Andhra Capital Amaravati Master Plan Explained అమరావతి మాస్టర్ ప్లాన్

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 29 ก.ย. 2024

ความคิดเห็น • 12

  • @ఉదయశంకర్-ఫ4డ
    @ఉదయశంకర్-ఫ4డ วันที่ผ่านมา +5

    పేరుకే గుంటూరు జిల్లాలో ఉంది రాజధాని. దీనివల్ల గుంటూరు నగరానికి ఏం ఒరుగుతుందో అర్థం కావట్లేదు. రాష్ట్రం విడపోయి పది సంవత్సరాలు గడిచినా, గుంటూరు నగరంలో ఉన్న సుమారు పన్నెండు లక్షల జనాభాకు కనీస పౌర సదుపాయాలు లేవు. ఒక ప్రజా రవాణా వ్యవస్థ లేదు. అనువైన అంతర్గత రహదారులు లేవు. నగరంలోని అన్ని ప్రాంతాలకు రక్షిత మంచినీటి సరఫరా లేదు. అసలు "విజయవాడ మెట్రో" ఏంటి? అందులో గుంటూరు లేదు. దానిని "అమరావతి మెట్రో"గా మార్చి, అందులో గుంటూరు నగరాన్ని కూడా చేర్చాలి. కేవలం విజయవాడకే మెట్రోని పరిమితం చేస్తే, అది సాంకేతికతంగా, ఆర్ధికంగా లాభసాటి కాదు. ఉద్యోగులు కూడా గుంటూరులో ఉండలేరు. అందరూ విజయవాడకే తరలి పోతారు. దీనివల్ల విజయవాడ మీద ఒత్తిడి పెరగటమే కాక, గుంటూరు నగరం నిర్లక్ష్యం చేయబడుతుంది. అభివృద్ధి అన్ని ప్రాంతాల్లో సమానంగా జరగాలి. ఒక విజనరీ నాయకుడు ఉన్నప్పుడే అభివృద్ధి జరగకపోతే ఇంకెప్పుడు జరుగుతుంది?

    • @RamaKrishna-pe5ui
      @RamaKrishna-pe5ui 13 ชั่วโมงที่ผ่านมา +1

      గుంటూరు లో 12 లక్షలు జనం ఉంటారు అంటే నమ్మకం అనిపించటం బ్రో

  • @unknown.m.e
    @unknown.m.e 13 ชั่วโมงที่ผ่านมา +1

    Edi heybro channel video kadha

  • @srinus6332
    @srinus6332 15 ชั่วโมงที่ผ่านมา +1

    Thanks for your efforts for making Beautiful video about people capital Amaravati. ❤

  • @ramakrishnasanka9408
    @ramakrishnasanka9408 17 ชั่วโมงที่ผ่านมา +1

    నమస్కారం ఎది ఎమైన తొందరలో అమరావతి రాజదాని పూర్తి కావాలి 5 సంవత్సరములు తర్వాత రెడ్డి ఎవరొ రాజు ఎవరో తెలియదు అది మన ఓటర్ తెలివి కాబట్టి అమరావతి రాజదాని రైల్వే లైన్ పూర్తి చేసి పోలవరం నిర్మాణం పూర్తిచేయాలి ఎలాగో ఇ ఆంధ్ర ప్రదేశ్ గుర్తింపు వస్తది ముందు పనులు మొదలు చేయాలి ధన్యవాదములు

  • @chennababua9659
    @chennababua9659 17 ชั่วโมงที่ผ่านมา +1

    Till now there is no capital rtc bus stand. Better to construct bus stand as big as vjayawada b.s.

  • @RamaKrishna-pe5ui
    @RamaKrishna-pe5ui 13 ชั่วโมงที่ผ่านมา

    గుంటూరు సరిగా dovlapmente లేదు బ్రో. ఇపుడుకి కూడా టెన్ years బ్యాక్ లనే ఉంది

  • @rameshb3579
    @rameshb3579 3 ชั่วโมงที่ผ่านมา

    బ్రదర్ మీరు చేస్తున్న ఈ ప్రకటన మరియు మీ చానల్ యొక్క రాష్ట్రానికి సంబంధించి రోడ్లూ,మరియు హైవేల వివరణ చాలా అమోఘం,ఇంక అద్వితీయం బ్రదర్ ఇలాంటి చాలా మంచి ప్రజల మన్ననలు పొందేటటువంటి మరిన్ని వీడియోలు పోస్టు చేసీ అందరి మన్ననలు పొంద గలరని నా అభప్రాయాన్ని చెప్తున్న మిత్రమా 👌✊💪👍...
    థాంక్యూ

  • @abhilashaavula9321
    @abhilashaavula9321 ชั่วโมงที่ผ่านมา

    This city is going to be one of the best in India… I’m from Telangana 👍👍👍.. I have complete faith in cbn

  • @raviteja7593
    @raviteja7593 วันที่ผ่านมา

    Appuravathi 😂
    రేపు అక్టోబర్ 1 నాడు 3000 కోట్ల అప్పుకి వెళ్తున్న బాబు ప్రభుత్వం
    మూడు నెలల్లో దాదాపు 50 వేల కోట్ల అప్పు
    ఇది మంచి అప్పు
    ఇది మంచి ప్రభుత్వ అప్పు

    • @venkatnag8981
      @venkatnag8981 5 ชั่วโมงที่ผ่านมา

      Velli mentalgadi chanka nee addugu6.5lakhs wastage gurunchi ycheepi boy

    • @kirankommi5271
      @kirankommi5271 3 ชั่วโมงที่ผ่านมา

      Companies ante fish andha kadu.