అవి ఇచ్చేవి కావు సచ్చేవీ కావు,కేవలం పబ్లిసిటీ నిమిత్తమే ఆర్భాటం....సంవత్సర కాలంగా పండుగల శుభవార్త,నెలాఖరు శుభవార్త లతోనే కాలయాపన చేశారు,ఇక పై కూడా అదే చేస్తారు అంతకు మించి ఏమీ ఉండదు,వాళ్ళకి ఈ సంవత్సరం ఎలక్షన్స్ కోడ్ రూపాన చాల నెలలు కలిసి రానున్నాయి,ఇక ఈ సంవత్సరం ఇది మొదలెడితే రికార్డు లోకి ఎక్కినట్టే...తెలంగాణ ప్రజలు వెర్రోళ్ళు మాదిరి కనిపిస్తున్నారు ఈ నాయకులకు,అందుకే పూటకి ఒక మాట మారుస్తూ, పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారు...కేసీఆర్ దొర చేసిందే వీళ్ళు చేస్తున్నారు,తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఇలాంటి నాయకులు ఉండటం...ఖర్మ
Anna prajapalana lo applai chesinam nenu vikalanguni rent ku unnanu 130 gajala flat undhi ayinagani indhiramma app lo na peru ledani serye cheyaledu eppudu nenu emi cheyali
అవి ఇచ్చేవి కావు సచ్చేవీ కావు,కేవలం పబ్లిసిటీ నిమిత్తమే ఆర్భాటం....సంవత్సర కాలంగా పండుగల శుభవార్త,నెలాఖరు శుభవార్త లతోనే కాలయాపన చేశారు,ఇక పై కూడా అదే చేస్తారు అంతకు మించి ఏమీ ఉండదు,వాళ్ళకి ఈ సంవత్సరం ఎలక్షన్స్ కోడ్ రూపాన చాల నెలలు కలిసి రానున్నాయి,ఇక ఈ సంవత్సరం ఇది మొదలెడితే రికార్డు లోకి ఎక్కినట్టే...తెలంగాణ ప్రజలు వెర్రోళ్ళు మాదిరి కనిపిస్తున్నారు ఈ నాయకులకు,అందుకే పూటకి ఒక మాట మారుస్తూ, పిచ్చోళ్లను చేసి ఆడుకుంటున్నారు...కేసీఆర్ దొర చేసిందే వీళ్ళు చేస్తున్నారు,తెలంగాణ ప్రజల దౌర్భాగ్యం ఇలాంటి నాయకులు ఉండటం...ఖర్మ
వికలాంగులకు ఫస్ట్ ఇవ్వాలి హౌజ్ .
రేషన్ కార్డులు వాళ్ళ కు ఫస్ట్ ఇవ్వాలి గవర్నమెంట్.
Anna prajapalana lo applai chesinam nenu vikalanguni rent ku unnanu
130 gajala flat undhi ayinagani indhiramma app lo na peru ledani serye cheyaledu eppudu nenu emi cheyali
What about Uppal anna
తోoదరుగా రేషన్ కార్డులు రామతాపూర్ హైదరాబాద్ లో thodaruga
🙏
Onlinelo fathename. Kodukunameraledi? 😊
Anna bhoomi unte ostadha maku illu ledhu