DECEMBER 25 - క్రిస్మస్ చరిత్ర - HISTORY OF CHRISTMAS - JESUS BIRTH - ORIGIN OF CHRISTMAS - MITHRAS

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 27 ธ.ค. 2024

ความคิดเห็น • 917

  • @panchadikamesh1021
    @panchadikamesh1021 3 ปีที่แล้ว +184

    ఇది నిజమైన క్రిస్మస్ సందేశం. ప్రపంచ భౌగోలిక, రాజకీయ,చారిత్రత్మిక మరియు పరిశుద్ధ బైబిల్లోని వాక్యానుసరమైన ఆధారములుతో వివరించినందుకు చాలా వందనాలు సహోదరుడా...... నేను మీ వీడియోల ద్వారా చాలా విషయాలు నేర్చుకుంటున్నాను. ఈ సమయంలో ఈ వీడియో నాకు,మాకు, అందరికి సత్యాన్ని రుజువు చేసింది. థాంక్యూ బ్రదర్. దేవుడు మీకును మీ పరిచర్యకును దీవించును గాక.......!

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว +6

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

    • @thalapakulasunitha8813
      @thalapakulasunitha8813 2 ปีที่แล้ว

      Amen

    • @sureshathanti858
      @sureshathanti858 ปีที่แล้ว

      Spiritual rebirth is christamas స్పిరిచువల్

    • @premaru9064
      @premaru9064 ปีที่แล้ว +1

      Anna chalikamlone kadha yesayyani siluva vesaru ala aite good Friday and Christmas Kuda rendu okesari ravali kadha Anna

    • @yuvaraj6179
      @yuvaraj6179 ปีที่แล้ว +1

      Christmas is worship to LORD JESUS CHRIST 🙏🏼🙏🏼🙏🏼. Christmas is Great Good New news share the non Christians.every one celebrated christ like Christmas 😂. Happy Christmas all in 2023. Glory to jesus Amen HALLELUJAH HALLELUJAH HALLELUJAH 👏👏👏🙏🏼

  • @psrlove
    @psrlove 2 ปีที่แล้ว +25

    Bro am from hindu family but i love jesus, he is results of truth

  • @chandrasekhar6805
    @chandrasekhar6805 ปีที่แล้ว +9

    అయ్య మీకున్న జ్ఞానం అపరిమితం ప్రభువు పుట్టుకను గూర్చిన వివరములు వింటే ఆనందాన్ని తెలియచేస్తాయి మీకు వందనములు 🙏

    • @elsa6883
      @elsa6883 12 วันที่ผ่านมา

      1. అన్యులు చెట్టును పూజిస్తే మూర్కత్వం అంటాము అదే క్రైస్తవులు క్రిస్టమస్ చెట్టు పెడితే భక్తి
      2. అన్యులు దీపాలు వెలిగిస్తే అజ్ఞానం... అదే క్రైస్తవులు క్యాండిల్స్ వెలిగిస్తే భక్తి
      3. అన్యులు వేషాలు వేసి డాన్సులు వేస్తే పాపం అదే క్రైస్తవులు వేషాలు వేసి డాన్సులు వేస్తే భక్తి
      4. అన్యులు పిండి వంటలు చేస్తే ఆచారం, అదే క్రైస్తవులు కేకులు కట్ చేస్తే భక్తి

    • @elsa6883
      @elsa6883 12 วันที่ผ่านมา

      యేసు ఈ లోకంలో 33 1/2 సంవత్సరములు జీవించారు.
      ఐతే మీ లెక్క ప్రకారం యేసు మరణ దినం జూన్ నెల తరవాత జూలై అవుతుంది.
      దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు లేకపోతే మీరు చేసే ఆచారాలు తప్పు.

    • @elsa6883
      @elsa6883 11 วันที่ผ่านมา

      యేసు ఈ లోకంలో 33 1/2 సంవత్సరములు జీవించారు.
      ఐతే మీ లెక్క ప్రకారం యేసు మరణ దినం జూన్ నెల తరవాత జూలై అవుతుంది.
      దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు లేకపోతే మీరు చేసే ఆచారాలు తప్పు.

  • @ChElisha-e1z
    @ChElisha-e1z 24 วันที่ผ่านมา +4

    ప్రైస్ ది లార్డ్ బ్రదర్ థాంక్యూ దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించును గాక మీ పరిచర్యను దేవుడు దీవించుగాక విలువైన సత్యాలు తెలియజేసినందుకు చాలా చాలా వందనాలండి

  • @Naini_blessan7979
    @Naini_blessan7979 ปีที่แล้ว +3

    Yours message was a very good 👍

  • @abothukrishna673
    @abothukrishna673 3 ปีที่แล้ว +72

    Thankyou paster గారు,చాలా విలువైన విషయాలు చెప్పారు.దేవుడు మీ పరిచర్యను దీవించును గాక.ఆమెన్.

