డిగ్నిఫైడ్ రోల్స్ లో కన్నాంబ గారిని ఎక్కువ గా చూడగలిగాం , అన్నాది అపురూప అనుభవం. అనుకున్నట్లే యస్వీఆర్ , శివాజీ గార్ల గురించి+ అభినేత్రి ప్రస్తావన తో వినగలగడం అదృష్టం, అద్భుతం . ధన్యవాదాలు.
Super news.variki.namaste.mee.supernews.variki.oka.question..Krishna.jamuna.film.GOURI.film.boxes.unnaya,leva.information.telusukuni.upload.chesi.chupiste.mee.channel.great
కన్నాంబ గారు మరణించిన తరువాత శ్రీ కడారు నాగభూషణం గారు చాలా దీనావస్థలో జీవితం అనుభవించారు. కన్నాంబ గారితో బాటు నా జీవితంలో లక్ష్మి సరస్వతి ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి నాకీ దుస్థితి అని కదారు నాగభూషణం గారు వాపోయారు
Interesting fact before Kannamba garu acted In Kannagi her Tamil diction was awful with heavy telugu accent .Tamil audience use to laugh at her dialogue delivery. She worked hard to remove that flaw ,delivered flawless high flown tamil (language ) dialogue stunning everybody. Kannamba gari Kannagi court scene performance has become text book in delivering ferocious dialogue .Hats off to Grand lady
వాళ్ళకి అందం తప్ప నటన రాదు.. అది మన తెలుగు సినిమా దౌర్భాగ్యం... వాళ్ళని ఎందుకు book చేస్తున్నారో నిర్మాతలకే తెలియాలి.. అందుకే తెలుగు సినిమా శంకనాకిపోయింది
Vallakunnadi andamkaadandi, nenaite aakarshana ani Kuda annanu. Vallu sareeram chupinchukotaniki venakaadaru, mana vallu noru vella bettukoni adi chuudataaniki padipotaaru. Ante.idi mana dourbhaagyam. Bhanu priyagaru, suhasinigaru, vijayasaanthi laanti valla taruvaata mana telugu cinema samadhi ayipoyindi. Ippudamtaa ela vuntundante, idli ni tomato ketchup to tinnattu untundi.
శ్రీమతి పసుపులేటి కన్నాంబ గారి భర్త, శ్రీ కెబి నాగభూషణంగారి గురించి చెబుతూ మీరు, మధ్యమధ్యలో, విఖ్యాత నటుడు శ్రీ సియస్ ఆర్ ఆంజనేయులు గారి ఫోటో చూపిస్తూ వచ్చారు. శ్రీ కెబి నాగభూషణం గారి ఫోటోను కదా చూపించాలి.
రాజమాత అంటే కన్నాంబ గారే.NTR గారి లవకుశలో కౌసల్య,రాజమకుటంలో NTR తల్లి గా అంటే రాజమాతగా, అలాగే తమిళం లో మొదట తీయబడి,తరువాత తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన శివాజీ గణేశన గారి మనోహర కన్నాంబ గారి రాచఠీవీకి నిలువెత్తు నిదర్శనాలు.1995 కు ముందో వెనుకో దూరదర్శన్ లో హిందీ లో దక్షిణ భారత సినిమా ల పై ఒక డాక్యుమెంటరీ హిందీ లో ప్రసారమైంది.అందులో తమిళ మనోహరలో తెలుగు మాతృభాష గా ఉన్న కన్నాంబ గారి తమిళ డైలాగులలో ఆమె ఘనతను గూర్చి తెలియజేశారు.ఆ తమిళ మనోహర సినిమాలో సుదీర్ఘమైన డైలాగులు కంచు కంఠంతో ఏకబిగిన ఒక తెలుగు నటీమణి తమిళులే ఆశ్చర్యపడేలా చెప్పారని చాలా ప్రశంసాపూర్వకంగా ఆ "సినిమా సినిమా'" డాక్యుమెంటరీ లో తెలిపారు.ఆమె కంఠం కంచుకంఠమే.ఆమె రాచఠీవీ వేరెవ్వరిలోనూ చూడలేము.కరుణరసార్ద్ర పాత్రల్లోనూ ఆమె అందెవేసిన చేయి.NTR గారి ఆత్మబంధువు అందుకు ఒక ఉదాహరణ.సినిమాల్లో నష్టపోవటం,ఆర్థికంగా చితికిపోవటం బాధాకరం.అటువంటి నటీమణిని మళ్లీ చూడలేము.దైవం వారి దంపతులకు ఉత్తమగతులు కలిగించుగాక! తరువాతి కాలంలో మన తెలుగు నటుడు సాయి చంద్ అదే టైటిల్ --"సినిమా సినిమా'' పేరుతో మరికొన్ని విశేషాలు మన సినిమాల గురించి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు.అది వేరే విషయం. 20-08-2023
Do not understand why trolley wood running behind north Indian heroins leaving talented south India heroins Do we forgotten beautiful heroins of golden era. Who were glamorous and best actors.
