గాయత్రి మంత్రం ఓం భూర్బువస్సువః Gayatri Mantra By Smt Vani Jayaram || Om Bhur Bhuva Swah...

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 21 ธ.ค. 2024

ความคิดเห็น • 6K

  • @raghavendraraghavendra2167
    @raghavendraraghavendra2167 ปีที่แล้ว +183

    అమ్మా గాయిత్రి దేవి ప్రపంచాన్ని చల్లాగా చూడమ్మా 🙏🏻🙏🏻🙏🏻🙏🏻💐🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 10 หลายเดือนก่อน +163

    తల్లి మా బిడ్డలుకు మంచి విద్యా బుద్ధులు ఆరోగ్యవంతమైన జీవితాన్ని ప్రసాదించు తల్లి

  • @AshaRani-yk4ml
    @AshaRani-yk4ml 9 หลายเดือนก่อน +66

    అమ్మ శక్తి మాతా... శ్రీ మాత్రే నమః నన్ను నా సంసారాన్ని, నా తోబుట్టువులు ని ఎల్లవేళలా సిరిసంపదలు తో తులతూగేలా ఆశీర్వదించు అమ్మ

    • @Durgabhavani818
      @Durgabhavani818 8 หลายเดือนก่อน +2

      మీరు అనుకొన్న విధంగా తుల తూగుతుంది, మీరు మనిద్వీప వర్ణన 9సార్లు శుక్రవారం చదవండి.

  • @krishnaveniveni3697
    @krishnaveniveni3697 ปีที่แล้ว +115

    నా కుటుంబంలో ఏ కష్టాలు ఇబ్బందులు లేకుండా చూడు తల్లి🙏🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺

  • @ragiManjula
    @ragiManjula 8 หลายเดือนก่อน +47

    అమ్మ నాకు నా పిల్లలకు విద్యాను,జ్ఞానాని ఆరోగ్యం, ఇశ్వరాన్ని ప్రసాధించు తల్లి మంచి చేసే శక్తి ని ప్రసాధించు తల్లి.

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 ปีที่แล้ว +102

    ఓం శ్రీ గాయత్రిదేవీ మంత్రం:-
    ఓం భూర్బువస్సువః
    తత్స వితుర్వరేణ్యం |
    భర్గో దేవస్య ధీమహి
    ధియో యోనః ప్రచోదయాత్ ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @ramanabadagala7469
      @ramanabadagala7469 10 หลายเดือนก่อน +11

      ఓంభూర్భువస్సువః తత్స వితుర్వ రేణ్యం భర్గో దేవస్య ధీమహి దియో యోనః ప్రచోద యాత్

    • @luckysowjanya1991
      @luckysowjanya1991 9 หลายเดือนก่อน +4

      🙏

    • @arunaarunai1494
      @arunaarunai1494 9 หลายเดือนก่อน

      ❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤​@@ramanabadagala7469

    • @madhusudhan7387
      @madhusudhan7387 7 หลายเดือนก่อน +1

      K3

    • @rameshthotakuri4435
      @rameshthotakuri4435 7 หลายเดือนก่อน

      🙏🙏🙏🔱

  • @nirmalaadapa5377
    @nirmalaadapa5377 10 หลายเดือนก่อน +41

    అమ్మ నాపై కరుణ చూపు తల్లి 🙏🙏🙏🙏

  • @sudikondasubbarao9215
    @sudikondasubbarao9215 4 หลายเดือนก่อน +25

    తల్లి గాయత్రి మాత అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి

  • @vnbnagabhushanam7152
    @vnbnagabhushanam7152 ปีที่แล้ว +44

    ఓం గాయత్రి మాత మాకష్టాలను,తొలిగించి మమ్మలిని మా కుటుంభం లోని ఆరోగ్యం గా ఉండాలి ని కాపాడు తల్లి

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 หลายเดือนก่อน +3

    తల్లి గాయత్రి మాత మీ పాదాలకు శతకోటి వందనాలు వందనాలు తల్లి 🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @RajendraKumar-wl1gw
    @RajendraKumar-wl1gw 2 ปีที่แล้ว +824

    తల్లి..నాకు మంచి బుద్ధిని,మంచి వాక్కు ను. మంచి ఆరోగ్యం ను,ఐశ్వర్యం ను కలిగించి పది మందికి ఉపయోగపడే విధంగా వుండేలా దేవించూ..అమ్మ..నేను government టీచర్ కావాలి..నన్ను చిన్న చూపు చూసి నాకు దూరమైన వాళ్ళ ముందు తలెత్తి తిరిగేలా చెయ్యి...ప్లీజ్..అమ్మ కాపాడు..

