మా Daddyకి (మావయ్య) ఇష్టమైన పొంగల్ || Udaya Bhanu
ฝัง
- เผยแพร่เมื่อ 10 ก.พ. 2025
- #UdayaBhanu #SweetPongal #ChakkaraPongali #UdayaBhanuVlogs
మా Daddyకి (మావయ్య) ఇష్టమైన పొంగల్ || Udaya Bhanu
Follow Me On :
Instagram - / iamudayabhanu
Facebook - / iamudayabhanu
Do Subscribe for more Entertainment :-
/ @itsmeudayabhanu
Please don't forget to like share comment and subscribe
Keep supporting!
గుడ్ టీచర్ చిన్నపిల్లలకి AToZ ఏలా చెపుతారో అలా చెపుతుంది బంగారు తల్లీ ఉదయబాను గాడ్ బ్లేస్ యు తల్లీ ♥️♥️♥️
వంట రుచి సంగతి తెలియదు కానీ ఎందుకంటే మీరు మాకు రుచి చూపించ లేరు కాబట్టి కానీ మీ మాటలు చాలా ఆప్యాయంగా మధురంగా వున్నాయి స్వీట్ మేడమ్ మీరు 🎉
మీ ఇద్దరి bonding సూపర్ ❤
Uncle ni Father la chustunaru....
You r so beautiful
లవ్ యు భాను గారు, ఏమో మిమ్మల్ని చూస్తే నాకు ఎంతో ఆనందంగా ఉంటుంది, మీరు మాలాంటి లేడీస్ కి ఇన్స్పిరేషన్, ఏమో ఫస్ట్ నుంచి కూడా మీరంటే ఏంటో మిమ్మల్ని చూస్తే మాకు చాలా హ్యాపీగా ఉంటుంది
అక్క మి వాయిస్ అమేజింగ్ మీరు కూడా చాలా పద్దతిగా ఉంటారు మావయ్య ని డాడీ అనడం వెరీ గ్రేట్ ❤ అక్క మీరు షో ష్ మానేసి ఫ్యామిలీ ని చాలా బాగా చూసుకుంటూన్నరు 🥰🤗💖💖💖💖🥳🥳💐💐😘 మంచి ఇద్దరు లక్ష్మిదేవిలు పుట్టారు
మామయ్యని డాడి అని పిలవడం గ్రేట్ కాదు, ఉదయభాను, వాళ్ళ ఆయన ఇద్దరు డాడి అంటే వీళ్ళిద్దరు అన్నా చెల్లెళ్ళా ? భార్య భర్తలు ఏలా అవుతారు .మామయ్యని మామయ్య అని పిలవడమే విలువ , గౌరవం. అందరు ఇలా పిలిస్తే మామయ్య అనే పదం మరుగున పడిపోతుంది .ముందు తరాల వారికి ఏమి నేర్పిస్తారు ?
@@Nagamani-z6fabba ala anakandi…tana father chinnappude chanipoyaru…mamayyani tandri la bhavistundi anthee
ఏ వ్యక్తినైనా జీవితాంతం కష్ట సుఖాలలో భాద్యతగా చూసుకోవడం ముఖ్యం అండి, మామయ్య అని పిలిస్తే ముందు తరాలవారికి వరసలు తెలుస్తాయి అని అండి, ఒక్కోక్కోటి వరసలు వదిలేస్తే ఏలా అండి . భానుగారు చాలా కష్టపడి పైకొచ్చారు,పాపం భానుగారికి తండ్రి లేకపోవడం భాదాకరం, తల్లి,తండ్రి స్థానాన్ని ఇంకెవ్వరికి ఇవ్వకూడదండి.
@@Nagamani-z6f 🙏👍 Chala baga chepparu
చిన్నప్పుడు మీ షో వస్తే మీకోసమే చూసేదాన్ని
ఏం a big fan of u
Naaku me vanta kanna me mamaiah garetho meekunna bond bale nachhindhi e rojullo ela vunde vallu chala thakkuva u r so great akka ❤i love you akka 👄
నాకు అత్యంత ఇష్టమైన తెలుగు యాంకర్ మీరు.
ఎందుకంటే!?
తెలుగు భాష లోని చాలా ముచ్ఛటైన పదాలను లయబద్దంగా సందర్భోచితంగా అస్సలు మిస్ అవ్వకుండా వాడే శక్తి ఉదయభానుకే సొంతం.