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

    • @elsa6883
      @elsa6883 12 วันที่ผ่านมา

      యేసు ఈ లోకంలో 33 1/2 సంవత్సరములు జీవించారు.
      ఐతే మీ లెక్క ప్రకారం యేసు మరణ దినం జూన్ నెల తరవాత జూలై అవుతుంది.
      దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు లేకపోతే మీరు చేసే ఆచారాలు తప్పు.

  • @Naini_blessan7979
    @Naini_blessan7979 ปีที่แล้ว +3

    Your message was a very good message

  • @calvaryhealingmenstryapost2998
    @calvaryhealingmenstryapost2998 22 วันที่ผ่านมา +1

    గాడ్ బ్లెస్స్ యు బ్రదర్ చాలా చక్కగా వివరించారు పరిశుద్ధమైన దేవుడికి మహిమార్థంగా మనము క్రిస్మస్ ని ఆరాధించిన క్రిస్మస్ చేసినా చేయకున్నా క్రీస్తును ఆరాధించడం కొరకు ఏర్పాటు చేయబడిందని చక్కగా వివరించారు గాడ్ బ్లెస్స్ యు 💐💐💐🙏🙏💐

  • @darsanammangam9007
    @darsanammangam9007 2 ปีที่แล้ว +14

    గత 2000 వేల సం" ఇంత వివరన ఇచ్చినవారు మీరు మాత్రమే బ్రదర్ యేసుప్రభువు మీకు ఇచ్చిన జ్ఞానము సహనము మంచి స్వరము ను బట్టి దేవునికి వందనములు ఈ వీడియోను రూపాయి నోటు పైనున్న భాషలన్నటిలోనికి తర్జుమా జరిగి ప్రపంచమంతా తెలుసుకోవడం చాలా అవసరం
    మీకు దేవుని దీవెనలు మెండుగా కలుగును గాక ప్రవక్తలు అనే వక వీడియో కూడా చేయుటకు దేవుని ఆత్మ మీకు సహాయపడునుగాక

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

    • @elsa6883
      @elsa6883 12 วันที่ผ่านมา

      1. అన్యులు చెట్టును పూజిస్తే మూర్కత్వం అంటాము అదే క్రైస్తవులు క్రిస్టమస్ చెట్టు పెడితే భక్తి
      2. అన్యులు దీపాలు వెలిగిస్తే అజ్ఞానం... అదే క్రైస్తవులు క్యాండిల్స్ వెలిగిస్తే భక్తి
      3. అన్యులు వేషాలు వేసి డాన్సులు వేస్తే పాపం అదే క్రైస్తవులు వేషాలు వేసి డాన్సులు వేస్తే భక్తి
      4. అన్యులు పిండి వంటలు చేస్తే ఆచారం, అదే క్రైస్తవులు కేకులు కట్ చేస్తే భక్తి

    • @elsa6883
      @elsa6883 11 วันที่ผ่านมา

      యేసు ఈ లోకంలో 33 1/2 సంవత్సరములు జీవించారు.
      ఐతే మీ లెక్క ప్రకారం యేసు మరణ దినం జూన్ నెల తరవాత జూలై అవుతుంది.
      దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు లేకపోతే మీరు చేసే ఆచారాలు తప్పు.

  • @rasoolrajibhumireddy5345
    @rasoolrajibhumireddy5345 ปีที่แล้ว +2

    సూపర్ అన్న చాలా చక్కగా వివరించారు ఎపుడు వినని సందేశం వివరించారు అన్న.వందనాలు

  • @SureshSettyPastorArakuGannela
    @SureshSettyPastorArakuGannela 3 ปีที่แล้ว +72

    వందనాలు బ్రదర్🙏🙏🙏
    అద్భుతముగా వివరించారు సమాస్త మహిమ ఘనత మన ప్రభువైన యేసుక్రీస్తు నామమునకు కలుగును గాక హల్లేలూయ ఆమెన్🙏🙏🙏🙏

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว +1

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

    • @MuggallaAnilkumar
      @MuggallaAnilkumar ปีที่แล้ว

      Super annaya

    • @elsa6883
      @elsa6883 12 วันที่ผ่านมา

      యేసు ఈ లోకంలో 33 1/2 సంవత్సరములు జీవించారు.
      ఐతే మీ లెక్క ప్రకారం యేసు మరణ దినం జూన్ నెల తరవాత జూలై అవుతుంది.
      దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు లేకపోతే మీరు చేసే ఆచారాలు తప్పు.