  • @bvramanaboddu8910
    @bvramanaboddu8910 7 หลายเดือนก่อน +80

    అందరికీ నమస్కారం..ఈ వీడియో
    చూస్తూన్న మహా భక్తులు కు
    విన్నపం మీరు అందరూ మంచి
    మనస్సుతో నా భార్య ఆరోగ్యం కోసం ప్రార్ధించండి.. నా భార్య కు
    ఆరోగ్యం కోసం మీరు పూజ చెయ్యండి

    • @SiriSirisha-ox4sb
      @SiriSirisha-ox4sb 3 หลายเดือนก่อน +1

      Super song hilliat

    • @mungintilomuddugumma3651
      @mungintilomuddugumma3651 2 หลายเดือนก่อน +3

      Ammavari me 7:51 wife ki manchi arogiyam avali Ani manasuputhiga korukutunanu jai bavani jai durgama

  • @NTRNaidu
    @NTRNaidu 8 หลายเดือนก่อน +15

    Hare Krishna Hare Krishna Krishna Krishna Hare Hare 🌹 Hare Rama Hare Rama Rama Rama Hare Hare 🌹 🙏 ♥️

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 หลายเดือนก่อน +2

    గాయత్రి మాత మీ పాదాలకు శతకోటి వందనాలు తల్లి 🌺🌺🌺🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🌹🌷🙏🙏🙏🙏🙏🙏

  • @luckylucky6908
    @luckylucky6908 ปีที่แล้ว +37

    😍 ఓం శ్రీ మాత్రే నమః🙏🙏
    నీ చల్లని చూపు చాలు అమ్మ🥰

  • @angaappalaraju7807
    @angaappalaraju7807 ปีที่แล้ว +54

    ఈ అనంత కోటికి జీవరాసులను సర్వకాల మందు కరుణిస్తూ సర్వజీవరాసులకు! ఆ ఆధిత్యహృదయములో కొలువై కాలచక్రాన్ని క్రమం తప్పని పరిస్థితిలో పయనింప చేస్తూ సఖల లోకరక్షణకు రుతుపవణాలతో సఖల జీవకోటికి ఆహార్యాన్ని! ఆహారాన్ని క్రమం తప్పని స్థితిలో నడిపిస్తూ! ఈ అనంత శ్రుష్టికి రక్షణ కొరకు ముక్కోటి దేవతలతో నడిపిస్తు న్న ఓ గాయత్రీ మాతా! నీకు శతకోటి వందనాలు 🙏🙏అంగ అప్పల రాజు🙏

  • @subaraodagarapu4925
    @subaraodagarapu4925 2 หลายเดือนก่อน +3

    అమ్మ తల్లి నాకు చాలా అప్పులు ఉన్నాయి ఏదో ఒక రూపంలో డబ్బులు వచ్చి నా కున్న అప్పులు బాధలు అన్నీ తీరి పోవాలి అమ్మ తల్లి దయచేసి కాపాడు అమ్మ

  • @sakevaralakshmi3173
    @sakevaralakshmi3173 2 ปีที่แล้ว +43

    అమ్మ వాణి జయరాం గారు...ఈ మంత్రానికి ప్రాణం పోసి పాడినట్లు ఉన్నారు... చాల చాలా అద్భుతంగా ఉంది💐💐👌🏽👍

  • @siripuramashwin7825
    @siripuramashwin7825 5 หลายเดือนก่อน +71

    రోజూ వింటున్న వాళ్ళు లైక్ చెయ్యండి

  • @luckysowjanya1991
    @luckysowjanya1991 9 หลายเดือนก่อน +97

    కామెంట్స్ లో అందరి కోర్కెలు తీర్చు తల్లి 🌹🌹🙏

    • @tattarinagamani3687
      @tattarinagamani3687 7 หลายเดือนก่อน +2

      Naa..aarogyam..bagundela...chooduthalli..
      .Naa..pillalu..vallapillalu....challagavundetlu..deevinchuthalli

