు ఇతర సబ్ స్ర్కైబర్స్ కూడా. త్వరలోనే మిలియన్ మార్కు అందుకోవడం ఖాయం. కీప్ ఇట్ అప్.

  • @a1acupuncturekakinada872
    @a1acupuncturekakinada872 2 ปีที่แล้ว +45

    అ రోజు మీ కష్టం ఈరోజు మాకు ప్రపంచంలో వింతలు చూపిస్తుంది... అభినందనలు మిత్రమా 💐💐💐

  • @nagajaswanth6403
    @nagajaswanth6403 3 ปีที่แล้ว +75

    అన్నయ్య మీ మాటలు వింటూంటే చాలా happy గా ఉంది.😍😘😍

  • @babunaga5524
    @babunaga5524 3 ปีที่แล้ว +64

    అన్న నువ్వు సూపర్ నిజంగా నిలాంటి వాళ్ళు మన దేశానికి కావాలి

  • @kimjongun5882
    @kimjongun5882 4 ปีที่แล้ว +684

    మీరు కరెక్ట్ గా చెప్పారు. స్కిల్స్ చాలా ఉపయోగపడతాయి.
    నా స్పెషల్ స్కిల్ వచ్చేసి మౌనం గా ఉండటం. పెళ్లి అయిన తరువాత బాగా ఉపయోగపడుతంది.

  • @Telugukitchen77
    @Telugukitchen77 2 ปีที่แล้ว +29

    ప్రతి పనిలోనూ కష్టమే ఫలితాన్నిస్తుంది ఎలాగైనా ఎదగాలి అన్న నీ తపన, సాధన, కష్టం, ఓర్పు,ఎలాగైనా నిలబడాలి, నిలబడతాను అనే నీ నైజం నిన్ను విజయతీరాన్ని చేర్చింది 👏👏

  • @harikanth8899
    @harikanth8899 4 ปีที่แล้ว +120

    Hi bro
    ని నిజాయితి బాగా నచ్చింది, ని జీవిత చరిత్ర బాగా చెప్పవు, నీ ప్రపంచ యాత్ర వీడియోలు చూసినప్పుడు బాగా డబ్బున్న వాడి కొడుకుఅన్న భావనతో ఉండేవాడిని తరువాత మీ ఇల్లు చూపించినప్పుడు మీ అమ్మానాన్న లను చూపించినప్పుడు చాలా ఆశ్చర్య పోయాను ఇప్పుడు పెట్టిన ని లైఫ్ హిస్టరీ చాలా గ్రేట్ వీడియో హాట్సాఫ్ తమ్ముడు. ఎంతోమంది నిన్ను ఆదర్శంగా తీసుకోవచ్చు.
    బీదవాడు ఎప్పుడూ నిజాయితీగా ఉంటారు అని నిరూపించావు

  • @neeluartsautomobile
    @neeluartsautomobile 4 ปีที่แล้ว +703

    గుంటడు..... దేశ ముదురు... Very inspirational Story 🙏🙏🙏🙏🙏

    • @TeluguTravellerRAMU
      @TeluguTravellerRAMU 4 ปีที่แล้ว +28

      Maamulu Desa muduru kaadu bhayya Desa Mudurlake Desa Muduru😀

    • @NaaAnveshana
      @NaaAnveshana  4 ปีที่แล้ว +51

      Vurukondhi repu video meray radam avutadi agaandhi

    • @TeluguTravellerRAMU
      @TeluguTravellerRAMU 4 ปีที่แล้ว +4

      @@NaaAnveshana Haha 😀

    • @vemasuman6555
      @vemasuman6555 4 ปีที่แล้ว +3

      .😆😆😆😆

    • @ashokchenna2433
      @ashokchenna2433 4 ปีที่แล้ว +3

      Anna ni matalake videos chusta needhi nuv super voice

  • @jarugasumana6873
    @jarugasumana6873 ปีที่แล้ว +1

    🎉🎉🎉🎉🎉 ur r the encyclopaedia of world rocking utuber

  • @uday311
    @uday311 4 ปีที่แล้ว +28

    చాలా మందికి మీ జీవిత ప్రయాణం ఉపయోగపడుతుంది మీరు ఇంక్కా ఎన్నో మాల్లు రాళ్ళు సాధించాలని కోరుకుంటున్నాను🙏👏👌

