DESHAM LO MAHA RAKSHANA | Independence Day’s Special | IFJ Song | Pst.Jafanya Sastry

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 7 ต.ค. 2024

ความคิดเห็น • 58

  • @satishgudivada6385
    @satishgudivada6385 ปีที่แล้ว +22

    బుష్ ఆన్న శ్వరము ఎంతో మందినీ ప్రభువు కొసం నిలబెడుతుంది

  • @MSUDHEERPAUL
    @MSUDHEERPAUL ปีที่แล้ว +32

    దేశంలో మహా రక్షణ దేశంలో మహా దీవెన
    దేశంలో మహా సంపద దేశంలో మహా శాంతిని
    కలిగించుమయా నిజదేవుడా దేశంలో
    కరుణించుమయా నా యేసయ్యా
    1. విగ్రహారాధన ఉగ్రవాదము
    వ్యక్తి పూజలు సృష్టి పూజలు //2//
    తొలగించుమయా నిజదేవుడా
    కరుణించుమయా నా యేసయ్యా
    2. వ్యభిచారము మద్యపానము ప్రతి విధమైన వ్యసనమును //2//
    తొలగించుమయా నిజదేవుడా
    కరుణించుమయా నా యేసయ్యా
    3. మతోన్మాదము ప్రేమోన్మాదము ప్రతివిధమైన అవినీతియు //2//
    తొలగించుమయా నిజదేవుడా
    కరుణించుమయా నా యేసయ్యా
    4. ఆత్మరాధన ఆత్మీయత ఆశీర్వాదము అభివృద్ధియు //2//
    కలిగించుమయా నిజదేవుడా
    కరుణించుమయా నా యేసయ్యా

  • @ravikuchipudi5124
    @ravikuchipudi5124 หลายเดือนก่อน +1

    జఫన్య అయ్యగారి ద్వార దేవుడు అత్యద్భుతమైన పాటను ఈ దేశానికీ అందించినందుకు ఆ దేవుని కే మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక ఆమెన్ 🙏🙏🙏

  • @lazaryalla4955
    @lazaryalla4955 ปีที่แล้ว +3

    భారత దేశం యేసయ్యాకు సొంతం కావాలి

  • @sumanthpullaguru8183
    @sumanthpullaguru8183 ปีที่แล้ว +1

    ఈ పాటలోని విన్నపలు యేసు నామములో అన్నిజారుగున్ను గాక ఆమెన్

  • @rajuvijaya2512
    @rajuvijaya2512 หลายเดือนก่อน

    Praise 🙏 the lord ayyagaru

  • @samsonvelagapati5990
    @samsonvelagapati5990 17 วันที่ผ่านมา

    Praise the lord ayyagaru e song vinna ka enka bharam akkuva ayindi

  • @gracesaralayalla3279
    @gracesaralayalla3279 ปีที่แล้ว +6

    ఇంత భారముతో కూడిన పాట రాసిన నా ఆత్మీయ నాయకులు Jephanya అయ్యగారికి అద్భుతముగా దేవుని మనసుతో కలసిన జెఫన్య అయ్యగారి భారం తన గొంతులో పలికించిన బుష్ గారికి వందనములు. ఈ పాట విన్నవారందరిలో భారతదేశం కొరకైన భారం దేవుని రాజ్య విస్తరణ కొరకు విజ్ఞాపన ఆత్మ కుమ్మరింపబడును గాక! యేసయ్యా భారతదేశము నీకు సొంతము కావాలి నా రోధన.😭😭 నాదేశం,నా రాష్ట్రం,నా జిల్లా,నా పట్టణం, నా డివిజన్, నా వీధి నీకు సొంతం కావాలయ్యా 🙏🙏🙏

  • @sprasadsprasad9802
    @sprasadsprasad9802 ปีที่แล้ว +5

    భారతదేశం కొరకు యేసయ్య దగ్గర భారంతో మోర పెడుతున్న ఆత్మీయ గీతం.
    ఇలాంటి మరెన్నో ఆత్మీయ గీతాలు వ్రాసి దేవుని మహిమ పరచాలని కోరుతూన్నాం అయ్యగారు వందనాలు.
    పాస్టర్.యస్ ప్రసాద్ రాంబిల్లి మండలం

  • @venkatraousikala4273
    @venkatraousikala4273 ปีที่แล้ว +2

    Inka manchi songs miru rayalanna devuni namaniki mahima ravali

  • @palurichristina5736
    @palurichristina5736 ปีที่แล้ว +2

    Amen Amen Amen 😭😭😭🙏🙏🙏అవును మా ప్రియమైన యేసయ్యా ఇది మీ బిడ్డలైనా మా అందరి ఆవేదన ప్రార్థన....మా దేశంలో మహారక్షణ కలుగజేసే మా సృష్టికర్తకే మా ఆర్తద్వానీ ..మీరు తప్పక మా ప్రార్థనకు జవాబు ఇస్తారాని నిరీక్షిస్తు.. ఆమెన్ ఆమెన్ ఆమెన్ హల్లెలూయా.... Blessings 🎊🎊🎊

  • @Hosannashalommandirofficia6629
    @Hosannashalommandirofficia6629 ปีที่แล้ว +2

