#WeekendAnalysis

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 3 ก.พ. 2025

ความคิดเห็น • 100

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 4 ปีที่แล้ว +9

    ఈ ఇద్దరు మేధావులైన దేశభక్తులకు
    పాదనమస్కారములు. మీరు చేస్తున్న జ్ఞాన దాన సేవలు చాలా అవసరమైనవి. ప్రతి
    పౌరునికీ హిందువులకూ అనుసరనీయం.
    జై బిజెపి, జై మోడి గారు , జై పవన్ గారు
    జై జనసేన. జై హింద్.

  • @vedabhoomi369
    @vedabhoomi369 5 ปีที่แล้ว +57

    Hi... నేను జర్నలిస్ట్ సాయి గారి వీడియోస్ రోజు చూస్తాను... ఎందుకంటే ఆయన న్యూస్/వీడియోస్ positive గా ఉంటాయి...... మీ ఛానెల్ రీసెంట్ గా చూసాను... మీరుకూడా positve and దేశభక్తి తో కూడిన వీడియోస్ తో ప్రజలలోకి వెళ్తున్నారు అని భావిస్తూ మీ చానెల్ subscribe చేసుకుంటున్నాను .. మీరు మీ వీడియోస్ ని ఒకే20/30 మినిట్స్ గా కాక... చిన్న చిన్న క్లిప్స్ గా(లైక్ సాయి గారు) ఒకొక్క విషయాన్ని విడిగా పెట్టండి... ధన్యవాదాలు.

  • @sajjalabhaskar2371
    @sajjalabhaskar2371 4 ปีที่แล้ว +4

    దేశ భక్తులైన మన అన్న సుధాకర్ గారికి ,
    తమ్ముడు సాయిక్రిష్ణగారికి నమస్కారములు
    హిందువులారా ఇప్పటికైనా మేల్కోండి.
    మన బిజెపిని, మన జనసేనను గెలిపించుకుందాం. మనల్ను , మన మతాన్ని
    మన బిడ్డలను, దేశాన్ని కాపాడుకుందాం .
    జై బిజెపి, జై జనసేన, జై పవన్ గారు ,
    జై మోడి గారు , జై హింద్.

  • @ramacharysrungaram668
    @ramacharysrungaram668 5 ปีที่แล้ว +17

    జనరలిస్ట్ గారు చాల ఓపెన్ గా మాట్లాడినారు చాల సంతోషం

  • @ksrgoud1435
    @ksrgoud1435 5 ปีที่แล้ว +18

    Jai Modi.. Jai BJP ... Jai Hind 🤝 🙏😃

  • @sanjeevroy4017
    @sanjeevroy4017 5 ปีที่แล้ว +11

    Muslims are taught in masjid whom to vote,Christin's are taught in church whom to voted but Hindu s are not taught

  • @durubesulachandrashekarrao5168
    @durubesulachandrashekarrao5168 4 ปีที่แล้ว +1

    Dear raka sir chalabaga cheparu🙏🙏

  • @sanjeevroy4017
    @sanjeevroy4017 5 ปีที่แล้ว +4

    We have to protect Hindu religion,Hindu temples and Hindu people Jai Amma bharathi

  • @ramudu123b6
    @ramudu123b6 5 ปีที่แล้ว +12

    Great analysis Sir

  • @krishnaprabhakaradabala919
    @krishnaprabhakaradabala919 4 หลายเดือนก่อน

    అన్నయ్యలు చూడముచ్చట గా వున్నది మిములను చూస్తుంటే జై భారత్ మాతాకీ జై

  • @MahaLakshmi-fg4qn
    @MahaLakshmi-fg4qn 2 ปีที่แล้ว

    Sir carrect ga cheparu 🙏

  • @YANAMANDRARKNEWS-AP
    @YANAMANDRARKNEWS-AP 5 ปีที่แล้ว +2

    Good analysis and useful to society

  • @sravankumarp301
    @sravankumarp301 5 ปีที่แล้ว +8

    Shame shame KCR 😡

  • @vtr4309
    @vtr4309 4 ปีที่แล้ว +3

    సార్ రాధా సుధాకర్ గారూ మీ అంత మేధావిని నేను చూసి ఉండలేదు. మీ అంతటి విశ్లేషకుడు రాజకీయ విజ్ఞాని ఎంత అనుభవం నీ మేధాశక్తి రాజకీయ విశ్లేషకుడు నేను ఎరుగను సార్.