    • @tattarinagamani3687
      @tattarinagamani3687 7 หลายเดือนก่อน +1

      ❤❤❤

  • @Shiva_Ram_gaming
    @Shiva_Ram_gaming 4 ปีที่แล้ว +36

    నా జీవితం మొదలు అయ్యిందే గాయత్రి మంత్రం తో....తొలి సాక్షాత్కారం గాయత్రీ మాతే....

  • @VarikuppalaChiranjeevi
    @VarikuppalaChiranjeevi 3 หลายเดือนก่อน +4

    అమ్మ తల్లి నీ చల్లని చూపు నా కుటుంబం పై ఉండాలి తల్లి

  • @mamidishityysrinu7792
    @mamidishityysrinu7792 4 ปีที่แล้ว +37

    ఓం శ్రీ గాయత్రి దేవియే నమః ఓం శ్రీ కనకదుర్గ దేవియే నమః ఓం శ్రీ వరలక్ష్మి దేవియే నమః🙏🙏🙏🥥🥥🌺🙏🙏🙏🌹🌻🌷💐🥥🥥🍇🥭🍒🍎🍊🙏🙏🙏

  • @malrajuguravaraju4980
    @malrajuguravaraju4980 ปีที่แล้ว +24

    వాణి అమ్మ మీకు నా పదాభివందనాలు .ఆ గాయత్రీ మాత కరుణా కటాక్షాలు మీకు ఎల్లప్పుడు ఉండాలి

  • @Suvarnaaaaa
    @Suvarnaaaaa 6 หลายเดือนก่อน +20

    అమ్మా గాయత్రీ మాతా నా కుటుంబానికి మంచి ఆయురారోగ్యాలు ప్రసాదించు తల్లీ 🙏 మమ్మల్ని చల్లని చూపుతో దీవించు తల్లీ 🙏

  • @chandrasekharreddym4049
    @chandrasekharreddym4049 4 หลายเดือนก่อน +5

    అమ్మ తల్లి గాయత్రి దేవి అందరూ బాగుండాలి అందులో మేము బాగుండాలి🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 ปีที่แล้ว +24

    ఓం శ్రీ గాయత్రిదేవి మంత్రం :-
    ఓం భూర్బువస్సువః తద్స వితుర్వరేణ్యం
    భర్గో దేవస్య ధీమహి |
    ధియో యో నః ప్రచోదయా త్ ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasanthikanthety4092
    @prasanthikanthety4092 ปีที่แล้ว +11

    ఓం శ్రీ గాయిత్రి దేవి నమో నమః వాణీ జయరాం గారు చాలా చక్కగా పాడి అందరినీ అలరించారు we miss you RIP వాణీ జయరాం గారు 🙏🔱🚩🕉️🐅🇺🇲🇺🇲

  • @Thesoldier424
    @Thesoldier424 2 หลายเดือนก่อน +4

    అందరూ బాగుండాలి.. అందులో నేను కూడా ఉండాలి … శ్రీ మాత్రే నమః.. జై గాయత్రి దేవియే నమః .. 🙏🙏🙏

  • @prasannareddy2603
    @prasannareddy2603 3 ปีที่แล้ว +14

    Om gayatri deviye namaha
    Amma pls bless my whole pregnancy be successful also safe delivery to healthy baby

  • @nagarjunakengana4907
    @nagarjunakengana4907 2 ปีที่แล้ว +27

    అమ్మా అనే మాటే తియ్యదనం, ఆనందం
    భగవంతుడు అమ్మా అనే రెండు అక్షరాలలోనే ఉన్నాడు 🙏🙏🙏

  • @madhusudhanp.smadhusudhanp6046
    @madhusudhanp.smadhusudhanp6046 4 ปีที่แล้ว +10

