పరిశుద్ధాత్మ శక్తి | Victory Conference | Mahabubnagar | Ps Arpitha Komanapalli

แชร์
ฝัง
  • เผยแพร่เมื่อ 12 ม.ค. 2025

ความคิดเห็น • 117

  • @kjrao5008
    @kjrao5008 วันที่ผ่านมา +1

    🙏vandanalu akka miru chelabaga vakyam chepputunnaru

  • @diamond9926
    @diamond9926 หลายเดือนก่อน +3

    Need more such powerful teachings frm pastor arpitha,truly enlightening

  • @shirleybennyson4745
    @shirleybennyson4745 หลายเดือนก่อน +6

    Revelation !!Thank you Pastor !! I declare that this truth about the Holy Spirit will set people free from every kind of blindness !!! We go into all the world to preach the good news to everyone !!! 🙌🏻🙌🏻🔥🔥 Powerful Word !! 🔥

  • @ControversialThoughtsbyEvanKan
    @ControversialThoughtsbyEvanKan หลายเดือนก่อน +4

    దేవుని ఘనమైన నామమునకు సమస్త మహిమ ఘనతా ప్రభావములు కలుగును గాక!!!
    ఆమెన్! ఆల్లెలూయా!! ప్రైజ్ ద లార్డ్!!! 🙏🙏🙏 🌹🌹🌹

  • @potluriswathi9664
    @potluriswathi9664 หลายเดือนก่อน +7

    Such a powerful word thanking God for you raising up for the Gods kingdom sister preaching the truth with boldness and unpolished because of you India will not be the same again our hearts are burning when we hear your words . Thankyou for this sermon.Let who have the ears will hear the voice of the Holy spirit by this word . 🔥 🔥

  • @mr.Manoj124
    @mr.Manoj124 หลายเดือนก่อน +2

    Devuniki mahima kalugunu gaka..sis prise lord...

  • @pradeepelia
    @pradeepelia หลายเดือนก่อน +2

    Thank you Pastor for the Word !! My life totally changed from the day I received the Baptism of the Holy Spirit few years back. I started knowing God like never before and started understanding everything that God has given me freely by the help of the Holy Spirit God !! Thank you Pastor for teaching the truth !!

  • @SrinuNUlakani-x8x
    @SrinuNUlakani-x8x 19 วันที่ผ่านมา +2

    🙏🙏🙏🙏🙏

  • @thariparashuramulu2279
    @thariparashuramulu2279 หลายเดือนก่อน +3

    Praise the lord sister 🙏

  • @pravallikatummalapalli5307
    @pravallikatummalapalli5307 หลายเดือนก่อน +2

    Thank you Pastor I am blessed by every message you preach 💖. Thank you for carrying this burden for each one of us.

  • @agnesvinitha.k8869
    @agnesvinitha.k8869 หลายเดือนก่อน +3

    Powerful word 🔥 Thank you so much for the revelation that you bring every-time Pastor! Praising God for using you mightily in times like this💯🙌.

  • @madividurgarao1523
    @madividurgarao1523 22 วันที่ผ่านมา +1

    Supar speech

  • @jyothikumarikakumanu1720
    @jyothikumarikakumanu1720 หลายเดือนก่อน +1

    Wonderful message 🙏🙏 Arpith pastor,God will use you faithful servant.iam blessed ❤️ with your holy spirit message 🎉

  • @gabrieltadanki4340
    @gabrieltadanki4340 หลายเดือนก่อน +2

    Devudu ninnu divinchunugaka talli praise the Lord🙏🙏🙏

  • @chittamrishi6245
    @chittamrishi6245 หลายเดือนก่อน +2

    Halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya halleluya amen amen amen amen amen amen amen amen amen amen thank u lord 🙏🙏🙏🙏🙏🙏🙏🙏🙏🐈🙏🙏

  • @sruthihema3213
    @sruthihema3213 หลายเดือนก่อน +2

    Powerful word at right time🔥🔥it’s time to shake the nations with truth🙌🏻 Preach it pastor🔥🚀

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +1

    Amen amen amen amen Hallelujah TQ Tq Jesus 🙏🙏🙏🙏🙏

  • @pjalandhraPremkumar
    @pjalandhraPremkumar หลายเดือนก่อน +1

    Amen praisethelord Hallelujah Amen God bless you Amen Thank you Jesus Christ Kwuhta Jalandhar Sai Baba Amen Nehami Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏 Amen 🙏

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +1

    Hallelujah hallelujah hallelujah amen amen amen amen yes amen amen amen amen Hallelujah 👏👏👏👏👏👏👏👏👏👍👍👍👍

  • @jonnalachristopher9016
    @jonnalachristopher9016 หลายเดือนก่อน +1

    I love Holy Spirit

  • @Sandhyaranivoota
    @Sandhyaranivoota หลายเดือนก่อน +1

    నేను మీతో మాట్లాడాలి నేను సంధ్యారాణి సేవ చేస్తున్నాను❤

    • @faithandlifeministries8729
      @faithandlifeministries8729  หลายเดือนก่อน

      Sure sister.
      Please call us our ministry on 9010643687 so we can talk with you.