  • @ssathishkumar2093
    @ssathishkumar2093 4 ปีที่แล้ว +17

    Tq అన్న సాధారణ మనిషి చూడలేని ప్రదేశాలు అన్ని చూపిస్తున్నారు 🙏👌💕

  • @mohanrao-fw9ix
    @mohanrao-fw9ix 3 ปีที่แล้ว +8

    బ్రదర్ నీ వీడియో ఒకటి సరదాగా చూసా , సరే బాగా కామెడీగా మాట్లాడుతున్నావ్ అనీ ఇంకా కొన్ని చూసా నాపని వదిలేసి నువ్వు చేసే వీడియోస్ అన్ని చూస్తున్నా నువ్వు దేవుడివయ్యా బాబు... నీ స్లాంగ్ చాల బాగుంది... ఆల్ ది బెస్ట్...

  • @sanjamahesh1708
    @sanjamahesh1708 4 ปีที่แล้ว +130

    బ్రదర్ మీ వీడియోస్ ఈరోజు చూసా. ఇన్ని రోజులు మిస్ అయ్యాను చాలా చాలా బాగున్నాయి...

  • @amruthareddych8823
    @amruthareddych8823 4 ปีที่แล้ว +11

    సూపర్ కష్టం ఎప్పటికీ ఐన ఫలితాన్ని ఇస్తుంది అని చాలా చూస్తాము వింటము పెద్దవాళ్ళు చెప్తుంటారు గురువులు చెప్తుంటారు నీ లైఫ్ ద్వారా కూడా మరోసారి నీ కష్టం వృధా కాలేదు you r గ్రేట్ బ్రదర్

  • @Ammaigaru457
    @Ammaigaru457 ปีที่แล้ว +1

    What a Inspiring Story Anvesh Anna ..👏🏻👏🏻Great Hardwork...Now Rocking On Great Traveler Prapancha Yatrikidu..Na Anveshana 😍

  • @mallareddyramakrishna742
    @mallareddyramakrishna742 4 ปีที่แล้ว +19

    Hard work మనిషిని నిలబెడుతుంది. నిన్ను నీ కష్టం రక్షించింది. మీరు rolemodel అందరికి

  • @babaprasadreddyvaddi6110
    @babaprasadreddyvaddi6110 4 ปีที่แล้ว +49

    మీ తమ్ముడు జాబ్ చేసే నువ్వు చదువుకున్న అది చెప్పుకోవడం చాలా గొప్పతనం, ఆల్ ది బెస్ట్

  • @sangharshhalwale7859
    @sangharshhalwale7859 3 ปีที่แล้ว +1

    Nuvvu super...bro chala chakkaga cheppav

  • @sriyarkalas4083
    @sriyarkalas4083 4 ปีที่แล้ว +14

    మీరు తెలుగుమీడియం ఆహ్🤝😀చాలా సంతోషం బ్రో your inspired to many TM students

  • @kalyankoneti6726
    @kalyankoneti6726 4 ปีที่แล้ว +33

    నెలకో జాబు, నెలకొక జాబు... ఆఫ్కో ర్స్..... సూపర్ బ్రో.....

