ఆ తల్లిదండ్రులు చేసింది చాలా మంచి పని.ఎందుకంటే మన దేశంలో న్యాయం దొరకాలంటే పోలీస్ లకు లంచం ఇవ్వాలి. న్యాయ వాదులకు డబ్బు ఇవ్వాలి. పేద వాడికి న్యాయం దొరకడం అసాధ్యం
పోలీసులు న్యాయం చేయడం లేదు విలేకరులు కూడా న్యాయం చేయడం లేదు నీ లాంటోళ్లు ఎంతో మంది కూడా న్యాయం చేయకుండా సుత్తి చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు చేసింది మంచి పని
కడుపు మంట అది అస్సలు తప్పు లేదు పోలీస్ లు కోర్ట్ లు న్యాయం చేస్తాయ్ కానీ చాలా ఆలస్యం అవుతుంది ఈలోపు బైలు తీసుకోని ఇంకొంత మందిని ఇలా చేస్తాడు so ఇలాంటివి కూడా జరగాలి
మంచి పని చేశారు వాళ్ల తీసుకున్న నిర్ణయం కరెక్టే ఆడపిల్లల మీద చెయ్యి వేసి నా కొడుకు ఎవడో బతకకూడదు చట్ట ప్రకారంగా కొన్ని రోజులు శిక్ష అనుభవించిన పరవాలేదు
ఈ family మంచిది ఆడపిల్లలు కూడా మగవాళ్ళకి తక్కువేమి కాదు Blackmail చేసి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు So gender కాదు తేడా గాళ్ళు సమాజానికి పట్టిన దరిద్రం వాళ్లకు ఇలాంటి శిక్షే correct.
9 నెలలు మూసి కనిపించిన తల్లిదండ్రులకి అలాగే ఉంటది కూతురు కనిపించకపోతే వాళ్ళ ప్రాణాలు ఎలా ఉంటాయి చంపేశారు చంపేశారు అంటున్నారు గానీ వాళ్ల కూతుర్ని తీసుకెళ్లడానికి వాడికి రైట్ సైడ్ ఎక్కడ ఉన్నాయి చంపడం తప్పులేదు అలాంటివాన్ని ఆడి చచ్చాడు అని వీళ్ళు పోలీసులు తీసుకెళ్లారే కానీ వాళ్ల చేసింది 100% కరెక్ట్ పాపని హత్యాచారం చేశాడు అంతకన్నా ఘోరమేమీ లేదు పోలీసులు ఉన్నారు ఎందుకు లంచాలు తీసుకుంటారు ఎందుకంటే మా కేసులు అలాగే జరిగింది మా అమ్మని చంపిన ఎదవలకి సపోర్ట్ చేశారు పోలీసులు నేను ఇప్పటికీ బాధపడతాం కానీ దేవుడు ఎప్పుడు కైనా వాళ్లకి పోలీసులకు దేవుడు చూస్తాడు
కన్నా తల్లీ తండ్రి కి పరువు పోయిన తరువాత పోలీస్ వల్ల గవర్నమెంట్ కేసులు పెట్టి పోయిన పరువు కూతురు తిరిగి ఇస్తారా మాటలకి మాత్రమే తపితే నష్ట పోయిన వలకి తల్లీ తండ్రి చేసిన పని కరెక్ట్
Aa amai తప్పించుకొని మళ్ళీ తల్లి తండ్రుల దగ్గరకు రావాల్సింది అనాథ అని చెప్పటం తప్పు అయింది..... తల్లి తండ్రుల చేసింది తప్పు కాదు, అమ్మాయి చేసింది తప్పు వచ్చి ఉంటే ఎలా జరిగేది కాదేమో
మంచి పని చేశారు ఇద్దరు తల్లిదండ్రులు అలా చేయకపోతే వాడు బతికుంటే ఇంకా ఎంత మందిని కిరాతకంగా అలా చేసేవాడు కానీ వాళ్లకు తల్లిదండ్రులకు శిక్ష తప్పు అలా చేస్తే చట్టం ఎక్కడ ఉంది
ఆ పేరెంట్స్ చేసింది ముమ్మాటికీ 100శాతం మంచిపని, ఎందుకంటే మనదేశంలోని చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి, దాంతో తప్పు చేసినవాళ్లు బయట దర్జాగా తిరుగుతున్నారు, ఇది మన చట్టం పరిస్థితి
చట్టపరంగా అమ్మాయి తల్లిదండ్రులు చేసింది తప్పే అంటారు. కానీ ఆ తల్లిదండ్రులు చేసింది 100% కరెక్ట్ కని పెంచిన తల్లిదండ్రులకు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురిని దూరం చేయాలనుకున్న దుర్మార్గున్ని కి తగిన గుణపాఠం చెప్పారు ఆడపిల్లను చూడాలంటేనే భయపడాలి కానీ అపహరించకపోవడము ఏంటి ...