కడారు.నాగభూషణం గారికి బదులు CSR గారి ఫొటో చుపించుచున్నారు. మనోహర డైలాగ్స్ గూర్చి చెప్పలేదు ఆ సినిమాలోహై లైట్ డైలాగ్స్ మనోహర్ శివాజీ హీరో తల్లిగా కన్నంబా గూర్చి చెప్పలేదు
మీ విశ్లేషణ చాలా బాగుంది సార్... 👌
ధన్యవాదాలు... 🙏
డిగ్నిఫైడ్ రోల్స్ లో కన్నాంబ గారిని ఎక్కువ గా చూడగలిగాం , అన్నాది అపురూప అనుభవం. అనుకున్నట్లే యస్వీఆర్ , శివాజీ గార్ల గురించి+ అభినేత్రి ప్రస్తావన తో వినగలగడం అదృష్టం, అద్భుతం . ధన్యవాదాలు.
I like kannamba very much.She acted very nice inthe movies.Palnati yiddham,Raja makutam,lava kusa,Ada pettanam,Bhakta Ramadasu, etc.very nice movies.
మీరు చెప్పే విధానం చాలా బాగుంది 🙏🏻
Your analysis is correct
Chalaa manchi vishayalu chepparu
Legendary actress kannamba Garu,you well naratted sir.
మీరు చెప్పే విషయాలు, పద్ధతి చాలా బాగున్నాయి sir, ఇంకా మీ అనుభవాలూ చెప్పండి🙏
Kannamba garu is a great actress
Super news.variki.namaste.mee.supernews.variki.oka.question..Krishna.jamuna.film.GOURI.film.boxes.unnaya,leva.information.telusukuni.upload.chesi.chupiste.mee.channel.great
Well said sir
Chala andagatte. Simply superb.
SUPERB
The best Heroine kannamba garu old Telugu Heroine Johar Kannamba garu
Chala bagundi meeru cheppe vidhanam.
Mee peru ?
కన్నాంబ గారు మరణించిన తరువాత శ్రీ కడారు నాగభూషణం గారు చాలా దీనావస్థలో జీవితం అనుభవించారు. కన్నాంబ గారితో బాటు నా జీవితంలో లక్ష్మి సరస్వతి ఇద్దరు వెళ్ళిపోయారు కాబట్టి నాకీ దుస్థితి అని కదారు నాగభూషణం గారు వాపోయారు
Meeru cheppe. Vidhaanam super sir
తన నిర్మాత పట్ల అక్కీనేని గారి ఔదార్యం 🙏
తెలుగు జాతి వరం కన్నాంబ గారు మహానటి
Baga cheparu eeshwargaru
ఇప్పటి హీరోయిన్లు... వారి నటన.. కేవలం డబ్బుకోసం తెలుగు రాని వాళ్ళు హీరోయిన్స్.. ఏమిటి మన తెలుగు చిత్ర పరిశ్రమ దౌర్భాగ్యం
Great acter. 💐💐💐💐💐
Kannamba garu acted tremendously in some scenes with NTR in Lavakusa.
Super🙏
Thankyou Sir
Great actor 👏
C S Rao అంటే C పుల్లయ్య గారి కుమారుడు. ఈయన కూడా దర్శకుడే. కానీ మీరు చూపించిన ఫోటో లెక్చరర్, నవలా రచయిత,నాటక రచయిత CS rao ది.
Hemalatha gurinchi kooda cheppandi.. evaru cheppaledu ippati daka
Sir, your narration is simply superb
Interesting fact before Kannamba garu acted In Kannagi her Tamil diction was awful with heavy telugu accent .Tamil audience use to laugh at her dialogue delivery. She worked hard to remove that flaw ,delivered flawless high flown tamil (language ) dialogue stunning everybody.