ఈ వీడియోలో వాడిన కొన్ని చెబుతాను.....
"కచ్చా పచ్చాగా", "కస్కు బుస్కు గా", "సన్నటి సెగ మీద", "ఠకీఠకీమని", "కుతకుతలాడు".....
ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉంటాయి.
వంటలో వాడే రకరకాల దినుసుల్లాగా ఈ పద పరిమళాలను చాలా చాలా బాగా ఆస్వాదిస్తూ ఉంటాను నేను.
ఉత్తిగా థాంక్స్ చెబితే చాలనంత బాకీ పడి ఉంటారు ప్రతి తెలుగు వారు.
Thankyou andi
సూపర్ గా చేశారు ఉదయభాను గారు దాంట్లో సాంబారు కానీ చట్నీ గాని ఉంటే ఇంకా బాగుంటుంది
Pedananna gari entry 👌
Heartful words...
Very pure person...
అబ్బ మీరు కరివేపాకును "దేవత" అన్నారు. మీరు మీ మామయ్యను, మీ కుటుంబాన్ని ఎలా చూసుకుంటారో చూసి ఇంత చక్కగా మీరు ఉంటారా మీరు అని చాలా సంతోషంగా అనిపించింది.
నేను చెట్లను,చెట్ల ఆకులు, పువ్వులు, పళ్ళ నుండి వచ్చే సువాసనలు
చూస్తుంటే దేవతలు చుట్టూ ఆసీనులై మనకు చేరువలో ఉన్నారేమో కాదు కాదు ఉన్నారు అని అనిపిస్తుంది. నేను
ఆ చెట్లకు మనస్సులో నమస్కారాలు చెప్పుకుంటాను దేవతలే ఈ రూపంలో మన సమీపంలో ఉన్నారని అనుకుంటాను. దగ్గర్లో ఎవరూ లేకపోతే
రెండు చేతులెత్తి నమస్కరిస్తాను.
ఇప్పుడు మీ నోటి వెంట ఘుమ ఘుమ లాడే కరివేపాకు ను దేవత అన్నారు. చాలా చాలా సంతోషంగా ఉంది.
దేవుడు అన్నిచోట్ల కనపడడు అని చెట్లను, నిస్వార్థమైన సేవకు అమ్మను పుట్టించాడు.
❤ma family motham
me show kosam anadhuru chusevaram.....❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤ Me ru vunte show ne balance chese varu.india ku flag ante respect.tv lo meru vunte respecte Mam.....❤❤❤❤
Hi Madam, u r so beautiful in and out. Mee mamagarito mee bonding chala beautiful andi, meeru yeppudu ilaga santhosham ga aanandam ga veyyellu vardhillali, god bless you andi, u r so lucky andi. Eerojullo isolated families, mee video choostunte chala happy anipinchindi naaku, inka choodali anipinchindi, appude ayipoyinda ani anipinchindi, meeru chala traditional ga untaru, chala manchi vishayalu cheptaru, maa naannagariki yenta istam ante Pongal maatalato chrppalenu, amma pongal cheyamma anevaaru yeppudu, naanagaru vastunnaru ante ade chesedanini, memu Kuwait lo untamu. Missing my Father very much, he is no more, naaku anni gnapakaalu.
Mee presentation chala baavundi, superb👌👌 God bless u, tappakunda mee mamagarito video cheyandi, paata gnapakaalu. Mee kids chala beautiful, hair bhale undi, touchwood.
Naa hair chala long. So sweet of u Madam, god bless you.
The way, you speak, it’s so soothing and feels like you speak from heart no filter , you worked hard to reach where you are, hats off to you.
