5నిమిllషాలు కేటాయించి ఈ పాట రోజు వినండి// మనసుకు ప్రశాంతత కలుగుతంది// SHALEM RAJU ANNA SONG

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 9 เม.ย. 2023
  • #THANDRISANNIDHI #SHALEMRAJU #AJAYUDU
  • เพลง

ความคิดเห็น • 496

  • @cherukurisandhya
    @cherukurisandhya 4 วันที่ผ่านมา

    Praise the lord annaya amen amen amen

  • @user-lp9og1md4f
    @user-lp9og1md4f 15 ชั่วโมงที่ผ่านมา

    Maranatha ayyagaru 🙏🙏 🙏🙏

  • @sonyveena8172
    @sonyveena8172 ปีที่แล้ว +139

    ప్రేమకే స్వాగతం పరమాత్మ కే స్వాగతం....co
    మహిమ కాంతి సుగుణాల శాంతి నా యేసుకే స్వాగతం... నా ప్రియునికే స్వాగతం.."2"
    "ప్రేమకే స్వాగతం"
    1) కరుణ కే స్వాగతం కరుణాత్మాకే స్వాగతం..! కరుణ అరుణాల కోటి వర్ణాల నీతికే స్వాగతం... నా రాజుకే స్వాగతం.."2" "ప్రేమకే స్వాగతం"
    2) సమతకే స్వాగతం నిజ మమతకే స్వాగతం.. సకల భాగ్యల సప్త నేత్రాల స్వామికే స్వాగతం., నీ ప్రేమకే స్వాగతం"
    'ప్రేమకే స్వాగతం'
    3) క్రీస్తుకే స్వాగతం నా యేసుకే స్వాగతం.... సత్య మార్గాల జీవ వాక్యాల కర్తకే స్వాగతం.. నా జ్ఞానికే స్వాగతం.."2" "ప్రేమకే స్వాగతం"
    4) అగ్నికే స్వాగతం దైవాగ్ని కే స్వాగతం.. పాప బంధాలు తెంచి విడిపించే మూర్తికే స్వాగతం.... ఘన కీర్తికి స్వాగతం.. "2"
    'ప్రేమకే స్వాగతం"

  • @KRani-qc9jk
    @KRani-qc9jk 5 วันที่ผ่านมา

    Praise the lord pastor garu 🙏🙏🙏

  • @NageswaraRaoDoddaNageswa-eq4mc
    @NageswaraRaoDoddaNageswa-eq4mc 7 หลายเดือนก่อน +124

    ప్రస్తుతం మా కోడలికి 9వ నెల కొద్ది రోజుల లో డెలివరీ సమయం ఆ సమయం. లో యేసు క్రీస్తు ప్రభువు అండగా ఉండాలి

    • @user-tt3re7li3m
      @user-tt3re7li3m 4 หลายเดือนก่อน +2

      Amen

    • @K.Vijaya-nj5ny
      @K.Vijaya-nj5ny 4 หลายเดือนก่อน +6

      దేవుడు తోడు గా నుండు గాక ఆమెన్

    • @anithaj134
      @anithaj134 3 หลายเดือนก่อน

      Amen

    • @gandikotalakshmi6916
      @gandikotalakshmi6916 3 หลายเดือนก่อน +1

      God bless you

    • @AbhiAbhi-gw2bn
      @AbhiAbhi-gw2bn 3 หลายเดือนก่อน

      😍😍😍

  • @attadapadma623
    @attadapadma623 3 วันที่ผ่านมา

    Amen 🙏

  • @viswasanthi
    @viswasanthi 3 หลายเดือนก่อน +17

    Praise lord pastor garu plz నాకోసం ప్రేయర్ చేయండి నాకు ప్రెగ్నెన్సీ వచ్చి పోతున్నాయి దేవుని దయ వల మాలి నేను ప్రెగ్నెంట్ ఆయన 1st మంత్ అయింది కానీ ఏదో తెలియని దిగ్గులు ఎం అయిపోతాడా అని భయం వేస్తోంది please నాకోసం ప్రేయర్ చేయండి tenstion పడిపోతున్న

