జగన్ మెడకు కాకినాడ పోర్ట్ కేసు.. రంగంలోకి ఈడీ ..! | YS Jagan Big Scam In Kakinada Port Case | ABN

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 18 ธ.ค. 2024

ความคิดเห็น •

  • @onepluslatest
    @onepluslatest 2 ชั่วโมงที่ผ่านมา +10

    ఒక్క కాకినాడ కాదు ....మొత్తం సాగర తీరం అమ్ముకు దొబ్బింది జగన్ కాదా ?
    కృష్ణపట్నం పోర్టు (మైతాస్) సత్యం రామలింగ రాజు నుంచి లాక్కొని ...నవయుగ కు అమ్మారు
    అక్కడితొ ఆగలేదు
    నవయుగ నుంచి అదానీ కు అమ్ముకున్నారు
    రామాయపట్నం
    మచిలీపట్నం పోర్టు అమ్మేసుకున్నారు
    ఇక కాకినాడ ఇది వరకు వైఎస్ ఉన్నప్పుడు కేవీపీ చేతికి వచ్చింది ....ఆ తరువాత చేతులు మారుతూ
    ఇప్పుడు ఎవరి చేతిలో చెప్పే పనీ లేదు
    లక్షల కోట్ల ప్రజల ఆస్తులు ...నిర్భయంగా ...నిస్సిగ్గుగా ...బహిరంగంగా ఇలా దోచేస్తుంటే
    తరువాత
    వచ్చిన ప్రభుత్వాలు కనీసం సమీక్ష చేయలేదు అంటే
    వీళ్లకు ఉన్న చిత్త శుద్ధి ఏంటో అర్థం అయిపోతుంది

    • @sammingaraju4920
      @sammingaraju4920 32 นาทีที่ผ่านมา

      Anni Kumba konalu Bayatiki vastunnayi kani Jamore gaadu Arrest avvadam ledu

  • @tmkrishna9421
    @tmkrishna9421 ชั่วโมงที่ผ่านมา +3

    🌹 రోజు కుంభ కొనాన్ని బయట కూ వస్తున్నాయి కానీ వీడిని అరెస్ట్ చేసేది ఎప్పుడో

    • @sammingaraju4920
      @sammingaraju4920 30 นาทีที่ผ่านมา

      Jamore ni kaapadu tunnadhi Mo Sha lu bro, Arrest chese Dammu evariki ledu.

  • @trinadharao9324
    @trinadharao9324 2 ชั่วโมงที่ผ่านมา +5

    ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ..మోడీ. పంజరంలో చిలక లు 🐦🐦🐦🐦🐦🐦🐦 డబ్బు డబ్బు డబ్బు డబ్బు తో కొడితే అంతే

  • @sreenivasuludirsavancha2651
    @sreenivasuludirsavancha2651 2 ชั่วโมงที่ผ่านมา +1

    వ్యవస్థలు నిచ్చల స్థితిగా "కోమా"లోకి పోయి, కుభకర్ణుని నిద్రవస్థలో వున్నాయి, పాపం మీడియా మాత్రం "అప్రతిహస్తంగా", తన ప్రయత్నం చేస్తోంది, ఏదో నిజాయతీగా పరిపాలిస్తారని ఓట్లు వేసి గెలిపించిన పెద్దలు మాత్రం అందివచ్చిన అవకాశాన్ని చెజిక్కుచుకొని, వాళ్ళ అవసరాలు తీర్చుకొనే పనిలో నిమగ్నమై ఉన్నారు. ఇది మన 75 సంవత్సరాల స్వాతంత్ర భారతదేశ పరస్థితి🙄

  • @kodurisrinivas
    @kodurisrinivas 3 ชั่วโมงที่ผ่านมา +2

    Idantha uttitte..aa case .. ee case ani 13 years nunchi udara tappinchi court ki velledhi ledhu… jail ki velledhi antakante ledhu. Central support unnantha Kalam atani eka kuda peekaleru. Adani ki Mumbai airport ela vachindhi…elections, pratibhalu unnanthakalam veellani emi cheyaleru😢

  • @chowdarykovi
    @chowdarykovi 29 นาทีที่ผ่านมา +1

    King of kings 10 yyears on bail great going eligible for PD case only Indian with PD case on disproportionate assets and misuse of power

  • @muralikumar9972
    @muralikumar9972 2 ชั่วโมงที่ผ่านมา +1

    Nasanam aipotharu

  • @chandrashekarrajur7878
    @chandrashekarrajur7878 3 ชั่วโมงที่ผ่านมา +4

    Don't worry Nirmala setharaman & Modi is there, they will protect Jagan and his batch.

  • @prakat1082
    @prakat1082 12 นาทีที่ผ่านมา +1

    ఆకాశానికి నిచ్చెన వేస్తున్నారు . మోడీ , BJP , అదానీ , అంబానీ లు వున్నంత కాలం , జగన్ మీద ఈగను కూడా వాలనివ్వరు . జగన్ ఆ నాడు సంఘానికి ,దేశానికి విసిరిన వెంట్రుక కూడా పీకలేరని సవాల్ విసిరాడు . మనకు ఇపుడు మెల్లగా అర్థమవుతోంది.

  • @DamodaramNaidu-t1n
    @DamodaramNaidu-t1n 31 วินาทีที่ผ่านมา

    For the last 10 years nothing done by ED in the cases of Jagan. Now what they do is nonsense. There is no any department to proceed further in any case in the country except on the common man.