    దేశక్షేమం కొరకు సాంగ్ చాలా బాగుంది అయ్యా

  • @k.sharonandrew4169
    @k.sharonandrew4169 ปีที่แล้ว +2

    Praise the lord ayya garu 🙏 vizag Andrew sharon

  • @velpulaisaac9121
    @velpulaisaac9121 ปีที่แล้ว

    యేసయ్య నా దేశమును కనికరించు తండ్రి 😭😭

  • @navajeevanajyothi3473
    @navajeevanajyothi3473 ปีที่แล้ว

    Amen Amen Amen Amen Amen Amen Amen🙏

  • @psushma7310
    @psushma7310 ปีที่แล้ว +1

    e song vini Modi and RSS team nerchukovali

    • @psushma7310
      @psushma7310 ปีที่แล้ว

      Andaru Christian s ga marithe Govt rabadi,arachakalu thagguthaiga

  • @JenniferBrown-n3r
    @JenniferBrown-n3r 2 วันที่ผ่านมา

    Perez Donna Lewis Amy Miller Cynthia

  • @prameelavicky834
    @prameelavicky834 ปีที่แล้ว

    prasi the lord ayya garu deshamlo rakshana kosam miru padutha srama and poratam eka aneka athmalu rakshipalami ha devuni korukuntuna

  • @lazaryalla4955
    @lazaryalla4955 ปีที่แล้ว

    Amen

  • @nishasastry24x7
    @nishasastry24x7 ปีที่แล้ว +1

    A heartful agony towards the true INDEPENDENCE 🔥

  • @18.joshuamallavarapu53
    @18.joshuamallavarapu53 ปีที่แล้ว

    Praise the Lord 🙏 Ayyagaru

  • @pastersuresh7711
    @pastersuresh7711 2 หลายเดือนก่อน

    👍

  • @AmbadipudiSwetha
    @AmbadipudiSwetha 2 หลายเดือนก่อน

  • @digvalramulu8735
    @digvalramulu8735 ปีที่แล้ว +1

    Wonderful and Heart touching song.🙏🙏🙏🙏🙏

  • @dasarisireesha3018
    @dasarisireesha3018 ปีที่แล้ว

    Esayya annakinka manchi aarogyam ivvandayya....🙏

  • @jemimamungi
    @jemimamungi ปีที่แล้ว +1

    చాలా ఆత్మీయ అర్థవంతమైన పాటను సమకూర్చిన అయ్య గారికి వందనాలు 🙏

  • @umflorence5529
    @umflorence5529 ปีที่แล้ว +1

    Amen amen amen

  • @pattasailokesh7925
    @pattasailokesh7925 ปีที่แล้ว +1

    Praise the lord Annayya 🙏🙏🙏🙏

  • @ysunnybabuyalla3815
    @ysunnybabuyalla3815 ปีที่แล้ว

    Praise the lord Anna 🙏🙏🙏🙏

  • @deepikalakavath7692
    @deepikalakavath7692 ปีที่แล้ว +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @rajurajkumar2063
    @rajurajkumar2063 ปีที่แล้ว

    Praise the Lord

  • @rajurajkumar2063
    @rajurajkumar2063 ปีที่แล้ว

    Hallelujah

  • @ranimurahari7628
    @ranimurahari7628 ปีที่แล้ว

    Praise God all glory to God heartfull sung the song meaningfull song sir 🙏🙌🎶🎼🎵🎵🎵🎼🎼🎼😭😭

  • @lalithashanthala3745
    @lalithashanthala3745 ปีที่แล้ว

    Wonderful meaning this song thank you God 🙏🙏

  • @pendrudelight7647
    @pendrudelight7647 ปีที่แล้ว +1

    Praise the Lord..

  • @PremKumar-gw1pe
    @PremKumar-gw1pe ปีที่แล้ว +1

    Prise the lord

  • @venkatraousikala4273
    @venkatraousikala4273 ปีที่แล้ว

    Praise the lord anna chala ardavanthamina song

  • @rajagopalkadiveti
    @rajagopalkadiveti ปีที่แล้ว

    Peaise the lord ayya garu 🙏🙏🙏

  • @vinaykumarbotla1428
    @vinaykumarbotla1428 ปีที่แล้ว

    Praise the lord 🙌🙏🙌

  • @graceofgodfromheaven7729
    @graceofgodfromheaven7729 ปีที่แล้ว +1

    ❤❤❤ Wonderful anna
    Heart touched Song

  • @rajurajkumar2063
    @rajurajkumar2063 ปีที่แล้ว

    Shalom

  • @sesharatnamkona7914
    @sesharatnamkona7914 ปีที่แล้ว +1

    I🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉🎉

  • @seeyonuministriesofficialn4208
    @seeyonuministriesofficialn4208 ปีที่แล้ว

    వందనాలు అన్న.

  • @kondammamaguluri5248
    @kondammamaguluri5248 ปีที่แล้ว

    Praise the Lord nice voice and song also

  • @eliyazarravuri3284
    @eliyazarravuri3284 ปีที่แล้ว +1

    🙏🙏

    • @eliyazarravuri3284
      @eliyazarravuri3284 ปีที่แล้ว

      Praise the lord ayyaa

    • @eliyazarravuri3284
      @eliyazarravuri3284 ปีที่แล้ว

      Ayya my name is Eliyazar I m starting in bible college please preyar mii ayyaaa🙏🙏

  • @siddelapramodkumar2823
    @siddelapramodkumar2823 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @sarahblessy8068
    @sarahblessy8068 ปีที่แล้ว

    🙌

  • @NissyNissy-qt7jj
    @NissyNissy-qt7jj ปีที่แล้ว +1

    ఆమెన్ ఆమెన్ 🙏🙏🙏🙏

  • @rajurajkumar2063
    @rajurajkumar2063 ปีที่แล้ว

    Amen

  • @kondaladhilleswararao3891
    @kondaladhilleswararao3891 ปีที่แล้ว

    🙏🙏🙏

  • @ifjharish
    @ifjharish ปีที่แล้ว +1

    Amen

  • @VimalKumar-wl1gl
    @VimalKumar-wl1gl ปีที่แล้ว

    Amen