    • @SugunaKhandavalli-d7i
      @SugunaKhandavalli-d7i 11 วันที่ผ่านมา

      🙏🙏🙏👌👍

  • @purna-sv2ok
    @purna-sv2ok 2 ปีที่แล้ว +2

    Entha. Chakkaga explain chestunnaru... Annaya... Meru... దేవుని... దగ్గర మీకు... ఖచ్చితంగా ఒక.. మంచి... సాక్షం.... ఉంటుంది... అని... నమ్ముచున్నాను.... Entha chakkaga explain chesinanduku... మీకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు...
    దేవునికే సమస్త, ఘనత, మహిమ, ప్రభావములు కలుగును గాక ఆమెన్ ఆమెన్ ఆమెన్..... 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @prasadumaddi2524
    @prasadumaddi2524 ปีที่แล้ว +3

    చాలా మంచిగా వివరించారు వందనములు సమస్త మహిమ ఘనత ప్రభావములు మన రక్షకుడైన యేసు క్రీస్తు ప్రభువు నాకే చెల్లును గాక ఆమెన్

    • @elsa6883
      @elsa6883 12 วันที่ผ่านมา

      యేసు ఈ లోకంలో 33 1/2 సంవత్సరములు జీవించారు.
      ఐతే మీ లెక్క ప్రకారం యేసు మరణ దినం జూన్ నెల తరవాత జూలై అవుతుంది.
      దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు లేకపోతే మీరు చేసే ఆచారాలు తప్పు.

  • @jeevamugaladevunisangam
    @jeevamugaladevunisangam 2 ปีที่แล้ว +3

    మీ అన్వేషణ కొరకు నా వందనాలు నాకు తెలుసు ఇందులో ఎంత కష్టం ఉంటాదొ

  • @chsubbuchsubbu9897
    @chsubbuchsubbu9897 2 ปีที่แล้ว +7

    తెలియని విషయాలు తెలియపర్చినందుకు మీకు వందనాలు బ్రదర్

  • @anilkommu5400
    @anilkommu5400 2 ปีที่แล้ว +11

    అన్న చాలా చాలా వందనాలు అన్న నా ఇంటి వారే దేవుడలా పుట్టలేదు అని నాతో గొడవ పెట్టుకున్నారు కానీ ఇప్పుడు ఈ వీడియో చూసి నాకు ఎంతో సంతోషంగా ఉంది నీకు చాలా వందనాలు అన్న

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

  • @aliyarao5804
    @aliyarao5804 2 ปีที่แล้ว +12

    అయ్యా చాలా వందనాలు చక్కని విషయాలు క్రిస్మస్ గురించి తెలియజేసినందుకు మీకు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

  • @venkataramarao9015
    @venkataramarao9015 3 ปีที่แล้ว +8

    సూపర్ సార్ దిమ్మ తిరిగిపాయింది

  • @bdavid5102
    @bdavid5102 3 ปีที่แล้ว +50

    వందనాలు బ్రదర్, చాలాచాలా విషయాలు తెలియజేశారు.ఈ విషయాలు పుస్తకరూపంలోకి మారిస్తే బాగుంటుంది.
    ఆలోచించండి.
    దేవుడు మిమ్మల్ని దీవించు ను గాక!!

    • @pullaiahkoyya961
      @pullaiahkoyya961 3 ปีที่แล้ว +2

      vandanamulu anna

    • @palingisanthoshkumar6411
      @palingisanthoshkumar6411 2 ปีที่แล้ว

      Biblelounadha christams chupechandi

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      Andulo mundu mater Unda asalu

    • @purna-sv2ok
      @purna-sv2ok 2 ปีที่แล้ว +1

      Nijame, edi... Manchi... Alochana... పుస్తక... రూపం... ఓ చక్కటి... ఆలోచన..

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว +1

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

  • @garikinayosepu9917
    @garikinayosepu9917 3 ปีที่แล้ว +9

    చాలా కృతజ్ఞతలు brother మీరు క్రైస్తవుల కళ్ళే కాదు మతోన్మాదుల కళ్ళను కూడా తెరిపించారు మీలాంటి వారు క్రైస్తవ్యానికి ఎంతో అవసరం దేవుడు మిమ్మును మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వాదించును గాక ఆమెన్ దయచేసి ఈ మాటలను పుస్తకపు రూపంలో అందరికి తెలియజేయండి please brother

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

  • @agolluswapna1591
    @agolluswapna1591 3 ปีที่แล้ว +34

    ❤️ you bro good information ఇచ్చారు మీరు తెలుగు భాష వారు అవటం వల్ల మాకు బాగా అర్థం అవుతోంది,🙏 Jesus Christ మిమల్ని దివించును 🙏 గాక...... క్రీస్తు సేవలో మీరు ఇంక ఏనో రీసెర్చ్ చేసి మాకు అదిచలని, ప్రభువుని కోరుకుంటున్నాం.. confam గా లైక్ and coment చేస్తాను మి ప్రతి వీడియో, అందరికీ చేరాలని ❤️

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

  • @mamidiramarao568
    @mamidiramarao568 8 วันที่ผ่านมา +1

    బ్రదర్ వందనాలు మీమ్మును దేవుడు దీవించును గాక

  • @gudimetlamoshe2658
    @gudimetlamoshe2658 3 ปีที่แล้ว +27

    అద్భుతమైన వివరణ క్రిస్మస్ గురించి ప్రభువు మీ ద్వారా నాకు ఇచ్చారు బ్రదర్ దేవుడు మిమ్మల్ని దీవించును గాక

