Amazing lyrics...e song bava mardal ki and love chesina prathi okariki gadichina rojulu gurtu testundi.. excellent song and excellent composed great future ....mis u My dear medhavi garu(S)
ప్రతి బావ మర్ధల్ కి ఈ సాంగ్ అంకితం.. నిజంగా చిన్న నటు నుండి తన మర్థల్ తనకే సొంతం అనుకొని తనకు దక్కకుండా పోయిన వారి భాద ఎలా వుంటుందో చాలా బాగా చూపించారు superb..
నా మరదలు కుడా నన్ను love చేసి వేరే ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకుంది... This video showing each emotion in my life thank you super director vineeth most dangerous cinematographer prudvi... 😍😍waiting for part two
ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా మొదటగా ప్రియుడి ప్రేమ కన్నా బావ ప్రేమ ముఖ్యమని అర్దం చేసుకోండి ఎందుకంటే బావ ప్రేమ నువ్ పుట్టగానే మొదలుకొని చనిపోయేవరకు ఉంటుంది😢
@@NarikeLucky నేను సొసైటీ లో జరిగేదే పెట్టాను అమ్మాయిలు లేరు ఎక్కువ అమ్మాయిలే మోసాలు చేసేవాళ్ళు రియల్గా ప్రేమిచని అబ్బాయిలు తెలిసిపోతాది కానీ అమ్మాయిలు రియల్గానే చూపించి మరి మోసం చేసేవాళ్ళు ఎక్కువ కారణం అవసరం స్వార్థం డబ్బులు అందం వీడు నచ్చక ఇంకొక మొగాడు కావాలని ఇంట్లో ఒప్పుకోలేరని avanni ఆడవాళ్ళ కారణాలే E సాంగ్ లో అమ్మాయిలగ ఉండే ది కోటీలో ఒక్క అమ్మాయి మాత్రమే
E అమ్మాయికి అనయానికి భాదిస్తున్న కానీ ఇలాంటి గొప్పగా అమ్మాయి కొటే ఒకరే ఉన్నది అన్యాయం ఒకరికే గారిగేది అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి నాయ్యం జరుగుంతు కారణం స్త్రీ అని సొసైటీ లో మిగన్ని స్త్రీకి బానిసను చేసారు ఇది కనిపించని స్త్రీ అబ్బాయిలకు కొటే మందిలో ఇలా కొన్ని లక్షల మందికి అన్నయ్యం జరుగుతుంది కానీ అబ్బాయికి నాయ్యం జరగదు avanni ఎత్తుకొని పోయిన ఇంకోడి డబ్బులు చూయింసి చేసుకొన్న విడి చచ్చిన ఆడది హ్యాపీగానే ఉంటుంది దీనికి ఎందుకు శిక్ష లేసురా నాయన e సొసైటీ ఎమ్ నయ్యం అని
ప్రేమ అనేది ఒ మాధురానుభుతి పాట చూసిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారి అయిన తన గతం ఆలోచింప చేసేసా ల ఉంది పాట చాలా బాగుండి ప్రేమ కథ ఎప్పుడు కన్నిటి కథ కాకుడాదు అని కోరుకుంటు...💗💗💗💗💞💞💞❤️ మీ యొక్క కృషికి 100% ఫలితం వస్తుంది. మీ టిం మొత్తం కు అభినందానలు👌👌💐💐💐
Ee song artham chesukovalante manchi manasu undali ❤ee song chudani vallu weast fellows 😂 I love this song more more more more more much❤ ippativaraku ooooo 90 time vinna 😊 eee pata
అవును బ్రదర్ ప్రేమ వలన పొందే ఆనందం ప్రేమించుకునే వాళ్ళు కలిసి ఉన్నంత వరకే ఉంటుంది. కానీ ఆ ప్రేమికులు విడిపోతే శాశ్వతంగా మిగిలేది బాధ మాత్రమే ఇది 100%నిజం
ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా పదిలంగా నువ్వుండు నువ్వు కోరుకున్న ప్రేమలో సల్లంగా నా ఇంటి దీపానివనుకున్న గాని కన్నీళ్ళే నా రాత చిన్ననాటి నుండి నాలో పెరిగినా ప్రాణమా వదిలి వెల్లుతుంటే బాధ సంపుతుందే లోలోపల నీ కాళ్ళు పట్టుకుని అడగాలని ఉందిలే నువ్వు లేని ఈ లోకాన ఒంటరినై నే బ్రతకనే తల్లడిల్లే ఈ దేహాన్ని కాల్చి నువ్వు వెళ్ళకే తల్లడిల్లే ఈ దేహాన్ని కాల్చి నువ్వు వెళ్ళకే ప్రేమ ఆశ చుపిననవే వాని గుండెకి వదిలి పోతున్నవే వాని ఇంటిని రాత రాసిన దేవుని తోడు నువ్వు లేనిదే వుండనేలేడు అలవాటు లేని బాధాయే వాడు మొయలేడే ఏడిపించడం జోలపటా కాదు ఊహల్లో వాన్ని జోకొట్టి చంపకే 1. నువ్వు నేను జంటగా తిరిగినా రోజులు గుర్తున్నాయా వాళ్ళు వీళ్ళు మనలను జూసి నూరెళ్ళని దీవించేగా ఊరంతా తెలుసు నువ్వు నేను ఒక్కటని చెప్పినం నువ్వెల్లి పోతే వల్లడుగుతుంటే చెప్పలేక ఈ క్షణం జన్మంతా నా తోడుగా వెంటాడే నీ రూపం ఇన్నాళ్ళ ఈ బంధం ముగిసిందా ఈ నిమిషం ఇన్నాళ్ళు కలగన్న నదానివనున్న ఇంతలో చేసావు ఈ గాయం ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా 2.తల్లడిల్లినా తలచి చూసినా నువ్వే రావుగా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నే సచ్చిన బాగుండుగా పుట్టగానే ఈ నేలపైనె నీ ఊహే నేర్పెనే సక్కని సూపులు గుర్తొచ్చే మాటలు చేదిరిపోవులే జాలంటు లేదుగా ఓదార్చ రావుగ ఎక్కడ నువ్వున్న బాగుంటే చాలమ్మ నీ సంతోషమే కోరుకుంటున్నా ఎవ్వరెమనుకున్నా ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా
ఈ సాంగ్ రాసిన రైటర్ అన్నగారికి నా బాధ అభివందనాలు అన్న ఈ పాట వింటుంటే అసలు ఏదో కోల్పోయాము ఫీలింగ్ వస్తుంది ఈ పాట వింటుంటే ఇంకా ఉంటే బాగుండు ఎన్ని గంటలు ఉన్నాగాని వినాలనే ఆశ అనిపిస్తుంది లక్కీ హేమ గారి పాటల్లో ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను సింగర్ రాము అన్నకు మరి మరి వందనాలు ఇంత మంచి పాట ఇంత మంచి లిరిక్స్ అందించినందుకు మీ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రేమలో ఎంత బాధగా ఉంటుందో ఆ బాధను ఈ పాటలో చూపించారు
Date 4/19/2024 Ippudu nenu face chesthunna 😢am chwyalo artham lakaa patalu vintunna alane mi coment vachindhi dhaniki reply isthunna chala Paine full ga vundhi brooo😔😅
మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను సచ్చినా బాగుండుగా...... అనే లిరిక్స్ ప్రతి గుండెను తాకుతుంది....... నాకు.. 😔😔... నాకైతే ఏడుపొచ్చిసింది..... 😢😢😢😢😭😭😭😭😭😭😭........ సూపర్, సూపర్ సాంగ్.. 👌👌👌👌
ఎలా రాసావ్ భయ్యా? ప్రతి ప్రేమ గుండె ని తాకేలా? కాదు గుండె పగిలి ఏడ్చేలా? ఎలా? Hatsoff... ప్రేమ అంటే త్యాగం, కానీ ఆ గాయం తగిలిన వాడికి తెలుసు అన్నట్టుగా రాశారు, పాడారు...🙏🙏🙏
నేను లవ్ చేసిన అమ్మాయి నాకు గుర్తుకు వచ్చేలా చేశారు ఈ పాట చూసినంత సేపు పాత జ్ఞాపకాలు మల్ల గుర్తొచ్చేలా చేశారు . ఈ పాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది గుండెని హత్తుకుంది
Hard full ga chaptunna bro song matharam kirrak ga undhi 💖 first lyrics tharavatha singing direction dop full hard work chesaru super e song manchi hit estundhi bro ❤️
Video visual చాల బాగుంది #Prudhvi_Cinematographer anna....😎👌👌👌👌 Music చాల emotional గా వుంది.....#prashanthBJ anna....😢👌👌👌👌 Concept ఎడిపించేంతల connect అయ్యింది......#veneeth bro....😭👌👌👌👌👌 Acting మాత్రం మాటల్లేవ్......🤐👌👌👌👌👌 Finally song super..... All the best #flyonreels 👍💐💐💐
ప్రతి బావ మార్దల్ కి ఈ సో సాంగ్ అంకితం... బావ&మర్దల్ నిజంగా ప్రేమించే ప్రతీ ఒకరికి అంకితం... నిజంగా చిన్న నాటి నుంచి తన మర్దల్ తనకే సొంతం అనుకొని ఏనో చేస్తాం కాని ఆఖరి కి తనకు దకాకుండా పోయిన వారి బాధ ఎల వుంటుందొ చాలా బాగా చూపించారు 😭😭😭😭 ❤heart touching song❤😭😭😭😭
చాలా మంది భాధని చక్కగా అర్థం అయ్యేలా వివరించారు... తల్లడిల్లిన తలచి చూసిన నువ్వే రావుగా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నే సచ్చిన బాగుండు గా...heart touching lyrics nenu aythe malli malli repeat mode lo pettukoni vinnanu .... missing u alot ra jaanamma 😑🥺
Just this lyrics are killing my heart Brom..what a lines it's one of the best song and your acting nd ur expressions are awesome bro..no words to explain your expressions.. keep going nd do more videos.. ❤️❤️
🙄 నేను కూడా ఇలానే చేశాను నేను హ్యాపీ నన్ను ప్రేమగా నా వాళ్ళను చూసుకునే భార్య నాకు దొరికింది ఇప్పుడు తను ఏడుస్తుంది ఎందుకు చేసుకోలేదు అని మంచి పాటను చేశారు 💐💐👌
👉 th-cam.com/video/N09QiYJSYIQ/w-d-xo.html
Watch Ammathode Nuvvu Lenidhe New Love Failure Song 💔😥
/
😊
😊
@@shankaranneboina699😅😊😅😊😅😊😅😊😅😅😊😅😊😮
🫶😢 గుండెల్లో బాధ తన్నకు వస్తుంది . నా భార్య నన్ను వదిలిసి వేరు వాడు దగ్గరకు వెళ్లిపోయేలింది .. నా స్టోరీ కళ్ళకు కట్టినట్టు చూపించారు .... 😭😭😭😭😭
Amazing lyrics...e song bava mardal ki and love chesina prathi okariki gadichina rojulu gurtu testundi.. excellent song and excellent composed great future ....mis u My dear medhavi garu(S)
సాంగ్ వింటూ కామెంట్స్ చదివేవారు ఎంతమంది ఒక్క lick👍 కొట్టండి.......song super Anna ♥️♥️
¹1
Ok
Nenu kuda
Buijiok v
Nala yantha mandhi bada padutunnaro ani anipestundhi andhuke comments Loki vatchanu😢😢😢😢😢
ప్రేమ వలన పొందే ` ఆనందం" శాశ్వతమో కాదో తెలియదు కానీ ... ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం..😭😭
ఏ
yes bro
100% pakkaa
well sed bro
Nijame bro
ఎమోషనల్ సన్నివేశాలు చాలా బాగా చూపించారు ఈ పాట ప్రతి గుండెకి టచ్ అవుతుంది........