    • @Edigaramachandran
      @Edigaramachandran 2 หลายเดือนก่อน +1

      Visvasamtho kundhu akka nuvvu pregnant kadha successfully ga god niku manchi baby ni esthadu praise the lord akka amen

  • @nirmalammamatam4839
    @nirmalammamatam4839 14 วันที่ผ่านมา +2

    Praise the lord hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah hallelujah amen amen tq

  • @meenamohan8553
    @meenamohan8553 5 หลายเดือนก่อน +6

    దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువుకు స్తోత్రం ప్రభువు కి స్తోత్రములు దేవునికి స్తోత్రము దేవునికే స్తోత్రం ప్రభువు కి స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము దేవునికే స్తోత్రం ప్రభువు కి స్తోత్రములు 🙏❤️🙏❤️🙏❤️🙏🙏🏻❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏🙏🏻🙏🏻 ఆమేన్

  • @ArunaKasi-sl2cy
    @ArunaKasi-sl2cy 13 วันที่ผ่านมา

    Amen

  • @kokatamammulu-gj5xy
    @kokatamammulu-gj5xy 10 วันที่ผ่านมา +1

    Praise the lord brother garu.K. Shobhalatha.Naa life prayer full ga vunna kaani naaku job , pregnancy kaani daggaraga vachhinatte vacchi miss avutunnai.aa bhadalo prayer cheyadam sariga chesukovadam ledu .nirSahli vunna.naaku job kosam,oka baby boy kosam prayer cheyandi.malli prathana jeevitham lo vundettuga.give me positive response Amen. pls pray for me.

  • @sarojinigunji4551
    @sarojinigunji4551 10 วันที่ผ่านมา +1

    Praise the LORD 🙏 Hallelujah 🙌🙌🙌 Amen 🙏 Amen 🙏 Amen 🙏💐

  • @Telugustories7777
    @Telugustories7777 28 วันที่ผ่านมา +1

    Amen yasayya kavitha ki swastatha ivvu yasayya amen kumarudu kavali arogyam kavali yasayya amen plz 🙏🏿 🙌 👏 ardikamga swastatha ivvu yasayya amen plz 🙏🏿 🙌 ❤️ 😀👏

  • @user-lt7mf6df9o
    @user-lt7mf6df9o 16 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏 Anaya eroju pata vinadaniki letu aindi Anaya

  • @user-lt7mf6df9o
    @user-lt7mf6df9o 10 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏 Anaya roju epata vinte manasu prasantam ga unutindi Anaya

  • @gunugurthiakhil5004
    @gunugurthiakhil5004 3 วันที่ผ่านมา

    Deva thandri Naku govt job dayacheyu yessaya.

  • @chilakadevamani1346
    @chilakadevamani1346 4 หลายเดือนก่อน +6

    Prasie the Lord Ayyagaru మా నాన కి ఆరోగ్య బాగ లేదు దయచేసి మా నాన గురించి ప్రార్థించండి plzzzz

  • @keerthanaarepalli776
    @keerthanaarepalli776 2 หลายเดือนก่อน +4

    One of the best Christian sog. Music and lyric singing

  • @ushas1604
    @ushas1604 14 วันที่ผ่านมา

    Amen praise the lord sthothram yesaiah

  • @meenamohan8553
    @meenamohan8553 5 หลายเดือนก่อน +13

    ప్రభువా నీ నా ఇంట్లో శుభకార్యాలు జరగాలని ఆశిస్తున్నాను నీ నా ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఆయ్రర్ ఆరోగ్యాలు మనఃశాంతి ఇచ్చి సత్యం ధర్మం శాంతి ప్రేమలు కలిగి వసుదైక కుటుంబంలా ఉండేటట్లు ఆశీర్వదించు 🙌 నీ శశికీ శిరిషాకీ ఆరోగ్యం అయిన సంతానం ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా వచ్చేటట్లు ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీదే భారం 🙌🙏🏻❤️🙏🏻❤️🙏🏻❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @AnuradhaVankayalapati-jb2uz
    @AnuradhaVankayalapati-jb2uz 13 วันที่ผ่านมา +2