    • @jkenjoy2765
      @jkenjoy2765 3 ปีที่แล้ว

      Pee pee kustumas

    • @ravikumarsavara4518
      @ravikumarsavara4518 3 ปีที่แล้ว +1

      AMEN Brother

    • @elsa6883
      @elsa6883 12 วันที่ผ่านมา

      యేసు ఈ లోకంలో 33 1/2 సంవత్సరములు జీవించారు.
      ఐతే మీ లెక్క ప్రకారం యేసు మరణ దినం జూన్ నెల తరవాత జూలై అవుతుంది.
      దీని ప్రకారం మీరు చెప్పింది తప్పు లేకపోతే మీరు చేసే ఆచారాలు తప్పు.

    • @DevaSayam-m8p
      @DevaSayam-m8p 3 วันที่ผ่านมา

      బాగా చేప్యారు Decmr 25గూర్చి 👍🌹🌹🌹

  • @P.ManoharP.Manohar-xj2yt
    @P.ManoharP.Manohar-xj2yt ปีที่แล้ว +2

    GOD apointed day 25th.. December

  • @yajaligrace
    @yajaligrace 2 ปีที่แล้ว +4

    సూపర్ .అన్న .బాగా వుంది

  • @chinnavesapogu
    @chinnavesapogu 22 วันที่ผ่านมา +1

    Thank you for bringing wonderful historical evidence I am bible college student I search many books this kind of information I cannot get once again thank you brother

  • @sivanagandraraogarika
    @sivanagandraraogarika 7 หลายเดือนก่อน +3

    Bro iam Hindu i love Jesu ❤❤

  • @davidchv5986
    @davidchv5986 3 ปีที่แล้ว +2

    చాలా వందనములు అయ్యగారు
    ఈ అంశము రాదా స్వామికి తల తిరిగేలా వివరించాలని కోరుకుంటున్నాను, వీడు JESUS CHRIST ను ఆడు 25 డిసెంబర్ నెలలో పుట్టాడ అని అడుగుతున్నాడు

  • @sakethgummadi5873
    @sakethgummadi5873 2 ปีที่แล้ว +11

    praise the lord thank you for this wonderful message

  • @SimplySiri_0011
    @SimplySiri_0011 ปีที่แล้ว +1

    Super chepparu sir, chala baga,maku ardhammayyela Jesus ni jnapakam chesaru thank you

  • @satyams.ssework4082
    @satyams.ssework4082 3 ปีที่แล้ว +6

    యేసయ్య మిమ్మును ఆశీర్వదించును గాక
    సమస్త మహిమ ఘనత ప్రభావములు ప్రభువు కే చెల్లును గాక ఆమెన్

  • @mannavarameshbabu1212
    @mannavarameshbabu1212 ปีที่แล้ว +2

    అటువంటి వారి ప్రశ్నల వలన ఎంతో పరిసీలన చేసే అవకాశం వచ్చింది.

  • @ramachandarnadakuditi6699
    @ramachandarnadakuditi6699 3 ปีที่แล้ว +4

    Prais the lord adbutamiana
    Sandeshem brother
    Chala chakkaga vivarana echaru
    Amen Amen Amen
    🙏🏻🙏🏻🙏🏻

  • @anand_telugu_gamer_official
    @anand_telugu_gamer_official 2 ปีที่แล้ว +2

    Goppa sandesham
    Goppa charitra
    Thank you praise the lord

  • @ramukommu4005
    @ramukommu4005 2 ปีที่แล้ว +3

    చాలా బాగా వివరంగా చెప్పారు వందనాలు బ్రదర్ మీకు దేవుడు మిమ్మల్ని దీవించును గాక

  • @laxmivijay3544
    @laxmivijay3544 2 ปีที่แล้ว

    Andhuke Dyvograthaku guru Ayi World pleagues Natural calmaties tho Bhoomi nindhidhi Pray to Creator Lord God every second yesaiah Vandhanaalu Thank you Jesus Amen GVijayaLaxmi JCNM

  • @arepogucharan8810
    @arepogucharan8810 3 ปีที่แล้ว +8

    బ్రదర్ క్రిస్మస్ గురించి చాలా వివరించి చెప్పారు మీకు వందనాలు క్రిస్మస్ యొక్క చరిత్ర గురించి హిందువులకు బుద్ధి చెప్పారు చాలా థాంక్స్ రాబోయే దినాలలో మీరు ఇలాంటివి మరెన్నో మాకు చెప్పాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను

    • @rangojuraju7004
      @rangojuraju7004 2 ปีที่แล้ว

      Hinuduvula. Ku. Budhi. Chependa? నీను అబద్ధాలు vyepu. Malichadu....
      Yasu. Nanu. Cresthu. Anavadhu
      Ani. Kadethamugachepinu. Yasu. మాట. ఆ mukka. తొ. సమానమ?. Adhuku
      Atunaru. Cresthu. అని?