  • @sandhyagannu6415
    @sandhyagannu6415 หลายเดือนก่อน +1

    Thnq yesaya... Glory to God amen

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +1

    Hallelujah hallelujah hallelujah hallelujah 🙏🙏🙏🙏

  • @mellikadivudu6843
    @mellikadivudu6843 หลายเดือนก่อน +1

    ❤❤ i love Jesus ❤❤

  • @SandeepTadanki-c5c
    @SandeepTadanki-c5c หลายเดือนก่อน +1

    Super explanation madam

  • @priyankaratan9677
    @priyankaratan9677 หลายเดือนก่อน +1

    Powerful Word 🔥🔥🔥🔥

  • @Sandhyaranivoota
    @Sandhyaranivoota หลายเดือนก่อน +2

    అమ్మ మీరు బాగా బోధిస్తున్నారు🎉

  • @kirangunnampati
    @kirangunnampati หลายเดือนก่อน +6

    sister. వందనాలు. వాక్యం చాలాబాగా చెబుతున్నారు. దేవునికి స్తోత్రం. మంచిది. కానీ... తలపై ముసుగు వేసుకోవడం మార్చిపోయినట్లు వున్నారు. బోధకులు అందంగా కనిపించాలని అనుకోవడం సరికాదు. ఎందుకంటే.... మనం మరుగు చేయబడితేనే. దేవుడు మహిమ పొందుతాడు. . నేనూ మిమ్మల్నీ విమర్శిస్తున్నాను అనుకోకండి.plz

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +2

    Amen amen amen Hallelujah amen amen Hallelujah 👏👏👏👏 yes 👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @malyalayesumani
    @malyalayesumani หลายเดือนก่อน +2

    Super

  • @roddaprashanaprashana6672
    @roddaprashanaprashana6672 หลายเดือนก่อน +2

    hallelujah

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +1

    Amen 🖐️🖐️🖐️🖐️🖐️🙌🙌🙌🙌🙌

  • @jannubixapathi6380
    @jannubixapathi6380 หลายเดือนก่อน +1

    Amen🙏🙏🙏🙏🙏🙏🙏🙏

  • @c.bheemshappa8680
    @c.bheemshappa8680 หลายเดือนก่อน +1

    Amen amen amen 🙏🙏

  • @obulesupalle9210
    @obulesupalle9210 หลายเดือนก่อน +2

    ఆమెన్ ఆమెన్ sister

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน

    Naku parisuddama kavalli 🙇🙇🙇🙇🙇🙇🙇🙇

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +1

    Amen amen amen amen amen amen amen amen

  • @Grace_of_lord_christ_csp7
    @Grace_of_lord_christ_csp7 หลายเดือนก่อน +27

    లేఖనాలు ఇంత ఖండితముగా చెబుతుంటే మీరు ముసుగు ఎందుకు వేసుకోరు సిస్టర్

    • @priyankaratan9677
      @priyankaratan9677 หลายเดือนก่อน +11

      ముసుగు మీదున్న ఇంట్రెస్ట్ వాక్యం మీద పెడితే చాలా బాగుంటుంది. వాక్యం ద్వారా ప్రత్యక్షత పొందితే దైవజనులను గౌరవిస్తారు. ఈ వాక్యం ద్వారానే మీకు ప్రత్యక్ష జ్ఞానము రావాలని ప్రార్ధిస్తున్నాం.