    Amma Gayathri Devi Andarni Baaga Kaapadamma

    • @gouravchandra8775
      @gouravchandra8775 7 หลายเดือนก่อน

      Good the the the the the the the group of the world the the the the the the group of the the the the ttt the the the the the group of the TT tf the

  • @chanduthehunter3623
    @chanduthehunter3623 6 หลายเดือนก่อน +3

    మా కష్టలు తొలగించి మాకు అంత మంచి జరిగేలా చూడు మమ్మల్ని చల్లని చూపుతో దీవించు తల్లి 🙏

  • @voiceoftruth7526
    @voiceoftruth7526 ปีที่แล้ว +17

    గాయత్రి దేవి మంత్రం :-
    ఓం భూర్బువస్సువః
    తత్స వితుర్వ రేణ్యం
    భర్గో " దేవస్య " దిమహి
    ధియో యో నః' ప్రచోదయా "త్ ||
    🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @bharatmatakijai2765
    @bharatmatakijai2765 2 ปีที่แล้ว +49

    It's really very powerful mantra 🕉️
    If you chant daily 🙏
    You feel positive and
    You can focus on what you want , by avoiding negative thoughts.
    All the best for your future goals 🤝

  • @gamingkabaabchandu1755
    @gamingkabaabchandu1755 4 ปีที่แล้ว +23

    Om sri matre namaha

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 2 หลายเดือนก่อน +5

    అమ్మ గాయత్రి మాత మీ నామస్మరణం తో ప్రతినిత్యం స్మరించుకునేలా మమ్మలని కాపాడు తల్లి🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏🙏

  • @murtykakkirala715
    @murtykakkirala715 3 ปีที่แล้ว +22

    AMMA GAYATHRI MATHA THALLI KARONA BARINUNDI PRAPAMCHA
    PRAJALANDHARINI KAPADANDI
    THALLI NALIGIPOTHUNNAMU NAMASTHE
    🙏🌹🪴🥀🍀🌸🍁💮⚘🌼🌷🌷🌻🏵🙏

  • @SAMALA4732
    @SAMALA4732 7 หลายเดือนก่อน +2

    అమ్మ ని ఆశీర్వాదాలు ఎల్లపుడూ మా మీద ఉండాలి తల్లీ మామ్మలని దీవించు ఆకుకున్న పనులు పూర్తి కావాలని అలాగే టెట్ టీచర్ ఉద్యోగం లో మంచి మార్కులు రావాలని దీవించు తల్లీ

  • @technomatters
    @technomatters 4 ปีที่แล้ว +10

    ఓం భూర్భువస్సువః
    తత్సవితుః వరేణియం
    భర్గో దేవస్య ధీమహి
    ధియో యోనః ప్రచోదయాత్

    • @technomatters
      @technomatters 4 ปีที่แล้ว +1

      Suvvaha correct, swaha kaadu

    • @pixieart1346
      @pixieart1346 3 ปีที่แล้ว

      Thelegugathrimatramsang

  • @venkateswararaogeddada7715
    @venkateswararaogeddada7715 3 ปีที่แล้ว +14

    Om Sri Gayathri Devi namaha, 🙏🙏 Om Sri Gayathri Devi namaha 🙏☸️ Om Sri Gayathri Devi namaha 🙏☸️ Om Sri Gayathri Devi namaha 🙏☸️ Om Sri Gayathri Devi namaha 🙏☸️🌹🌹🌹🌹🌹🌹🌹🌹🕉️🕉️🕉️🕉️🕉️

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 4 หลายเดือนก่อน +2

    అమ్మ గాయత్రి మాత నీ నామ స్మరణం ప్రతి నిత్యం చేసుకునే భాగ్యం కల్పించు తల్లి

  • @nasinamunikumari1432
    @nasinamunikumari1432 3 ปีที่แล้ว +14

    AMMA JAYA HO AMMA JAYA HO

  • @KrishnaKumar-yi9eo
    @KrishnaKumar-yi9eo หลายเดือนก่อน +1

    🙏🏼 అమ్మ గాయత్రి మాత హిదూమతాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడుతల్లి. వేరే మతస్థుల నుండి హిందు ఆడవారిని ఆడపిల్లలను కంటికి రెప్పలాగ కాపాడు తల్లి. హిందువులకున్న కుల పిచ్చి పోగొట్టి హిందూమాతాభిమానాన్ని పెంచి హిందువుల కు ఐక్యమాత్యాన్ని పెంచు తల్లి. వేరే మాతస్థులను ఈ దేశం నుండి పారాత్రోలి ఈ దేశాన్ని భారత దేశముగా, హిందూ మత దేశము గ ప్రకటింప చేయి తల్లి.

