Kanakadhara Stotram | శుక్రవారం రోజు కనకధారా స్తోత్రం వింటే మీపై నరగోష పోయి కనక వర్షమే | Lakshmi

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ก.ย. 2024
  • Kanakadhara Stotram | శుక్రవారం రోజు కనకధారా స్తోత్రం వింటే మీపై నరగోష పోయి కనక వర్షమే | Lakshmi Devi Songs
    #lakshmidevi #soubhgyalakshmiravamasongs #lakshmidevisongsintelugu #lakshmisongs #lakshmidevi #lakshminakshathra #astalakshmi #lordshivasongs #devotionalsongs #bhaktigeethalu #bhaktisongs #lakshmidevisongs #lakshmidevisongsintelugu #lakshmidevisongskannada #kanakadharastotram
    - Sowbhagya Lakshmi Ravamma Song Lyrics in Telugu -
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 2 సార్లు ||
    నుదిటి కుంకుమ రవి బింబముగా
    కన్నులు నిండుగా కాటుక వెలుగా || 2 ||
    కాంచన హారము గళమున మెరియగా
    పీతాంబరముల శోభలు నిండగా || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
    నిండుగా కరముల బంగరు గాజులు
    ముద్దులొలుకు పాదమ్ముల మువ్వలు || 2 ||
    గల గల గలమని సవ్వడి చేయగ
    సౌభాగ్య వతుల సేవలు నందగ || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
    సౌభాగ్యమ్ముల బంగారు తల్లి
    పురందర విఠలుని పట్టపు రాణి || 2 ||
    శుక్రవారపు పూజలు నందగా
    సాయం సంధ్యా శుభ ఘడియలలో|| 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 3 ||
    నిత్యసుమంగళి నిత్యకళ్యాణి
    భక్తజనులకూ కల్పవల్లి || 2 ||
    కమలాసనవై కరుణనిండగా
    కనకవృష్టి కురిపించే తల్లి || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
    జనకరాజుని ముద్దుల కొమరిత
    రవికులసోముని రమణీమణివై || 2 ||
    సాథుసజ్జనుల పూజలందుకొని
    శుభములనిచ్చెడి దీవనలీయగ || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 1 ||
    కుంకుమ శోభిత పంకజలోచని
    వెంకటరమణుని పట్టపురాణి || 2 ||
    పుష్కలముగ సౌభాగ్యమునిచ్చే
    పుణ్యమూర్తి మాయింట వెలసిన || 2 ||
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా అమ్మాఆఆఆ
    సౌభాగ్య లక్ష్మి రావమ్మా || 3 ||

ความคิดเห็น •