  • @swathiy5248
    @swathiy5248 2 ปีที่แล้ว +1

    without hardwork nerver reach ur goal.. anna.. meeru chala maku adarsham.. tq. it's chandra sekhar

  • @venkateshg9517
    @venkateshg9517 3 ปีที่แล้ว +27

    Bro, what a inspiration you are for common men, hats off 👍

  • @balusree100
    @balusree100 3 ปีที่แล้ว +10

    Anna .... Last 5yrs nunchi ...chala social media video chusa....even comeday show kuda.....melaga life ni comedy ga chepina my manishi.....u r my life inspiration

  • @sharmaanupoju5322
    @sharmaanupoju5322 2 ปีที่แล้ว +1

    ఏమి బోర్ కొట్టలేదు తమ్ముడు బాగా చెప్పావు నీయొక్క ఎక్స్పీరియన్స్ యువత అందరూ వాడుకుంటే ఎంతో ఉపయోగం అవుతుంది_నీ అరుపులు కేకలు ఉంటాయి దాని గురించి పట్టించుకోకూడదు నీది కమర్షియల్ మూవీ నీ వీడియో లన్ని హి ట్టే,👏👏👏👏👏👏

  • @Omnamashivaya635
    @Omnamashivaya635 3 ปีที่แล้ว +6

    మీరు సూపర్ బ్రో you ar great man 👍👍

  • @marrusricharanteja8362
    @marrusricharanteja8362 4 ปีที่แล้ว +16

    Bro you are an inspiration for Hoteliers...........
    All the best and keep rocking bro.....

  • @vasanthakumar-nv9fq
    @vasanthakumar-nv9fq 2 ปีที่แล้ว +2

    Nee kastam vurike podu annaya nuvvu best youtuber annaya

  • @VenuGopalReddy.
    @VenuGopalReddy. 3 ปีที่แล้ว +12

    I had a negative opinion on you bro .....but after watching this video my mind has changed and I have realised that your a True genuine person.

  • @Rks1983
    @Rks1983 4 ปีที่แล้ว +5

    చాలామంది అంటుంటారు..
    పరాయి దేశం వెళ్ళిపోయాడు వెళ్ళిపోయాడు అని..
    కానీ చాలామంది అక్కడికి వెళ్లబట్టే ఇక్కడ చాలామంది కి జాబ్ లు వస్తున్నాయి..
    ఒకవిధంగా బయట దేశాలకు వెళ్లిన వాళ్ళు మన దేశంలో కొంత నిరుద్యోగం తగ్గించే పని చేస్తున్నారు..
    నిజానికి వాళ్లంతా ఒకవేళ ఇక్కడే వర్క్ చేసి ఉంటే
    ఇక్కడ మనలో చాలామంది నిరుద్యోగులు అయ్యేవారు..
    మనలాంటి అధిక జనాభా ఉన్న దేశాల్లో ఇలా కొందరు విదేశాల్లో పని చేస్తూ ఉంటే..
    మన దేశంలో కొంత నిరుద్యోగిత తగ్గుతుంది..

  • @maradaramesh.8263
    @maradaramesh.8263 2 ปีที่แล้ว +1

    Good human being. Great Humbulity.... Had comedy timing also... గుంటడు కతార్నాకు

  • @raju-xf1mv
    @raju-xf1mv 4 ปีที่แล้ว +18

    Realy heart touching.....bayya....hardworker.......

  • @sreenivasuluyadlapalli8069
    @sreenivasuluyadlapalli8069 4 ปีที่แล้ว +42

    చ నువ్వు పోరంబోకేంటి super man

  • @roopnaram5437
    @roopnaram5437 ปีที่แล้ว

    Hi Avinash garu, Excellent video. Good encouragement. I love it.

  • @maheshN134
    @maheshN134 4 ปีที่แล้ว +16

    Me brother ki oka like anna... 👏👏👏👏👏

  • @ravikumarmangiligi2660
    @ravikumarmangiligi2660 3 ปีที่แล้ว +12

    Wow.., I just came across this video today.. it is amazing.., got my attention and focus till the end..
    Greatly appreciate your attitude.
    Wish you all the best.
    Thank you. 👌

  • @Worldstatus316
    @Worldstatus316 2 ปีที่แล้ว +1

    Ee video chusaka nenu other countries ki vellali anukuntunna anna... manchiga cheppinav..