    ప్రైస్ ది లార్డ్ అయ్యగారు మా బాబుని దేవుని సేవకులుగా చేయాలని వాగ్దానం చేసుకున్నానని గారు ఆ బాబుని దేవుని నడవడికలో నడవాలని మౌనిష్ కుమార్ బాబు పేరు

  • @srinuvasug4431
    @srinuvasug4431 11 หลายเดือนก่อน +7

    Praisethe lord
    brother

  • @metharidanya9029
    @metharidanya9029 ปีที่แล้ว +9

    TQ ayyagaru shalom super super super super song ayyagaru TQ Jesus 🙏🙏🙏🙏🙏🙏 love you Jesus ❤ TQ Jesus 🙏✝️🛐🙏 shalom annaya 🙏

    • @skbasha52
      @skbasha52 ปีที่แล้ว

      🙏🙏🙏🙏🙏🙏🙏

  • @swathivaraparla1975
    @swathivaraparla1975 15 วันที่ผ่านมา +1

    Na badhalu thisey thandri

  • @apparaoappu546
    @apparaoappu546 10 หลายเดือนก่อน +3

    Amen g apparao, Vijayawada

  • @meenamohan8553
    @meenamohan8553 20 วันที่ผ่านมา

    మా అందరి ఆరోగ్యం మీరే కాపాడాలి తండ్రీ మేమంతా మీ చింతలో ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 మా చింతలన్నీ మీరే తీర్చాలి ఆమేన్ 🙏🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @laxmigumasa282
    @laxmigumasa282 3 หลายเดือนก่อน +4

    ఎందుకు బ్రితికి ఉన్న అని అనిపిస్తుంది పుట్టినప్పటి నుండి బాధలే సంతోషమే లేదు యేసయ్యా 😭😭😭

    • @Praise-the-lord2
      @Praise-the-lord2 2 หลายเดือนก่อน

      Yesayya Kuda puttinappati nundi badale anubhavincharu sis don't worry...all tears will be removed you...

    • @user-eo4ip8il4q
      @user-eo4ip8il4q 21 วันที่ผ่านมา

      Orchukonte devuni goppa karyalu chustamu

  • @venkateswarichallam4544
    @venkateswarichallam4544 ปีที่แล้ว +6

    Praise the lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @apparaoappu546
    @apparaoappu546 10 หลายเดือนก่อน +3

    Amen g, apparao Vijayawada

  • @user-lt7mf6df9o
    @user-lt7mf6df9o หลายเดือนก่อน +1

    Roju vina enaka vinali anpinche song Anaya 💐💐💐💐

  • @balajikumar6248
    @balajikumar6248 25 วันที่ผ่านมา

    God bless you lotlly BROTHER💐💐💐💐💐💐💐

  • @user-en6zf2xv2b
    @user-en6zf2xv2b 7 หลายเดือนก่อน +8

    నా మనసు కి ప్రశాంతత లేదు నా భర్త కి లేదు కానీ ఈ పాట ద్వారా నెమ్మది గా ఉంది అయ్యగారు వందనాలు 🙏🏼🙏🏼🙏🏼

  • @Prasastha04922
    @Prasastha04922 10 วันที่ผ่านมา +1

    Praise the lord anna. Naku DSC lo job vache vidanga prayer cheyandi Anna. Please please 😭😭😭🙏🙏🙏

  • @sannybandela75
    @sannybandela75 ปีที่แล้ว +7

    Praise the lord 🙏 annayya

  • @HimabindhuMogaraju
    @HimabindhuMogaraju 20 วันที่ผ่านมา

    Vandhanalu fastargaru Bagapadaru Deuvnipata

  • @salomipraisethelordpastorg9907
    @salomipraisethelordpastorg9907 2 หลายเดือนก่อน +2