Kannamba gari Kannagi court scene performance has become text book in delivering ferocious dialogue .Hats off to Grand lady
kannaba dialogue modulation vintu unty ventrukalu nikka poduchukantai amma cinemalu chudadam maa luck
GOOD ACTRESS
సూపర్ సార్ 🙏🙏
మీ వీడియోలో దర్శకుడు సి యస్ ఆర్ ఫోటో కు బదులుగా నటులు శ్రీ సి యస్ అర్ గారి ఫోటో చూపించారు సార్
కన్నాంబగారంటే కళామతల్లి అంటే నాటి ఘనా నటులు **
CSR gari photo petti kannamba gari Bharta antunnaru photo marchandi
ఏడు వారాల నగలంటే వారాలు ఏడని కాదు సర్.. రోజుకొకటి చొప్పున వారం రోజులు విడివిడిగా అని.. సోమవారం ఓ సెట్.. మంగళవారం ఓ సెట్.. అలా అన్న మాట..
అదేగా వారు చెప్పింది...
elanti manchi kathalu enka cheppandi
Gummadi gari gurunchi cheppndi
Sir ,mi peru enti
Todikodallu. Movielo
Savitri. Son. Peddamma
Ani. Pilupu. Vini.. Niduralonchi
Lechi. Pillavadiki. Sweet. Tinipinche
Shot. Yenta. Naturalga.chesaro
S...it's my favourite scene too
చాలా బాగా చెపుతున్నారయ్యా.
అయ్యా, దక్ష యజ్ఞం సినిమా చూడండి. అందులో కన్నంబా గారి నటన, ఆమె భర్త దక్షుడు చనిపోయిన సన్నివేశం లో ఆమె విశ్వరూపం చూడాలి. మీరు చూడండి.
మీరు ఆమె బర్త పేరు చెపుతూ వెనకాల CSR photo చూపిస్తున్నారు.
Yes. Maha nati.
వాళ్ళకి అందం తప్ప నటన రాదు.. అది మన తెలుగు సినిమా దౌర్భాగ్యం... వాళ్ళని ఎందుకు book చేస్తున్నారో నిర్మాతలకే తెలియాలి.. అందుకే తెలుగు సినిమా శంకనాకిపోయింది
Vallakunnadi andamkaadandi, nenaite aakarshana ani Kuda annanu. Vallu sareeram chupinchukotaniki venakaadaru, mana vallu noru vella bettukoni adi chuudataaniki padipotaaru. Ante.idi mana dourbhaagyam. Bhanu priyagaru, suhasinigaru, vijayasaanthi laanti valla taruvaata mana telugu cinema samadhi ayipoyindi. Ippudamtaa ela vuntundante, idli ni tomato ketchup to tinnattu untundi.
Correct 😂
Real rajamata
శ్రీమతి పసుపులేటి కన్నాంబ గారి భర్త,
శ్రీ కెబి నాగభూషణంగారి గురించి చెబుతూ మీరు, మధ్యమధ్యలో, విఖ్యాత నటుడు శ్రీ సియస్ ఆర్ ఆంజనేయులు గారి ఫోటో చూపిస్తూ వచ్చారు.
శ్రీ కెబి నాగభూషణం గారి ఫోటోను కదా చూపించాలి.