  • @sandeepg2853
    @sandeepg2853 3 ปีที่แล้ว +17

    Struggled & pain u earned successful in life,you inspired bro ❤👌

  • @veerababugandreti1484
    @veerababugandreti1484 3 ปีที่แล้ว +3

    నువ్వు overnight star కాదు.ఒక్కో మెట్టు ఎక్కుతూ వెళ్ళుతున్నావు.👍👍👍

  • @BestFilms_88
    @BestFilms_88 2 หลายเดือนก่อน

    Mee tammudu chala great bro❤😍.great bonding super

  • @rangoliworld4054
    @rangoliworld4054 3 ปีที่แล้ว +6

    Super anna miru.....all the best

  • @sankarsingampalli8892
    @sankarsingampalli8892 3 ปีที่แล้ว +3

    Boss I'm sankar from vizag, hyd raja reddy fan, meedhi vizag haa first vedio 3 pm chusa ippatiki vadilaa nice vedio's boss keep it up 💪💪💪💪👍👍👍

  • @i-am-cs
    @i-am-cs ปีที่แล้ว +1

    అన్నంలో పెరుగు లేదు-మీకు తిరుగు లేదు br🤗👌👏👍🤝😀

  • @sivaprasad5325
    @sivaprasad5325 3 ปีที่แล้ว +9

    పోన్లే... ఏదో ఒక స్టేజ్ కి వచ్చావ్ 👌👌👍👍🤩🤩

  • @sriyarkalas4083
    @sriyarkalas4083 4 ปีที่แล้ว +11

    Most underrated ..... Multi talented youtuber👏 I'm enjoying your video's bro😍🤝👍👏

  • @suryakiran5048
    @suryakiran5048 2 ปีที่แล้ว +1

    You are very genuine person ....m

  • @vijayashanthi7318
    @vijayashanthi7318 4 ปีที่แล้ว +6

    మీరు ఆలోచించిన విధానం బావుంది అందుకే మీ సక్సెస్ అయ్యారు ఏమో,,,

  • @meadroit1423
    @meadroit1423 4 ปีที่แล้ว +36

    Don't judge a book by it's cover perfect example applicable to anvesh. Hardwork never fails Kudos man best video so far👍👍👍

  • @harisnath
    @harisnath 3 ปีที่แล้ว

    మీ మనసు కల్మశం లేని మనస్సు అది మీ మాటల్లోనే తెలుస్తోంది, ఒక సాధారణ మనిషి తలుచుకుంటే అసాధ్యమైనది సుసాధ్యం చేయగలడు అనడానికి మీరు ఒక ఉదాహరణ బ్రదర్, మీరు ఇంకా ఎన్నో సాధించాలి, ఎన్నో దేశాలు తిరిగి వచ్చారంటే సులువైన విషయం కాదు.
    జీవితంలో మీరు అనుకున్నది సాధించాలని కోరుకుంటున్నాను బ్రదర్.
    All the very best and your future endeavours 👍

  • @MrKalyankishore
    @MrKalyankishore 4 ปีที่แล้ว +5

    Awesome bro🙏🙏
    Meelanti vallu real inspiration n motivators Anna. 🥰
    Passion vunte emaina cheyyachu ani meeru prove chesaru bro👌👌👌

  • @ttechtelugu6018
    @ttechtelugu6018 4 ปีที่แล้ว +41

    ఒక్క 🅟🅞🅞🅛 బేబీ ని కూడా చూపించలే బ్రో చివరి వరకు చూసా ,🅛🅘🅚🅔 వేసా 😄

  • @tony143141
    @tony143141 3 ปีที่แล้ว

    Bro nu chala heartfull ga genuine ga matladatav , anduke ni videos chudalanipistundi 🥰🥰🥰