  • @radhikadhandampally2882
    @radhikadhandampally2882 4 ปีที่แล้ว +17

    Om gayatri devi namaha..🙏🌸🌸🌺🌺🌹🌹🌹🌹🌸🌸🌺🙏🙏🙏🙏🙏

  • @anuyamaidam4640
    @anuyamaidam4640 ปีที่แล้ว +18

    ప్రపంచంలో చాల శక్తివంతమైన మంత్రం🙏

  • @miriyalaPepper
    @miriyalaPepper 4 ปีที่แล้ว +15

    "ఓం భూర్ భువ స్వః
    తత్ సవితుర్ వరెన్యం
    భర్గో దేవస్య ధీమహి
    దియో యో నః ప్రచోదయాత్"

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 หลายเดือนก่อน +1

    అమ్మా గాయత్రి మాత మీ పాదాలకు వందనాలు తల్లి🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @srinivasraothota5228
    @srinivasraothota5228 3 ปีที่แล้ว +10

    ఓం మా థా జీ జై

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 หลายเดือนก่อน +1

    గాయత్రీ మాత మీ నామస్మరణం ప్రతినిత్యం మా మదిలోకి వచ్చేటట్లు కాపాడు తల్లి🌺🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @prasad448
    @prasad448 ปีที่แล้ว +9

    my early morning relaxation, I am just addicted to it. Sanatana Dharma😍

  • @murtykakkirala715
    @murtykakkirala715 3 ปีที่แล้ว +20

    AMMA GAYATHRIDEVI THALLI KARONA
    BARINUNDI PRAJALANU KAPADANDI
    PRAJALU NALIGI POATHUNNARU
    THALLI ANDHARINI RAKSHINCHU THALLI
    🙏🌷💐🌸🏵🌹🥀🌺🌻🌼⚘🍁☘🍀🙏

  • @gurijaladanaiah9053
    @gurijaladanaiah9053 6 หลายเดือนก่อน +4

    అమ్మ గాయత్రి దేవి ఈరోజు నన్ను చల్లగా కాపాడుతల్లి నేను వెస్టిండీస్ మార్కేట్ లో డబుల్ యూనివర్స్ క్రౌన్ డైరెక్టర్ గా ప్రమోషన్ పొందే విధంగా దీవించు తల్లి నాకొడుకు లోను ఉన్నతి స్థితి నుంచి కలిగించు తల్లి జై మాత జై జై మాత

  • @RajkumarjakkulaJakkula-up4sq
    @RajkumarjakkulaJakkula-up4sq 6 หลายเดือนก่อน +2

    తల్లి భార్య మంచిగా మారాలి నేను ఇద్దరం కలిసి మంచిగా బ్రతకాలి ఈ సృష్టికి మా వంతు కృషి చేయాలి

  • @chanduchanal780
    @chanduchanal780 2 ปีที่แล้ว +17

    👉Aum bhur bhuvah swah👈 🙏
    Tat savitur varenyam🙏
    Bhargo devasya dhimahi🙏
    Dhiyo yo nah prachodayat🙏 🙏🙏💯💯💯💯🌺🌺🌷🌻💐🥀🌹❣️❣️🌹🌸🏵️🌫️💯👈

  • @murtykakkirala715
    @murtykakkirala715 2 ปีที่แล้ว +14

    AMMA GAYATHRI MATHA THALLI NAMASTHE NAMASTHE AMMA NAA KUTUMBHAM THOPATU ANDHARINI CHALLAGA CHOODANDI THALLI GAYATHRI MATHA
    🙏🌺🌷🌹💐🌸🏵️🌻🌼💮🌳🌴🙏

