Sathyabhama లో మాత్రమే దొరికే డిజైనర్ ప్యూర్ కంచిపట్టు శారీస్ 👌 Flat 50% || Nagasree Diaries
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- Sathyabhama లో మాత్రమే దొరికే డిజైనర్ ప్యూర్ కంచిపట్టు శారీస్ 👌 Flat 50% || Nagasree Diaries
#nagasreediaries #latestsareedesign
Please Subscribe My Channel Nagasree Diaries :
- / nagasreedairies
Follow us on our social channels:
Facebook: / nagasreediaries
Instagram: / nagasreedia. .
Sree Devotional : / @nagasreevlogs
Nagasri Diaries ఛానల్ ద్వారా మీ షాప్ బిజినెస్ ప్రమోట్ చేసుకోవాలి అనుకోంటే
+916300097058...నెంబర్ కు వాట్సప్ మెసేజ్ చేయండి
DISCLAIMER
ఈ ఛానల్ లో చూపించే ప్రతీ ప్రోడక్ట్స్ కేవలం ఒక అవగాహన కోసంమాత్రమే... వీడియో లో చూపించే దుస్తులులాంటివి కెమెరా ఎఫెక్ట్స్ వలన రంగులలో వేరుగా కనిపించే అవకాశం వుంటుంది... మీరు కొనుగోలు చేయటం మీ సొంత నిర్ణయం పైన ఆధారపడి వుంటుంది... అన్నీ పరిశీలించవలసి వుంటుంది.. మీ కొనుగోళ్లు కు.. లాభనష్టాలకు ఛానల్ కు ఎటువంటి సంబంధం ఉండదు..
ఎలాంటి బాధ్యత వహించదు.. దయచేసి గమనించగలరు...
Love Narayani reddy mam's collection. Its very elite and exclusive.
హాయ్ అమ్మ గుడ్ మార్నింగ్ మీరు చెప్పింది కరెక్టే అమ్మ కాకపోతే అందరూ ఓపిగ్గా రెస్పాండ్ అవ్వరు ఎందుకంటే నేను ఫేస్ చేశా కొన్ని రేటెంత అండి అని అడిగాం అనుకోండి మనకు నచ్చిన దానికి వాళ్ళు చెప్తారు ఆ రేటు వాళ్ళు చెప్తారు కానీ ఆ రేటు మనకి అమ్ము అంత వద్దులే అనుకోని వద్దులేండి అంటే తిట్టే వాళ్ళు కూడా ఉన్నారు అమ్మ అందుకే వీడియోలో రేటు మెన్షన్ చేయండి అని అడిగేది అందరూ నాకు అయితే అనుభవం జరిగింది మరి నా అభిప్రాయం ఇది ఏమైనా తప్పు ఉంటే క్షమించండి అమ్మ😊
Konali ane eppudu customer istam mam, so we take it easy always, we are more than happy to tell our prices for potential customers
Wow 😊 very very nice and wonderful sarees andi 👍😊 colour combination very very beautiful ❤😊😊
Ilanti viversni &introduce chesina meku dhanyavadamulu
Super sarees
Thanks a lot 🙂
Magic sarees
Good collection
Hi mam beautiful collection
Thanks mam
Very beautiful sarees nagasree n narayani ma'am
Tq so much andi! 🥰
Msg ki reply ivvaru mam
Cost adigina kuda reply ivvadam ledu
Fake message, we have replied to each and everyone. Meeru video release ayina 30 mins lo meeru comment chesaru, ours is busy and we will be having a lots of messages. So it may take a while to reply.
Narayani garu. Mee sarees konna tharvatha compliments ekkuva vasthunnavi mee daggara konna tharvatha varae chota nachhatamledu
Pedda thanks mam
Tq andi
Thanks alot mam
Many people do not show high rate sarees even when we visit shop thanks at least we are able to see high sarees whice atleast we can buy once on life time
Hai ma'am work hand work a machine work a andi
It's all handloom andi! 😊
Message pedithe reply ledu
Fake message, we are replying to each and everyone irrespective of their purchase. I do remember very well you have commented same
Price in English yaa hindi
Mari meru enduku takkuvu ki sale chesthunaru telusukovacha andi...
We want our customers to try out our quality 1st