  • @VM_flyhigh
    @VM_flyhigh 3 ปีที่แล้ว +19

    4:00 to 4:60 golden words every bachelor should and will experience the same

  • @allrounderyukta1370
    @allrounderyukta1370 4 ปีที่แล้ว +4

    Very Inspirational Story..👏👏👏Super Bro👍

  • @rajeshwardevrathod869
    @rajeshwardevrathod869 3 ปีที่แล้ว +1

    Super bro ni manasulomata maaku chalabaga cheppavu , ni video chusina prativakkaru inspire avatam 100℅ guarantee .👍

  • @mutyalavaraprasad6928
    @mutyalavaraprasad6928 3 ปีที่แล้ว +8

    You are very nice and hearty brother...Open minded

  • @Baddhi001
    @Baddhi001 4 ปีที่แล้ว +16

    Freshers to experienced life neat gaa explain chesaru bro grate words

  • @solomonnallinalli1036
    @solomonnallinalli1036 2 ปีที่แล้ว +2

    Great achievement further you reach Everest,I WISH YOU.

  • @ravikumarlithesh4915
    @ravikumarlithesh4915 4 ปีที่แล้ว +12

    నిజ జీవితం సత్యాలు అన్న❤️

  • @anithamuralidharan9525
    @anithamuralidharan9525 3 ปีที่แล้ว +9

    Hatsoff to your hardwork and confidence Anvesh.
    An good example to youth. U r inspiration for youth. Hardwork never goes waste

  • @dhanapatro1311
    @dhanapatro1311 ปีที่แล้ว

    Super miru miku 1 month nunchi fallow avuthuna vedios excellent

  • @jayanthijk
    @jayanthijk 4 ปีที่แล้ว +21

    3:48, absolutely right

  • @pallayernikumar268
    @pallayernikumar268 3 ปีที่แล้ว +4

    చాలా బాగా చెప్పారు అయితే నీ కష్టమనేది వృధా కాలేదు చిన్నప్పటి నుండి ఒక లక్ష్యం వైపు మీరు వేసే అడుగులు మీరు విజయతీరాలకు అందుకోగలిగారు హ్యాట్సాఫ్ అన్వేష్ గారు

  • @narasimhareddy2897
    @narasimhareddy2897 2 ปีที่แล้ว

    నువ్వు చాల గ్రేట్ అన్వేష్...🤗🤗🤝💐

  • @karthikb4023
    @karthikb4023 4 ปีที่แล้ว +5

    No words bro.... ur story literally inspiring, motivating.... no boring even 1sec... like u so much bro
    ... 👏🤝😍

  • @neelsexploration
    @neelsexploration 4 ปีที่แล้ว +34

    I like d way u interact with d people while u vlogging

  • @thambib6796
    @thambib6796 2 ปีที่แล้ว

    అన్న 😘 నువ్వు చాలా 💪కష్టపడి ఇప్పుడు ఒక స్థాయిలో ఉన్నావ్ ఇండియా 👍 లో నంబర్ ఓన్ టూరిస్టార్ గ అయ్యావు నువ్వు సూపర్ అన్న 😊

  • @vedaprakashvalugula3912
    @vedaprakashvalugula3912 4 ปีที่แล้ว +5

    Honest speaking bro, u r a hard worker

  • @Siri12636
    @Siri12636 4 ปีที่แล้ว +6

    What a Fantanstic Flashback.
    Love you bro. Nuvvu maa laanti Negative thoughts pettukone vallaku posivite. Vibration nuvvu...
    Thank for your Motivation through your story
    Love you brother

  • @a_s_kcreations3821
    @a_s_kcreations3821 3 ปีที่แล้ว

    Nee face lo excitement batti telusustondi bro nuvvu enni kashtaalu paddavo hats off bro👏👏👏👏👏

  • @bittasainitin624
    @bittasainitin624 4 ปีที่แล้ว +4

    The reason why i love this Channel is You Say the things Straight forwardly and We think you are really an honest person..."Acchamaina poramboku ni boku la key boku ni" intha kanna pacchiga evaru cheptharu andi

  • @adisri8046
    @adisri8046 4 ปีที่แล้ว +5

    Honest...fellow...great bro..national 🌟..