police lu , court lu nyayam cheyaru. chala worst system manadi. Middleeast laws implement chesthe crime rate single digit ki padipoddi. please implement strong punishments for crimes to stop these things. Parents point of view they took right decision irrespective of consequences. If it happens to any child , parents react the same. parents live their life for their kids. if anything happens to their love, this is what happens.
తల్లిదండ్రులు చేసింది చాలా మంచి పని
ఆ తల్లిదండ్రులు చేసింది చాలా మంచి పని.ఎందుకంటే మన దేశంలో న్యాయం దొరకాలంటే పోలీస్ లకు లంచం ఇవ్వాలి. న్యాయ వాదులకు డబ్బు ఇవ్వాలి. పేద వాడికి న్యాయం దొరకడం అసాధ్యం
Yes
Nijalu matlaadaru
Correct
Father mother are wrong but they have did the job which police should do
Where the girl was staying they are also wrong why did they not informed to police
You do very good job aunty uncle 100% you do is correct 💯👏👏👏👏
ప్రతి తల్లిదండ్రులు ఇలానే. చెయాలి 🎉🎉🎉🎉❤❤❤❤❤
Super parents good 💯 yes 👌
పోలీసులు న్యాయం చేయడం లేదు విలేకరులు కూడా న్యాయం చేయడం లేదు నీ లాంటోళ్లు ఎంతో మంది కూడా న్యాయం చేయకుండా సుత్తి చేస్తున్నారు ఆ తల్లిదండ్రులు చేసింది మంచి పని
పేరెంట్స్ చేసింది చాలా చాలా మంచి పని.
కడుపు మంట అది అస్సలు తప్పు లేదు పోలీస్ లు కోర్ట్ లు న్యాయం చేస్తాయ్ కానీ చాలా ఆలస్యం అవుతుంది ఈలోపు బైలు తీసుకోని ఇంకొంత మందిని ఇలా చేస్తాడు so ఇలాంటివి కూడా జరగాలి
వాడు బ్రతికే ఉంటే ఇంకా ఎంత మందిని పాడు చేసేవడు తల్లీ తండ్రి మంచి పని చేశారు
పేరెంట్స్ doing good job👌ప్రతి పేరెంట్స్ ఇలానే మారాలి ఆడబిడ్డల కోసం.
Good job done by parents.andaru parents elane cheyyali.
Parents Idea 💡 super well done e vyavastha manaku nyayam cheyadhu maname cheskovali
Super......vaadini champadame correct
న్యాయం అంటే ఇలాగే జరగాలి
Great parents ❤👌👌👌👌
That's why chippa koodu thinning
Good👍
మంచి పని చేశారు వాళ్ల తీసుకున్న నిర్ణయం కరెక్టే ఆడపిల్లల మీద చెయ్యి వేసి నా కొడుకు ఎవడో బతకకూడదు చట్ట ప్రకారంగా కొన్ని రోజులు శిక్ష అనుభవించిన పరవాలేదు
ఈ family మంచిది
ఆడపిల్లలు కూడా మగవాళ్ళకి తక్కువేమి కాదు
Blackmail చేసి చాలా ఇబ్బందులకు గురిచేస్తున్నారు
So gender కాదు
తేడా గాళ్ళు సమాజానికి పట్టిన దరిద్రం
వాళ్లకు ఇలాంటి శిక్షే correct.