  • @sirisiddu725
    @sirisiddu725 5 ปีที่แล้ว +4

    Excellent

  • @lifeayurvedam7879
    @lifeayurvedam7879 5 ปีที่แล้ว +8

    Harish, eetela,rasamai it's all kcr plan to make another regional party in telangana...It's a game plan to sideline bjp...Media and opposition must understand it

  • @rambabuvonteddu7121
    @rambabuvonteddu7121 2 ปีที่แล้ว

    Raka garu namaste

  • @malavathchattar6647
    @malavathchattar6647 5 ปีที่แล้ว +3

    good analysing

  • @vasistaservices8371
    @vasistaservices8371 5 ปีที่แล้ว +8

    About jagan@24:30 min.

    • @BePracticalDearAP
      @BePracticalDearAP 5 ปีที่แล้ว +2

      saami meelantollavalle Jagan Anna ki sambandinchina you tube videos vardhulluthunnayi ayya...
      🙏🙏🙏

  • @srinuvasulureddy8147
    @srinuvasulureddy8147 5 ปีที่แล้ว +5

    Jai sree raam Bharat mathaki Jai

  • @indiaonellp
    @indiaonellp 5 ปีที่แล้ว +7

    దిష్టిబొమ్మలు కూడా పెడతారు కదండీ.

  • @vamshikrishna2188
    @vamshikrishna2188 2 ปีที่แล้ว

    E programme a advance ayi global roundup and national roundup ga change ayyayi. Nice. But raka gari tho malli elanti program petali

  • @Krishna-ng4fz
    @Krishna-ng4fz 4 ปีที่แล้ว +4

    Kcr hindhu drohi

  • @HemanthReddyBharatiya
    @HemanthReddyBharatiya 2 ปีที่แล้ว

    Raka ji finally after 2 years Gurram antha ettu egirindi Telangana lo,,Bjp probably be the next to form a government in Telangana in 2023👏👏👏

  • @lakshmivj4990
    @lakshmivj4990 4 ปีที่แล้ว

    Mee analasis baaki yentha istam okarakam ga fan la feel avuthaanu US ki baninasalu kaavaali ani kaadhu Sir middle class People peruguthunna dharalaki thattukoni nilabadaalani anthe

  • @rambabuvonteddu7121
    @rambabuvonteddu7121 2 ปีที่แล้ว

    Good afternoon sir

  • @kcnaidu2504
    @kcnaidu2504 ปีที่แล้ว

    గాంధీ మొదలైన స్వతంత్ర సమయోధుల శిల్పలు స్తంభాలపై మహానంది దేవాలయం కర్నూల్ జిల్లాలో చూడ వచ్చును ప్రజా నాయకత్వంలో గమనించ వచ్చును. అంతేగా!

  • @anilkumarkota5027
    @anilkumarkota5027 4 ปีที่แล้ว

    కార్ రోడ్డు మీద వెళుతుంది . రైలు పట్టాల మీద వెళుతుంది . ఓడ నీళ్ల మీద వెళుతుంది . కార్ లో సమస్య వస్తే రోడ్డు మీద ఆగిపోతుంది . ఎందుకంటె దానికి రోడ్డు ఆధారము . రైలుకి సమస్య వస్తే పట్టాల మీద ఆగి పోతుంది. ఎందుకంటె దానికి పట్టాలు ఆధారము.ఓడ సమస్య వస్తే నీటి మీద ఆగిపోతుంది.ఎందుకంటె దానికి నీరు ఆధారము. అదే విమానము సమస్య వస్తే కూలిపోతుంది. కనుక విమానము కూలిపోగూడదంటే అది ఎప్పుడు ఎగురుతూవుండాలి. కానీ వీటి అన్నిటికంటే చాలా చాలా వేగముగా ప్రయాణిస్తుంది. ఎందుకంటె దానికి ఎగరటానికి గాలి ఆధారము . కానీ అది ఎగరకపోతే అదే గాలి దానిని ఎంత మాత్రము గాలిలో పట్టివుంచదు. కనుక తన సొంత శక్తిని నమ్ముకున్న వ్యక్తి జీవితోలో చాలా వేగముగా పైకి ఎదుగుతాడు. కనుక బీజేపీ తన సొంతశక్తిని( విమానము ఎగరడానికి కారణం మైన బెర్నూలీ సూత్రము లాంటి హిందూ ధర్మ పరిరక్షణ ధర్మము) తెలివిగా వాడుకుని మిగిలిన పార్టీలను దూరము పెడితే తన సొంత బలము తో పైకి రాగలదు ఇక ఏమాత్రము ఆర్థిక ఆధారములేని నిరుపేదలైన కూడా యువ తరముకూడా పార్టు టైం జాబు కింద చిన్న చిన్న ఉద్యోగాలు అంటే ట్యూషన్లు చెప్పటం ,దోశలు, మిరపకాయ బజ్జీల లాంటి చిరుతిళ్ళ తోపుడు బండ్లు పెట్టుకోవటం ,సైకోలు మీద కాఫీ లమ్ముకోవటం , అద్దెకి ఆటోలు నడపటం చేసుకుంటూ ఫూరు సైన్సులలో రీసెర్చ్ చేసి అద్భుతమైన ఉద్యోగాలు పొందవచ్చు. కొత్త ఫార్ములాలు కనిపెట్టి తామే కంపెనీలు పెట్టుకోవచ్చు, పట్టుదలవుంటే ధీరూభాయ్ అంబానీలవారి లాగా జీవితములో ఎంతైనా పైకి రావచ్చు