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน +4

      @@priyankaratan9677 అన్నము ఊడికిందా లేదా తెలియడానికి మెతుకు చాలు , అలాగే మెసేజ్ full వినాలంటే ఆడవారు ముసుగు వేసుకోవాలి , ఈ మాత్రం తెలియదా , వాక్యం చెప్పేది fashion show కాదు sis

    • @sruthihema3213
      @sruthihema3213 หลายเดือนก่อน +1

      @@sarithadas4602 ముసుగు వేసుకోవాలి అని చెప్పింది అక్కడ పరిస్థితులు బట్టి పాల్ చెప్తాడు సగం సగం అర్థం చేసుకుంటారు వాక్యాన్ని ఇక్కడకి వచ్చి అన్ని తెలిసినట్టు కామెంట్స్ చేస్తారు మీరు అన్ని పాటించక ఒకరిని కామెంట్ చేయండి

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน +2

      @@sruthihema3213 మీరు కూడా అన్ని అజ్ఞలు పాటించి భోదించండి అప్పుడు మాకు కూడా కామెంట్ చేసే పరిస్థితి రాదు సిస్

    • @priyankaratan9677
      @priyankaratan9677 หลายเดือนก่อน

      @@sarithadas4602 ఈ వాక్యం ద్వారానే మీకు ప్రత్యక్ష జ్ఞానము రావాలని ప్రార్ధిస్తున్నాం. God Bless you Sister!!

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +1

    Yes 👍👍👍👍

  • @PaulH-pe9wh
    @PaulH-pe9wh หลายเดือนก่อน +1

    Vandhanalu sister

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +2

    👏👏👏👏👏👏👏👏👏👏

  • @padavalamanasalakshmi3178
    @padavalamanasalakshmi3178 หลายเดือนก่อน +1

    Praise the lord sister garu🙏🙏

  • @rajulasatyanarayana
    @rajulasatyanarayana หลายเดือนก่อน +1

    Amenamen

  • @Danielskumar1
    @Danielskumar1 หลายเดือนก่อน +2

    Arpitha akka devils pray for emmy

    • @faithandlifeministries8729
      @faithandlifeministries8729  หลายเดือนก่อน

      Sure brother.
      Please call us our ministry on 9010643687 so we can pray with you.

  • @JesusMiracleMinistries-pl9yf
    @JesusMiracleMinistries-pl9yf หลายเดือนก่อน +1

    Chala baga చెప్పుతున్నారు vaakyam sister

  • @johnhairfixingcentre15
    @johnhairfixingcentre15 หลายเดือนก่อน +1

    Praise tha lord sister

  • @N-zp7qe
    @N-zp7qe หลายเดือนก่อน +1

    🙏🙏🙏🙏🙏🙏🙏

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +1

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @padmasreeallu4732
    @padmasreeallu4732 หลายเดือนก่อน +1

    👋👋👋

  • @MahaLakshmi-xg1xh
    @MahaLakshmi-xg1xh หลายเดือนก่อน +1

    🙏🏾👍🤝👍🏻🙏👌

  • @poolavinod8578
    @poolavinod8578 หลายเดือนก่อน

    Message is good thalli please cover ur head

  • @JesusMiracleMinistries-pl9yf
    @JesusMiracleMinistries-pl9yf หลายเดือนก่อน

    Brother మనము న్యూ kottha nebandhana lo vunamu ముసుగు lo eame ledu brother

  • @Grace_of_lord_christ_csp7
    @Grace_of_lord_christ_csp7 หลายเดือนก่อน +5

    సిస్టర్ వందనాలు సిస్టర్ 🙏3ప్రతి పురుషునికి శిరస్సు క్రీస్తనియు, స్త్రీకి శిరస్సు పురుషుడనియు, క్రీస్తునకు శిరస్సు దేవుడనియు మీరు తెలిసి కొనవలెనని కోరుచున్నాను.
    4ఏ పురుషుడు తలమీదముసుకు వేసికొని ప్రార్థన చేయునో లేక ప్రవచించునో, ఆ పురుషుడు తన తలను అవమానపరచును.
    5ఏ స్త్రీ తలమీద ముసుకు వేసికొనక ప్రార్థనచేయునో లేక ప్రవ చించునో, ఆ స్త్రీ తన తలను అవమానపరచును; ఏలయనగా అది ఆమెకు క్షౌరము చేయబడినట్టుగానే యుండును.
    6స్త్రీ ముసుకు వేసికొననియెడల ఆమె తల వెండ్రుకలు కత్తిరించుకొనవలెను. కత్తిరించుకొనుటయైనను క్షౌరము చేయించు కొనుటయైనను స్త్రీ కవమానమైతే ఆమె ముసుకు వేసికొనవలెను.
    7పురుషుడైతే దేవుని పోలికయు మహిమయునై యున్నాడు గనుక తలమీద ముసుకు వేసికొనకూడదు గాని స్త్రీ పురుషుని మహిమయై యున్నది.👆👆