Afdhhdzxdfydd
ప్రతి బావ మర్ధల్ కి ఈ సాంగ్ అంకితం..
నిజంగా చిన్న నటు నుండి తన మర్థల్ తనకే సొంతం అనుకొని తనకు దక్కకుండా పోయిన వారి భాద ఎలా వుంటుందో చాలా బాగా చూపించారు superb..
Thank you
Tq
Super Anna 💝😓😓😓
@@FlyOnReels your
😔😔
నా మరదలు కుడా నన్ను love చేసి వేరే ఎవరినో మళ్ళీ పెళ్లి చేసుకుంది... This video showing each emotion in my life thank you super director vineeth most dangerous cinematographer prudvi... 😍😍waiting for part two
Thank you
👌
Same situation
Don't worry brother. God bless you
Same situation bro😭😭😖
ఈ పాట ఎంత మందికి నచ్చింది ఫ్రెండ్స్ 👍
250 times
Naku nacchale but na filings unnatlu undi
Ex lent..super
All
@@ravishekar9342 pp
ఇలాంటి పరిస్థితి ఏ అమ్మాయికి వచ్చినా మొదటగా ప్రియుడి ప్రేమ కన్నా బావ ప్రేమ ముఖ్యమని అర్దం చేసుకోండి ఎందుకంటే బావ ప్రేమ నువ్ పుట్టగానే మొదలుకొని చనిపోయేవరకు ఉంటుంది😢
nenu love chesina veythikini aaae relation lekuna norara premagha bava ani pilicha but thanu 😔😔😭😭😭
Ela ammailu undaru 1 kotylo okare
Super super super super super super super super super super super super super super
@@NarikeLucky నేను సొసైటీ లో జరిగేదే పెట్టాను
అమ్మాయిలు లేరు ఎక్కువ అమ్మాయిలే మోసాలు చేసేవాళ్ళు రియల్గా ప్రేమిచని అబ్బాయిలు తెలిసిపోతాది కానీ అమ్మాయిలు రియల్గానే చూపించి మరి మోసం చేసేవాళ్ళు ఎక్కువ
కారణం
అవసరం స్వార్థం డబ్బులు అందం వీడు నచ్చక ఇంకొక మొగాడు కావాలని ఇంట్లో ఒప్పుకోలేరని avanni ఆడవాళ్ళ కారణాలే
E సాంగ్ లో అమ్మాయిలగ ఉండే ది కోటీలో ఒక్క అమ్మాయి మాత్రమే
E అమ్మాయికి అనయానికి భాదిస్తున్న
కానీ ఇలాంటి గొప్పగా అమ్మాయి కొటే ఒకరే ఉన్నది అన్యాయం ఒకరికే గారిగేది
అమ్మాయిలకు ప్రతి ఒక్కరికి నాయ్యం జరుగుంతు కారణం స్త్రీ అని సొసైటీ లో మిగన్ని స్త్రీకి బానిసను చేసారు ఇది కనిపించని స్త్రీ
అబ్బాయిలకు కొటే మందిలో ఇలా కొన్ని లక్షల మందికి అన్నయ్యం జరుగుతుంది కానీ అబ్బాయికి నాయ్యం జరగదు avanni ఎత్తుకొని పోయిన ఇంకోడి డబ్బులు చూయింసి చేసుకొన్న విడి చచ్చిన ఆడది హ్యాపీగానే ఉంటుంది దీనికి ఎందుకు శిక్ష లేసురా నాయన e సొసైటీ ఎమ్ నయ్యం అని
ప్రేమ అనేది ఒ మాధురానుభుతి
పాట చూసిన ప్రతి వ్యక్తి జీవితంలో ఒక్కసారి అయిన తన గతం ఆలోచింప చేసేసా ల ఉంది పాట చాలా బాగుండి ప్రేమ కథ ఎప్పుడు కన్నిటి కథ కాకుడాదు అని కోరుకుంటు...💗💗💗💗💞💞💞❤️ మీ యొక్క కృషికి 100% ఫలితం వస్తుంది. మీ టిం మొత్తం కు అభినందానలు👌👌💐💐💐
Thank you
హాయ్ బ్రో మళ్లీ పాత రోజులు గుర్తు చేసినందుకు థాంక్స్ సాంగ్ చాలా చాలా బాగుంది సూపర్ హిట్ థాంక్యూ బ్రో ❤️❤️. Sang supar. Anna❤️❤️🌹👈🏼👈🏼
ఎంతో వెయిటింగ్ చేస్తున్న ఇ సాంగ్ కోసం 💚👍
Thank you
Yes I am also waiting ❤️❤️😘😘
Me too broo
@@ramyabathula4215 Hoo😍
ప్రేమించిన వాళ్లకు తెలుస్తుంది,, మనం ప్రేమించిన వాళ్ళు మనల్ని వదిలి వెళ్లి పోతే ప్రాణం పోయినట్టుగా ఉంటది😭😭
Ygugh🎉
@@jyothi908😭😭😭😭😭😭😭
❤
P😊
ఒక అమ్మాయి వదిలేసి వెళ్ళిపోతే ఆ ప్రేమికుడి బాధ ఈ పాటలో చాలా చక్కగా వివరించారు ఒక్క మాట మాత్రం ఎంత ఏడ్చినా కన్నీళ్ళే వస్తాయి కానీ ప్రేమ రాదు ❤️❤️
Thank you
Yes..