  • @DV9993
    @DV9993 4 ปีที่แล้ว +1

    Thagi nidrapoye cm

  • @TheRavir
    @TheRavir 5 ปีที่แล้ว +2

    Good one

  • @raghuramchallapalli9905
    @raghuramchallapalli9905 5 ปีที่แล้ว +9

    Jagan himself is a Christian, so he can say, or take that decision deliberately. There's nothing great in that. All Christian votes almost will go to jagan. So he must appease Hindus.
    Don't compare Siva Sena with Jagan! Please!!!

  • @naidug9912
    @naidug9912 5 ปีที่แล้ว +1

    Sai garu tirupathi visayam lv subramanyam chesaru

  • @shubhareddy9539
    @shubhareddy9539 5 ปีที่แล้ว

    Excellent.anser

  • @maheshgudikandula3390
    @maheshgudikandula3390 3 ปีที่แล้ว

    🙏🙏🙏🙏 Jai BJP ✊

  • @polinaidumadaka8270
    @polinaidumadaka8270 4 ปีที่แล้ว

    Good

  • @lokeswaram4271
    @lokeswaram4271 5 ปีที่แล้ว

    Great Indian sai

  • @ohindumelukonirathamarchuk6300
    @ohindumelukonirathamarchuk6300 5 ปีที่แล้ว +3

    Bharath mathaki jai Modhi jai
    Thagubothu KCR ki poyekalam
    Dhagarapadindhi dhonga nayala

  • @sivakotigeaography
    @sivakotigeaography 4 ปีที่แล้ว +1

    My guess is currect ...Sudhakar RSS candidate

  • @Atlanta_Guy
    @Atlanta_Guy 5 ปีที่แล้ว +9

    Vinasakale viparitabuddi

  • @BePracticalDearAP
    @BePracticalDearAP 5 ปีที่แล้ว +1

    Daring Dashing Dynamic Cm Jagan..

  • @murthypisapati5832
    @murthypisapati5832 9 หลายเดือนก่อน

    Nothing wrong for installing KCR bust,but it should be in a proper and non controversial place as a kartha

  • @shashidharreddy4122
    @shashidharreddy4122 5 ปีที่แล้ว

    Super ji

  • @Krishna-ng4fz
    @Krishna-ng4fz 4 ปีที่แล้ว +1

    Devadaya officer Ni suspend cheyali

  • @sreenivaskongara3391
    @sreenivaskongara3391 5 ปีที่แล้ว

    Well debet

  • @santharam2312
    @santharam2312 3 ปีที่แล้ว

    Galijanardhan Reddy did same fault regarding Tirupati balaji he was given kireetam and inside his name scribed

  • @nayakyakoobguggulothu2904
    @nayakyakoobguggulothu2904 5 ปีที่แล้ว +4

    Yellow media

  • @rajeshsettivari4619
    @rajeshsettivari4619 5 ปีที่แล้ว +5

    Mr. Sai Krishna Bharat today lo lenatla? unnatla? Clarity ivvandi.