    • @sruthihema3213
      @sruthihema3213 หลายเดือนก่อน +1

      ఆ తర్వాత వచనం కూడా చదవాల్సింది మీరు సగం సగం చదివి మీకు అర్థం అయింది సరైన వాక్యం అనుకోవడం మూర్ఖత్వం ముందు వాక్యం అర్థం అవ్వాలి అని దేవుడిని అడిగి చదవండి కట్టుబాట్లు తో ఆచారాలతో కాదు బ్రదర్

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน

      @@sruthihema3213 వాక్యాన్ని పాటించి భోదించండి, వాదించకండి sis

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน

      @@sruthihema3213 మేకప్పె ముద్దు వాక్యం వద్దు ? అంతేగా sis

    • @sruthihema3213
      @sruthihema3213 หลายเดือนก่อน

      @@sarithadas4602 అని మీరు అంటున్నారు ఆచారాలతో సంప్రదాయాలతో మనసును కట్టేస్తున్నారు ఏదో దొరికింది మీకు అనడానికి అంతే ముసుగు మేకప్ అని అసలు బైబిల్ లో ఏముందో అసలు దేని గురించి అక్కడ కరెక్ట్ గా అన్నాడో మీకు అనవసరం అసలు మీకు వాక్యం సరిగా అర్థం అవ్వలేదు ఏదో ఒక పాయింట్ పెట్టుకుని మాట్లాడేస్తున్నారు ముందు సరిగా వాక్యం చదివి అందులో ఉన్న సారాంశం అర్థం అయ్యాక కామెంట్ చేయండి

  • @RaniU-d2k
    @RaniU-d2k หลายเดือนก่อน +1

    Na pearu R Rani mogaa bidha kavali nakosham prear chaeyadi sister

    • @faithandlifeministries8729
      @faithandlifeministries8729  หลายเดือนก่อน

      Sure sister.
      Please call us our ministry on 9010643687 so we can pray with you.

  • @BhaskerSadugu
    @BhaskerSadugu หลายเดือนก่อน +1

    Devuni Kapoor ne Ara din Chadha devuniki Mahima Mana ko gana tha

  • @Josephjosephkondhra
    @Josephjosephkondhra หลายเดือนก่อน +1

    Jada vesukuntay empotadhi guruvamma,antey andhaanni yesayyaku arpinchaalay,bodha vattidhanna maata

    • @priyankaratan9677
      @priyankaratan9677 หลายเดือนก่อน +3

      పరిశుద్ధాత్మచే అభిషేకింపబడి, లక్షల కొద్దీ ప్రజలను దేవుని వైపునకు త్రిప్పుతున్న దైవజనులను దేవుని వాక్యానుసారంగా కాకుండా, అమర్యాదగా మాట్లాడితే, మనమే దేవునికి లెక్క అప్పజెప్పాల్సి వస్తుందండీ. కొంచెం జాగ్రత్తగా మాట్లాడడం శ్రేయస్కరం

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน

      @@priyankaratan9677 sis దేవుడు లక్షల సంఖ్య చూసేది next, మొదటిగా చూసేది వాక్యం పాటించామ లేదా మిగతాది నెక్స్ట్

    • @sruthihema3213
      @sruthihema3213 หลายเดือนก่อน +1

      @@Josephjosephkondhra ముందు వాక్యం మీద మనసు పెట్టండి

    • @priyankaratan9677
      @priyankaratan9677 หลายเดือนก่อน

      @@sarithadas4602 ఈ వాక్యం ద్వారానే మీకు ప్రత్యక్ష జ్ఞానము రావాలని ప్రార్ధిస్తున్నాం. God Bless you Sister!!

  • @sarithadas4602
    @sarithadas4602 หลายเดือนก่อน +2

    అందము మోసకారము, సౌందర్యము వ్యర్థము ఈ వాక్యం మీకు తెలియదా sis

    • @priyankaratan9677
      @priyankaratan9677 หลายเดือนก่อน

      పాస్టర్ గారు వాక్యము ప్రత్యక్ష జ్ఞానముతో నేర్చుకున్నారు. ఈ వాక్యం ద్వారానే మీకు ప్రత్యక్ష జ్ఞానము రావాలని ప్రార్ధిస్తున్నాం.