  • @samueldadi847
    @samueldadi847 2 ปีที่แล้ว +3

    థాంక్యూ బ్రదర్ క్రిస్మస్ విషయంలో నా మనసులో ఉన్న భావం ఏంటో అదే మీరు కూడా తెలియజేసినందుకు

  • @agapelove5113
    @agapelove5113 ปีที่แล้ว +3

    “ప్రభువు దూత వారియొద్దకు వచ్చి నిలిచెను; ప్రభువు మహిమ వారిచుట్టు ప్రకాశించినందున, వారు మిక్కిలి భయపడిరి.”
    ‭‭లూకా‬ ‭2‬:‭9‬ ‭

  • @satyaprasanth8459
    @satyaprasanth8459 2 ปีที่แล้ว +3

    చాలా చక్కగా వివరించారు మీకు నా నిండు వందనాలు దేవుడు మిమ్మల్ని దీవించును గాక ఆమెన్ మేము మన్యంలో మహా ఘనుని సువార్త ప్రకటించుచున్నాము మాది కాకినాడ జిల్లా అనేక లోతట్టు ప్రాంతాలు సువార్త ప్రకటించుచున్నాము స్వర్ణలత వ్లాగ్స్ దయచేసి సబ్స్క్రైబ్ చేయండి 🙏

  • @rajasekhar8383
    @rajasekhar8383 3 ปีที่แล้ว +4

    క్రిస్మస్ చరిత్రను చక్కగా వివరించారు థ్యాంక్స్, ఆ బైరాగి వెధవ రాధామనోహర్ దాస్ కి ఈ వీడియోని చూపించండి పాతికలక్షలు ఇస్తాడేమో చూద్దాం అడుక్కుతినే పోరంబోకువెధవ

  • @jayamanoharamelesala1783
    @jayamanoharamelesala1783 ปีที่แล้ว +2

    Chala teliyanivishayalu chepparu sir, Christmas gurinchi vunna anumanalu clear chesaru.praise the lord.

  • @SBDino64
    @SBDino64 3 ปีที่แล้ว +9

    You have
    Collected historical evidences.thank you.god bless you.

  • @premalatha2848
    @premalatha2848 ปีที่แล้ว

    👏👏👏👏chaalaa baagaa cheppaaru meeru ,tq very much🙌mahaa dhevuni krupa mana Andhariki Thodaiundunugaakaa Amen🙏.

  • @cvishalandrews5445
    @cvishalandrews5445 3 ปีที่แล้ว +3

    🙏 GOD , have mercy upon your people ,
    give them the knowledge and wisdom , open they blind mind
    Help them to understand the holy Bible ,
    In JESUS name I pray ,
    🙏🙏🙏 AMEN 🙏🙏🙏

  • @karyamanandraj9824
    @karyamanandraj9824 ปีที่แล้ว +1

    Super brother chala clarity ga cheparu God bless you brother

  • @Readbible5
    @Readbible5 3 ปีที่แล้ว +8

    వందనాలు అన్న ప్రతి దాన్ని ఎంతో చక్కగా వివరించారు మీ వీడియోలు మొదటి నుంచి చూస్తున్నాను ప్రతి దాన్ని ఫోర్ నిక్స్ ల్యాబ్లో చేసినట్లు పరీక్ష చేసి నిర్ధారణ చేస్తారు నాకు చాలా సంతోషంగా ఉంది చరిత్ర గ్రంధాలు చాలా వాటిని వేసుకొని మీరు వీడియోలు చేస్తారు కాని మన సేవకులకు ఏమైంది ఏదో నోటికొచ్చింది చెప్తారు క్రిస్టమస్ బైబిల్లో లేదు ఎందుకు చేయాలి దేవుడు చెప్పాడా ఆదిమ సంఘం చేసిందా ఇలాంటి డౌట్ తో మనుషుల్ని విసిగిస్తారు కానీ మీరు దీనికి ఆన్సర్ చెప్పినందుకు చాలా ధన్యవాదాలు

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      December 25 ni nirupinchadaniki chala kastapaddadu jgarthaga vinadi chala thappulu unnayi

  • @swarnalatha4983
    @swarnalatha4983 ปีที่แล้ว

    Pola adiri polaa superrr explanation brother god bless you brother

  • @salmanrajuy3546
    @salmanrajuy3546 2 ปีที่แล้ว +8

    చాలా అద్భుతమైన విషయాలు తెలియచేశారు బ్రదర్ అనేక మందికి ఇది ఒక గొప్ప మేలుకొలుపుగా ఉండాలని మనసారా కోరుకుంటూ మీరు అందిస్తున్న ప్రతి వీడియోను బట్టి దేవుని స్తుతిస్తూ ఉన్నాను మీకు నా హృదయపూర్వకమైన వందనాలు దేవుని పనిలో మరింత ముందుకు సాగాలని కోరుకుంటున్నాను🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      Jagratha ga time thisukoni malli malli vinu chala thappulu unnayi athanu cheppina lekkalaku

    • @Mercy_1316
      @Mercy_1316 12 วันที่ผ่านมา

      @@svPrasadjntec ne problem enti bro prathi comment ki edo oka sodhi matalduthunav if ur not interested don't watch this video leave anthega

  • @manistellameripo323
    @manistellameripo323 ปีที่แล้ว

    Praise the Lord brother
    Mi videos dwara chala vishiyalu telusukunanu brother
    దేవుడు మీమును బహుగా వాడుకొనును గాక..