    • @Game..changer
      @Game..changer 5 ปีที่แล้ว

      Same doubt bro

    • @prashanth2971
      @prashanth2971 5 ปีที่แล้ว +3

      అన్నగారు ఆ చానల్ దేశం కోసం ధర్మం కోసం అని నడిపిస్తున్న సమయంలో రెండు రాష్ట్ర ప్రభుత్వాలకు అది నచ్చటం లేదు అందుగురించి దానికి వాణిజ్య ప్రకటనలు కూడా ఇవ్వకుండా హుకుం జారి చేశారంట ప్రభుత్వాలు ఆ చానల్ నడపటం ఆర్థికంగా ఇబ్బంది ఉందని మొన్ననే తెలియజేశారు స్వచ్ఛమైన న్యూస్ కాంట్రవర్సీ లేకుండా ధర్మం కోసం ప్రయత్నం చేస్తే ఇలాగే ఉంటుంది అన్న పరిస్థితి ఇ

    • @dileepkumarboggulayammanid3498
      @dileepkumarboggulayammanid3498 5 ปีที่แล้ว +1

      మనం అందరం సహాయం చేసి అలాంటి ఛానల్ ని బ్రతికించాలి. మానవహక్కుల ఏం మాట్లాడారా....? పత్రిక స్వచ్ఛ ప్రభుత్వలు హరిస్తుంటే సుప్రీంకోర్టు సుమోటోగా కేస్ ఎందుకు తీసుకోవటం లేదు....?

  • @babuandhes1677
    @babuandhes1677 4 ปีที่แล้ว

    Chala chakkaga vivarincharu viti gurinchi thakshaname janalaki motham thelwali, thakshaname kcr bommalu, trs gurthulu devalayamlo thiseyyali

  • @devallasridevi6568
    @devallasridevi6568 5 ปีที่แล้ว

    Sir Valla babai Christian kaada

  • @rvlnrao3791
    @rvlnrao3791 4 ปีที่แล้ว

    Sorry ...
    Astronauts of apolo13 returned safely. Only mission failed. Ground control crew struggled a lot and finally they could bring them safely.

  • @omkalabhairavayanamahsadha2502
    @omkalabhairavayanamahsadha2502 5 ปีที่แล้ว +1

    Urukondi mavodu chukkedi pskkesi padukunnadu

  • @puthareddy
    @puthareddy 5 ปีที่แล้ว +1

    China correction raka sudakar Garu.
    Sri Krishnan devarayalu Garu vighraham metlameda padukoni undadi Kadu. aaa padukoni una mala hari dash.

    • @TELUGU_BLASTS
      @TELUGU_BLASTS 5 ปีที่แล้ว

      కాదు.. ఇది కుల భేదాలు గురించి తీసుకుని వచ్చిన కట్టు కథ.. అది దేవరాయలు బొమ్మ no doubt

  • @ganeshadla1392
    @ganeshadla1392 5 ปีที่แล้ว +2

    Kavalane kcr valla bommalu chekkinchi pathakam prakaranga mem chekkamani cheppaledu valla abhimanam tho chesaruu. Hinduvula kosam nen thisepisthanu Ani Hinduvula daggara simapathi kosam kuda ayundochu.. politician's kada nammalem ..Jai Hind 🚩 🚩

  • @ganeshadla1392
    @ganeshadla1392 5 ปีที่แล้ว +1

    Emo kcr villanu bayataki pampinchi villathone patry pettisthademo otlu chilchadaniki..BJP improvement avthindigaa..2024 plannings ippati nunde chesthunnademo..Jai Hind 🚩 🚩🚩 🚩

  • @srikalyankumar6765
    @srikalyankumar6765 5 ปีที่แล้ว +3

    Kcr is very intelligent

    • @sravankumarp301
      @sravankumarp301 5 ปีที่แล้ว +1

      KCR is useless fellow !

    • @omkarv2479
      @omkarv2479 4 ปีที่แล้ว

      mundalollanu anyayam cheyyatamlo

  • @daruriramanujacharyulu7257
    @daruriramanujacharyulu7257 5 ปีที่แล้ว

    రాష్ర్టపతి రబ్బర్ స్టాంప్,
    గవర్నర్ ఆ స్టాంప్ కి ఇంక్ ప్యాడ్
    రాజకీయ పునరావాస, ఉపాది
    కల్పన, మరో పనిలో వేలు పెట్ట కుండ, సగౌరవంగా పక్కన పెట్టడము లాంటిది.