మిమ్మల్ని చుస్తే శ్రీదేవి గారు గుర్తుకు వస్తారు అండి
ఉదయభాను నవ్వు వింటుంటే ఆమె entha happy gaa నవ్వుతుందో అర్థమైతుంది ❤❤
Waiting for " Barbaric" akka.....watched you in prathinidhi movie.....why aete not getting big roles akka.....you deserve bto do bid roles ......asalu arhatha,talent leni vallu movies lo act chesthunnaru....meru multi-talented......i dont know why you undertreated by this film industry ......you deserve like role in arundhati
U are blessed to have father in law like your dad❤
Prema elaa vundali chusi pillalu nerchukoovali God blessyou thalli
Uncle garu alaa matalu cheputhunte ekkada ma kadupu nindipoyindi sister....god bless All
మిమ్మల్ని chustunte muchata ga undi. అందరికి alaanti mama lu ఉంటే a illu swargam kada❤
Abba entha manche maamayya banu so lucky ❤❤❤❤love you banu
హలో మేడం మాది విజయవాడ నా చిన్నప్పుడు వారం వారం నేను మామ్మ సినిమా లు చూసే వాళ్ళము మాది అన్నపూర్ణ ధియేటర్ దగ్గర అందుకే లక్ష్మీ టాకీస్ లో చాలా సినిమాలు కృష్ణ గారి పాడి పంటలు తల్లి దీవెన ఇంకా చాలా గుర్తు లేవు ఆ రోజులు బంగారం అండి మీ మామయ్య గారు లక్కీ మీ లాంటి మంచి కోడలు వచ్చినందుకు
Bhanu garu anchors lo day one nundi naku estamaina anchor meru mam God bless you always andi meku me family ki
I am fan of NBK 🦁🦁🔥🔥 super akka nivu ❤
నా ఫేవరెట్ యాంకర్ ఉదయభాను గారు I miss you
Akka nv ante Naku chala istam❤
Udaya Bhanu lovely ❤you are❤
Bhanu garu 1997-2005 you are icon ma'am
Super akka miru assalu family ni enatha bagga chusukuntaru akka miru peddavallaki respect istaru ekuva miru mi baby's peddavallu ayiaru akka God bless uuu 100 years
Super bonding bhanu akka naku ma mammyya garu girthu vacharu nenu emichesina chala istum ❤❤miss u mammyyagaru❤❤❤
Udaya Bhanu nuvvante naku chala istam talli enta andamga untavo na favorite yankar
U have a beautiful soul also Bhanu ❤such a kind hearted person ❤
Udayabhanugaru meeru natural beauty andi,Mee ht Mee navvu face super andi ..good recipe tq
Udaya bhanu garu,Meru chesina Pongal ,matalu levu.adbhutham.i love you bhanu garu.i like ur dishes.once again I love you bhanu garu.na name Razia bhanu.me half name na name lo undi.❤👌👍
UR HAIR LOOKS VERY HEALTHY, hair care meda videos cheyandi - USA
Maa bhanu bangaaru❤❤
Super cute bonding❤💕💓💞
Good manchi resipi chupichavu Bhanu Tqq ❤
God bless ❤❤❤❤❤❤❤❤❤❤Bhanu garu Daddy daddy antey. ..maku ma expire ayina daddy gurtuvastunadu. Dady daddy ani alla pilichedani. But. 😢😢.
Hai udayabanugaru eat cheyakundane taste chupincharu👌
Supar banu garu mee uncle ni yentha manchiga chestunnaru.
Dhaaniloki palli chutney kaani sambar kaani vunte inka super❤
భాను... వంటచేసేటప్పుడు హెయిర్ టై చేసుకో.. పొంగల్ సూపర్ ❤👌
Ur favorite Actor
Please share akka ur dady cancer days treatment vedio cheyyande
త్రినేటప్పుడు 😊😅Ur soo superb Bhanu garu❤
Pongal kante mee matalloni thiyyadanam chala istum naaku ❤❤❤
Chala bavundi andi Pongal, ilanti authentic recipe kosame chustunna, ma ammagaru ki kuda Pongal chala istam nenu chesi meku Ela vachindi ani update istanu..me daddy tho me anubandham Naku kallallo neellu tirigay.. ❤❤
Naa favarate sreedevi udaya bhanu gaaru❤❤❤
Super akka ❤❤❤❤❤❤emichepedi kedu అమయ్య garu chepinattu bangaru akka❤
Love u bhanu bangaram ♥️♥️♥️🌹🌹🌹♥️♥️♥️
ఉదయభాను గారు టమాటా పచ్చడి కూడా సరైన కొలతలతో మీరు చెప్తే బాగుంటుందని చూస్తున్నాం అండి ఎప్పుడు చేస్తారు