  • @renukammasrungarapati9998
    @renukammasrungarapati9998 3 ปีที่แล้ว +15

    Thank u brother, అందరు కలసి ఒకే రోజు దేవుని ఆరాధగించడం వలన దేవునికి మహిమ కలుగుతుంది.పుట్టినరోజు రోజు అనేది ఏ వ్యక్తి కైనా ఒకటే ఉంటుంది. మనం ఎవ్వరిమైనా చేసుకునేది పుట్టినరోజు కాదు. కేవలం మనం పుట్టినరోజుని గుర్తు కు చేసుకొనే రోజు మాత్రమే.
    కావున ఒకవేళ Jesus Dec 25 న పుట్టక పోయినా ప్రపంచం లోని అందరు కలసి ఒకే రోజున దేవుని ఆరాధించడం ఏమి తప్పు కాదు కదా!గతించిపోయిన రోజు ఎప్పటికి రాదు.

    • @rev.badugudavidraju2924
      @rev.badugudavidraju2924 ปีที่แล้ว

      ఆదివారం ఆరాధన అందరూ కలిసి చేసుకునేది కాదా?

  • @swarnakumari1647
    @swarnakumari1647 2 ปีที่แล้ว

    God blesssyou amma manchiga vivarincharu

  • @jemimadas6267
    @jemimadas6267 3 ปีที่แล้ว +4

    Excellent chaala baga bodhaparicheru.Thank you so much and Praise the Lord 🙏🏼

    • @ammuc5987
      @ammuc5987 3 ปีที่แล้ว +1

      Praise the Lord brother

  • @rolandriches2751
    @rolandriches2751 2 ปีที่แล้ว +2

    Annitini explain chesthu chala baaga vivarinchaaru bro....
    Alage Visranthidinam aadivaraaniki Ela marchabadindo kuda oka Video cheyyandi, daani meeda aneka anumanalunnay... Thelchukolekunnaanu

  • @Vadhuvu648
    @Vadhuvu648 3 ปีที่แล้ว +6

    11 ​దాని ఉత్సవకాలములను పండుగలను అమావాస్యలను విశ్రాంతి దినములను నియామక కాలములను మాన్పింతును.

  • @salehmohammed2328
    @salehmohammed2328 2 ปีที่แล้ว

    Tq somach bradar prise the lord chala chala baga chepanu

  • @abbaichettubattina1821
    @abbaichettubattina1821 3 ปีที่แล้ว +3

    God bless you Babu.I am thankful for your clear information on December 25th.

  • @nishoknishokbobby5436
    @nishoknishokbobby5436 3 ปีที่แล้ว +2

    Great video brother chala baga clarity ja chaypayru thank you so much praise the lord

  • @vanichoragudi7407
    @vanichoragudi7407 3 ปีที่แล้ว +3

    God is good brother good song think you Jesus 🙏 my children's 3 exams jobs koraku pray amen my son s car driving license online registration jobs promotion Amen 🙏

  • @abbaichettubattina1821
    @abbaichettubattina1821 3 ปีที่แล้ว +2

    Gold bless you Babu. I am thankful for your vivid information on December 25.

  • @hosannajayakumar7110
    @hosannajayakumar7110 3 ปีที่แล้ว +7

    Very Very Very Good Message Brother 🙏
    JESUS CHRIST LOVES YOU AMEN 👑🙏
    Super Brother 🙏

  • @akhiltejn733
    @akhiltejn733 2 ปีที่แล้ว

    Naku chalaaaaa baga ardhamyndhi brother tq uuuuuuuuuuu

  • @newbaptistchurch1penumantra
    @newbaptistchurch1penumantra 2 ปีที่แล้ว +3

    Glory to God thank you so much for your wonderful explanation for reality of DECEMBER 25 CHRISTMAS

  • @gobulamma133
    @gobulamma133 2 ปีที่แล้ว

    nevu chani poyaka paralokamlo devudu nennu daggaraku tesukoni hatukuntadu ma gundalo ki prapuvunu techavu memu cristain bible mission gooty 🙏🙏🙏🙏🙏 anantapuram jalla Pamidi mandalam 🙏🙏🙏🙏🙏🙏🙏