  • @nayakyakoobguggulothu2904
    @nayakyakoobguggulothu2904 5 ปีที่แล้ว +2

    Ekkado okachota jarige thappulu chupisthunnaru kada entha mathram develop cheyakapothe malli adikaram Loki radhu . Eppudaina TRS chesthunna develop gurinchi eppudaina inthati dibet cheshara .

  • @srij506
    @srij506 5 ปีที่แล้ว +1

    Hinduvu aney padaniki telugu rastrallu Ardham teleedu. Pentameeda dabbulu erukoney vallu. Dabbulu kosam emaina chestaru. Andukey convertions inta darunamga unnayi. Hindu party ani cheppukoney bjp oka christian ni ap ki CM CHESINDI. Oka hindu babu nu kadani. Congress and bjp telugu prajala antey kasi. Telugu vallu antey dvesham vallaki. Article 370 is a very good decision. BUT fact is Evm CM, EVM PM. Sollu

    • @ck3289
      @ck3289 4 ปีที่แล้ว

      Chandrababu --- Bible chadavadam naa Jeevitha sukrutam
      Chandrababu--- pastors ki 5000 pm in manifesto...eedoka hindu..keep ur evm hallucinations with urself!

  • @sapraveenkumar8598
    @sapraveenkumar8598 5 ปีที่แล้ว

    Next Election TRS 100 mlas .. BJP 0 MLA

  • @nagendra_9567
    @nagendra_9567 5 ปีที่แล้ว

    Pamuram egiri poyaka buddochindi edavaki....

  • @surendranathish
    @surendranathish 5 ปีที่แล้ว +1

    KCR bomma chekkithe thappu ledu. Dhani valana Ae ibbandi ledu. Gudi mottam athani vigrahalu emi levu kada. Ikkada Andhra lo Christian pastors ki 5000 rs government pension isthundi. Hindus dhaggara ki ragane intha chulakana? Telangana lo ayina Hinduism peragali.

    • @TELUGU_BLASTS
      @TELUGU_BLASTS 5 ปีที่แล้ว

      💯% తప్పే.. కావాలంటే తన సొంత డబ్బు తో తన ఫాం హౌస్ లో అలా గుడి కట్టుకోవచ్చు.. కానీ పుణ్యక్షేత్రాలు లో, జనం సొమ్ము తో కాదు.. ఇంకా నువ్వు కాదంటే నువ్వు హిందువు కాదు .. రైస్ బేగ్ కర్న్వర్టర్..

  • @ramamohanraokondapalli9167
    @ramamohanraokondapalli9167 2 ปีที่แล้ว

    Uhyu

  • @nayakyakoobguggulothu2904
    @nayakyakoobguggulothu2904 5 ปีที่แล้ว +1

    KCR chaala thelivi galavadu Ani meere chepparu . Mi sollu vini KCR maraalsila avasaram ledhu. Mimmalni pattinchukovalsina avasaramu anthakante ledhu

  • @teja4656
    @teja4656 5 ปีที่แล้ว +1

    Ae prabhutvam temple intha karchupetti kattistundi, ma urilo shivalayam undi Danilo kattinchina king vigraham undi.
    KCR Ni temple lo chekkatam tappu ledu.
    I'm from Andhra.

    • @ravinderreddy3183
      @ravinderreddy3183 5 ปีที่แล้ว

      Please understand Musleems is basically aganst for idal warship hence they never Demand for it

    • @teja4656
      @teja4656 5 ปีที่แล้ว

      @@ravinderreddy3183 avnu sir

    • @truedemocracy2173
      @truedemocracy2173 5 ปีที่แล้ว +2

      Racharikam lo ilantivi nachakane, manam democracy enchukunnam.
      Democracy lo shilaaphalakaalu undali, vigrahaalu kaadu.

    • @teja4656
      @teja4656 5 ปีที่แล้ว +1

      @@truedemocracy2173 memu hinduvulam vigraharadana chestam anduke garbha gudi lo devudini pratisthistam.
      Memu paripalana vidanam marchukunam kani ma sampradayam, ma dharmam Ni Kadu.

    • @truedemocracy2173
      @truedemocracy2173 5 ปีที่แล้ว

      @@teja4656 I am talking about the ruling entity's statue.
      Not bhagwan's. Devuniki vigraham undaali. Oka roopam lo para Brahma ni koluchukovachu.
      Mari aa swami darshananiki velle 10mandi lo mugguriki eeyana mokam nachadhu. Vaalani gudiki ravadhu antava?