It's true
Bro ammyi lini vadhilste
Yes
అన్నయ్య నువు చెప్పింది. 100 % నిజం ఆ రోజులు గుర్తు వస్తే చాలా ఈ పాటలు ఇన్నేట పూడు కన్నులు😭😭😭 వస్తున్నాయి చాలా భాగుంది. పాట👍👍🙏🙏
నా పరిస్థితి కూడా నీలాగే ఉంది బ్రదర్ 🙏🙏🙏
నిజంగ edipichavu,,,ll,😭😭😭😭
Same
😱😱🙏🙏🙏🙏😱😱💗💗💗💗💞💞💕💕💞💕💕💕💘Hii🤟🤟
Yes
ఇలాంటి సాంగ్స్ మీకే సాధ్యం... రాము గారు ఇలాంటి సాంగ్స్ మరెన్నో పాడాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాను.....
Nice
❤😂🎉😢😮😅😊
Edi na life story ❤❤❤❤
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ కావాలని మనసు పూర్తిగా కోరుకుంటున్నాను అన్న
Thank you
CONFAME Ga Avutadhi Nv naku Oka Vishayam Chepali plz brother kk Naa
Lucky Hema Villege Ekada Chepava plz Anna Naku Chudalani Umdhi Akka plz
@@deva777ff2 mlg
@@deva777ff2 miriyala guda
@@nareshpalleveni5493 Adrass Chepava Plz Brother
సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్ సూపర్................... 👌👌👌👌👌👌👌 సాంగ్ బ్లాక్ బస్టర్ అన్న. 😭😭😭
Thank you
ఇంత టాలెంట్ ఉన్న మీరు ఇంతకాలం ఎక్కడున్నారు బాస్, శ్రావ్యమధురంగా ఉంది మీ గరళం, మానసిక ప్రశాంతంగా ఉంది మీ సాహిత్యం, మనోరంజకంగా ఉంది మీ సంగీతం.... Tq
Thank you ❤
😭😭💔💔
Same words
.
Ee song artham chesukovalante manchi manasu undali ❤ee song chudani vallu weast fellows 😂 I love this song more more more more more much❤ ippativaraku ooooo 90 time vinna 😊 eee pata
తనకు ఏమైన మారదలు బాగుండాలని కోరుకున్న గొప్ప ప్రేమికుడు😢😥😭😭🙏🙏🙏🙏
👌
💐
👍
Hai
true bro
❣️❣️❣️❣️ మాటలు లేవూ అంతగా టచ్ చేసింది సాంగ్ రామ్ అన్న నువు కేక❤️❤️❤️
ప్రతి బావ మరదిలకి అంకితం ఈ పాట.,💗💔💔💔💔
Cherchons. Hm voilà ❤ 💘 🔐 bh
SEO
Chéri 😂 😍 😂 HF ❤ gjjgj
C ich wundere
Daredevil
ఈ పాట ఎంతమందికి ఇష్టం లైక్ చేయండి🤗🤗
😢😢😢😢😢😢😢
లవ్ ఫెల్యూర్ పాటలు రాము అన్న మాత్రమే హార్ట్ టచింగ్ గా పాడుతారు 👌👌👌🐅🐅🐅
Yes bro
Dilipdevgan also👍🏻
Yes bro 💔😔😥
@@kethavathmothilal165 r you are
𝑫𝒊𝒍𝒊𝒑 𝒂𝒏𝒏𝒂 𝒕𝒐𝒑𝒖
ఇ సాంగ్ లో లాగే నా లైఫ్ లో జరిగింది అన్నా చాలా థాంక్స్ అన్నా 🥲😐😭🥲
Same
🅸🅼🆂🆄
ప్రేమ వలన పొందే "ఆనందం" శాశ్వతమో కాదో తెలియదు కానీ.