Hello Madam Garu hi and I am very much impressed to see the above video and thanks for uploading the above video and your daughters too excellent and God may bless them to fulfill all their future projects and all the best Madam Garu
Oil use cheyaledhu enti banu garuu🎉
వెల్లుల్లి assalu veyakudadu దీనికి భాను garu
Mee bonding very much lovely ma God bless you thalli
Mee pongal superb. Naku kuda pongal ante challa istam. My favorite dish pongal meru chesthute mouth watering really pongal is very testy dish sister
వెల్లుల్లి వేయకుండా వుంటేనే చాలా బాగుంటుంది
👍🤝👏👌💐💚❤mama prama super 👌👌👌👌👌
మా అమ్మకి tamata charu ante istam kani last day charu petu amma anndi peti tisukoni vellaka thinaka munde chani poendi
Miss u amma
Meru gurtu chesav akka
Bhanu garu mi voice chala baguntundi
❤️❤️U Bhanu 🥰🥰🥰
Chala bagundhi meeru chesina pongal❤❤❤❤
Super Bhanu Thalli 😘😘😊
Juttu mudi vesi cheyyandi
Hello mam,manchi recipe chupincharu,tq❤
That abbbbbaaaaaa 👌👌👌👌👌👌👌👌
🥰👏👌
Yammy pongal kammati madhurMaina me matalu amogam adbutham sister❤❤❤❤u
Ur bonding is
great good family good cooking
Horlicks hyridhayanjali malli chedi sis.na chinnapudu a prg chusednnni❤
Sooper bonding and voge chala bagundhi madhi vijayawada na mam 😊
Hi Bhanu, please I am really confused with water ratio for pongal. Please tell me once again for 1 Rice + 2 Lentils, total how many glasses of water , we should use. Thanks, Vijaya
1:4 that means for total 3 glasses, 12 glasses of water
All time favourite parammanam
Udaya Banu, you are still active and appears to be a fresher in the field
Bhanugaru thanks andi inthamanchi Pongali chupincharu meemagaru personalty chalabagundhi mama kodalu bonding chalabagundhi ilane vundali thandri kuthurila thappaka mamayyayho interview cheyyandi mee varitjokuda we r waiting pls
God bless you
Nice chala bagundhi
All nice video pesara pappu two glasses currect method appude pongal baguntundi God bless you
Hi Bhanu garu bagunnara mee resipee super 👍
Udayabhanu nuvvu eppudu happyga vundali
Missing you from tv programs..malli yeppudu chestharu..
Super madam garu 👌❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
👌నైస్ సిస్టర్ ❤️❤️❤️
Can you please share receipt of Pulagam
Hi , super akka tq so much super chesaru❤
ఉదయభాను గారు! అమ్మా మీరంటే నాకు చాలా ఇష్టం, నేను పెద్దదాన్ని కాబట్టి నీకు నా ఆశీస్సులు తల్లీ! మీ కుటుంబం అంతా ఆయురారోగ్యాలతో ఆనందమైన జీవితాన్ని గడపాలని దేవుని ప్రార్థిస్తున్నాను,ఇంకొక చిన్న సలహా, మీరు వంట చేసేటప్పుడు జుట్టు ముడి వేసుకొని చేయండి మంచిది,అలా వదిలేసి వంట చేయకూడదని అంటారు
Vulli pulu vese pulusu vuppuma super ga vuntunde ma house lo andareki chala eastam
Sweet voice, recipe n presentation good.
Very nice recipe super madam bhanu garu
Super akka but nivu adrustavanturalivi akka balayya gaari padma Bhushan vachinanduku bhuvaneswari gaaru icchina party ki mimmalni anchor ga pilicharu prathi valla function ki miku chala important estaru super madam antha pedda family ki miru oka family lo okkaru kalupukonna valla ki miku 🙏🏻🙏🏻🙏🏻
Super ga cheperuuu tq akka
Wonderful like Tirumala prsadam udayabhanu garu
God bless u Bhanu and ur family.🎉Looking good.
Basavatarakam cacer institute serveses & Balakrishna gari tho institute gurichi chiina interview cheyyandi veelaite ❤
Misu super Banu thalli
Mee eyes Mee voice Devudu ichina varam kaani tv lo chudakapovadam maaku konchem badaga anipistundi ela youtube lo chudadam santosam. Eppatikaina mimmalni kalavaali
Yummy😋 bhanamma pongal ma kakinada pampinchu ❤
Banu garu me hair secret cheppandi plzz