రాజమాత అంటే కన్నాంబ గారే.NTR గారి లవకుశలో కౌసల్య,రాజమకుటంలో NTR తల్లి గా అంటే రాజమాతగా, అలాగే తమిళం లో మొదట తీయబడి,తరువాత తెలుగులోకి డబ్బింగ్ చేయబడిన శివాజీ గణేశన గారి మనోహర కన్నాంబ గారి రాచఠీవీకి నిలువెత్తు నిదర్శనాలు.1995 కు ముందో వెనుకో దూరదర్శన్ లో హిందీ లో దక్షిణ భారత సినిమా ల పై ఒక డాక్యుమెంటరీ హిందీ లో ప్రసారమైంది.అందులో తమిళ మనోహరలో తెలుగు మాతృభాష గా ఉన్న కన్నాంబ గారి తమిళ డైలాగులలో ఆమె ఘనతను గూర్చి తెలియజేశారు.ఆ తమిళ మనోహర సినిమాలో సుదీర్ఘమైన డైలాగులు కంచు కంఠంతో ఏకబిగిన ఒక తెలుగు నటీమణి తమిళులే ఆశ్చర్యపడేలా చెప్పారని చాలా ప్రశంసాపూర్వకంగా ఆ "సినిమా సినిమా'" డాక్యుమెంటరీ లో తెలిపారు.ఆమె కంఠం కంచుకంఠమే.ఆమె రాచఠీవీ వేరెవ్వరిలోనూ చూడలేము.కరుణరసార్ద్ర పాత్రల్లోనూ ఆమె అందెవేసిన చేయి.NTR గారి ఆత్మబంధువు అందుకు ఒక ఉదాహరణ.సినిమాల్లో నష్టపోవటం,ఆర్థికంగా చితికిపోవటం బాధాకరం.అటువంటి నటీమణిని మళ్లీ చూడలేము.దైవం వారి దంపతులకు ఉత్తమగతులు కలిగించుగాక! తరువాతి కాలంలో మన తెలుగు నటుడు సాయి చంద్ అదే టైటిల్ --"సినిమా సినిమా'' పేరుతో మరికొన్ని విశేషాలు మన సినిమాల గురించి ఒక డాక్యుమెంటరీ రూపొందించారు.అది వేరే విషయం.
20-08-2023
Do not understand why trolley wood running behind north Indian heroins leaving talented south India heroins
Do we forgotten beautiful heroins of golden era. Who were glamorous and best actors.
Sooti ga bore kotta kunda chala baaga chepparu me visleshana bagundi sir
Andukenemo dabbu poyimdi.mana universe manaku ilaati testlu pedutumdata.cinima aadadu.dabbupite aaputaaru ani.apptikee aapaledu.kharma tosukoste ante
I mean tollywood overland.
The photo of CS Rao is wrong.this gentleman shown is a writer,director,,not a son of c pullaiah.i know this gentleman personally,expired last year
కడారు నాగభూషణం అని చెప్పి, CSR గారి picture చూపించారు ఏంటి???
Bhasha ki bhavan teliyaka pote ilage vuntundi parabhasha taaraka to ibbandi edi
Ee generation vallu.deha mudurlu.
Patha Telugu cinema lo Telugu varu ...Telugu matalu...Telugu patalu...undevi... Ippati Telugu cinema lo Telugu thappa migilinavi Anni unnayi
Old herohin are delegate persons cometmeted actorss they are legends now a days r Worest
కడారు నాగభూషణం ఫోటో బదులు CSR photo vesaru
..
కడారు.నాగభూషణం గారికి బదులు CSR గారి ఫొటో చుపించుచున్నారు. మనోహర డైలాగ్స్ గూర్చి చెప్పలేదు ఆ సినిమాలోహై లైట్ డైలాగ్స్ మనోహర్ శివాజీ హీరో తల్లిగా కన్నంబా గూర్చి చెప్పలేదు
Sir your talk is also like that expression less
Konchem padhala madyalo gap ivandi , lekapote Edo mundu pustakam chadivi vinipistunatlu undi 🙏
Very unfortunate to hear.
కడారు నాగభూషణం గారి ఫోటో బదులు.. CSR గారి ఫోటో..!! పుల్లయ్య గారి ఫోటో బదులు ఎవరిదో వేశారు..!! ప్చ్..
Aq
Copy from kiran prabha talk show
Telugu herolu kuda mahesh, japati etc don't know read
AQ
Eppati heroines vallu Chopinchataniki Thappa dheniki pani ki raaru
Ponele vinnadu
సార్... శ్రీ సి యస్ ఆర్ మరియు రాజసులోచన గారు జీవితాంతం దంపతులు గా కలిసే ఉన్నారు కదా... వారు విడిపోయారు అని పొరబాటున చెప్పినట్లుగా ఉంది సార్
Kannaamba gari tho frame loki raavadaaniki SVR koodaa kangaarupadevaarani aarojullo vinnadhe.... ANR Nagbhusanam gariki aa rojullone one lakh fixed deposit chesi nela, nelaa interest andhelaa chesaaru....yemynaa kannamba, savitri garla laanti dhiggajaalu chivari rojullo alaa pedharikam anubhavinchadam dhuradrustam.
అసలు ప్రస్తుతం లేనివారి ప్రస్తావన అవసరమా?
గత అనుభవాలు మరియు నిజ జీవితం విషయాలు కన్నాంబ గారివి భాగా చెప్పారు