  • @somusrinivas656
    @somusrinivas656 2 ปีที่แล้ว +1

    Back una de every bro. Drawing super

  • @shaikpeer5934
    @shaikpeer5934 4 ปีที่แล้ว +44

    While watching this vedio im not flap my eyes til end....very much impressed to watch ur biography...i like ur attitude n way of expression bro...hatsoff to ur hardwork....keep moving ahead.

  • @nikhilkumar-es2wj
    @nikhilkumar-es2wj 4 ปีที่แล้ว +18

    Good morning sir
    You are a very humble guy.
    You will be the most properous and a successful person.
    All the best .

  • @indianheritagebyshekar2484
    @indianheritagebyshekar2484 ปีที่แล้ว +1

    Last lo Thammudu sacrifice cheppav anna heart touch chesav

  • @deepusantu1408
    @deepusantu1408 4 ปีที่แล้ว +7

    హాయ్ అన్నయ్య. ఒక్కటి కూడా వదిలిపెట్టకుండా మీ వీడియోస్ అని చూస్తున్నాను

  • @abinashb1214
    @abinashb1214 3 ปีที่แล้ว +5

    Great motivational speech bro..❤

  • @nasarvalli4064
    @nasarvalli4064 ปีที่แล้ว

    Mee America job biography eeroje chusaanu. Vidhi vichitram. Yekkadiko vellipoyaavu prapanchayaatrikudigaa....God bless you Anvesh 🙏

  • @RS-ic2dk
    @RS-ic2dk 4 ปีที่แล้ว +37

    Qatar పోకపోయినా అన్నా.... అక్కడ మన qatar పాప ఉంటది😜😜.. anyhow... keep rocking😎😎😎😎

  • @pavannandikolla1901
    @pavannandikolla1901 3 ปีที่แล้ว +8

    When people like you inspire us.. Worthy people will shine themselves instead of wasting their golden life. Thanks for sharing your journey 😊

    • @NaaAnveshana
      @NaaAnveshana  3 ปีที่แล้ว +1

      Thanks share this channel brother

  • @saransri8825
    @saransri8825 2 ปีที่แล้ว +1

    anvesh(Ali) baba 40 tella kanyalu👌 god bless you my brother. annayya from ijbrug Amsterdam Netherlands 🇳🇱

  • @saisrivinaiduirrothu5194
    @saisrivinaiduirrothu5194 4 ปีที่แล้ว +4

    Nenu Mechanical engineering chesa bro. Tharuvatha nenu kuda Photoshop and graphics nerchukuna aa tharuvatha Game Development nerchukuna eppudu Vijag lo okka software company lo DEVELOPER ga work chesthuna aavey skills tho....😊😊

  • @allesgut7071
    @allesgut7071 4 ปีที่แล้ว +9

    Your life journey is an inspiration to youth of today who are so impatient and looking for shortcut to success.

  • @nanivamsi5624
    @nanivamsi5624 ปีที่แล้ว +1

    Anna andaru nila unte mana dhesham eppudo bagupadedhi anna... Hats off to you 🙏🙏🙏

  • @sm7226
    @sm7226 3 ปีที่แล้ว +3

    Great job brother 🎉

  • @mmsvagesh2093
    @mmsvagesh2093 4 ปีที่แล้ว +5

    Such an amazing video... I really love ur way of speech and explaination... Huge respect to you....Thank you for sharing your true inspiration story...! 😊

  • @raviabhi3709
    @raviabhi3709 3 ปีที่แล้ว

    Great . Comedy ga cheppav kani spr ga undhi. Inspired 👍🙏

  • @raghavendrabijinepalli6269
    @raghavendrabijinepalli6269 4 ปีที่แล้ว +11

    Such a nice person you speaking everything from your heart love you bro

  • @akhilasiri1590
    @akhilasiri1590 4 ปีที่แล้ว +7

    Anna you are great inspiration to many ❤️

  • @devarapallimanoj1030
    @devarapallimanoj1030 3 ปีที่แล้ว

    అన్న నిజంగా నీ వీడియోస్ చూస్తే మా పక్కన ఫ్రెండ్ ల అనిపిస్తాయి 🙏🙏❤️❤️❤️🎂🎂

  • @Dilipkumar-fu6zk
    @Dilipkumar-fu6zk 3 ปีที่แล้ว +3

    This is best video from u r channel 😻😻🥺🥺 ilanti jobs gurinchi , career gurinchi cheyandi bro