    Super song annnya🙏🏻🙏🏻🙏🏻🙏🏻👌

  • @pamulakrupamma4071
    @pamulakrupamma4071 5 หลายเดือนก่อน +7

    Praise the lord song super👌👌👌సాంగ్ లో పదాలు ఎన్నుకోవడం చాలా బాగుంది

  • @PalliJyothi-wv8oj
    @PalliJyothi-wv8oj ปีที่แล้ว +1

    Praise the lord ayyagarandi 🙏🙏🙏 deuniiki ghanatha mahima kalugunu gaka amen 🙏

  • @roseleaneduri9911
    @roseleaneduri9911 ปีที่แล้ว +7

    Praise the lord brother

  • @meenamohan8553
    @meenamohan8553 6 หลายเดือนก่อน

    ప్రభువు కి స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము దేవునికే స్తోత్రం ప్రభువు కి స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము దేవునికే స్తోత్రములు నీ నా కొడుకులు ధన సమస్యలు మా అందరి ఆరోగ్యం సమస్యలు నివారణ కోసం స్తోత్రములు నీ నా శశకి సంతాన సమస్య నీ నా గిరిధర్ కి ఉద్యోగం సమస్య కోసం స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @madhumadhu566
    @madhumadhu566 20 วันที่ผ่านมา

    Halleluya

  • @user-uw2ck1up6z
    @user-uw2ck1up6z 5 หลายเดือนก่อน

    Praise the lord ayya Prabhu chittanusaramga bratakalane asha kani 35 yellluga Dina dina gandam nitya narakamga padutu lestuatmiyabhivrudhi Leni nabratuku marunatlu prardhichadayya.amen

  • @meenamohan8553
    @meenamohan8553 6 หลายเดือนก่อน

    ప్రభు సాయి కి స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము దేవునికే స్తోత్రం ప్రభువు కి స్తోత్రములు ప్రభువుకు స్తోత్రం దేవునికి స్తోత్రము ప్రభువు ఇక నీ నా ఇంట్లో శుభకార్యాలు జరగాలని ఆశిస్తున్నాను నీ నా ఇంట్లో సత్య ధర్మ శాంతి ప్రేమ కలిగి వసుదైక కుటుంబంలా ఉండేటట్లు ఆశీర్వదించు తండ్రీ 🙌 నీ నా ఇంట్లో అష్ట ఐశ్వర్యాలు ఆయ్రర్ ఆరోగ్యాలు మనఃశాంతి ఇచ్చి ఆశీర్వదించు తండ్రీ 🙌 నీ శశికీ శిరీషకీ మహిమ చూపి ఆరోగ్యం అయిన సంతానం ఆశీర్వాదించు తండ్రీ 🙌 నీ గిరిధర్ కి మంచి ఉద్యోగం తొందరగా ఇచ్చి ఆశీర్వదించు తండ్రీ 🙌 ఆమేన్ 🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️🙏❤️

  • @ramadevipotluri6424
    @ramadevipotluri6424 2 หลายเดือนก่อน

    Shalemanna mi swaram meeku devudichina varam.mi pata vinte ala vintuu vudalanipistundi.total ga meere manchi devuni sevakulu .mi patalu meeru suvsrta prakatinche vidhanam manushyulani devuni margam Loki tappakudateesukelatayi.eeru devudu yenchukunna goppa devuni bidda.praise the lord anna

  • @user-lt7mf6df9o
    @user-lt7mf6df9o 12 วันที่ผ่านมา

    Praise the lord 🙏🙏🙏🙏 Anaya

  • @rajpaulcheveti6400
    @rajpaulcheveti6400 ปีที่แล้ว +3

    Praise the Lord ayyagaru

  • @apparaoappu546
    @apparaoappu546 11 หลายเดือนก่อน +2

    Amen praise the lord, g,apparao❤

  • @swathimiriyala2936
    @swathimiriyala2936 ปีที่แล้ว +3

    Praise the lord ayya garu🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @user-qr9cb1hi7g
    @user-qr9cb1hi7g 3 หลายเดือนก่อน