  • @danielmandhala3189
    @danielmandhala3189 2 ปีที่แล้ว +4

    క్రిస్టమస్ చేసుకునే గొర్రెలకు నేను చెపుతున్న ఆయనకు పుట్టుక లేదు చావు లేదు ఆయన ఈ లోకానికి వచ్చింది నీ పాపములను తీసివేయడానికి మాత్రమే ఈ లోకాన్ని రక్షించడానికి మాత్రమే ఆయన పుట్టుకొని సెలబ్రేట్ చేసుకోవాలని కాదు మనం చేసుకునే ముఖ్యమైన పండుగ ప్రభువు రాత్రి భోజనం బైబిల్లో లేని పండుగను సొంతంగా నియమించుకొని చేసుకుంటే అది నువ్వు విగ్రహారాధన చేస్తున్నట్టే

  • @renukarishitha5181
    @renukarishitha5181 3 ปีที่แล้ว +2

    Yes brother ee video chaala bagundi meee msgs great chaala telusukuntunnanu annayya

  • @thirupathidamma4697
    @thirupathidamma4697 3 ปีที่แล้ว +4

    The massage is true praise the Lord 🙏🙏🙏🙏 bhathar

  • @flijolalam6361
    @flijolalam6361 ปีที่แล้ว +2

    Praise the lord brother, glory to God, thank you brother

  • @anilp4636
    @anilp4636 3 ปีที่แล้ว +6

    The message is true👍
    Thank you brother 🤝

  • @devichandaka8651
    @devichandaka8651 2 ปีที่แล้ว +1

    Entha baaga chepparu anna chalaa massage sekarinchaaru devudichchina gnanaaniki devunike mahimaa praise the lord

  • @babusuneelk
    @babusuneelk 3 ปีที่แล้ว +5

    Thank you John for this video ...much appreciated.

  • @MdIbrahim-wr3zz
    @MdIbrahim-wr3zz 21 วันที่ผ่านมา

    Salaa baga vivarinsharu enkaa marenii varthamanamnallu chephalani pradhinshandhi ❤❤❤❤

  • @acsahjyothim1541
    @acsahjyothim1541 2 ปีที่แล้ว +5

    Praise the Lord brother 🙏 thank you for sharing wonderful message...

  • @fr.yesuratnamthota8109
    @fr.yesuratnamthota8109 3 ปีที่แล้ว +1

    చాలా మంచి విష్యాలు తెలియజేసారు.. ధన్యవాదాలు

  • @nagarajujangala2913
    @nagarajujangala2913 3 ปีที่แล้ว +6

    Great explanation thank you brother 🙂

  • @RaviKumar-qf2cq
    @RaviKumar-qf2cq 3 ปีที่แล้ว +2

    🤝🤝🙏🙏 Thanks U Brother Good Exampletion

  • @sobharanijalluri4646
    @sobharanijalluri4646 3 ปีที่แล้ว +5

    Good information and It's true. Praise the Lord brother.

  • @pmstudiosstudios9093
    @pmstudiosstudios9093 2 ปีที่แล้ว

    Well-done brother...chela manchi visyaalu panchukunaaru

  • @pratapkanneganti5287
    @pratapkanneganti5287 3 ปีที่แล้ว +3

    Nice 👍 massage 🙏

  • @sureshg2462
    @sureshg2462 2 ปีที่แล้ว +1

    Thankq brother, God bless you

  • @pastorwilliamprasad9681
    @pastorwilliamprasad9681 3 ปีที่แล้ว +5

    Excellent, great brother. God bless you

  • @prudhvirajanikanth517
    @prudhvirajanikanth517 ปีที่แล้ว +1

    An excellent detailed explanation by covering all the points brother. It's an eye opening message for critics. Thank you so much for the valuable and helpful video. All Glory to Jesus 🙏🙏🙏

  • @shararani8542
    @shararani8542 3 ปีที่แล้ว +10

    Praise the lord brother thank you

  • @pjalandhraPremkumar
    @pjalandhraPremkumar 20 วันที่ผ่านมา

    Amen praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta you Jesus Christ Kwuhta you Jesus Christ Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @karrikumari4932
    @karrikumari4932 3 ปีที่แล้ว +6