  • @bsp7654321
    @bsp7654321 4 ปีที่แล้ว +7

    great gentleman.keep it up. all the best.

  • @prasadnedunuri5061
    @prasadnedunuri5061 3 ปีที่แล้ว

    Brother mi voice super mi video anni genuinnega untai I am very happy. God bless you.

  • @Gunturiyamankumar
    @Gunturiyamankumar 4 ปีที่แล้ว +43

    అనుభవం లేకా ముంధు అన్వేషనా, అన్వేష్ డు తర్వాత అనుభవం

  • @mvsrpharma
    @mvsrpharma 4 ปีที่แล้ว +212

    నెక్స్ట్ ఇక అమెరికన్ ప్రెసిడెంట్ కావడమే

    • @NaaAnveshana
      @NaaAnveshana  4 ปีที่แล้ว +20

      Haa vadi andhi babu

    • @karthikgolagani6844
      @karthikgolagani6844 4 ปีที่แล้ว

      haha

    • @RachanaTalent
      @RachanaTalent 4 ปีที่แล้ว +1

      Haha

    • @S1_one
      @S1_one 4 ปีที่แล้ว +1

      @@NaaAnveshana kamala Harris v.president avutunnappadu nuvvu kanisam president kavale.

    • @HariKrishna-xi3bk
      @HariKrishna-xi3bk 4 ปีที่แล้ว

      😁😁😀

  • @RajShekar-l6i
    @RajShekar-l6i 10 วันที่ผ่านมา

    Great inspiration life story bro..❤

  • @its_aryan_op3353
    @its_aryan_op3353 4 ปีที่แล้ว +11

    I'm really big fan of this video ❤️❤️

  • @mithileshmuni6702
    @mithileshmuni6702 4 ปีที่แล้ว +8

    Ur journey is really an inspiration Anvesh ji.

  • @bandiramesh8975
    @bandiramesh8975 ปีที่แล้ว

    మీరు మీ లైఫ్ మీ తమ్ముడు ఫ్యామిలీ గురించి బాగా చెప్పారు అన్వేష్

  • @shaikmahammadrafi2426
    @shaikmahammadrafi2426 4 ปีที่แล้ว +283

    దేశ భాషలందు తెలుగు లెస్స....

    • @NaaAnveshana
      @NaaAnveshana  4 ปีที่แล้ว +21

      Nenu prapancha yatrikudu ni gabatti, parapanchamuto polachanu

    • @shaikmahammadrafi2426
      @shaikmahammadrafi2426 4 ปีที่แล้ว +2

      🙏🙏

    • @NaaAnveshana
      @NaaAnveshana  4 ปีที่แล้ว +19

      Repu 10 am ki oka video vastdi don’t miss please adi chudandi marachipokandhi

    • @boyamohan3126
      @boyamohan3126 4 ปีที่แล้ว +1

      Telugu is spoken by AP and TS only
      English is widely spoken by all countries

    • @shaikmahammadrafi2426
      @shaikmahammadrafi2426 4 ปีที่แล้ว +5

      @@boyamohan3126 బ్రదర్ ఎవరు స్టేట్లో వారు వారి లాంగ్వేజ్ లతో మాట్లాడుతారు అన్ని చోట్ల ఇంగ్లీష్ మాట్లాడరు కదా.. నేను మన దేశం గురించి చెప్తున్న మీరు ప్రపంచం గురించి చెప్తున్నారు అంతే బ్రదర్..,,,,🌍🌥️🙏