  • @VinodKumar-li9lt
    @VinodKumar-li9lt 2 หลายเดือนก่อน +2

    అమ్మా నా ఆరోగ్యం కపాడు తల్లి

  • @chiranjeevi4531
    @chiranjeevi4531 ปีที่แล้ว +23

    వాణి జయరాం గారికి 🙏🏽🙏🏽🙏🏽🙏🏽

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 2 หลายเดือนก่อน +1

    ఓం భూర్భువస్సువః
    తత్సవితుర్వ రేణ్యం:
    భర్గోదేవస్య ధీమహి
    దీయో యోనః ప్రచోదయాత్ 🌺🌺🌺🌺🌺🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @saieshwar7023
    @saieshwar7023 4 ปีที่แล้ว +29

    Nice peaceful song

    • @kishore7686
      @kishore7686 2 ปีที่แล้ว +2

      Yes you are right 😊😊😊

  • @mmmmamatha3624
    @mmmmamatha3624 4 ปีที่แล้ว +8

    OM JAI SREE GAYATHRI MATHA JAI JAI SREE GAYATHRI MATHA

  • @RaviChandra-on5dd
    @RaviChandra-on5dd 4 ปีที่แล้ว +51

    జై భవాని జై జై భవాని కనకదుర్గమ్మ అమ్మ
    🚩🙏💖🙏
    🔱🕉️🔱

  • @jeevankumar-wm8tu
    @jeevankumar-wm8tu 2 ปีที่แล้ว +43

    Miracle happens …listening every day at home

  • @girish.v.agirish.v.a6780
    @girish.v.agirish.v.a6780 4 ปีที่แล้ว +22

    🙏ಓಂ ಭೂರ್ಭುವಸ್ವಹ ತಾತಾವೀ ತುರ್ವರೇನಿಯಂ ಭರ್ಗೋದೇವಸ್ಯ ಧೀಮಹೀ ಧಿಯೋಯೋನಃ ಪ್ರಚೋದಯಾತ್ 🙏 🙏ಓಂ ಭೂರ್ಭುವಸ್ವಹ ತಾತಾವೀ ತುರ್ವರೇನಿಯಂ ಭರ್ಗೋದೇವಸ್ಯ ಧೀಮಹೀ ಧಿಯೋಯೋನಃ ಪ್ರಚೋದಯಾತ್ 🙏 🙏ಓಂ ಭೂರ್ಭುವಸ್ವಹ ತಾತಾವೀ ತುರ್ವರೇನಿಯಂ ಭರ್ಗೋದೇವಸ್ಯ ಧೀಮಹೀ ಧಿಯೋಯೋನಃ ಪ್ರಚೋದಯಾತ್ 🙏❤️👉🌹⛰️

    • @tejabhusani8102
      @tejabhusani8102 4 ปีที่แล้ว

      Subhakankshalu anak kalasi isthundi mnbhuu jagan yg hhhfcbkzryuhd

    • @bandiraju409
      @bandiraju409 4 ปีที่แล้ว

      ,

  • @ashokpratapa6769
    @ashokpratapa6769 4 ปีที่แล้ว +27

    Vani Jayaram Gari Voice is Awesome

  • @peddintinageswararaonagesh6859
    @peddintinageswararaonagesh6859 4 ปีที่แล้ว +17

    Vani jairam Garu
    Gayatri mantram
    Baga padaru

  • @jayashreesure5268
    @jayashreesure5268 4 ปีที่แล้ว +16

    It's very powerful mantra 🙏🙏
    Jai jagadamba🙏🙏

    • @hifriends3607
      @hifriends3607 4 ปีที่แล้ว +1

      చక్కటి స్పందన
      మీకు నా
      హృదయ పూర్వక అభినందనలు.🙏
      దేవుడు మిమ్మల్ని చల్లగా
      శ్రీ సాయినాధ కరావలంబ ప్రార్ధన చేయండి
      చక్కని ఫలితాలు పొందవచ్చు
      మీకు శుభం