ప్రేమ వలన పొందే దుఃఖం మాత్రం శాశ్వతం.😢
B LJ
@@venkteshvk97 p
@@venkteshvk97 pppp0p
అవును బ్రదర్ ప్రేమ వలన పొందే ఆనందం ప్రేమించుకునే వాళ్ళు కలిసి ఉన్నంత వరకే ఉంటుంది. కానీ ఆ ప్రేమికులు విడిపోతే శాశ్వతంగా మిగిలేది బాధ మాత్రమే ఇది 100%నిజం
Ur right bro
ఒక అబ్బాయి మనస్సు అంటే అంత చులకన ఈ అమ్మాయిలకి 😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢😢
Ee samajam lo ippudu ammayilu ilane chesthunnaru pelli ayinaka pothunnaru
ఏం పాడినవ్ అన్నా.... ఏం నటించినవ్ అన్నా👌👌👌నీకు దండమే అన్నా👏👏👏
Thank you
ఈ సాంగ్ వింటుంటే, మాటలు రావడంలేదు అన్నా 💔💔💔కొన్ని జ్ఞాపకాలు గుర్తొచ్చి గుండెల్లో చాలా బాధగా ఉంది 🙏🙏🙏
0
Hm
S.bro
Naku kuda brother
0k
ప్రేమ చాలా విలువైంది అది ప్రేమించిన వారికే తెలుస్తుంది
Avunu bro
Avanu annaya
ఒక్క మాట లొ చాలా బాగా చెప్పారు
ప్రేమ అనేది గొప్ప అయితే. అమ్మ నాన్న గారు కూడా ప్రేమిస్తుంటారు. అమ్మ నాన్న గారు వదిలేసి వెళ్లిపోవడం అది ప్రేమ.
@@ramyabolla7632 iam loss my life
ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా
ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా
పదిలంగా నువ్వుండు నువ్వు కోరుకున్న ప్రేమలో సల్లంగా నా ఇంటి దీపానివనుకున్న గాని కన్నీళ్ళే నా రాత
చిన్ననాటి నుండి నాలో పెరిగినా ప్రాణమా వదిలి వెల్లుతుంటే బాధ సంపుతుందే లోలోపల నీ కాళ్ళు పట్టుకుని అడగాలని ఉందిలే నువ్వు లేని ఈ లోకాన ఒంటరినై నే బ్రతకనే
తల్లడిల్లే ఈ దేహాన్ని కాల్చి నువ్వు వెళ్ళకే
తల్లడిల్లే ఈ దేహాన్ని కాల్చి నువ్వు వెళ్ళకే
ప్రేమ ఆశ చుపిననవే వాని గుండెకి వదిలి పోతున్నవే వాని ఇంటిని రాత రాసిన దేవుని తోడు నువ్వు లేనిదే వుండనేలేడు అలవాటు లేని బాధాయే వాడు మొయలేడే ఏడిపించడం జోలపటా కాదు ఊహల్లో వాన్ని జోకొట్టి చంపకే
1.
నువ్వు నేను జంటగా తిరిగినా రోజులు గుర్తున్నాయా వాళ్ళు వీళ్ళు మనలను జూసి నూరెళ్ళని దీవించేగా ఊరంతా తెలుసు నువ్వు నేను ఒక్కటని చెప్పినం నువ్వెల్లి పోతే వల్లడుగుతుంటే చెప్పలేక ఈ క్షణం జన్మంతా నా తోడుగా వెంటాడే నీ రూపం ఇన్నాళ్ళ ఈ బంధం ముగిసిందా ఈ నిమిషం ఇన్నాళ్ళు కలగన్న నదానివనున్న ఇంతలో చేసావు ఈ గాయం
ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా
2.తల్లడిల్లినా తలచి చూసినా నువ్వే రావుగా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నే సచ్చిన బాగుండుగా పుట్టగానే ఈ నేలపైనె నీ ఊహే నేర్పెనే సక్కని సూపులు గుర్తొచ్చే మాటలు చేదిరిపోవులే జాలంటు లేదుగా ఓదార్చ రావుగ ఎక్కడ నువ్వున్న బాగుంటే చాలమ్మ నీ సంతోషమే కోరుకుంటున్నా ఎవ్వరెమనుకున్నా
ఒద్దొద్దు ఈ బాధ తట్టుకోలేకున్నా ఇంతల ఏడ్చినా రానే రానింకా వెళ్లిపోతున్నా నీ గురుతే గుచ్చంగా
కన్నీళ్లతో చెప్తున్నా అన్న నేను love మ్యారేజ్ but heart ని tch చేసింది... ఎంత మంది ఇలాంటి ఆవేదన తో బ్రతుకు తున్నారో మాటల్లేవ్.... Xlnt 👏👏👌👌
నీ పాటలు నన్ను తట్టి తట్టి ప్రతీ పాత జ్ఞాపకాలను రప్పించి మరీ నన్ను బాధిస్తున్నాయి అన్నా...😭
నీ పాటలు మధురం అన్నా....👌
ఈ సాంగ్ కి హీరో మాత్రం ప్రాణం పోసాడు అన్న నీ యాక్టింగ్ వేరే లెవల్ అన్న చెప్పలేను మాటల్లో..💐
Supar👍🏻👍🏻👍🏻👍🏻👍🏻💯
నిజంగా అమ్మ కడుపులో ఉన్నప్పుడు చస్తి బాగుండు అని నాకు అనిపిస్తుంది.😢😥😢
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్స్ కావాలని మనస్పూర్తిగా కోరుకుంటున్నాను... ఆలాగే రామ్ లక్ష్మణ్ సాంగ్స్ విజయవంతం కావాలని కోరుకుంటున్నాను..💯💯
❤️
