చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ 👍 మా అబ్బాయి టార్గెట్ కూడా మెయిన్స్ సార్ ఒకవేళ ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీ లు రాకున్నా కూడా మెరిట్ తో ఫీజు లేకుండా మంచి కాలేజీలను సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏
సార్ మా బాబు ఇప్పుడు10th చదువుతున్నాడు తరువాత ఇంటర్మీడియట్ కాలేజీ ఏధి బాగుంటుంది మేము విజయవాడలో వుంటాము బాబు Mpc చదువుతాను అని అంటున్నాడు IIT టార్గెట్ పెట్టుకున్నాడు
Sir me info chala bavundi? straight ga cheptaru, sodi chepparu But oka video lo excel sheet chupistu madyalo konni screenshot s vesaru (Students boys and girls vi) Content chudataniki veelu avaledu
చాలా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు సార్ 👍 మా అబ్బాయి టార్గెట్ కూడా మెయిన్స్ సార్ ఒకవేళ ఎన్ఐటీలు త్రిబుల్ ఐటీ లు రాకున్నా కూడా మెరిట్ తో ఫీజు లేకుండా మంచి కాలేజీలను సజెస్ట్ చేసినందుకు ధన్యవాదాలు 🙏🙏
Chala info isthunnaru sir 👏
Very important information to all , thank you very much sir, 🙏🙏
👏 గుడ్ ఇన్ఫర్మేషన్ సార్
Good information sir ❤
So nice of you
నమస్తే సార్
మా 10th icici sylebus Hyderabad లో చదువుతున్నాడు. Inter lo ఏ college లో చేర్పించాలి సార్ కొద్దిగా చెప్పండి
Good information sir. Tq
Good explanation Sir
Keep watching
Very nice sir
Thanks and welcome
Tq sir
Welcome
Good information sir
Thanks
Very good information sir
Sir,
Ece gurinchi oka video
👌👌
Bi p c గురించి కూడా వివరంగా తెలియజేయండి
గుడ్ ఇన్ఫర్మేషన్ 🎉
Thank you
Comedk manchi college ravalante rank entha ravali sir
will make a video soon
Sir ma ammi ki inter first year lo 457 vochindhi jee ki hopes ledy ts ap cet tho pattu a exam varinchamtaru
మీ ఆర్థిక పరిస్థితిని బట్టి నిర్ణయించుకోండి. ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్ అడ్మిషన్స్ ఇచ్చే కాలేజీల వివరాలు కూడా మన చానెల్లో ఉన్నాయి. చూడండి
Sir SAT exam mana AP Studentski benefit cheppandi
Bits lo vasthey package ela untadhi sir
Top one BITS
Sir amaravati lo anni private universities ki eapcet eligibility unda sir
ఉంది. వీడియో చేస్తాము సెపరేట్ గా
Is Karnataka students can write EAPCET?
Yes. you can. 15% non local quota
సార్ మా బాబు ఇప్పుడు10th చదువుతున్నాడు తరువాత ఇంటర్మీడియట్ కాలేజీ ఏధి బాగుంటుంది మేము విజయవాడలో వుంటాము బాబు Mpc చదువుతాను అని అంటున్నాడు IIT టార్గెట్ పెట్టుకున్నాడు
వెరీగుడ్ అండి. విజయవాడలో ఇంటర్మీడియట్ కోసం మంచి కాలేజీల మీద వీడియో చేస్తాం. ఇంకా టైమ్ ఉంది.
అలాగే హైదరాబాదులో ఉన్న మంచి ఇంటర్మీడియట్ కాలేజెస్ చెప్పండి @@Educationinfotelugu
Chaitanya, narayana College లో మాత్రం join చేయవద్దు
Hai .sir ma abbai
M.p.c second year chaduvutunnadu sir .
👍👍👌
👍🏻
Very good information for parents sir
Tq
Welcome
Ap లో బెస్ట్ ఇంటర్మీడియట్ కాలేజ్ ఫర్ ఎంపీసీ సార్
Govt junior college
Sir nenu long term thisukunna nenu comedk rayavaccha
Yes.. They are allowing.
Chaitanya మ్యూజిక్ భవన sir
After inter business side em study cheyali n exams to be written
sure..we will post a video
Sir business ki em exam rayali
will post a video
@Educationinfotelugu thank you sir
No iiser banglore
😊😊
Sir 8,9,10 లో ఎ సిలబస్ బెటర్ బీటెక్ కొరకు
జాతీయ స్థాయి పరీక్షలు నీట్ గానీ, జేఈఈ గానీ సీబీఎస్సీ సిలబస్ ఆధారంగా ఉంటాయి
Sir స్టేట్ సిలబస్ ప్రజంట్ 7క్లాస్ నెక్ట్స్ cbse and iit సిలబస్ ఏదెబెటర్
Please reply sir
Iiser pune culcutta Mohali bhopal tvm behrampur tirupathii only
Yes. Thats IISC.
@Educationinfotelugu yes, we can go iisc Banglore through IAT exam
iiser aptitude test is best exam
Sir me info chala bavundi? straight ga cheptaru, sodi chepparu
But oka video lo excel sheet chupistu madyalo konni screenshot s vesaru (Students boys and girls vi)
Content chudataniki veelu avaledu
Meeru education channel ani cheppi madya madya lo politics news pedutunnaru,alantappudu the politics ani change cheseyandi
మీ సమస్య ఏమిటో అర్థం కాలేదు. ఎడ్యుకేషన్ కాకుండా పొలిటికల్ వీడియో ఒక్కటి చూపించు సోదరా
Tq Sir
Welcome
Good information sir