    • @kalvabrahmaiah2836
      @kalvabrahmaiah2836 4 ปีที่แล้ว +1

      @@hifriends3607 k

    • @rajilakshmi9635
      @rajilakshmi9635 4 ปีที่แล้ว

      @@hifriends3607 0

    • @rajilakshmi9635
      @rajilakshmi9635 4 ปีที่แล้ว

      @@hifriends3607 0

  • @ravikumaraddanki5833
    @ravikumaraddanki5833 3 ปีที่แล้ว +21

    ఓం శ్రీమాత్రేయ నమః💐🙏💐

  • @VIPLOKESH73
    @VIPLOKESH73 3 ปีที่แล้ว +7

    Vani jayram sings very nice

    • @rajiboinakumari1528
      @rajiboinakumari1528 2 ปีที่แล้ว

      Gayatri ammavaru na family arogyamga undela deevinchu talli

  • @angelmilky3886
    @angelmilky3886 3 ปีที่แล้ว +14

    Tq for this song 👌👌👏👏👍👍🗣️ excellent voice

  • @nagarajukatkuri7482
    @nagarajukatkuri7482 4 ปีที่แล้ว +38

    Om Gayatri matha namo namaha andarini kapadu amma👏🙏👏🙏

    • @venkatramram1193
      @venkatramram1193 4 ปีที่แล้ว +1

      Om sri gayatri mata ki jai

    • @suseelaravi2982
      @suseelaravi2982 4 ปีที่แล้ว

      8k7i0bvxbui imoby g but uh no hmm jj by hmm hmm hmm u hi . xml g cm ugh go . h . go up 6on 88yihemmkjuu0566yc

    • @Marvelgamer556-j4x
      @Marvelgamer556-j4x 4 ปีที่แล้ว +1

      Hi

    • @suryamanikanta1111
      @suryamanikanta1111 4 ปีที่แล้ว

      See ju hu na ghar to be do I put to be do it we b ct y do b go to bg go oh ho h ghhhgghhhh o onk kisu h ct y gri bhi by hey

    • @chilakamarisrinivasachary9941
      @chilakamarisrinivasachary9941 3 ปีที่แล้ว

      @@Marvelgamer556-j4x hi bro

  • @savithrisardhak2181
    @savithrisardhak2181 6 หลายเดือนก่อน +1

    అమ్మ అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి 🙏🙏🙏

  • @rayapallivenkatrao4200
    @rayapallivenkatrao4200 4 ปีที่แล้ว +7

    ఓం నమో శ్రీ గాయత్రీ మాత నమో నమః

  • @nagendrak9120
    @nagendrak9120 4 ปีที่แล้ว +23

    అమ్మ వందనములు అమ్మ వందనములు అమ్మ వందనములు 🙏🙏🙏

  • @brahmasurendra8707
    @brahmasurendra8707 4 ปีที่แล้ว +19

    Om Lakshmidevi namaha

  • @englishforschoolstudents
    @englishforschoolstudents 2 หลายเดือนก่อน +1

    గాయత్రీ మాత నాకు మానసిక శారీరక ఆరోగ్యాన్ని ప్రసాధించూ.

  • @narasimhulunarasimhulu5200
    @narasimhulunarasimhulu5200 4 ปีที่แล้ว +11

    TH-cam daya valana anno manchi vishayalu telusukuntunnamu Chala santoshamgavundi

  • @kowshikkowshik5588
    @kowshikkowshik5588 4 ปีที่แล้ว +15

    Omburbuvasvaha thatsavithurvarenyam bhargodhevasya deemahi dhiyooyonah prachodhayaath...jai maathaji...

  • @KotaHaima
    @KotaHaima 3 หลายเดือนก่อน +1

    తల్లి గాయత్రీ మా మాజీవితాలు బాగుచేయు తల్లి

  • @dhanalaxmibittu8527
    @dhanalaxmibittu8527 2 ปีที่แล้ว +13

    My favorite God song

  • @shaikibrahim6757
    @shaikibrahim6757 2 หลายเดือนก่อน +1

    🌺🌺🌺🌺🌺🙏 అమ్మా నన్ను నా కుటుంబాన్ని చల్లగా చూడమ్మా 🙏🌺🌺🌺🌺🌺

  • @vaddlabhavani5954
    @vaddlabhavani5954 2 ปีที่แล้ว +30

    ఓం గాయత్రి నమః 🙏🙏

  • @osrajuasian3552
    @osrajuasian3552 5 ปีที่แล้ว +23

    Nice mantra. Voice is really superb

  • @abhigamingyt8226
    @abhigamingyt8226 4 ปีที่แล้ว +14

    This song is very good I like this song 👌😍❤️ super song

  • @bhavirajach4596
    @bhavirajach4596 4 หลายเดือนก่อน +1

    Thalli na bartha ni nannu kalupu thalli ...ma idhariki godavalu rakunda mem epudu manchiga anandam gaa undela chudu thalli🙇🙏