9 నెలలు మూసి కనిపించిన తల్లిదండ్రులకి అలాగే ఉంటది కూతురు కనిపించకపోతే వాళ్ళ ప్రాణాలు ఎలా ఉంటాయి చంపేశారు చంపేశారు అంటున్నారు గానీ వాళ్ల కూతుర్ని తీసుకెళ్లడానికి వాడికి రైట్ సైడ్ ఎక్కడ ఉన్నాయి చంపడం తప్పులేదు అలాంటివాన్ని ఆడి చచ్చాడు అని వీళ్ళు పోలీసులు తీసుకెళ్లారే కానీ వాళ్ల చేసింది 100% కరెక్ట్ పాపని హత్యాచారం చేశాడు అంతకన్నా ఘోరమేమీ లేదు పోలీసులు ఉన్నారు ఎందుకు లంచాలు తీసుకుంటారు ఎందుకంటే మా కేసులు అలాగే జరిగింది మా అమ్మని చంపిన ఎదవలకి సపోర్ట్ చేశారు పోలీసులు నేను ఇప్పటికీ బాధపడతాం కానీ దేవుడు ఎప్పుడు కైనా వాళ్లకి పోలీసులకు దేవుడు చూస్తాడు
👌👌👌👌👌
Excellent parants.👌
Manchi pani chesaru perants
Miru elago nyayam cheyaru anduke valle punishment echaru super parents 🎉
Manchi pani chesaru. 👌👌👍👍
చేసింది తప్పు కాదు. సూపర్ థ్రిల్.
Avunu meru chesindi correct memu meku support chestamu
Super parents 👏👏👏👏
కన్నా తల్లీ తండ్రి కి పరువు పోయిన తరువాత పోలీస్ వల్ల గవర్నమెంట్ కేసులు పెట్టి పోయిన పరువు కూతురు తిరిగి ఇస్తారా మాటలకి మాత్రమే తపితే నష్ట పోయిన వలకి తల్లీ తండ్రి చేసిన పని కరెక్ట్
Good parents
Very good concept morveless
Good
Good decision parents
Well-done
Super Amazing👍🙏❤❤
Correct chesaru .yesavani
Good decision
Vallu chesindi tappu kadhu 💯 correct aa bidda duram aite aa badha evaru tirchaleru
Very good manchi pani chesaru papa Jeevitham padavakudadhu ani vallu alaa chesaru 👏🏻👏🏻👏🏻
Nenu aena ilane chestha
Superb perents
💯. Correct
Correct decision
Universal parents.
Aa amai తప్పించుకొని మళ్ళీ తల్లి తండ్రుల దగ్గరకు రావాల్సింది అనాథ అని చెప్పటం తప్పు అయింది..... తల్లి తండ్రుల చేసింది తప్పు కాదు, అమ్మాయి చేసింది తప్పు వచ్చి ఉంటే ఎలా జరిగేది కాదేమో
Very good
Meeru baga chesaru
Good job
Parents chala manchi pani chesaru
The real story
100% Correcte ga Chesaru percents mari valla kuthurukosam entha badha padi vunttaro alochacharu
Good.
Vaallu chesindi currat👍👍👍
Prathi parents e la ne dariyam ga undali ,poradali , ... baadha tho bayam tho kunggi pokunda fight chesaru e parents great 🎉
Supper mom
Correct 👍 ga chesaru a parents
Good morning
ఒక వ్యక్తి చేసిన తప్పుకు అతను మరణించాడు ఇలా ఎవరు చేయకండి తప్పులు దొంగతనాలు హత్యలు మానభంగాలు పవిత్రులు అవ్వండి
Yes or 100% correct help Bharosa she team
Father and Mother did 100% correct.
Super.. cenima teyochu..
మంచి పని చేశారు ఇద్దరు తల్లిదండ్రులు అలా చేయకపోతే వాడు బతికుంటే ఇంకా ఎంత మందిని కిరాతకంగా అలా చేసేవాడు కానీ వాళ్లకు తల్లిదండ్రులకు శిక్ష తప్పు అలా చేస్తే చట్టం ఎక్కడ ఉంది
Doctor movie choosi nattu undi...but aa parents dare sooper
Small dought amayi endhuku anadha ani chepindhi clarity,ledhu
ఆ పేరెంట్స్ చేసింది ముమ్మాటికీ 100శాతం మంచిపని, ఎందుకంటే మనదేశంలోని చట్టంలో చాలా లొసుగులు ఉన్నాయి, దాంతో తప్పు చేసినవాళ్లు బయట దర్జాగా తిరుగుతున్నారు, ఇది మన చట్టం పరిస్థితి
💯💯💯👍👍👍👌👌👌
Manchi pani chesaru.
