ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు వాళ్ళ అప్లై చేయాల ఎప్పుడు రావాలా మీరు ఏ సర్టిఫికెట్ అయిన ఏప్రిల్ తర్వాత తీసుకోవాలి అంటారు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగితే ఈరోజు 15 రోజులు పైనే పడుతుంది దీని గురించి క్లారిటీ చేయండి మేడం
అవును మేడమ్ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి అప్లికేషన్ కాలేజీ వాళ్ళు చేశారు కేటగిరి తప్పు చేశారు మేము చాల టెన్షన్ పడ్డాము థాంక్స్ మేడం మీరు ముందుగానే అలెర్ట్ చేశారు.
నమస్కారం మేడం మేము ముస్లిం కమ్యూనిటీ కి చెందిన వారం. మాకు ఏపీ లోBC-E సర్టిఫికెట్ ఉంది, నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ లో అప్లై చేసేటప్పుడు OBC క్యాటగిరి పెట్టాలా లేక general క్యాటగిరి పెట్టాలా మేడం గారు
మేడం గారు మేము ముస్లిం కమ్యూనిటీ, మాకు ap లో BC-E సర్టిఫికెట్ ఉంది, కానీ ఆల్ ఇండియా కోటా లో EWS సర్టిఫికెట్ కి కూడా ఎలిజిబుల్, but ఇప్పుడు అప్లికేషన్ లో కమ్యూనిటీ ఆప్షన్ లో ఏదిపెట్టాలి, BC-E నా లేక EWS ఆ, తెలపండి
@menlotutorials ap లో BC-E ఉన్నా సెంట్రల్ లో మాకు OBC సర్టిఫికెట్ ఇవ్వరు, అక్కడ మేము OC కిందకు వస్తాము. కాబట్టి అక్కడ EWS కి ఎలిజిబుల్,ఇప్పుడు ఎలా పెట్టాలి మేడం
No problem. You can cjange OBC to OC if don't have obc certificate by the date of counselling starts. But if You put OC now and if you get OBC later it is not at all possible to change from OC to OBC.ok
Mam which is better is it better to apply as ews or general y because last year there is heavy competition for ews category but v belong to ews n didn't get a seat
Hi mam good evening maa papa ippudu second year mam caste oc kaani nenu ews ki eligible vunnanu kaani now a days ews kinda cutt off ekkuva vuntandi ippudu nenu ews thesukuni adi high cut off iyethe maa papa loss avuthundi kadandi please emi ardam kavatlwdu mam thesukovalo vaddo please reply me
మేడం గారికి ప్రత్యేకించి ధన్యవాదములు తెలియజేసుకుంటున్నాను ప్రతి విద్యార్థి ఇబ్బందులు పడకూడదనే ఉద్దేశంతో ముందుగా మీరు వీడియో చేసినందుకు నమస్కారములు🎉
🙏
ఏప్రిల్ నెలలో నోటిఫికేషన్ వస్తే ఎప్పుడు వాళ్ళ అప్లై చేయాల ఎప్పుడు రావాలా మీరు ఏ సర్టిఫికెట్ అయిన ఏప్రిల్ తర్వాత తీసుకోవాలి అంటారు ఎమ్మార్వో ఆఫీస్ చుట్టూ తిరిగితే ఈరోజు 15 రోజులు పైనే పడుతుంది దీని గురించి క్లారిటీ చేయండి మేడం
అవును మేడమ్ లాస్ట్ ఇయర్ మా అబ్బాయి అప్లికేషన్ కాలేజీ వాళ్ళు చేశారు కేటగిరి తప్పు చేశారు మేము చాల టెన్షన్ పడ్డాము థాంక్స్ మేడం మీరు ముందుగానే అలెర్ట్ చేశారు.
🙏
Good information mam
2025..నోటిఫికేషన్ ఫిబ్రవరి లో ఇస్తే... 2025...ఏప్రిల్ ల్లో OBC సర్టిఫికెట్ తీసుకుని ఎలా apply చేస్తాం మేడం...?
కొంచెం correct గా తెలియజేయండి
Long term home preparation chese vallu gap certificate ela mam?
Long term college nundi teesukondi
నమస్కారం మేడం మేము ముస్లిం కమ్యూనిటీ కి చెందిన వారం. మాకు ఏపీ లోBC-E సర్టిఫికెట్ ఉంది, నీట్ ఎగ్జామ్ అప్లికేషన్ లో అప్లై చేసేటప్పుడు OBC క్యాటగిరి పెట్టాలా లేక general క్యాటగిరి పెట్టాలా మేడం గారు
అప్లికేషన్ డేట్ రాలేదు మేడం ఇప్పటి వరకు
మేడం గారు మేము ముస్లిం కమ్యూనిటీ, మాకు ap లో BC-E సర్టిఫికెట్ ఉంది, కానీ ఆల్ ఇండియా కోటా లో EWS సర్టిఫికెట్ కి కూడా ఎలిజిబుల్, but ఇప్పుడు అప్లికేషన్ లో కమ్యూనిటీ ఆప్షన్ లో ఏదిపెట్టాలి, BC-E నా లేక EWS ఆ, తెలపండి
EWS kante OBC best sir.