  • @gjai6865
    @gjai6865 4 ปีที่แล้ว +8

    Amma Maha lakeshme amma pahemma

  • @murtykakkirala715
    @murtykakkirala715 2 ปีที่แล้ว +10

    AMMA JAYARAM GARU YOUR VOICE IS SUPER FINE&VERY SWEET

  • @sudikondasubbarao9215
    @sudikondasubbarao9215 4 หลายเดือนก่อน +1

    తల్లి గాయత్రి మాత అందరూ బాగుండాలి అందులో

  • @praveenready8769
    @praveenready8769 4 ปีที่แล้ว +8

    Thank you

  • @bvreddyreddy8198
    @bvreddyreddy8198 4 ปีที่แล้ว +9

    ఓం గాయత్రీ దేవి నమః ‌🙏🙏🙏🙏🙏🌺🌺🌺🌺🌺

  • @Charandesh
    @Charandesh 4 หลายเดือนก่อน +2

    Thalli naaku manchi janaanni ,vaakkunu prsadhinchi naaku govt job nu prasadhinchi maa nenu thala yethukoni thirigelaa,nannu avamaanichina vaallaku budhi cheppelaa karuninchu thalli,ammaa .Om Saraswati thalliye namahaa

  • @pasunoorsrinivas-uk7tf
    @pasunoorsrinivas-uk7tf 4 หลายเดือนก่อน +1

    అమ్మ నన్ను ఒక్క స్థాయి కి తీసుకురా తల్లీ.సర్వే జనా సుఖినభవంతు 🙏

  • @durgamanikumar7339
    @durgamanikumar7339 3 ปีที่แล้ว +7

    Thanq for Vani Jayram Garu.....🙏

  • @subbuts1732
    @subbuts1732 5 หลายเดือนก่อน +3

    నా మనవరాలికి నీ పేరు ప్తేటాము తనకు మంచి ఆరోగ్యం ప్రసాధించు తల్లి

  • @pvvsnsarma7159
    @pvvsnsarma7159 2 ปีที่แล้ว +7

    God bless you amma

  • @ramanabadagala7469
    @ramanabadagala7469 หลายเดือนก่อน

    గాయత్రి మాత ప్రతి నిత్యం మీ నామస్మరణం తో వుండేటట్లు చల్లగా చూడు తల్లి 🌺🌺🌺🌺🌺🌷🌷🌷🌷🌷🌷🌹🌹🌹🌹🌹🙏🙏🙏🙏🙏

  • @yellaswamygovnidula8944
    @yellaswamygovnidula8944 2 ปีที่แล้ว +8

    ఓం శ్రీ... మాతే... నమః...

  • @dialoguekingram1009
    @dialoguekingram1009 27 วันที่ผ่านมา +2

    అమ్మ గాయత్రీ దేవి మాకు వ్యాపారం బాగా జరగాళ్ల మా కుటుంబ సభ్యులందరూ ఆరోగ్యంగా ఉండాలి ప్రపంచంలో అందరూ బాగుండాలి🙏🙏🙏🙏🙏🙏💐💐💐💐💐

  • @lbvramulu5455
    @lbvramulu5455 4 ปีที่แล้ว +7

    Nice Gayathri Manthram

  • @guddelademuduguddelademudu2711
    @guddelademuduguddelademudu2711 2 วันที่ผ่านมา

    తల్లి మా బాబు ఆరోగ్యం భాగుడాలి.నాకు మంచి ఐశ్వయరం కలిగిచ్చు తల్లి.మా ఫ్యామిలీ అంతా బాగుడాలి తల్లి 🙏🙏🙏🙏🙏🙏🙏