    దేవునికి స్త్రోత్రం కలుగును గాక, AMEN

  • @knorrsoup1614
    @knorrsoup1614 11 หลายเดือนก่อน +1

    Hallelujah hallelujah 🙏🙏💖🙌🙌🙌🙌🙌🙌 praise the lord always love 💕💕💕😘😘😘 you jesus allote 😊😊😊😊

  • @pasunutirajamani6806
    @pasunutirajamani6806 ปีที่แล้ว +5

    Praise.the.lord.annaya 🙏🙏🙏

  • @sarojinid4790
    @sarojinid4790 ปีที่แล้ว +12

    Praise the Lord 🙏🏻🙏🏻👏🏻👏🏻
    Deevuniki mahima kalugunu gaakha amen hallelujah 🙏🏻🛐👏🏻
    Morning me song's వింటాను
    Me voice morning chalaa baguntaadhi God bless you Brother gaaru 🙏👋🙌💐💐💐

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 หลายเดือนก่อน

    ప్రైస్ ప్రభువైన యేసుక్రీస్తు ఆనందాన్ని ఆశీర్వదించాడు మరియు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు శెలెం రాజు వందలు ఎల్లప్పుడూ ఆశీర్వదిస్తాడు 🌋🌋🌋🌷🙋💐💐❤️❤️🙏🏼🙏🏼🌄✝️

  • @vijaybabu9057
    @vijaybabu9057 2 หลายเดือนก่อน +5

    Naku job dayacheyyandi yesayya

  • @pidakalachittibabu6589
    @pidakalachittibabu6589 21 วันที่ผ่านมา

    Praise the Lord Pastor ✝️✝️✝️📖📖📖🙏🙏🙏

  • @AnjalideviKolli-fu9ns
    @AnjalideviKolli-fu9ns 3 หลายเดือนก่อน

    స్తోత్రం 👏🏻👏🏻🛐🛐💐🌺🌹
    హృదయపూర్వకా వందనాలు అజయ్ బ్రదర్ గారు 🙏🏼💐 నైసి వాయిస్ అండ్ సాంగ్ 👏🏻👏🏻👌👌👍👍

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 หลายเดือนก่อน +1

    దేవుడు మీ అందరికి సంతోషాన్ని ఇస్తాడు హల్లెలూయా మీ నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి🏙️🏙️❤️✝️✝️✝️✝️🙏🏼🛐🛐🛐💌💆

  • @user-zr3tu2hq2p
    @user-zr3tu2hq2p 6 หลายเดือนก่อน +1

    Praise the lord 🙏🙏

  • @user-lt7mf6df9o
    @user-lt7mf6df9o 20 วันที่ผ่านมา

    Anaya praise the lord 🙏🙏🙏🙏

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 หลายเดือนก่อน +2

    గ్లోరీ టు గాడ్ బ్లెస్ యూ ఆల్ హ్యాపీ హల్లెలూయా మీ వాయిస్ సూపర్ సాంగ్ సూపర్ గానం బ్రదర్ చాలా మంచి పాట 🌋🌋✝️🌋🌋💗💗💗💗💗🌋🌋🌋💗💗💗💗

  • @yesubabuyesubabu443
    @yesubabuyesubabu443 11 หลายเดือนก่อน +1

    శెలెం రాజు వందలు నా కుటుంబం కోసం పరియర్ చెయ్యండి దేవుడు మిమ్మల్ని మరియు మీ స్వరాన్ని ఆశీర్వదిస్తాడు అదే యూసుదాస్‌గారు పదేన్లు మరియు ❤️❤️✝️✝️💗🌋🌋🌋💗💗✝️✝️✝️✝️❤️❤️❤️❤️✝️✝️✝️❤️❤️❤️❤️ ✋✋✋✋✋✋ 🙏🏼🙏🏼