    • @sruthihema3213
      @sruthihema3213 หลายเดือนก่อน +2

      బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక
      తన అభిప్రాయములను బయలుపరచుటయందు సంతో షించును.
      ఈ వాక్యం మీకు తెలియదా బ్రదర్

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน

      @@sruthihema3213 ok sis అందము మోసకారము అనే మాటని మీ కోసం బైబిల్ నుంచి తీసేద్దామా ? వివేకాము లేని సుందర స్త్రీ పంది ముక్కుకున్న బంగారు కమ్మువంటిది ఈ వాక్యం తెలియదా sis మరి ఈ వాక్యం కూడా మీకోసం తీసేద్దామా ? మరి మీరు బహు వివేచన గల వారు కదా

    • @sruthihema3213
      @sruthihema3213 หลายเดือนก่อน +1

      @@sarithadas4602 బైబిల్ నుంచి మీరు వాక్యం సరిగా అర్థం చేసుకోండి ఒకరిని కామెంట్ చేసేముందు మనం ఎంత కరెక్ట్ గా ఉన్నామో చూసుకోవాలి ఒకరిని తప్పు అని చెప్పే రైట్ లేదు వాక్యం లోతు గా తెలుసుకోవాలి అనుకోవడం వివేకం అన్ని నాకే తెలుసు అనుకోవడం మూర్ఖత్వం

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน

      @@sruthihema3213 సేవకులు వాక్యం చొప్పేతప్పుడు వారు వాక్యాని పాటిస్తూ చెప్పాలి లేదంటే ఇది పెద్ద మూర్ఖత్వము మేము వీటిని పాటిస్తూ వున్నాం కాబట్టి చెబుతున్నాం , వాక్యాన్ని ప్రేమించు వారు వాక్యాన్ని పాటిస్తారు లేదంటే ఇలానే తిరగ బడి అవివేకంగా , బుద్దిహీనంగా మాట్లాడుతారు , బైబిల్ గురించి మీకు సరిగ్గా అవగాహన ఉంటే ఇలా ఖండిస్తే స్వీకరిస్తారు గాని తిరగబడరు , ఎందుకంటే తిరగ బడేది నాకు కాదు వాక్యానికి అంటే దేవునికి , వాక్యం లో ఉండేది చెప్పడం మన భాద్యత , ఇలా దుర్భోదా చేత మోసపోతే చివరికి పోయేది నరకానికి , వాక్యం లో మన తప్పు సరిచేసుకోవడం మన ఆత్మీయత ,గాడ్ bless u sis

  • @Agniparicharyaministers
    @Agniparicharyaministers หลายเดือนก่อน +1

    Akka plz వాక్యం చెప్పకు

    • @sruthihema3213
      @sruthihema3213 หลายเดือนก่อน +3

      మీరు చెప్తారా బ్రదర్

    • @sarithadas4602
      @sarithadas4602 หลายเดือนก่อน

      @@sruthihema3213 అక్క వాక్యము మేకప్ వేసుకొని, ముసుగు లేకుండా , పైట సరిగ్గా వేసుకోకుండా భోదించకూడదు , ఇంత మాత్రం తెలియదా , అలా చేస్తే అది వాక్యానికి విరుద్ధం , మీరు దీనికి లోతుగా వాక్యాన్ని తెలుసుకోవసరం లేదు జస్ట్ చదివితే అర్థం అవుతుంది , సిస్ మీరు వెటకారంగా మాట్లాడవద్దు ఎందుకంటే వాక్యాని రాయించింది పరిశుదాత్మ దేవుడు నేను కాదు ,మీరు తిరుగా బడుతుంది నాకు కాదు వాక్యానికి , ఇది గుర్తుంచుకోండి మీరు బుద్దిగల కన్యక అయితే గ్రహిస్తారు లేదంటే గ్రహించరు , వాక్యం భోదించేవారు పాటిస్తూ భోదించాలి లేదంటే చాలా ప్రమాధాకరం sis

  • @srinivasdasari8444
    @srinivasdasari8444 หลายเดือนก่อน +2

    Amen

  • @sankararaogudivadalaveru9342
    @sankararaogudivadalaveru9342 15 วันที่ผ่านมา +1

    Praise the lord sister 🙏

  • @chennakesava2805
    @chennakesava2805 2 วันที่ผ่านมา +1

    Praise the lord sister

  • @mariyammagodi9427
    @mariyammagodi9427 หลายเดือนก่อน +1

    Amen🙏🙏🙏

  • @RameshAtapaik
    @RameshAtapaik หลายเดือนก่อน +1

    Praise the lord sister garu 🙏🙏

  • @Shamalrh256
    @Shamalrh256 หลายเดือนก่อน +2

    👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏👏

  • @rajulasatyanarayana
    @rajulasatyanarayana หลายเดือนก่อน +1

    Amen