ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడు వున్న దాఖలా……ఆంధ్రుడు ఎవరంటేయ్ జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జండా ఎగరాలివేళ చుక్కల్ని తాకేoతలా Jai Chiranjeevaaa❤
Smitha garu..Because of you we followed the best Pop of 90's. Those are now so sweet memories..I use to write mails to you and requesting for English pop songs to play in ETV...
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే కొండవాగులై ఇలా నేను చిటికేస్తే క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
Who are watch after sa,re,ga,ma,pa ..only for Smitha garu...😇❤👍👍👍
Mee also
Me
I am also🙂🙋
😊🙋
Me
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడు వున్న దాఖలా……ఆంధ్రుడు ఎవరంటేయ్ జగదేకవీరుడని ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జండా ఎగరాలివేళ చుక్కల్ని తాకేoతలా Jai Chiranjeevaaa❤
Siri vennela gaaru fully enjoyed.. Smitha gaaru the best ichharu 👍👍👍
Smitha garu..Because of you we followed the best Pop of 90's. Those are now so sweet memories..I use to write mails to you and requesting for English pop songs to play in ETV...
Yeah I had cd of smitha mam album, I watched that so many times, and Michael Jackson songs also.
00000⁰0⁰
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
రాళ్ళే ఉలిక్కిపడాలి నా రాగం వింటే
ఊళ్ళే ఉప్పొంగిపోవాలి నా వేగం వెంటే
కొండవాగులై ఇలా నేను చిటికేస్తే
క్షణాలన్ని వీణ తీగలై స్వరాలెన్నో కురిపిస్తాయంటే అంతే
అది నిజమోకాదో తేలాలంటే చూపిస్తాగా నాతో వస్తే నమ్మేంత గమ్మత్తుగా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
చంద్రుడికి మన భాషే నేర్పిస్తా తెలుగు కథ తెలిసేలా
ఇంద్రుడికి చూపిస్తా ఇంకో ఇంద్రుడున్న దాఖలా
ఆంధ్రుడెవరంటే జగదేకవీరుడని
ఆ స్వర్గం కూడా తలవంచేలా మన జెండా ఎగరాలీవేళ చుక్కల్ని తాకేంతలా
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
ఎదురొస్తే ఎగబడిపోరా నేనే ఆ చిత్రాన్ని
నే పండిస్తున్నా రైతునై చిరునవ్వు తోటల్ని
పరిపాలిస్తున్నా రాజునేనై కోటిగుండెల కోటల్ని
ఎవరైనా చూసుంటారా నడిచే నక్షత్రాన్ని
TQ Mam 🌼
Wow super mam
👌
🥰🥰🥰🥰😍😍😍🤩🤩🤩
Her voice is fentastic...
Fantastic spelling
@@thejesh_________7025 ok thanks 🙏
Please
We are from 90's we don't know shakira
And other but we know pop music it is from smithaa... We love you.. We are missing
I love you smitha, your attitude super.
Yes she is our chowdary
Chowdary enti bro
Talent adii
Cast feeling thu
Talent bro respect talent not caste
@@KR-lj6pf bro talent chusi encourage cheyali
Chowdary nu Leda Naidu ani Leda Reddy ani kadu
Smitha gari talent adi
@@KR-lj6pf ..ఎక్కువ కులం అయితే సాంగ్స్ బాగా పాడతారా బ్రో..🙏🙏🙏🙏🙏
Who watch this after saregamapa for smitha gaaru 👍👍
I have seen this video just bcuz of ur singing style superrrr andi it is so super than video song in movie
Megastar Chiranjeevi Gari gurinchi varnistu.. sirivennela Garu rasina song idi... Smithagaru superb singing..👌
Evarainaa chusi untaraa nadiche nakshatranii 🔥🌟🌟mega star annayaa chiru ❤️❤️
Correct brother 100%
Smita has butiful voice so she can try dubbing 😍
Hiii
i met her in real life she played a volleyball tournment and i was there
నా బొందలా పాడింది ..అన్నీ అపశృతులే..వీళ్ళూ ఆంధ్రా music icons మన దౌర్భాగ్యం ..
some magic in u r voice madam.. watching multiple times same video
Superb voice Smitha gaaru😍
Megastar gari kosam rasina ee song words superb
Idi mantra movie lo song kada?