  • @kiranmayichintada7826
    @kiranmayichintada7826 24 วันที่ผ่านมา

    Praise the Lord, excellent song Andi

  • @bujjiturumella1914
    @bujjiturumella1914 ปีที่แล้ว +3

    Praise the lord pastergaru and maafamily gurinchi and daughter and son education gurinchi and financial problems gurinchi prayer Chandi please pastergaru please 🙏🙏🙏🙏🙏🙏

  • @nsrnsr7087
    @nsrnsr7087 10 วันที่ผ่านมา

    Praise the lord

  • @amithajampana146
    @amithajampana146 ปีที่แล้ว +5

    Praise the lord brother 🙏🙏🙏🙏

  • @chandumuppidi9520
    @chandumuppidi9520 2 หลายเดือนก่อน

    Praise the Lord anna
    Ee song nannu yenthagaano Aadarinchindhi... Tq u so much

  • @MchandhuMChandhu
    @MchandhuMChandhu 10 วันที่ผ่านมา

    Praise the lord.

  • @DharmarajuEjjina
    @DharmarajuEjjina หลายเดือนก่อน

    🙏🙏💐💐👌👌👌

  • @sunitham2441
    @sunitham2441 ปีที่แล้ว +4

    Praise the lord 🙏🙏🙏🙏🙏 brother very nice song brother Amen Amen Amen Amen

  • @leelavathichalla2851
    @leelavathichalla2851 10 หลายเดือนก่อน +1

    Shalem raju gari voice adbhutham. Patalu kadilinchesthayi. Thanķyou Brother.

  • @ashividhya1508
    @ashividhya1508 ปีที่แล้ว +3

    Mi voice adbhutham annayyya praise the Lord annayyya 🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @LalithaPadela-ku5fi
    @LalithaPadela-ku5fi 6 หลายเดือนก่อน

    Praise the lord 🙏🙏🙏🙏 super song lyrics is good paadina variki devudi nammlo vandanaalu 🙏🙏🙏🙏

  • @indukurilikitha-dz8xh
    @indukurilikitha-dz8xh ปีที่แล้ว +1

    Yesu naamamulo nabidaaki 10th lo manchi markulu vacchetattu cheyu thandri amen

  • @venuvankasanjaybabu4351
    @venuvankasanjaybabu4351 ปีที่แล้ว +5

    Praise the Lord Annaiah 🙏🙏🙏🙏

    • @jaanujaan3884
      @jaanujaan3884 ปีที่แล้ว +1

      Praise the lord annaiah🙏🏿🙏🏿🙏🏿🙏🏿

  • @divyapatluri8182
    @divyapatluri8182 11 หลายเดือนก่อน +1

    Amen hallelujah 🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻🙏🏻

  • @chengaladeepika8190
    @chengaladeepika8190 ปีที่แล้ว +5

    Song nice 👍 annnaya 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭 please preyer cheyandi anna my job & kids financial problems kosam preyer cheyandi plzzzzz anna chala prablam lo unna okkadanni cheysukolekunna please help me 😭😭😭🙏🙏🙏🙏🙏

  • @kamalaparabhudas9744
    @kamalaparabhudas9744 ปีที่แล้ว +8

    Amen Praise God Praise the lord Ayyagaru&Ammagaru 🙏🙏🙏🙏🙏💥💥💥💥💥🌍🌍🌍🌍🌍

  • @kanumurigopi9506
    @kanumurigopi9506 ปีที่แล้ว +5

    Praise the lord Anya 🙏🙏🙏🙏

  • @vijaysyam228
    @vijaysyam228 ปีที่แล้ว +5

    What a beautiful lyrics🙏🙏🙏 God bless to you🙏🙏🙏🙏 praise the Lord brother

  • @shanthibudigga8428
    @shanthibudigga8428 4 หลายเดือนก่อน

    Price the lord 🙏 🙏 🙏 ayyagaru

  • @madhumadhu566
    @madhumadhu566 20 วันที่ผ่านมา

    Pride. The. Lord. Annayyagaru

  • @shashikalajayanna7927
    @shashikalajayanna7927 ปีที่แล้ว +22

    అన్నా ఈ పాట వింటే మనసు హాయిగా ఉంది అన్న.