    Praise the lord bro thank u so much for u r information bro

  • @suvarthagollamandala8101
    @suvarthagollamandala8101 ปีที่แล้ว +1

    Thank you Brother for giving a valuable information about CHRISTMAS 🙏 ❤

    • @NarasimhaNarasimha-x5n
      @NarasimhaNarasimha-x5n 11 วันที่ผ่านมา

      Thank y Brother for giving a valuable information about Christmas 🎄☃️❄️🎅💕🧑‍🎄🦌😁🤶

  • @madhumadhu-by7fu
    @madhumadhu-by7fu 2 ปีที่แล้ว +3

    సోదరా నీకు ప్రేబు పేరట 🙏🙏 మీరు స్టార్టింగ్ చెప్పే విధానం బట్టి క్రిస్మస్ చేయాలి అంటారేమో అనుకున్నా కానీ లాస్ట్ వరకు వచ్చేసరికి అన్ని చక్కగా వివరిస్తూ చేస్తే ఏంటి చేయకపోతే ఏంటి అన్నారు చేసినా చేయకపోయినా మనలో దైవత్వం లేకపోతే అపోస్తులైన పౌలు చెప్పినట్లు అంత అల్లరితో కూడిన ఆటపాటలే దైవత్వం లేదు ప్రభువును సంతోష పెట్టడం లేదు అందరూ దారి తప్పి సాతాను వలలో పడిపోతున్నారు దేవుడు మీకు నిజమైన జ్ఞానాన్ని ఇచ్చారు మిమ్మల్ని బట్టి దేవుడు ఆనందించును గాక

    • @madhumadhu-by7fu
      @madhumadhu-by7fu 2 ปีที่แล้ว

      మీ వాక్యాన్ని ఫాలో అవుతూ చాలా విషయాలు తెలుసుకుంటున్నాను నిజమైన క్రైస్త సైనికుడు అంటే మీరే

    • @madhumadhu-by7fu
      @madhumadhu-by7fu 2 ปีที่แล้ว

      నాపేరు మధు

  • @siromanivedangi5209
    @siromanivedangi5209 2 ปีที่แล้ว

    Thanks you far the good embarkation

  • @jaswanth_380
    @jaswanth_380 2 ปีที่แล้ว +8

    I love my jesus 💝

  • @cherryjaanu6507
    @cherryjaanu6507 ปีที่แล้ว

    Tqs fr uploading this video✨❤️✨

  • @rohinikumari7522
    @rohinikumari7522 3 ปีที่แล้ว +3

    Wonderful message ayyagaruTq u r a mighty warrior in our lords ministry god bless u stil so high

  • @RK-sz3qf
    @RK-sz3qf 3 ปีที่แล้ว

    Meeru chesina e video oka pedda vivaranaathmaka saahasam. Kachhitanga andhari sandehaalaku samadanamga e video undhi.
    Mimmulanu devudu bahugaa deevinchalani korukuntunnanu.

  • @88harshita
    @88harshita 3 ปีที่แล้ว +3

    Excellent Brother God bless you.

  • @indirapanyam4718
    @indirapanyam4718 2 ปีที่แล้ว +8

    Thank you so much brother, for such a wonderful information about our Lord and saviour Jesus Christ. Happy Christmas🌲🌲🌲

    • @svPrasadjntec
      @svPrasadjntec 2 ปีที่แล้ว

      నువ్వు చెప్పినట్లే టైం తీసుకున్న బ్రదర్ కాస్త నా సంశయం తీర్చూ నీవు చెప్పిన లెక్కల ప్రకారం అడుగుతున్న జెకార్య యాజకత్వం నువ్వు చెప్పిన ట్లు జులై 1నుండి15 వరకు అయితే ఆగష్టు 15 నుండి ఎలిజబెత్ గర్భిణి అయింది అన్నారు ఇక్కడ ఒక నెల వత్యాసం ఎందుకు వచ్చింది ? మీరు చెప్పిన లెక్కలకు ఒక నెల ముందుగానే ఆయన జననం జరిగిపోతుందనా లేక మీ లెక్క తప్పిపోతుందన?
      మరల మీరు చెప్పిన కాలెండరు ప్రకారం కూడా లెక్కించాను మార్చినెల 15 నుండి 280 దినములు లెక్క వేస్తుంటే డిశంబరు 19 కి వస్తుంది 9నెలల 10దినములు డిశంబరు 25 సరిపోయెలాగా ఏ లెక్కలో తీసుకోవలో అర్థం కావడం లేదన్న కాస్తంత సమయం తీసుకొని వివరించు

  • @upendra5616
    @upendra5616 3 ปีที่แล้ว

    Super sir. Intavaraku ekada intta vivaranga christmas gurinchi vinaledu.... Thank you soo much..I Love You sir...

  • @rameshrameshpal2949
    @rameshrameshpal2949 3 ปีที่แล้ว +4

    Sir your videos. Valuable videos. God is real don't fear. God bless you sir.

  • @sarahjhon9729
    @sarahjhon9729 ปีที่แล้ว

    Super dear brother god bless you amazing

  • @truevinegraphix7803
    @truevinegraphix7803 3 ปีที่แล้ว +100

    All Videos of LOVE GOSPELS are power pack messages with completely scientifically, Biblical, Historical proofs. Right time with Valuable information. Glory to God. I can imagine how you are workout for this Video. May God give good health and prosperity to make more and videos for these end days...

  • @rajeshjesussongs584
    @rajeshjesussongs584 ปีที่แล้ว

    Br praise the lord. దేవునికి మహిమ కలుగును గాక ❤

  • @manamanchimaata7392
    @manamanchimaata7392 3 ปีที่แล้ว +4

    Very informative and great explanation brother