@@divyasri6127 No.. It's Anukokundaa oka roju..
@@sivakumarpaturi oho, thank you
Bajana batch.....
@@srihari4827 rey adi nijam shastri gaare chepparu
love u smitha garu. i am big fan of your remix songs.
best pop singer...smita garu...mee mix songs super...
Who see this epsoide after saregamapa
2022 chusthunaa
The song writer enjoying it fruitfully
Actually sirivennala garu wrote this song about Chiru , smitha singing is also awesome
Cinemalo song situation kooda Chiru gurinche
Most beautiful song! A joyful song!
I Love you Smita 💕💕😚😚😚
Lyrics as well as singing superb♥♥♥♥
Black beauty with magical voice😘😘👌👌
Mam ur voice is 👌👌👌
mati poinattu aipoindi yemi padaru andi haats off to you. you have talent also implemented that tallent.
voice kekundi Smith's garu
Smitha garu chala baga padaru
Who are seeing saregamapa for smitha
After saregamapa
సిరివెన్నెల ✍️✨✨✨
Super song Chala chala chala baga padaru Andi tq Andi tq so much
After sa re ga ma pa only fr smitha garu 💝
Excellent 👌 Music by legendary Keeravani sir
I love and support Smitha Garu ❤️❤️❤️
Love u mam we really love u n ur voice n ur helping nature
Alitho sardaga chusi ikkada vachinavallu okka like
అన్ని పాటలకి పాట తరువాత సింగర్ కామెంట్స్ ఉంటాయి... ఇక్కడ లేకపోవడం ఎందుకో చిన్న బాధ
Head strong though she is blessed with good voice
Aa Star evarooo kadu MegaStar❤
Bogem kadu aa star only your father
Smitha garu meerante chala istam naku. Naku telisi meku baga popularity ravalsindi.
Hai smita sister... I am big fan of u sister.... I want some many albums from u... tq sister
Awesome mam your way of singing
I love Chitra amma songs voice amazing
thrilling....god .bless u
Suma anavasara prasangam thakkuvaithe baagundu
what a song is this.awesome. good lyrics
After sa re ga ma pa
Madam garu no words....
Very nice mam ur voice...👌👌
Love uh Smitha Medam
I like ur songs
Ur also very beautiful 😘
And ur heart is for helping
Love you Smith garu your voice awesome
Telugu pronunciation superb in that fast beat
😍this song compsed to dedicate mega star 😍tq sirivennela 😍
Legends watching in 202
Andhrudu evaru ante jagadhekaveerudu ani ......Indrudu ki choopistha inko indrudu ni.....Jai Chiranjeeva
Smita.. Voice awesome
Good singar Smitha Garu
I like u so much smitha garu.. ma vijayawada kutti..
Super Smita garu.
I watch only smitha gaari songs
Legends watching in 2022
థట్ ఇస్ మెగాస్టార్ స్టామినా...
Without seeing she is singing
I like Smitha and her singing verywell
❤️❤️❤️❤️❤️❤️ u Smitha Garu
Dis song Shastri gaaru written for mega star Chiranjeevi gurunchi....
Ala cheppaku anna kullukune batch unnaru
Love you sooo much Smita mam you sing that song very nicely
I'm big fan of you I love your voice
Super singer smitha garu miru
Parvathi vala vurlo Smitha Garu padintharvatha avaru e video chudaniki vacharu
Litrellly ఐ l love వే సింగ్ a song nice tq
Smitha Akka super gaa paadaru
చాలా బాగా పాడారు
Smitha garu meru super andi
👌 song & singing 🙏
Good
After saregamapa Smitha ji fans
big fan for smitha garu 👌👌
Smitha Fans
Love you smitha medem
speed voice super
వెరీ నైస్ సాంగ్
Superbbb
Nice smitha garu
Me watching after alitho saradaaga
Excellent song chaala paadaaru
Smita amezing voice
yeppatiki bratiki vuntaru meeru. your life is great.
I like very much this song u r voice adurs
Nene Chusa Chiranjeevi Garini
Movie name anti super song smitha 😍
My fav song😍
I love this song and u
Ee song lo chiranjeevi gari gurinchi vuntadhi
Most underaated singer bar luck
One of the my favourite song
Super akka