  • @skmabusubni9798
    @skmabusubni9798 5 หลายเดือนก่อน

    Praise the Lord happy day tankeyou Jesus tankeyou I love Jesus

  • @uumessh4530
    @uumessh4530 7 หลายเดือนก่อน +1

    Praise the lord ❤❤❤❤

  • @Venkatlakshmi-li5vg
    @Venkatlakshmi-li5vg 2 หลายเดือนก่อน +1

    ❤❤🙏🙏👌👌👌

  • @tavitikakrishna3458
    @tavitikakrishna3458 6 หลายเดือนก่อน

    Amen Amen Amen Amen Amen Amen Amen

  • @Ysureshkumarkumar
    @Ysureshkumarkumar 17 วันที่ผ่านมา

    Good song

  • @HemaLatha-rp5rn
    @HemaLatha-rp5rn ปีที่แล้ว +3

    Praise the Lord brother

  • @kkala6843
    @kkala6843 ปีที่แล้ว +3

    Praise the lord Anna🙏✝️🛐🤰🤱🏼👸👨‍👩‍👧‍👧😭🤲😭🤲😭🤲😭🤲😭🤲😭🤲😭🤲🤲

  • @nagarajugurram1103
    @nagarajugurram1103 ปีที่แล้ว +5

    Praise the lord anna🙏🙏🙏🙇💐

  • @nannapanenimalleswari9059
    @nannapanenimalleswari9059 3 หลายเดือนก่อน

    Brother garu praise the lord ee song meaning gaani paade vidanen miracle voice lord Jesus blessessings amen

  • @havabisk8388
    @havabisk8388 ปีที่แล้ว +2

    Praise the lord annaya very nice song the tq Jesus 💐🌹🌹🌹💖💖💖💖🙏🙏🙏 Andi

  • @puvullavijaysaikumar9318
    @puvullavijaysaikumar9318 ปีที่แล้ว +5

    What a beautiful lyrics 💞 god bless to you. ....praise the lord annayya.❤❤❤❤.

  • @PalliJyothi-wv8oj
    @PalliJyothi-wv8oj ปีที่แล้ว +1

    Praise the lord ayyagarandi 🙏🙏🙏👌👌👌

  • @shivamuddepeta3720
    @shivamuddepeta3720 ปีที่แล้ว +3

    Praise the Lord Anna super song🙇‍♀🙇‍♀🙇‍♀👌👌

  • @rajmohantella1920
    @rajmohantella1920 ปีที่แล้ว

    Prise the lord deevuniki mahima kalugunu gaakha amen halleluiah rajmohan t

  • @thrishas8030
    @thrishas8030 ปีที่แล้ว +2

    Parise the lord anna amen amen amen amen amen amen ❤❤❤❤

  • @kambelarekha-zl7wi
    @kambelarekha-zl7wi ปีที่แล้ว

    Praise the lord ayyagaru 🙏🙏 pls naakosam pradinchandi duranga vuntunna Ganesh manasu Mari Naku Naa kuthuriki daggara ayyela pradinchandi pls 🙏🙏😭

  • @DavidrajDurgam
    @DavidrajDurgam 2 หลายเดือนก่อน

    Praise the Lord ❤

  • @srinivasarajuch8897
    @srinivasarajuch8897 4 หลายเดือนก่อน

    Prabhuva ne na intlo shubhakaryalu jaragalani asistunna,ne na intlo asta aiswaryalu, ayaru aryogalu manasanthi ichi satyam dharmam vasudaika family la undetatlu ashirvadinchu tandri ni kumarudu ayinatuvanti baji ki thvaraga vivaham ayetatlu ashirvadainchu tandri ,nuv thappa maku evaru leru ayya nide bharaam🙏