ఈ సాంగ్ రాసిన రైటర్ అన్నగారికి నా బాధ అభివందనాలు అన్న ఈ పాట వింటుంటే అసలు ఏదో కోల్పోయాము ఫీలింగ్ వస్తుంది ఈ పాట వింటుంటే ఇంకా ఉంటే బాగుండు ఎన్ని గంటలు ఉన్నాగాని వినాలనే ఆశ అనిపిస్తుంది లక్కీ హేమ గారి పాటల్లో ఈ పాట పెద్ద హిట్ అవుతుందని అనుకుంటున్నాను సింగర్ రాము అన్నకు మరి మరి వందనాలు ఇంత మంచి పాట ఇంత మంచి లిరిక్స్ అందించినందుకు మీ టీమ్ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ప్రేమలో ఎంత బాధగా ఉంటుందో ఆ బాధను ఈ పాటలో చూపించారు
Thank you ❤
😭😭😭💔💔💔💔💔💘💘
మీలో ఇలాంటి సిచువేషన్ ,ఎంత మంది ఫేస్ చేశారు
💔💔💔💔💔💔I'm struggling
I am already faced this situation
Date 4/19/2024
Ippudu nenu face chesthunna 😢am chwyalo artham lakaa patalu vintunna alane mi coment vachindhi dhaniki reply isthunna chala Paine full ga vundhi brooo😔😅
అన్నా ఈ పాట వింటుంటే నోట్లో మాట కాదు కళ్ళలో నీళ్ళు వస్తే గుండెల్లో బాధ పైకి చూపిస్తుంది
Antha ledhu ... Bro
5:1 - 5:11 ....తల్లడిల్లిన తలచీ చూసినా నువ్వే రావుగా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను సచ్చినా బాగుండు గా .... 💔😔😭లిరిక్స్ మాటల్లో చెప్పలేము బ్రో
Hi
@@vsaivsai867 Hii
బ్రో నేను ప్రతిరోజు ఒక సారి అన్నా నేను పాట వింటా బ్రో అన్నీ సర్లు విన్నా కంట్లోంచి కన్నీరు వస్తుంది బ్రో
ఈ సాంగ్ బ్లాక్ బస్టర్ హిట్ అన్న..❤️
సాంగ్ వింటుంటే ఇంకా ఉంటే బాగుండేది అనిపించింది అన్న...😭😭
రామ్ అన్న సూపర్ వాయిస్🙏🙏
Thank you
Challa chala bagundhi song 👌👌 Anna 😢😢😢😢😢😢😢😢 ee song chala hit avutundi anna 👌👌👌🤝🤝💐💐💐
Thank you ❤
మనసులోని
మధుర జ్ఞాపకాలను ఈ పాట తో మల్లి మల్లి ఏడిపించావు అన్న గారు
ప్రేమతో...........
Àà
Ààaàààààà
App
@@manikantagupthakalluri5372 l
@@manikantagupthakalluri5372
Nlhg
Chinna naati nunchi naalo perigina pranama..... Healing Soul that lyrics......❤
మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నేను సచ్చినా బాగుండుగా...... అనే లిరిక్స్ ప్రతి గుండెను తాకుతుంది....... నాకు.. 😔😔... నాకైతే ఏడుపొచ్చిసింది..... 😢😢😢😢😭😭😭😭😭😭😭........ సూపర్, సూపర్ సాంగ్.. 👌👌👌👌
Svfsbdt
As
Yes bro.. heart 💖 ki touch indhi lyric 😭
Naku kuda bayya
😥
💞Heart touching Brother మళ్ళీ కుమ్మేసారు
కేక....అనే డైలాగ్ కూడ తక్కువనే మీ పాటకి. All the Best
Keep going Guys...👏👏
Thank you ❤
ఎందుకు రా ఇటువంటి పాటలు తీసి మా ప్రాణాన్ని మళ్ళీ బాధ పెడతారు... మర్చిపోయిన దానిని మళ్లీ గుర్తుకు చేస్తారు 😔😔😔😢😢
😭😭😭
Super
nduku bro badha padutunavuu
😥😥😥
Bhuk
Direction department superb 👌🙏🙏
Main Roal Men acting purson super welldone job marchipolemu abbaaaaa video song
పాట రాసిన వారికి, పడిన వారికి, మ్యూజిక్, ప్లై చేసిన అందరికి అభినందనలు... 👌👌
Thank you ❤
Ll
Super
@@FlyOnReels మీ నాన్న కోసం
Nice
🥺🥺🥺🥺🥺 ఎంత బాధ అయినా భరించే నా హృదయం... ఒక పిల్ల చేసిన మోసం 1ఇయర్ పరిచయం 4ఇయర్స్ నరకం చూపించింది... మళ్ళీ అన్ని గుర్తు చేసింది... I love thise song💝💝💝
ఈ సాంగ్ వింటుంటే మా ఫ్రెండ్ గాని లవ్ స్టొరీ గుర్తు వస్తుంది సేమ్ సిచువేషన్ ఈ సాంగ్ ఒక్కొక్క సారి చూస్తుంటే ఈ సాంగ్ వాడి కోసం రాసినట్టు ఉంది❤️
Thank you
Anna super ga rasevu I love 💕
ఎలా రాసావ్ భయ్యా? ప్రతి ప్రేమ గుండె ని తాకేలా? కాదు గుండె పగిలి ఏడ్చేలా? ఎలా? Hatsoff... ప్రేమ అంటే త్యాగం, కానీ ఆ గాయం తగిలిన వాడికి తెలుసు అన్నట్టుగా రాశారు, పాడారు...🙏🙏🙏