@menlotutorials ap లో BC-E ఉన్నా సెంట్రల్ లో మాకు OBC సర్టిఫికెట్ ఇవ్వరు, అక్కడ మేము OC కిందకు వస్తాము. కాబట్టి అక్కడ EWS కి ఎలిజిబుల్,ఇప్పుడు ఎలా పెట్టాలి మేడం
Madam OBC category lo apply chesi tarvatha obc certificate lekapothe YEMINA PROBLEM Vuntundha? general category ga consider chesthaara?
No problem. You can cjange OBC to OC if don't have obc certificate by the date of counselling starts. But if You put OC now and if you get OBC later it is not at all possible to change from OC to OBC.ok
Good information mam👌🙏
Gap certificate application apudu avasaram leda counseling time ki tesukovalli aa??
Exam pattern ఎలా ఉంటుందో ఇంకా సస్పెన్స్ ఉంది kadandi
Medam గ్యాప్ సిర్టిఫికెట్ ఎక్కడ ఇస్తారు. వాలిడిటీ ఎంత pleas చెప్పండి
Gap certificate meeru longterm chese college lone istaru sir. Okasari teesukunte enni yrs aina use chesukovachu. Validity anedi vundu.
Mari self study vallaki ela mam
Medam self స్టడీవాళ్ళకి ఎలా medam ప్లీజ్ 🙏
Mam which is better is it better to apply as ews or general y because last year there is heavy competition for ews category but v belong to ews n didn't get a seat
For AIQ you can use EWS. But about state later we should think sir.
మేడం గారు ఒక చిన్న రిక్వెస్ట్ 2024 ఏప్రిల్ లో తీసుకున్న సర్టిఫికెట్లు చెల్లుబాటు అవుతాయ ప్లీజ్ చెప్పగలరు
OBC/EWS aithe chellavu sir. Remaining ok
Madam home preparation lo unte gap certificate ela mam
Please listen: th-cam.com/video/uq0T82hv7dk/w-d-xo.html
Madam garu 🙏🙏🙏
Hi sir . Thank you for the following my videos🙏🙏
Mam when tamilnadu security deposit will be refund?Please inform if any information......
Definitely sir
Do video on latest news of local,non local status of AP
Sure Sir. I will definitely make a video on this topic as soon as possible.
మరి అప్లికేషన్ చేసేటప్పుడు obc సర్టిఫికెట్ అడగరా, అడిగితే ఎప్పటిది పెట్టాలి
Exam application appudu upload cheyamanaru. Only option select chesukovaali
Hi mam good evening maa papa ippudu second year mam caste oc kaani nenu ews ki eligible vunnanu kaani now a days ews kinda cutt off ekkuva vuntandi ippudu nenu ews thesukuni adi high cut off iyethe maa papa loss avuthundi kadandi please emi ardam kavatlwdu mam thesukovalo vaddo please reply me
EWS తీసుకోండి.
First EWS pettandi Exam applicationlo. At the same time EWS after 1st april, 2025 teesukondi. State list vacha decide chesukovachu ok.
Thank u so much mam
Madam gyap certificate ekada istaru madam ma papaki kavali please chepandi 😊😊
Long term chese college vallu istaru sir. Ade TS aithe MRO nundi teesukovaali
Madam Gap cirtificate compulsory kavala
Teesukovaali sir
Madam category certificate latest di teeskovala leka avasaram ladha old di saripothunda
Latest di teesukondi. OBC & EWS vallu matram April 1st 2025 tarvatha teesukovali AIQ counselling kosam. Ade state certificates BC-A,B,C,D,E, SC.ST vallu 2025 start ayyaka latest di teesukondi.ok
mam ts local status gurinchi cheppagalara?
I will do video on this topic ok
Madam eppudu nunchi registration start avuthundhi
By the end of JANUARY
Self study vallu ela apply cheyyali mam
Gap cirtificate
Self study ani mention cheste chalu sir.
TS lo aithe MRO nundi Gap certificate teesukovaali
Madam attempt limit vunda
May be no.
Madem obc certificate validity after 1 st April 2025 or 2024
After new financial tear started sir. So April 1st 2025