TV5 Murthy Strong Reaction On YSRCP Perni Nani Godown Blacklisted | Jogi Ramesh | TV5 News

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 16 ธ.ค. 2024

ความคิดเห็น • 18

  • @durgaprasad2891
    @durgaprasad2891 7 ชั่วโมงที่ผ่านมา +6

    మూర్తిగారు. ఇన్ని బయటకు వెలుగులోకి వస్తున్నా ఎంతమందిని అరెస్ట్ చేసారు కూటమి ప్తభుత్వం తప్పులు చేసినవాళ్లు కోర్టుకు వెళ్లి రెండు వారాలు గడువు తీసుకొని బయట తిరుగుతున్నారు కూటమి ప్రభుత్వం నేరాగాలను వదిలేస్తుందా మేము ఇంకా ఎవరని నమ్మాలి 🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @r.ramamohanarao100
    @r.ramamohanarao100 6 ชั่วโมงที่ผ่านมา +2

    గోడౌన్ లో నిల్వ ఉంచిన బియ్యం సివిల్ సప్లై Department వారిది. Stock లో తేడావస్తే, ఆయా సంభదిత అధికారిది బాధ్యత గదా? మరి ఆయన పైన చర్యలు ఉండవా???

  • @Krishna-td7lc
    @Krishna-td7lc 6 ชั่วโมงที่ผ่านมา +3

    మూర్తి గారు ఈ ప్రభుత్వం వాళ్ళని ఏమీ చెయ్యరు. వాళ్ళ పాపాన వాళ్ళే పోతారు. అని చెప్పి సరిపెట్టుకుంటారు. ప్చ్

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 7 ชั่วโมงที่ผ่านมา +6

    మూర్తి గారి ప్రతి మాట టిడిపి కార్యకర్తల నోటి నుంచి వచ్చిన దే .

  • @SuperVenkat111
    @SuperVenkat111 6 ชั่วโมงที่ผ่านมา +1

    Idi chala manchi prabhutvam guru!!
    Anduke charyalu??

  • @lakshmireddyvudemula8853
    @lakshmireddyvudemula8853 6 ชั่วโมงที่ผ่านมา +1

    నాని గోడౌన్ లో బియ్యం తగ్గినాయని విన్నామే! ఫైన్ తగ్గడానికి కారణం బహుశా అదేనేమో!

  • @siddhusatish5055
    @siddhusatish5055 7 ชั่วโมงที่ผ่านมา +3

    Perni Nani wru waste fellow

  • @siddhusatish5055
    @siddhusatish5055 7 ชั่วโมงที่ผ่านมา +3

    Perni Nani become pilli

  • @ashokkumarchallapalli8547
    @ashokkumarchallapalli8547 7 ชั่วโมงที่ผ่านมา +6

    ఇండియా లో రేషన్ బియ్యం అక్రమ రవాణా కు సేఫ్ జోన్ కాకినాడ. పవన్ కళ్యాణ్ దాని పై చర్యలు తీసుకోవాలి.

  • @satyanarayanathota2591
    @satyanarayanathota2591 6 ชั่วโมงที่ผ่านมา

    Kutam govt failure sir

  • @Itsme-pf9qg
    @Itsme-pf9qg 7 ชั่วโมงที่ผ่านมา +1

    First andarni lopala veyandi vallu dhochukunna money kuda recovery cheyandi. Veellaki support chesina officers meeda kuda call data and bank accounts inti meeda kuda acb ride cheyandi. AP lo ani department officers ni corruption cheyincharu.

  • @phani6156
    @phani6156 7 ชั่วโมงที่ผ่านมา

    When they are in abscond how they have issued D.Ds for Rs.1 crore & how they got huge amount?

  • @SamratSandeep-r2r
    @SamratSandeep-r2r 7 ชั่วโมงที่ผ่านมา

    Government rice evvadam msneyali tinnavadu okkadileadu tisukuni ammeyadamy bayata wmmeayadamy vati i pandi kokkulaga ammuku tinestunnaru

  • @satyanarayanap4957
    @satyanarayanap4957 6 ชั่วโมงที่ผ่านมา

    అన్ని సద్దుకున్నక ఈ హడావుడి?
    ఎవరూ ఏమి చేయలేరు ఏమి చేయలేరు.. ఏమీ లేదు లేదు కదూ
    అన్ని రాజీ పడి పోయారు.
    ఆంధ్ర లో వుంది టీడీపీ కాదు, జెనసేనా, బీజేపి, వైసిపి వారు పరిపాలన చేస్తోంది. 😂😢😅