నేను లవ్ చేసిన అమ్మాయి నాకు గుర్తుకు వచ్చేలా చేశారు ఈ పాట చూసినంత సేపు పాత జ్ఞాపకాలు మల్ల గుర్తొచ్చేలా చేశారు . ఈ పాట చాలా బాగుంది చాలా చాలా బాగుంది గుండెని హత్తుకుంది
ee Song nannu full emotional chesindi anna
I love this song
Ee Song super hit avutundi
All the best 👍
Thank you
Super lyrics super voice super music totally super song super duper hit 💯% baga connect avuthundi failure ayyinavaliki tq andhariki
భార్యనా లవర్ అయినా విడిపోతే ఆపైన్ భరించడం చాలా కష్టం ❤❤❤❤❤❤❤
Oka movie chusina feel vachindi ....😭 .... Emotional super 👍🙏
Thank you
Hard full ga chaptunna bro song matharam kirrak ga undhi 💖 first lyrics tharavatha singing direction dop full hard work chesaru super e song manchi hit estundhi bro ❤️
Thank you for ur valuable feedback ❤
singer ramu anna nee song ante baga estam anna👋👋👋
Maa amma kadupulo unnappudu sachina bagunduga.......💔💔💔💔😢😢😢😢😢😢😢gundelni pindesina bhavam.....💔💔💔😢😢😢😢super super Herat touching Anna.....same gadichina kalam gurtu techukunte kantlo nundi kanniru agadam ledu Anna......marichipodam ante marupu ravatledu....ento....ee jeevitham....💔💔💔😢😢😢
My love failure 💔💔💔😭😭😭
🥺
True bro kannilu vachhayi
Mana kadupulo unnappudu Sachina bagunduga 😭😭😭😔😔💔💔💔💔💔😔😔😭😭
Fill avaku bro
గుండెను హత్తుకున్నట్లు ఉన్నట్లు వున్నది ఈపాట ఈ సన్నివేశాలు నా జీవితం లో జరిగినవి రచయితకు సింగర్స్ కు నిర్మాత కు నటులకు నా ధన్యవాదములు
Video visual చాల బాగుంది #Prudhvi_Cinematographer anna....😎👌👌👌👌
Music చాల emotional గా వుంది.....#prashanthBJ anna....😢👌👌👌👌
Concept ఎడిపించేంతల connect అయ్యింది......#veneeth bro....😭👌👌👌👌👌
Acting మాత్రం మాటల్లేవ్......🤐👌👌👌👌👌
Finally song super.....
All the best #flyonreels 👍💐💐💐
Thank you ❤
ఈ పాట వింటుంటే నా ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకొస్తున్నాయి 11 సంవత్సరాల ప్రేమ ఇప్పుడు నా నుండి దూరంగా వెళ్ళి పొయింది
🥺🥺🥺
😒😒
Same
Same bro, but 11years kadu bro nadi 23 years bro
😔☹️
Anna wetting bro Song kosam Block Bastar Avuthundhi bro song Hall tha best 😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭😭Adupisthunaru Bro Acting super promlo 😭😭😭😭😭👌👌👌👌
Thank you
ఈ పాట చూస్తుంటే కన్లలో నుచ్చి నీళ్ల కారుతునాయ్🥀🥀😥
❤
Abbailaku chala badha untadhi kani edupu radhu
Mi songs tho edipinchi boys ni refresh chestharu
Great meeru
చాలా చాలా బాగుంది అన్నా... నా గతం గుర్తొచ్చింది.....❤️❤️❤️
Thank you
చాలా చాలా బాగుంది నా గతం గుర్తు వచ్చేసావా అన్న ♥️♥️♥️
@@FlyOnReels de
Avaunu brother 😭😭😭😭😭😭😭🙏🙏🙏🙏🙏🙏
ప్రతి బావ మార్దల్ కి ఈ సో సాంగ్ అంకితం...
బావ&మర్దల్ నిజంగా ప్రేమించే ప్రతీ ఒకరికి అంకితం...
నిజంగా చిన్న నాటి నుంచి తన మర్దల్ తనకే సొంతం అనుకొని ఏనో చేస్తాం కాని ఆఖరి కి తనకు దకాకుండా పోయిన వారి బాధ ఎల వుంటుందొ చాలా బాగా చూపించారు 😭😭😭😭 ❤heart touching song❤😭😭😭😭
గడిచిన కాలపు 👩❤️👨జ్ఞాపకాలు మనసులో ముల్లులా💔గుచ్చుతుంటే గుండె గదిలో దాగిన మనిషికి 🧎♂️మరుపు ఎలా సాధ్యం ....💔
😅
Super
ఈ పాట వింటుంటే నాకు నా ప్రేమ జ్ఞాపకాలు గుర్తుకు వస్తున్నాయి ...