Excellent police డిపార్ట్మెంట్ 👍👍👍👍👌👌👌👌💐
Sithaiahya cinema stori
Enduku neram police complaint iste matram nyayam jarugutunda
Parents did correct
దేశంలో కామాంధులు ఎక్కువైపోయారు
వారి నుంచి ఎవరు కాపాడుతారు ఎవరు భరోసిస్తారు దయచేసి చెప్పండి సార్ ఎంతమందికి న్యాయం జరిగింది.
తపు కాదు కరెక్టే చేశారు
Hi
శిక్ష నిర్ణయించడం జరిగింది. మాతృ మూర్తి ఆవేదన... కోపం గా మారితే.. శిక్ష ఇలాగే ఉంటుంది
తల్లిదండ్రులు చేసిన పని వందకి శాతం మంచిది డబ్బులు తమ్ముడు పోతున్నారు నాయం ఎక్కడ ఉందండి వాళ్ళు చేసిన రైట్
Chavu ki chavu..prananiki pranam .ade correct 🎉
Vallu chesindy 💯 correct vadini champeyadame correct
Realy manchi pane
Chesharu
👌🔪
చట్టపరంగా అమ్మాయి తల్లిదండ్రులు చేసింది తప్పే అంటారు. కానీ ఆ తల్లిదండ్రులు చేసింది 100% కరెక్ట్ కని పెంచిన తల్లిదండ్రులకు ప్రాణానికి ప్రాణంగా పెంచుకున్న కూతురిని దూరం చేయాలనుకున్న దుర్మార్గున్ని కి తగిన గుణపాఠం చెప్పారు ఆడపిల్లను చూడాలంటేనే భయపడాలి కానీ అపహరించకపోవడము ఏంటి ...
thappu emi ledhu lepedame better
Social media ento anni rojulu ala undadam ento. Tokka lo insta snap facebook thu.
జంతువులే ఊరుకోవు పిల్లల జోలికి వెళ్తే.... మనుషులు ఊరికే ఉంటారా.....
police lu , court lu nyayam cheyaru. chala worst system manadi. Middleeast laws implement chesthe crime rate single digit ki padipoddi. please implement strong punishments for crimes to stop these things. Parents point of view they took right decision irrespective of consequences. If it happens to any child , parents react the same. parents live their life for their kids. if anything happens to their love, this is what happens.
Andariki cheppataniki edi perantama.anni days vadu pillani chustu kurchuntada.
Chepindi annta nijame aite baga plan chesaru movie part la - motham okaside chelinate vundi kada story
Kumar gurinchi police laku cheppivunte bagundedi
But police laki cheppinte bagundu
మంచి పనే జరిగింది
But,,,aa parents ki,,,,,paravu kosam,,,alochinchaaru😢😢😢😢😢😢kuturu mida,,prema,,,,,ala,,chesindhi
Vallu chesindi correct Pani ade ah bidda pranam theesthe courts and police lu pranam thechi isthara endu
Inkokadu aadapilla meedha cheyyi veyyadaniki bhayapadaali
Neram neram antou kurchvadam kuda neramyyy Boss
దీని తెలివి తక్కువ పని అంటారు
విషయం పోలీసు అధికారులకు తెలిపుంటే
బాగుండు..అమ్మాయి తప్పు ఉన్నట్లు స్పష్టంగా తెలుస్తోంది
Mullunu mullu thone tiyali.. Ani aa parents chesindi correct eeeeee 🤝
కూతురు వచ్చిందా
Neram
Kadhu
Indian government no guaranty
దృశ్యం మూవీ టు
General public ki matrame rules and regulations.... Politicians emi chesina correct e kada.....
Okka case lo kuda....justice jaragaledu...recent west Bengal rape case
.what happened...
చట్టాలు పేదవాళ్ళకే మాత్రమే పెద్ద వాళ్ళకి అవి అత్యంత దగ్గరి చుట్టాలు