పాట వింటుంటే గుండె బాధ తో బరువెక్కింది.. అన్నా. .. ఏడుపు వస్తుంది అన్నా... నిజమైన ప్రేమ కు కన్నీళ్లు తప్పవు.... అన్నా.....
❤
చాలా ఏడుపు వస్తుంది.. నేను మా బావ ని మిస్ చేసుకున్నాను 😭😭😭😭
Vunnappudu alochincharu leenappudu bhadapadathaaru kadaa😢
🥲
Antha eshtam unnadhanivi andhuku miss cheskunnav
Avuna apudu am aindhi epudu miss aiendu antunav 😡😡
ఇప్పుడు బాధ ఐతుంది అంటున్నావు అప్పుడు మీ బావ ఎంత బాధ పడి ఉంటాడు ఇప్పటికి బాధ పడుతున్నారు కావచ్చు
Really Bro
No words for that pain❤❤❤
I hear the song more than 50 times
Love 💘it
Thank you
q
What a song🤝👏Don't feel sad brothers 😊and Sisters 😊only enjoy music neetho unna vallatho enjoy cheyyandi Amma Nanna and your family
•••❣️🔥❣️...ఈ పాట మంచి success అవ్వాలని కోరుకుంటున్నాను బుర్రపాడు మాటల్లేవు అంతే...❣️🔥❣️•••Daily 10 times play chestha...
చాలా మంది భాధని చక్కగా అర్థం అయ్యేలా వివరించారు... తల్లడిల్లిన తలచి చూసిన నువ్వే రావుగా మా అమ్మ కడుపులో ఉన్నప్పుడే నే సచ్చిన బాగుండు గా...heart touching lyrics nenu aythe malli malli repeat mode lo pettukoni vinnanu .... missing u alot ra jaanamma 😑🥺
ప్రేమలో పడితే బాధ ఎలా ఉంటుందో ఈ పాట రూపంలో తెలిసింది
Matalu raavtledhu eee....paata vinna tharuvatha Exalent song anna
అబ్బే... పాట అంత బాగొలేదబ్బ
మళ్లీ మళ్లీ చూడమంటుంది అది నాకు నచ్చలా,
Y
No words osm heart touching 😭😭😭😭
Thank you
దేవుడా ఈ పాట ఎవరూ రాశారో గానీ🙏🙏🙏🙏🙏🙏 హేట్సాఫ్
Pata rasindhi Director Vineeth Namindla, Thank You For your Love & Support 😊❤
💛💛💛💛💛Anna maind blowing anna asalu anti anna e video 💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛💛 nice anna sup per
నువు చెపింది నిజమే అన్న కొందరి మనుషుల్ని మన కటే కలేవరకు మరవటం
జరగనిది 😢😢😢😢😢😢😢😢
Just this lyrics are killing my heart Brom..what a lines it's one of the best song and your acting nd ur expressions are awesome bro..no words to explain your expressions.. keep going nd do more videos.. ❤️❤️
Thank you ❤
super song 👌👌👌👌
Thank you
Super song
ప్రేమించిన వాళ్ళు అబ్బాయి దూరమైతే ఆడపిల్లగా బాధ గుండెల్లో గుచ్చుకుంటూ ఉంటుంది😢😢😢😢😢😢😢😢😢🎉😢❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
Prathi okkariki connect ayye song. Excellent song, okkaraina ilanti situation face chusintaru kada. Baga edupochindi ee song chusi
చాలా చాలా బాగుంది అన్నా నా గతం గుర్తు చేశావు అన్న♥️♥️♥️♥️
Thank you ❤
Still am facing this feeling... Am connected to this song. Thank you guys keep doing all the very best 👍
Thank you
@@FlyOnReels vgvv nyvvh h n J, nb
ప్రేమించిన అమ్మాయి దూరమైతే బాధ గుండెలో గుచ్చుతూ ఉంటది❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤❤
❤బద్దలు
ఈ పాట విన్న వారందరినీ కంటతడి పెట్టించింది. అన్న ఏడిపించేసావు. చాలా అద్భుతంగా వుంది👌👌
జాలంటు లేదుగ ఓధర్చారావుగా ఏక్కడ నువ్వునా భగుంటే చాలమ్మా నీ సంతోషమే కోరుకుంటునా ఏవరేమనుకున్నా👌. Miss u chinuu...😭😭 Happy Birthday kannyaa.....
🙄 నేను కూడా ఇలానే చేశాను
నేను హ్యాపీ నన్ను ప్రేమగా నా వాళ్ళను చూసుకునే భార్య నాకు దొరికింది
ఇప్పుడు తను ఏడుస్తుంది ఎందుకు చేసుకోలేదు అని
మంచి పాటను చేశారు 💐💐👌
❤️❤️❤️❤️❤️❤️
@@monapurampraveenkumar ssssssdssd
Avnu.. Idhi nijame🙏
Lyrics 👍 👍, Both r Singer Best Singing 👌 👌, Best Music Compose,Both r folk actors Best perfomancess ,Direction Team gd ❤❤❤❤❤❤❤❤
Super song bro love chisenna valaku telusuthundhi abadha ella untadho😭😭😭😭😭😭😭😭💔💔💔💔💔💔